*ధ్యాన 🧘♂️మార్గ* మన జీవితంలో ఒకప్పుడు ఎంతో గొప్పగా కనపడిన మన ప్రవర్తన, అనుభవం పెరిగే కొద్దీ... లేదా అభిప్రాయాలు మారే కొద్దీ మనలను పునరాలోచించు కొనెలా చేస్తుంది....
అందుకని ఒక అభిప్రాయాన్ని జడంగా పట్టుకొని ఉండనక్కర లేదు....
ఒక మనిషిని దూరం గా ఉండి గమనిస్తే ఒక అభిప్రాయం.... అదే మనకి దగ్గర గా ఉంటుంటే ప్రవర్తన దగ్గర నుంచి గమనించడం వలన ఆ మనిషి పై ఇంకో అభిప్రాయం ఏర్పడుతుంది...
ఏదీ శాశ్వతం గా ఉండదు... దుఖం... కానీ, సుఖం కానీ...
నీవే శాశ్వతం కానప్పుడు నీ అభిప్రాయాలు ఎలా శాశ్వతం అవుతాయి....
పరివర్తన తోనే అభివృద్ధి......🌞.
No comments:
Post a Comment