Thursday, January 30, 2025

 *బ్రేకింగ్ న్యూస్ భారత్లో మొదటి కేసు*

*ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టం కింద క్రైస్తవ మత మార్పిడి కేసులో మొదటి దోషిగా నిర్ధారణ...! దళితులను క్రైస్తవ మతంలోకి ఆకర్షించినందుకు దోషిగా నిరూపించబడిన పాస్టర్ జోస్ పప్చన్ మరియు అతని భార్య షిజ పప్చన్  లకు 5 సంవత్సరాలు జైలు శిక్ష ఒక్కొకరికి 25000 జరినమా వింధించించి*
ఇది కదా మన సనాతన ధర్మ పరిరక్షణ.
మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణ..... ఇతను కదా నిజమైన భారతీయుడు... హిందూ సంరక్షకుడు..
..... యోగి గారి లాగే ప్రతీ రాజకీయవేత్త,
రాజకీయాలకు అతీతంగా,, హిందూ పరిరక్షణ కొరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటే, ప్రపంచానికి సంస్కృతిని, సంప్రదాయాలను నేర్పించవచ్చు.....
ఇతను (యోగి) కదా నిజమైన రాజకీయ వేత్త.... యోగి గారినిర్ణయాన్ని గౌరవించే వారు,, ఈ మెసేజ్ ను వీలైంతవరకు మీ, మీ బంధు మిత్రులకు పంపించి, మన భారతీయతను కాపాడుకుందాము....
జై శ్రీకృష్ణ,, జై శ్రీరామ్, జై హిందూ 🕉️🙏🏻
🚩🚩🚩🚩🚩🚩🚩

No comments:

Post a Comment