Thursday, January 16, 2025

 *1925 లో డాక్టర్ కేశవరాం బలీరాం హెగ్డేవార్ జీ RSS స్థాపన చేసిన సమయంలో డాక్టర్ జీ  తో పాటు వారి పక్కన నిల్చున్న వారి  సామాజిక నేపధ్యం ఆధారంగా నో  లేక ఈ సంస్థ ఎదిగితే మనకు ప్రమాదం అని ఆ నాటి పెద్దలు గుర్తించడం వల్ల నో RSS మీద ఒక ముద్ర వేశారు.*
*కానీ 1938/39 ప్రాంతాల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక RSS శిబిరాన్ని దర్శించి అక్కడ అన్ని కులాల వారికలసి మెలసి ఉండటం కలసి భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయాడు.* 
*`( అనేక అంబేద్కర్ పుస్తకాల్లో ఈ అంశం వ్రాసినా కూడా బయటకు రాకుండా ఆనాటి పెద్దలు బాగానే జాగ్రత్త పడ్డారు).`*

*RSS కూడా తాను చేస్తున్న పనిని అప్పట్లో పెద్దగా ప్రచారం చేసుకోలేదు ఇది కూడా కొంత వరకు మైనస్ అయ్యింది నిజం నిద్ర లేచే లోపు అబద్ధం ప్రపంచం చుట్టేస్తుంది అన్నట్లు ఇదే సమయంలో గాంధీ జీ హత్య.*

*సరే ఇక విషయానికి వస్తే... గత 50 సంవత్సరాలు గా RSS సామాజిక సమరసత కోసం తీవ్రంగా కృషి చేస్తుంది..*
*`RSS భావజాలం ఉన్న వారిలో కులం అనేది లాస్ట్ ప్రయారిటీ గా ఉంటుంది..`*
*వాళ్ళు న్యాచురల్ గా అందరితో కలసి పోతారు ఇది ఇతరులు నమ్మడానికి కొంత* *సంశయిస్తారేమో కానీ నిజం*
*( 7 ఏండ్లుగా నా టీం లో పని చేస్తున్న  ముగ్గురి కులం నాకు తెలియదు వాళ్ళ పేరు చివరన ఆయా కులాలను తెలియజేసే పదాలు ఉంటే తప్ప వీళ్ళు ఫలానా కులం అని తెలుసు కోవడం కష్టం)..*

*నిన్న సంక్రాంతి రోజున నరేంద్ర మోదీజీ కూడా ఢిల్లీ లో కిషన్ రెడ్డి ఇంట్లో సహజంగా తాను పెరిగిన వాతావరణంలో అందరూ ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించాడు.* 
*కానీ  మోడీ జీ దేశానికి ప్రధాన మంత్రి కావడం వల్ల విషయం  వార్తల్లోకి వచ్చింది..*

*`అంతిమంగా చెప్పొచేదేమిటి అంటే చాలా కాలం గా RSS పరివార సంస్థల్లో సామాజిక సమరసత ఆచరణలో ఉంది. కానీ  ఈ విషయం బయటకు వెళ్లాల్సిన  స్థాయిలో వెళ్ళలేదు అంతే...`*

No comments:

Post a Comment