Friday, February 7, 2025

 ☝️ పై వీడియో సారాంశం..!

 👉 నీ దోస్తీని ( నీ స్నేహితుడు) నీవు జన్మజన్మలుగా మర్చిపోయి  జీవిస్తున్న....

-----  ఈ జన్మలోనైనా  ఒక్కసారి అయినా నీ స్నేహితుడిని నీవు గుర్తిస్తావని  ఎదురుచూస్తూ నిరీక్షిస్తూ ఉన్నా..!

👉 నీ స్నేహితుడిని ఎవరు ఎవరిని మోసం చేశారో గుర్తించు నీకు నీవే..!

 👉 నిజమైన దోస్తీ 
       ( స్నేహితుడు)
       అంటే ఎవరు ❓

🪔 నీ తల్లి గర్భంలో నీవు ప్రవేశించిన క్షణం నుండి నీవు అనుకుంటున్నా ఈ శరీరాన్ని విడిచి పెట్టే అంతవరకు....

----   నీ అన్ని పరిస్థితుల్లో నిన్ను
కంటికి రెప్పవలె కాపాడే దోస్తే.. (స్నేహితుడు )నీ నిరాకార శివస్వరూపమే...!

 👉 నేను ఎవరితో దోస్తీ 
      ( స్నేహం ) చేయాలి ❓

👉 నీ అన్ని పరిస్థితుల్లో నీవు దోస్తీ చేయవలసినది ( నీ స్నేహితుడు )

👇
🕴️నీ కంటితో చూస్తున్నంత సేపు 
🕴️నీ నోటితో మాట్లాడుతున్నంత సేపు
🕴️నీ కాళ్లతో నడుస్తున్నంత సేపు 
🕴️నీ చేతులతో పని చేస్తున్నంతసేపు 
🕴️నీ వాహనాన్ని నడుపుతున్నంతసేపు
🕴️నీ మొబైల్ చూస్తున్నంత సేపు  
🕴️నీ ఆఖరి శ్వాస వరకు నీ అన్ని పరిస్థితుల్లో  నిన్ను కంటికి రెప్పవలె కాపాడుతూ ఉన్న...

-----  నీ కంటికి ఎట్టి పరిస్థితుల్లో కనబడని  నీ స్నేహితుడే నీ నిరాకార శివస్వరూపం..!

----  ఒక్కసారి నీ మనసుతో నీ బుద్ధితో 
నీ తర్కంతో నీ విశ్లేషణతో నీ అనుభవపూర్వకంగా నీకు నీవే గుర్తించాలి  నీ స్నేహితుడిని..!

---   నాకు తెలిసి ఎవ్వరు ఎప్పుడు నిన్ను జన్మజన్మలుగా మోసం చేయలేదు..

---   నిన్ను నీవు  పరిపరి విధాలుగా మోసం చేసుకుంటూనే జీవించావు..!

 👉 ఇక ఏ దోస్తీ తో ( స్నేహితుడు)
       స్నేహం చేస్తావో ❓

🧜‍♂️ నీ జన్మ...  👈
🧜‍♂️ నీ ఇష్టం... 👈

No comments:

Post a Comment