శివలింగం లైంగిక అవయవంలా కనిపిస్తుందా? Does Shiva Linga Look Like A Sexual Organ? | Sadhguru
[సంగీతం] శివున్ని సిస్నం రూపంలో పూజిస్తారు వాళ్ళు అశ్లీలత గురించి ఆలోచించడం లేదు దాన్ని ఓ లైంగిక అవయవంగా చూడరు మనుషుల ఆలోచనలు లైంగికతతో వక్రీకరించబడ్డాయి అది కేవలం ఓ ప్రేరేపించే సాధనం అత్యంత సముచితమైన చిహ్నం శిష్నం ఇది పూర్తిగా భిన్నమైన మనస్తత్వం నుంచి [సంగీతం] వచ్చింది నమస్కారం సద్గురు ప్రకృతి ఇంకా పురుష అంటే ఏంటి ఇది పురుష ఇంకా స్త్రీ స్వభావాన్ని ప్రకృతి ఇంకా పురుష దీని అర్థం ఏమిటంటే ఈరోజు పురుష అనే పదం పురుష లింగాన్ని సూచించడానికి కూడా వాడుతున్నారు పురుష అంటే పురుషుడు లేదా పురుష స్వభావం ప్రకృతి అంటే స్త్రీ స్వభావం కాదు సాధారణంగా దీని అర్థం నేచర్ అని ఇన్ జనరల్ యూసేజ్ ఇట్ మీన్స్ నేచర్ సో అంటే ద్వంద్వంలో మీకు చోటు లేదా అలా కాదు పురుష అనేది కారణం ప్రధానమైన [సంగీతం] ప్రేరణ ఇది ప్రతిదీ మొదలయ్యేలా చేసే శక్తి ఈ అస్తిత్వం ఆదిమ స్థితిలో ఉన్నప్పుడు అది సృష్టి స్థితిలో లేనప్పుడు అది కేవలం ఆదిమ స్థితిలో ఉంది ఆ స్థితి నుంచి హటాత్తుగా సృష్టి అయ్యేలా చేసే దాన్ని పురుష అంటారు ఆ కారణాన్ని కాబట్టి మానవ అవగాహనలు దాన్ని పురుషునిగా లేదా పురుష స్వభావంగా చూస్తారు చూడండి ఈ మొత్తం జనాభా ఆ ఒక్క పురుష చర్య వల్లే ఏర్పడింది సింగల్ యాక్ట్ ఆఫ్ మ్యాన్ జనాభా వచ్చింది సంభోగం వల్లే కదా ఆ ఒక్క చర్య వల్లే మనమంతా ఇక్కడ ఉన్నాం కదా అయితే అదేం గొప్ప చర్య కాదు అది ఎలాగైనా జరగొచ్చు తెలుసా అది బాధ్యతా రహితంగాను నిర్లక్ష్యంగాను బలవంతంగాను కోపంతోను ద్వేషంతోనో జరగొచ్చు అది అందంగానే జరగాల్సిన అవసరం లేదు అది ఏ విధంగా జరిగిన జనాభా పెరుగుతుంది కానీ గర్భంలో జరిగేది ఎలాగైనా జరగడం కుదరదు అది చాలా క్రమబద్ధంగా అందంగా జరగాలి లేకపోతే అది అలా పని చేయదు నేను ఏం చెప్తున్నానో అర్థమైందా ఈ పురుష చర్య ఎలాగైనా జరగొచ్చు అది ఎలా జరిగినా గర్భంలో జరిగేది మాత్రం చాలా క్రమబద్ధమైన అందమైన ప్రక్రియ అది తప్పుగా జరిగితే అది హింసాత్మకంగా జరిగితే అది ఇంకేదో విధంగా జరిగితే జీవం పోసుకోవడం జరగదు అందుకే సృష్టి ఎలా జరుగుతుందో అనే ఈ ప్రాథమిక ప్రక్రియను చూస్తే కేవలం ఒక ఒక ప్రక్రియలా కనిపించే ఆ ప్రక్రియను చూస్తే అది అలాగే జరుగుతుంది దాన్నే పురుష అంటారు కానీ దాన్ని తీసుకుని నెమ్మదిగా జీవంగా రూపొందించే దాన్ని ప్రకృతి అంటారు ఇస్ కాల్డ్ ప్రకృతి ఆర్ నేచర్ కాబట్టి ప్రకృతిని స్త్రీ స్వభావంగా కూడా సూచిస్తారు ఎందుకంటే సాదృశ్యం ఇంకా పోలిక చాలా స్పష్టంగా ఉంది అది ఖచ్చితంగా అలాగే ఉంటుంది ఒక మనిషి పుట్టిన ఒక చీమ పుట్టిన ఓ కీటకం పుట్టిన లేదా ఓ విశ్వం పుట్టిన అది ఆ విధంగానే జరుగుతుంది ఒక అంశం పురుష స్వభావం అది ప్రేరేపిస్తుంది అంతే మిగతాది నెమ్మదిగా వికసించే ప్రక్రియ సంభోగానికి సమయం పట్టదు గర్భం తొమ్మిది నుంచి 10 నెలలు కదా అది ఓ నెమ్మదైన క్రమబద్ధమైన ప్రక్రియ కదా అది అస్తవ్యస్తంగా జరగడం కుదరదు ఇది ఎలాగైనా జరగొచ్చు అవునా ఇది ఎలాగైనా జరగొచ్చు అది ఎలాగైనా జరగదు దానికి ఒక సౌందర్యం ఉంటుంది గ్రేస్ టు ఇట్ సంభోగం చాలా బాధ్యత లేని రీతిలో జరగొచ్చు గర్భం పిల్లల్ని కనడం అలా జరగలేదు కదా కాబట్టి అంతర్ముఖి ఈ సృష్టి ఎలా జరుగుతుందో చూస్తే మీకు ఈ విశ్వమంతా ఎలా జరుగుతోందో కూడా అర్థమవుతుంది ఎందుకంటే అది వేరే విధంగా జరగడం లేదు అది అదే విధంగా జరుగుతోంది అందుకే ప్రేరణ ఇచ్చే దాన్ని పురుష లేదా పురుష స్వభావం అంటారు వికసించడాన్ని ప్రకృతి లేదా స్త్రీ స్వభావం అంటారు ఇవి రెండూ ఎందుకు అంటే ఆ రెండూ లేకపోతే ఏ కార్యక్రమం లాభం ఉండదు అవునా ఇది లేకపోతే అంత నిశ్చలంగా ఉంటుంది మనం ఇలా అంటాం శివుడు పురుషుడు శక్తి శక్తి ప్రకృతి అంటాం శక్తి అంటే సాధారణంగా దాన్ని స్త్రీ రూపంగా సూచిస్తారు అంటే దాని అర్థం ఆదిపరాశక్తి స్త్రీ స్వభావం కలది అని అది ఉంటుంది స్పందిస్తూ ఉంటుంది కానీ అది స్వతహాగా ఏమి చేయలేదు దానికి ఈ ప్రేరణ కావాలి ఈ ప్రేరణ లేకుండా అది తనంతట తనే ప్రజ్వరిల్లి తెలుసా కొందరు నిష్కళంక జననాల గురించి చెప్పుకుంటారు కానీ ఓ స్త్రీగా ఎవరైనా నిష్కళంక జననం అన్నారంటే ఎక్కడో ఏదో తప్పు జరిగిందని మీకు తెలుస్తుంది కదా చరిత్రలో ఇంకా ఈరోజు కూడా చాలా మంది స్త్రీలు అది నిష్కళంక జననం అని చెప్పుకున్నారు ఓసారి ఇలా జరిగింది ఓ ఉన్నత సమాజం చెందిన ఆవిడ తన 14 ఏళ్ల కూతుర్ని చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది డాక్టర్ ఆ బాలికను పరీక్షించి మీ కూతురు గర్భవతి అన్నాడు ఆవిడ ఏమిటి అది అసాధ్యం అవకాశమే లేదు మా పాప తన మగాన్ని ముద్దు కూడా పెట్టుకోలేదు అలా జరిగే అవకాశం లేదు అవును ఏం బుజ్జి నిజమే కదా అంది అవునమ్మా అంది [నవ్వు] తర్వాత డాక్టర్ వాళ్ళ వైపు చూసి కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్లి బయటికి చూస్తూ నిలబడ్డాడు అప్పుడు ఆవిడ ఏమైంది డాక్టర్ ఏదైనా సమస్య కిటికీలో నుంచి ఎందుకలా బయటికి చూస్తున్నారు అని అడిగింది డాక్టర్ క్రితం సారి ఇలా జరిగినప్పుడు తూర్పున ఓ నక్షత్రం కనిపించింది అన్నాడు [నవ్వు] [ప్రశంస] [సంగీతం] సరే తూర్పు సంస్కృతిలో శివున్ని లింగంగా చిత్రీకరిస్తారు శివ ఇస్ రెప్రెసెంటెడ్ అస్ ద లింగ లింగానికి సంబంధించి ఒక అంశం ఏమిటంటే అది దీర్ఘ వృత్తాకార ఆకారం మరొక అంశం ఏమిటంటే అది ఓ శిష్నం శివున్ని శిష్నం రూపంలో పూజిస్తారు ఎందుకంటే దాన్ని ఓ లైంగిక అవయవంగా చూడరు దాన్ని ఏ ప్రేరణ లేకుంటే అసలు జీవమే ఉండదో ఆ ప్రేరేపక సాధనంగా చూస్తారు దాని గురించి ఏమనుకుంటున్నారు ఎలాంటి ఫ్యాన్సీ ఊహలు చేస్తున్నారో అవన్నీ మీరు విషయాల్ని అతిశయించి అసహ్యంగా చేయడం వల్లనే లేదంటే అది కేవలం ఓ ప్రేరేపించే సాధనం అది లేకుండా జీవాన్ని ప్రేరేపించడం కుదరదు కదా సో బికాజ్ దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద పురుష పురుష స్వభావం కూడా అది కాబట్టి మానవ అవగాహనలో తమ శరీరాన్ని కేవలం ఓ సాధనంగా చూసిన వాళ్ళు చిటికెను వెలుకి ఇతర అవయవాలకి మధ్య తేడా ఉందని భావించని వాళ్ళు ఒక దాన్ని మరో దాని నుంచి భిన్నంగా చూడని వాళ్ళు శరీరంలోని ప్రతి భాగాన్ని తమ చేతుల్ని చూసినట్టే చూసిన వాళ్ళు అన్నింటిని ఆ విధంగానే చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భిన్నమైన వారు వాళ్ళు అత్యంత సముచితమైన చిహ్నం శిష్నం అని భావించారు వాళ్ళు ఇతరుల మనసులో అశ్లీల ఆలోచనలు పుట్టిస్తున్నామని అనుకోలేదు అర్థమైందా వాళ్ళు అశ్లీలత గురించి ఆలోచించడం లేదు వాళ్ళు శరీరాన్ని కేవలం ఓ సాధనంగా చూస్తున్నారు దీన్ని ఎలా సూచించాలి అన్నప్పుడు వాళ్ళు శిష్నం ఉత్తమమైన చిహ్నమని భావించారు ఇప్పుడు మనుషుల ఆలోచనలు లైంగికతతో వక్రీకరించబడ్డాయి కాబట్టి ఇప్పుడు దాని గురించి అన్ని రకాల ఆలోచనలు చేస్తున్నారు ఇది అర్థం చేసుకోవాలి ఇది పూర్తిగా భిన్నమైన మనస్తత్వం నుంచి వచ్చింది కొంతకాలం క్రితం ఓ అమెరికన్ తను తను ఓ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాడు ఆ కాన్ఫరెన్స్ కోసం చైనాకు వెళ్ళాడు ఆ కాన్ఫరెన్స్ షాంగై లో జరిగింది తను భోజనం కోసం ఓ రెస్టారెంట్ లో ఉన్నాడు ఓ చైనీస్ జర్నలిస్ట్ తన దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పండి మీరు చైనీస్ ఫుడ్ తింటున్నారు దీని గురించి ఏదైనా చెప్పండి ఎందుకంటే మీ సంస్కృతి లైంగికత గురించి మా సంస్కృతి ఆహారం గురించి దీని గురించి కుంటున్నారు అన్నాడు అప్పుడు ఇతను అవునా అయితే మేము ఎందుకు లావుగా అయ్యాం మీరెందుకు 100 కోట్ల మంది అయ్యారు [నవ్వు] అన్నాడు doesn't work out isn't it people are thinking about it అది అలా పని చేయదు ప్రజలు అన్ని రకాల చెత్త ఆలోచిస్తున్నారు కాబట్టి శిష్నం అనగానే అన్ని రకాల ఊహలు చేస్తున్నారు ఈ చిహ్నాన్ని రూపొందించిన వాళ్ళు ఆ దృక్పదంలో ఆలోచించలేదు వాళ్లకు మీ శరీరంలో ఓ చిన్న వెంట్రుక ఇంకా మిగతావన్నీ కూడా ఒకటే వాళ్ళు ఒక దాన్ని మరొక దాని నుంచి భిన్నంగా చూడలేదు ప్రతి దాన్ని ఓ పనిముట్టుగా చూశారు అందుకే ఈ చిహ్నం వాడడం జరిగింది అందుకే పురుష అనే పదం ప్రకృతిలోని సహజంగానే విషయాలను మొదలయ్యేలా చేసే ప్రేరణను సూచించడానికి వాడబడింది
No comments:
Post a Comment