*పది మంది పైనే పడుకునేంత పెద్దగా వుంది వాష్రూరూమ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో స్ట్రాంగ్ మెటీరియల్‌తో మిలమిలా మెరిసిపోతుంది..*
*ఫోర్స్‌గా కురుస్తున్న వాటర్ కి కారణం షవర్...*
*కండలు తిరిగిన దేహంతో ఆరుడుగుల పైనే వున్న ఎత్తుతో సింహం లాంటి నడుముతో...* *తెల్లని శరీరంతో అమ్మాయిల మనసును దొచే దొంగ మన్మధుడు అతడు...*
*షవర్ నుండి కురుస్తున్న నీళ్లు అతడిలోని కోపాన్ని ఏ మాత్రం తగ్గించలేదు పైపెచ్చు ఇంకా ఎక్కువ అవుతుంది... బ్యాక్ మిర్రర్ నుండి కనిపిస్తున్న వాతల గుర్తులు మచ్చలుగా మారి లెక్కలేనన్ని జ్ఞాపకాలని ఇస్తూ అతడిలో కోపానికి కారణ చిహ్నలు....*
*గోడకు అదిమిన చేతి నరాలు పైకి తేలి కనిపిస్తున్నాయి... ఎర్రటి నిప్పుల కొలిమిలా* *మండుతున్నాయి అతడి కళ్ళు... బిగబెట్టిన దవడ కండరాలు... వదిలే శ్వాస వేగం చెప్తుంది ఆ కోపం ఏ స్థాయిలో వుందో...*
*మర్చిపోవాలి అనుకుంటున్నాడు కానీ ఆ మచ్చలు నిలిపిన గతాన్ని మరవడం అది సాధ్యమా...??? ఎంతకీ తగ్గని కోపం మరోసారి గతంతో ప్రయాణం చేసి వర్తమానంలోకి అడుగు పెట్టింది కానీ... భవిష్యత్తుని శూన్యంగా మార్చింది.*
*అరగంట పాటు గడ్డ కట్టించే చన్నీళ్లతో ఒంటికి పదును పెట్టి నీళ్లు కారుతున్న బాడీని టవల్ లో కూడా దాచకుండా బెడ్రూమ్ లో తేలాడు...*
*అతడు యవ్వనంలోకి అడుగు పెట్టిన అప్పటి నుండి ఒంటికి తొడిగే బట్టల రంగు బ్లూ జీన్స్ బ్లాక్ షర్ట్.... బ్లాక్ అతడిలోని* *నిలిచిపోయిన గతానికి గుర్తుగా మిగిలింది. ఆ జరిగిపోయిన దానిని మర్చిపోకుండా*
*చేయడానికే నలుపు రంగు...*
*లెక్క లేనంత డబ్బు... రోజు షాపింగ్ కి మాత్రమే లక్షలో బిల్ అయితే ఆ బిల్ లో ఉండేది బ్లాక్ సూట్*
*బ్లాక్ షర్ట్స్ ఇవే... అతడి రంగుల ప్రపంచంలో వున్న ఏకైక రంగు నలుపు రంగు మాత్రమే స్థానం సంపాదించుకుంది...*
*టాబ్ లో ఈ రోజు చేయవలసిన వర్క్ డేటా చూసుకొని పదే నిముషాల్లో బ్లాక్ సూట్ లో రెడీ అయి చేతికి వాచ్ పెట్టుకొని... అది కూడా బ్లాక్ కలర్ నే... రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చాడు...*
*సార్... బ్రేక్‌ఫాస్ట్*
*హుమ్మ్.... సర్వ్ చెయ్...*
*హుందాగా వుండే నడక... రాజసం ఉట్టి పడే ముఖం లో మచ్చుకైనా చిరునవ్వు లేదు ఏ కోసాన...*
*పొగరుగా చూసే చూపులు... గంభీరమైన స్వరం....*
*వినోద్... ( మంచి పని వాడు అన్న మాట )*
*సార్...*
*సోఫాలో బ్యాగ్ కార్ లో పెట్టు*
*అలాగే సార్ అంటూ వినోద్ వెళ్ళిపోతే మరో*
*మనిషి బ్రేక్‌ఫాస్ట్ వడ్డించి వెళ్ళాడు... రెండు ఇడ్లీ గ్లాస్ జ్యూస్ కంప్లీట్ చేసి బయటకి నడుస్తున్న అతడి కళ్ళు స్టెప్స్ పక్కన వుండే గది వైపు సాగాయి...*
*అతడి ప్రమేయం లేకుండానే కాళ్ళు కదిలితే రూమ్ డోర్ ఓపెన్ చేసిన అతడికి బెడ్ పై కనిపించాడు తండ్రి...*
*టేక్ కేర్... వినోద్ కి చెప్పి వెను తిరుగుతున్న అతడికి* *వినిపించింది బొంగురు పోయిన గొంతుతో " శివా "*
*అన్న పిలుపు.*
*ఇక తిరిగాడు వెనక్కి...*
*ఏంటి... ఏ ఎక్స్ప్రెషన్ పలకని ఫేస్ ని చూపిస్తూ అడుగుతాడు...*
*నిన్ను చూడాలి అని అంతే... శివా నాలుగు పదాలను కష్టంగా ఒక నిముషం పలికిన తండ్రిని విసుగ్గా చూసి వెళ్ళిపోయాడు శివాజీ.*
*ఇల్లు దాటిన అతడు డ్రైవర్ ని కూడా వద్దు అని*
*సెల్ఫ్ డ్రైవింగ్ తో 100 దాటిన స్పీడ్ తో బ్లాక్ బెంజ్ లో అతడు నిర్వహించవలసిన క్రియలకు కర్తగా మారి... ఆఫీస్ రూంలోకి అడుగు పెట్టాడు.*
*వశి సంస్థల చైర్మన్....శివాజీ.*
*అందులో భాగంగా కాలేజీస్...స్కూల్స్...*
*హాస్పిటల్స్ చాలానే వున్నాయి... వాటి అభివృద్ధికి కారణం శివ అయినా వాటి లాభాలను కూడబెట్టేది వరుణ్ కోసం....*
*గుడ్ మార్నింగ్ సార్...*
*వినయంగా చెప్పిన ప్రిన్సిపాల్ కి ఒక పదునైన చూపు విసిరి అతడి కేబిన్ లోకి వెళ్ళిపోయాడు శివ*
*ఇతను ఏంటో ఇతగాడి చూపుల భావం ఏంటో నాకు అసలు అర్థం కాదు ఎన్నటికీ... గత నాలుగు ఏళ్లుగా శివని చూస్తున్న గురునాధం (ప్రిన్సిపాల్ ) అసహనంగా అతడి రూమ్ కి వెళ్ళిపోతారు.*
*శివా రూంలో.....*
*ప్రవీణ్...( ప్రవీణ్... శివా అసిస్టెంట్....)*
*ఎస్ సార్....*
*వరుణ్....*
*వరుణ్ సార్... ఇంకా కాలేజీ కి రాలేదు సార్.*
*ఎక్కడ వున్నాడో...*
*తెలుసు సార్... చెప్పడానికి సంకోచిస్తున్న ప్రవీణ్ ని సీరియస్ గా చూడడం తో శివా చూపుల వాడికి బెదిరి అది... సార్... వరుణ్ గారు... శ్రావ్య ఇంటికి వెళ్లారు సార్...*
*ఆ అమ్మాయి.... వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యా ఐ రైట్*
*ఎస్ సార్...*
*ఓకే... లీవిట్*
*కానీ... సార్....*
*వాట్ ప్రవీణ్ నాంచకుండా విషయం ఏంటో క్లియర్ గా చెప్పు... ఎవ్రీ టైమ్ నీ మాటల వల్ల విసుగు వస్తుంది నాకు.*
*సారీ సార్... ఈ రోజు శ్రావ్య గారి ఎంగేజ్మెంట్ సార్*
*ఒక నిముషం సూటిగా ప్రవీణ్ వైపు చూసి...*
*పోలీస్ లకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వు ప్రవీణ్ ఆ దరిదాపుల్లో కూడా వాళ్లు వెళ్ళడానికి వీలులేదు అని*
*ఓకే...సార్*
*శివా చెప్పిన పనిలో ప్రవీణ్ బిజీ కాగా అక్కడ జరగబోయే న్యూ అడ్మిషన్స్ అన్ని చూసుకునే పనిలో అతడు బిజీ అయి స్టాఫ్ మొత్తాన్ని పరుగులు పెట్టిస్తాడు శివ.*
*ఇప్పుడు వరుణ్ సార్ ని ఒక లుక్ వేసి వద్దాం....*
*నగర శివార్లలో... ఓ ఇండిపెండెంట్ హౌస్....*
*టైమ్ ఉదయం 9:00 గంటలు దాటింది. ఇల్లు అంతా తాజా పూలతో పచ్చని మామిడి ఆకులతో*
*వచ్చిపోయే చుట్టాలతో కళకళలాడుతుంది.*
*అయితే అలంకరణ చేయించుకోవలసిన కాబోయే పెళ్ళి కూతురు గదిలో మరేదో జరుగుతుంది... ఆఫ్ లో వున్న లైట్స్... మూసేసిన కర్టెన్స్ గదిని చీకటి మయం చేసాయి... వేడి నిట్టూర్పుల శబ్దాలతో ఇద్దరి వ్యక్తుల స్వేదం మరో పరిమళాన్ని వెదజల్లుతుంది...*
*గది దాటి బయటికి రావలసిన మూలుగులను అతడి అరచేయి అడ్డుగా పెట్టి ఆపేస్తుంటే... హార్డ్ గా డీల్ చేస్తున్న అతడి వేగానికి ఆమె కంటి కొనలో నీరు జారి బెడ్ షీట్‌ని చేరుతుంది నిశ్శబ్దంగా.*
*అరగంట పై నుండే జరుగుతున్న శృంగార రసకేళి*
*ఆమె వల్ల కాకపోవడంతో అడ్డుగా వున్న చేతిని గట్టిగా బైట్ చేసింది... పెదవుల విముక్తి కోసం...*
*స్.... అంటూ కొరికిన చేతిని విధిలించి గట్టిగా శ్వాస తీసుకుంటున్న ఆమె బుగ్గలు నొక్కి పెట్టి హౌ డేర్ యూ... ఊరిమే కళ్ళతో అడుగుతాడు.*
*ఇట్స్ హర్టింగ్ వరుణ్... అందుకే అలా చేసాను*
*ప్లీజ్ నువ్వు వెళ్ళిపో మరో గంటలో నాకు ఎంగేజ్మెంట్ నీకు తెలుసు కదా... అయినా ఏంటి ఇదంతా.*
*అవి అన్ని నాకు అనవసరం శ్రావ్య బేబీ... నీకోసం నేను చాలా మనీ స్పెండ్ చేసాను దానికి బదులుగా నువ్వు నీ బాడీ నాకు ఇచ్చావు. ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ నేను సతీసావిత్రిలా మారిపోతా అంటే నేను చూస్తూ ఉండడానికి నిన్ను చేసుకోవడానికి వచ్చిన గొట్టం గాడిలాంటి వాడిని అనుకున్నావా బిగించిన దవడలతో చెపుతూనే అతడి పనిలో లీనం అయ్యాడు వరుణ్.*
*అందుకే కదా వరుణ్... ఇంట్లో అందరూ వున్నా ఆన్లైన్ ఇంటర్వ్యూ అని చెప్పి నీకోసం గంట టైమ్ ఇచ్చాను... బట్ యూ ఆర్ బిహేవింగ్ టూ హర్ష్ అందుకే అలా చేసాను వరుణ్.*
*ప్లీజ్ వరుణ్ ఇంకా వదిలేయి నన్ను... బయట అందరూ నా కోసం వెయిటింగ్ రా... ప్లీజ్ అర్ధం చేసుకో మరోసారి ఎప్పుడైనా కలుద్దాం వరుణ్.*
*నో బేబీ... నాకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడే సాటిస్ఫై చేయాలి అని ముందే చెప్పా నేను...*
*నువ్వు కూడా అందుకు అగ్రీ చేసావ్...*
*నేను కాదు అనడం లేదు వరుణ్... బట్ నా సిచ్యువేషన్ కూడా కొంచెం అర్ధం చేసుకో వరుణ్ ప్లీజ్......*
*హేయ్... వూరికే డిస్టర్బ్ చేయకు కొద్దిసేపు నోరు మూసుకొని వుండు వచ్చిన పని అవ్వగొట్టి వెళ్ళిపోతాను అవతల నాకు చాలా పనులు వున్నాయి బేస్ వాయిస్ తో చెప్పి అడ్డుగా వున్న చేతులను ఆమె చున్నీతో ముడి వేసి నోటిని చేతితో క్లోజ్ చేసి అతడి వేగానికి కసిని జోడించి మరో అరగంటకు ఆమెను విడిచి పెట్టి అతడి డ్రెస్ మాత్రం వేసుకొని 2000 కట్ట బెడ్ పై పడేసి ఎలా వచ్చాడో అలానే బాల్కనీ నుండి పైపు ద్వారా గార్డెన్ లోకి అక్కడ నుండి గోడ దూకి రెండే నిముషాల్లో అతడి కార్ ని చేరుకున్నాడు వరుణ్.*
*అప్పటి వరుకు చిందించిన చెమట స్మెల్ కి వికారం అనిపించడంతో కార్ లో వున్న బాటిల్ వాటర్ నెత్తి మీద నుండి దిమ్మరించుకొని బ్రెయిన్ తో పాటు బాడీ ని కూల్ చేసి తడి టీషర్ట్ తోనే డ్రైవ్ చేస్తూ కార్ ని కాలేజీ కి పరుగులు పెట్టిస్తాడు.*
*ఇయర్లీ పది సీట్స్ పూర్ స్టూడెంట్స్ కోసం ఫ్రీగా*
*ఇచ్చే శివ... ఈ సంవత్సరం కూడా అలానే ఇవ్వడంతో ఫ్రీ గా సీట్ పొందిన ఇష... ఈశ్వర్ గా మారింది ఉన్నత చదువు కోసం.*
*జీన్స్ ప్యాంటు షర్ట్ లో జుట్టు దాచిన కప్ ని సరి చేసుకొని ఆటో కి మనీ ఇచ్చి తన బ్యాగ్ తో ముందుకు నడుస్తున్న ఆమెకి జోడు అయింది ఆమె ఫ్రెండ్ ఆకృతి.*
*కొన్ని రోజులు నుండి ఇషను అదే అవతారంలో చూస్తున్న ఆకృతి కి ఇషలో పెయిన్ తెలుస్తున్నా ప్రస్తుతానికి ఇంత కంటే మరో మంచి మార్గం లేదు కాబట్టి ఇష కి హెల్ప్ చేస్తుంది.*
*ఎంట్రన్స్ దాటి రెండు అడుగులు వేసారో లేదో*
*స్పీడ్ గా దూసుకొచ్చిన కార్ వేగానికి జడిసి కింద పడిన... తను కోపంతో అరిచింది ఇడియట్ కళ్ళు ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావ్ అంటూ.*
*ఇషా అరుపుకు కార్ ఆగితే షాక్ లో బిగుసుకుంది ఆకృతి... బ్యాగ్ సరిచేసి తన బ్యాక్ కి అంటుకున్న మట్టి దులుపుకుంటుంది ఇష అలియాస్ ఈశ్వర్...*
*ఆమె పైకి దూసుకువస్తున్న ప్రమాదాన్ని అంచనా వేయలేక.*
*ఇంకా పూర్తి కాలేదు...*😍
No comments:
Post a Comment