*ధ్యాన 😌 మార్గ*
ఆత్మ ,అహంకారం,
మనసు -- అన్నీ మాటలు మాత్రమే.
Soul, mind or ego are mere words.
ఆ విధమైన సత్యములు లేవు.
There are no entities of the kind.
చైతన్య మొక్కటే యదార్థం.
Consciousness is the only truth Its nature is Bliss.
దాని స్వభావమే ఆనందము.
Bliss alone is.
ఉన్నదానందమొక్కటే; ఆనందించు వ్యక్తి ఎవ్వడూ లేని ఆనందము.
There is no enjoyer to enjoy pleasure.
ఆనందము, ఆనందించు వాడు-- ఈ రెంటి సమ్మేళనమే.
Enjoyer and joy both merge in it.
No comments:
Post a Comment