🙏
ఈ గంటలు గంటలు పూజలు, మంత్రాలు, అలంకారాలు, గుళ్ళ ముందు కిలోమీటర్లు కొద్ది క్యూ లైన్లు.. Some times it doesn't make any sense!!
మన బుద్ధి, జ్ఞానం, తాత్విక చింతన, సత్య శోధన! తార్కికమైన హేతుబద్ధమైన ఆలోచన విధానం! కోరికలు, రాగద్వేషాలు, ఇంద్రియాలపై అదుపు! స్ధిత ప్రజ్ఞత! సాటి మనుషులు జీవులపై స్వచ్చమైన ప్రేమ, దయ, కరుణ! చావు పుట్టుకలు మీద వాస్తవిక దృక్పథం!!
ఇలా ఉదయం నిద్ర లేచిన మొదలు పడుకొనేవరకూ.. రోజూ ఇక్కడ మనం బ్రతుకుతున్న ఈ బ్రతుక్కి అసలైన అర్థంతో పాటు.. మనలోని మనిషిని తెలుసుకోవడమే కదా.. శివత్వం అంటే??..
💚🙏
No comments:
Post a Comment