*`గమనించరా??`*
*కోట్ల మంది భక్తులు ప్రశాంతంగా కుంభమేళా స్నానాలు చేసినప్పుడు అవి వార్తలుగా మనకు చేరలేదు*
*అద్భుతమైన ఏర్పాట్లు చేసి అందరికీ ఆకలి దప్పులు తీర్చినప్పుడు ఆ వార్తలు బయటకు రాలేదు*
*ఎందరో అద్భుతమైన యోగుల సాధువుల తపో సంపన్నుల విశేషాలు వార్తలుగా కనపడలేదు*
*దేశ విదేశాల ప్రముఖులు సనాతన ధర్మాన్ని*
*మెచ్చుకొని పవిత్రమైన స్నానాలు చేసి పూనీతం అవ్వటం మనకు*
*కథనాలుగా రాలేదు*
*ఒక్కో యోగిది ఒక్కో సాధువుది*
**ఒక్కో చరిత్ర గొప్ప గొప్ సిద్దులతో*
*సనాతన ధర్మం పట్ల దీక్షతో*
*బ్రతికే జీవితాలు ఏవీ తెలియగ రాలేదు*
*తన మానాన తను పూసలు అమ్ముకొనే వ్యక్తికి విపరీతమైన ప్రపంగాండా*
*కుట్ర వల్లనో లోపాల వల్లనో*
*జరిగిన తొక్కిసలాట స్క్రోలింగ్ news గా మారింది*
*ట్రాఫిక్ సమస్యలు చిన్న చిన్న దాడులు బ్రేకింగ్ news గా వస్తున్నాయి*
*ప్రపంచంలోనే అతి పెద్ద మానవ సమూహము చేరుకున్న అతి పవిత్ర స్నానాలు అన్నది కాదు వార్త ప్రపంచంలో గొప్ప traffic jam అని స్క్రోలింగ్*
*మీకు అర్ధం అవుతున్నదా??*
*సనాతన ధర్మం గొప్ప తనం*
*గుర్తించని చెమిటి గుడ్డి*
*మూగ వ్యక్తుల ప్రాపగాండా*
*గమనిస్తున్నారా ??*
*ఇవేవీ సనాతన ధర్మం గొప్ప తనాన్ని*
*నిలువరించలేవు*
*కుంభమేళముచట్లు* *kumbhmela 2025*
No comments:
Post a Comment