Sunday, March 30, 2025

 


మొఘల్ దరిద్రులు  ఇలాంటి ఎన్నో వేలమంది అంతఃపుర రాణులను అపహారించి సంకెళ్లు తో బందించి సెక్స్ బానిసలుగా చేసుకొని మోజు తీరాక వారి గుర్రాల ను శుభ్రం చేసే పనివాళ్లకు బహుమతి ఇచ్చి వారికి కూడా సెక్స్ బానిసలుగా మన హిందూ స్త్రీలను నరకం అంటే ఏమిటో  చూపించారు. మన పూర్వికులు ఉదాసీనాత, జడత్వం వలన వారు బానిసలుగా మారిపోవడమే కాకుండా వారి సంపద లను, ఆస్తులు ను భార్యలను కోల్పోయి వందల ఏళ్ల పాటు నరకయాతన చవిచూశారు. మరల అలాంటి దుస్థితి మన రాబోయే తరాలకి వారసత్వం గా అందించకండి. అత్యంత కఠినం గా ఉండండి. ఆణువంత  కూడా ఆ మతాలకి అవకాశం ఇవ్వకండి. అప్రమత్తం గా ఉండండి. గొప్ప ఎరుక లేక పోవడం వలనే మన పూర్వికులు కు ఇలాంటి కష్టాలు అనుభవించారు. మన రాబోయే సంతతి కి  శాంతి ని ఇవాల్సిన బాధ్యత మనపై ఉంది.
జై హింద్ 🚩

No comments:

Post a Comment