*🌹నేటి మంచి మాట 🌹*
*🌷విజయ రహస్యమంతా ఓర్పు, సహనంలోనే దాగి ఉంది. ఇవి రెండు లేనివారి కృషి ఫలప్రదం కాదు.*
*🌷లభించిన గుర్తింపు, ప్రశంసలు అహంకారానికి మూలం కాకుండా జాగ్రత్త పడాలి.*
*🌷జీవితంలో అన్ని కోల్పోయినా... ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు. మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు.*
*మనల్ని బలవంతులుగా మార్చే... ప్రతీ అంశాన్ని తీసుకుందాం..!! బలహీనులుగా మార్చే... ప్రతీ ఆలోచనలను తిరస్కరిద్దాం..!!* 🌷🌷🌷🌷🌷🌷🌷🌷
No comments:
Post a Comment