••••••••••••••••••••••••••••••••••
🍂🍃🩸 మంచి మాట🩸🍃🍂
••••••••••••••••••••••••••••••••• మనిషి జీవితం
మేడిపండు లాంటిది
చూడ్డానికి అందంగానే కనిపిస్తుంది
మేడిపండులో పురుగులు ఉన్నట్లు
జీవితంలో అన్ని సమస్యలే
ఉంటాయి కానీ ఒకరి జీవితం
మరొకరికి మాత్రం అందంగా
కనిపిస్తుంది.
అందులో దాగి ఉన్న
కష్టాలు, కన్నీళ్ళు
చూసే వారికి కనపడవు.
🍂💦🍂💦🍂💦🍂💦🍂💦🍂
🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
No comments:
Post a Comment