Thursday, May 22, 2025

*****నిశ్చలత నిశ్చింత నిస్సంశయం ఈ మూడూ ఉన్నవాడే హ్యూమన్ బీయింగ్ | be a being | kanthrisa

నిశ్చలత నిశ్చింత నిస్సంశయం ఈ మూడూ ఉన్నవాడే హ్యూమన్ బీయింగ్ | be a being | kanthrisa 



సో ఇప్పుడు మనిషి మూల స్వభావం ఏంది అంటే ఒకటే మాట స్టిల్నెస్ అన్నమాట చంచలంగా ఉన్న మనసు మనిషి కాదు ప్రకృతిలో ప్రతి ప్రాణికి ఒక స్వభావం ఉంది ఒక ముగ్గ స్వభావం విరబోయడం ఒక పక్షి స్వభావం ఎగరడం కోతి స్వభావం దుండడం పులి స్వభావం గానించడం అట్లా అనుకుంటే ఒకవేళ మనిషి యొక్క మూల స్వభావం ఏంది అంటే గనుక స్టిల్ ఉండడం ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళపో సో ఒక రోజులో ఎక్కువసేపు స్టిల్ ఉండే ప్రయత్నం చెయ్ స్టిల్ అంటే ఫ్రీజ్ కాదు స్టిల్ అంటే పూర్తి జీవంతో తొనకిసలాడుతూ నిశ్చలంగా ఉండడం ఇప్పుడు మామూలుగా ఫ్రీజ్ అయిపోవడం అంటే ఇప్పుడు పిల్లల్ని బెదిరిస్తావ అనుకో కట్ట కటే పట్టుకొని ఇట్లంటారు బిగుసుకపోయింది లైఫ్ ఒక థాట్ బిగుసుకపోయిందని నువ్వు బిగబట్టిన ఆలోచన ఏది లేదు. అన్నిటిని చూస్తున్నావు కానీ దేని పట్ల నీకు అటాచ్మెంట్ లేదు. యుఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ థింగ్స్ అంటే నీ మనసు స్టిల్ గా ఉంద సో అది యొక్క నీ మూల స్వభావం అన్నమాట స్టిల్స్ అన్నది అన్ని పనులు చేయవలసిందే కానీ చంచల స్వభావం అక్కర్లే అది మైండ్ కి సంబంధించింది ఆ అంతా మైండే మనం టెట్ టాక్ లో చెప్పాం కదా ఒక మాట ఈ భూమి మీద నుంచి లేదా ఈ ప్రకృతిలో నుంచి మనిషిని మనిషికి ఉన్న మనసుని పక్కకు తీసేస్తే అంతా బాగానే ఉంది. ఒకసారి ఈ చెట్లను చూడు స్టిల్ గా ఉంటాయి స్టిల్ గా ఉండి జీవంతో ఉంటున్నాయి అంటే స్టిల్ అంటే ఒక మృత శరీరం కూడా స్టిల్ గా ఉంటది అది కదలకుండా ఉంది. చచ్చిపోయింది అది మరి కదులుతున్న ఒకడు భయంతో స్టిల్ ఉంటాడు. మూడవ స్థితి అసలు ఏ భయము లేదు ఎట్ ద సేమ్ టైం పూర్తి జీవంతో ఉన్నావ్ శక్తితో ఉన్నావ్ స్థిరంగా ఉన్నావ్ దానికి ఏకే కారణం ఏంది నీ మనసు చంచల స్వభావం కోల్పోయి స్థిరపడ్డద అప్పుడు అప్పుడు ఆ నిద్రలో గాఢ నిద్రలో ఎంత హాయిగా ఉందో అంత హాయిగా ఎప్పుడు ఉంటుంది. దాన్ని సాధన చేయొచ్చు. సాధన అంటే మళ్ళా సీరియస్ సాధన కాదు ఎప్పుడన్నా ఒక చిన్న అబ్జర్వేషన్ ఇది మనిషి ఎక్కడనా చూడాలంటే అటువైపు ఫోనో ఒక మనిషో ఒక టీవీనో ఒక సినిమానో లేకపోతే తాజ్మహలో ఏదో ఉండాలి ఒకవైపు చూడాలంటే ఏయ్ అదే జంతువులు ఎక్కువ ఒకవైపు చూడాలనుకో ఏమ అక్కర్లేదు ఏమీ లేని వైపు చూడగలుగుతాయి ఇప్పుడు ఉదాహరణకి జంతువు ఎక్కు చూస్తుంది అనుకో అక్కడికి ఏముంది అసలు ఇప్పుడు మనిషి ఏమి లేని దిక్కు చూడనే చూడడు తన మనసులో ఏ ఆలోచన ఉందో దాన్నే చూస్తా ఉన్నాడు బయట నీ మనసులో ఏ ఆలోచన లేకపోతే దేన్ననా చూడొచ్చు లేక ఎటువైపునా చూడొచ్చు కొన్నిసార్లు అలా జరుగుతది కదా జరుగుతది అన్ని సార్లు జరిగినట్టు చూసుకో బాగుంటది. పని చేసినప్పుడు ఉపయోగించుకో మనసుని పని చేసిన తర్వాత యూస్ అసలు ఆ జీవితం అనేదానికి ఈ పదం అసలు మ్యాచ్ కానే కాదు దేర్ ఇస్ నో యూస్ ప్రపంచంలో ఉంటున్నప్పుడు అది వేరే ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ టాపిక్ ప్రపంచానికి సంబంధించింది కాదు లైఫ్ కోర్ ఆఫ్ లైఫ్ కి సంబంధించింది. నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. నీ దగ్గర ఏవేవో ఉన్నాయి సెలబ్రిటీస్ ఉన్నారు నువ్వు అనుకుంటే 100 మంది ఫోన్ ఎత్తుతారు బట్ యువర్ మైండ్ ఇస్ నాట్ స్టిల్ తద్వారా ఎగజస్టెన్షియల్లీ నువ్వు సఫర్ అయతున్నట్టు లెక్క ప్రపంచంలో నువ్వు ఒక తోపు పరిస్థితి నువ్వు వస్తే 100 మంది చేయలేు లేకపోతే ఏదో జరగొచ్చు నీకు ఎవడో దండేయొచ్చు ఎవడో కాళ్ళు మొక్కొచ్చు బట్ ఇక్కడ ఆలజడు ఉంది ఆధ్యాత్మికత అంతా అంటే నీ మనసు తానంతకు తాను హాయిగా అట్లా కూర్చుంది అటువంటి అవగాహన ఇస్తున్నాం మనం రమణ మహర్షి ఉపదేశసారం 22వ 23వ శ్లోకంలో 23వ శ్లోకంలో ఒక చిన్న కాంటెక్స్ట్ వచ్చింది సత్తుయే చిత్తు చిత్తే సత్తు ఇదే అది అదే ఇది అని తెలుసుకోవడంతో నువ్వు తెలుసుకోవాలంటే తెలుసుకునేవాడు ఉండాలి తినేటప్పుడు రాకపోవద్దు అంతే కదా ఆ నాకు అర్థం కాలేదు అక్కడ ఏం అంటున్నారు ఏది ఉంటే అది ఉదాహరణకి కుక్కనే నేను నేనే కుక్క ఎలా అది చెప్ అదే అది తెలుసుకోవడమే లైఫ్ ఓకే ఎందుకు నీ మనసు అడుగుతుంది అంటే ఎందుకు అడుగుతుంది అన్నమాట అదే నీవైనందున మనసుకు పని లేదు ఇంకా ఇప్పుడు ఆ పుస్తకాలు వచ్చాయి దిస్ ఇస్ దట్ తత్వమసి ఐ యామ్ దట్ అదే భోగి విశ్వరదత్త మహారాజు భోగి మరి దాన్ని ఏ కాంటెక్స్ట్ లో చెప్పారంటే సత్తు అంటే మనందరిలో ఉన్న మూల స్థితి ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి చిత్తు అంటే మనందరి అభిరుచులు మీకు బిర్యానీ ఇష్టము ఈ పిల్లకు రొట్టె ఇష్టము ఆమెకు స్వీట్ ఇష్టము దీనికి బిస్కెట్ ఇష్టము దానికి ఐస్ క్రీమ్ ఇష్టం నాకు ఇంకేదో ఇష్టం చిత్తు అంటే మనసుకు సంబంధించింది. సత్తు అంటే మనసుకి లోపట ఒకటి ఉంది అది అందరిలో కామన్ ఉందని గుర్తించడం అట్లా అదే నేనయ్యాను ఆకలి విషయంలో నీవు నేను ఒకటే నా ఆకలే నీ ఆకలి ఒకటే అది దాని స్వభావం ఒకటి చిత్తు విషయానికి వస్తే తేడాలు వచ్చేసినాయి అప్పుడు నీవు వేరే నేను వేరే నీ అభిరుచి వేరే నా అభిరుచి వేరే నీ ఆకలి వేరే నీ యొక్క పదార్థం వేరే నా పదార్థం వేరే యువర్ టేస్ట్ ఇస్ డిఫరెంట్ మై టేస్ట్ ఇస్ డిఫరెంట్ నీ ఇల్లు వేరే మా ఇల్లు వేరే ఇల్లు ఏదైనా గాఢ నిద్రలో నీవు ఉండేది నేను ఉండేది నిలయం ఒకటి స్వాధ్యాత్మికత అంటే ఈ యొక్క చిత్తు నుంచి బయటపడి దీనికి ఎట్లా చెప్తారు అంటే ఒక వ్యక్తి వెతికి వెతికి వెతికేది ఎవరినో తెలుసా తననే ఫస్ట్ అది అందరిలో చూస్తాడు చివరికి తనలో ఉందని కూడా చూస్తాడు అట్లా జర్నీ ఎండ్ అయిపోతుంది కొంచెం అబ్స్ట్రాక్ట్ ఉంటది అందుకే ఆకలిని ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఇప్పుడు చాలా మందికి వేరేవాళ్ళు అన్నం తింటే ఆనందం ఇస్తా లేదా తింటున్నది వాడే లేకపోతే నీకు ఎందుకు ఆనందం అవుతది జస్ట్ క్వశన్ యు ఆర్ గెట్టింగ్ సాటిస్ఫాక్షన్ బికాజ ఎవడో తింటే నీకు ఎందుకు ఆనందం అవుతది జస్ట్ ఆలోచించండి. ఎవరో చప్పట్లు కొడితే నీకుఎందుకు ఆయన మీద ఆనందం అంటే అంతర్గతంగా ఈ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో అది ఒక్కటిగా పనిచేస్తా ఉంటుంది సో అట్లాంటి దాన్ని ఏమన్నారు పరమాత్మ తత్వం అని పిలిచారు సత్తు అన్నది పరమాత్మ అంటే సముద్రం నువ్వు ఎక్కడ తీసుకొని వాటర్ టేస్ట్ చేసినా ఉప్పే ఉంటది చిత్తు అంటే ఏంది నువ్వు ఒక బకెట్లో పుంచుకొని ఇది నాది అంటుంది నీదే అయినప్పటికిని అది సముద్రమే అని తెలుసుకుంటే ఇదే అది స్టిల్నెస్ అట్లా వస్తది. చిన్న ఎగ్జాంపుల్ స్టిల్నెస్ కి నీ కొడుకు ఫస్ట్ వస్తే ఎంజాయ్ చేస్తావ్ ఎవ్వరు ఫస్ట్ వచ్చినా ఎంజాయ్ చెయ్ స్టిల్నెస్ వస్తుంది. ఇక్కడ విషయం కొడుకు పక్కకు జరగాలి కొడుకు చిత్తు పాస్ అవ్వడం సత్తు అర్థమైందా అర్థమైందా నీకు కొడుకు చిత్తు వాడు ఎప్పుడు పాస్ అయితాడో నువ్వు ఎప్పుడు స్టిల్ అయితావో చెప్పు అట్లా కాకుండా నువ్వు అనుకో ఎవ్వరు ఫస్ట్ వచ్చినా నాకు ఆనందం అందులో నా కొడుకు కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఈ పిల్ల ఫస్ట్ వచ్చింది ఏ కంగ్రాాచులేషన్స్ కంగ్రాాచులేషన్స్ తర్వాత గంటకి నువ్వు తెలుసు నువ్వు ఫస్ట్ ఏ కంగ్రాాచులేషన్స్ తర్వాత అప్పుడే పేపర్ వచ్చింది చైనాలో ఒక అబ్బాయి ఫస్ట్ వచ్చాడు అరే కంగ్రాచులేషన్ తొలి స్టేజ్ ఇది ఒకవేళ నువ్వు ఈ సత్తులో ఉన్నావ అనుకో ఒక మ్యాజిక్ జరుగుతది. నువ్వు ఎవడు కంగ్రాాచులేషన్ చెప్పవు యు ఓన్లీ సెలబ్రేట్ ఇన్సైడ్ స్టిల్నెస్ వస్తది. చెప్పేది అయిపోయింది ఇంక ఎందుకంటే నిరంతరం ఎవడెవడు ఫస్ట్ వస్తూనే ఉన్నాడు ఎంతమందికని చెప్తావ్ అందుకని గమనం వస్తుంది కానీ యు ఆర్ హ్యాపీ రాను రాను రాలే వచ్చేసాను ఇప్పుడు నేను ఉన్న స్థితి ఎవ్వరు కారు కొనుక్కున్నది ఎంజాయ్ చేస్తా ఎవ్వరు కొత్తిళ్లు కొనుక్కున్న నాకు ఇంత కూడా అనిపించదు అట్లాంటి ఇల్లు నాకు ఉంటే బాగుండు అనిపించిన చిత్తు వచ్చింది. ఏ అసలు ఎవరి ఇల్లైనా నాదే ఇప్పుడు నా ఇంట్లోనే అందరూ ఉంటున్నారు. జస్ట్ వాళ్ళు డబ్బులతో కొనుకున్నారు అంతే ఈ చిన్న భావన చూడు నీది కాదు అసలు నీవు ఉన్నదే నీది కాదు చూడు దోసుకో ఎవరనా చచ్చిపోతే ఒక పాట ఉంటది హిందీ పాట నాకు ఎగజాక్ట్ లిరిక్స్ గుర్తు రావట్లే ఖాళీ హాత్ సే ఆయే హే ఔర్ ఖాళీ హాత్ దికానా హై పరమాత్మకు పరమాత్మ నిన్ను ఉత్త చేతులతో పంపిస్తాడు. పంపించినప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడంట ఇట్లా పిడికెళ్లి బీగి అంటే నేను పట్టుకోవడానికి వచ్చానండి వాళ్ళ లైఫ్ అంతా పట్టుకుంటా ఉంటాడు చనిపోయినప్పుడు మెల్లగా చేతులు ఓపెన్ చూస్తే ఏమీ ఉండదు సో నువ్వు పరమాత్మ సామ్రాజ్యంలోకి ఎంటర్ కావాలంటే ఒకటే సూత్రం నీ అరచేతులు చూపియాలి అరచేతిలో ఏముందో రానీయరు ఇదొక కథ సో అందుకే ఫస్ట్ పోగానే ఆధార్ కార్డు అక్కర్లేదు కులం అక్కర్లే మతం అక్కర్లేదు అది కావ ఆ ఏమి లేదు పంపియండి లోపటికి సో ఏమి లేని వాడికే ప్రవేశం ఉంటుంది. ఓజమాండియా స్టోరీ కూడా ఉంటది ఒకటి ఇట్లనే విన్నారా పేరు ఎప్పుడ విన్నవారా ఓజమాండియాస్ అని గొప్ప గొప్ప వాళ్ళు పూజలు చేసేవాళ్ళు పురస్కారాలు చేసేవాళ్ళు వ్రతాలు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు దేవుడికి సో నిజమైన భక్తుడు ఎవడు అని దేవుడు ఒక లిస్ట్ రాపిస్తాడు అందులో ఆ ఊరి వాళ్ళందరూ అనుకుంటారు ఎట్లీస్ట్ ఈయన ఎన్నో వ్రతాలు చేసాడు పూజలు చేశాడు నిరంతరం దేవుడు స్మరణలో ఉంటాడు అందుకని అతని పేరే ఫస్ట్ ఉంటది. మనమంతా మిగతావి ఎంతో అంత చేస్తున్నాం మన పేర్లు ఉంటాయి కానీ ఓజమాండియాస్ వీడి పేరు ఉండే అవకాశమే లేదు ఎందుకంటే వాడు ఏనాడు పూజలు చేయలే వ్రతాలు చేయలే టెంకాయ కొట్టలే గుడికి పోలే ఏమి చేయలే అసలు వాడి తిప్పలక ఏదో వాడు పని చేసుకుంటున్నాడు చెట్టు నాటుకుంటున్నాడు. అందరూ స్వర్గానికి పోయిన తర్వాత అక్కడ లిస్ట్ ఓపెన్ చేశారు కథ ఓజమాన్ ఎస్పేర్ ఫస్ట్ అందరూ కాలింది ఆవియస్ గా ధన్న చేశారు అట ఎట్లా కుదురుతాడు అంటే అప్పుడు ఆ పరమాత్మ స్వరూపం చెప్పింది ఎవడైతే నన్ను తలచాడో నన్ను డిస్టర్బ్ చేయడో వాడే నాకు ఇష్టం ఇప్పుడు ఆలోచించండి నీవు ఉన్నావు నువ్వు ఎవరిని ఇష్టపడతావో తెలుసా నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు వాళ్ళని ఇష్టపడతావు మనం పోయి టంగ్ టంగ్ టంగ్ టంగ్ టంగ్ నిద్రపోదాం అంటే ఎవడో గంట కొట్టే మళ్ళీ లేసి కూర్చులే మళ్ళీ ఇట్లా నిద్రపోంటే మళ్ళీ ఎవడో గంట కొట్టే డోంట్ డిస్టర్బ్ నేను 2009 నుంచి ఒక్కసారి కూడా దేవుని డిస్టర్బ్ చేయలే ఎక్కడున్నా సరే ఐ ఓన్లీ ప్రే దట్ బి హ్యాపీ ఇప్పటికే మానవజాతికి చేసింది చాలు ఇ నువ్వు వెస్ట్ తీసుకో నువ్వు అంతా చేసినా కూడా బాంబులు తయారు చేస్తున్నావ్ అన్నాడు ఆ బాంబు తయారు చేయించేది నువ్వే ఏయించేది నువ్వే అందరిని చంపేది నువ్వే కృష్ణుడు చెప్పేది సో మనకేం సంబంధం లేదు. సో స్టిల్నెస్ అట్లా వస్తది. దానికి చిన్న ప్రాక్టీస్ ఏందంటే ఇప్పుడే నీ మనసుని ఆకర్షించేది ఏదైతే లేదో దాన్ని దిక్కు చూడను ఆశ్చర్యపోతావ్ నీ దమ్మా ఏక్దం కూర్చుంటది. టెస్ట్ చేసుకో నమ్మాలి నమ్మే విషయం ఎగ్జాంపుల్ కారుని చూస్తే అట్రాక్ట్ అవుతది బిల్డింగ్ చూస్తే అట్రాక్ట్ అవుతది అమ్మాయిని చూస్తే అట్రాక్ట్ అవుతది బంగారం చూస్తే అట్రాక్ట్ అవుతది వేప కొమ్మను చూస్తే అంటే మనసుకి దాని పట్ల ఏ వైఖరి లేదు స్టిల్నెస్ రావాలంటే సాయంత్రం నమస్కారం సో ఇప్పుడు ఇప్పుడు ఏ నీ మనసు సమాచారం దేని నుంచి అయితే లాక్కోదో దీని పట్ల నీ మనసుకి ఏ వైఖరి లేదో దాని వైపు ఊరికే చూడు మెడిటేషన్ అక్కర్లేదు శ్వాస మీద ధ్యాసాని చెప్తాలే నేను జస్ట్ లుక్ అట్ సంథింగ్ నీ మైండ్ కి దేని మీద ఏ రుచి లేదు దాని వైపు నువ్వు కాసేపు ఊరికే చూడట్లే మనసులో ఏమైనా ఆలోచనలు వస్తే రాని సంబంధం లేదు నీ చూపు మాత్రం పక్కకి తీయకు దానికి ఒక మంచి ఓల్డ్ టెక్నిక్ కూడా ఉంది. నెక్స్ట్ అరచేయ చూసి ఒక వ్యక్తి జ్ఞానోదయం పొందాడు ఆల్వేస్ అతను అరచేయ చూసేవాడు ఎలా ఎప్పుడు అరచేయ చూస్తున్నాడు ఇలా చూస్తే ఏమి తెలిసి తెలుసుకునేది ఏమి లేదు నీ మైనస్ స్టిల్ అయిపోతుంది తెలుసుకునేది లేదని తెలుసుకోవడమే తెలుసుకోవడం ఏమి తెలుసుకుంటావు కంప్యూటర్ అవసరార్థం తెలుసుకునేది వేరే నువ్వు హాయిగా ఉండటానికి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఉండటం సమాచారం తెలుసుకోవడం ఉద్యోగం అది వేరే కథ మనం డిస్కస్ చేస్తుంది ఆధ్యాత్మిక పరంగా మాత్రం ఆ ఇప్పుడు ప్రపంచం పరంగా తెలుసుకోవాలి ఎగ్జిబిషన్ చేయాలి ఏ పెయింటింగ్ వేయాలి ఏ పెయింటింగ్ వేస్తే అప్పుడు తెలుసుకుందాం కానీ దాని పట్ల గంభీరత వద్దు ప్రయత్నం చేద్దాం వర్కవుట్ అయితదేమో చూద్దాం ఎప్పటికి అనుకుంటూనే ఉంటారు కదా ఏదైనా ఒక 10 పెయింటింగ్లు నమ్మితే కొన్ని డబ్బులు వచ్చింది అనుకో కొద్ది ప్రయోగాలు చేయొచ్చు అగో ఈ మొత్తం మొక్కలు అసలు డబ్బు డబ్బులు లేపను కడియానికి లారి పంపియారు ఇప్పుడే ఆ మనం ఆవేశపడి మన ప్రశాంతత పోగొట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టొద్దు. రోజుంత రోజుంత రోజుంత రోజుంత ఆకాశంలో పెద్ద పెద్ద నీళ్ల ట్యాంకులు ఉంటాయి. వర్షకాలం అంతే రోజుంత రోజుంత గుమ్మరిస్తారు. ఒకటిసారి గుమ్మరిస్తే ఊలు పట్టుకపో సో అది అర్శలేంది స్టిల్ గా ఉండడం అనేది నీ స్వభావం బుద్ధుడు ఎవడంటే ఎటర్నల్ స్టిల్నెస్ అంటే బుద్ధుడు అంటే మనిషి కాదు నిశ్చలత నిశ్చలత ప్యూర్ బనిశ్చలత్వం బీయింగ్ అన్నమాట చంచలత్వం అంటే బికమింగ్ అన్న నువ్వు ఏదో అవ్వాలని ట్రై చేస్తున్నావ్ ఏదో అందుకోవాలని ట్రై చేస్తున్నావ్ ఏదో పోవాలని ట్రై చేస్తున్నావ్ ఇక్కడ బాలేదు అక్కడ బాలేదు అక్కడ పోదాం ఇక్కడ పదంప లాస్ట్ ఉన్నది ఉన్నది ఎక్సలెంట్ ఉంది అసలు చాలా బాగుంది ఈ అవగాహన వచ్చిందా చాలా అద్భుతమైన పనులు జరుగుతాయి మీకు ద్వారా ఇందు స్టిల్నెస్ లో ఉన్నవాడు ఏం చేసినా దాని యొక్క రిజల్ట్ లో ఎక్స్ట్రార్డరీ స్టిల్నెస్ ఉంటుంది. సింపుల్గా లాస్ట్ ఎగజాంపుల్ ఒక మెంటల్లోడు బొమ్మ చెక్కితే ఎట్లా ఉంటది పూర్తి ప్రశాంతంగా ఉన్నవాడు బొమ్మ చెక్కితే ఎట్లా ఉంటది చెప్పు వాడు ప్రశాంతత వస్తది అందులో ఒక్క దెబ్బ తప్పు పడ్డా ఒక స్టిల్నెస్ పోయినట్టు నిండు నూరేళ వనవాసం నిన్న ఉపదేశాలలో చిన్న లైన్ రాసిన గుర్తొచ్చింది పోయెటిక్ గా భగవద్గీతలో ఈ సప్తు చిత్తుకు సంబంధించిన ఎగ్జాంపుల్ ఉంది ఏ అక్క కృష్ణుడు సత్తు అర్జునుడు సత్తును పట్టుకోవడంతో విజయం సాధించింది. మూలాన్ని పట్టుకోడు దుర్యోధనుడు ఆకులు పట్టుకొని రాలిపోయాడు అంటే దుర్యోధనుడు ఏం చేసాడు అంటే ఎక్కువ బలగము రథాలు కత్తులు ఇవనుకున్నాడు అసలు అన్నిటిని నడిపించే దాన్ని పట్టుకున్నావ అనుకో ఎండ్ ఆఫ్ ద స్టోరీ నువ్వు కృష్ణుడితో ఉండడమే విజయము ప్రకృతితో ఉండడమే విజయం అంతే ప్రకృతిలో పైసలు లేవు ప్రకృతిలో పేరు ప్రఖ్యాతులు లేవు కానీ ప్రకృతిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు పైసలు ఉన్నవాడు కోటీశ్వరుడు అందరూ అనుభవించాలనుకుంట ప్రశాంతత ఉంది నువ్వు దాన్ని పట్టుకో డైరెక్ట్ ఆల్రెడీ ఇది ఎట్లఉందంటే ఇట్లా ఒక రేస్ ఉంది ఇట్లా ప్రపంచం ఉంది రేస్ ఇక్కడ గీత ఉంది పరిగెత్తుకొని ఇక్కడికి రావాలి గెలవాలనుకున్నవాడు ప్రపంచంలో అట్లా పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి వస్తాడు ఇప్పుడు నేను చెప్పినవాడు ఏందంటే వాడు అక్కడే ఉన్నాడు చూసాడు ఇక్కడికైనా వచ్చేది ఆయన ఎక్కడే ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ద స్టోర్ ఎక్కడికి పోయేది అసలు నేను గెలుపుని ఓటమిని గుర్తిస్తలేదు ప్రకృతిలో ప్రపంచంలో ఉన్నందుకు ఎంతో కొంత గుర్తించాలి దాన్ని గంభీరంగా తీసుకోకు గెలిసినా కూడా ఒక్కోళ్ళు చక్కగా ఆడక అని తెలుసుకో అది నీ గెలుపు కాదు చాలా మంది గెలిస్తే నువ్వు గెలిచినావని నీవు తెలుసుకుంటే సరిపోతది జోగి భోగి భోగి దా దా వస్తదా చిన్న పిల్లకంటే అద లాలిజో లాలిజో తల ఇట్లా దానికి ఎంత కన్విక్షన్ ఉంటే అట్లా పడుకుంటా తెలుస్తుంది వెళ్లి లే నీ దారిలో నరనార నారనా తోటనే ఊపిందానా ఈరోజు ఎవరో మెసేజ్ పెట్టారు బాలుకి మీ వీడియో చూస్తున్నా చాలా చోట తిరిగి నా డబ్బులు పోగొట్టుకున్నా మీరు ఎట్లన్నారో అట్లే ఉండండి సార్ మీరు మారకండి అని చెప్పాడు. నేను మారాలంటే కష్టపడాలి కానీ ఎట్టుందో అట్లే ఉండటానికి ఏ కష్టం ఎందుక అయిపోయింది. ఇప్పటికి ఇంతే ఇంకా సింప్లిఫైడ్ ఇవాళ తెలియక పరిగెడుతున్నారు. తెలిస్తే అయిపోవడమే అలాగే నిష్క్రియాపరులుగా ఉంటాం అది ఏదో వస్తేనే ఆనందం వస్తది. ఇప్పుడు అంబానికి ఇంకొక 1000 కోట్లు వచ్చినా కుచ్చు ఫరక్ నేనే పడతా నా నా అంచన ప్రకారం అతను ఇప్పుడు ఆనందాన్ని డబ్బులో మాత్రం వెతుక్కోడు అయిపోయింది ఆ స్టేజ్ రాజదీప్ సర్దేశ ఒక ఇంటర్వ్యూలో అంబాని అడిగాడు. మీరు పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటారు కదా బిజినెస్ గురించి మాట్లాడుతారా అది చేస్తారా అడిగాడన్నమాట. అంబానిీ ఏం చెప్పాడో తెలుసా హమ సిర్ఫ్ బయటికే కాతే అన్నాడు ఏ బిజినెస్ గురించి మాట్లాడుకోకుండా ఊరికే సాదా సీదా మనుషులుగా కలిసి తింటామని మీరు అనుకున్నట్టు ఏమ ఉండదు ఎప్పుడు బిజినెస్ సో రాను రాను అక్కడికే వస్తది రావాలి ఎంత తొందరగా వస్తే అంత అద్భుతం ఈరోజు సాయంత్రం కూడా కొన్ని చెట్లు తిద్దాం. నిన్న రాజేశ్వరి అమ్మ అని అమెరికా నుంచి 2000 పంపారు నాకు తెలిసి 5000 పంపి నేను చూడలేదు పంపినట్టున్నారు. మనం నిన్న ₹1000 రూపాయలు పెట్టి ఆ మొక్క ఆ కింద తెచ్చినాం. మనకి ఇంకా ₹4000 రూపాయలు ఉన్నాయి. నాశనం చేసేద్దాం అ పెద్ద మొక్క దాని కింద ఉన్నవి అదంతా 1000 రపీస్ బడ్జెట్ అది 1000 కాదు ఒక 1200 అయింది కదా ఆ దానికి 750 తీసుకున్నారురా అవి కూడా 1200 కదా పెద్దవి ఆ 1200 అవును ఓకే బేట బాయ్ బీ స్టిల్

No comments:

Post a Comment