🙏 *రమణోదయం* 🙏
*మాటలకి అందని ప్రేమరసాన్ని అనుభవించని అభాగ్యులే రుచులు ఏడు (షడ్రుచులతో ప్రేమను కూడా ఒక రుచుగా కలిపి) అని అంటారు. పరమోత్కృష్టమైన ప్రేమరుచిని మేము బాగా తెలుసుకున్నాం. కనుక "ప్రేమ ఒక్కటే పరమానందదాయకమైన రుచి" అని కచ్చితంగా చెబుతున్నాం.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.651)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🌹🌹🙏🙏 🌹🌹
గురువు జ్ఞానప్రభోదానికై
యెవర్నీ ఆహ్వానించడు.
ఎవరికి వారే...స్వచ్ఛందంగా ఆకర్షింపబడి
వారి పాదాల వద్దకు వాలిపోతుంటారు!
🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹
No comments:
Post a Comment