Friday, May 23, 2025

 ఇప్పుడు పాకిస్తాన్ కు టర్కీ సపోర్ట్ చేయగానే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు ముఖ్యంగా హిందువులు,, ఒక విషయం గమనించాలి . ఈ టర్కీ వాళ్ళ జీవితాంతం మనము ఎంత వాళ్లకు మేలు చేసినా,వాళ్ళ దగ్గర భూకంపం వచ్చినప్పుడు అందరికన్నా మొదలు స్పందించి మన మోడీజీ గారు వాళ్లకు రకరకాల వస్తువులు, నిత్యావసర వస్తువులు, ఔషధాలు, పంపించినా కూడా ఈ దుర్మార్గులు పాకిస్తాన్ కే సపోర్ట్ చేస్తారు, మనందరం ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. మన జీవితాంతం ఏ ఒక్క హిందువు కూడా టర్కీకి వెళ్లొద్దు,  టర్కీ వస్తువులు కొనొద్దు,, అని ప్రతిజ్ఞ చేయాలి, ఉదాహరణకు జపాన్ దేశాన్ని తీసుకోండి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హీరోషిమా, నాగసాకి, మీద అమెరికా అను బాంబులు వేసి రెండు నగరాలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది, ఇప్పటికి వాళ్లు గుర్తించుకొని అమెరికాకు చెందిన ఏ ఒక్క వస్తువును కొనరు అది దేశభక్తి అంటే, మనందరం కూడా జపాన్ పౌరులను చూసి నేర్చుకొని అలాగే చేద్దాం మిత్రులారా 👍🙏

No comments:

Post a Comment