Friday, May 2, 2025

 *బురద నీటి నుంచి కమలాలు ఉద్భవిస్తాయి...బురదకు భయపడి తామర మొక్క పెరగడమే మానేస్తే అందమైన కమల పువ్వులు ఎలా పుట్టుకొస్తాయి...?*

*కన్నీళ్లు,కల్లోలాలు అన్నీ జీవితంలో భాగమే...ఆనందాన్ని,ఆర్థిక లాభాలను ఎలా స్వీకరిస్తారో...అలాగే కష్టాలను కూడా స్వీకరించి ముందుకు వెళ్ళడానికి శక్తిని పెంచుకోండి...*

*ఎందుకంటే జీవితం అంటేనే పూలు,ముళ్ళు,రాళ్ళు అన్ని కలిసినదే మీరు పూలను ఎలా స్వీకరిస్తారో రాళ్లు ముళ్ళను కూడా అలాగే తీసుకుని తట్టుకుని నిలబడాలి... సదా సర్వదా మీ శ్రేయోభిలాషి బి ఎస్ బి సురేష్...*

No comments:

Post a Comment