Thursday, May 1, 2025

 🙏🏻 *రమణోదయం* 🙏🏻

*ప్రేమరసం తదన్యములైన షడ్రుచుల కంటే గొప్పదేగాని తక్కువది కాదు. దీనిని గ్రహించలేని వారే ప్రేమని ఏడవ రుచుగా వర్ణిస్తారు. షడ్రుచులనబడే వాటికి రుచి అనే గుణాన్ని యిచ్చేది ఆది రుచియైన ప్రేమ ఒక్కటే.*

*ప్రపంచాన్ని చూస్తున్నాను...
అనుకునేటప్పుడు కూడా
నీవు చూస్తుండేది పరమాత్ముణ్ణే.
కాబట్టి భగవద్దర్శనం కాని క్షణమే లేదు*

 *భగవాన్ శ్రీరమణ మహర్షి*

(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.650)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 

🌹🌹🙏🙏 🌹🌹

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏

No comments:

Post a Comment