Wednesday, May 21, 2025

*****💕Different Types of RELATIONSHIPS 🙍‍♂️🙍‍♀️ 🙏| #genz #relationship | DR Harish Tenneti Telugu Podcast

 💕Different Types of RELATIONSHIPS 🙍‍♂️🙍‍♀️ 🙏| #genz #relationship | DR Harish Tenneti Telugu Podcast

https://m.youtube.com/watch?v=E9bB75wk-2k


హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాగ్నా పాడ్కాస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ఓరల్ మాక్సిలో ఫేషియల్ సర్జన్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్ లైఫ్ కోచ్ డాక్టర్ తెన్నేటి హరీష్ గారు ఉన్నారు. ఇది ఒక ఎక్స్క్లూసివ్ పాడ్కాస్ట్ లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు ఫియర్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ మధ్య స్ట్రెస్ యంజైటీ డిప్రెషన్ అలాగే టీనేజర్స్ మధ్యన ఈ సిచువేషన్ అని బెనిఫిట్ రిలేషన్షిప్స్ అని అండ్ కపుల్స్ మధ్యన గొడవలు ఇవి కాస్త డివోర్స్ వరకు వెళ్ళడము ఎన్నో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఒక లైఫ్ మెంటల్ ఇల్నెస్ లో వెళ్తుందంటే ఆ మెంటల్ ఇల్నెస్ నుంచి మనం ఎలా బయటపడాలి కొన్ని టిప్స్ కొన్ని స్ట్రాటజీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి స్టార్ట్ చేద్దామా హలో సార్ నమస్తే నమస్తే ఫస్ట్ అఫ్ ఆల్ మీరు మోటివేషనల్ స్పీకర్ గా ఎలా స్టార్ట్ చేశారు మీ కెరీర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ కరోనా టైం అప్పుడు చాలా మంది బాధపడడం చాలా మంది భయం వర్రీ ఫియర్ దాంట్లోకి వచ్చారు అలా ఉన్నప్పుడు నేను కొన్ని వీడియోస్ చేసి పెట్టేవాడిని యస్ ఏ డాక్టర్ గా నేను చదివి కొన్ని ఆ టైంలో చేయాలి వీడియోస్ భయపడుతున్నారని సింపుల్ మెడికేషన్స్ ఇలా తీసుకోండి విటమిన్ డి తీసుకోండి అట్లాంటివే చేశాను. అప్పుడు పీపుల్ కి నచ్చి దాని తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్ ఓకే నా మెయిన్ ఇంటెన్షన్ వాస్ మంచి ఇన్ఫర్మేషన్ే చెప్పాలి దేర్ ఇస్ నో కమర్షియల్ ఆస్పెక్ట్ అన్నట్టుగానే దిగాను అన్నమాట కానీ మంచి తర్వాత కంటెంట్ డెవలప్ అవ్వడం నేను ఫస్ట్ నుంచి ఆర్జే గా ఆల్ ఇండియా రేడియోలో చేశను కాబట్టి నాకు చెప్పడం అదంతా నాకు వచ్చేది. ఓకే అందుకని అట్లాగా స్పీకింగ్ లోకి స్టార్ట్ చేశాను. ఆర్జే గా ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ చేశను. 2013 నుంచి చేసుకుంటూ వచ్చాను ఓకే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ చేశను. అయితే ఇది చేస్తున్నప్పుడు నాకు నిజంగా అనిపించింది పబ్లిక్ చాలామంది నీడ్ ఉంది ఎక్కడో ఎమోషనల్ గా మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు అని అలా డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఒక చేయుతే వాళ్ళకి తెలియక కాదు బట్ సమ ఒక పుష్ దొరికితే చాలా చాలా యక్టివ్ అవుతారు చాలా మందికి ఆ నీడ్ ఉంది అని చెప్పి నేను చేశాను ఫస్ట్ లో ఇంగ్లీష్ లో చేసేవాడిని దాని తర్వాతే మన ఆడియన్స్ కి మనం తెలుగులో చెప్పాలి చాలా మందికి నీడ్ ఉంది అని చెప్పి నేను వీడియోస్ చేయడం అండ్ అట్లా దాని తర్వాత తర్వాత సర్టిఫైడ్ కోర్సెస్ చేశాను కొన్ని ఆన్లైన్ సర్టిఫికేషన్స్ లైవ్ సర్టిఫికేషన్స్ అట్లా కోర్సెస్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మెంటల్ హెల్త్ మీద చదవడం స్టార్ట్ చేశను. ఓకే మైండ్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా చాలా విషయాలు మైండ్ ని కనుక అర్థం చేసుకుంటే సాల్వ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే సో అలాగ నా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. బికాజ్ నా బ్యాక్గ్రౌండ్ కూడా డెంటల్ నుంచి మాక్స్లో ఫేషియల్ వచ్చాను అండ్ నేను పెయిన్ ని చాలా దగ్గరగా చూస్తా ఎస్ డెంటల్ పెయిన్ గాని అవును ఫేస్ మీద ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు ఆ పెయిన్ నేను లైవ్ లో చూస్తా కాబట్టి నాకు ఆ పెయిన్ కి కనెక్ట్ అయ్యా యూజువల్ గా మనకి బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా సరే మనం ఒక పెయిన్ కిల్లర్ కావచ్చు ఎన్ఎస్ఐడి తీసుకుంటే తగ్గుతది కానీ అమ్మో పంటి నొప్పి అంటే నిజంగా పన్న నొప్పి చాలా సూయిసైడల్ గా ఉంటుంది పెయిన్ అంటారు సో అలాంటి నొప్పిని నేను దగ్గర నుంచి చూసేవాడిని కాబట్టి ఎమోషనల్ పెయిన్ కూడా ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్తాను. రియల్ పెయిన్ అంటే దెబ్బ తగిలితే ఆర్ పని నొప్పు వస్తే వచ్చే పెయిన్ ఎవరైనా వదిలేసి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో వచ్చి వదిలేసిన ఎమోషనల్ పెయిన్ సేమ్ కెమికల్స్ మన బాడీలో ప్రొడ్యూస్ చేస్తుంది. ఓ సో అలాగ నొప్పిని దగ్గర నుంచి చూడడం వల్ల ఎమోషనల్ పెయిన్ ఎంత ట్రమటైజింగ్ గా ఉంటుంది బాధగా ఉంటుందో తెలిసి నేను అది చదవడము అండ్ అవి చెప్పడం అండ్ నచ్చడం జరిగి కొంచెం దట్స్ హౌ యు స్టార్టెడ్ ఐ స్టార్టెడ్ యా ఎగలీ య సో రైట్ నౌ ఇప్పుడు మాక్సిలో ఫేషియల్ సర్జన్ గా అలాగే లైఫ్ కోచ్ గా య యా యస్ ఏ గుడ్ హస్బెండ్ గా య యస్ ఏ గుడ్ ఫాదర్ గా వాట్ నాట్ ఎవ్రీథింగ్ యా ట్రై చేస్తాను అన్నీ బాలెన్స్ చేసుకోవడానికి అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా అట్లా అట్లా లైఫ్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా బ్రతికేయాలి. ఫుల్ ఫ్లెడ్జ్ గా నెక్స్ట్ టైం మనం ఎక్కడ ఉంటామో ఎలా ఉంటామో తెలియదు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్ గా ధర్మ మార్గంలో అన్ని చేయాలి. చేయగలిగింది ఏది చేయలేకుండా ఉండి చచ్చిపోయామ అనిపించకూడదు. ఓకే సో చేయగలిగిన అన్ని చేయాలి. పొద్దున రన్నింగ్ చేస్తే బాగనిపిస్తుంది అంటే వెళ్ళాలి. ఓకే యోగా చేయాలనిపిస్తే చేయాలి. సాధన చేయాలనిపిస్తే చేయాలి ఒక పక్కన కూర్చుని మెడిటేషన్ చేసి కళ్ళు మూస్తే టక్ని వెళ్ళిపోవాలి మెడిటేషన్ లోకి సో ఐ ఫీల్ చేయాల్సిన వేది ఒక మనిషి కెపాసిటీలో వదిలేయకూడదు. ఓకే ఏదో పోయిందని ఆగిపోకూడదు. ఏదో లాస్ అయిపోయిందని వదిలేయకూడదు చేయాలి. అది రిజల్ట్ గురించి ఆలోచిస్తూ భయపడి కూర్చోకుండా షుడ్ డ ఇట్ డ సంథింగ్ నిన్నటి మించి ఈరోజు నేను ఎప్పుడు అనుకుంటుంటా నా జీవితమే ఒక పుస్తకంలా రాసుకుంటే నిన్న ఏం చేశనురా అంటే ఇట్లా బ్లాంక్ పేజ్ కొట్టేయకూడదు. ఓకే షుడ్ డు సంథింగ్ న్యూ దట్ డే ఓకే హూ ఇస్ మోర్ సపోర్టివ్ సపోర్టివ్ మీకు నాకు నా లైఫ్ లో వీళ్ళు నా ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటే అసలు అసలు మా సిస్టం లోనే ఇన్స్పిరేషన్ లేదు బట్ ఏది చెప్పాలన్నా మా డాడీ మా ఫాదర్ మా నాన్నగారు నాకు చాలా నేను ఏం మాట్లాడుతున్నా ఆయన నోట్లో నుంచి ఎత్తుకొచ్చుకున్నది. ఓకే అయితే ఎవ్రీథింగ్ మై ఫాదర్ అండ్ మదర్ అండ్ మాకు ఎలా నేర్పించేవారు అంటే దిస్ షుడ్ బి సపోర్టెడ్ ఇంకా ఏ సపోర్ట్ ఉండకూడదు మనిషికి వి ఆర్ నాట్ సపోర్టెడ్ బై ఎనీథింగ్ ఓకే ఒక సపోర్ట్ సిస్టం మీద ఆధారపడితే ఆధారపడ్డట్టే వి ఆర్ ఇంక్లైన్డ్ ఆన్ టు దట్ మైండ్ సపోర్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఓకే అలా కోజీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఉమ్ బట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ ఓకే ఎప్పుడు సపోర్ట్ లేకుండా నిలబడగలే శక్తి నేర్చుకుంటే నథింగ్ ఎల్స్ కెన్ స్టాప్ యు నథింగ్ ఎల్స్ కెన్ స్టాప్ యు మై వైఫ్ అలా సపోర్ట్ గా మాట్లాడుకుంటే మా అమ్మ నాన్న పిల్లలు వైఫ్ అందరూ అందరూ ఈక్వల్ ప్లేస్ లో సపోర్ట్ అందరూ సపోర్ట్ చేస్తారు. దట్ ఇస్ ఏ ఫన్ పార్ట్ ఎప్పుడైతే నేను సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదో అందరూ సపోర్ట్ చేస్తారు. ఓకే ఎప్పుడైతే నేను సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తానో ఎన్ని రోజులు సపోర్ట్ ఇస్తారు ఎవరు మాత్రం వాళ్ళ భుజం మీద మనని ఎందుకు ఎక్కించుకుంటారు అవును అన్నది మనం రియలైజ్ అయితే ఆటోమేటిక్ గా యు గెట్ సపోర్ట్ ఆటోమేటిక్గా యు ఫీల్ పవర్డ్ ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం కన్నా మనం పవర్డ్ ఉంటే బాగుంటుంది. ఓకే బీయింగ్ ఏ లైఫ్ కోచ్ అండ్ కమ డాక్టర్ గా ఉండే తర్వాత మన లైఫ్ లో ఫేస్ చేయాల్సినవి చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు మోటివేషనల్ స్పీకర్ అయిన తర్వాత మీ లైఫ్ లో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఆ ఫస్ట్ వచ్చేసి చెప్పింది వినరు. ఉమ్ మనం ఏదో ఇంటెన్షన్ తో చెప్తాం కదా అవును ప్రాబ్లం ఎక్కడ ఉంటా ఎప్పుడు అంటారు చాలా మంది అందుకే ఒక నాకంటే హైయర్ ఉన్నవాడికి చెప్పామ అనుకో అబ్బా వీడు కూడా చెప్పవచ్చాడు అంటారు. నాకంటే లో ఉన్నాడు చెప్పాం నీ పొజిషన్ కి వచ్చాక మేము చెప్తాం బాబు అంటారు. సో చెప్పేవాడిలో ఉండదు వినేవాడిలో ఉంటుంది అని నేను తెలుసుకున్నా ఓకే ఓకే అందుకే మేము వేద సహస్రపాత్ మెడిటేషన్ నేర్పించినప్పుడు యు బికమ్ అర్జున అంటాం. అంటే అర్జునుడు ఆ పొజిషన్ లోకి వచ్చాక కృష్ణుడు గురువయ్యాడు. ఓకే కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. ఎప్పుడూ కూడా మనము అర్జునుడిగా మారితే కృష్ణుడు ప్రత్యక్షమ అవుతాడు. ఓకే కృష్ణ పరమాత్ముడు అలా వస్తాడు. దట్ ఇస్ ట్రూ అందుకే ఎవరు మోటివేషనల్ స్పీకర్స్ లేరా మార్కెట్ లో చాలా మంది ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్స్ తో కాదు ప్రాబ్లం వినేవాడి మైండ్ సెట్ నుంచి వస్తుంది. ఓకే వాళ్ళు వింటే ఏది చెప్పినా ఎక్కుతుంది. ఓకే సాధారణంగా ఈ జనరేషన్ లో అయితే మెడిటేషన్ మనకి సోషల్ మీడియా అవేర్నెస్ YouTube నుంచి చాలా నాలెడ్జ్ వస్తుంది. సో మెడిటేషన్ అంటే కొంతమంది వి హావ్ టు ఫోకస్ ఇక్కడ ఫోకస్ చేయాలంటారు. కొంతమంది ఏమన్నా మన నాడి చక్రం మీద ఫోకస్ చేయాలంటారు. సో రకరకాల మెడిటేషన్స్ మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి సో వేద సహస్రపాద ఇన్స్ట్రక్టర్ గా మీరు మెడిటేషన్ మీరెలా చెప్తూ ఉంటారు మీ క్లైంట్స్ కి మెడిటేషన్ లో మెథడ్స్ వేరు మెడిటేషన్ నేర్పించలేం ఓకే మెడిటేషన్ వెళ్ళడానికి ఆ స్టేజ్ కి వెళ్ళడానికి మెడి సైక్లింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాం. ఓహో ఓకే మెడిటేషన్ అనేది ఒక స్థితి ఓకే అది మనం ఎంటర్ అవ్వాల్సింది ఓకే కానీ ఆ వెళ్ళడానికి కావాల్సిన టెక్నిక్స్ లో ఇది ఒక టైప్ ఆఫ్ వేద సహస్రపాత్ మెడిటేషన్ అనేది భైరవ కల్ప నుంచి తీసుకున్న ఒక మంచి టెక్నిక్ వేర్ కృష్ణుడు అర్జునుడికి ఎలా అర్జునుడిగా మారితే ఎలా శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమ అవుతాడో అలాగా మనం ఆ మోడ్ లోకి వెళితే ఆటోమేటిక్ గా యూనివర్స్ ఆటోమేటిక్ గా మెడిటేషన్ మనకి సెట్ అవుతుంది. ఓకే అన్నది కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ విల్ కనెక్ట్ నిద్ర ఎవని మనం బెడ్ సరి చేసుకుని పడుకొని మంచిగా ఒక ట్యూన్ లోకి వెళ్ళగా నిద్ర వస్తుంది. ఓకే మెడిటేషన్ వస్తుంది. ఓకే మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు మెడిటేషన్ లో నేను చిన్నప్పుడే నాకు బై పేరెంట్స్ నుంచి చాలా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు స్కూల్ డేస్ నుంచే నేను సిక్స్త్ క్లాస్ నుంచి అయ్యప్ప దీక్ష 26 ఇయర్స్ గా శబరిమలై యాత్ర చేస్తాను ఎవ్రీ ఇయర్ అలా వెళ్తూనే మేము కేరళాలో సూర్య ఉపాసనలు సూర్య మార్గం ద్వారానే మేము ప్రయాణం చేసాం. సో సూర్య ఉపాసన మార్గంలో ఉన్నప్పుడు చాలా మెడిటేషన్స్ ఆ యంత్రములు మంత్రములు తంత్రములు ఇవి నేర్చుకొని ఓకే దాని ద్వారా దేర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ టు ఇట్ ఇది ఒక రోజులో సినిమాలో చూపించినట్టు మాయ మంత్రాలు కాదు దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెకానిజం ఎవరికి వాడు కష్టపడి తెలుసుకోందే కానీ చెబితే రాదు అని ఫిక్స్డ్ ఓకే తెలుసు మాకు క్లియర్ గా దట్ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు ఎందుకంటే ఇట్స్ ఆన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మనం ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది సో అలాగ నేను ఈ ఫీల్డ్ లోకి చిన్నప్పటి నుంచి మెడిటేషన్స్ చేస్తూ వచ్చాము సాధన అయితే ఉంది సాధనే ఉంది సాధనే ఉంది బ్యూటిఫుల్ సాధనలు అసలు నేను చెప్పే సాధనలు మీరు వింటే యు విల్ బి షాక్డ్ ఇట్లాంటి సాధనలు ఉంటాయా అవి నిజమా అన్నట్టుగా ఉంటాయి ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాధనలు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యో ఉపాసనలో తీసుకుంటే మేమ ఇప్పుడు విశ్వవ్యచ కిరణ సాధన చేస్తాం విశ్వవ్యచ కిరణ ఈస్ సూర్యుడి కిరణముల యొక్క పేర్లలో విశ్వవ్యచ అనే ఒక కిరణం ఓకే ఆ విశ్వ విశ్వవ్యచ కిరణము ఇట్స్ ఆల్ పర్వేడింగ్ ప్రతి చోట ఉంటుంది. అండ్ మన మూలాధార చక్రం నుంచి రేడియేట్ అవుతూ వస్తుంది. అలాంటి కిరణాన్ని మనం మెడిటేషన్ ద్వారా యక్టివేట్ ఇట్ హౌ డు యు యక్టివేట్ ఇట్ నిద్ర రావాలి రావాలి రావాలి ఎలా అయితే పడుకున్నామో ఒకవేళ అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చి వాష్రూమ్ వచ్చి ఇప్పుడు వాష్రూమ్ లో కూర్చున్నాక మనం ఏం చెప్తే వాష్రూమ్ లోకి మనము యూరిన్ పోయగలమో అలాగా లిటరల్లీ మీకు చెప్తున్నాను మన మైండ్ కమాండ్ వల్ల అవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఓ యు విల్ నాట్ బిలీవ్ లిట్రలీ ఇవి జరుగుతాయి సో అందుకని మన మైండ్ ద్వారా కొన్ని సెంటర్స్ యక్టివేట్ అవుతాయి ఆ యక్టివేషన్ కి మన మైండ్ నే మనం వాడుకోవాలి ఆ వాడుకోవాలంటే మన మైండ్ ని మనం మెడిటేషన్ జోన్ లోకి తీసుకెళ్ళాలి. ఓకే అన్నది కాన్సెప్ట్ దీని వల్ల రెక్కలు వస్తాయి ఎగిరిపోతాం కదా నేను చెప్పినట్టు సింపుల్ సిల్లీ ఎగజాంపుల్స్ే నిద్రపోవడము యూరిన్ కి వెళ్ళడము లేకపోతే ఆకలి వేయడము లేకపోతే నీళ్లు తాగితే ఇక్కడ మింగడము ఎంత సింపుల్ ప్రాసెస్ ఉంటుందో మెడిటేషన్ అంత సింపుల్ గా వెళ్ళిపోతుంది. అది ఆ ఆ సిస్టం లోకి రావాలి. ఓకే ఇది ఎంత ఈజీగా మన బాడీలోకి ఎక్కితే అంత బాగుంటుంది అందుకే ఎర్లీ స్టేజ్ అంటాం స్టార్ట్ ఎర్లీ లేకపోతే మార్కెట్ లో ఉన్న కన్ఫ్యూషన్స్ కి ఇలా చేయాలేమో అలా చేయాలేమో అలా చేయాలేమో అని కన్ఫ్యూజ్ అయిపోతాం బట్ ఈ మధ్య కొంచెం స్టూడెంట్స్ కి చిల్డ్రెన్స్ కి స్కూల్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు మెడిటేషన్ బట్ ప్రాక్టీస్ చేస్తే స్టూడెంట్స్ కూడా దే విల్ డిసైడ్ వాట్ వాట్ దే వాంట్ య యా ట్రూ సాధన చేయడం ఇంపార్టెంట్ స ఇన్ఫర్మేషన్ ఈ రోజుల్లో ఓకేగల్ అని అడిగినా చెప్తుంది అవును ఇన్ఫర్మేషన్ ఉంది సాధనే ఇంపార్టెంట్ మనకి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత దాని లోపల ప్రావీణ్యం వస్తుంది స్కిల్ డెవలప్ అవుతుంది. సో స్టార్ట్ మెడిటేటింగ్ అట్ వెరీ ఎర్లీ ఏజ్ మెడిటేషన్ లో ఎంత డీప్ గా వెళ్ళగలిగితే అంత డీప్ గా ఎవ్వరి అవసరము లేదు ఇంకా మా దగ్గరికి ఓన్లీ మరీ రిక్వైర్మెంట్ ఉంటే తప్ప రావద్దని చెప్తాం. హ్ యు డెవలప్ ఫ్రమ్ ఇన్సైడ్ ఓకే ఓకే ఆటోమేటిక్ గా వస్తుంది. ఆటోమేటిక్ సెట్ వెరీ నైస్ వెరీ నైస్ ఈ మధ్య మనం చూస్తున్న సమాజంలో అటు టీనేజర్స్ కావచ్చు యూత్ కావచ్చు ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ గొడవల మధ్యన తర్వాత బ్రేకప్స్ అని అండ్ యు నో ద సిచువేషన్ షిప్స్ అని నో బెడ్ డివోర్స్ అబ్బా ఏంటి కొత్త కొత్త వేలు వి ఆర్ అడాప్టింగ్ ఫ్రమ్ ద వెస్టర్న్ కల్చర్ ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మొత్తం వెస్టర్న్ నుంచి అప్పు తెచ్చుకున్నవి ఇవన్నీ హాఫ్ నాలెడ్జ్ ఒరిజినల్ వెస్టన్ నేర్చుకో అక్కడ సైంటిస్ట్లు ఏం చేశారు అక్కడ ఎలా డెవలప్ అవ్వడం కాదు అక్కడి నుంచి ఏరుకొచ్చిన అన్ని పిచ్చి కల్చర్లు అన్ని అక్కడ వాడేసి వేస్ట్ అయిపోయినవి ఇక్కడ తీసుకొచ్చి గ్లోరిఫైడ్ గా చూపించుకోవడం ఈ సిచువేషన్స్ అంటే ఏంటి అసలు ఏ నో బౌండరీస్ బట్ రొమాంటిక్ రిలేషన్షిప్ అంటే నేనేం కమిట్మెంట్ ఇవ్వను ఉన్నన్ని రోజులు కలిసి ఉంటాం లేకపోతే ఆ సిచువేషన్ తగ్గట్టుగా ఉంటాం లేకపోతే లేదు నో కమిట్మెంట్ ఓకే నో బౌండరీస్ నో లిమిట్స్ ఇట్స్ ఏ రొమాంటిక్ రిలేషన్షిప్ బట్ ఈ టైప్ లో ఏదో ఒకటి అట్లా ఓకే సిచువేషన్ తగ్గట్టు సిచువేషన్ తగ్గట్టు ఆర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని మేము కావాలనుకుంటే ఫిజికల్ గా ఉంటాం లేకపోతే బౌండరీ మాకేం బౌండరీస్ లేవు ఈ బాగున్నామ అంటే బాగుంటాం తర్వాత నో అంటే నో వెళ్ళిపోవాలి అంతే నో నో బాండ్స్ మరి నో బెడ్ డివోర్స్ ఈ టైప్ లో అంటే మ్యారేజ్ అయిపోతుంది బట్ మేము ఒక బెడ్ మీద పడుకోం ఓకే పెళ్లి చేసుకొని సో మెనీ థింగ్ అంతే ఇలాంటి సెన్స్లెస్ థింగ్స్ చాలా వస్తున్నాయి లివిన్ రిలేషన్షిప్స్ లాంటివి కానీ లేకపోతే మాకు మాకు రెస్పాన్సిబిలిటీ లేనివి ఎంజాయ్ చేయాలి అనే మైండ్సెట్ లో ఉన్నవి మేము పెట్టుకుంటాం. సో వాట్ మీకేంటి నష్టం ఇప్పుడు అలా పెట్టుకుంటే అంటే ట్రూ వాళ్ళ వాళ్ళకు మనం ఆన్సర్ చేయలేం. బట్ ఇవి లాంగ్ రన్ లో వేర్ ఆర్ యు గోయింగ్ యస్ ఏ పర్సన్ అన్నది మీకు అర్థం కాదు. ఓకే సో ఈ ప్రాబ్లం తెలియక మన యూత్ అక్కడి నుంచి ఏదైనా వస్తుంది అంటే వాళ్ళని వాడుకోవడానికి మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అన్న పాయింట్ అర్థం చేసుకోరు. ఇప్పుడు ఒక అక్కడి నుంచి వెస్టర్న్ నుంచి ఏదైనా ఒక నో షేవ్ నవంబర్ అని తెచ్చారు అనుకోండి అంటే నవంబర్ అంతా షేవింగ్ చేసుకోకూడదు మనకి కార్తీక మాసం అని చెప్పారంటే నచ్చదు అక్కడి నుంచి నో షేవ్ నవంబర్ అని చెప్పాలి ఈవెన్ ద స్టేటస్ లో కూడా ఆ అలా పెట్టుకొని నో షేవ్ నవంబర్ అని స్టేటస్ పెట్టుకోవాలి సో వెరీ ఇంపార్టెంట్ మన కల్చర్ ని మనము సింపుల్ గా పాడు చేసేసుకుంటూ దానికి అడ్వాన్స్మెంట్ పాలిష్ ఇలాంటివి పేర్లు పెట్టుకోకూడదు. ఓకే అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ వచ్చాకనే మీరు గమనిస్తే ఇవి యక్సెప్ట్ అయిన దగ్గర నుంచే లోన్లీనెస్ డిప్రెషన్ అగ్రెసివ్నెస్ యంజైటీస్ స్ట్రెస్ డిసార్డర్స్ మూడ్ డిసార్డర్స్ అండ్ ఎమోషనల్ ఇంబాలెన్సెస్ ఎంత చూస్తున్నాం ఈ రోజుల్లో ఎప్పుడూ ఇలాంటివి లేనివి ఒక 10 15 ఇయర్స్ గా సోషల్ ఆ మీడియా ఎక్కువైపోయి డెవలప్మెంట్ ఎక్కువైపోయి ఇలాంటి యూత్ కల్చర్ ని మనం ప్రమోట్ చేసి స మీరు ఇప్పుడు ఇప్పుడు గుర్తు పెట్టుకుంటే ఒక 10 ఏళ్ల క్రితము అన్ని ప్రేమ సినిమాలే అవును పిచ్చి ప్రేమ మంచి ప్రేమ ప్రేమ ప్రేమ ఏ ప్రేమ రకంగా ప్రేమ లేని సినిమా లేదు. ఓకే ఆ లాస్ట్ కి వాళ్ళద్దరే ఎగిరి పారిపోవాలి. ఈ ప్రేమ ప్రేమ ప్రేమ అని ఎక్కించినవి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రేమ మ్యారేజ్లు గాని దాని వల్ల వచ్చే గొడవలు గాని లేకపోతే చంపుకోవడాలు గాని ఇవన్నీ అందులో నుంచి వస్తున్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏది మనం రుద్దుతున్నాం మన యూత్ మీద అదే డెవలప్ అయి అదే వస్తుంది బయటికి ఓకే సో అందుకని ఇప్పుడు మనం ఏదైనా ఇట్లాంటి వెస్టర్న్ కల్చర్ ని తీసుకొస్తే ఇది ఎంత ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది మన యూత్ ని ఎంత ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది ఒకటి తెచ్చుకుంటున్న పిల్లల యొక్క మనస్తత్వం ఎలా మారుతుంది ఓకే అన్నది చాలా ఇంపార్టెంట్ మన వరల్డ్ లో మన దగ్గర ఉన్నది ముఖ్యమైనది ఫ్యామిలీ కల్చర్ ఎస్ ఫ్యామిలీ యొక్క ఆ బాండేజ్ హ్ హమ్ మెయిన్ గా మన మీద దెబ్బ కొట్టాలి అనుకున్నది ఇంటర్నల్ వార్ ఏదైనా జరుగుతుందంటే ఇదే ఫ్యామిలీ స్ట్రక్చర్ ని దెబ్బ కొట్టండి బాస్ ఎస్ అప్పుడే నేను చాలా సామాన్లు అమ్ముకోగలను బయట మ్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ రిలేషన్షిప్స్ అయితే ఒకప్పుడు 80స్ అండ్ 90స్ లో ఉన్నట్టు ఈ జనరేషన్ అస్సలు లేవు వాట్ యు సే అంతేగా ఉండవు కూడా ఎందుకు అంటే మనం అప్ కమింగ్ జనరేషన్స్ ఇంకఎట్లా ఉంటాయో యా ఎందుకు అంటున్నా అంటే మనం వాట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అవన్నిటిని చాలా గొప్పగా చూపించడం స్టార్ట్ చేసాం డబ్బు గొప్పగా చూపించాం డబ్బు తినలేము బాస్ డబ్బుని తీసుకెళ్ళలేము అని ఎన్ని రోజులకు మనం చెప్పినా అర్థం కాదు డబ్బు డబ్బు డబ్బు నేను సంపాదిస్తాను నేను సంపాదిస్తాను నేను సంపాదిస్తాను ఇది ఒకటి రెండు ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ ఎంత దారుణమైన ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ అంటే మీరు నమ్మరు ఇలాంటివి ఇది ఆ ఫ్రీడమ మనకు కావాల్సింది అనిపించేటట్టుగా ఇంటర్నెట్ లో యు కెన్ సీ ఫ్లడెడ్ Instagram అంతా కూడా ఇష్టం వచ్చిన వీడియోస్ ఇష్టం వచ్చినవి ఇన్ ద నేమో ఫ్రీడమ నా ఇష్టం నేను ఏదైనా చేసుకుంటా ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ మోస్ట్ డేంజరస్ థింగ్ ఓకే సో ఫ్రీడమ్ ఉంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. కంపల్సరీ ఓకే ఇది లేక ఇప్పుడు మన జనరేషన్ తప్పుదారి పట్టడానికి కూడా కారణం ఇది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వీటన్నిటికీ జరుగుతున్నప్పుడు ఎవరి మీదైనా బ్లేమ్ చేసే మెంటాలిటీ ఓకే దట్ నా ప్రాబ్లం కి నువ్వే కారణం అనేటట్టుగా ఫ్యామిలీ గొడవలు రావడం కానీ లేకపోతే యూత్ ట్రబుల్స్ అం అయిపోవడం కానీ ఒక పేరెంట్స్ వచ్చారు ఈ మధ్యలోనే అమ్మాయి మాతో సరిగ్గా బిహేవ్ చేయట్లేదండి సరే లోపల కౌన్సిలింగ్ కి పిలిచిన లోపల 21 మే బి 18 19 20 21 ఇందులో ఉంటుంది అయితే ఏంట ఎందుకు మాట్లాడలే అంటే చిన్నప్పుడు నాకు మా ఫాదర్ నేను కావాల్సినప్పుడు నాకు ఫంక్షన్స్ కి వాటికి లేడు ఆయన హి వాస్ సం ఆఫీసర్ అవుట్సైడ్ ప్లేస్ లో ట్రాన్స్ఫర్స్ లో పోస్ట్ అవుతూ ఉంటారు సో అందుకని వీళ్ళ ఒక చోట ఉంచి చదువుకి వాటికి ఇబ్బంది కాకూడదు అని ఉంచతే మా ఫాదర్ నాకు కావాల్సినప్పుడు లేడు ఓ అని నేను ట్రౌమాకి గురయ్యాను. ఓకే అందుకని ఇప్పుడు నేను వాళ్ళని పనిష్ చేస్తున్నాను. ఈ ట్రౌమా అనే పదం విన్నారా ఇప్పుడు మార్కెట్ మొత్తం దీని మీద మార్కెట్ చేస్తారు. ఆ ట్రౌమా ఇస్ నాట్ ఏ స్మాల్ వర్డ్ అది చాలా పెద్ద వర్డ్ నా దృష్టిలో అయితే డిప్రెషన్ కావచ్చు ఈ ట్రమా ట్రమా ట్రమా ట్రామా ఈజీగా అనేస్తున్నారు ఇప్పుడు పిల్లలంతా నన్ను అప్పుడు మా నాన్న నా ఫంక్షన్ కి రాలేదు కాబట్టి ఇప్పుడు నేను మా నాన్నని పనిష్ చేస్తున్నాను. ఓకే బికాజ్ నేను ఎంత ఎమోషనల్ గా ఎంత బాధపడ్డానో తెలుసా అండి అన్నట్టు చేస్తారు. సరే బాధపడ్డావు హి హస్ కమ్ బ్యాక్ సారీ చెప్పేసాడు ఆర్ కలిసి ఉన్నారు ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చెయ్ ఆ నేను అప్పుడు బాధపడ్డప్పుడు నా తోడుగా ఎవరున్నారు ఈ టైప్ లో దే సమహౌ క్రియేటెడ్ మెంటల్ ఇల్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు చేసుకుంటూ ఉంటారు. సో అండ్ దీనికి తగ్గట్టుగా మనకి ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వాటిలో కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అవైలబుల్ గా సో ట్రామా అని గూగుల్ చేయగానే అదే వస్తుంది ఇప్పుడు మా దగ్గర కూడా వస్తారు ఏదైనా వచ్చింది అంటే డైరెక్ట్ క్యాన్సర్ే డయాగ్నోసిస్ ఇంకేమ ఉండదు మధ్యలో నాకు క్యాన్సర్ వచ్చేసింది అంటారా నాకు క్యాన్సర్ వచ్చింది అంటారా అన్నట్టుగా సో అలా టెన్షన్ పడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇలాంటివి చూసేది ఎక్కువ అయిపోతుంది. ఓకే సో షుడ్ బెరీ కేర్ఫుల్ ఇన్ యూజంగ్ దిస్ టర్మినాలజీస్ ఇవి చాలా చాలా కేర్ఫుల్ గా వాడాలి ఇది వన్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఇట్లాంటివి ఏదైనా జరిగితే మనకు ఫ్యామిలీ ఉండేది విచ్ విల్ సిట్ టాక్ నాకు నాన్న పెద్ద మా నాన్న చెప్పింది నేను వింటాను నా మంచి కోసమే చెప్తాడు అనేవి పోయాయి అవును అందువల్ల ఎవడికి వాడు నా ఫ్రీడమ నా డెసిషన్ నా లైఫ్ మై రూల్స్ మై లైఫ్ మై రూల్స్ ఈ టైపులో సం చేస్తున్నాడు సో అలాగే ఈ డింగ్స్ కానీ డ్యూయల్ ఇన్కమ నో కిడ్స్ అని ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాము. ఓకే మాకు కిడ్స్ పని లేదు. ఓకే ఆర్ఫనేజ్ నుంచి మేము తీసుకుంటాము ఆర్ఫనేజ్ కూడా వద్దు నో కిడ్స్ అట్ ఆల్ ఓకే ఓకే మేము డైరెక్ట్ గా మేము మా ఇద్దరి ఇన్కమ మేము కష్టపడి సంపాదించుకుని మేము తిని మేము ఎంజాయ్ చేస్తాం మళ్ళీ పిల్లలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎందుకని ఓకే ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ ఫ్రీడమ ఎవ్రీథింగ్ అబౌట్ దేర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ దేర్ ఫ్రీడమ వాళ్ళ జీవితం వాళ్ళ నేను నా లైఫ్ నే బ్రతికేయాలి నా ఇష్టం నా ఇష్టం కొన్ని రోజులు గొడవ అయితే వాళ్ళఇద్దరు కూడా సెపరేట్ అయిపోయి మేము మా ఫ్రీడమ్ తో బ్రతికేద్దాం అని చెప్పి ఇండివిడ్యువలైజ్ అయిపోతున్న రోజులు ఇలాంటి కేసెస్ మీ దగ్గరికి వచ్చాయా ఓ మస్త మంది వచ్చారు ఒక్కళ్ళ ఇద్దరు కాదు ఎట్లా చేస్తూ ఉంటారు ఎట్లా సక్సెస్ లోకి మారుస్తూ ఉంటారు చాలా కష్టం తెలుసా దే ఆర్ వెరీ స్ట్రబర్న్ ఆన్ దేర్ అండ్ సైకయాట్రిక్ ప్రాబ్లం్ ఉంటే నేను మా టీం్ కి రిఫర్ చేస్తాను. వే సైకయాట్రిక్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేకపోతే ఇలాంటి దాంట్లో ఉండి ఉండి డిప్రెషన్ మూడ్ స్వింగ్స్ అది డిసార్డర్ గా మారిపోయి ఓకే ఇనిషియల్ స్టేజ్ లో ఉంది అంటే మనం ఏదైనా నాలుగు మాటలు చెప్పి కన్విన్స్ చేయొచ్చు బట్ దే ఆర్ బ్రెయిన్ వాష్డ్ బై వెస్టర్న్ హాఫ్ నాలెడ్జ్ సిస్టం తో వెస్టర్న్ హాఫ్ నాలెడ్జ్ సిస్టం తో బ్రెయిన్ వాష్ అయిపోయాండి అవును కిడ్స్ లేకపోతే నాకేం ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నది ఉండదు బట్ ఎందుకు వద్దు ఎందుకు ఏంటి అంటే అంటే దే హావ్ ఏ స్ట్రాంగ్ రీజన్ ఫర్ దేర్ లైఫ్ ఓకే ఓకే ఇది ఒకట్లు ఇద్దరు ఎవరైనా అంత మెంటలీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళయితే ఓకే ఓకే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు ఒక యోగిలాగా బ్రతుకుతారు వాళ్ళక ఒక పర్పస్ ఉంది జీవితాన్ని ఏదో సాధించాలని ఉంది ఓకే వేరే స్టోరీ మ్ ఇవి చూసి ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడడం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు మాకు కిడ్స్ వద్దు అవసరం లేదు నాకు ఎందుకు కిడ్స్ ఉంటే మనకు ప్రాబ్లం కదా ప్రాబ్లం కదా మనం ఎంజాయ్ చేయలే ఎంజాయ్ చేయలేం కదా పోనీ నిజంగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేశరా ఉండదు గొడవ పడుతూఉంటారు. సో పాయింట్ ఈస్ అక్కడి నుంచి తెచ్చుకుని హాఫ్ అర్థం చేసుకునే వాళ్ళతోనే సమస్య అంత అచ్చా ఓకే హాఫ్ హాఫ్ అర్థం చేసుకుని హాఫ్ హాఫ్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రాబ్లం. సో వాట్ఎవర్ యు ఆర్ డూయింగ్ లర్న్ ఇట్ ఫుల్లీ వెస్టర్న్ నుంచి ఏదైనా గొప్పగా అనిపించింది లర్న్ ఇట్ ఫుల్లీ బిహేవ్ లైక్ దెమ బి లైక్ దెమ వేరే అక్కడి నుంచి హాఫ్ నాలెడ్జ్ మోస్ట్ డేంజరస్ అక్కనుంచి సగం తెచ్చుకుంటారు సగం అర్థం చేసుకుంటారు సగం ఇంప్లిమెంట్ చేస్తారు దానివల్ల మళ్ళీ పేరెంట్స్ తో ప్రాబ్లమ మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి పేరెంట్స్ నుంచే డబ్బులు తీసుకోవాలి. సో ఇట్స్ ఏ సైకిల్ అన్నమాట సో అందుకని చాలా కష్టం యా యా కమింగ్ టు ఈ రిలేషన్షిప్ ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు మనము టీనేజర్స్ గురించి యూత్ గురించి సిచువేషన్ బెనిఫిట్స్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కూడా ఒకటి మాట్లాడుకోవాలి ట్రూ ట్రూ ట్రూ ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ఏ కాదు వాళ్ళు ఏమన్నా ఎంజాయ్ చేయాలనుకుంటే చేసేసుకుంటారు తర్వాత బెనిఫిట్స్ అయిపోయాక ఆర్ ఆ ఫ్రెండ్షిప్ అక్కడితో ఉంటుంది అంతే అంతవరకే వాళ్ళది దాని తర్వాత ఇంకా నో మోర్ ప్రొసీడింగ్ ఫర్ మ్యారేజ్ గాని లేకపోతే లీగల్ గా వాళ్ళ ఒక బాండ్ లోకి రావడం కానీ జరగదు వి ఆర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా బెనిఫిట్స్ కావాలంటే బెనిఫిట్స్ అంతే ఓకే అండ్ కొన్ని కామెంట్స్ మనం చూసాము లాస్ట్ టైం కూడా కొన్ని వీడియోస్ చేసినప్పుడు మనము సో హస్బెండ్ మాకు టైం ఇస్తలేరు. సో మేము ఏం చేయాలి ఒక వైఫ్ హ్యాపీగా ఉండాలంటే హస్బెండ్ ఎంత టైం ఇయ్యాలంటారు? చాలా ఇంపార్టెంట్ తెలుసా ఎంత టైం ఇవ్వాలి అన్నది దేర్ ఇస్ నో స్పెసిఫికేషన్ బట్ హస్బెండ్ నిజంగా క్వాలిటీగా మాట్లాడుతున్నాడా లేదా అండ్ నిజంగా హార్ట్ పెట్టాడా లేదా ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇంత టైం అని రెస్ట్రిక్ట్ చేయలేం. ఎప్పుడైతే వీళ్ళు నాకు వన్ అవర్ టైం ఇస్తే బాగుంటుంది అన్నారో నీకు 59 మినిట్స్ ఇచ్చినా కూడా తక్కువే అనిపిస్తుంది. ఓకే సో అలా టైం లిమిట్ పెట్టద్దు వన్ సెకండ్ వచ్చేసి హస్బెండ్ కి నిజంగా ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ దట్ ఒకసారి మ్యారేజ్ చేసుకుని అందులోకి వెళ్ళాక ఇట్ ఇస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఎంత ఇవ్వాలి ఎంత మనం స్పెండ్ చేయాలి ఎంత వాళ్ళని అర్థం చేసుకోవాలి ఎంత అండర్స్టాండ్ చేసుకోవాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ థర్డ్ వచ్చేసి ఫోర్స్ ఫుల్ గా టైం గుంజుకోలేము ఇది ఎవ్రీ వైఫ్ షుడ్ నో ఎవ్రీ హస్బెండ్ షుడ్ నో ఫోర్స్ ఫుల్ గా నాతో టైం స్పెండ్ చెయ్ నాతో టైం స్పెండ్ చెయ్ అని చెప్పలేము ఓకే ఫోర్త్ క్లారిటీ ఉండాలి అసలు ఏంటి టైం స్పెండ్ చేయాలి అనుకున్నాం ఈరోజు ఫిక్స్ అయ్యాం ఏం స్పెండ్ చేయాలి అనే క్లారిటీ ఉండదు చాలా మందికి ఓకే టైం టైం ఉండాలి టైం ఉండాలి టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి ఏంటి ఏం టైం అనేసరికి మాట్లాడుకునేసరికి గొడవ అయిపోతుంది ఓకే ఫైట్ లోకి వెళ్ళిపోతారు. సో అందుకని అసలు ఏంటి టైం టైం ఇవ్వడం అంటే ఏం చేయాలి ఏం చేయాలి ఊరికే చూస్తూ కూర్చోవాలా ఏదైనా మాట్లాడుతుంటే వినాలా ఏంటి అన్నది ఆ టైం ని కరెక్ట్ గా అసార్ట్ చేయడం రావాలి. ఓకే ఓకే అండ్ ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా లేవు హస్బెండ్ టైం ఇవ్వాలనో లేకపోతే పక్కన కూర్చొని మాట్లాడాలనో వాళ్ళ అలా ఉన్నారు అంటే తెలుసు మనకోసమే పరుగులు తీస్తున్నారు ఇట్ ఇస్ మై ఫ్యామిలీ విచ్ హస్ టు గ్రో ఆన్ అని చెప్పి అదిఒకటి దాని తర్వాత ఇప్పుడు వచ్చేసిన ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ డబ్బు డబ్బు డబ్బు డవ్ వచ్చేసాక నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావ్ సో నా బాధ్యత ఏంటి నీ బాధ్యత ఏంటి నీ బాధ్యత చేయకపోతే నేను అంటాను నా బాధ్యత చేయకపోతే నువ్వు అనకు ఈ టైపు లో సో మెనీ కన్ఫ్యూషన్స్ వచ్చేస్తాయి ఓకే సో అందుకని ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇద్దరి సైడ్ నుంచి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇద్దరి సైడ్ నుంచి ఆ లవ్ ప్రేమ ఉంటే అన్నీ సెటిల్ అయిపోతాయి. ప్రేమ లేకపోతే అన్ని లెక్కలే అవుతాయి. మనకి వెస్టర్న్ కల్చర్స్ నుంచి లేకపోతే హాఫ్ నాలెడ్జ్ తో వచ్చింది ఏంటంటే ఈ లెక్క వేసుకోవడం మానేయాలి. ఓకే ఓ రోజు ఉండకపోతే ఓ రోజు ఉంటుంది అలాగే ఈ టైం లేకపోవడం వల్ల గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అబ్సల్ూట్లీ ఈ గ్యాప్ వల్ల కూడా నాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పి దే ఆర్ ఇంకా ఇంకా సెపరేట్ అయిపోయి ఇంకా సెపరేట్ అయిపోయి ఆ గొడవలు కాస్త ఇంకా ఎక్కువ అయిపోయి డివోస్ దాకా వెళ్తున్నా అందుకే నేను ఎప్పుడు అంటాను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక టీమ్ ఓకే వాళ్ళద్దరి మధ్యలో దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్రాక్స్ ఒక్కసారి వాళ్ళద్దరి మధ్యలోకి మనుషులు వచ్చినా ఆలోచనలు వచ్చినా విభేదాలు వచ్చినా డబ్బు వచ్చినా సెపరేట్ అయిపోతారు. ఓకే సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్రాక్ మనకి మ్యారేజ్ అయ్యాక వాళ్ళని కట్టేస్తే వాళ్ళ మధ్యలో నుంచి ఎవరిని వెళ్ళనివ్వరు కూడా ఎందుకు అంటే థర్డ్ పర్సన్ పర్సన్ ఎమోషన్ థాట్ మనీ ఏది వచ్చిందో సెపరేట్ అయిపోతుంది. అందుకని రానివ్వద్దు సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన వైఫ్ గాని హస్బెండ్ గాని దట్ ఇది వన్ టీం మేమిద్దరం ఒక టీం లో ఆడుతున్నాము అన్నది తెలుసుకోవాలి ఎప్పుడైతే నువ్వు అంత చేస్తే నేను ఇంత చేస్తా అంత చేస్తే ఇంత చేస్తా అనే టగ్ ఆఫ్ వార్ వచ్చేసిందో యు ఆర్ సెపరేటెడ్ ఓకే ఎప్పటికన్నా తెగిపోతుంది అది సో అందుకని నెవర్ వన్ టీమ్ ఒకళ్ళు ఒకలా ఆడతారు ఒకళ్ళు ఒకలా ఆడతారు వి ఆర్ టుగెదర్ టుగెదర్ ఎస్ అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ యా ఎక్స్పెక్టేషన్స్ బట్ అడుగుతారు వైఫ్స్ అడుగుతారు ఇంత ఉంటే బాగుంటుంది మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత ఉంటే బాగుంటుంది అంటారు. అంటే అక్కడ డబ్బు సంపాదించే క్రమంలో టైం అనేది తగ్గిపోతుంది. ఇక్కడ కొన్ని ఫాక్టర్స్ చూసుకుంటే ఫ్రీడమ్ ఒకటి ఎక్స్పెక్టేషన్స్ ఒకటి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అంటారు ఎలా బాలెన్స్ చేసుకోవాలి ఒక రిలేషన్షిప్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ చేస్తూ చేస్తూ చేస్తూ చాలా రిలేషన్షిప్స్ డ్రై అయిపోతాయి. సో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హానికరం అన్ని ప్రాబ్లమ్స్ కి ఎక్స్పెక్టేషన్ే కారణం ఓకే నేను ఎయిట్ కి వస్తాడు అనుకున్నాను రాలేదు అనేసరికి ఒక ఎక్స్పెక్టేషన్ మీట్ కాలే నేను అది చేద్దాం అనుకున్నాను చేయలేదు అలా అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా ఎమోషనల్ గా యు ఎక్స్పెక్ట్ సంథింగ్ ఆయన ఒకలా ఉండాలి నేను హస్బెండ్ అంటే అలా ఊహించుకున్నాను అది అవ్వలేదు ఎక్స్పెక్టేషన్ కి దొరికిపోయాం మనం మనసు చేసే పని ఎక్స్పెక్టేషన్ సో చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయి ఉన్నప్పుడు మనకి కి వచ్చేది ఫస్ట్ థింగ్ ఒకటి లో అయిపోవడము డిప్రెషన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో హౌ టు ఓవర్కమ్ దిస్ యా ఫస్ట్ వచ్చేసి నువ్వు అసలు ఎక్స్పెక్టేషన్ ని నువ్వు ఎవరో నిన్ను ఫుల్ఫిల్ చేయాలి అనే దాంట్లోకి వెళ్ళకూడదు అసలు ఓకే ఓకే ఓకే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు మా హస్బెండ్ ఎప్పుడు రెడ్ షర్ట్ లో కనిపించాలి అని ఎక్స్పెక్ట్ చేశను అనుకో ఎక్స్పెక్టేషన్ కన్ బి ఎనీథింగ్ నీకు చిల్లి అనిపించొచ్చు బట్ వాళ్ళ దృష్టిలో చాలా గొప్ప విషయం పూజకి రెడ్ షర్ట్ వేసుకొస్తే ఎంత బాగుంటుందండి అన్నాడనుకో ఇక ఎన్నిసార్లు వేసుకోవాలి వాళ్ళు రెడ్ షర్ట్ లో ఉండాలా లేదా అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావ్ ఓకే సో ఒకసారి గనుక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసామంటే వాళ్ళని నా అలా బిహేవ్ చేస్తేనే నేను ఒప్పుకుంటాను అనే సెపరేషన్ తయారు చేసినట్టు సో దానివల్ల యు క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ సో ఎంత మినిమల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అంత సంతోషంగా ఉంటారు రిలేషన్షిప్ లో చాలా మినిమల్ తక్కువలో తక్కువ కొన్ని బేర్ బేసిక్స్ ఉంటాయి అవి మాట్లాడుకొని తెలుచుకోవాలి సో టాక్ అవుట్ టాక్ ప్రాపర్లీ దిస్ ఐ ఎక్స్పెక్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ దిస్ ఐ వాంట్ ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే నేను బాధపడతాను ఇలా ఇలా మనం ఇద్దరం కలిసి దీన్ని సాల్వ్ చేద్దామా ఐ విల్ కమ్ వన్ స్టెప్ యు కమ వన్ స్టెప్ అట్లాగా సాల్వ్ చేసుకోవడం ఒక అంటే మాట్లాడే విధానంలో కూడా ఇక్కడ మేటర్స్ అన్నమాట హార్ష్ గా కాకుండా అబ్సల్యూట్లీ అబ్సల్ూట్ అందుకే అంటున్నా వ ఎప్పుడు ఐ అని కాకుండా వి అని డీల్ చేయాలి ఎస్ వన్ టీమ్ సో నాకు నాకుఇలా నచ్చింది నాకు ఇలా నచ్చింది కంటే మనం ఇలా చేద్దాం మనం ఇలా చేద్దాం అని టీం లో తీసుకొస్తే దట్ వర్క్స్ లైక్ మ్యాజిక్ ట్రై చేయండి ఎప్పుడైనా సరే మనము మనము మనము అనే దానిలోకి తీసుకురావాలి. ఒకవేళ ఇంకా వినని వాళ్ళు ఉంటే హౌ కెన్ వి మోటివేట్ దెమ ట్రూ ఉంటారండి ఇలాంటి వాళ్ళు మొండి వాళ్ళు ఉంటారు రిలేషన్షిప్ లో ఆ కంపాటిబిలిటీ ఉండదు. ఓకే కంపాటిబిలిటీ ఉండదు అలా గనుక ఉంటే వాళ్ళకి థెరపీస్ వాళ్ళకి కౌన్సిలింగ్స్ వాళ్ళని స్లోగా ఒక మెథడ్ లోకి తీసుకురావడం దట్స్ హార్డ్ జర్నీ ఓకే బట్ చేయొచ్చు మెల్లగా తీసుకొచ్చి వాళ్ళు చేసి వీటన్నిటికీ కూడా కొన్ని కొన్ని ప్లానెటరీ పొజిషన్స్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తూంటారు కొంత రాహు దశ కుజుడు వీక్ ఉండడము ఇలా ఏదైనా ప్లానెటరీ డిఫరెన్సెస్ డిఫరెంట్ దశ ఉంటాయి మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే వాటి ఏదైనా ఇష్యూస్ ఉంటాయి సో వాటి వాటికి సంబంధించిన స్లోగా సాధనలు గాని ఉపాసనలు గాని చేస్తే మెల్లగా దాని నుంచి మనం బయట పడొచ్చు ఇది ఒక ఆస్పెక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనం ఇలాంటి రిలేషన్షిప్స్ లో మాట్లాడుకున్నప్పుడు ఇతరుల ఒపీనియన్స్ ఇతరుల ఇంటర్ఫిరెన్సెస్ ఇవి చాలా చాలా డేంజరస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్లు కూడా భరిస్తూ పోవాలంటే రిలేషన్షిప్స్ టఫ్ అయిపోతుంది అండ్ టఫ్ పీపుల్ ఉంటారు కూడా నిజంగా ఒక మూర్ఖపు మొగుడు ఒక చాలా చాదస్తపు భార్య ఆర్ చాదస్తపు మొగుడు మూర్ఖ ఇలా ఉండి గొడవలు పడేవాళ్ళు టఫ్ పీపుల్ టు టాక్ ఓకే రాండమ్లీ నేను ఒక సిచువేషన్ విన్నాను అన్నమాట మా కజిన్స్ మధ్యన హూ ఆర్ ఎల్డర్ టు మీ సో ఆవిడ దంచుడే దంచుడంట మస్త కొడతదంట హస్బెండ్ ని ఎవరికీ చెప్పుకోలేక ఒకతను ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఏదో ఒకటి గిన్నెల సౌండ్ కింద పడుతూనే ఉంటదంట ఏంట్రా గొడవ ఏందిరా అంటే అరే నీకు ఎందుకురా ఇవన్నీ ఏంటమ్మా గొడవ ఏంటంటే మీకు ఎందుకు ఇవన్నీ అంటే అక్కడితో బయటికి రాకుండా అలా చాలా తప్పు తెలుసా దంచుకొట్టే వాళ్ళు ఉంటారు కదా నేను ఎప్పుడు చెప్తుంటాను ఏదైనా సరే ఓకే మాటల వరకు ఎంత వరకనా ఓకే నో అబ్యూస్ నో ఫిజికల్ అబ్యూస్ ఫిజికల్ అబ్యూస్ ఒక్కసారి కూడా అలవ్ చేయొద్దు. ఓకే ఒకసారి ఏదైనా ఎవరైనా వైఫ్ తాగేసి వచ్చే హస్బెండ్ కొట్టిన వైఫ్ బిహేవ్ రాంగ్ గా బిహేవ్ చేసి కొట్టినా నెవర్ అలవ్ అబ్యూస్ ఒక్కసారి అలవ్ చేస్తే యు ఆర్ అలవింగ్ ఫర్ ఎవర్ నెవర్ అలవ్ దట్ అక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఓకే ఆల్వేస్ ఇన్ ఎనీ ఎమోషన్ ఒక ఎమోషనల్ బీస్ట్ లోపల పెంచుకుంటూ పోకూడదు. ఓకే కంట్రోల్ లోకి తెచ్చుకొని నువ్వు కొట్టే ఛాన్సే లేదు. అసలు నో అబ్యూస్ ఇన్ దట్ ఫామ్ ఓకే కొట్టద్దు భరించకూడదు అంటారు నో వే ఎందుకు భరించాలి ఎవ్వరిని కూడా భరించ అట్లా ఫిజికల్ గా మనం ఈ లైఫ్ లోకి వచ్చింది ఎవడో కొడుతుంటే తంతుంటే పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా ముఖ్యం. సో వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దట్ వచ్చి ఆ సో మెనీ కొడుతూ ఉంటారు. చాలా రాంగ్ కొడుతూ ఉంటారు చాలా రాంగ్ అది లీగల్ గా డీల్ చేయాలి కరెక్ట్ గా మనకి సిస్టమ్స్ ఉన్నవే అలాంటివి టాబూ చేసుకుని అలాంటివి భయపడి ఏది చేసినా మొగుడు కోసం తట్టుకొని ఉండాలి సినిమా సినిమా కాదు బయటికి రాదు రియల్ లైఫ్ లోకి నో హిటింగ్ ఎవ్వరిని కొట్టలేదు మాటలు మాట్లాడుకున్నారు చెప్పుకున్నారు సాల్వ్ చేసుకున్నారు కొన్ని ఒపీనియన్ డిఫరెన్సెస్ వచ్చాయి కొంత అడ్జస్ట్ అయ్యారు ఫైన్ కొట్టడము ఆర్ ఒకళ్ళనొకళ్ళు ఫైట్ చేసుకోవడం ఇస్ రాంగ్ అది పిల్లల ముందు అసలే రాంగ్ చేయనే చేయకూడదు ఓకే ఫర్ షూర్ అది సో ఇది అబ్యూస్ ఇస్ రాంగ్ ఏ ఫార్మాట్ లో అయినా సరే అది పిల్లలు మీద కొట్టినా సరే వైఫ్ ని కొట్టినా సరే హస్బెండ్ రాంగ్ ఇస్ రాంగ్ దాన్ని లీగల్ గానే డీల్ చేయాలి ఒక్కసారైనా డీల్ చేయండి అప్పుడు నెక్స్ట్ టైం కి లేదు ఐ హావ్ ఏ లిమిట్ నేను ఇట్లా బిహేవ్ చేస్తే దేర్ ఇస్ మెథడ్స్ టు కంట్రోల్ మీ అని తెలుస్తుంది. ఓకే సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అలాగే మనకి సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువగా మనము సోషల్ మీడియా కమ్యూనికేషన్ డిజిటల్ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి కమ్యూనికేషన్ ఒకటి తగ్గిపోయింది. అండ్ ఏఐ టెక్నాలజీ వచ్చేసింది దీనివల్ల రిలేషన్షిప్స్ కి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి యా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి యాక్చువల్ గా సోషల్ మీడియా వల్ల గాని లేకపోతే వీటి వల్ల మనక ఒక ఆల్గరిథం నడుస్తూంటుంది. అట్ట ఆల్గరిథమ మనకి నచ్చినవే మనకి చూపిస్తూ ఉంటుంది. ఓకే సో మనము వైఫ్ హేటర్స్ అనే ఒక అది పెట్టుకుంటే వాళ్ళవే సంబంధించిన వస్తాయి. ఒకసారి లైక్ కొట్టినవ అంటే ఇంకా వాళ్ళవే వస్తే వస్తుంటాయి హస్బెండ్ అంటే హస్బెండ్స్ కి సంబంధించినవే వస్తుంటాయి. అలాగ డైవర్సల్ విషయం చూస్తే డైవర్సల్వే వస్తుంటాయి సో యు గెట్ ఇంటు దట్ కంపెనీ దట్ నేను చేసేది కరెక్ట్ అని మనకి ప్రూవ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అది ఒకటి వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. సెకండ్ ఈ రిలేషన్షిప్స్ లోకి వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ వచ్చినప్పుడు పబ్లిక్ కి తెలియాల్సిన పని మోస్ట్లీ ఉండకూడదు. యు షుడ్ మెచూర్ గా కూర్చుని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి 10 మంది గ్రూప్ లో పెట్టి స్టేటస్లో పెట్టి దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా ఒక్క కొంచెం మనసు బాగోకపోతే స్టేటస్ లో ఆ స్టేటస్ులు చూసి గొడవపడతారు మళ్ళీ నువ్వు అలా పెట్టావు స్టేటస్ లో నాకు పర్వయం కావాలని గొడవపడతాం అవును సో అది నెవర్ దానివల్ల మనము గెలవలేము అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ ఫైట్ జరుగుతున్నప్పుడు విన్ షుడ్ బి వి ఇద్దరు కలిసే గెలవాలి ఏదైనా గొడవ జరిగింది ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చాయి ఫైట్ అయ్యాయి అది ఇద్దరము గ్రో అవ్వడానికి గెలవడానికే తప్ప ఒకళ్ళఒకళ్ళు ఓడిపోవడానికి ఉండకూడదు. ఓకే చాలా ఇంపార్టెంట్ సో ఈ స్టోరీస్ ఈ స్టేటస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ కావచ్చు అలాగే కపుల్స్ కావచ్చు రిలేషన్షిప్ లో ఉన్న లవర్ అండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు ఏదైనా చిన్న ఇష్యూ అయితే సరే దాన్ని స్టేటస్ పెట్టి అందరికీ ప్రమోట్ అయ్యేలాగా చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏంది? ఇగో పర్సనల్ ఈగో తెలుసా అంటే నేను కరెక్ట్ నేను ఎంత బాధపడ్డాను నా బాధను గుర్తించు నేను మొత్తం మనసు చేసే సోది ఇదంతా ఆ నీకు బాధ వచ్చింది నీ పక్కనోడు ఎవడైనా చూసాడే అనుకో నీ బాధ ఎలా తీరుతుంది ఎస్ వాట్ వే ఇట్ ఇస్ కన్సర్న్డ్ అయినా కూడా పెడతారు నేను ఎంత ఎమోషనల్ గా నేను ఎంత చేశనో తెలుసా నీకు నిజంగా ఇలాంటి డ్రామాలు ఉంటాయి. ఓకే ఉండొచ్చు చేసి ఉండొచ్చు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు వాళ్ళు నిజంగా దుర్మార్గులు అయి ఉండొచ్చు బట్ యువర్ స్టేటస్ విల్ నాట్ హెల్ప్ ఎస్ ఇంత సింపుల్ పాయింట్ మర్చిపోతారు. వాడికి తెలిసి రావాలి తెలిసి రావాలి తెలిసి రావాలి అని పెడుతూ ఉంటారు. ఓకే నువ్వు అలా ఇండైరెక్ట్ గా ఎంత పెట్టినా తెలుసుకునేవాడు తెలుసుకుంటాడు తెలుసుకొని వాడు నువ్వు ఎన్ని స్టేటస్ులు పెట్టినా ఇంకొక ఆల్టర్నేట్ వెతుక్కుంటూ ఉంటాడు ఆల్రెడీ సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ సర్చింగ్ దేర్ రైట్ సోషల్ మీడియా వల్ల ఏమవుతది అంటే ఆ పార్షియల్ డోపమిన్ ప్రొడ్యూస్ అయ్యి అది ఇప్పుడు ఒక స్టేటస్ పెట్టారు వాళ్ళు చూడగానే చూసావా వాళ్ళకి బుద్ధి వచ్చిఉంటుంది చూసావా నేను ఇచ్చేసాను వాళ్ళకి అనేటట్టుగా మన మైండ్ విల్ క్రియేట్ దట్ పార్షియల్ సెమీ హ్యాపీనెస్ ఎస్ దానివల్ల మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. దాని వల్ల మళ్ళీ మళ్ళీ మనక అదే ఆటిట్యూడ్ డెవలప్ అయిపోతుంది. సో డోంట్ డూ ఇట్ సోషల్ మీడియా కాదు ఫైట్ చేయడానికి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు గాని ఎనీ రిలేషన్షిప్ గొడవలు కాదు. వరల్డ్ ఇస్ సఫరింగ్ రిలేషన్షిప్ ఇష్యూస్ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు ఎంటైర్ వరల్డ్ ఇస్ సఫరింగ్ సఫరింగ్ విత్ రిలేషన్షిప్ ఇష్యూస్ అందుకోసం రిలేషన్షిప్స్ ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి దేర్ ఆర్ మెథడ్స్ ఉన్నాయి దేర్ ఆర్ సిస్టమ్స్ దేర్ ఆర్ టెక్నాలజీస్ మనం ఎలా వాటిని కలుపుకోవచ్చు అన్నది ఎవ్రీవన్ షుడ్ నేను ఒక సెమినార్ చేసేవాడిని పాస్ కోడ్ ఫర్ హ్యాపీ రిలేషన్షిప్స్ అని ఆ రిలేషన్షిప్స్ ప్రోగ్రాం్ లో యు విల్ నాట్ బిలీవ్ ఎంతమంది ఫిక్స్డ్ మైండ్ సెట్ తో వస్తారు ఓకే సో వెరీ ఇంపార్టెంట్ దట్ మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే కమింగ్ టు ఫియర్ హరీష్ గారు ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు. ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాలంటే టెన్షన్ నర్వస్ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ మనం క్రాక్ చేస్తామా లేదా అని ఒక ఎగ్జామ్ కి వెళ్ళాలంటే ఫియర్ స్వెట్ వచ్చేస్తూ ఉంటది ఎగ్జామ్ పేపర్ మొత్తం నడుస్తది. నా ఫ్రెండ్స్ే ఉన్నారు చాలా మంది అలాగా సో ప్రతిదానికి ఫోబియాస్ ఫియర్ ఉన్నవాళ్ళు హౌ టు ఓవర్కమ్ దిస్ ఏమన్నా స్ట్రాటజీస్ ఉన్నాయా యా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అసలు ఫియర్ ని ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఫియర్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్ మ్ ఇప్పుడు లైవ్ లో ఫియర్ ఉండదు. ఫియర్ ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆర్ జరగబోతున్న దాని గురించి ఓకే మనం బ్రతికేది మాత్రం ఇప్పుడే ఫ్యూచర్ కి వెళ్లి బ్రతకలేం ఎస్ పాస్ట్ లోకి వెళ్లి బ్రతకలేం అవును మనం బ్రతికేది ఇప్పుడే మన టెన్షన్ ఏంటి పేపర్ టఫ్ వస్తే అవును వస్తే లాస్ట్ టైం రాసాను ఫెయిల్ అయిపోయాను ఈసారి కూడా అయితే లాస్ట్ టైం మ్ ఇప్పట్లో రైట్ నౌ దేర్ ఇస్ నో ఫియర్ ఫస్ట్ ఇది గుర్తుపెట్ పట్టుకోవాలి ఇప్పుడు నేను ఏం చేయగలను ఇప్పుడు టెన్షన్ పడ్డానే అనుకో రైట్ నౌ నేను ఏం చేయలేను కదా సో అందుకని ఫియర్ ని యు షుడ్ ఓన్లీ విన్ ఫియర్ బై క్రాసింగ్ ఇట్ ఎప్పుడైనా సరే జీవితంలో భయాన్ని గెలవాలి అంటే భయాన్ని దాటాలి. ఓకే సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి యు కెన్ ఓన్లీ విన్ ఫియర్ బై క్రాసింగ్ ఇట్ ఓకే కొన్ని ఏమనా టిప్స్ ఉంటాయి చెప్పరా కాన్ఫిడెన్స్ లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవడానికి ఒక ఒక త్రీ టిప్స్ ఉంటాయి చెప్పండి యా చాలా ఇంపార్టెంట్ టిప్ చెప్తా ఫస్ట్ ఈస్ బ్రీదింగ్ బ్రీదింగ్ మీద ఫోకస్ చేసుకని స్లో రిథమిక్ డీప్ బ్రీదింగ్ ఓకే చాలా ఇంపార్టెంట్ బ్రీత్ అవుట్ ఎక్కువసేపు చేయాలి బ్రీత్ ఇన్ తక్కువసేపు సపోజ యు టేక్ వన్ ఫోర్ ఓకేవఫవఫ హోల్డ్ చేయగలిగితే ఇంకా బెటర్ హోల్డ్ చేయగలిగితే బెటర్ హోల్డ్ చేయకపోయినా పర్లేదు బ్రీత్ అవుట్ మోర్ ఓకే స్లోగా లాంగ్ గా లెన్తీ బ్రీదింగ్ ఫస్ట్ బ్రీదింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేసి మన బాడీ లోపల సమ మజల్ లోపల ఈ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. సో దేర్ ఇస్ ఏ మెథడ్ కాల్డ్ పిఎంఆర్ ప్రోగ్రెసివ్ మజల్ రిలాక్సేషన్ అది స్లోగా మీ మజల్స్ అన్నిటిని రిలాక్స్ చేస్తే యు విల్ సీ దట్ ఫియర్ అనేది భయం అనేది యంజైటీ అనేది స్లోగా వెళ్ళిపోతుంది. ఓకే ఓకే సో ప్రోగ్రెసివ్ మజల్ ఏదైనా టెన్షన్ వచ్చింది వెయిట్ లెట్ ఇట్ స్లోలీ ఆ మజల్స్ అన్నిటిని రిలాక్స్ చేయండి. రిలాక్స్ ఎలా చేస్తాం బై జస్ట్ బై థింకింగ్ నీ మసల్ ఎలా బై థింకింగ్ ఓకే థర్డ్ వచ్చేసి డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఓకే చాలా చాలా ఈజీ ఓకే రిజల్ట్ ఏమైనా కానీ ఐ యమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్ రిజల్ట్ ఏమైనా కానీ ఇది చెప్పడమే మైండ్ కి ఐ నాట్ వరీడ్ అబౌట్ రిజల్ట్ రిజల్ట్ వద్దే వద్దు రేపు పొద్దునే ఫెయిల్ అయిపోయి నాన్న చంపి చంప బాగలుకొడితే ఓకే కొట్టనద్దాం ఇప్పుడు నేను ఐ యామ్ నాట్ వరీడ్ అబౌట్ ద రిజల్ట్ ఓకే ఇట్ కైండ్ ఆఫ్ ఇట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ రిజల్ట్ ఎనీ రిజల్ట్ ఏదైనా కానీ అది అది ఇది ప్రాక్టీస్ చేయడం రావాలి. ఓకే నేను ఒక ఫెంటాస్టిక్ పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా స్ట్రెస్ ఆర్ టెన్షన్ ఆర్ యంజైటీ ఆర్ వరీ ఇస్ రిలేటెడ్ టు టైం సమయానికి అగైన్స్ట్ గా పని చేస్తేనే టెన్షన్ ఇప్పుడు వన్ బాల్ లో సిక్స్ రన్స్ కొట్టాలి స్ట్రెస్ 100 బాల్స్ లో వన్ రన్ కొట్టాలి స్ట్రెస్ ఉండదు స్ట్రెస్ ఉండదు కదా నేను ఈ సంవత్సరం నేను పాస్ అవ్వాలి సార్ అన్నాడనుకో స్ట్రెస్ మ్ నేను టార్గెట్ రీచ్ అవ్వాలి ఎంప్లాయిస్ అయితే నా మార్కెటింగ్ టార్గెట్ టార్గెట్ టార్గెట్ టార్గెట్ అంటే స్ట్రెస్ నేను పని చేస్తా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకో ఐఏఎస్ ఆఫీసర్ కి సంబంధించిన అన్ని చదువుతా ఈ ఇయర్ అయ్యానా నెక్స్ట్ ఇయర్ అయినా పై ఇయర్ అయినా కాదు సంబంధం నేను దానికి కావాల్సిన మెటీరియల్ చదివేస్తా అని గనుక స్టార్ట్ చేస్తే ఈ ఇయర్ పాస్ అయిపోవాలి. ఈ ఇయర్ పాస్ అయిపోవాలంటే అమ్మో ఇంత సిలబస్ ఉందో సిలబస్ ఉందో అని టెన్షన్ వస్తుంది. ఎస్ ఎనీథింగ్ మేమ మాకు సర్జరీ చేసేటప్పుడు కూడా క్యాన్సర్ సర్జరీస్ ఆర్ ఆర్ నేను స్పెషలిస్ట్ ఇన్ డెంటల్ ఇంప్లాంట్స్ నేను ఇంప్లాంట్స్ వేస్తున్నప్పుడు తొందరగా పెట్టేయాలి తొందరగా పెట్టేయాలంటే పాడు చేస్తా తొందరే లేదు నో తొందర మెల్లగా చేద్దాం. ఈ అలవాటు గనుక చేసుకుంటే యాక్చువల్ గా చాలా మంది టెన్షన్ కి ఇదే కారణం దట్ మైండ్ లో తొందర పెడతారు. తొందర ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు రిజల్ట్ అబ్సల్యూట్లీ సో నో తొందర తొందర పడద్దు ఇక్కడ బ్రెయిన్ చెప్పాలి నో తొందర అరే ఏం లేదు. నేను స్టేజ్ మీదకి వెళ్తాను వాళ్ళందరూ తిట్టేస్తారు ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయిపోతాను ఓకే నెక్స్ట్ ఇయర్ వస్తా బట్ రైట్ నౌ ఐ యమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్ ఓకే సో అది గనుక నేర్చుకుంటే దిస్ టిప్ విల్ వెరీ వెరీ వెరీ వెరీ యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మీకు బాగా కావాలి అనుకుంటే ఒక ఫెంటాస్టిక్ పాయింట్ చెప్తాను. దట్ వెనఎవర్ యు ఆర్ స్ట్రెస్ ఫుల్ ఉంటే మైండ్ ని ఇక్కడికి ఫోకస్ చేసుకొని తీసుకురాగలగాలి. అక్కడి నుంచి బ్యాక్ ట్రాక్ చేస్తే దేర్ ఇస్ వన్ గ్లాండ్ కాల్డ్ పీనియల్ గ్లాండ్ దాని మీద ఫోకస్ పెట్టడానికి ట్రై చేయాలి. ఉమ్ ఎంత యూస్ అయితే అంత బాగుంటుంది. పీనల్ గ్లాండ్ ఇస్ లైట్ సెన్సిటివ్ ఇట్ ఇస్ లైక్ టార్చ్ లైట్ ఇట్ ఇస్ లైక్ లైట్ సెన్సిటివ్ కాబట్టి కళ్ళు మూసుకోగానే లైట్ దాని మీద పడుతుంది. ఓకే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన ఇండియాలో ఉన్న బిలినియస్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ముకేష్ అంబానిీ కావచ్చు గౌతం అదాని కావచ్చు అలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ లాగా మనం అవ్వాలంటే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు ఆ సక్సెస్ ని మనమే ఆ పొజిషన్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి యా ఎనీ సక్సెస్ కి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరి లైఫ్ హిస్టరీలు చూసుకోండి వాళ్ళ కన్సిస్టెన్సీ ఓకే చేసింది చేస్తారు మళ్ళీ మ్ పడ్డా నించున్నా లేచినా దెబ్బలు తగిలిన దే కీప్ గోయింగ్ ఓకే 99% ఓడిపోవడం గన కారణం ఆగిపోతారు. ఎస్ దే డోంట్ డూ ఇట్ ఏదైనా చిన్న ప్రాబ్లం్ వచ్చింది ఆగిపోతారు. వీళ్ళందరి స్టోరీలు చూడండి సక్సెస్ స్టోరీస్ వీళ్ళు ఫెయిల్ కాకుండా డైరెక్ట్ గా అయిపోయారు అంటే నేను మానేస్తా ప్రొఫెషన్ అందరూ ఫెయిల్ అవుతారు. కానీ అక్కడ ఆగరు వాళ్ళు దే కీప్ డూయింగ్ ఇట్ ఓకే కన్సిస్టెన్సీ నెంబర్ వన్ రెండు ఎవ్రీ డే దే విల్ ఇంప్రూవ్ ఓకే ఎవ్రీ డే దే విల్ వర్క్ హార్డ్ ఓకే చాలా ఇంపార్టెంట్ అది సో వాళ్ళు లైట్ తీసుకొని రిలాక్స్ అయిపోయి ఎంజాయ్ చేసేస్తే మైండ్ సెట్ లో ఉండరు. ఇలాంటి బిలియనియర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది యూజువల్ గా కామన్ పీపుల్ ఒక్కసారి సక్సెస్ వచ్చిందంటే ముందు ఖర్చు పెట్టాలి ఎంజాయ్ చేసా సూపర్ అసలు నేను నా అంతన ఎవరు లేరుని చెప్పేసి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ క్రియేట్ అవుతది. యా కానీ ఇట్లాంటి కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ తీసుకుంటే ఇంతకాలం నుంచి అదే స్టాండర్డ్ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు? నేను చెప్పనా వాళ్ళకి సక్సెస్ డబ్బులో లేదు. వాళ్ళ సక్సెస్ దేర్ పర్సనాలిటీలో ఉంది. ఓకే నేను ఈ పొజిషన్ లో ఉండడానికి కావాల్సిన పర్సనాలిటీని నేను తయారు చేసుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ తీసుకుంటే ఎస్ అన్ని సెంచరీలు చేసేసాడు ఇంకా చాలు బాస్ అనుకోడు ఎవ్రీ డే వర్క్వుట్ చేస్తాడు. బికాజ్ మై పర్సనాలిటీ ఇస్ మై పొసిషన్ అదే నా సక్సెస్ నా సక్సెస్ ఏంటంటే నేను యక్టివ్ గా ఉండాలి అవును నేను బాల్ నా ఎదురుగుండా వస్తుంటే నేను దానికి తగ్గట్టుగా పరిగట్టాలి నాకు డబ్బులు వస్తున్నాయా లేదా దాని వల్ల నేను ఎంత సంపాదించాను దాని వల్ల నేను అందరూ నన్ను పొగడారా లేదా చప్పట్లు కొట్టారా లేదా ఆలోచించరు. దట్ ఇస్ వెన్ యు బికమ్ సక్సెస్ఫుల్ ఓకే నిజంగా కూడా ఇది మనక ఎప్పుడో చెప్పారు మన ఋషులు మునులు గురించి చెప్తారు నువ్వు తపస్సు చెయ్ ఇది కావాలి అని తపస్సు చేస్తే రాక్షస రాక్షస వృత్తి ప్రవృత్తి అంటే నేను తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమ అయితే నాకు భస్మాసుర హస్తాన్ని ఇవ్వు నాకు నేను ఎవరి తల మీద పెడితే వాళ్ళు నాశనం అయిపోవాలి అనే కోరిక అదే బ్రహ్మర్షులు రాజర్షులు లేకపోతే ఇలాంటి మంచి ఋషులు మునులు తీసుకుంటే దే డింట్ వాంట్ ఎనీథింగ్ ఆఫ్ సర్ దే వాంట్ సెల్ఫ్ ఎన్లైటన్మెంట్ ఓకే నేను నేను ఇంప్రూవ్ అవుతూ పోవాలి. నాకు అంత డబ్బు వచ్చిందా నేను చేయేస్తా ఇంత డబ్బు వస్తే నేను చేయను చాలా లో మైండ్ ఆలోచించే వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. ఓకే నాకు ఎంత వస్తది నాకు చేస్తే ఏమవస్తది ఇంపార్టెంట్ రా నాకేంటిరా ఇలా ఉంటారు వాళ్ళు నేనేంట్రా నేను ఎలా మారాలిరా నేను ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలిరా ఇది ట్రూ నిజం అందరూ ఇది ట్రై చేసుకోవాలి దట్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ మనీ ఆర్ వాళ్ళ చప్పట్లు వాళ్ళ వాళ్ళ పేరు ఇవి కాదు నేను నిన్నటి మించి ఈరోజుకి బెటర్ గా తయారయ్యానా ఓకే బెటర్ గా బతికానా బెటర్ నాలెడ్జ్ వచ్చిందా బెటర్ స్కిల్ డెవలప్ అయిందా బెటర్ హెల్త్ లో ఉన్నానా ఇది చేసుకోవాలి ఓకే ఇది ఇది డెవలప్ చేసుకుంటే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తది. ఆటోమేటిక్ గా వస్తది దట్ యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఓకే యు నో మోర్ బోదర్డ్ అబౌట్ మైల్ స్టోన్స్ ఓకే మీ మోటివేషనల్ జర్నీలో మీ కెరీర్ లో ఎవరైతే చాలా డీప్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ గా మీరు తయారు చేసిన వాళ్ళు ఎనీ ఎగజాంపుల్స్ కి చాలా మంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు ఒక స్టోరీ చెప్పాను ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఆ మెడికల్ సీట్ కోసం ఫోర్ ఫైవ్ టైమ్స్ ట్రై చేసి దెన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు మ్యారేజ్ చేసేసి ఆ హస్బెండ్ చాలా టార్చరస్ అంటే అంటే నార్సిసిస్టిక్ లో పీక్ అన్నమాట వాడు కొట్టేవాడు అసలు ఏది ఏమాత్రము మనిషిలా కూడా ట్రీట్ చేసేవాడు కాదు అలాంటి అమ్మాయి 10 ఇయర్స్ అయిపోయి నాకు లైఫ్ ఇంకేమీ లేదు అనుకున్న టైంలో పేరెంట్స్ లేదు హస్బెండ్ దగ్గరే ఉండాలి హస్బెండ్ మనకి చాలా భార్య భర్తతోనే ఉండాలి ఈ టైపలో చెప్పినామ బయటిక వచ్చేసి షి వాస్ ఇన్ డీప్ డిప్రెషన్ డబ్బులు లేక ఒక ఈ రూముల్లో ఉంటూ ఆ రెంటెడ్ రూమ్స్ తీసుకుొని రెంటెడ్ రూమ లో ఒక్కడితే ఉంటూ సమ వే మా వీడియోలు చూసి వచ్చి మ్ మీరు చెప్పండి సార్ చేస్తాను దట్స్ ద ఫస్ట్ మైండ్ తెలుసా నేను చూడగానే ఐ మారిపోతాను. ఓకే ఎందుకంటే ఇంకా నో మోర్ డౌట్ డౌట్ గా ఉండి నేను చేయగలనా లేదా నాతో అవుతుందా లేదా కాదు సార్ నాకు గైడెన్స్ కావాలి నాకు దారి తెలియట్లేదు తెలిస్తే మాత్రం వెళ్ళిపోతాను. మ్ ఏం ఇంట్రెస్ట్ అమ్మా మెడికల్ చెయ్ చలో చేయడానికి కావాలంటే ఇప్పుడు చదవడానికి మార్కెట్ లో మెటీరియల్ లేదు లేకపోతే కష్టంగా ఉంటుంది రిసోర్సెస్ అన్ని ఉన్నాయి మనక ఎప్పుడు తయారు చేసుకోవడమే దొరకకపోవచ్చును దూరుకుంటూ వెళ్ళిపోవడమే అంతే అంతే యు హావ్ టు క్రియేట్ దట్ వే నీకు పాత్ తయారు చేసుకోవాలని ఉంటే పాత్ తయారవుతుంది. రైట్ అలాగే చాలా మంది ఉన్నారు నేను నేను ఎప్పుడు నా మోటివేషనల్ దాంట్లో నేను టూ థింగ్స్ చెప్పకూడదు అనుకున్నా స్టోరీస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎందుకంటే అబ్దుల్ కలాం పేపర్ వేసి ప్రెసిడెంట్ అయ్యాడు అనుకోండి చాలా మంది పేపర్లు వేస్తున్నారు ప్రెసిడెంట్లు అవ్వలే ఓకే మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు మొక్క నీకు చెప్పింది అనుకో అవును మొక్క నాతో మాట్లాడలే సో ఎగ్జాంపుల్స్ కొంతవరకు పుష్ చేస్తాయి మంచి పాట మంచి ఎగ్జాంపుల్ భలే అనిపించింది పుష్ చేస్తాయి కానీ దాంట్లో ఉండిపోకూడదు. ఎస్ దాటి బయటకి రావాలి. దాటి చేయడం స్టార్ట్ చేయాలి. మీరు అన్నట్టు నిజంగా అలాంటి ఇన్స్పిరేషన్ సాంగ్స్ విన్నా సరే ఒక్క రోజు బాగనిపిస్తుంది ఆ బాగా అనిపిస్తుంది నెక్స్ట్ డే మాత్రం అది కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఒక్క మాట చెప్పండి అందుకే యాక్షన్ డూ ఇట్ మీకుేమైనా అనిపించింది చేయాలనిపించింది కన్సిస్టెన్సీతో చేయండి. ఒక రూల్ ఉంటుంది మనకి 3 అని ఓకే ఓకే ఇందులోత్రీ డేస్ కన్సిస్టెన్సీగా ఏ చెడు అలవాటు ఆ ఏ మంచి అలవాటు ఆపొద్దు 30 డేస్ లో ఏ చెడు అలవాటు చేయొద్దు అంటే సపోజ్ ఈరోజు నుంచి ఆపిల్ తిందాము రోజు అని అనిపించింది అనుకో మంచి అలవాటు దాన్ని ఈరోజు తిన్నాం రేపు మిస్ అయింది ఎల్లుండి మిస్ అవ్వద్దు. ఓకే సో త్రీ లైన్ గా త్రీ డేస్ ఒక మంచి అలవాటుని ఆపద్దు. ఉమ్ 30 డేస్ ఆర్ నార్మల్ గా అయితే త్రీ మంత్స్ అంటాం త్రీ మంత్స్ లో ఏ చెడు అలవాటుని స్టార్ట్ చేయొద్దు ఈరోజు తాగా ముబ్బాయి ఫంక్షన్ ఏదో వచ్చింది తాగాల్సి వచ్చింది తాగినాడు. 90 డేస్ ఆర్ త్రీ మంత్స్ వరకు యు షుడ్ నాట్ డ్రింక్ ఏదనా గాని ఓకే అలా గనుక సెపరేషన్ స్ప్లిట్ చేయండి బ్యాడ్ హ్యాబిట్ కి గుడ్ హ్యాబిట్ ని దగ్గర చేయండి. ఆటోమేటిక్ గా లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. సో మోటివేషన్ ఒక రోజులో అవ్వదు పాటలు వింటే ఆ నిమిషానికి అనిపిస్తుంది లేకపోతే మాటలు చెప్తే అనిపిస్తుంది మాలాంటి వాళ్ళు అరిచి చెప్తే ఓ అవునురా అనిపిస్తుంది. రేపు పొద్దునకి నార్మల్ అయిపోతారు ఎందుకంటే అది లేదు చేయాల్సింది చాలా ఉంది కాబట్టి సో అందుకని స్టార్ట్ డూయింగ్ డూయింగ్ ఇస్ ద బెస్ట్ మోటివేషన్ చేయండి మీకు ఎవ్వడు ఏది చెప్పినా సరే మీరు చేస్తేనే ఆ మోటివేషన్ యొక్క సక్సెస్ సో మీకు చేయండి. వెరీ నైస్ డాక్టర్ గారు థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ ఈరోజు మా స్టూడియో కి వచ్చి మంచి మంచి అవేర్నెస్ థింగ్స్ మనం ఈరోజు మన వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసామని నేనైతే అనుకుంటున్నాను ఎవ్రీథింగ్ రిలేషన్షిప్ కావచ్చు అలాగే కపుల్స్ మధ్యన గొడవలు కావచ్చు ఫియర్ ని ఓవర్కమ్ చేయాలంటే ఏంటి వాట్ నాట్ ఈ పాడ్కాస్ట్ లో చూశారు కదా మీరు మంచి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఇంకేమనా ఇలాంటి పాడ్కాస్ట్ కావాలంటే డెఫినెట్ గా మా కామెంట్స్ బాక్స్ లో మెన్షన్ చేయండి. థాంక్ యు సో మచ్ నమస్తే.

No comments:

Post a Comment