****Hinduvulni nashanam chestunna padi amshaalu ఇవి చెప్పాలంటే ధైర్యం ఉండాలి #Hindudharmakshetram
ఓం సక్తువతిత ఉనాపునంతోయత్రీరామనసావా చమక్రత ఓం నమో గణపతయే భారతదేశంలో జనాభా 150 కోట్ల కంటే ఎక్కువ ఉన్నారండి చైనాలో జనాభా కూడా దాదాపుగా అంతే ఉన్నారు. ఒకప్పుడు చైనా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం రెండవ స్థానంలో ఉండేది. ఇప్పుడు చైనాను భారత్ అధిగమించింది అంటూ ఉన్నారు. అమెరికా జనాభా చూస్తే కనుక 30 కోట్లు ఎంతో ఉంటుంది అంతే చాలా తక్కువ భారత్తో పోలిస్తే అలాగే ఇతర అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్తూ ఉన్నటువంటి పెద్ద పెద్ద అగ్రదేశాలు ఏవైతే ఉన్నాయో అందులో జనాభా చాలా తక్కువ అయినప్పటికీ కూడా అన్ని రకాలుగా ఆయా దేశాలు ఎందుకు ఉన్నతంగా ఉన్నాయి ఆర్థికంగా ఎందుకు బలంగా ఉన్నాయి శక్తిపరంగా అంటే సైనిక శక్తిపరంగా కావచ్చు రకరకాలుగా ఏ రకంగా చూసినా కూడా అమెరికా చైనా వంటి దేశాలు ఎందుకు బలంగా ఉన్నాయి జనాభా మన దేశంలో ఎక్కువగా ఉంటే పవర్ మాత్రం వాళ్ళ దగ్గర ఎక్కువగా ఎందుకుంది డబ్బు మాత్రం వాళ్ళ దగ్గర ఎక్కువగా ఎందుకు ఉంది అలా కాదండి ఇక్కడ జనాభా ఎక్కువ కావడమే భారతదేశానికి నష్టము ఇంతమందిని పోషించడానికే భారతదేశానికి చాలా ఖర్చు అయిపోతుంది అని అంటే ఈ ఇబ్బంది చైనాకు ఎందుకు లేదు ఆలోచించాలి కదండీ మనం చైనా జనాభా కూడా దాదాపుగా మన జనాభాతో సమానమైనప్పుడు చైనాకు భారం కాని జనాభా భారతదేశానికి మాత్రం ఎందుకు భారంగా మారుతోంది అనింటే కనుక చైనా కావచ్చు అమెరికా కావచ్చు ఆయా దేశాల్లో ఉన్నటువంటి జనాభా ముఖ్యంగా యువత పెద్దవాళ్ళు కూడా కావచ్చు వాళ్ళంతా కూడా కష్టించి పని చేస్తూ ఉన్నారు కఠోర పరిశ్రమ చేస్తూ ఉన్నారు. భారతదేశంలో చేయడం లేదా చేస్తున్నారు కానీ చేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు దృష్టిలో పెట్టుకోవాలి. భారతదేశంలో యువత ముఖ్యంగా హిందూ యువత రకరకాల అంశాలకు వీళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారండి. వాటి వల్ల యువత తమ సమయాన్ని విపరీతంగా ఖర్చు చేస్తుంది. తమ సమయం పూర్తిగా భారతీయ యువత ఏం చేస్తోంది అంటే కనుక కొన్ని అంశాలకు కేటాయించేస్తుంది. ఆ అంశాల వల్ల వాళ్ళకో లాభం ఉండటం లేదు అంటే యువతకు లాభం ఉండదు కుటుంబాలకు లాభం ఉండదు సమాజానికి లాభం ఉండదు చివరగా దేశానికి కూడా లాభం ఉండదు. ఆ విధంగా యువత తమ సామర్థ్యాన్ని తమ విద్యను తమ కష్టాన్ని తమ సమయాన్ని వీటన్నింటిని కూడా వేటి వేటికి కేటాయిస్తోంది తద్వారా యువత లబ్ధి పొందుతోందా లేకపోతే నష్టపోతోందా ఏ ఏ అంశాలు భారతీయ యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు ధర్మశాస్త్రాల్లో ఒక శ్లోకం ఉంటుందండి. క్షణశః కణశస్చైవ విద్యామర్థంచ సాధయేత్ క్షణత్యాగే కుతో విద్యా కణత్యాగే కుతోధనం అన్నారు పెద్దలు క్షణశః కణషః ప్రతి క్షణము కూడా అంటే మనకు ఉన్నటువంటి సమయంలో ప్రతి క్షణము కూడా మనం విద్య నేర్చుకోవడానికి కేటాయించాలి అంటే కొత్తగా ఏదైనా విద్య విద్య అనేసరికి కాలేజీకో స్కూల్కో లేకపోతే కోచింగ్ సెంటర్స్ కో ఇన్స్టిట్యూషన్స్ కో వెళ్లి నేర్చుకోవాలనే కాదు కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రతిక్షణము కేటాయించాలి కణశష్చయవ అన్నారు అదేవిధంగా ప్రతి పైసాను కూడా మనం విడిచిపెట్టకుండా సంపాదించుకుంటూ ఉండాలి. ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే ఒక రూపాయి వస్తుందఅనేసరికి చిన్నచూపు చూడకూడదు అని అర్థం ఒక రూపాయి వచ్చినా కూడా వెళ్ళాలిప రూపాయలు వచ్చినా వెళ్ళాలి వందవ000 అంటే పైసాను కూడా నిర్లక్ష్యం చేయకూడదు అలాగే క్షణకాలాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు సమయాన్ని విద్యాభివృద్ధికి అలాగే చిన్నపాటి ఆదాయాన్ని కూడా మన యొక్క ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. సమయాన్ని వృధా చేస్తే మనకు చదువు ఎక్కడ వస్తుంది జ్ఞానం ఎక్కడ వస్తుంది అదేవిధంగా వచ్చే పైసా పైసా మనం కూడబెట్టుకోలేకపోతే కనుక్క ఏ విధంగా ఆర్థికంగా మనం బలపడతాము అని ఈ యొక్క సుభాషితం అర్థం అండి ఎంత గొప్పగా ఉన్నదండి కానీ మన యువత ఏం చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యంగా భారతీయ యువత హిందూ యువత అని కూడా చెప్పవచ్చు ప్రత్యేకంగా వీళ్ళు కొన్ని అంశాలకు బాగా ఎడిక్ట్ అయిపోయి వాటి వల్ల తమ సమయాన్ని తమ శక్తిని అలాగే తమ డబ్బును కూడా పూర్తిగా వీళ్ళు నాశనం చేసుకుంటూ ఉన్నారు. జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు అవి పది అంశాలండి ముఖ్యంగాను ఆ 10 అంశాలు కూడా మీకు చెబుతాను తప్పక మీరు పూర్తి వీడియో చూసిన తర్వాత మీ మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇక్కడ నేను ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడటం లేదు ఎవరిని కూడా అవమానించటం లేదు యువత అంటే నాతో కలిపి కూడా మీరు లెక్క వేసుకోండి పర్వాలేదు మనం అంతా కూడా ఈ ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ తప్పులు చేస్తే కనుక చేయని వాళ్ళైతే కనుక చేస్తే అని ఆలోచించండి చేస్తున్న వాళ్ళైతే కనుక మనం చేస్తున్నాం కాబట్టి ఇది వాస్తవమా కాదా అని ఆలోచించండి. ముఖ్యంగా ఐపీఎల్ అనేది ఉందండి. ఐపిఎల్ అనేది ఏప్రిల్ మే ఈ మాసాల్లో రెండు మాసాల పాటు జరుగుతుంది 60 రోజుల పాటు జరుగుతుంది. రోజుకు నాలుగు గంటల పాటు ఒక మ్యాచ్ ఉంటుందండి దాదాపుగా అత్యధిక యువత అన్ని పనులు పక్కన పెట్టేసి చదువు లేదు సంధ్య లేదు ఉద్యోగం లేదు సద్యోగం లేదు పనికవచ్చే పనులన్నీ కూడా పక్కన పెట్టి నాలుగు గంటల పాటు కూడా టీవీకి అతుక్కుపోవటం లేదా తద్వారా అమూల్యమైనటువంటి ఒక రోజు సమయంలో నాలుగు గంటలు వృధాగా పోవటం లేదా ఆలోచించండి రోజులో ఉండేదే 24 గంటలు అందులో పడుకునేది కనీసం ఎనిమిది గంటలు భోజనము ఇతర కాలకృత్యాలు ఇవన్నీ కలిపి ఒక నాలుగు గంటలు తీసేస్తే ఇంకొక 12 గంటలు మిగులుతుంది. ఆ 12 గంటల్లో నాలుగు గంటలు దాదాపుగా అంటే మేల్కొని ఉండేటటువంటి అమూల్యమైన సమయంలో నాలుగు గంటలు అంటే దాదాపుగా పావు శాతం ఈ విధంగా ఐపిఎల్ మ్యాచులకు కేటాయిస్తోంది యువత. చూడడం తప్పు కాదండి ఐపిఎల్ మ్యాచ్లు చూడడం తప్పు అని నేను అనటం లేదు. కాకపోతే ఎంత మూల్యానికి అని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 60 రోజుల పాటు రోజుకు నాలుగు గంటలు పోని అందులో సగమే వేసుకోండి రోజుకు రెండు గంటల చొప్పున ఏదైనా ఒక కొత్త కోర్సు జాయిన్ అయి నేర్చుకుంటే కనుక ఎంత ఉపయోగపడుతుంది ఉద్యోగస్తులైనప్పటికి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఉద్యోగం అనేటటువంటిది మనం ఉద్యోగం చేసుకుంటూ అలాగే వెళుతూ ఉంటే ఉన్నచోటే ఉంటాం మనం ఉద్యోగం చేసుకుంటూ విద్యాపరంగా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడే మనకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థికంగా కూడా బాగా బాగా అభివృద్ధి చెందుతాం. ఈ ఉద్యోగం వచ్చేసింది కదా ఈ ఉద్యోగం చేసుకని వచ్చేస్తే చాలు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకోకూడదండి ఆ ఉద్యోగంతో పాటుగానే మన అభివృద్ధికి ఇంకా మీరు ఏం చేస్తున్నారు ఇంకా మీరు కొత్తగా ఏం నేర్చుకుంటున్నారు ఈ రోజున ఉద్యోగంలో ఈ స్థాయిలో ఉండి ఐదు సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇదే స్థాయిలో ఉంటే కనుక వేరే ఏ కొత్త విషయము నేర్చుకోకుండా మీకు మీరు అన్యాయం చేసుకున్న వాళ్లే అవుతారు. ఆ వచ్చే జీతం మీరు తినడానికి అలాగే ఉండడానికే సరిపోతుంది తప్ప మీకు అంటూ అభివృద్ధి ఉండదు. కావున రోజులో కొంత సమయాన్ని మనం కొత్త విషయాలు కొత్త విజ్ఞానం నేర్చుకోవడానికి కేటాయించాలి కదా అలా కేటాయించకుండా ముఖ్యంగా ఐపిఎల్ కు బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు హిందూ యువత ఐపిఎల్ పోని దేశాల మధ్య జరిగే మ్యాచ్లు కూడా కావండి నా భాషలో చెప్పాలి అని అంటే కనుక వీధి మ్యాచ్లు అంటాను నేను రెండు రాష్ట్రాల మధ్య సాదాసీదాగా జరిగేటటువంటి మ్యాచ్లు వీటికి ఇంత పెద్ద ఎత్తులో వీటికి కూడా ఫ్యాన్ బేస్ ఉండడము అన్ని పనులు మానేసి వెళ్లి చూసుకుంటూ ఉండడము ఇది చాలా దురదృష్టకరము ఎంతో శక్తి ఉన్నటువంటి వయస్సు యువతకు ఇప్పుడే శక్తి ఉంటుంది శారీరక సామర్థ్యం ఉంటుంది. ఈ సమయంలో హార్డ్ వర్క్ కఠోర పరిశ్రమ చేయాలి బాగా చదువుకోవాలి కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవాలి కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి కఠోర పరిశ్రమ చేయాలి ఇంకా ఇంకా ఏ విధంగా నేను అభివృద్ధి సాధించవచ్చు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండాలి. అలా చేయకుండా ముఖ్యంగా ఇప్పుడంటే ఐపిఎల్ లేకపోతే ఏదో ఒక మ్యాచ్లు అవుతూనే ఉంటాయి కదండీ టెస్ట్ అని వన్డేలని అవని ఏవని అవుతూనే ఉంటాయి ఇంకా ఒక మ్యాచ్ అవుతోంది అంటే చాలు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళయినా సరే దృష్టం అంతా అటే ఉంటుంది ఇది దౌర్భాగ్యం కాదా అండి మన దేశంలో యువత పైకి రాకపోవడానికి వాళ్ళు దేశాభివృద్దికి అత్యధికంగా పాటు పడకపోవడానికి ఇది కూడా ఒక కారణం యువత అందరూ అని కాదు చూసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సాధారణంగా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ అప్లికేషన్లు చాలా ఉంటాయి అందులో స్కోర్ ఎంతో చూసుకుంటే చాలు అలా లేదండి అంటే అక్కడ ప్రతి షాటు చూడాలి బాలు ఎలా పడిందో చూడాలి ఎలా లేచిందో కూడా చూడాలి ఎవరికోసం అండి ఆడుతున్న వాళ్ళు చక్కగా సంపాదించుకుంటారు మొత్తం స్పాన్సర్లు చేస్తున్న వాళ్ళు కూడా సంపాదించుకుంటారు అందులో ఎవరెవరైతే భాగం వహిస్తారో వాళ్ళందరూ సంపాదించుకుంటారు. కానీ వీళ్ళ సమయంతో సహా అన్ని ఖర్చు పెట్టుకునేది ఎవరు యువత ఇది బాగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. అంతటి క్రికెట్ పిచ్చి పనికిరాదు క్రికెట్ కు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక రెండవ అంశం చూసుకుంటే టీవీలో వచ్చేటటువంటి కామెడీ షోలు డాన్స్ షోలు అండి అర్థం పర్థం లేని స్కిట్లు చేస్తారండి. అందులో సంస్కృతిని అవమానించేవి మన కుటుంబంలోని బంధాలు ఉంటాయి చూసారా సాంసారిక విలువలు నైతిక బంధాలు నైతిక విలువలు వీటిని అవమానించేది భార్యా భర్తల మధ్య అవహేళన పూర్వకమైనటువంటి సంభాషణలు తల్లిదండ్రులని అవమానించేటటువంటివి అందులో సందేశం ఉండేవి చాలా తక్కువ ఉంటాయండి చెత్త పరమ చెత్త ఉంటుంది కామెడీ షోల్లో ఇలాంటి కామెడీ షోలకు కూడా బాగా ఎడిక్ట్ అయిపోయి గంటలు గంటల పాటు చూస్తూ ఉంటారు వినోదం ఉండాలి వినోదం కాదు అని నేను చెప్పడం లేదు రోజులో ఎంత సమయం వినోదానికి కేటాయించాలి ఒక గంట అంతే మన వ్యాయామము మరియు వినోదము కలిపి గంట గంటన్నర కేటాయిస్తే సరిపోతుంది గంటన్నర అత్యధికం అంతేకానీ రోజుకు నాలుగైదు గంటలు వినోదంకే కేటాయిస్తే ఇంకా జీవితంలో అభివృద్ధి ఏమిటండి వినోదం మాత్రమే కాదు వినోదంతో పాటుగా ఈ కామెడీ షోల్లోనూ అలాగే డాన్స్ షోల్లోనూ అశ్లీలత అశ్లీల సంభాషణలు అశ్లీల డాన్సులు చిన్న పిల్లలతోనండి 12 13 ఏళ్ల పిల్లలు ఇద్దరు ఉంటారు అన్న చెల్లెళ్ల లాంటి వాళ్ళు పాపం వాళ్ళద్దరి చేత అశ్లీల డాన్సులు వేయిస్తూ ఉంటారు. ఎంత దారుణం అండి ఈ విధమైనటువంటి టీవీ షోలకు కూడా అత్యధిక సమయం కేటాయించడం వల్ల మన సమయం వృధా కావడం మాత్రమే కాదు అక్కర్లేనివి నేర్చుకుంటున్నాము కుటుంబంలో కూడా అక్కర్లేని మనస్పర్థలు వస్తూ ఉన్నాయి. ఏదైనా మంచి సందేశం ఇచ్చేవి వాళ్ళు చేయనివ్వండి అవి మనం చూడవచ్చు కానీ సందేశాలు తక్కువగా ఉన్నాయండి అవహేళన ఏదో ఒక వృత్తివాడిని అవహేళన చేయడమే కామెడీ నేటి రోజుల్లో పాత రోజుల్లో అలా లేదండి పాత రోజుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్య నటులు చూస్తే సినిమాల్లో కూడా అర్థవంతమైనటువంటి కామెడీ ఉండేది. నేటి రోజుల్లో టీవీ షోల్లో కూడా పనికిరాని కామెడీలు వస్తూ ఉన్నాయి. నవ్వు రాకపోయినా నవ్వేవాళ్ళు పాపం ఇదంతా కూడా ఒక పెద్ద ప్రహసనం అనుకోండి ఈ విధంగా అక్కర్లేని టీవీ షోల కూడా గంటలు గంటలు కేటాయించడం తగదు ఆ సమయాన్ని కూడా మన అభివృద్ధికి మనం కేటాయించుకుంటే బాగుంటుంది. ఇక మూడవ అంశం చూసుకుంటే సినిమాలుండి కొంతమందికి ఏ కొత్త సినిమా వచ్చినా కూడా వెళ్లి చూసేయాలి అనిపిస్తూ ఉంటుంది. డబ్బు ఖర్చు సమయము ఖర్చు ఆ డబ్బును వీళ్ళ అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు ఆ సమయాన్ని కూడా విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు లేకపోతే మరింత సంపాదించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అలా కాదు ప్రతి సినిమా చూస్తూ ఉంటారు తప్పులేదు ఏదో ఒక సినిమా చూడటం వేరు ప్రతి సినిమా చూడటం వేరు పైగా ఈ సినిమాల ప్రభావం మన వాళ్ళ మీదే అత్యధికంగా ఉంటుందండి. సినిమాల్లోని అత్యధికంగా ప్రేమ కథలే వచ్చేవి మొన్న మొన్నటి వరకు ఈ మధ్య కొంచెం దేశభక్తి అని అవని ఇవని వస్తున్నాయి. దేశభక్తి సినిమాలు కావచ్చు ఆధ్యాత్మిక పౌరాణిక సినిమాలు కావచ్చు ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటివి చూస్తే తప్పులేదండి బయోగ్రఫీలు వస్తాయి కొంతమందివి శకుంతల కావచ్చు ఆవిడ గణిత శాస్త్రజ్ఞాలు అలాంటి వాళ్ళవి బయోపిక్స్ వచ్చినప్పుడు మనం చూసి ఆ సినిమాల నుండి ప్రేరణ పొందడం వల్ల తప్పులేదు. అంతేకానీ ప్రతి సినిమా చూడడం వల్ల డబ్బుకు డబ్బు ఖర్చు సమయానికి సమయం ఖర్చు సినిమా చూసి ఊరుకుంటారా అండి వీళ్ళు వీళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక హీరోకి పెద్ద ఫ్యాన్ అయిపోవడం అది కూడా తప్పులేదు అభిమానించడం తప్పులేదు ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు ఇంకా అబ్బో ఆ ఇది చెప్పక్కర్లేదండి ఈ ఫ్యాన్ల గోల మామూలుగా ఉండదు. ఫ్యాన్లు అంతా కూడా వాళ్ళకు పాపం అభిమానం ఉంటుంది అభిమానం ఉండకూడదని కూడా కాదు అది మన జీవితాన్ని పణంగా పెట్టేట్టుగా ఉండకూడదు. మొత్తం అన్ని పనులు మానేసుకుని ఇష్టమైనటువంటి హీరో వెంటే పడుతూ ఉంటే హీరో బాగానే అభివృద్ధి చెందుతాడు వీళ్లే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్లుగా ఉండిపోతూ ఉంటారండి ఈ సినిమాల పిచ్చి వల్లే కదా మొన్న మొట్టమొదటి రోజు సినిమా చూడడానికి వెళ్లి ఒక బిడ్డ తల్లిని కోల్పోయాడు ఒక భర్త భార్యను కోల్పోయాడు వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం అండి ఇది సినిమాల పిచ్చి వల్ల కాదా ఈ సినిమాల పిచ్చి హిందువుల్లో మాత్రమే ఉంటుందా అన్ని మతాల వాళ్ళలోనూ ఉంటుందా ఒక్కసారి ఆలోచిం ంచండి సందేశాత్మకమైనటువంటివి దేశభక్తి ఉన్నటువంటివి కొన్ని ముఖ్యమైనవి ఆ సినిమా వల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది అనేవి మనం చూద్దాం. అలాగే వినోదంగా కూడా అప్పుడప్పుడు చూడవచ్చు తప్పులేదు ప్రతి సినిమా చూసేస్తాము ఎన్ని పనులు ఉన్నా కూడా చూసేస్తాము నెలలో వీటి కోసము ఇంత ఖర్చు అని చెప్పేసి పెట్టుకోవడం అనేది చాలా తప్పండి. అంతేకాదు సినిమాల్లో నేటి రోజుల్లో మనం చూసుకుంటే కనుక చిన్న చిన్న పిల్లలతో అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడించడం అండి సాధారణంగా ఆదరణ కూడా వాటికే ఎక్కువ రావడం చాలా దారుణం అండి ఎందుకు అనింటే తండ్రిని తల్లిని వీళ్ళందరినీ ఉద్దేశించే ఒక పదఏళ్ల బాలుడు అశ్లీలంగా ఇష్టానుసారం అమర్యాదగా మాట్లాడుతూ ఉంటే దాన్ని మన సమాజం అంతా ప్రోత్సహిస్తే మన పిల్లలు కూడా అదే విధంగా తయారవ్వరా అలా తయారైనప్పుడు మనంఅంతా కూడా బాధపడ డతామా సంతోషిస్తామా బాధపడాలా సంతోషించాలా ఆలోచించండి సినిమాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటోంది హిందువుల మీద ముఖ్యంగా అన్ని మతాల వాళ్ళ మీద ఉండటం లేదండి హిందువులే ఎక్కువగా సినిమాలకు కూడా ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు కావున జీవితంలో వినోదం అనేది ఒక చిన్న భాగం మాత్రమే అంతేకానీ జీవితమే వినోదం అని కూర్చున్నారు అనుకోండి జీవితం అంతా కూడా హాస్యాస్పదం అయిపోతుంది దృష్టిలో పెట్టుకోండి ఇక నాలుగవ అంశం ఫోన్లండి ఫోన్ల గురించి ఎంత తక్కువ మాట మాట్లాడుకుంటే అంత మంచిది చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు కూడా ఫోన్లు బాగా అలవాటు అయిపోయాయండి వయసులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అవసరాలకు తగ్గట్లుగా ఫోన్లు వాడడం వేరు చిన్న పిల్లల నుండి కూడా ఫోన్లు ఇచ్చేస్తూ ఉన్నారు రెండు మూడేళ్ల వయసు నుండి కూడా వాళ్ళ అల్లరి భరించలేక వాళ్ళను హ్యాండిల్ చేయడం చేత కాక వాళ్ళకి ఫోన్లో ఏవోటి చూసుకోమని ఇచ్చేస్తున్నారండి తద్వారా అలా పదే పదే ఫోన్ చూస్తూ ఉండడం వల్ల చిన్న పిల్లల యొక్క మెదడు మందగిస్తుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అలా చూసి చూసి చూసి పిల్లలకు ఆటిజం వచ్చేస్తుంది. మెదడు మందగిస్తుంది పూర్తిగా వాళ్ళు ఎక్కువగా మాట్లాడలేకపోతారు 10 మందితో కలవలేకపోతారు నేనే చాలా మందిని చూశనండి నాకు తెలిసిన వాళ్ళలో కూడా ఫోను ఇవ్వకపోతే వాళ్ళు ఇల్లు పీకి పందిలేస్తారు. అలా అలవాటు చేసింది ఎవరు తల్లిదండ్రులు కాదా కావున చిన్న పిల్లల నుండి కూడా పెద్దవాళ్ళ వరకు ఫోన్లకు విపరీతంగా ఎడిక్ట్ అవ్వడం అనేది చాలా ప్రమాదకరం అండి. ఇది అందరూ చెప్పే మాటే నేను కొత్తగా చెబుతూ ఉన్నది కాదు అవసరం మేరకు ఫోన్లు వాడడం వేరు అదే పనిగా ఫోన్లు చూసుకుంటూ కూర్చోవడం వేరు దీనివల్ల కూడా మెదడుపై అన్ని వయసుల వారికి కూడా తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడి వాళ్ళ శక్తి వాళ్ళ సామర్థ్యం వాళ్ళ బుద్ధి సమాజానికి ఉపయోగపడకుండా పోతుంది. కావున ఫోన్లు ఎంత అవసరమో అంతే వాడుకోవాలి అని ఫోను వ్రతం ఏదైనా చేపడితే కనుక అందరూ బాగుపడతారండి ముఖ్యంగా పిల్లలు బాగుపడతారు. పిల్లలకు దయచేసి కనీసం 18 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకండి ఇస్తే కనుక రాబోయే తరాన్ని మనం నాశనం చేసినట్టే లెక్క బుద్ధిపరంగా కానీ శక్తిపరంగా కానీ సామర్థ్య పరంగా కానీ అన్ని రకాలుగా ఫోన్లు ఎక్కువగా చూస్తే కనుక సర్వనాశనం తప్ప వేరు కాదు. ఇక మరొక అంశం ఐదవ అంశం అండీ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ కొంతమందికి బాగా చూడడం అనేది పిచ్చిగా అలవాటు ఉంటుందండి. కొంతమంది పిచ్చిగా చూస్తూ ఉంటారు అర్ధరాత్రి 1:00 గంట రెండు మూడు వరకు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కళ్ళు చూస్తే బాగా పాపం నల్లబడిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటారు అర్థమైపోతుంది మనకు రాత్రి రెండు మూడు వరకు వెబ్ సిరీస్ చూస్తూ కూర్చున్నాడని వెబ్ సిరీస్ అనేవి బోళ్ళ వస్తూ ఉంటాయి అది వాళ్ళకు ఉపాధి వాళ్ళక అది పని వాళ్ళు అన్ని పనులు మానుకొని వాళ్ళు ముఖ్యంగా దాని మీద దృష్టి పెడతారు అది జనానికి అందిస్తారు వాళ్ళకు అందులో అభివృద్ధి అందులో డబ్బు అందులో పేరు వస్తాయి. కానీ మనం మన పనులు మన చదువులు మనవన్నీ కూడా మానుకొని మనం అవి చూస్తూ కూర్చుంటే మళ్ళీ సమయం వృధ అలాగే మనం ఆ సమయంలో మనం ఎంతో పరిశ్రమ చేస్తే కనుక మనం సంపాదించుకోగలుగుతాము ఆ సంపాదన కూడా రాకుండా పోతుంది కావున డబ్బు వృధ ఈ రెండిటితో పాటుగా ఆరోగ్యం కూడా వృధ వెబ్ సిరీస్ అనేటటువంటిది మన ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కావున వారానికి ఒకటి చూస్తాను లేకపోతే పక్షానికి ఒకటి చూస్తాను ఈ విధంగా పెట్టుకోవాలండి అన్ని వినోదాలు కలిపి రోజుకు గంటన్నర మించకుండా చూసుకోవాలి అప్పుడే బాగుపడతారు ఇక ఆ తర్వాత అండి మద్యపానం అండి ఆరవది యువత కావచ్చు అలాగే పెద్దవాళ్ళు కూడా చాలామంది మద్యానికి తీవ్రంగా బానిసలు అయిపోయి ఉంటారు. నేటి సినిమాల్లో కూడా నండి దారుణం యువత మధ్యం తాగడం అనేది సర్వసాధారణము సహజము అని చూపిస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా హిందువుల్లోనే ఎక్కువగా ఉంటుందండి ఇతర మతస్తులు ముఖ్యంగా నాకు తెలిసినంతలో ముస్లింలు మద్యానికి దూరంగా ఉంటారు. కానీ హిందువుల్లో మద్యపానం అనేది ఎక్కువగా ఉంటుంది. తద్వారా కూడా హిందువుల యొక్క అభివృద్ధి యువత అభివృద్ధికి దూరమైపోతూ ఉన్నారు విద్యాపరంగా దూరమైపోతూ ఉన్నారు కఠోర పరిశ్రమ పరంగా దూరమైపోతూ ఉన్నారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు కుటుంబంలో బంధాలు తెగిపోతూ ఉన్నాయి మద్యం వల్ల కావున మద్యానికి కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి మద్యపానం అనేది సర్వసాధారణం కాదు సహజం కాదు సినిమా వాళ్ళు కూడా అలా చూపించకండి యువత అంటే కనుక కచ్చితంగా మద్యం అలవాటు ఉంటుంది అన్నట్లు చూపించ చకండి దయచేసి ఇది చాలా తప్పు లేని వాళ్ళకు కూడా ఇలాంటి సినిమాలు చూసి మధ్యం అలవాటు అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతూఉన్నది. అదేవిధంగా ధూమపానం కూడా నండి ఈ ధూమపానం అనేటటువంటిది అదొక స్టైల్ అన్నట్లుగా చూపిస్తాయి సినిమాలు ధూమపానం చేసేవాళ్ళను స్టైలిష్ వ్యక్తులుగా చూపించడం తద్వారా అలవాటు లేని వాళ్ళు కూడా ధూమపానానికి అలవాటయపోతున్నారు. తద్వారా ఆరోగ్యం నాశనం అయిపోతుంది క్యాన్సర్లు ఊపిరితిత్తులు చెడిపోవడాలు గుండె చెడిపోవడాలు గుండె నొప్పులు ఖర్చుకు ఖర్చు ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల ఏమి సాధిస్తున్నారండి యువత సిగరెట్లు తాగడం అనేటటువంటిది సర్వసాధారణం కాదు రోగదాయకము డబ్బులు కూడా బోళ్ళంతా ఖర్చుఅవుతాయి రోజుకి ఐదారు తాగే వాళ్ళు కూడా ఉన్నారండి ఎంత డబ్బు ఖర్చు ఎంత అనారోగ్యం మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం అంతా కూడా ఉంటుంది కదా ఆధారపడి ఉంటుంది కదా వాళ్ళ పరిస్థితి ఏమిటి కావున ధూమపానానికి కూడా దూరంగా ఉండాలి దయచేసి గుర్తుంచుకోండి జీవించడము అంటే కనుక ఇవన్నీ కలిపి ఎంజాయ్ చేస్తూ జీవించడం అనుకోకూడదు ధర్మబద్ధంగా జీవించే ప్రయత్నం ఎంతో కొంత చేయాలి మన శరీ శరీరాన్ని మనం నాశనం చేసుకోకూడదు ఆత్మను నాశనం చేసుకోకూడదు బుద్ధిని నాశనం చేసుకోకూడదు తద్వారా కుటుంబాన్ని సమాజాన్ని ఇబ్బంది పెట్టకూడదు. కావున మధ్యానికి అలాగే ధూమపానానికి కూడా దూరంగా ఉండే ప్రయత్నం యువత ఖచ్చితంగా చేయాలి. తద్వారా మీకు అభివృద్ధి కలుగుతుంది కుటుంబం సంతోషంగా ఉంటుంది దేశానికి కూడా అభివృద్ధి ఉంటుంది. ఆ తర్వాత సరే సరి ఇంతవరకు మనం చెప్పుకున్నవి ముఖ్యంగా మగవారిని ఉద్దేశించినవ అయితే ఇప్పుడు చెప్పబోయేది ఆడవాళ్ళను ఉద్దేశించిందండి. సీరియల్లకు బాగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు మగవారు కూడా చూస్తున్నారండి కొంత నేను గమనించాను మగవాళ్ళు కూడా సీరియల్ చూడడం ఉన్నది. ఈ సీరియల్ ఎంత దారుణంగా ఉంటాయంటే అత్త కోడళ్ళు ఒకరంటే ఒకరికి పడదు తల్లి కూతుళ్ళు తోటి కోడళ్ళు అప్ప చెల్లెళ్లు అందరి మధ్య కూడా వైరము డ్రామాలు గొడవలు మొత్తం ఒక నెగిటివ్ ఆలోచన అనేటటువంటిది సీరియల్ల వల్ల అలవాటవుతూ ఉన్నది. ఏదో రామాయణమో భారతమో పౌరాణికమైనటువంటి కథల సీరియల్లు చూడడం వేరు తద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది మనకు అలా కాకుండా ఈ విధమైనటువంటి సీరియల్లు చూడడం వల్ల మానసికంగా చాలా బలహీనులు అయిపోతూ ఉన్నారు. మానసికమైనటువంటి భావాలు కూడా విపరీతంగా తీవ్రమైనటువంటి దిశగా వెళ్ళిపోతూ ఉన్నాయి. మనస్సు కకావికలం అయిపోతూ ఉన్నది. సీరియల్లలో చూసినట్లే ఊహించుకోవడం వీళ్ళు అవన్నీ కూడా కుటుంబ సభ్యుల మీద వీళ్ళు ప్రయోగించడం ఈ సీరియల్ల వల్ల కూడా కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి దృష్టిలో పెట్టుకోండి. ఇవి కూడా ఎంత అవసరమో అంతే చూడండి రోజుకు ఒక అరగంటో గంటో ముఖ్యమైనటువంటివి కొన్ని పౌరాణికమో ఆధ్యాత్మికమో దేశభక్తో ఇలాంటివి ఉంటే చూడండి తద్వారా పుణ్యము పురుషార్థము జ్ఞానం కలుగుతుంది. కానీ ఈ విధమైనటువంటి కుటుంబ సంబంధాలను చెడగొట్టేటటువంటి సీరియల్లు ఆడవాళ్ళు కూడా చూడడం మంచిది కాదు ఆ తర్వాత ముఖ్యమైనటువంటి అంశం బెట్టింగులండి యువత బెట్టింగులకు బానిసలుైపోయి సర్వస్వము కోల్పోతున్నారు దృష్టిలో పెట్టుకోండి బెట్టింగ్ అనేటటువంటిది ఎప్పుడూ మనకు లాభం చేకూర్చదు బెట్టింగ్ వాడి నేను ఇల్లు కట్టాను అని చెప్పినవాడు ఒక్కడిని చూపించండి మీరు ఒక్కడు కూడా ఉండే అవకాశమే లేదండి బెట్టింగ్ ప్రమోషన్లు చేసిన వాళ్ళు ఇల్లు కడతారు తప్ప బెట్టింగ్లో పాల్గొన్న వాళ్ళు ఇల్లు గుల్ల చేసుకుంటారు తప్ప ఇల్లు కట్టరు ఏ బెట్టింగ్ అయినా సరే సాధారణంగా గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ జరిగేటటువంటి క్రికెట్ బెట్టింగ లాంటివి కూడా మన సర్వనాశనానికి దారి తీస్తాయి. తల్లిదండ్రులు మీ బిడ్డలు బెట్టింగుల వైపు ఏదైనా ఆకర్షితులు అవుతున్నారా అని పదే పదే పరిశీలించండి గట్టిగా కట్టడి చేయండి బెట్టింగు అనేది ఒక మనిషితో పాటుగా ఆ మనిషిని నమ్ముకున్న వాళ్ళందరినీ నాశనం చేస్తుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ బెట్టింగ్ వల్ల మనకే కాకుండా దేశానికి కూడా పెను ప్రమాదం ఏర్పడి ఉన్నది. ఎవరెవరైతే బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారో వీళ్ళు నాశనం అవుతారు. ఆ డబ్బు ఉగ్రవాద దేశాలకు వెళ్లి వాళ్ళు మన దేశం పైనే ఉగ్రవాద దాడి చేయడం మళ్ళీ మనమే నాశనం అవ్వడం జరుగుతున్నది. కావున దయచేసి బెట్టింగులకు దూరంగా ఉండండి అదేవిధంగా సెక్యులరిజానికి కూడా దూరంగా ఉండండి తొమ్మిదవ పాయింట ఈ సెక్యులరిజం అనేటటువంటిది హిందువుల్ని పూర్తిగా హిందుత్వానికి ధర్మానికి ఆధ్యాత్మికతకు దూరం చేస్తూ ఉన్నది ఇతర మతాల వాళ్ళఎవ్వరూ కూడా సెక్యులరిజం జోలికి వెళ్లరండి వాళ్ళు ఎవరికీ సెక్యులరిజం అక్కర్లేదు కానీ హిందువులకే సెక్యులరిజం కావాలి నేను ఏ మతానికి చెందిన వాడిని కాదు అని చెప్పుకోవడాన్ని ఒక ఫ్యాషన్ గా భావిస్తూ ఉంటారు తద్వారా సంస్కృతికి దూరమైపోతారు దృష్టిలో పెట్టుకోండి సంస్కృతికి దూరమైతే కనుక మనం మన ఆత్మకు దూరమైపోయినట్టే లెక్క భారతదేశము హిందుత్వానికి ఆధారంగా ఉన్నది మనం కనుక సెక్యులరిజం పేరుతో హిందుత్వంలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా కూడా మనం విడిచిపెట్టేస్తే వేద పురాణ ఇతిహాసాలను మరిచిపోతే తరువాతి తరాలకు అందించలేకపోతే ఈ తరంలో కూడా వాటిని పరిశోధించి కొత్త కొత్త విషయాలు లోకానికి అందించే వాళ్ళకు మనం ఈ విజ్ఞానాన్ని అందించలేకపోతే సెక్యులరిజం అనేటటువంటి ఆ యొక్క భూతం వల్ల ఇంకా భారతదేశం యొక్క ఉనికికే ప్రమాదం ఉంటుంది దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ కూడా అమెరికా చైనా వంటి దేశాల వాళ్ళు డీకోడ్ చేసుకుని కొత్త కొత్త అంశాలు వాళ్ళు కనిపెడుతూ ఉంటారు వాళ్ళకి పేటెంట్లు ఉంటాయి మనం అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుండి దిగుమతి చేసుకుని మళ్ళీ మనం వాళ్ళకు బానిసత్వం చేయాల్సిందే కావున సెక్యులరిజం అనేటటువంటిది హిందుత్వానికి ఎప్పుడూ అక్కర్లేదు హిందూ ధర్మం అంటేనే సెక్యులర్ ధర్మం అందరినీ కలుపుకొని పోయేది హిందూ ధర్మంలో ఆ యొక్క సెక్యులరిజం అనేది అంతర్భాగంగా ఉంది కాబట్టి ఇస్లాం అయినా క్రైస్తవమైన అయినా కూడా భారతదేశంలో ఇప్పటికీ కూడా ఈ స్థాయిలో ఉందండి. సెక్యులరిజం వల్ల హిందువులు బాగా నష్టపోతున్నారు. ఎందుకు అని అంటే ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ముస్లింలు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అప్పుడు కోటి రెండు కోట్ల మంది ఉంటే ఇప్పుడు 30 కోట్ల మంది ఉన్నారండి వీళ్ళంతా కూడా ఎలా పెరిగారు మన సెక్యులరిజం వల్లనే పెరిగారు వాళ్ళు పెరగకూడదని ఉద్దేశం కాదు సంతానం అనేది అందరికీ పెరుగుతూ ఉంటారు కానీ మనం ఎందుకు తగ్గుతూ ఉన్నాము మనకు మన యొక్క హిందూ ధర్మం మీద మనకు ఆ విధమైనటువంటి ఒక ప్రేమ లేకపోవడం వల్ల ఒక అభిమానం లేకపోవడం వల్ల మనం హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నాము వాళ్ళు మాత్రం వాళ్ళ మతాలపైన గట్టిగా నిలబడి జీవిస్తూ ఉన్నారు. కావున సెక్యులరిజం జోలికి హిందువులు పోకండి హిందువుని అని గర్వంగా చెప్పుకుందాం హిందువుగా జీవిద్దాం హిందువుగా మరణిద్దాం హిందూ విజ్ఞానాన్ని మనం పొందుదాము అందరికీ అందిద్దాం. ఇక చిట్టచివరి విషయం అండి 10వ అంశం ముఖ్యంగా హిందువులకు ఉన్నటువంటి విదేశీ మోజు ప్రతి వాళ్ళకు కూడా 100కు 90 శాతం మందికి నీ జీవిత లక్ష్యం ఏమిటి లైఫ్ గోల్ ఏమిటి అంటే ఏదో బాగా చదువుకొని ఫారిన్ వెళ్లి సెటిల్ అయిపోవడం అంటాడు అంతేకానీ ఉన్న దేశంలో నేను బాగా ఎదుగుతాను బాగా సంపాదిస్తాను అని కనీసం ఆలోచించాడండి ఏమన్నా అంటే మన దేశంలో అవినీతి ఎక్కువ వ్యవస్థలు బాగులేవు రకరకాలుగా కబుర్లు చెబుతారండి ఇది చాలా చాలా తప్పు ఏ దేశంలోనైనా కూడా అవినీతి ఉంటుంది. ఏ దేశంలోనైనా కూడా వ్యవస్థల్లో లోపాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని లోపాలు ఉంటే అక్కడ మరికొన్ని లోపాలు ఉంటాయి. నేను ఇంతసేపు చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా మీరు చేయరు. మీరు చాలా చక్కగా ఉన్నటువంటి మంచి వాళ్ళు అనుకుందాం మీరు ఐపిఎల్ చూడరు బెట్టింగల్ జోలికి వెళ్లరు అలాగే సినిమాలు ఎక్కువగా చూడరు ఏమీ లేవు మీరు 24 గంటల్లో తెలివిగా ఉన్నంతసేపు కూడా మీరు అభివృద్ధికే మీరు పాటుపడతారు బాగా చదువుకుంటారు కష్టపడతారు అన్నప్పుడు మీ కష్టాన్ని మన దేశానికి ఉపయోగించకుండా మీరు విదేశాలకు వెళ్ళిపోతే ప్రయోజనం ఏమిటి ఇది కూడా ఆలోచించాలి కదా గబుక్కుని మీ పెద్దవాళ్ళకి ఏమైనా అయితే మీరు రావడానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి అక్కడ వచ్చే జీతం ఇక్కడ రాదు కదా అంటారు కొంతమంది కానీ అలా కాదండి మన భూమిలో మనకు అందులో సగం వచ్చినా చాలు అని దృష్టిలో పెట్టుకొని మన భూమిలో మనం నివసించే ప్రయత్నం చేయాలి. ఇక వేరే అవకాశమే లేదా అప్పుడు విదేశాలకు వెళ్లొచ్చు కానీ విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగం సంపాదించి అక్కడ సెటిల్ అవ్వడమే నా జీవిత లక్ష్యం అని మీరు అనుకున్నారంటే మన భారతదేశం నుండి ఒక హిందువు వెళ్ళిపోయినట్టు లెక్క. ఇతర దేశాల నుండి మాత్రం మన దేశానికి ఇతర మతస్తులు వచ్చి బాగా పెరిగిపోతూ ఉంటారు. మనం మాత్రం విదేశాలకు వెళ్లి మన సంఖ్యను తగ్గించేసుకుంటూ ఉంటాం. దీనివల్ల మన దేశానికి నష్టమే మన హిందుత్వానికి కూడా నష్టమే. ఈ పది అంశాలపైన కూడా తప్పక మీ అభిప్రాయాలను తెలియజేయండి. నేను ఎవ్వరిని కూడా నొప్పించేందుకు చెప్పటం లేదు. ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అని ఎవరికి వారు పునః పరిశీలన చేసుకుని ఒక్కసారి తప్పక కామెంట్ చేయండి స్వస్తి
No comments:
Post a Comment