Wednesday, May 28, 2025

MUST WATCH!! How Street Food Is K*lling You? Exlpained In Telugu By Kranthi Vlogger

MUST WATCH!! How Street Food Is K*lling You? Exlpained In Telugu By Kranthi Vlogger

https://youtu.be/tQeDLqGB4OI?si=TKt4n6SRFbEDii10


పానీ పూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం అది తినడం ఇంకా ఇంకా వేయ అన్న వాడి చెయ్యి పవిత్రం ఆ పానీ పవిత్రం ఆ పూరి పవిత్రం ఆ సంచి పవిత్రం ఆ గరిటె పవిత్రం పక్కన మురిగకారవు పరమ పవిత్రం హే గాయస్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక డిస్క్లైమర్ ఈ వీడియోలో నేను చెప్పబోయే నిజాలు చూపించబోయే కొన్ని వీడియోలు చూసి మీకు కడుపులో తిప్పొచ్చు వాంతులు కూడా రావచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు మీరు లొట్టలు వేసుకుంటూ మరి తిన్న పానీపూరిలోని పానీ ఏ సులభ కాంప్లెక్స్ నుంచి వస్తుందో చెప్పబోతున్నాను. ఆవురావురు మంటూ తినే మసాలా దోశల్లో మసాలాతో పాటు ఆ మసాలా వేసేవాడి చమట ఎంత కలుస్తుందో చెప్పబోతున్నాను. అలాగే నూడిల్స్ ఫ్రైడ్ రైస్ లో వాడే కెమికల్స్ గురించి మనం అందరం హెల్తీ అనుకొని లాగించే పన్నీర్ గురించి అసలు టోటల్ గా చెప్పాలంటే స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉండటం వల్ల మన హెల్త్ ఎలా పాడవుతుందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లు మీరు గనుక సెన్సిటివ్ అయితే కడుపులో తిప్పడం గ్యారెంటీ అలాని ఈ వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు లొట్టలు వేసుకొని తినే స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ ని ఎక్కడి నుంచి తెస్తున్నారు వాటిని ఎలా రెడీ చేస్తున్నారు మీకు తెలియకుండా ఈ స్ట్రీట్ ఫుడ్ వారన్స్ దాస్తున్న విషయాలు ఏంటి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైతే 247 365 డేస్ స్ట్రీట్ ఫుడ్ మీద యుద్ధం చేస్తూనే ఉంటారో వాళ్ళకి ముందుగా షేర్ చేయండి. జనరల్ గా YouTube లో అన్హైజినిక్ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలు ఒక పర్టికులర్ క్లిప్ మాత్రం తెగ కనిపిస్తుంది. ఆ క్లిప్ ని మీకు కూడా చూపిస్తాను చూడండి. చూస్తేనే కడుపు దేవేస్తుంది కదా నాకు అలా అనిపించింది. దీన్ని రియల్ అనుకొని అన్హైజినిక్ ఫుడ్ టాపిక్ అంటే చాలు ఈ క్లిప్ ని యాడ్ చేయకుండా ఏ యూట్యూబర్ కూడా ఉండడు. బట్ ఇది రియల్ కాదు శివగంగ అనే మూవీలోని కామెడీ క్లిప్ అన్నమాట. హోస్ అంతేనా అని స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి పరిగెత్తేయకండి ఇప్పుడు రియల్ లైఫ్ స్ట్రీట్ ఫుడ్ అన్హైజినిక్ క్లిప్స్ చూపిస్తాను చూడండి. ఈ పానీపూరి బండివాడు పానీపూరిలో కలపాలి అని చూసి కెమెరా కనపడగానే పారపోస్తుంది ఏంటో తెలుసా వాడి మూత్రం కెమెరా కనిపించింది గనుక పారబోసాడు మరి దానికి ముందు ఎన్నిసార్లు ఇలా చేసి ఉంటాడు వీడి దగ్గరికి ఎంతమంది ఎన్నిసార్లు వచ్చి ఆ పానీపూరిని లొట్టలు వేసుకొని మరి తిని ఉంటారు ఇప్పుడు ఈ దరిద్రాన్ని ఒక్కొక్కటిగా చూద్దాం చూడండి చూస్తేనే ఈ కడుపులో పురుగులు పరిగెత్తుతున్నట్లు ఉంది కదా మరి వీటిని తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ పీపుల్ మీద స్టడీ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళలో ప్రతి 10 మందిలో ఒకరు ఫుడ్ కంటామినేషన్ వల్లనే సిక్ అయ్యారంట దీనివల్లనే ఇయర్లీ 4,20,000 పీపుల్ చనిపోతున్నారంట. అదే మన హైదరాబాద్ విషయానికి వస్తే సిచువేషన్ మరీ దారుణం. ప్రతి 10 మందిలో ఒకరు కాదు ప్రతి ఆరుగురిలో ఒకరు సిక్ అవ్వడానికి రీజన్ స్ట్రీట్ ఫుడ్. మే బీ మీకు కూడా ఏ కడుపు నొప్పో తల నొప్పో రావడానికి కారణం మీరు ముందు రోజు నైట్ తిన్న స్ట్రీట్ ఫుడ్ ఏ కావచ్చు. ఆ స్ట్రీట్ ఫుడ్ లో కలిసిన వానర్ చెమటో వాలిన ఈగలో కలిపిన కెమికల్స్ కారణం కావచ్చు. స్ట్రీట్ ఫుడ్ లో ఉండే అన్ హెల్తీ ఫ్యాట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఆడెడ్ షుగర్స్ వల్ల టైప్ టు డయాబెటిస్ డెవలప్ అయ్యే రిస్క్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. నా పాత వీడియోస్ లో కూడా చెప్పాను ఇండియాలో మోర్ దాన్ 10 క్రోర్ డయాబెటిక్ పీపుల్ ఉన్నారు. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ ని మనం చూడొచ్చు. మన లైఫ్ అనేది ఒక సర్కిల్ లాంటిది ఫస్ట్ మన పేరెంట్స్ మనల్ని కేర్ చేస్తారు వాళ్ళు పెద్దవాళ్ళ అయిన తర్వాత మనం వాళ్ళని కేర్ చేస్తాం బట్ మిస్ ఇన్ఫర్మేషన్ వల్ల డయాబెటిస్ లాంటి ఛాలెంజెస్ ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దానికోసమే బీటోస్ కర్వ్ గ్లూకోమీటర్ అనేది స్మార్ట్ ఛాయిస్ అన్నమాట. ఇది పేటెంటెడ్ యusబి కనెక్టెడ్ ఇండియా స్మార్టెస్ట్ గ్లూకోమీటర్ ఓన్లీ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద మార్కెట్ బీటోస్ కర్వ్ గ్లూకోమీటర్సిడిఎస్సిఓ అండ్ isస్o సర్టిఫైడ్ అన్నమాట దీంట్లో ప్రిసైజ్ రీడింగ్స్ అండ్ లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ గ్యారెంటీడ్ దీనికి లైఫ్ టైమ వారంటీ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రీ రీప్లేస్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో రిస్క్ ఫ్రీ అండ్ రీలబుల్ ఎక్స్పీరియన్స్ దీన్ని ఆపరేట్ చేయడానికి బ్యాటరీస్ కానీ సేల్స్ కానీ అవసరం లేదు. వెయిట్ అండ్ బ్లడ్ ప్రెషర్ లాని షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బీటోస్ కర్వ్ గ్లూకోమీటర్ తో ఇది చాలా ఈజీ ఫాస్ట్ అండ్ ఎవ్రీ డే హెల్త్ కి అవసరం కూడా దీన్ని యూస్ చేయడం చాలా అంటే చాలా ఈజీ జస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బీటో కర్వ్ గ్లూకోమీటర్ ని మీ ఆండ్రాయిడ్ ఫోన్ కి కనెక్ట్ చేసుకోండి స్ట్రిప్ పెట్టండి. విత్ ఇన్ 10 సెకండ్స్ లోనే మీ ఫోన్ లో రీడింగ్స్ చెక్ చేసుకోవచ్చు. అది కూడా యక్యూరేట్ రిజల్ట్స్ తో దీంట్లో మీరు డిజిటల్ లాక్స్హెచ్బిఏ1సి ఎస్టిమేట్స్ అండ్ స్మార్ట్ రిమైండర్స్ కూడా పొందొచ్చు అన్నమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ రిపోర్ట్స్ ని మీ డాక్టర్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ కూడా చేసుకోవచ్చు. వీటో కర్వ్ స్మార్ట్ గ్లూకోమీటర్ కిట్ విత్ 25 స్ట్రిప్స్ ని ఈజీగా Amazon అండ్ Flipkart లో జస్ట్ ₹499 కే కొనుక్కోవచ్చు అన్నమాట. Amazon లో 4.4 స్టార్ రేటింగ్ తో ఇదే హైయెస్ట్ రేటెడ్ గ్లూకోమీటర్. మనందరికీ తెలుసు ఇండియా ఇస్ డయాబెటిక్ క్యాపిటల్ అని. ఈ ప్రొడక్ట్ డయాబెటిస్ ని బీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీని బయింగ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఇచ్చాను. ఇప్పుడే ఇండియా స్మార్టెస్ట్ గ్లూకోమీటర్ ని ఆర్డర్ పెట్టేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఆ విషయం తెలియక మీరు ఇప్పటికీ కూడా అదే స్ట్రీట్ ఫుడ్ ని తినటానికి వెళ్తూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఒక మాట అనొచ్చు. అది కాదు క్రాంతి బ్రో మా ఫ్రెండ్ గాడికి స్ట్రీట్ ఫుడ్ అంటే ప్రాణం ఇప్పుడు నేను వెళ్లి వాడికి ఆ స్ట్రీట్ ఫుడ్ ని అస్సలు తినొద్దు అని చెప్తే నన్ను లాగిపెట్టి అగ్గిపెట్టి మచ్చ అలా కొడతాడు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అనే టైపు లో వాడు నన్ను కొట్టకూడదు, స్ట్రీట్ ఫుడ్ తిని వాడికి కూడా ఏం కాకూడదు అంటే ఏం చేయాలి అని. అది మీకు తెలియటానికి నేను ఈ టాపిక్ పై చేసిన రీసెర్చ్ పాయింట్స్ ని మీకు సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. మొదటిగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ కి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. జంక్ ఫుడ్. హై క్యాలరీస్, అన్ హెల్తీ ఫ్యాట్స్ తో లోర్ నెగ్లిజిబుల్ న్యూట్రిషన్ వాల్యూస్ తో ఉండే ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అన్నమాట. లైక్ చిప్స్, చాక్లెట్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవి చాలా రోజుల వరకు నిలవ ఉంటాయి. బికాజ్ వీటిలో చాలా అంటే చాలా ప్రిజర్వేటివ్స్ ని కలుపుతారు. ఫాస్ట్ ఫుడ్ అంటే కొన్ని నిమిషాల్లోనే ప్రిపేర్ చేసి మనకి సర్వ్ చేసే ఫుడ్ే ఫాస్ట్ ఫుడ్ లైక్ బర్గర్స్ పిజ్జాస్ లాంటివి ఇంకా స్ట్రీట్ ఫుడ్ దీంట్లో ఇది రాదు ఇది వస్తుంది అని ఏమి ఉండదు పబ్లిక్ ప్లేసెస్ లో రెడీ చేసి అమ్మే ప్రతి ఒక్కటి కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది అది పానీపూరి కావచ్చు ఉల్లిపాయ బజ్జీ కావచ్చు లేదా సమోసా కూడా కావచ్చు ఏదైనా కానీ అప్పటికప్పుడే చేసిస్తారు. అంటే స్ట్రీట్ ఫుడ్ అయితే ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రెష్ గా మాత్రమే ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. స్ట్రీట్ ఫుడ్ సేల్ చేసే షాప్ కంటే ఒక యూనిక్ టచ్ అండ్ ఫుడ్ కి యూనిక్ టేస్ట్ ఉండాలి కదా. అప్పుడే కస్టమర్స్ తెగబడి మరి వస్తారు. ఈ యూనిక్ టచ్ కోసం ఈ స్టాల్స్ ఎగ్జాక్ట్ గా ఏ మురికాలవ పక్కనో లేదా చెత్త కుప్పల పక్కనో పెడతారు. ఈ షాప్ ఓనర్స్ దృష్టిలో మురికి కాలవ వాసన కానీ చెత్తకుప్పల వాసన కానీ రాకపోతే కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి రారు అనుకుంటారేమో నాకు తెలిీదు. కావాలంటే మీరే ఒకసారి గమనించండి ఏ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ని మీరు గమనించినా గాని ఆ స్టాల్ ఉంటే ఒక మురికా కలవ పక్కనే ఉంటుంది లేదా చెత్తకుప్ప పక్కనే ఉంటుంది. అక్కడికి వెళ్తే ఇడ్లీకి చట్నీ ఫ్రీ అన్నట్లు స్ట్రీట్ ఫుడ్ తో పాటు ఆ కంపు ఫ్రీ చెత్త కుప్పల్లో నుంచి ఈగలు కూడా ఫ్రీ వీటితో పాటు అనారోగ్యం కూడా ఫ్రీ ఎందుకంటే చెత్తకుప్ప మీద వాలిన ఈగలు అన్నీ కూడా ఈ స్టాల్ లో ఉన్న ఫుడ్ పై వాలతాయి. అంటే మీరు తినే ఫుడ్ ని మీరు తినడం కంటే ముందే అవి ఎంలీజ్ చేయడం కాదు రెండుకి కూడా వెళ్తాయి. ఇది వినటానికి మీకు ఎంత ఇబ్బందిగా ఉందో చెప్పడానికి నాకు అంతే ఇబ్బందిగా ఉంది బట్ తప్పదు. రియాలిటీని మాట్లాడుకుంటేనే నిజం తెలుసుకొని మనం జాగ్రత్తలో ఉంటాం. లేకుంటే వాటిని రోజు తిని తిని హాస్పిటల్ లో చేస్తాం. సో నిజం తెలుసుకొని జాగ్రత్త పడటమే మంచిది కదా అవును అనే వాళ్ళు ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు మీరు అనొచ్చు మేము వెళ్ళే బండి దగ్గర మురికాలవ లేదు చెత్త కుప్ప లేదు క్లీన్ గానే ఉంటుంది మరి దాని దగ్గరికి వెళ్లి తినొచ్చా అని దాని దగ్గరికి వస్తున్నాను. ఎన్విరాన్మెంట్ క్లీన్ గా హైజీన్ గా ఉంటే సరిపోదు కదా మీరు తినే ఫుడ్ కూడా హైజీన్ గా ఉండాలా లేదా ఎండి టీవీ లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ చూడండి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ కర్ణాటకలో ఉన్న చాలా స్ట్రీట్ ఫుడ్స్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. స్ట్రీట్ వెండార్స్ వెడ్డింగ్ హాల్స్, షాపింగ్ మాల్స్ అని తేడా లేకుండా స్టేట్ మొత్తం కలిపి చాలా చోట్ల నుంచి 200 పానీపూరి శాంపిల్స్ ని కలెక్ట్ చేశారు. వీటిల్లో మెజారిటీ ఆఫ్ శాంపిల్స్ లో అతి భయంకరమైన క్యాన్సర్ కారకాలు ఉన్నాయంట. దానికి రీజన్ పానీపూరి వాటర్ లో కార్సినోజెనిక్ కలర్ ఏజెంట్స్ ని మిక్స్ చేయడమే అంటాం. ఇలాంటి క్యాన్సర్ కారకమైన కలరింగ్ ఏజెంట్స్ మీరు తినే గోబీ మంచూరియాలో కనిపిస్తాయి కబాబ్లో కనిపిస్తాయి. ఆఖరికి చిన్న పిల్లలు తినే కాటన్ క్యాండీలో కూడా ఉంటాయి. ఆ కలర్స్ ని కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి స్ట్రీట్ ఫుడ్ వెండార్స్ మిక్స్ చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగా కస్టమర్స్ కూడా కలరింగ్ ఫుడ్ కనపడగానే ఎగబడి మరికు కొంటున్నారు. చివరికి అదే ఒక స్లో పాయిజన్ గా ఎక్కేసి హాస్పిటల్ లో పడేస్తుంది. ఆ తర్వాత కుదిరితే ప్రాణాలు కూడా తీసేస్తుంది. కొంతమంది స్ట్రీట్ ఫుడ్ ఓనర్స్ కి ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ ఎంత దారుణం చేస్తాయో తెలియకపోవచ్చు. కానీ వేరే విషయాలు మాత్రం తెలిసి కూడా చేస్తూనే ఉన్నారు. బెంగళూరులోనే ఒక పానీపూరి అమ్మే వ్యక్తి తనకి తెలిసి కూడా కుల్లిపోయిన పొటాటోస్ ని పానీపూరి కోసం వాడుతూ కస్టమర్స్ కి ఆ కుల్లిపోయిన వాటినే సర్వ్ చేస్తూ చివరికి దొరికిపోయాడు. వాడు దొరికేంతవరకు ఎంతో మంది వీడి దగ్గర పానీపూరి తిను ఉంటారు కదా వాళ్ళలో కొంతమందయినా అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు చెప్పండి. కుళ్లిపోయిన పొటాటోస్ ని తినటం వల్ల వామిటింగ్, డైరియా హెడ్ేక్ తో పాటు కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం కూడా ఉందంట. మీకు తెలుసు ఈ పానీపూరి లాంటి వాటిని చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని వాళ్ళు తింటే పరిస్థితి ఏంటి? వివేకంతో ఆలోచించండి. ఇంకో పర్సన్ అయితే టాయిలెట్ వాటర్ ని పానీపూరి వాటర్ చేసి కస్టమర్స్ కి సర్వ్ చేస్తున్నాడంట. దీనికంటే దారుణమైన సీన్ మీకు ఫస్ట్ లో నేను చెప్పాను అదే ఒకడు తన మూత్రాన్నే వద్దులే మళ్ళీ చెప్పడానికి నాకు ఏదో లాగా ఉంది. ఇవన్నీ కూడా ఎవరో కెమెరా పట్టుకొని స్ట్రింగ్ ఆపరేషన్ల చేసిన తర్వాత మాత్రమే బయటికి వచ్చిన నిజాలు. మరి బయటికి రానివి ఇంకెన్ని ఉన్నాయో అలాంటి వాటిలో మీ స్ట్రీట్ లో ఉన్న పానీపూరి బండి కూడా ఉండొచ్చు మీ స్ట్రీట్ చివర ఉన్న నూడిల్స్ బండి కూడా ఉండొచ్చు ఎవరికీ తెలుసా చెప్పండి మనం జాగ్రత్తలు అయితే మనం ఉండాలి పానీపూరి తినటం వల్ల 17 ఇయర్స్ ఏజ్ ఉన్న అబ్బాయి చనిపోయాడంట. ఇంకొక ఇన్సిడెంట్ ఏలూరులోని జంగారెడ్డి గూడెంలో జరిగింది. 10ఏళ్ల రామకృష్ణ ఆరేళ్ల విజయ్ ఇద్దరు కూడా స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల చనిపోయారు. అంత ప్రమాదంగా మారాయి స్ట్రీట్ ఫుడ్స్. రేపు మనకి కానీ మనకు కావలసిన వాళ్ళకి కానీ ఏదైనా అయితే వచ్చి సేవ్ చేసేది ఆ పానిపూరి బండి వాడు కాదు కదా ఇది ఒకసారి చూడండి. హరిఫిic ఇన్సిడెంట్ అండ్ ఐస్క్రీమ్ వండర్ వాస్ ఆలజీలీ సీన్ మాస్టింగ్ ఇన్సైడ్ హిస్ కార్డ్ ద ఇన్సిడెంట్ టక్ ప్లేస్ అట్ అంబేద్కర్ సెంటర్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఆన్ మార్చ్ 19 ఐస్ క్రీమ్ అమ్మేవాడు తన సెమన్ ని ఐస్ క్రీమ్ లో కలిపి అమ్ముతున్నాడు. ఇది జరిగింది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రం తెలంగాణలోనే ఆ తర్వాత వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు అనుకోండి కానీ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ వాడికి వాడి లాభం మాత్రమే కావాలి నీ ఆరోగ్యం గురించి వాడికి అస్సలు అక్కర్లేదు ఇంకా చెప్పాలంటే వాడికి ఉన్న పిచ్చి పిచ్చి చేష్టలు అన్ని కూడా ఇలా మీరు తినే ఫుడ్స్ మీద ప్రయోగిస్తారు. కొంతమంది అయితే మోమోస్ ని తెగదినేస్తారు. వీళ్ళకి ఏమఉన్నా లేకపోయినా గాని మోమోస్ మాత్రం కచ్చితంగా ఉండాలి. కానీ మోమోస్ తినటం వల్ల క్రమంగా డైజెస్టివ్ ఇష్యూస్ వెయిట్ గెయిన్, క్యాన్సర్, హార్ట్ డిసీజ్లు కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. అయినా కానీ మోమోసే ప్రాణం అని మీరంటే హాస్పిటల్ బిల్ కట్టుకోవడానికి ఇప్పటి నుంచి అమౌంట్ సేవ్ చేసుకోవడమో లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకోవడమో చేయండి చెప్పిన వాటిలో ఏమి చేయలేదంటే ఇంకా అస్సమే. ఇంకా మిగిలిన వాళ్ళలో కొంతమంది అయినా కానీ ఈ స్ట్రీట్ ఫుడ్స్ వల్ల మనకి మన పిల్లలకి కూడా ఎంత ప్రమాదం ఉందో తెలుసుకున్నారు అని అనుకుంటున్నారు. అలా తెలుసుకున్న వాళ్ళల్లో మరికొందరు ఈ సొసైటీని వీలైనంత మంచిగా చేంజ్ చేద్దాం అనే మంచి మనసు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు చెప్పిందంతా బాగానే ఉంది క్రాంతి బ్రో మా ఊర్లో కూడా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా పరమ చెత్తగా ఉంటాయి మరి వాటిపై ఎవరికీ కంప్లైంట్ చేయాలని దానికోసం ఒక దారి ఉంది. మీరు ఏ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ లో అయినా అన్హైజినిక్ గా ఉంటే లైక్ పానీపూరి వాటర్ డర్టీగా ఉన్న కుల్లిపోయినా లేదా పాడైపోయిన ఐటమ్స్ ని యూస్ చేస్తున్న లో క్వాలిటీ ఐటమ్స్ ని యూస్ చేస్తున్న క్లీనింగ్ సరిగ్గా లేకపోయినా ఇలా ఏది కరెక్ట్ గా లేదు అనిపించినా కానీ ఎఫ్ఎస్ఎస్ఏ వెబ్సైట్ లోకి వెళ్లి మీరు కంప్లైంట్ రైస్ చేయొచ్చు లేదా లోకల్ అథారిటీస్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇలా కంప్లైంట్ ఇవ్వటం వల్ల స్ట్రీట్ ఫుడ్ ఓనర్ రోడ్డు మీద పడతాడు అని అనవసరమైన జాలి కరుణ లాంటివి పక్కన పెట్టండి. మీరు ఆ ఒక్కడి గురించి థింక్ చేసి ఆగిపోతే ఆ ఫాస్ట్ ఫుడ్ ఓనర్ వల్ల వందల మంది ఆరోగ్యం చెడిపోతుంది. రిమెంబర్ ఒక చెడ్డవాడి పని కంటే మంచివాడి మౌనమే ఈ సమాజానికి ప్రమాదకరం. సో మౌనాన్ని వీడి మార్పు కోసం కృషి చేయండి అట్లీస్ట్ మీకు తెలిసిన వాళ్ళకైనా ఈ వీడియోని షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో బీ హ్యాపీ అండ్ స్టే హెల్దీ దట్స్ అబే ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ న్న చట్టాలు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియో తో మళ్ళీ కలుసుకుంద సెలవ బాయ్ బాయ్

No comments:

Post a Comment