పరమ సత్యం ఉన్న అతి చిన్న ఆధ్యాత్మిక గ్రంధం | smallest spiritual book must read | Kanth’Risa
ఈ బుక్ ఎంత చింద చూడు అవును చాలా చిన్న ఆ మొన్న నా దగ్గరికి ఒక అమ్మ వచ్చింది. ఆ అమ్మ ఈ గురువు గారిని ఫాలో అవుతది. ఓకే నేను అనుకున్న సరే చాలా మంది చాలా పుస్తకాలు వేస్తారు ఏముంటది ఇందులో కానీ ఎంతో ఉంది ప్రతి మాట సత్యమే అంతవరకైతే నా అనుభవంలోనే చెప్పగలను. ఓకే నేను అడిగిన వల్ల అమ్మని ప్రశ్న ఏంటంటే మరి ఇంత చక్కటి విషయం చేతిలో ఉండి కూడా ఎందుకు అర్థం అవతలేదు అంటే మీ మాటలు విన్న తర్వాత తెలిసింది మానసికంగా అర్థం కావడం వేరే ప్రాక్టికల్ గా అర్థం కావడం వేరే ఈ మానసికంగా మొత్తం బట్టి ఉంది. అంటే బై హార్డ్ బై హార్డ్ అంటే ఇప్పుడు నా కార్ ఎట్లా నడపాలో మొత్తం ఇక్కడ ఉంది. నడపందికి వస్తలేదు. అందరి పరిస్థితి జీవితం అంటే ఏందో అందరికీ తెలుసు. అవును అది ఆచరిస్తే తప్ప అనుభవంలోకి రాదు కానీ ఆలోచిస్తూ కూర్చుంటున్నారు చర్చిస్తూ కూర్చుంటున్నారు ఏమో చేస్తూ కూర్చుంటున్నారు అన్నమాట సో ఇందులో ఈయన విశ్వేశ దీప్తి అని పుస్తకం పేరు శ్రీ స్వామి యోగానంద గారని బాగున్నాడు మనిషి సో ఇందులో అక్కడక్కడ రాండంగా గా కొన్ని స్టేట్మెంట్స్ చదువుతా ఎంత బాగున్నాయి తరారా ఇందులో కొన్ని అద్భుతమైన స్టేట్మెంట్స్ చెప్పాడు అసలు ఓకే అంటే ఇప్పుడు నేను ఎవరన్నా వింటే ఇతన్ని చూసి నేను కాపీ కొట్టి చెప్తున్నానేమో అనుకుంటాను నాకు కూడా తెలియదు. నేను చెప్తున్నవి అవే చాలామంది క్వశ్చన్ చేశారు అట్లా ఇట్లా ఉంటదని అట్లా తెలుస్తుంది అందుకే అది చెప్పాను అంతే తప్ప క్రాస్ చెక్ చేసుకొని ఇది కరెక్టా తప్పా అని అనుకొని చెప్పింది కాదుది జ్ఞానంలో లెవెల్స్ ఉండవు. అయిపోయిందా వాసనామయమైన బుద్ధిలోనే జ్ఞానం ఉంది అది సత్యం సమరసం చంచలమైన అహం బుద్ధి దాన్ని గ్రహించలేదు అవగాహన కలిగిన బుద్ధి మనిఫెస్ట్ అవుతుంది సో జ్ఞానంలో లెవెల్స్ ఉండవు ప్రపంచ జ్ఞానంలో లెవెల్స్ ఉంటాయి ఓకే కానీ ఆధ్యాత్మిక జ్ఞానంలో లెవెల్స్ ఉండవు హెచ్చు తగ్గులు ఉండవు నీ ఆధ్యాత్మిక జ్ఞానము నా ఆధ్యాత్మిక జ్ఞానం ఒకటే కానీ నీ ప్రాపంచిక జ్ఞానం వేరు నా ప్రాపంచిక జ్ఞానం వేరు ఆనందంగా ఉన్నావు అనుకో నీ ఆనందం నా ఆనందం ఒక్కటే ఎక్కువ ఆనందాలు తక్కువ ఆనందాలు ఉండవు ఆనందం ఉంటది లేకపోతే ఉండదు. కానీ కొందరు పప్ప తన తను అంటే ఇలా చెప్తారఏంటి ఆ స్వామీజీ జ్ఞానం లెవెల్ వేరే ఈ స్వామీజీ జ్ఞానం లెవెల్ వేరే దానికి అజ్ఞానం అని పేరు అలా ఎందుకంటారు మ తెలియక తర్వాత ప్రారబ్ధం ఎన్ని రకాలు ఉంటదింటే ఇచ్చ అనిచ్ఛ పరేచ్ఛ అనేవి మూడు రకాలు ఉంటది అని చెప్పాడు ఆయన తను తాను ఎరిగిన తత్వజ్ఞునికి ఇచ్చ ప్రారబ్ధము లేని లేదు అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అనిచ్చ పరేచ్ఛ రెండే ఉంటాయి. సత్యనిష్టులై మాయని వీడిన వారు దాని యందు భ్రమొందగలరా అంటే ఇప్పుడు శారీరక ప్రారబ్ధం ఇలాగ ఉందనుకో మ్ జుట్టు ఊసిపోతది చర్మ ముడతలు పడతది కాళ్ళ నొప్పులు వస్తాయి ఇది శారీరక ప్రారబ్ధం ఓకే ఇప్పుడు ఇదేంది మన ఇచ్చా ప్రారబ్ధం అంటే ఇచ్చ అంటే కోరిక తాను ఏ కోరిక కోరని కారణంగా దాని ద్వారా వచ్చే సమస్యలు అతనికి ఏమఉండవు మళ్ళీ ఒకసారి తాను ఏది కోరని కారణంగా కోరికలో వచ్చే ఏ ప్రారబ్ధాలు అతనికి ఉండవు. అంటే కోరిక రావడం కూడా ఒక ప్రారబ్ధమా అక్కడి నుంచి సమస్యల వలయం స్టార్ట్ అవుతది. ఓకే ఎగ్జాంపుల్ నువ్వు కారు కోరుకున్నావ అనుకో భవిష్యత్తులో కారు గీత పెడితే బాధపడబోతున్నావ అని కారు పోతే వెలివెలిలాడిపోతావని అంటే ఆ ఒక్క కారు అనే ఆలోచనతో నీ కష్టాలు నష్టాలు కాస్త త్రిల్స్ ఏవేవో అనుభవాలు అనుభూతులు అన్నీ వస్తున్నట్టు కనిపిస్తున్నది. అవును అసలు కారు నీది కానే కాదనుకో ఎగజాంపుల్ ఇప్పుడు ఆకాశంలో ఒక ఉల్క ఉల్క పడతది ఇట్లా ఉల్క అంటే తెలుసు కదా తోక చుక్క ఓకే ఇట్లా మెరుస్తూ చీపురులాగా ఉంటే ఇట్లా పడతది కదా అందరూ ఆశ్చర్యపరంగా చూస్తారు ఎందుకో తెలుసా ఎందుకు తెలియదు అది ఎవరిది కాదు కాబట్టి అవును జస్ట్ ఇమాజిన్ ఆ తోక చుక్క నువ్వు కొన్నావ అనుకో డాడీ మరి తోక చుక్క పడిపోతుంది డాడీ అవును అర్థమైందా అవును పరేషాన్ ఆ తర్వాత టరట జగత్తులో లాభం కలిగితే పోతుంది. ప్రగతిలో లాభం కలిగితే పోదు జగత్తులో ఉన్న స్థితి నశించేది అంటే ప్రపంచంలో జగత్తు నుంచి ప్రగతికి వెళ్ళడమే మోక్షం చిత్త త్యాగమే ప్రగతికి మార్గం ఈ జ్ఞానంతోనే ప్రగతికి వెళ్ళాలి ఏదేమైనా ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో నువ్వు పొందేది ప్రతి ఒక్కటి పోత పోతదని గుర్తుపెట్టుకొని తీసుకోదండి. నువ్వు ఫ్యాన్ కొంటున్నారో తెలుసుకో ఇదేదో రోజు నాశనం అవుతది ఖరాబ్ అయితది ఆగిపోతది ఎవరు ఎతుకపోతారు కింద పడతది కచ్చితంగా రిపేరింగ్ వేయాల్సి వస్తది అందుకని ముందే నిర్ణయించుకో అవి ఏవి జరిగినా బాధపడదు. ఓకే ఎండ్ ఆఫ్ ద స్టోరీ అయితే పప్పు మోక్షం గురించి ఏదో ఒక పాయింట్ వచ్చింది మళ్ళీ వస్తవా అదే అంటే ఇప్పుడు ఆ నీవు కోరికల వల్ల ఏ సమస్యలకి కోరుకు కోరిక కోరుకొని ఏ సమస్యలకి నువ్వు దారి ఇవ్వడం లేదు. ఓకే తద్వారా నువ్వు మోక్షాన్ని అనుభవిస్తావు అన్నమాట. మోక్షం అంటే అంటే జీవన ముక్తి అంటే నువ్వు జీవించి ఉన్నావు ఓకే కానీ నీ మనసులో బాధని కలిగించేటువంటి ఒక్క ఆలోచన కూడా లేదన్నట్టు [సంగీతం] ఇది ఆశ్చర్యంలో ఆశ్చర్యం ఇది కంటికి కనబడదు వ్యక్తి వ్యక్తికి తెలుస్తది. ఇప్పుడు నేను ఉన్నా నేను 100% ఆస్థితిలో ఉన్నా కానీ ప్రూవ్ చేయలేను. పక్కన తెలుస్తది తెలుస్తది. నేను ఎప్పుడన్నా ఊరికే నటిస్తా బాధపడ్డట్టు ఇప్పుడు చెప్తే నెక్స్ట్ నేను బాధపడితే వింట నా జీవితంలో బాధలు లేవు నేను నెక్స్ట్ బాధపడ్డదంతా బేసికల్గా నటననే ఓకే తర్వాత వేదాంత వాక్యం వినగానే ఫోన్ వస్తుంది ఎవరికో వేదాంత వాక్యం వింటే మనసు ప్రబుద్ధమైపోవాలి వేదాంత వాక్యం వింటే మనసు ప్రబుద్ధమైపోవాలి ఓకే ప్రభుద్ధం అంటే ఏంది అంటే లేకుండా పోవడం అసలు చూడు ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇది ఈ ప్రపంచం నేను చేసిన నింపే గురువు ఖాళీ చేసే గురువు అని అవును ఎప్పుడో చేసిన టాక్ అవును అందులో ఇదే కాంటెక్స్ట్ ఉంటది. ఇప్పుడు నువ్వు చేతున్నట్టు అదే ఆశ్చర్యపోయి నేను చేస్తున్నా అంటే జ్ఞానానికి నీది నాది లేదు కదా ఓకే గంగా నదిలో నీళ్లుు ముంచుకుంటావ్ నీ నీళ్ళు నా నీళ్లు ఉన్నాయా గంగా నది గంగా నది అవి అందుకే వీటికి జ్ఞానగంగ అని పేరు సో ఇప్పుడు వేదాంత వాక్యాన్ని వింటే మనసు ప్రబుద్ధమైపోవాలి. ఓకే అంటే ఏది వింటే మనసు బలపడతది ఏది వింటే మనసు మాయమైతది మనసు బలపడితే ప్రపంచానికి సంబంధించి వింటున్నావ్ మనసు మాయమైతుంది నువ్వు వింటుంటే అంటే అది ఆధ్యాత్మికత అని గుర్తు ఓకే ఇదంతా బాగుంది పరమాత్మ మూర్తి కాదు పూర్తి స్ఫూర్తియా పూర్తి కంప్లీట్ పూర్ణమీదం అదే ఆ ఇప్పుడు నేను ఒక టాక్ చేసిన నేను ఆశ్చర్యపోయినా రూపం స్వరూపం ఆ తర్వాత స్వస్వరూపం ఓకే ఓకే ప్రతిరూపం ఇవన్నీ రూపాలే రూపం అంటే ఒకటి కనిపించేది స్వరూపం అంటే నా యొక్క రూపం స్వస్వరూపం అంటే నా నిజ రూపాన్ని దర్శించడం ప్రతిరూపం అంటే నాలాంటి వాడిని చూడడం ఎన్ని రూపాలు ఉన్నాయి అన్ని రూపాలు ఉన్నాయి ఇంకా వేరే రూపాలు కూడా ఉన్నాయి అవి చెప్తే అర్థం కావు ఆ రూపాను రూపం ఉంది. రూపానురూప అంటే కనిపిస్తుంది కానీ కనిపించినట్టే అది ఇప్పుడు మనిషి బేసికల్గా రూపాను రూపమే అతను కనిపిస్తున్నాడు చూడడానికి ఓకే కానీ అతను లేనట్టే అంటే ఏదో రోజు మరణిస్తాడు కదా ఆల్రెడీ అతను లేడు హి ఇస్ ఆల్రెడీ గాన్ అంటే ఏదో ఒక రోజు ఉండడు అది ఆబవియస్లీ తర్వాత పరమాత్మ మూర్తి కాదు పూర్తి రూపం దాటితేనే స్వరూపం తెలుస్తుంది గురువు ఈ విషయాన్ని బోధిస్తాడు. ఇది డైరెక్ట్ పాత అంటే స్వరూపం తెలుస్తుంది స్వరూపం అంటే నువ్వు ఆకారాన్ని దాటి నిరాకారాన్ని చూడడం మొదలు పెట్టినప్పుడే నీకు జీవితంలో నిజమైన ఆనందం గాని నిజమైన ప్రశాంతత గాని నీకు లభ్యమైతాయి. తర్వాత ఇంకొక రెండు మూడు చెప్పుకొని ఆ తర్వాత ముగిద్దాం. ఓకే ఇదెంత గ్రేటెస్ట్ స్టేట్మెంట్ అంటే అజ్ఞానం సాధన వల్ల నశించదు. ఇంకా డెవలప్ అవుతది అంటున్నాడు. అజ్ఞానమా సాధన వల్ల లభించేది ఏంటి మరి సాధన వల్ల అజ్ఞానం అయితే పోదు ఏదన్నా పోతది గని అంటే నువ్వు అజ్ఞానాన్ని నేను అంటే అజ్ఞానం పోవాలనే సాధన ఆ అజ్ఞానం పోవాలని ఎంత సాధన చేస్తే అంత అజ్ఞానం వస్తది ఎందుకంటే అజ్ఞాని ఏ సాధన చేసిన అజ్ఞానమే ఉంటది అందులో అచ్చా మరి ఏం చేయాలి వాళ్ళు విచారణ చేయాలి. ఆ విచారణ సాధన కాదా కాదు మరి ఏంటది సాధనలో ఒక పద్ధతి ఉంది విచారణ అంటే చూడడం ఓకే విచారణ ఎవరైనా చేయొచ్చు సాధన అందరూ చేయలేరు. భూమిమీద అందరూ నడవచ్చు. అంటే సాధన అంటే ఎక్కువ కాలం చేసేది సాధన కొంతకాలంలో చేసేది ఏదైనా సాధన సాధించాలనుకుని చేసేది సాధన ఓకే ఓకే సాధించాలని అనుకొని చేసేది సాధన ఇప్పుడు యోగ సాధన అంటే యోగాన్ని సాధించాలనుకుంటున్నావు గనుక అవును సాధనకి సాధించడానికి మధ్యన దానికి అవతల పక్క సాధ్యం ఉంది. సాధ్యము గనుక సాధన ఉంది సాధన సాధించడం కోసం అది చేసేవాడు సాధకుడు అవును ఇవంతా పదాల మధ్య ఉన్న లింక్ ఆ తర్వాత ఇది అద్భుతమైన విషయం మోక్షానికి ఏది ప్రతిబంధకమో దాన్ని తొలగించుకోవడమే మనం చేయవలసింది ప్రతిబంధకం అంటే అడ్డం అడ్డమా సాధన ప్రతిబంధకాన్ని తొలగించుకోవడంలో ఉందే కానీ వస్తువుని రాబట్టుకోవడంలో లేదు. ఓ ఓకే ఓకే ఇప్పుడు అడవిలో దారి చేయాలి దారి ఎప్పటి నుంచో ఉంది ఆ దారి మీద రాళ్లుు రప్పలు ఉంది అవి తీసేస్తే మిగిలింది దారి అవును దారిని తయారు చేయడం లేదు మేము రోడ్డు వేస్తున్నాం ఆహా లేదు రోడ్డు ఎప్పుడో ఉంది దానిలో దారిలో రోడ్డు ఆ విన్సెంట్ బ్యాంగో గురించి విన్సెంట్ బ్యాంగో కాదు మైకల్ లాంజిలా గురించి ఒక బొమ్మ చెక్కుతున్నాడంట ఏం బొమ్మ చెక్కుతున్నారు ఏం చేస్తున్నారు అంటే బొమ్మ చెక్కుతున్నాను అందరూ అనుకుంటున్నారు కదా నేను బొమ్మ చెక్కడంలే అన్నాడంట ఆయన మరి ఏం చేస్తున్నావ అంటే బొమ్మ ఆల్రెడీ రాయిలో చెక్కబడి ఉంది. దానికి కనబడనియకుండా చేస్తున్న చుట్టుపల రాళ్ళని తొలగిస్తున్నాను అబ్బా యాక్చువల్ ట్రూత్ అది ఓకే ఓకే ఆనందంగా ఉన్నావ అంటే ఆనందంగా ఉండడం నా స్వభావము కానీ ఎందుకో అది నాకు అనుభూతి జరగట్లే దానికి అడ్డు వచ్చేవి ఏవో ఉన్నాయి వాటిని చూస్తున్నాను అవి తీసేస్తే మిగులుతదండి ఆనందం నేను ఆనందంగానే ఉన్నాను ఇప్పుడు కాని తెలుస్తలేదు నాకు అని చెప్పాలి. ఓకే ఈ భూమిమీద ముగ్గురు ఉంటారంట అనారోగ్యంతో ఉన్నవాళ్ళు రెండోది ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యాన్ని అనుభూతి చెందని వాళ్ళు మూడో వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలుసుకున్నవాడు ఓకే త్రీ కేటగిరీస్ అనారోగ్యంగా ఉన్నవాడికి ఏ సమస్య లేదు. ఆరోగ్యంగా ఉన్నానని తెలుసుకున్న వాడికి ఏ సమస్య లేదు ఆరోగ్యంగా ఉండి కూడా అంత బాగనే ఉంది కానీ ఒకసారి మేకప్ చెక్ప్ చేయించుకోవాలి అంటాడు వాడు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్లారిటీ లేదు వాళ్ళ చరటరారా తర్వాత ఇంకొక్కటి ఏదైనా చూద్దాం టరటర ఆ తానేదని అనుకోవడం జ్ఞానం కాదు ఆ తాను ఏమిటి అని అనుకోవడం జ్ఞానం కాదు తాను ఏదై ఉన్నాడో అది తెలుసుకోవడం జ్ఞానం ఓకే అట్లా జ్ఞానం నీకు నాకు ఒకటే ఏదో పొందడానికి చేసే ప్రయత్నము అట్లా పొందేది ఏది జ్ఞానం కాదు. సో అందర ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం అంటే పుస్తకాల్లో ఉండేది అదంతా బట్టి పట్టాలనుకుంటున్నారు అందుకే బట్టి పడుతున్నారు కూడా శ్లోకాలని శ్లోకాలని బట్టి పడితే సమాచారం వస్తది శ్లోకం వచ్చింది నీకు అంతే ఎట్లందంటే స్విమ్మింగ్ పూల్ తొవ్వించుకు తోవచ్చు ఈత రావద్దు అవును గీత వేరే స్విమ్మింగ్ పూల్ వేరే ఓకే నువ్వు స్విమ్మింగ్ పూల్ లో ఎంత మంచి నీళ్లుు పెట్టినా నీకు గీత రాదు. నువ్వు ఎన్ని శ్లోకాలు పెట్టినా ఎంత పట్టి పట్టినా నీకు ఆనందం వచ్చే అవకాశం లేదు. ఓకే అసలు ఆశ్చర్యం శ్లోకాలు చదివితే జ్ఞానం వస్తదని ఆ కాదు కదా దేనికి చదువుతారు మరి శ్లోకాలు చదివితే అంటే చాంటింగ్ అవుతది తెలియకుండా శ్లోకంలో చాంటింగ్ లేదు అసలు ఆ పదాల ఉచ్చారణ శ్లోకంలో చాంటింగ్ లేదు అచ్చా ఏ శ్లోకం ఏ శ్లోకంలోన చాంటింగ్ ఉంటది పద్యాలు శ్లోకాలు వేరు ఎనీ శ్లోకం భగవద్గీత శ్లోకాలు కావచ్చు చాంటింగ్ అంటే ఒకటే లైన్ రిపీట్ చేయడం అవును కరెక్ట్ శ్లోకాల్లో చాంటింగ్ ఎక్కడిది ఇప్పుడు గాయత్రి గాయత్రి మంత్రం అది శ్లోక అది చాంటింగ్ అయితది ఓకే ఓం భూర్ భువస్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో ధీవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం మళ్ళీ ఓ ఇది మనం చాంటింగ్ చేస్తే మనసు స్థిర స్థిమితం తాత్కాలికంగా అది ఓకే అందుకే రోజంతా చేస్తారు. ఎవరంతా రోజంతా చేస్తున్నారో వాడు ఒక్క మాట మనకు చెప్పకనే చెప్తున్నాడు. తన మనసు తిరగలేదని కాదా అవును చెప్పడంలో తప్పేముంది ఆహా ఇప్పుడు నువ్వు కట్టె పట్టుకొని నడుస్తున్నావ అంటే నువ్వు ఒక విషయం చెప్పకనే చెప్తున్నావ్ నాకు నీ కాళ్ళు బలంగా లేవని ఓకే దాన్ని మళ్ల ప్రత్యేకంగా చెప్పక్కర్లే నువ్వు ఏ స్థితికి రావాలి చాంటింగ్ చేయకుండానే నీ మనసు నిలకడగా ఉండే స్థితికి రావాలి అంటే కట్టలేకుండా నడిచే స్థితికి రావడానికి కట్టె పట్టుకున్నావ్ అవునా అవును అయితే చాంటింగ్ చేస్తూ చేస్తూ చేస్తూ చేయకూడ స్థితికి చేరుకుంటారని కదా చేస్తారు అలా కుదరదు కాదా మరి డైరెక్ట్ అట్లా అనుకుంటారు 100 మిడ్ ఎక్కాలి అప్పుడు ఫస్ట్ నుండి కదా అది వేరే అది వేరే అది లక్ష్యానికి సంబంధించింది మరి ఇది ఇక్కడ కాదా ఇది ఇది అంటే అది రాంగ్ ఎగ్జాంపుల్ అది సరే ఇంకొక లాస్ట్ ఏదనా చూద్దాం ఓకే దీంట్లో పేజ్ నెంబర్స్ లేవు అది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు డాట్ లో కూడా పేజ్ నెంబర్స్ లేవు చూసావా వాళ్ళకి మళ్ళీ కావాలంటే వెతుకోవడం కష్టం కదా అవసరం లేదు ఇది ప్రతిదీ జ్ఞానమే నిజానికి పుస్తకం అంతా చదవక్కర్లే ఇందులో ఒక్క లైన్ పట్టుకుంటే చాలు. ఇంకా అది ఒక్కలే నీకు ఆచరణలో తెలిసిందనుకో ఇందులో ఉన్నదంతా నువ్వు నోటికి చెప్పేస్తావ్ అంటే నీకు ఆల్రెడీ ఇప్పుడు ఇందులో ఉన్నవి కాకుండా నువ్వు వేయ చెప్పొచ్చు ఇంకా ఈరోజు చెప్పిన దాంట్లో మోక్షానికి ఏది ప్రతిబంధకమో దాన్ని అడ్డు తొలగించడమే నువ్వు చేయవలసింది. అవును ఇంతకుముందు చరర అధ్యాసం ఉన్నంతవరకు ఆత్మజ్ఞానం పరోక్షమే అధ్యాస అసత్యం అని తెలిసినప్పుడు అధిష్టానం సర్వత్ర దర్శనీయమే కారణం ఉన్నప్పుడు కార్యం లేదు కార్యం ఉన్నప్పుడు కారణం లేదు వేరుగా చూస్తున్నప్పుడు అవి ఒకటి కాదు రెండు కార్యానికి కారణానికి సంబంధం చూడకపోతే అవి రెండు కాదు ఒకటే పప్ప విన్న అర్థమైింది కానీ అర్థం కానట్టు కొన్ని ఊరికే చదువుతున్నా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇంతకుముందు మోక్షం అనేది చెప్పింద దానికి మీరు చెప్పవా ఇప్పుడు నీకు ఉపయోగపడతది ఇది ఆ ఓకే ఓకే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూద్దాం ఏం అర్థం చేసుకో యోగం మ్ అంటే వృత్తి లేని అవస్థ ఇది నిజంగా అర్థమైంది అనుకో జీవితంలో ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఇంకా ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు యోగ అంటే వృత్తి లేని అవస్థ అర్థమైంది మార్నింగ్ కూడా ఒకటి చెప్పినాను దానికి టాలీ ఏందది ఇది అంటే ఇలా కొటేషన్ ఇలా మాట రూపంలో చెప్పడం తెలియదు కానీ నాకు అర్థం నిన్న మనం జరిగిన డిస్కషన్ మొత్తం సారాంశం ఎక్కడఉందో తెలుసా ఊరికే చదువుతావి నీకు స్పురిస్తది మళ్ళీ ఎవరికీ చెప్పకు యోగం అంటే వృత్తి లేని అవస్థ ప్రవృత్తి మాత్రమే మిగులును అంటే యాక్షన్ మాత్రమే ఉంటది నేను చేస్తున్నా అన్న భావన ఉండదు. ఒకటి సమభావం కలవారు యోగులు అయిపోయింది స్టేట్మెంట్ ఎవడు యోగి అంటే వేదాలు చదివినవాడా ఉపనిషత్తులు చదివినవాడా ఆశ్రమాలు పెట్టినవాడా కాదు సమభావం ఉంటే యోగి వాడు ఇడ్లీ అమ్మినా సరే ఓకే సమభావం లేదా వాడు ప్రపంచంలోనే అత్యంత గొప్ప గురువు గాని అయినా యోగి కాదు తర్వాత యోగి కర్మ చేయడు. గుణకర్మ విశ్వకర్మ జరుగుతది తన ద్వారా నిన్న డిస్కషన్ జరిగింది ఓకే ఓకే అది ప్రకృతి సహజంగా జరుగుతది అతని స్వభావమే విశ్వ కళ్యాణం అవును అందరూ బాగుండాలనే తను ప్రతిదీ చేస్తాడు తప్ప తన కోసం ఏమి చేయడు. ఓకే నాకు అర్థమైంది మనం మాట్లాడుకున్నది డా ఇక లాస్ట్ ఇది అల్టిమేట్ ఇది నీటి బుడగా నీటిలోని నీటి బుడగా నీటిని ఆశ్రయించే ఉంటది. అవును అట్లా బ్రహ్మంలో ఉన్న ఆత్మ బ్రహ్మాన్ని ఆశ్రయించే ఉంటది. అవును అట్లా ప్రకృతిలో కదలిక ఉంది డూయింగ్ ఉంది బ్రహ్మంలో బీయింగ్ ఉంది ఉండడం ఉంది బీయింగ్ లోనే డూయింగ్ ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది నువ్వు చెప్తున్నావ్ కాదు నేను ఏది చెప్పట్లేదు అసలు ఐ నాట్ సేయింగ్ కానీ చాలా బాగుంది నేను ఊరికే దానికి ఇంటర్ప్రెట్ కూడా చేయట్లే డూయింగ్ ఉంటే అద్భుతం అంటే నీవు చేస్తున్నదే నీ స్వభావం అయినప్పుడు అయిపోయింది ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇది అద్భుతం ఇది లాస్ట్ స్టేట్మెంట్ ఓకే ఉన్నది పరిపూర్ణం అది ఏదైనా సరే అక్కడ అయిపోలే ఉన్నది పరిపూర్ణం దానికి నువ్వు నమ్మడం నమ్మకపోవడంతో పని లేదు. అవును కరెక్టే లేనిది నమ్మకం మీద ఆధారపడి ఉంటది. నమ్మకం మీద ఆధారపడి ఉంటది. ఉంటది లేనిది నమ్మకం ఇప్పుడు దేవుడు ఉన్నాడా అన్నది నమ్మకం సూర్యుడు ఉన్నాడా అంటే నమ్మకం అసలుది ఉంది కదా అవును సూర్యుడు పరిపూర్ణంగా ఉన్నాడా లేడు అన్నావ అనుకో అది నీ భావననే నీ భావనతో సూర్యునికి ఏ సంబంధం లేదు ఎక్సలెంట్ ఇప్పుడు ఒక వ్యక్తిని అన్నావ అనుకో నువ్వు వేస్ట్ ఫెలో ఒకవేళ మామూలు పర్సన్ అయితే నేను వేస్ట్ ఫెలో కాదని చెప్తాడు. రియల్ పర్సన్ అనుకోని నిన్ను అనుకో అంటాడు. అంటే రియల్ గా వేస్ట్ ఫెలో అయితే అనుకోని అంటారా కాదు నువ్వు వేస్ట్ ఫెలో కాదని తెలిసినప్పుడు ఎవడు ఏమనుకుంటే ఏమి లాస్ట్ నిన్న ఎవరో అన్నారు నువ్వు అబ్బాయి అని అనుకో అని అంతే నువ్వు ఎవరో నీకు తెలుసు కదా వాళ్ళకి ప్రూవ్ చేస్తా కానీ మనవాళ్ళు అనుకున్నప్పుడు రెండు సార్లు మూడు సార్లు చెప్దాం. అట్లా అనుకుంటున్నాం బట్ నేను అమ్మాయిని అని చెప్పావు ఆయన లేదు నువ్వు అబ్బాయి నువ్వు అబ్బాయి అన్నావ అనుకో సరే సరే అనుకో సో లేనిది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది లేని దానికే గుర్తులు కావాలి. లేని దానికి గుర్తు కావాలి గుర్తు గుర్తు అంటే రెండు పదాలు రెండు ఉన్నాయి అర్థాలు దానికి గుర్తు అంటే ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు హస్తం అవును గుర్తు అంటే రెండోది రిమెంబ్రెన్స్ కూడా గుర్తుపెట్టుకోవడం ఆ మెమరీ ఓకే గుర్తు పెట్టుకోవడం అంటే ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నావ అన్న గుర్తు పెట్టుకోవడం అవును గుర్తుందా అంటే నేను చెప్పింది ఒక బొమ్మగా మార్చి ఆ బొమ్మని నీ మనసులో పెట్టుకొని దాని దాన్ని పట్టుకున్నావా అని అడుగుతుంది. అవును నాకు గుర్తు లేదంటే నువ్వు ఏదైతే చెప్పావో అది ఇమేజ్ గా మారలేదు అది నాకు ఇక్కడ లేదు కాబట్టి నాకు తెలియదని చెప్తుంటారు. అవును అందుకే ఆధ్యాత్మికత అంటే ఏంది గుర్తు లేకుండా పోవాలి అంటారు. ఎవడు గురువు అంటే గుర్తులు చెరిపేవాడు. ఏ ఇది బాగుంది ఇవన్నీ నేను చెప్పినవి కాదు ఇద్దరు చెరిపేవాడు కానీ ఆ గురువే గుర్తు ఉండిపోయాడు కాదు అది తప్పు గురువు ఆ చివరిగా చెరిపవేయవలసిన గుర్తే గురువే లాస్ట్ లాస్ట్ గురువు సమక్షంలో చెరపవలసిన గుర్తు గురువుదే అది గురువే చెరిపేస్తారు అసలు ఆ గురువు నిజమైన గురువు సమక్షంలో ఉంటే అసలు గురువు అసలు ముద్ర వేయనే లేదని తెలుస్తుంది ఓకే కానీ ఇప్పుడుఉన్న గురువులయితే వాళ్ళు ముద్రే ఏమో మనకు తెలియదు మన జనాల కోపాలు వస్తే మనక ఎందుకు బెటర్ ఎవని సావు వాడు వస్తాడా? కోపం వచ్చినా నిజమైన మాట్లాడాలి ఎస్ ఎస్ ఎస్ సో ప్రస్తుతానికి ఇంతే ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతది ఏమిటి నాకుేమీ తెలియదు. ఓకే జనాల వితండవాదం ఎలా ఉంటుందంటే ఒకాయన అన్నాడంట మీకు జీవితం తెలుసా అని అడిగితే ఆ గురువు అన్నట్టు నాకు జీవితం తెలుసు నాకు సర్వం తెలుసు అన్నాడు అనుకున్న తర్వాత ఇట్లా వెనక్కి నడవబోతుంటే కుక్క కాలు తొక్కాడు అది కయ్యమన్నది నీకు వెనుక కుక్క ఉందనే తెలవదు నీకు జీవితం ఏందో తెలుసు అన్నాడు శిష్యుడు సో అది వితండవాదం అది అవును అంటే చిన్న చిన్న వాటిని పట్టుకొని మొత్తాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు విదండవాదులు ఉంటారు. అంటే వాళ్ళకు టాలీ చేయడం తెలియదు వాళ్ళకి విషయం అది కాదు అంటే మూలాన్ని పట్టుకున్నప్పుడు జీవితం చూసే విధానం వేరే అంశాల వారిగా చూసినప్పుడు సంఘర్షణ ఉంటుంది. అది క్లియర్ [సంగీతం] రిసారసో వైసః
No comments:
Post a Comment