Saturday, June 28, 2025

"లోపలున్న బాధ... బయటకి రావాలంటే?" 🧘‍♀️ ఈ 6 సైకాలజికల్ హీలింగ్ స్టెప్స్ – నువ్వే నీ థెరపిస్ట్!

 "లోపలున్న బాధ... బయటకి రావాలంటే?" 🧘‍♀️ ఈ 6 సైకాలజికల్ హీలింగ్ స్టెప్స్ – నువ్వే నీ థెరపిస్ట్!



 హలో ఐ యామ్ డాక్టర్ అశ్లేష ఈరోజు మనము ఎలాంటి విషయాలు మనకి మనమే సెల్ఫ్ హీలింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా విషయం డిప్రెషన్ కానీ యంజైటీ కానీ వేరే వేరే ఏదైనా ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ ప్రొలాంగ్డ్ గా ఒక ఆరు నెలలు మూడు నెలలు కన్నా ఎక్కువగా ఉంటే రిపీట్ అవుతూ ఉంటే మనము సైకాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతాము. కానీ మన లైఫ్ లో చాలా వరకు సందర్భాలు మనకి మనం డైలీ డీల్ చేసుకునేవే చాలా ఎదురవుతాయి. అందులో భాగంగా కొంతమందికి తెలియక అబ్బో నాకు ఇవాళ కొంచెము డల్ గా ఉన్నాను నేను నాకు ఇవాళ కొంచెము యంజైటీ ఉంది నాకు ఇవాళ కొంచెం కోపం ఎక్కువ వస్తుంది అని వెంటనే సైకాలజిస్ట్లక కానీ కౌన్సిలర్స్ కి కానీ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. నిజానికి అంత అవసరం ఉందా ఒక 50% మన మీద మనం వర్కవుట్ చేసుకోగలమా అనేది కూడా ఒక్కసారి డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి. అలా కాదు ఇది రిపీట్ అవుతుంది ఈ పాటర్న్ రిపీటెడ్ గా జరుగుతుంది. నేను ఇది రెగ్యులర్ గా నాలో గమనిస్తున్నాను దీనికి నాకు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అవసరము అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఒక కౌన్సిలర్ కానీ సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ హెల్ప్ తీసుకోవాలి. అయితే ఇవాళ నేను మీకు చెప్పబోయేది ఏంటి అంటే ఒకవేళ అది పెద్ద విషయం కాదు. రెగ్యులర్ గా రిపీట్ అవ్వట్లేదు. నాకు నేనుగా గమనించుకుని కొన్ని టెక్నిక్స్ తెలిస్తే సాల్వ్ చేసుకోగలను అన్నప్పుడు సెల్ఫ్ హీలింగ్ అనేది మనకి తెలుస్తూ ఉండాలి. సో దీన్ని మనము రకరకాల కాన్సెప్ట్స్ లాగా ద ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ హీలింగ్ అని కానీ సెల్ఫ్ థెరపీ అని కానీ ఇలాంటి పదాలతో మనము పలు చోట్ల చూస్తూ ఉంటాము. సెల్ఫ్ హీలింగ్ లో ఒక సిక్స్ స్టెప్స్ ఫాలో అయితే మనకి మనము చాలా వరకు ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసుకోగలుగుతాము. అందులో మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా మనల్ని నోటిస్ చేసుకుంటూ ఉండాలి. అదేంటి మనల్ని మనం నోటీస్ చేసుకోమా ఇది ఒక విషయంలో చెప్తున్నారు ఏంటి అంటే అవును మనల్ని మనము చాలా విషయాల్లో నోటిస్ చేసుకోము నోటీస్ చేసుకోవడం అంటే ఏంటి అంటే సెల్ఫ్ అవేర్నెస్ అనేది పెంచుకోవడం మనల్ని మనం సెల్ఫ్ గా ఎక్స్ప్లోర్ చేసుకోవడము చాలా సందర్భాల్లో మనం చిన్న లాజిక్ మిస్ అయిపోయి మనం ఏం చేస్తాము అంటే ఆ సిచువేషన్ వచ్చినప్పుడు కంగారుపడిపోతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో మీరు చూస్తున్నారు ఈ వీడియో చూసేటప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది మీరు నిజంగా ఈ వీడియో కనెక్ట్ అయి చూస్తున్నారా అలా కాకుండా మీ బ్రెయిన్ లో ఇతరా ఇతర విషయాలు ఏమనా గుర్తొస్తున్నాయా ఒక చేతితో ఫోన్ పట్టుకునేది చూస్తున్నారో లాప్టాప్ పట్టుకునేది చూస్తున్నారో ఇంకొక ఆలోచన ఏదైనా బుర్రలోకి వస్తుందా పక్క గదిలో ఏం జరుగుతుంది అన్న ఆలోచన వస్తుందా అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒకే ఒక ఎమోషనల్ స్టేట్ లో ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక వన్ మినిట్ ఆఫ్ ద టైం మనల్ని మనం నోటీస్ చేసుకోవడానికి కేటాయించాలి. దీన్ని మనం ఏమంటాము అంటే స్విచ్ ఆన్ యువర్ ఇన్నర్ నోటీసర్ అంటాం. స్విచ్చింగ్ ఆన్ యువర్ ఇన్నర్ నోటీసర్ అంటే ఏంటి అంటే ఒక్క నిమిషం ఆ రెండు నిమిషాలు మీకు ఉన్న టైంను బట్టి ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఇప్పుడు మీ మైండ్ లో ఏం జరుగుతుంది ఎలా ఫీల్ అవుతున్నారు మీకు అసలు ఏం కావాలి ఏ సిచువేషన్ మిమ్మల్ని అన్హ్యాపీ చేస్తుంది అని ఫస్ట్ ఆలోచించాలి. ఆలోచించకుండా ఒక పెద్ద ప్రాబ్లం ఒక చిన్న ప్రాబ్లం నో దాని గురించి అది ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం అనుకుంటూ ఉంటే ఎప్పటికీ సొల్యూషన్ రాదు. హౌ యు ఆర్ ఫీలింగ్ వాట్ ఆర్ యు అన్హ్యాపీ అబౌట్ అసలు వాట్ డు యు వాంట్ అనేది మనకి క్లారిటీ గా తెలిస్తే మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అందుకని ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి మనము స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఏం స్విచ్ ఆన్ చేసుకోవాలి మన ఇన్నర్ నోటీసర్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఈ నోటీసర్ ఏం చేస్తుంది అంటే మీ బాడీల ఫీలింగ్స్ కానీ మీ మైండ్ ఫీలింగ్స్ కానీ మీ ఎమోషన్స్ ని కానీ ఎప్పటికప్పుడు రీడ్ చేస్తూ స్టడీ చేస్తూ మీకే ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. తీవ్రంగా కోపం వచ్చింది అనుకోండి ఒక్కసారి కూర్చోండి కూర్చుని స్విచ్ ఆన్ యువర్ నోటీస్ ఎందుకు నాకు ఈ కోపం వచ్చింది? నేను ఎలా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఇప్పుడు నాకు ఏం కావాలి? ఎందుకు నాకు ఇక్కడ అన్ హ్యాపీనెస్ వస్తుంది అన్న త్రీ క్వశ్చన్స్ మనము ఈ ఫస్ట్ స్టెప్ లో మనకి మనం వేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే ప్రాబ్లమేటిక్ సిచువేషన్స్ లైఫ్ లో ఏం వస్తున్నాయో నోటీస్ చేసుకోవాలి. ప్రాబ్లమేటిక్ సిచువేషన్స్ అంటే మీకు డే బై డే ఎక్కడో ఒక చోట మీరు ఎందుకు స్ట్రక్ అవుతున్నారు ఏ విషయంలో మీరు లో అవుతున్నారు ఏ విషయం మిమ్మల్ని ఎమోషనల్ గా ఇబ్బంది పెట్టేస్తుంది అనే ఒక ప్రాబ్లమేటిక్ సిచువేషన్ ని మీరు నోట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ ప్రాబ్లమేటిక్ సిచువేషన్ ఎందుకు రిపీట్ అవుతుంది? అలా రిపీట్ అయినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అలా రియాక్ట్ అయినప్పుడు దాని కాన్సక్వెన్సెస్ ఎలా వస్తున్నాయి ప్రతిదానికి కూడా ఒక పాటర్న్ ఉంటుంది. ఈ పాటర్న్ రిపీట్ అవుతుందా లేదు ఇది ఒక్కసారి ఇలా వచ్చిందా ఈ రిపీటెడ్ పాటర్న్ కి ముందర ఏమన్నా కాన్సిక్వెన్సెస్ యాడ్ అవుతున్నాయా ఏమైనా ఈవెంట్స్ అటాచ్ అయి ఉంటున్నాయా అనేది గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 8 ఓ క్లాక్ టు 9 ఓ క్లాక్ స్కూల్ కి పిల్లల్ని పంపించేటప్పుడు చాలామంది మదర్స్ చేసే కంప్లైంట్ ఏంటంటే చాలా కోపం వచ్చేస్తుందండి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందండి అంటారు. దానికి ఉన్న సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ ఏంటి అంటే ఒక అరగంట ముందర లెగకపోవడమా లేకపోతే ఆ ముందర రోజు నైట్ కావలసినవి ప్రిపేర్ చేసుకోకపోవడమా ఏంటి ఆ కాన్సిక్వెన్సెస్ అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈ సెకండ్ స్టెప్ లో మనం ఏం చేయాలి అంటే ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది వేర్ డిడ్ ఇట్ స్టార్ట్ ఇది ఎలా కొనసాగుతుంది ఎలా ఎక్స్టెండ్ అవుతుంది దీని యొక్క సీక్వెన్సెస్ ఏంటి కాన్సక్వెన్సెస్ ఏంటి ఇది ఇలానే ఉంటే నా లైఫ్ ఎలా ఉండబోతుంది నేను దీనికోసం నాలో నేను ఏం మార్చుకోవాలి సిచువేషన్ లో ఏం మార్చాలి ఒక ప్రాబ్లమేటిక్ సిచువేషన్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ ఎవరైతే వాళ్ళకి వాళ్ళు అడుగుతూ ఉంటారో దెన్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఆ ప్రాబ్లమేటిక్ సిచువేషన్ ని గుర్తించగలుగుతాం. ఎప్పుడైతే ఒక సిచువేషన్ గుర్తించగలుగుతామో అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మన మనసులో ఉన్న భారం అంతా తగ్గిపోతుంది. సో ఫస్ట్ ది స్విచ్ ఆన్ యువర్ ఇన్నర్ నోటీసర్. సెకండ్ ది నేమ్ ద ప్రాబ్లమాటిక్ సిచువేషన్. అలా కాకుండా ఓవరాల్ గా జనరలైజ్డ్ గా నా లైఫ్ అంతా ప్రాబ్లమ్స్, నా లైఫ్ అంతా వరస్ట్ లైఫ్ నాకు ఏది కలిసి రాదు. నేను ఏది స్టార్ట్ చేసినా ఫెయిల్ అవుతాను నాకు సెల్ఫ్ ఎస్టీమ్ లేదు నాకు కాన్ఫిడెన్స్ లేదు నన్ను అందరూ జడ్జ్ చేస్తారని ఓవరాల్ గా జనరలైజ్ చేసేయకూడదు ప్రాబ్లం ని ఎక్కడైతే మీరు సిచువేషన్ లో స్ట్రక్ అయి ఉన్నారో ఆ సిచువేషన్ ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమేటిక్ సిచువేషన్ కి ఏంటి ఆ నేమ్ ఏంటి ఆర్ యు ఫీలింగ్ యంగ్రీ ఆర్ యు ఫీలింగ్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ యు ఫీలింగ్ లో సెల్ఫ్స్ మీకు లో పర్ఫార్మెన్స్ ఉందా ఏంటి ఆ ప్రాబ్లమేటిక్ సిచువేషన్ కి మీరు ఇచ్చుకునే పేరు ఏంటి ఎక్కడ మొదలైింది ఎలా ఎలా వెళ్తుంది దీన్ని ఎండ్ చేయాలంటే ఏం చేయాలి దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుందా దీనికి ముందర వెనకాల ఏమైనా అటాచ్మెంట్ ఇవెంట్స్ ఉండడం వల్ల నేను ఇలా బిహేవ్ చేస్తున్నానా అనేది క్లియర్ గా ఎప్పుడైతే నోటీస్ చేసుకుంటారో చాలా వరకు 50% వరకు ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోతుంది. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి అంటే నోటిస్ ద స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అండ్ వేర్ ఇట్ ఇస్ లీడింగ్ ప్రతి ఒక్క ప్రాబ్లమేటిక్ సిచువేషన్ లో కూడా ఒక స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఉంటుంది. అయితే కోపం ఉంటుంది లేకపోతే ఏదో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. లేకపోతే మీకు మీరుగా అన్ హ్యాపీ అయిపోయే సిచుయేషన్ ఉంటుంది. లేకపోతే లో వర్క్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. లేకపోతే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. పూర్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఎక్కడ? ఎక్కడ మీరు ఒక స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ని ఐడెంటిఫై చేసుకుంటున్నారు. 90% ఆఫ్ ద పీపుల్ కోపం అని చెప్తారు ఎక్కువ ఆ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ వల్ల వేర్ ఇట్ ఇస్ లీడింగ్ టు అది ఎక్కడికి దారి తీస్తుంది అనే విషయం కూడా ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఒక స్ట్రాంగెస్ట్ ఎమోషన్ మనం నోటీస్ చేస్తామో నోటిస్ చేసినప్పుడు మన గురించి మనకి సెల్ఫ్ అవేర్నెస్ అనేది బాగా పెరుగుతుంది. సెల్ఫ్ awర్స్ పెరగడం వల్ల మనము వేరే వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళకుండా టాక్సిక్ పీపుల్ కంట్రోల్ లోకి వెళ్ళకుండా మనిపులేటివ్ బిహేవియర్ లోకి వెళ్లకుండా మనం ఏం చేస్తాం అంటే నాకు ఈ ఎమోషన్ వస్తుంది కదా నాకు ఇక్కడ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఉంది కదా ఈ సిట్యువేషన్ లో నేను ఎలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి ఎలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలి నన్ను నేను ఎలాంటి సిట్యువేషన్ లోకి అడాప్ట్ చేసుకోవాలి ఆ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ వచ్చినప్పుడు అనే విషయం అర్థమవుతుంది. సో థర్డ్ స్టెప్ ఏంటి అంటే నేమ్ యువర్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఐడెంటిఫై యువర్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అండ్ ఆల్సో ఐడెంటిఫై వేర్ ఇట్ ఇస్ లీడింగ్ టు తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే మీరు ప్రాబ్లమేటిక్ సిచువేషన్స్ ని నోటీస్ చేశాక ఆ ఎమోషన్ కి ఒక నేమ్ ఇచ్చాక దాని యొక్క కనెక్షన్స్ ని గుర్తించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రిలేషన్షిప్ తో చాలా ప్రాబ్లం ఉంది. మీరు ఆ ప్రాబ్లమేటిక్ సిచువేషన్ ఎదుర్కున్నప్పుడు ప్రతిసారి మీకు దానికి సంబంధించిన కొన్ని మెమరీస్ గుర్తొస్తాయి. కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ గుర్తొస్తూ ఉంటాయి. కొన్ని ఇమేజెస్ గుర్తొస్తూ ఉంటాయి. కొన్ని వాయిసెస్ వినపడుతూ ఉంటాయి. మీ బాడీలో ఫిజియోలాజికల్ గా కూడా కొన్ని సెన్సేషన్స్ వస్తాయి. కొంతమందికి స్టమక్ అప్సెట్ అయిపోతది వాళ్ళకి అన్వాంటెడ్ సిచువేషన్స్ లోకి వెళ్ళినప్పుడు కొంతమందికి హార్ట్ వెయిట్ అనేది రైస్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి తెలియకుండానే హెడ్ేక్ వచ్చేస్తూ ఉంటుంది. సో మీకు ఏదైనా ప్రాబ్లమేటిక్ సిచువేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇమేజెస్ ఏం వస్తున్నాయి దానికి సంబంధించిన ఐడియాస్ ఏం రన్ అవుతున్నాయి దానికి సంబంధించిన థాట్స్ ఏం రన్ అవుతున్నాయి దానికి సంబంధించిన మెమరీస్ ఏం కనెక్ట్ అవుతున్నారు అనేవి మనం నోటిస్ చేయాలి. అవి నోటీస్ చేసినప్పుడే వాటిల్ని ఎలా డిసోసియేట్ చేయగలము అనేది తెలుస్తుంది. నోటీస్ చేయకుండా మనము వాటిల్ని మన దగ్గర నుంచి వదిలించుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసిన విషయం గుర్తొస్తుంది అనుకోండి ఆ మోసం చేసినప్పుడు మీకు ఎలాంటి ఇమేజెస్ గుర్తొస్తున్నాయి. మీకు ఎలాంటి థాట్స్ మీ మైండ్ లోకి వస్తున్నాయి ఆ సిచువేషన్ గుర్తొచ్చినప్పుడు సో ఎప్పటికప్పుడు ఎలాంటి వాటిలకి మీరు ఆ సిచువేషన్ మిమ్మల్ని బ్రెయిన్ కనెక్ట్ అయ్యేలా చేస్తుందో కూడా ఆలోచించుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనము ఆ ఇన్సిడెంట్స్ అవి మనం ఒకసారి గుర్తుతెచ్చు మనకి ఆటోమేటిక్ గా బ్రెయిన్ లోకి వచ్చేస్తాయి కాబట్టి ఒక్కసారి ఆ మెమరీస్ కి మనం ఎలా కనెక్ట్ అవుతున్నామో అసలు వర్త్ మెమరీస్ ఏనా మనం అలా కనెక్ట్ అవ్వడం వల్ల మనక ఏమైనా ఉపయోగం ఉందా ఆ ఇమేజెస్ ని రీప్లేస్ చేయడానికి కి మనము మన మైండ్ కి ఏమని చెప్పుకోవాలి ఆ థాట్స్ ని రీప్లేస్ చేయడానికి మనం కొత్త థాట్స్ ఏం ఇండక్ట్ చేయాలి ఆ మెమరీస్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయడానికి కొత్త మెమరీస్ ఏం ఫ్రేమ్ చేసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి చాలామందికి గతంలో నుంచి ఎందుకు ముందరికి రారు అంటే ప్రెజెంట్ లోకి ఎందుకు రారు అంటే ఫ్యూచర్ మీద ఫోకస్ ఉండదు. దాన్ని ఏదో పెద్ద గొప్ప విషయం లాగా నాకు ఏం జరిగిందో తెలుసా నేను జీవితంలో ఏం కోల్పోయానో తెలుసా నేను ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నానో తెలుసా నీకు ఏం తెలిసినా కష్టం అని పిచ్చి పిచ్చి ఫిలాసఫీలు అన్నీ మాట్లాడుతూ ఉంటారు. గతం కరెక్టే మీ గతం అంతా కరెక్టే కానీ ఈ రోజు ప్రెసెంట్ ఏంటి రేపు పొద్దున ఫ్యూచర్ ఏంటి ఆ గతాన్ని ఆలోచించుకుంటూ తిప్పుకుంటూ పోతూ ఈరోజు మనం ఏం సాధిస్తాం? మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన ఇన్ఫ్లుయన్స్ ఎలా పడుతుంది. అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఎలాంటి ఇమేజెస్, ఎలాంటి మెమొరీస్, ఎలాంటి థాట్స్ మీ మైండ్ లోకి వచ్చి మిమ్మల్ని ఆ ఎమోషన్ ని వదలనివ్వకుండా చేస్తుంది. అనేవి ఐడెంటిఫై చేస్తే మనం కొత్త థాట్స్ తో రీప్లేస్ చేయొచ్చు. ఒకవేళ ఒక పిల్లో ఒక పిల్లోడి మీద మీకు యాంగర్ ఉంది అనుకోండి మీరు ఒక స్కూల్ టీచర్ మీకు ఒక పిల్లోడి మీద యాంగర్ ఉంది చూసినప్పుడల్లా కోపం వచ్చేస్తుంది ఇప్పుడు మీకు మిమ్మల్ని హీల్ చేసుకోవాలి అనుకుంటున్నారు కోపపడేది మీరు హెల్త్ పాడైపోయేది మీకు మనశశాంతి ఉండకుండా ఉండేది మీకు ఇక్కడ మీరు ఎలా హీల్ చేసుకోగలరు ఆ పాత మెమరీని రిమూవ్ చేయడానికి ఎదర్ యు హావ్ టు స్టార్ట్ ఏ ఫ్రెష్ మెమరీ విత్ దట్ చైల్డ్ ఆర్ ఎల్స్ యు షుడ్ ఆఫర్ సంథింగ్ గుడ్ వర్డ్స్ ఆర్ గుడ్ థింగ్స్ టు హిim ఎలాగోలో మనము ఒక మంచి మంచి రీప్లేస్మెంట్ అనేది అక్కడ క్రియేట్ చేస్తేనే ఆ పాత మెమరీ అనేది పోతుంది. సమయం అన్నిటిలకి సమాధానం చెప్తది అంటారు అంటే కాలం ముందరికి వెళుతూ ఉండగా కూడా ఈ కొత్త ఇన్సిడెంట్స్ ఏవో ఒకటి చేయడం వల్ల పాత జ్ఞాపకాలు అనేవి కొంతమంది మర్చిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా ఒ సిచువేషన్ లో ఉన్నప్పుడు ఆ కనెక్టెడ్ ఇమేజెస్ ని కనెక్టెడ్ మెమరీస్ ని రీప్లేస్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత ఫిఫ్త్ స్టెప్ ఏంటి అంటే ఏదైనా ఒక ఎమోషన్ వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మన అందరికీ కూడా కొన్ని కోర్ వ్యాల్యూస్, బిలీఫ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అత్తగారు కోడలకి వచ్చిన విషయాల్లో జనరల్ గా ఒక బిలీఫ్ ఏముంటుంది అంటే అత్తగారు ఏం చెప్తే అది కోడలు వినాలి. ఇప్పుడు అత్తగారికి వచ్చే ప్రాబ్లం ఏంటి? నా కోడలు నా మాట వినట్లేదు. నా కోడలు నా మాట వినట్లేదు ఆవిడ కోర్ బిలీఫ్ ఏంటి ప్రతి కోడలు ప్రతి అత్తగారి మాట వినాలి అది కోర్ బిలీఫ్ అంటే ఒక్కొక్కసారి మన బిలీఫ్ సిస్టం ని కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి మా అత్తగారు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని కోడలు అన్నారు అంటే సో ప్రతి కోడలు యొక్క ఆలోచన అక్కడ ఎలా ఉంటుంది అంటే మేము కొత్త తరానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఆ పాత అలవాట్లు మాకు రావు కాబట్టి మమ్మల్నే పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళని మేము అర్థం చేసుకోవడానికి ఈ 21 సెంచరీ సూట్ అవ్వదు అన్న అభిప్రాయాల్లో కొంతమంది కాడలు ఉంటారు. అంటే ఈ ఎమోషన్స్ అన్నిటికి కూడా ట్రిగ్గర్ అవ్వడానికి మనకంటూ ఒక బిలీఫ్ సిస్టం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక లేడీ లేదు నా కుటుంబ వ్యవస్థను నేను కాపాడుకోవాలి ఎన్ని గొడవలు వచ్చినా కూడా నా కుటుంబం అంతా కలిసే ఉండాలి మేము విడిపోకూడదు అని ఒక బిలీఫ్ పెట్టుకుంది అనుకోండి. తన కోర్ వాల్యూ అలా డిజైన్ చేసుకుంది అనుకోండి. ఏదైనా గొడవ వస్తే తన బిలీఫ్ సిస్టం తన కోర్ వాల్యూస్ ఆ గొడవని అక్కడికక్కడ సర్ది మణగేలా చేస్తాయి. అదే అపోజిట్ బిలీఫ్ సిస్టమ చిన్న కుటుంబాలే సుఖం ఈ పెద్దోళ్ళతో ఏం పడతాము మేమి ఇద్దరం మాకు ఒక్కళ్ళు మేము ఇలా వెళ్ళిపోతూ ఉంటాము అదే ప్రశాంతత చుట్టూ మనుషులు ఉంటే నాన్సెన్స్ నాయిస్ అన్న ఒక బిలీఫ్ సిస్టం ఉందనుకోండి తనకి ప్రతిదీ కూడా నలుగురితో ఉన్నది ప్రాబ్లం లోనే కనబడతది. సో మనం ఎప్పుడైనా మనల్ని లోపల లోపల నోటిస్ చేసుకొని ఆ ప్రాబ్లమేటిక్ సిచువేషన్ కి నేమ్ ఏంటో ఇచ్చుకొని తర్వాత ఈ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఏంటి ఇది ఎక్కడికి దారి తీస్తుంది దీనికి ఇంటర్ కనెక్టెడ్ గా నాకు ఏ ఇమేజెస్ ఉన్నాయి ఏం మెమొరీస్ ఉన్నాయి అని ఆలోచించుకుని నా కోర్ బిలీఫ్ ఇలా ఉండిపోయిందా ఇలా ఉండడం కరెక్టేనా నా బిలీఫ్ సిస్టం నేను మార్చుకోవాలా నేను నా బిలీఫ్ సిస్టం ఎలా మార్చుకుంటే నేను ఈ ప్రాబ్లమేటిక్ సిచువేషన్స్ ని అడాప్ట్ చేసుకోగలుగుతాను కొంచెం పీస్ ఫుల్ గా బ్రతుకుతాను అనేది ప్రతి ఒక్కళ్ళ కూడా మనకి మనం ఆలోచించుకోవాలి. అండ్ లాస్ట్ సిక్స్త్ స్టెప్ ఏంటి అంటే మీరు ఎప్పుడూ కూడా మీ సిచువేషన్స్ కి ఒక బౌండరీ పెట్టుకొని వాటిని కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. నా వల్ల కాదు నా వల్ల అవ్వట్లేదు అందరూ నన్ను ఎక్స్ప్లయిట్ చేస్తున్నారు అందరూ నన్నే వాడుకుంటున్నారు నా ప్రమేయం లేకుండా అన్ని జరిగిపోతున్నాయి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఆ సిచువేషన్ కి తగ్గ బౌండరీ ఏంటి ఆ సిచువేషన్ ని నాకు తగ్గట్టుగా నేను కంట్రోల్ లోకి ఎలా తెచ్చుకోగలను అసలు అది నా కంట్రోల్ లో ఉందా నా కంట్రోల్ లో లేదా కంట్రోల్ లో లేకపోతే ఎలా వదిలేయాలి కంట్రోల్ లో ఉంటే నేను ఏం చేయాలి అని ఎప్పుడైతే ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి వాళ్ళుగానే చాలా వరకు ప్రాబ్లం అనేవి రెక్టిఫై చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ స్టెప్ ఇన్ సెల్ఫ్ హీలింగ్ ఈస్ నోటీస్ స్విచ్ ఆన్ యువర్ ఇన్నర్ నోటీసర్ అసలు ఏం జరుగుతుంది మైండ్లో బాడీలో అనేది ఐడెంటిఫై చేయాలి. సెకండ్ మీకున్న ప్రాబ్లమేటిక్ సిచువేషన్ కి ఐడెంటిఫై చేసి నేమ్ ఇవ్వాలి. ఏంటి ప్రాబ్లమేటిక్ సిచువేషన్ పేరు ఏంటి? ఇది దీనికి ఒక కోపం వల్ల వచ్చిన ఒక ఇన్సిడెంట లేకపోతే నా యొక్క లో పర్ఫార్మెన్స్ వల్ల వచ్చిన ఇన్సిడెంట అని ఒక నేమ్ ఇవ్వాలి. తర్వాత ఆ ఎమోషన్ కి ఆ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అనేది ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి ఇది దేనికి దారి తీస్తుంది అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత ఈ ఎమోషన్ నాలో వచ్చినప్పుడు ఇది నాకు మైండ్ లో ఎలాంటి ఇమేజెస్ ఎలాంటి ఐడియాస్ ఎలాంటి థాట్స్ ఎలాంటి మెమరీస్ ని తీసుకొస్తుంది తీసుకొచ్చి నాలో ఎలాంటి ఫిజియలాజికల్ చేంజెస్ తీసుకొస్తుందో కూడా నోటిస్ చేయాలి. అండ్ ఇలా నోటిస్ చేసిన తర్వాత ఇది నా బిలీఫ్ సిస్టం లేకపోతే నిజంగానే ప్రాబ్లమేటిక్ సిచువేషన్స్ నా వాల్యూస్ నా బిలీఫ్ సిస్టమ్స్ కి వ్యతిరేకంగా ఉన్నాయా ఇన్ పవర్ ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాలి లాస్ట్ ఒక బౌండరీస్ అనేవి సెట్ చేసుకొని సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఏవి కంట్రోల్ లోకి తీసుకోగలం ఏమి కంట్రోల్ లోకి తీసుకోలేం అనేది మీరు ఆలోచించుకోగలిగితే 50% ఆఫ్ ద టైం ఒక సైకాలజిస్ట్ దగ్గరకి కానీ ఒక కౌన్సిలర్ దగ్గరకి కానీ వెళ్ళవలసిన అవసరం లేదుహోప్ హోప్ యు లైక్ దిస్ అండ్ ఒకవేళ మీ లైఫ్ లో మీరు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయ్యారో కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి థాంక్యూ మనమే మార్పు మనమే శక్తి మనమే స్వేచ్ఛ మనమే సంపద ప్రపంచాన్ని మార్చే వెలుగు మనదే ఓ

No comments:

Post a Comment