*చాలామందికి తెలియకపోవచ్చు...*
*భారతదేశం తప్ప, ప్రపంచంలోని ప్రతి అణ్వస్త్ర దేశం ఇతర దేశాల సాయంతోనే అణ్వస్త్రాలను తయారు చేశాయ్... కానీ సింహం సింగిల్‌గా అన్నట్లు... ఒక్క భారతదేశం మాత్రమే ఎవరి సాయం లేకుండా, సొంతగా అణ్వస్త్రాలను నిర్మించింది.*
*వివిధ దేశాలు క్రింద పేర్కొన్నట్లుగా అణ్వాయుధాలను తయారుచేశాయ్...*
*USA :*
*మొదటి అణ్వాయుధ దేశం. ఇది... మాన్‌హట్టన్ ప్రాజెక్ట్ కింద... యూరప్ (ఐన్‌స్టీన్, ఫెర్మి, ఒపెన్‌హైమర్) శాస్త్రవేత్తల పరిశోధనతో అణ్వాయుధాలను నిర్మించారు.*
*USSR :*
*US మాన్‌హట్టన్ ప్రాజెక్ట్ పై గూఢచర్యం చేసి, లభించిన సమాచారంతో అణ్వస్త్రాలు తయారు చేశారు.*
*UK :*
*రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో USతో కలిసి పనిచేసి... తద్వార్రా చేసిన పరిశోధన, లభించిన టెస్ట్ డేటా మరియు సాంకేతికతతో ఆయుధాలను తయారు చేశారు.*
*ఫ్రాన్స్ :*
*రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత US మరియు UK సహకారంతో అణ్వస్త్రాలను సిద్ధం చేసింది.*
*చైనా:*
*సోవియట్ రర్ష్యా నుంచి లభించిన విస్తృతమైన సహాయంతో... అణ్వస్త్రాల డిజైన్లు, రియాక్టర్లు తయారు చేసి... అణ్వస్త్ర పరీక్షలు జరిపి... ఆయుధాలను నిర్మించింది.*
*పాపిస్తాన్:*
*ఎప్పటిలానే నీతిమాలిన పనులు చేసి... ఇతర దేశాల నుంచి దొంగిలించిన అణ్వాయుధాల బ్లూప్రింట్లతో మరియు చైనా సహాయంతో క్రూడ్ అణ్వస్త్రాలను అంటే పేలతాయో లేదో నమ్మకం లేని ఆయుధాలను తయారుచేసింది.*
*ఇజ్రాయెల్:*
*ఫ్రాన్స్ మరియు US ఆశీర్వాదాలతో అణవ్స్త్రాలను పొందింది.*
*ఉత్తర కొరియా:*
*సోవియట్ పరిశోధన రియాక్టర్లతో ప్రారంభించి... ఆ తరువాత పాకిస్తాన్ నుండి లభించీన దొంగచాటు సహకారంతో అణ్వస్త్రాలను తయారుచేసింది.*
*ఇప్పుడు భారతదేశం...*
*✔ గూఢచర్యానికి పాల్పడలేదు*
*✔ బ్లాక్ మార్కెట్ ఒప్పందాలు లేవు*
*✔ ఎవరి అణ్వాయుధ ఛత్రం లేదు*
*✔ ఎవరినుంచీ దొంగిలించలేదు*
*పాశ్చాత్యదేశాల నుంచి ఎంతో ఒత్తిడి మరియు ఆంక్షలు ఎదురైనా... మన అణ్వస్త్ర ప్రోగ్రాంపై వారెంత గూఢచర్యానికి పాల్పడ్డా... హోమి భాభా వంటి అత్యున్నత శాస్త్రవేత్త నేతృత్వంలో, ఇతర భారతీయ శాస్త్రవేత్తల మొక్కఓని దీక్షతో... పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో... NPT లో చేరకుండానే... అణ్వస్త్రాలను అభివృద్ధి చేసింది.*
*☢️ స్మైలింగ్ బుద్ధ, 1974 :* *భారతదేశం యొక్క మొదటి అణు పరీక్ష. శాంతియుత ప్రయోజనాల కోసం నిర్మించిన రియాక్టర్ నుండి సేకరించిన ప్లూటోనియంతో... భారతీయ శాస్త్రవేత్తలు ఆయుధాలు తయారు చేశారు.*
*ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం...*
No comments:
Post a Comment