Wednesday, July 23, 2025

 🧘🏻‍♂️ఆనందం మూడు రకాలు 🧘🏻
1) శారీరక ఆనందం 
2) మానసిక ఆనందం
3) ఆత్మానందం.🙏🏻
" తిండి బట్ట వసతి అనబడే శారీరిక అవసరాలు ధర్నాబద్ధంగా  సమకూర్చడం ద్వారా.. శరీరం ఆనందం పొందుతుంది.
 చక్కటిసంగీతం వినడం ప్రేమ పూర్వకమైన మాటలు వినడం ద్వారా మానసిక ఆనందం వస్తుంది.🧘🏻‍♂️🌹
 ధ్యానంలో  అనుభవాలు పొందడం ద్వారా సూక్ష్మ శరీర యానం చేయడం ద్వారా అనేక అనేక ఉన్నంతలోకవాసులకు దివ్య సందేశాలు వినడం ద్వారా ఆత్మనందం వస్తుంది 🧘🏻‍♂️🤘🏻
 అయితే ఇలా అంతరంగిక  శక్తులు తెలుసుకోవాలంటే ముందు మనం బయట అనవసర విషయాల గురించి ఆలోచించడం. వినడం. మాట్లాడడం.చూడడం. కామ,క్రోధ,తగ్గించాలి .
" అనవసరంగా బయట తినడం తిరగడం మానేయాలి: బయట విషయాల మీద యామోహం తగ్గించుకొని.. శ్వాస మీద ధ్యాస పెట్టి అంతర్ముఖం కావాలి!అప్పుడే మనలోని అఖండమైన అపారమైన అంతర్గత శక్తిని మనం తెలుసుకోగలుగుతాము "🧘🏻‍♂️🪴🙏🏻🌹🦋💓🤘🏻

No comments:

Post a Comment