#AskHR 071 | పని చేసే ఉత్సాహం ఎందుకు రావడం లేదు? | Hari Raghav | Square Talks
పరటాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు ఎగ్జస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు హలో సార్ హలో అమ్మ సార్ కొంతమందికి మనం ఏదైనా పని చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు యక్టివ్ గా చేయరు. అంటే వీళ్ళకి ఎందుకు పని చేసే ఉత్సాహం ఎందుకు రావడం లేదు. రైట్ దానికంటే ముందు చాలా మంది ఏమ అడుగుతున్నారంటే ఆస్క్ హెచ్ఆర్ చాలా మందికి నచ్చింది చాలా మంది చూస్తూ ఉన్నారు అయితే క్వశ్చన్స్ ని అవాయిడ్ చేయొచ్చు కదా క్వశ్చన్స్ ని లాస్ట్ లో పెట్టొచ్చు కదా ఇలా కామెంట్స్ పెడుతూ ఉన్నారు నిజంగానే పాపం వాళ్ళు చూసేవాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది కానీ ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశమే క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడం వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడాలని మ్ సో చాలా మంది క్లైంట్స్ కి కౌన్సిలింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు వాళ్ళకి ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు లేకపోతే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండొచ్చు అలాగే కౌన్సిలింగ్ తీసుకున్న క్లైంట్స్ కి కూడా ఒక్కొక్కసారి ప్రతిసారి సెషన్ తీసుకోవడం కష్టం అవుతూ ఉంటది. అటువంటి వాళ్ళు టెక్స్ట్ చేసినా కమ్యూనికేట్ కాకపోవచ్చు అటువంటప్పుడు డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు మిస్ కమ్యూనికేషన్ లేకుండా ఉంటదని డైరెక్ట్ గా నాతో మాట్లాడటం కోసం ఇది ఉద్దేశించినటువంటిది. గ్యాప్స్ లో ఫిల్ చేయడం కోసం మనం ఎవరన్నా టెక్స్ట్ లో అడిగింది కామెంట్స్ లో అడిగినటువంటి టాపిక్స్ ని తీసుకొని మనం పెడుతున్నాం. అయితే ఒక పని చేయొచ్చు ఎవరికైతే క్వశ్చన్స్ అవసరం లేదు అనుకున్నారో యాక్చువల్ గా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడమే చాలా కష్టమైన పని కూడా నాకు కూడా ఒక వీడియో చేశనుకోండి ఈజీ చాలా ఈజీ బట్ క్వశ్చన్స్ అనేవి రియల్ ప్రాబ్లం రియల్ గా వాళ్ళని డీల్ చేయాలి. వాళ్ళు చాలా సమస్యల్లో ఉంటారు చెప్పిందే చెప్తూ ఉంటారు అడిగిందే అడుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది అలాగే నిజమైన సమస్య ఎలా ఉంటది అనేది ఆ వీక్షకులు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ లేకపోతే వ్యూవర్స్ వాళ్ళకి చాలా ఉపయోగం అవుతుంది.
ప్రాక్టికల్లీ ఉంటుంది. ఆ లేదు బోర్ వస్తుంది క్వశ్చన్స్ సరిగ్గా వినిపించడం లేదు ఆన్సర్లు మాకు అవసరం లేదు టాపిక్ మాత్రమే వచ్చే వాళ్ళకి ఏం చేస్తున్నామ అంటే ఇది అయిన తర్వాత ఒక హాఫ్ ఆన్ అవర్ లోనో ఎప్పట్లోనో టైం దొరకగానే ఏం చేస్తాము ఆ ఒక చాప్టర్స్ కింద డివైడ్ చేసి ఇంట్రడక్షన్ నెక్స్ట్ ఫస్ట్ కాలర్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయటము తర్వాత సెకండ్ కాలర్ థర్డ్ క్లార్ ఎంతమంది కాలర్స్ ఉంటాయో వాటిని సపరేట్ చేసి పెడుతున్నాము ఎప్పుడైతే కాలర్ రాగానే వాళ్ళు నెక్స్ట్ చాప్టర్ ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి ఆ ఇబ్బంది లేకుండా ఓన్లీ కంటెంట్ ని మాత్రం వాళ్ళు చూసే అవకాశం ఉంటది అలా కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మ్ రైట్ పని చేయాలంటే ఉత్సాహం రావట్లేదు అని చెప్తూ ఉంటారు. ఎవరికి వస్తది పని చేయాలని భూమి మీద ఎవరికి ఉంటుంది ఎవరికీ ఉండదు కదా మ్ ఒక ఫాదర్ తన కొడుకుని అడుగుతూ ఉన్నాడు.
నీకు చదవటం ఇంట్రెస్టేనా ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పు అంటే ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటది స్కూల్ కి వెళ్ళటం ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఫలితం కోసం వెళ్తూ ఉన్నా రైట్ చిన్నప్పుడు మీకే మాత్రం నాకు మాత్రం ఎవరికి ఉంది వెళ్లి పుస్తకాలు వేసుకొని చదవాలి అనే కోరిక ఎవరికీ లేదు కదా అవును కానీ ఆ ఫలితం ఇది లేకపోతే అది వస్త రాదేమో నా జీవితం కష్టం అవుతదేమో అని మనము చదివాం అంటే ఒక విధమైనటువంటి నెగటివ్ ఎమోషన్ భయం వలన చదివాము చదువుకోకపోతే పనికి మాలినోడు అవుతావు సైకిల్ టైర్లు పంచర్లు వేసుకొని బ్రతకాలి వాట్లంటే బైక్స్ ఉన్నాయి మా చిన్నప్పుడు సైకిల్లు ఉండాయి కదా నాలుగు ఇళ్లల్లో ఆడపిల్లలని అయితే నాలుగు ఇళ్లల్లో పని చేసుకుని బ్రతకాలి ఇలా బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి భయంతో చదివాం కాబట్టి అక్కడ ఒక నెగిటివ్ ఎమోషన్ ఉంది. అయితే సినిమాకు వెళ్ళాలంటే ఏ భయం లేదు. సినిమా చూడకపోతే నాలుగు ఇళ్లల్లో పని చేసుకొని బ్రతకాల్సి వస్తుందని భయం లేదు. కదా ఆటలు ఆడుకోవాలంటే ఏ భయం లేదు. చాలామంది పేకాట ఆడుకుంటూ ఉంటారు ఊర్లలో పేకాట రాయల్లో అని పిలుస్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళు ఏ పని చేయరు. పేకాట ఆడాలంటే ఏ భయం లేదు. కాబట్టి అక్కడ వాళ్ళు ఇంట్రెస్ట్ తో చేస్తున్నారు. మ్ వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. దానికి దీనికి తేడా ఏంటి అనింటే ఇది ఒక నెగిటివ్ ఎమోషన్ తో స్టార్ట్ అయింది. అది ఆ టాస్క్ నే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఫలితం అనేది లేదు అక్కడ. కండిషన్ లేదు అక్కడ. మొదటి నుంచి చెప్తున్నాం మనసు ఎక్కడైతే కండిషన్ ఉంటదో అక్కడి నుంచి వెళ్ళిపోతది. ఎక్కడైతే ఫ్రీడమ్ ఉంటదో దాన్ని కోరుకుంటూ ఉంటది. మ్ అది ఎంత కండిషన్ చేస్తే అంత ఎక్కువ పారిపోవాలని చూస్తూ ఉంటది మనసు సినిమా చూడటంలో కండిషన్ లేదు కాబట్టి మనం సినిమా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాం. ఆటలు ఆడుకోవడంలో రీల్స్ చూడటంలో ఓటిటి లో ఆ వెబ్ సిరీస్ చూడటంలో కండిషన్ లేదు YouTube లో ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చూడటంలో కండిషన్ లేదు కాబట్టి హ్యాపీగా మనం చూస్తున్నాం మొత్తం అర్థంవుతుంది మళ్ళీ చెప్పేస్తూ ఉన్నాం ఇతరులకు చక్కగా బైహార్ట్ చేయట్లేదు స్టిల్ మనకి గుర్తు ఉంటుంది. అదే ఒక సినిమాని ఆ యొక్క ఎవరు మన సెన్సార్ బోర్డ్ మెంబర్ చూసి సర్టిఫై చేయాలి వాళ్ళు ఒకరో ఇద్దరో ఎంతో మంది చూస్తారు అది వాళ్ళకి కండిషన్ దాన్ని కూడా వాళ్ళు అలాగే చూసే అవకాశం ఉందా లేదు ఎందుకు లేదు అంటే కండిషన్ ఉంది ఎక్కడైతే కండిషన్ చేస్తాం నేను సెంటనియల్ కాలేజ్ ఆఫ్ అనిమేషన్ అని ఒక ఆ కెనడా బేస్డ్ కాలేజ్లో నేను పని చేశను ఇండియాలో ఉండి ఆ స్టూడెంట్స్ నేను ఒక టాస్క్ ఇచ్చేవాడిని ఒక మూవీ ఇచ్చి ఆ మూవీలో 10 మినిట్స్ చూసి ఆ 10 మినిట్స్ లో కెమెరా ఎట్లా సెట్ చేశడు వాళ్ళు రూల్ ఆఫ్ థర్డ్స్ అని ఉంటది అది ఫాలో అయ్యారా ఒకదాని తర్వాత ఎలా వ్యూ పెట్టారు టాప్ యాంగిల్ ఎక్కడ పెట్టాడు బాటం నుంచి ఎక్కడ పెట్టాడు వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని ఎక్కడ క్యాప్చర్ చేశారు ఇదంతా స్టడీ చేసి చెప్పమనేవాళ్ళు వాళ్ళు విత ఇన్ ఫ్యూ మినిట్స్ లోనే వాళ్ళు దాంట్లో ఎంటర్టైన్ అయిపోయేవారు ఎందుకంటే ఎంటర్టైన్ అయిపోవడం ఈజీ కానీ కండిషన్ లో పని చేయడం అనేది మనసు ఒప్పుకోదు. అయితే ఇక్కడ పని పట్ల ఎందుకు ఉత్సాహం రావట్లేదు చదువు పని రెండు ఒకటే కెరీర్ గురించి తను ప్రిపేర్ అవుదాం అంటే బుక్ తీస్తే ఏవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి కష్టంగా ఉంది చదవటం ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్తూ ఉంటారు ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు అయితే ఇక్కడ మనకు సమస్య ఏంటంటే ప్రతిదానికి మనకు ఫలితం పట్ల మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది. మ్ స్కూల్ కి వెళ్లేది మనము ఆ స్కూల్లో చదువుకొని మంచి ఆఫీసర్ అవ్వాలి మంచి ఎంప్లాయి అవ్వాలి మంచి బిజినెస్ మెన్ అవ్వాలి అని ఆ ఫలితం పట్ల మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడైతే ఫలితము పాజిటివ్ గా మనకి గ్లోరిఫై చేసి చెప్పారో ఎవరు చెప్తారు మన పేరెంట్స్ టీచర్స్ మన మోటివేషన్ స్పీకర్స్ మన స్పిరిచువల్ లీడర్స్ ఇది చేస్తే అది వస్తది అది చేస్తే ఇది వస్తది అనగానే మనము నిజం నిజాయితీగా దానికోసం ఆ పనిని కాదు చూసేది ఈ పని చేయడం ద్వారా వచ్చే ఫలితాన్ని మ్ మనము తల్లిదండ్రులు ఆ విఘ్నేశ్వరుడు కుమారస్వామికి పోటీ పెట్టాడు మ్ ఎవరైతే ఆ మూడు లోకాలని తిరిగి వస్తారో తక్కువ టైంలో లో వాళ్ళకి ఆ గణాలకు అధిపతిగా ఇస్తాము అని ఆయన నెమలి వాహనంతో వ్రయ అని వెళ్ళిపోయాడు.
ఈయన ఏం చేశడు తల్లిదండ్రుల చుట్టే తిరిగాడు. తిరిగేసరికి మూడు ఆయన వెళ్ళలేడు పాపం ఆయన వాహనం వెలక మ్ కాబట్టి ఆయన ఏం చేసాడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగేసరికి వాళ్ళు ఏం చేశారంటే తల్లిదండ్రుల చుట్టూ తిరిగినవాడే అందరికంటే ముందు వచ్చినట్లు అని చెప్పి మూలో అన్ని లోకాలు తల్లిలో తండ్రుల్లో ఉన్నాయి అని చెప్పి ఏదో ఆయన గణనాధుడు ఇచ్చాడు. మనం కూడా తల్లిదండ్రులకి చాలా గౌరవం ఇచ్చి కాళ్ళు మొక్కి అమెరికా నుంచి వచ్చి కూడా అమ్మమ్మలకి నానమ్మ కాళ్ళు మొక్కిస్తూ ఉంటారు ఎందుకు మొక్కిస్తున్నారు ఫలితము ఆశ ఉంది. మ్ తల్లిదండ్రులకు మొగ్గితే చాలా బెనిఫిట్ అవుతది అనేటువంటి ఆశ ఉంది. గుడికి ఎందుకు వెళ్తున్నాము గుడికి వెళ్తే ఏదో బెనిఫిట్ వస్తది అనే ఆశ ఉంది. అవును వ్రతం ఎందుకు నోసుకుంటున్నాము ఏదో ఆశ ఉంది నమాజ్ ఎందుకు చేస్తున్నాము ఏదో ఆశ ఉంది ప్రార్థన ఎందుకు చేస్తున్నా ఏదో ఆశ ఉంది దాని ద్వారా వచ్చే ఫలితం ఈవెన్ మెడిటేషన్ కూడా మెడిటేషన్ చేస్తే అది వస్తది లేదా ఈ కష్టం పోతది ఈ తలనొప్పి తగ్గుతది ఈ స్ట్రెస్ తగ్గుతది. అక్కడ కూడా ఫలితం మీదే ఉంది. మన ఇంట్రెస్ట్ అంతా కూడా ఫలితం మీద ఉంది ఎప్పుడైతే ఫలితం మనం ఎందుకు బుక్ చదువుతున్నాము బుక్ చదివితే ఎగ్జామ్ బాగా రాయొచ్చు ఎగ్జామ్ బాగా రాస్తే మార్కులు వస్తే మనకు మంచి లైఫ్ ఉంటది. లేకపోతే ఎప్పుడైతే ఒకదాన్ని పాజిటివ్ గా గ్లోరిఫై చేశారో వెంటనే మనక ఒక డౌట్ వస్తది ఎవరికైనా మరి ఇది చేయకపోతే ఏంటి మనిషి యొక్క మెథడు చాలా షార్ప్ గా పని చేస్తుంది కంపారిటివ్లీ అంటే అది కూడా షార్ప్ గా చేస్తే మనకు ఉన్నటువంటి ప్రోగ్రాం వల్ల చాలా లాజికల్లీ ఆలోచిస్తూ ఉంటుంది. దానికి అదే కొన్ని ఆలోచిస్తది. ఇది చేస్తే పాజిటివ్ ఫలితం వస్తది. అది చేయలేకపోతే ఏ ఫలితం వస్తది అనే ఆలోచన కూడా వస్తది. కదా ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతది కాల్చుకోండి హలో హలో ఆ అడగండి మరి కౌన్సిలింగ్ తీసుకోవాల వెయిట్ చేయాలి కౌన్సిలింగ్ అవసరమా లేదా అనేది మీ క్వశ్చన్ రైట్
రైట్ రైట్ రైట్ మ్యూట్ చేయండి చెప్తాను సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రకరకాల లెవెల్స్ ఉన్నప్పుడు డిస్కంఫర్ట్ జోన్ డిసార్డర్ జోన్ అండ్ డిసీస్ జోన్ అన్నాము డిసీస్ జోన్ అంటే వాళ్ళకి ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అవుతూ ఉంటుంది ఈ థర్డ్ జోన్ కి రావాలంటే రెండు దాటి రావాలి. కదా మొదటి డిస్కంఫర్ట్ జోన్ దాటితేనే డిసార్డర్ జోన్ లోకి వస్తారు డిసార్డర్ జోన్ దాటితేనే డిసీజ్ జోన్ లోకి వెళ్తారు ఒకసారి చిన్నదానికి కూడా మనము ఇంకొక కాల్ చూడండి ఇది కూడా చూడండి నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
హలో హలో ఆ అడగండి పరిగతిలో ఉన్నామ అన్నారు కదా అంటే రిజల్ట్ రిపోర్ట్స్ కొట్టే రైట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతకు ముందు కాలర్ది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అది ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చేస్తాను మేము మ్యూట్ చేసి మ్యూట్ చేసి ఉంచండి మళ్ళీ అవసరమైతే మిమ్మల్ని అడుగుతాను రైట్ ఈ డిసీస్ జోన్ కి వెళ్ళిపోయిన వాళ్ళు ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి డైరెక్ట్ గా కూడా ఒక్కొకసారి ట్రోమాకి ఏదో మనక ఏదన్నా యక్సిడెంట్ తప్పిన భూకంపంలో ఇరుకున్న యుద్ధం అప్పుడు లేకపోతే రేప్ అబ్యూసివ్ బిహేవియర్ ఇటువంటివి ఉన్నప్పుడు కూడా సడన్లీ డిసీస్ జోన్ కి వెళ్ళిపోయారు అంటే ఈ క్రాస్ చేస్తే వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉన్న తర్వాత సం టైమ్స్ ఏమవుతుది అంటే చిన్న చిన్న స్ట్రెస్ కూడా మళ్ళీ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అయ్యే అవకాశాలు దెబ్బ తగిలింది దెబ్బ రకరకాల లెవెల్లో తగలొచ్చు ఇక్కడ ఒతుకొని ఉండొచ్చు లేదా కొంచెం ఎక్కువగా కూడా ఉండొచ్చు లేదా అక్కడ చర్మం లేసిపోయి గాయమయి బ్లీడ్ కూడా అవ్వచ్చు. ఈ బ్లీడ్ అయిందంటే మిగతా రెండు జరగలేదండి అది దాటి వెళ్ళింది. ఈ బ్లీడ్ అయిపోయి ఉన్నప్పుడు గాయం ఉంది. ఆ గాయము మానటానికి చాలా టైం పడుతది. ఈ గాయంలో ఉన్నప్పుడు మళ్ళీ చిన్న చిన్న ఒత్తిడలు అవి ఏ ఎగ్జామ్స్ో పెళ్లో లేకపోతే డెలివరీో లేకపోతే ఇంటర్వ్యూనో ఏదనా సిచువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ గాయం రేగే అవకాశం ఉంది ఇది ఫిజికల్ గాయం రైట్ అలాగే ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ కి వెళ్ళిన వాళ్ళకి మళ్ళా ఆ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక రెండు మూడు రోజులో వారం రోజులో ఒత్తిడిలో ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటది లేదా ఒక్కొక్కసారి కూడా సడన్లీ ఆ యొక్క ఉలిక్కి పాటుతోన ఏమన్నా జరిగినప్పుడు ప్పుడు ఏదో కుక్క అరిసినప్పుడో ఇంకోటో అయ్యే అవకాశం ఉంటది అట్లాంటప్పుడు కూడా మళ్ళీ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసినట్టే చేయాలి. అటువంటప్పుడు కౌన్సిలింగ్ అంటే మొదట మనం మెడిసిన్ కి వెళ్ళాలి. ఎందుకంటే గతంలో మెడిసిన్ వాడే దాటివచ్చాం. అవును మెడిసిన్ కి వెళ్ళిన తర్వాత అవసరమైతే ఒకటి రెండు సెషన్లు తీసుకోవచ్చు తప్పేమ లేదు. అవసరమా లేదా అంటే కచ్చితంగా ఇది అవసరమో కాదో అని చెప్పలేము. ఇప్పుడు ప్రోడిడ్ ఇం బ్యాలెన్స్ ఉన్నా సరే మళ్లా దాన్ని ఆ గాయాన్ని ఏ విధమైన ఇన్సిడెంట్ దాన్ని రేకఎత్తికించకుండా ఉంటే మానిపోతది.
కానీ ఏదో ఒకటి వస్తూ ఉంటది కదా లైఫ్ అని నాకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటది. ఎక్కడో వాచ్మెన్ ఏదో అవమానించాడు లేకపోతే రావద్దు అన్నాడు లేకపోతే ఇంకోటి ఏదో అయింది లేకపోతే బస్ కండక్టర్ తిట్టాడు ఇవన్నీ బాధ పెడుతూ ఉంటాయి ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు కదా ఇవేమీ లేకపోతే తగ్గిపోతాయి కానీ వీటన్నిటిని తట్టుకోవడం కోసం మనం మెడిసిన్ యొక్క సపోర్ట్ ఎలాగైతే తీసుకుంటున్నామో అలాగే సం టైమ్స్ ఒకటి రెండు సెషన్లు కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు ఫుల్ కౌన్సిలింగ్ అయిపోయిన లేదు అసలు ఏ కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళయితే కంప్లీట్ గా మొదటి నుంచి చివరిదాకా కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం రైట్ మొదటి క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు తర్వాత కాలర్ ఏమ అడిగారు అనింటే ఆ ఫలితాలు రావాలంటే ఎఫర్ట్స్ ఉండాలి కదా అన్నాడు నిజం అయితే ఫలితాల మీద ఎప్పుడైతే అదే చెప్తున్నాను మీరు అదే కదా క్వశ్చన్ మీది సందీప్ గారు అన్మ్యూట్ చేసి మాట హలో పరిధిలో ఉన్నావా ఆ రీజన్స్ మీ పరిధిలో లేవు రైట్ చెప్తాను నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కట్ చేయండి అదే అదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
రైట్ సో ఎప్పుడైతే ఇంకో కాల్
హలో హలో మాట్లాడండి ఆ అడగండి నా పేరు శివసం అండి ఓకే అండి అడగండి హరిరాగు సార్ వీడియోస్ చాలా చూస్తున్నాను క్వశ్చన్ డైరెక్ట్ గా అడగండి. ఏంటంటే అదే సైకాలజీ మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సో యస్ ఏ ఎక్సిస్టెంట్ సైకాలజిస్ట్ గా ఎట్లా దీనికి ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎట్లా ఓకే అవ్వాలనేది అర్థం కాదు ఓకే ఓకే ఏముంది మీరు వెళ్లి మీ యూనివర్సిటీ దగ్గర ఉన్న యూనివర్సిటీని అప్రోచ్ అయితే సైకాలజీ కోర్స్ ఉంటది ముందు సైకాలజీ కోర్స్ చేయండి. కోర్స్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అడుగు అర్థంవుతది. ఎప్పుడైనా సరే సైకాలజిస్ట్ ఎవరో సలహాలు ఇస్తేనో ఎవరో చెబితేనో సైకాలజీ చదవకూడదు. మీరు ఎక్కడ దొరుకుతదో ఏంటో మీరు సెట్ చేసుకోలేరా నిజం చెప్పండి చేసుకోవచ్చు కదా ఈజీ కదా దీనికి క్వశ్చన్ ఏం లేదు యాక్చువల్లీ మీరు దగ్గరలో ఉన్న యూనివర్సిటీ వెబ్సైట్ ఉంటే దాన్ని సెర్చ్ చేయండి సైకాలజీ గురించి వాళ్ళు చెప్తారు. స్వయంగా మీరు అధ్యయనం చేసి నేర్చుకోవాలి యూనివర్సిటీని అప్రోచ్ అవ్వండి రైట్ అంటే లభించేది కూడా ఎగజస్టెన్షియల్ అనేది కోర్సులో లభించదు అది మీరు ఫస్ట్ మీరు సైకాలజీ చదివితే అర్థమవుతది. మీకు ఒకటి రెండు అర్థమయిన తర్వాతే మూడోది అర్థంఅవుతుంది కదా ఒకటి రెండు నేను చదవను కానీ మూడు ఎట్లా చదవాలి అంటే చెప్పడం అనేది వేస్ట్ ఫస్ట్ ఒకటి రెండు అయిన తర్వాతే మూడో స్టెప్ లోకి వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే మీరు సైకాలజీ చదవండి మీరు రైట్ అప్పుడు వచ్చిన డౌట్స్ ని నేను ఏమైనా ఉంటే నేను అప్పుడు నేను క్లారిఫై చేస్తాను. రైట్ రైట్ సో ఫలితం ఎప్పుడైతే మన మనసులోకి వచ్చిందో ఫలితం రావటం వల్ల చాలా పాజిటివ్ రిజల్ట్స్ పాజిటివ్ గా లైఫ్ మారుతది. ఫలితం రాకపోతే నెగిటివ్ గా మారుతి. మ్ అనేటువంటి కంక్లూజన్ అంతే కదా అవును ఇప్పుడు నువ్వు చదువుకుంటే బాగుపడతావ అంటే చదువుకోకపోతే చెడిపోతావ అనేది కమ్యూనికేట్ అవుతాం. కానీ యాక్చువల్ గా చదువుకోకపోతే ఇలాగే లైఫ్ ఉంటది. మ్ నువ్వు పాస్ అవ్వకపోతే అర్థం ఏంటి సెవెంత్ పాస్ అవ్వలేదు అనుకోండి ఫస్ట్ క్లాస్ అయిపోవు సిక్స్త్ పాస్ వరకు ఉంటుంది. ఇంటర్ పాస్ అవ్వలేదు నువ్వు థర్డ్ క్లాస్ అమ్మాయి అయిపోవుటెన్త్ పాస్ అయిన అమ్మాయిగా ఉంటావు ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీ పాస్ అవ్వలేదు అంటే అర్థము నువ్వు ఏమి పనికి మాలిదానం అయిపోయావు కదా కానీ మన కంక్లూజన్ ఏమవస్తుంది డిగ్రీ పాస్ అవ్వకపోతే కాదు హలో హలో హలో ఆ అడగండి క్వశ్చన్ ఏందంటే నా పేరు విజయ్ అండి అడగండి క్వశ్చన్ ఓకే అండి అడగండి.
మనం మెంటల్ గా వర్క్ చేసిన దానికి ఫిజికల్ గా వర్క్ చేస్తున్నదానికి డిఫరెంట్ ఉంటుందా అంటే ఇప్పుడు మనం ఆఫీస్ లో వర్క్ చేసినప్పుడు లేకపోతే ఇంటికి వెళ్లి తిని పడుకునేటప్పుడు సరైన నిద్ర లేకపోవడం గాన సరిగ్గా రాకపోవడం కానీ లేదు అంటే మనం ఏదైనా ఫిజికల్ గా ఇంటి దగ్గర హార్డ్ వర్క్ వేసినప్పుడు నీతిగా అలిసిపోయి పడుకోవడం అంటే సంతృప్తిగా ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది కదా సో ఈ రెండిటికి ఏమైనా డిఫరెంట్ వివరిస్తాను రైట్ మెంటల్ గా అలసిపోవటం అనేది ఏమ ఉండదు ఏ పని చేయకపోయినా మెంటల్లీ అలసిపోతాం పనికి మెంటల్ పని అంటూ ఏమీ లేదు. ఫస్ట్ అర్థం చేసుకోండి ఫిజికల్ వర్క్ అంటే ఫిజికల్ వర్క్లో కూడా మెంటల్గా ఒక ఒక యంబిషన్ తోని వాటితోని చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే యంబిషన్ తో చేస్తున్నామో సరిగ్గా చేయలేనప్పుడు మీరు ఫిజికల్ గా ఎంత అలిసిపోయినా సరే ఒకసారి నిద్ర పట్టదు ఎందుకంటే భయం వేస్తుంది కాబట్టి అలాగే మెంటల్లీ మీరు చేసేటప్పుడు అక్కడ కూడా ఏంటంటే హై అచీవ్మెంట్ ఏదో చదవాలి ఏదో సాధించాలి ఏదో కొట్టాలి ఎవరికో ప్రూవ్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు కూడా అంతే అవుతుంది. సో ఒక్కొక్కసారి మీరు ఏ ఫిజికల్ వర్క్ చేయకపోయినా సరే మెంటల్ పీస్ ఆఫ్ మైండ్ ఉంట ఇప్పుడు సపోజ చాలామంది సన్యాసులు వాళ్ళు ఉంటారు అలాగే క్రిస్టియన్ నన్స్ ఉంటారు వాళ్ళఏం వర్క్ చేయరు ఫిజికల్ గా స్టిల్ వాళ్ళు బాగా నిద్రపోతున్నారు కదా ఎందుకు నిద్రపోతున్నారు అది స్టేట్ ఆఫ్ మైండ్ ఇక్కడ ఫిజికల్ వర్క్ చేయడం వల్ల నిద్ర కొంచెం ఎక్కువ వస్తది అది వాస్తవమే కానీ ఫిజికల్ వర్క్ చేసి స్టేట్ ఆఫ్ మైండ్ సరిగ్గా లేకపోయినా నిద్ర పట్టదు. అది అర్థం చేసుకోవాలి స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్ రైట్ విజయ్ గారు ఓకే అండి రైట్ అయితే ఎప్పుడైతే ఈ ఫలితము రాకపోతే నాకు నెగిటివ్ వస్తది అనే భయం వచ్చిందో వెంటనే బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి హార్మోన్స్ అంటాం ఆ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే బ్రెయిన్ ని షట్ డౌన్ చేస్తాయి. వన్స్ బ్రెయిన్ షట్ డౌన్ అయిన తర్వాత బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ కి వెళ్ళిపోయి ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. డ్రైన్ అయిపోయిన తర్వాత దెన్ ఆ పని మీద ఇంట్రెస్ట్ రాదు ఎందుకు రాదు పనిని ఎంజాయ్ చేయట్లేదు ఎవరికీ పని ఇష్టం లేదు అది సమస్య మనకి చిన్నప్పటి నుంచి కూడా పనిని ఎంజాయ్ చేయడం నేర్పించలేదు ఫలితాన్ని ఫలితమే కావాలి ఇది చేస్తే అది వస్తది. లేకపోతే రాదు లేకపోతే మరింత ఇది అవుతది అనేటువంటిది ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనకి బ్రెయిన్ వాష్ చేసి ఉంచారో అప్పటినుంచి ఈవెన్ ఎక్సర్సైజ్ చేస్తే నీకు ఫిట్నెస్ వస్తది. ఫిట్నెస్ కోసం కాదు ఎక్సర్సైజ్ ని ఎంజాయ్ చెయ్ ఫలితం కాదు ఆ పనిని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. మ్ ఎందుకు ఫలితం అంటే ఒకతను బిజినెస్ పెడతాడు బిజినెస్ పెట్టాలనే కోరిక ఉంది ఎందుకు బిజినెస్ చేయాలని కాదు బిజినెస్ ద్వారా వచ్చే లాభాల పట్ల కోరిక ఆ లాభాలతో నేను సింగపూర్ వెళ్లొచ్చు స్విట్జర్లాండ్ వెళ్లొచ్చు ఇలా చేయొచ్చు బంగారం కొనుక్కొని వేసుకుంటే అందరినీ ఇంప్రెస్ చేయొచ్చు కార్లో నిన్ను బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని అలా దిగగానే అందరు ఆహా ఓహో అంటారు ఇవి కావాలి. ఒకతను సినిమా డైరెక్టర్ కావాలని ఉంటుంది యక్చువల్ డైరెక్టర్ కాదు డైరెక్టర్ అయిన తర్వాత తను ఆ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తుంటే రామగోపాల్ వర్మో లేకపోతే ఆయన పేరుఏది ఉంటది కదా వేరే డైరెక్టర్లు ఎవరో ఉన్నారు కదా వాళ్ళలాగా ఇస్తుంటే అందరూ ఆహా ఓహో అని చప్పట్లు కొడుతుంటే ఆ అప్రిసియేషన్ కావాలి. దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంది ఆ కోరిక ఉంది ఎప్పుడైతే ఆ కోరిక ఉందో ఈ పని పట్ల మనకి ఇంట్రెస్ట్ రాదు. మనకి ఇక్కడ పని పట్ల ఉత్సాహం రావాలంటే మనం చేయాల్సింది ఏంటి అనింటే ఫలితం పట్ల మనకు ఉన్న కోరికని వదిలేయాలి. ఎప్పుడైతే ఫలితం పట్ల కోరిక ఉందో మన మనసంతా ఫలితం రాకపోతే ఏమవుతుంది అనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. అదే కాదు మన పరిధిలో లేదు ఆయన అడిగాడు సందీప్ గారు అడిగారు. ఫలితం మన పరిధిలో లేదు. పని చేయటం ఒకటే మన పరిధిలో ఉంది పని చేస్తేనే కదా రిజల్ట్స్ వచ్చేది ఓకే కాదనట్లేదు మళ్ళీ మీకు రిజల్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. మీరు పని చేసినంత మాత్రం రిజల్ట్స్ వస్తదా చెప్పలేము రిజల్ట్స్ ని అనేక ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లయెన్స్ చేస్తాయి దాంట్లో పని కూడా ఒక ఇంపార్టెంట్ కోర్ ఫాక్టర్ ఒక అమ్మాయి బాగా చదివినా ఎగ్జామ్స్ అప్పుడు తనకి పీరియడ్స్ వచ్చిన వెళ్ళలేకపోయింది దాని ఫెయిల్ అవుతది కదా చదివింది కదా ఒకసారి బాగా చదివినా ఏదో రాంగ్ నెంబర్ వేసింది అప్పుడు కూడా పోవచ్చు. మంచిగానే నెంబర్ వేసిన ఆ కరెక్షన్ చేసేవాడికి ఏదో ఇబ్బంది ఉండి వాడేదో చేశడు లేదంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ లో ఈ పేపర్లు ఎక్కడో కలిసిపోయినాయి దొరకట్లేదు. ఇలా అనేక కారణాల చేత ఆమె ఎగ్జామ్ ఫెయిల్ అవ్వచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తాం ఎంత బాగా చదివినా మన కాంపిటీటర్ మనకంటే ఎక్కువ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. మీరుఎట్ మంత్స్ చదివారు వాళ్ళు 18 మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు లేకపోతే రెండు మూడు సంవత్సరాల నుంచి ఐఐటి కొట్టాలనే దానితో వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడు ఆబవియస్లీ వాళ్ళకి సీట్ వస్తుంది నీకు రాదు కదా నువ్వు చదవలేదా చదివావు ఇది బిహేవియరల్ సైన్స్ ఇది ఫిజికల్ సైన్స్ కాదు అన్ఫార్చునేట్లీ ఫిజికల్ సైన్స్ రూల్స్ తీసుకొచ్చి బిహేవియర్ సైన్స్ లో అప్లై చేస్తున్నారు. ఫిజికల్ సైన్స్ లో ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ కలిపితే వాటర్ ఏర్పడుతుంది. ఉ H2O అంటారు.
అంటే రెండు హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే వాటర్ వస్తుంది. ఇది ఎవరు కలిపినా అంతే కానీ బిహేవియర్ సెన్స్ అట్లా కాదు. ఎయిట్ మంత్స్ చదివిన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితం రాదు. ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్ లో అందరూ ఎయిట్ మంత్స్ చదువు రారు. కొంతమందికి ఆ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టి ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటది. వాళ్ళు కొంత హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సైకాలజీ నేను చదివిన దానికి ఇందాట ఒకాయన ఫోన్ చేశడు ఆయన చదివి సారీ సైకాలజీ నా కొడుకు చదివిన దానికి లేదా ఒక లేమెన్ కొడుకు చదివిన దానికి తేడా ఉంటది కదా అవును ఎందుకంటే ఇంట్లోనే సైకాలజిస్ట్ ఉన్నాను కాబట్టి ఏదైనా చెబుతూ ఉంటారు తరతరాలుగా చదువులో ఉన్న వాళ్ళకి కొంచెం అట్లా ఎఫర్ట్స్ పెడితే చాలు వాళ్ళకి హెల్ప్ అవుతుంది బికాజ్ ఇల్లే ఒక గ్రంధాలయం వాళ్ళ పేరెంట్స్ కి చదువు వచ్చు నా సర్వెంట్ పిల్లలకి ఏమవచ్చు వాళ్ళకి రాదు వాళ్ళు 24 అవర్స్ కష్టపడిన నా కొడుకు ఫోర్ హవర్స్ కష్టపడిన వాళ్ళ కంటే ఎక్కువ ఎక్కువ నాలెడ్జ్ వచ్చేస్తది. కదా అందరికీ ఒకే విధంగా రాదు కాబట్టి ఫలితాలని మనం చదివితే వచ్చేస్తది అనుకోవటం అవివేకం.
లేదా కష్టపడితే ఫలితం వస్తది అనేది అవివేకం కష్టపడిన ప్రతిసారి ఫలితం రాదు అనేక ఫ్యాక్టర్లు ఉంటాయి. ఆ రిజల్ట్స్ అనేది మీ పరిధిలో లేదు. రిజల్ట్స్ బట్ల ఎప్పుడైతే మీరు అటాచ్మెంట్ పెంచుకుంటారో అప్పుడు మీ మనసు పని మీద శ్రద్ధ కోల్పోతూ ఉంటది. ఈవెన్ పగలు రాత్రులు అదే మన మనసులో అబ్సెసివ్ గా తిరుగుతూ ఉంటది. రైట్ సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అనింటే పనిని ఆస్వాదించడం ఈరోజుకి నేను ఈ పని చేసి ఈ పనిని ఎంజాయ్ చేస్తాను లాంగ్ బ్యాక్ నేను 20స్ లో ఉన్నప్పుడు ఆ ఒక యాడ్ ఏజెన్సీలో పని చేశాను. ఆ యాడ్ ఏజెన్సీ ఎక్కువ మంది ఎంప్లాయిస్ లేరు చాలా మంచి ఆర్టిస్ట్ అతను యంగ్ అన్నమాట అతను సో చాలా క్రియేటివ్ గా చేశాడు బిఎఫ్ ఏ చదివాడు అతను అతను మా బాస్ అతను అతను ఏం చేసేవాడు ఒక వర్క్ ఇచ్చి ఎంజాయ్ అనేవాడు మ్ వర్క్ చేయని ఎప్పుడు అనలే ఎంజాయ్ అనేవాడు అంటే ఏంటంటే నువ్వు ఇక్కడికి వచ్చింది పని చేయటానికి పనిని ఎంజాయ్ చేయటానికి ఉమ్ ఎప్పుడైతే పనిని ఎంజాయ్ చేయగలుగుతామో అప్పుడు మనం ఎఫెక్టివ్ గా పని చేస్తాం ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వస్తాయి. ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా పనిని ఎంజాయ్ లేకుండా మొక్కుబడిగా చేస్తాము దాంట్లో ఫలితం తగ్గిపోతూ ఉంటుంది. మ్ ఇంకా బాగా చేస్తే బాగా రిజల్ట్స్ వస్తే బాగా చేయొద్దు బాగా ఎంజాయ్ చేయండి. మ్ నేను ఈ పనే కాదు ఏ పని చేసినా సరే కంప్లీట్లీ దాంట్లో లీనమై ఎంజాయ్ చేసేవాడిని. ఎందుకు ఎంజాయ్ చేసేవాడిని అది నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఫలితం రాకపోయినా పర్లేదు. జస్ట్ ఆ బుక్ చదువుతాను. ఆ బుక్ నేను ఎగ్జామ్ కోసం చదవలేదు నాకోసం చదివాను ఈ సైకాలజీలో నేను ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ తర్వాత నేను సైకాలజీ బుక్స్ ఎక్కువ చదివాను. ఆ బుక్స్ ని నేను అధ్యయనం చేశను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం ముట్టుకోం కానీ నిజమైన చదువు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చదివేది నిజమైన చదువు బియాండ్ స్కూల్ చదివేది. అప్పుడు ఎందుకు చదువుతున్నాము ఫలితం కోసం చదవట్లేదు. మనకోసం మనం నేర్చుకోవడం కోసం చదువుతున్నాం ఆటోమేటిక్ గా ఏమవుతది అంటే అక్కడ మన నాలెడ్జ్ ఎక్యములేట్ అవుతూ ఉంటది మన లాజిక్ ఇంకా షార్పెన్ అవుతూ ఉంటది. మన కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటది. అలా కాకుండా ఫలితము లేకపోతే ఇంకొక భయాలు రకరకాల భయాలు మన పరిధిలో లేని మన జీవిత కాలంలో రానటువంటి సమస్యలు ఏవో వచ్చేస్తది. ఎక్కడో బ్లాక్ హోల్ లోకి భూమి వెళ్ళిపోయి అంతరించిపోతుది లేకపోతే విశ్వం ఇట్లా అంతరించిపోతది ఇంకోటి అయిపోతే ఇంకోటి అయిపోతూ ఉండొచ్చు భూమి గ్లోబల్ వార్మిషన్ పెరిగిపోతే మార్స్ మీద వెళ్లి మనం బ్రతకాల్సి వస్తది. వెళ్తామా లేదా వెళ్తామా ఎంత అట్టర్లీ స్టూపిడ్ ఆలోచన ఇది చూడండి భూమిమీద ఆల్రెడీ ఆక్సిజన్ ఉంది ఆక్సిజన్ తో మనం బ్రతుకుతున్నాము భూమిమీద పర్ఫెక్ట్ ఎకోసిస్టం ఉంది. ఇది ఉన్నది మనం బ్రతకలేము కానీ మార్స్ లో ఆక్సిజన్ లేదు మార్స్ లో చెట్లు లేవు మార్స్ లో జీవం లేదు కానీ అక్కడ మనం బ్రతుకు తెరువుని తయారు చేసుకో నువ్వు మార్స్ లో బ్రతకగలిగితే భూమి మీద కూడా బ్రతకగలవు. మార్స్ లో బ్రతకగలితే భూమి మీద వెయ్యి రెట్లు ఎక్కువ బ్రతకగలవు. కానీ ఇది వదిలేసి అక్కడ ఎక్కడో ఇదంతా ఏంటంటే ఒక మానసికమైనటువంటి ఇన్నీ కూడా మానసికమైన సమస్యలే డబ్బు ఎక్కువ సంపాదించడం మానసిక సమస్య పగతో రగిలిపోవడం మానసిక సమస్య ఇది కాదు వేరే గ్రహాల్లోకి లేకపోతే వేరే విశ్వంలోకి వెళ్ళాలి అనుకోవడం కూడా మానసిక సమస్య మ్ సింపుల్ లాజిక్ కదా మార్స్ మీద బ్రతకగలిగినటువంటి టెక్నాలజీ ఉంది అతను అంటే మార్స్ మీద జీవం లేదు మార్స్ మీద సరిపడా టెంపరేచర్ లేదు స్టిల్ మనం బ్రతకడానికి అక్కడ కాళ్ళనీళ్లు కట్టుకోగలుగుతాం మరి భూమి మీద కట్టుకోలేవా కట్టుకోగలుగుతాం కదా అంటే లాజిక్ మనం కోల్పోతాం అలా మన జీవిత కాలంలో రానటువంటి సమస్యలు మన వంశం అంతరించిపోతది లేకపోతే మన కులం అంతరించిపోతది మన మతం అంతరించిపోతది మన దేశం అంతరించిపోతది ఇవన్నీ నీ చేతులు నా చేతిలో లేవు కాపోతే మానవజాతి అంతరించిపోతది. ఇవన్నీ వీటి కోసం మనం ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాటి పట్ల విపరీతమైనటువంటి అటాచ్మెంట్ పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా చేస్తున్న పని మీద మనకి ఆ ఉత్సుకత రావడం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అనింటే అవన్నీ తర్వాత ఏది ఈ దేశం అంతరించి పోవద్దు అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి సిటిజన్ కూడా తన పని తను నిర్వర్తించాలి.
అంతేనా ఈ దేశంలో సగం మంది పని నిర్వర్తించకుండా సగం మంది ఆలోచిస్తుంటే ఈ దేశం సగమే సర్వైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక కులం పట్ల అతనికి అటాచ్మెంట్ ఉంది నిజంగా ఉందనుకుందాం ఆ కులం సర్వే అవ్వాలి అంటే ఆ కులంలో ఉన్న వ్యక్తులు పని చేసి పని చేస్తే నలుగురికి ఉపయోగపడితే దెన్ ఆ కులం బ్రతుకుతుంది. అవునా అలాగే ఆ మతం లేదంటే మనుషులు మనుషులు అందరించి పోకుండా ఉండంటే ఏం చేయాలి మనుషులు పని చేయాలి. రైట్ మెడిటేషన్ చేస్తే ఈ భూమిమీద ఉన్నటువంటి మొత్తం మనుషులు ఒక 24 అవర్స్ మెడిటేషన్ చేశారు అనుకోండి లేదా ఒక వన్ వీక్ చేశారునుకోండి అందరూ చచ్చిపోతారు. మ్ దరిద్రం వదిలిపోతారు. కాబట్టి రాముడు సీతను రావణాసుడు తీసుకెళ్తే ఏం చేశడు యుద్ధం చేశాడు అవునా మెడిటేషన్ చేయలేదు కదా అవును కాబట్టి కర్తవ్యము పని చేయండి పని చేయకుండా పని మీద ధ్యాస కాకుండా ఎప్పుడైతే ఫలితం మీదకు వచ్చిందో భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్పాడు కదా కర్తవ్యం మాత్రమే నీ పని ఉంది ఫలితాన్ని నాకు వదిలేయాలి నాకు అంటే నేచర్ కో గాడ్ని నమ్మేవరకు గాడ్ కోకో వదిలే కర్తవ్యం మాత్రమే మీరు ఆలోచించ ఆ పని మనక ఏమవుదని లెక్క పెట్టుకుంటాం. ఇది చేస్తే అది వస్తదా రాదా ఈ కోర్సు అయితే ఎలా ఉంటది ఆ కోర్స్ అయితే ఎలా ఉంటది దేనికి డిమాండ్ ఉంది ఇట్లా చూసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి కోర్సు కి డిమాండ్ హెయిర్ కట్ చేస్తూ ఒకాయన కోట్లు సంపాదిస్తూ తబలా వాయిస్తూ కోట్లు సంపి వంటలు చేస్తూ చేస్తూ లా చదివి కోట్లు గంటకి లక్షల్లో కోట్లలో చార్జ్ చేసేవాళ్ళు డాక్టర్ చదువు చదివి చాలా చేసేవాళ్ళు వ్యవసాయం చేస్తూ బోర్డు సంపాదిస్తున్నారు పాలిటిక్స్ లోకి వెళ్లి సంపాదిస్తున్నారు. ఈ సైకాలజీ చేసి చదువుతున్నారు అలాగే లా చేసి చేయలేని వాళ్ళు ఉన్నారు సిఏ చదివి ఏ పని చేయలేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు సైకాలజీ చదివి ఏం చేయలేనివాళ్ళు ఉన్నారు అంటే ఏం చదివితే ఏమ వస్తదని లెక్కలు పెట్టుకోవద్దు మీరు ఏ పని చేసినా ఆ పనిలో పూర్తిగా లీనమయి ఆ పనిని ఆస్వాదిస్తూ నిజాయితిగా మీరు పని చేస్తే ఏ పని చేసినా ఫలితం వస్తది. ఈ పని కాకపోతే ఇంకొక పని నేను ఏం చెప్తానుఅంటే ఏ కోర్స్ చదవాలో కాదు మీరు చదవటం నేర్చుకోండి ఫస్ట్ ఏ జాబ్ చేయాలో కాదు జాబ్ చేయడం నేర్చుకోండి నా కొడుకు ప్లస్ట చదువుతున్నాడు. ప్లస్ట తర్వాత తను వేరే గ్రాడియేషన్ కి ఎక్కడికనా వెళ్ళాలి. వాళ్ళ మదర్ ఏం చేస్తాది ఏం కోర్స్ చేస్తావో ఏంటో చూస్తూ ఉంటది సహజంగా వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటారు. నేను చెప్పింది ఏంటంటే నువ్వు ప్లస్ట అంటే ఇంటర్మీడియట్ మన భాషలో చెప్పాలంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోయినా ఓకే కానీ ఈ సంవత్సరంలో నీకు నువ్వుగా సొంతంగా బ్రతకడం నువ్వు వేరే ఊరు వెళ్ళినా వేరే స్టేషన్ కి వెళ్ళినా లేకపోతే ఇక్కడే ఏదైనా హాస్టల్ లో ఉన్నా నీ బట్టలు నువ్వు మాత్రం మడత పెట్టుకోవటం నీ బట్టలు నువ్వు ఐరన్ చేసుకోవటం నీ బట్టలు నువ్వు వాష్ చేసుకోవటం నీ సెల్ఫ్ హైజీన్ నీ హెయిర్ ప్రాపర్ గా కోమ్ చేసుకోవటం ప్రాపర్ గా టైం కి హెయిర్ కట్ కి వెళ్ళటం నీ ఫుడ్ ని ఎలా తినాలి ఎప్పుడు తినాలి ఎందుకు తినాలి తినొద్దు నీ బుక్స్ ఎలా సర్దుకోవాలి ఎలా సర్దుకుంటే ఎలా తొందరగా దొరుకుతది లేదా ఎక్కడ సర్దుకోవాల్సిన పని లేదు. నడిసేటప్పుడు జారి పడకుండా ఎలా నడవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవును ఇక్కడ బురద ఉందని దూరంగా అడిగేస్తా జారి పడతారు. అవును బురదు ఉన్నప్పుడు దూరం అడిగేయకూడదు. దాటాలని దూరం అడిగేస్తే ఎందుకంటే బాడీ ఎప్పుడు నిలువగా ఉండాలి ఇవన్నీ తెలియవు ఇవన్నీ నువ్వు తెలుసుకుంటే చాలు నువ్వు పాస్ అవ్వకపోయినా పర్లేదు పాస్ అయితే ఏమో డిగ్రీలోకి ఎంటర్ అవుతాడు నేను చెప్పినవి నేర్చుకుంటే డిగ్రీ ఇంటర్ ఫెయిల్ అయినా తను హ్యాపీగా బ్రతకాలి కాబట్టి ఏది అవసరమో చూడండి ఈ కోర్సు ఆ కోర్సు కాదు నేను నా థర్డ్ ప్రొఫెషన్ సైకాలజిస్ట్ సైకాలజీ నేను ఫస్ట్ చిన్నప్పటి చూస్ చేసుకోలేదు. కానీ ఇక్కడ కూడా సక్సెస్ అయ్యాను కదా మిగతా వాటిలో కూడా సక్సెస్ అయ్యాను ఏ పని చేసినా నిజాయితీగా పని చేయండి ఫలితం మొదలేసి పని చేస్తే ఏ పని చేసినా ఈరోజు కాకపోతే రేపైనా సరే ఫలితం వస్తుంది ఫలితం గురించి ఏమాత్రం పట్టించుకోవద్దు అయన పని చేస్తేనే ఫలితం మళ్ళీ ఫలితం మీద ఇంట్రెస్ట్ ఉంది మీకు ఫలితం లేకపోయినా మీరు పని చేయండి పని చేస్తే ఇందుకని ఫలితం వద్దు కదా అని ఇవ్వడం మానేయాలి కదా నేను సైకాలజిస్ట్ గా మొదట ఉన్నప్పుడు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమలు ఉండేవాడిని అంతకుముందు నా టూర్ ఆపరేషన్ లో నెలకి ఒక రె లక్షలు మిగిలేది. సడన్లీ 5000కి నెలకి నా యొక్క ఇన్కమ్ పడిపోయింది 5000 కూడా రావడం కష్టమయ్యేది. ఒక 20,000 వస్తే చాలు నేను హ్యాపీగా బ్రతికేవాడిని కాబట్టి మార్కెట్ 20,000 ఇచ్చేస్తా నాకు ఇవ్వదు కదా అయ్యో ఇనకి 20,000 కావాలని ఇవ్వదు. అవును ఇప్పుడు 20 నుంచి 40,000 లేకపోతే 50,000 అయితే సరిపోతది. సరిపోతది కానీ ఆపేస్తుందా ఆపట్లేదు కదా మీకు ఎంత కావాలి కాదు మార్కెట్ కి మీరు ఎంత ఉపయోగపడుతున్నారు మీ మనసులో ఎంత కోరిక ఉంది అన్నదాన్ని బట్టి మార్కెట్ ఫలితాన్ని ఇవ్వండి మీరు పని చేస్తే సామర్థ్యం పెరుగుతది మీ స్కిల్ పెరుగుతది ఆటోమేటిక్ గా వాళ్ళు ఇచ్చేస్తే మీకు వద్దన్నా ఇస్తారు అందుకని చెప్తాను చాలా మందికి డబ్బు మీరు సంపాదించలేరు.
సంపద ఉంటే ఆటోమేటిక్ గా డబ్బు వస్తది. సంపద అంటే డబ్బు కాదు సంపద అంటే అనేక రకాల సంపదలు కల్చరల్ రిచ్నెస్ ఉంటది ఇంటలెక్చువల్ రిచ్నెస్ ఉంటది సోషల్ రిచ్నెస్ ఉంటది హెల్త్ రిచ్నెస్ ఉంటది అదర్ రిచ్నెస్సెస్ ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా డబ్బు అట్రాక్ట్ అవుతది. ఈ రిచ్నెస్ లేకుండా నువ్వు ఎంత కష్టపడ్డా డబ్బు వచ్చినట్టే వస్తూ ఉంటది హాస్పిటల్ లో పెట్టేస్తూ ఉంటాం. వచ్చినట్టే వస్తది ఇంకెవరికో పెట్టేస్తూ ఉంటాం ఫైన్లు కడుతూ ఉంటాం ఇంకోటి ఆ క్రెడిట్ కార్డు తీసుకొని దాన్ని ఫైన్లు కట్టేస్తూ కాబట్టి సంపద అంటే మీలో కరేజ్ పెంచుకోవాలి ఎలాగైనా నేను బ్రతుకుతాను కానీ ఈ పని నేను చేస్తాను అని పని చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ పని మీద మీకు ఇంట్రెస్ట్ వస్తది ఉత్సాహం వస్తది ఉత్సుకత వస్తది మీ పనికి ఇంకా ఎఫెక్టివ్ గా చేయగలుగుతారు అందరికంటే ఇంకా బాగా చేయగలుగుతారు ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వస్తది రైట్ అమ్మా టైం అయింది వెల్కమ్ థాంక్యూ సర్ వెల్కమ్ చూశరు కదా ఇటువంటి మరిన్ని మంచి సమాచారాలతో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ సర్ థాంక్యూ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment