Thursday, July 24, 2025

#AskHR 086 | ఈ లక్షణాలున్న వారిని ఎవరూ ప్రేమించలేరు! | Hari Raghav | Square Talks

 #AskHR 086 | ఈ లక్షణాలున్న వారిని ఎవరూ ప్రేమించలేరు! | Hari Raghav | Square Talks

https://m.youtube.com/watch?v=plW5yiuYjfU




హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు మనతో పాటు స్టూడియోలో లైవ్ లో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవు గారు ఉన్నారు. హలో సార్ హలో హర్షిత టైటిల్ లో ఈ లక్షణాలు ఉన్నవారిని ఎవరు ప్రేమించలేరు అని పెట్టారు. ఉమ్ మ్ ఏ లక్షణాలు ఉంటే మనుషుల్ని ఎవరు ఇష్టపడరు లేదా ప్రేమించలేరు దీనికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నార్మల్ గానే ఉమ్ మనలో ఆ లక్షణ అంటే ఎవరు అన్న దగ్గర మళ్ళీ మేల్ ఫీమేల్ వస్తది అవును ఎటువంటి అమ్మాయిలు ఎటువంటి అబ్బాయిలని వద్దు అనుకుంటారు ఒకటయితే మగపిల్లలు ఎటువంటి అమ్మాయిలని వద్దు అనుకుంటారు సేమ్ క్వాలిటీ ఆడపిల్లల్లో ఉంటే యక్సెప్ట్ చేసేది మగపిల్లల్లో ఉంటే కూడా యక్సెప్ట్ చేయ ఇది ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నిన్న ఒక ఆవిడ అడిగారు ఎందుకు ఫీమేల్ ఎమోషనల్లీ డిపెండ్ అవుతది డిపెండ్ అవుతారు అనేది ఆవిడ అడిగారు అడిగినప్పుడు మనం చెప్పాము బికాజ్ నేచర్ లో ఉన్నటువంటి ఫీమేల్ కి ఉన్న రీప్రొడక్షన్ కోసం ప్రెగ్నెంట్ అవ్వటం డెలివరీ వీటి వలన ఫీమేల్ ఎక్కువ ఎమోషనల్లీ డిపెండ్ అవుతది. అవును తనకి కేర్ కావాలని మేల్ కోసం మేల్ మీద డిపెండ్ అవుతుంది. ఎవరు కేర్ ఇవ్వగలరు మేల్ ఇవ్వగలుగుతా మేల్ అంటే ఎవరు తనకంటే శక్తివంతుడా హీనమైనవాడా శక్తివంతుడు శక్తివంతుడు కావాలి తనకంటే బలమైనవాడు అందుకని ఫీమేల్ ఎప్పుడు కూడా తనకంటే ఎత్తుఉన్నటువంటి భర్తను కోరుకుంటారు. అవును ఏ ఫీమేల్ కూడా నాకంటే షార్ట్ ఉండేవాడు ఎప్పుడు దొరుకుతాడు అని చూడదు. ఏదో కారణాల చేత వేరే డబ్బులో లేకపోతే ప్యాకేజీలో ఎక్కువ ఉన్నప్పుడు షార్ట్ ఉన్నవాళ్ళు చేసుకుంటారు. కానీ ఇన్ జనరల్ అయితే ఫీమేల్ ఎప్పుడు తనకంటే హైట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళని చూస్ చేసుకుంటది పార్ట్నర్ గా అంటే పెళ్లి కావచ్చు లేకపోతే లివింగ్ రిలేషన్ కావచ్చు లేదా బాయ్ ఫ్రెండ్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు అలాగే తనకంటే వయసులో పెద్దగా ఉన్నాయి అని ఎందుకు పెద్దగా ఉన్నవాడికి మెచూరిటీ ఎక్కువ ఉంటది. అండ్ తను ఎక్కువ కేర్ తీసుకోగలగాలి. తనకంటే వయసులో తక్కువ ఉన్నవాళ్ళు ఇన్ జనరల్ ఒకరిద్దరు వేరే క్వాలిటీ వలన ఫ్రెండ్షిప్ వల్లనో లేకపోతే మరో కారణాల వల్ల చూస్ చేసుకోవచ్చు. ఇన్ జనరల్ అయితే తనకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళని చూస్ చేసుకుంటూ ఉంటారు. అయితే తనని డామినేట్ చేయాలి. మేల్ సబ్విష్ గా ఉంటే ఫీమేల్ యాక్సెప్ట్ చేయడు. తనని డామినేట్ చేయాలి. ఎందుకు మనము నేచర్ లో అబ్సర్వ్ చేద్దాం. కోడి కోడి పొంజు చూస్తే సెక్స్ లో ఏది డామినేట్ చేస్తుంది కోడి పొంజు డామినేట్ చేస్తుంది ఆవు ఎత్తు లేకపోతే మేల్ డాగ్ ఫీమేల్ డాగ్ చూసినప్పుడు మేల్ ఎప్పుడు కూడా డామినేటింగ్ రోల్లో యక్టివ్ రోల్ లో ఉంటది కాబట్టి ఫీమేల్ ఎప్పుడు కూడా తనకంటే డామినేటింగ్ ఉండేవాళ్ళని చూస్ చేసుకుంది డామినేటింగ్ దాని అర్థము ఇక స్టూపిడ్ గాను లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఉండటం కాదు మ్ డామినేటింగ్ అంటే కేర్ ఇవ్వగలను అనే కండిషన్ లో ఉండటం ఎట్ ద సేమ్ టైం ఫీమేల్ ని మేల్ సబ్మిసివ్ ఉండే ఫీమేల్ ని ఎక్కువగా ఇష్టపడతారు. రైట్ డామినేటింగ్ ఫీమేల్ ని మేల్ ఇష్టపడ ఇన్ జనరల్ ఎందుకని ఇప్పుడు నేచర్ లో సేమ్ మళ్ళీ అదే నేచర్ లో ఫీమేల్ ని మేల్ డామినేట్ చేయాలి కాబట్టి అందుకని తనకంటే ఎత్తుఉన్నటువంటి ఫీమేల్ ని ఇన్ జనరల్ చూస్ చేసుకోరు. ఫిజికల్ పర్సనాలిటీలో తనకంటే హైట్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిని వేరే కారణాలతో యక్సెప్ట్ చేయాలి తప్ప ఇన్ జనరల్ అయితే చూస్ చేసుకోరు. అలాగే తనకంటే వయసు ఎక్కువ ఉన్న అమ్మాయిని కూడా చూస్ చేసుకోరు. అయితే ఈ వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసంలో మళ్ళీ పెళ్లిఅయిన తర్వాత వేరే రకంగా ఫీమేల్ డామినేట్ చేస్తూ ఉండొచ్చు. హమ్ తనకున్నటువంటి మాటలతోనో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ తోనో ఇంకో దానితోనో ఫీమేల్ డామినేట్ చేస్తూ ఉండొచ్చు కానీ అలా కాకుండా చూస్తేనే డామినేటింగ్ పొజిషన్ ఉన్న వాళ్ళని మేల్ యక్సెప్ట్ చేయరు. రైట్ ఇది నేచర్ నుంచి అర్థం చేసుకుంది. ఇక హ్యూమన్ బీయింగ్ గా మనం చూసినట్లయితే కల్చరల్ వచ్చినప్పుడు ఫీమేల్ ఎప్పుడూ కూడా ఏ మేల్ అయితే రెస్పాన్సిబిలిటీ లేకుండా తీసుకోకుండా ఇర్రెస్పాన్సిబిలిటీతో ఉంటాడు. ఇప్పుడు ఫీమేల్ మేల్ చూస్ చేసుకునేది ఎందుకు? కేర్ తీసుకోవాల కేర్ తీసుకోవాలి రెస్పాన్సిబుల్ గా తన బాధ్యత తీసుకోవాలి అలా తీసుకోకుండా ఆ ప్రాబ్లం వచ్చేసరికి ఎస్కేప్ అయ్యేటువంటి మేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సహజంగా ఫీమేల్ ఇష్టపడే అవకాశాలు ఉండవు. అలాగే వచ్చేసి ఏ అంటే ఇది ఇద్దరికీ ఉంటది ఫీమేల్ కూడా అంతే లాస్ట్ కి అంటే మేల్ ఫీమేల్ నేచురల్ గా చెప్పాం హ్యూమన్ బీయింగ్ గా వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఎవరైతే ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటారో మ్ ఒక మాట చెప్పి ఆ మాటకి ఏమాత్రం కేర్ చేయరు లేకపోతే ఒక టైం చెప్పి ఆ టైం కి రాకుండా ఉంటారో లేకపోతే ఇంకోటి ఏదో అంటే తను మాట్లాడే మాటలకి తను ఏమాత్రం బాధ్యత తీసుకోవటం అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు అలా ఉన్నప్పుడు ఆ ఫీమేల్ ఆ మేల్ గాని ఫీమేల్ గాని ఎవరు ఇష్టపడే అవకాశం లేదు. మళ్ళీ ఇక్కడ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఈ సమాజంలో మంచితనం పని చేయదు ఇట్లాంటివి ఏవో జనరలైజడ్ స్టేట్మెంట్ చెప్తూ ఉంటారు కానీ ఏ అమ్మాయి అయినా నాకు చెడ్డ అబ్బాయి కావాలి నన్ను మోసం చేసే అబ్బాయే కావాలని ఈ అమ్మాయిని చూస్ చేసుకుంటదా లేదు లేదు కదా ఏ అబ్బాయి అయినా ఒక మోసం చేసేటువంటి కంత్రి అమ్మాయి నాకు కావాలని ఏ అబ్బాయిని చూస్ చేసుకుంటదా వాళ్ళు మోసం చేస్తారు కానీ వాళ్ళకి దొరికే వాళ్ళు మాత్రం హానెస్ట్ గా ఉండేవాళ్ళు కావాలని కోరుకుంటారు అలా ఆ ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా తను చెప్పిన మాటలకు కట్టుబడి వీలైనంతవరకు ఒకొకసారి కుదరకపోవచ్చు దట్ ఇస్ డిఫరెంట్ కానీ తను కుదిరినా సరే మాట మార్చేసి ఏమాత్రం బాధ్యత లేకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వారికిని మేల్ ఇష్టపడదు ఫీమేల్ కూడా ఇష్టపడదు అటువంటి క్వాలిటీ మీలో ఉన్నట్లయితే మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అటువంటి క్వాలిటీ ఉండి నాకెవరు బాయ్ ఫ్రెండ్ లేరు గర్ల్ ఫ్రెండ్ లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదు అంటే కాదు. రైట్ అటువంటి క్వాలిటీ ఉంటే మనలో ఉంటే దాన్ని ఆ మార్చుకోవాలి ఆ తర్వాత కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ తప్పును ఒప్పుకోరు నేనంతా కరెక్ట్ తను ఏం చెప్పినా అదే కరెక్ట్ అంట ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ చేసేస్తూ సో వాళ్ళు ఏదన్నా ఒక విషయం మీకు చెప్పి వాళ్ళు చెప్పినట్టే చేశారు అనుకోండి మీరు అది ఫెయిల్ అయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు అంటే నేను చెప్పిన నేను చెప్పాను కానీ నువ్వు ఈ విధంగా ఈ విధంగా చేయలేదు కదా ఇక్కడ కొంచెం మిస్టేక్ చేశవు కాబట్టి ఇది ఫెయిల్ అయిందని తప్పు మీ మీద తోస్తారు. సక్సెస్ అయింది అనుకోండి క్రెడిట్ వాళ్ళ క్రెడిట్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఒకసారి వాళ్ళు చెప్పినట్టు చేయకపోయినా సక్సెస్ అయితే మళ్ళీ క్రెడిట్ వాళ్ళే తీసుకుంటారు ఇక్కడ చిన్నది నేను ఆ పొద్దున్నే కొద్దిగా గాలి పీల్చుకోని పిలుచుకున్నావు కదా అందుకని నీకు సక్సెస్ వచ్చింది నేను చెప్పినట్టు అబ ఫెయిల్ అయినప్పుడు మొత్తం వాళ్ళు చేసి 99.9% 9% వాళ్ళు చెప్పింది చేసిన ఎక్కడో కొంచెం తేడా ఉంటది కదా ఫ్యూ సెకండ్స్ ముందు వెళ్తాము లేట్ వెళ్తాము అదిగో నేను చెప్పిన ఆటం అయినా లేదు కాబట్టి నువ్వు పాడైపోయావు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా తప్పులు చేస్తారు కానీ ఎట్టి పరిస్థితిలో వాళ్ళు మిస్టేక్స్ యక్సెప్ట్ చేయరు. మిస్టేక్స్ యక్సెప్ట్ చేయకుండా వేరే వాళ్ళని బ్లేమ్ చేసేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని కూడా ఒక మొదట వాళ్ళ ప్యాకేజ్ చూసో లేకపోతే వాళ్ళ ఫిజికల్ బ్యూటీ ఆర్ హ్యాండ్సమ్ చూసి ఫిజికల్ అపీయరెన్స్ ని చూసి వాళ్ళ క్వాలిఫికేషన్ చూసి మొదట కొంత ఏర్పడొచ్చు ఏర్పడిన తర్వాత వాళ్ళు మూవ్ అవుతున్నప్పుడు ఈ క్వాలిటీ ఉన్నట్లయితే రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అలాగే ఆ ఇన్కన్సిస్టెన్సీ మ్ కొంచెం సేపు ఒకటి చేస్తాను అంటాడు కొంచెం సేపు ఇంకొకటి చేస్తాడు ఆ అమ్మాయి కూడా అంతే ఇది చేస్తే ఎలా ఉంటది అది చేస్తే ఎలా ఉంటది ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను నేను ఇదే చేస్తాను ఇప్పుడు ఇదే చదువుతాను అంటది. తర్వాత వచ్చేసి అది వదిలేసేస్తే నాకు ఇది అసలు పడట్లేదు అంటది. అబ్బాయి అయినా అంతే ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి ఒక నిర్ణయం మీద నిలబడకుండా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని కూడా ఆ ఇష్టపడే అంటే మెల్లగా రిజెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి కేర్ తీసుకోని వాళ్ళు మ్ ఓన్లీ వాళ్ళకు మాత్రం కేర్ తీసుకోవాలి. వాళ్ళని మాత్రం కేర్ తీసుకోరు వాళ్ళు ఏ మాత్రం కేర్ తీసుకోరు తనకి ఏదనా బాధ కలిగినప్పుడు విపరీతంగా తన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విపరీతంగా రియాక్ట్ అవ్వాలి. ఆ వాళ్ళకి బాధ పడినప్పుడు కనీసం పట్టించుకోండి జ్వరం వచ్చిన నాకు ఖాళీ లేదు అది ఇది అని అంటూ ఉంటారు లేదంటే అమ్మాయి కూడా అంతే తనకి బాధ కలిగినప్పుడు ఎక్కువ ఈ మధ్య ఆడపిల్లలు ఎక్కువ చూస్తూ ఇది ఆడపిల్లలు ఎక్కువ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్ కల్చర్ ఇప్పుడు కామన్ గా ఉంటది కాబట్టి తనకి చిన్నదైనా సరే అబ్బాయి వెంటనే రియాక్ట్ అయ్యి చాలా ఓవర్ గా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటది. అలా కాకుండా అతనికి ఏమనా ఇబ్బంది ఉంటే కనీసం పట్టించుకోదు నాకు నేను నిద్రపోతున్నాను ఇప్పుడు లేకపోతే పొద్దునే చెప్పు నాకు ఇప్పుడు చెప్పొద్దు లేకపోతే నాకుేదో పని ఉంది ఇప్పుడు నిద్రపోకపోతే నా కళ్ళ కింద నా బ్లాక్ డార్క్ సర్కిల్ వచ్చేస్తాయి ఇటువంటివి ఏవో చెప్పి తప్పించుకుంటూ ఉంటారు అట్లా కేరింగ్ లేని వాళ్ళని కూడా ఎవరు ఇష్టపడరు. ఉమ్ ఇ అన్నిటికంటే ముఖ్యమైనది ఇది కనిపించకుండా ఉంటది చాలా మంది గుర్తించరు ముందే గుర్తించడం బెటర్ అదేంటి అంటే గ్యాస్ లైటింగ్ అవును గ్యాస్ లైటింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే నిరంతరం మిమ్మి యొక్క ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ని డామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు గ్యాస్ లైటింగ్ గురించి మనమే అనుకుంటాం కదా ఒక వీడియో చేసాం అవును మీరు నేను చేశాను ఏంటి అది ఒక సినిమా పేరు సినిమా పేరు ఆ ఓల్డ్ ఆ హాలీవుడ్ మూవీలో అతను తన భార్యని నిరంతరం తనని తను సైకలాజికల్ గా డౌన్ చేస్తూ ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ లైట్ ఏదైతే లైట్ ని కూడా డిమ్ చేస్తూ ఉంటారు. డిమ చేస్తూ ఉంటే వాళ్ళు అందులోనే ఉండి నేను ఎందుకు పనికిరాను ఎందుకు పనికి రాను ఎందుకు పనికి రాను అంటూంటారు అని అనుకునేలాగా చేస్తూ ఉంటారు ఇది తెలియకుండా మన పేరెంట్స్ మనల్ని చేస్తూ ఉంటారు మన సిబ్లింగ్స్ చేస్తూ ఉంటారు నైబర్స్ చేస్తూ ఉంటారు టీచర్స్ కూడా చేస్తారు చాలా మంది టీచర్స్ కూడా మాకు ఒక టీచర్ ఉండేవాడు ఆ టీచర్ ఎప్పుడు స్టూడెంట్స్ ని గ్యాస్లెటింగ్ అప్పుడు గ్యాస్లెటింగ్ అనే వర్డ్ నాకు తెలియదు. కానీ ఎందుకు ఇలా అతను తనేదో సుపీరియర్ అన్నట్టు పిల్లలుఏదో పనికి రానోళ్ళు ఎప్పుడు తిడుతూనే ఉంటాడు మీకేం కాదు మీకేం అర్థం కాదు మీరు వేస్ట్ మీరు వేస్ట్ మీరు వేస్ట్ అనుకుంటా చేస్తూ ఉంటాడుట ఇటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా గమనించాలి అటువంటి వాళ్ళు కూడా ఎవరు ఇష్టపడరు అంటే ఇది చేయాలి అంటే ఉత్సుకత గాని లేకంటే ఇంట్రెస్ట్ కానీ ఎలా వస్తుంది అంటే వాళ్ళకి లభించేటువంటి మోటివేషన్ మోటివేషన్ ఆ పని చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ ని బట్టి ఉంటది ఎట్ ద సేమ్ టైం చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే పనిని దారుణంగా కొట్టి పడేస్తూ దారుణంగా తిడుతూ ఉంటే అప్పుడు కూడా వాళ్ళు చేయాలనే మోటివేషన్ రాదు. రైట్ మొదట ట్రై చేస్తారు పిల్లలు ట్రై చేసినప్పుడు అది సక్సెస్ అయితే ఓకే సక్సెస్ కాకుండా ఫెయిల్ అయితే వెంటనే పేరెంట్స్ నువ్వు ఇంత డబ్బు వేస్ట్ చేశవ్ నువ్వు ఇది వేస్ట్ చేశవ్ అది వేస్ట్ చేశవ్ ఇన్ని బుక్స్ నీకు కొనుక్కొచ్చాను ఇంత పెట్టాను నేను ఇంత పెడితే నువ్వు కనీసం సీట్ కూడా రాలేదు క్వాలిఫై కూడా కాలేదు. నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ అన్నప్పుడు ఆ పిల్లలు డీమోటివేట్ అవుతారు కదా అలాగే పార్ట్నర్ ని కూడా చేసే అవకాశం ఉంటది పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటిదాకా అమ్మాయి చాలా మీరు చూడండి చాలా మంది మీరు ముందు ముందు మీకు అర్థం అవుతది. మీ క్లాస్మేట్స్ మెల్లమెల్లగా ఇక ఇక పైన మ్యారేజ్లు అవుతూ ఉంటే కదా మీరు 20స్ లోకి వచ్చారు కాబట్టి మెల్లమెల్లగా క్లాస్మేట్స్ో లేకపోతే మీ నైబర్స్ పీర్ గ్రూప్ వాళ్ళది అవుతూ ఉంటది అయిన తర్వాత అప్పటిదాకా పెళ్లికి ముందుదాకా చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళు సడన్లీ ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు ఏమి చేయలేకపోతుంటారు మీతో కాంటాక్ట్ లో ఉండలేకపోతూ ఉంటారు. నేను వేస్ట్ నేను వేస్ట్ అన్నట్టుగా వాళ్ళ భావన సెల్ఫ్ ఎస్టీమ తగ్గిపోతది. హమ్ మరి కొంతమంది అప్పటిదాకా చాలా వీక్ గా ఉండేవాళ్ళు సడన్లీ పెళ్లి అయిన తర్వాత వాళ్ళు చాలా చలాకీగా ఉంటూ ఉంటారు కాన్ఫిడెంట్ గా చేస్తూ ఉంటారు కాల్ చూసి మళ్ళీ మాట్లాడదాం. హలో హలో ఆ మాట్లాడండి సార్ ఆ సర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడ మాట్లాడండి సర్ ఇది యంజైటీ డిసార్డర్ ఉన్నటువంటి పర్సన్ నైట్ టైం లో నిద్ర పోయినప్పుడు ఉలిక్కి పడడము అంటే ఇంకోటి ఏందంటే నెక్స్ట్ తనకి డే అంతా ఏ పని చేసుకున్నా కానీ బ్యాక్ గ్రౌండ్ లో ఒక థాట్ ఉన్నట్టు ఉండడము మైల్డ్ యంజైటీ ఉన్నట్టు ఉండడము ఇవన్నీ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ యొక్క సింటమ్స్ సర్ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ యొక్క సింటమ్స్ అండ్ అంతకుముందు కూడా ఉంటుంది. యంజైటీ డిసార్డర్ ఆర్ డిప్రెషన్ ఇవి రెండు మనం తీసుకుంటే డిప్రెషన్ అంటే ఏంటి అంటే జరిగిపోయినటువంటి విషయం గురించి బాధపడుతూ ఉండటాన్ని మనం ఏమంటామంటే డిప్రెషన్ అంటాం బాధ కూడా లాంగ్ రన్ ఉండాలి. ఒక వన్ అండ్ హాఫ్ మంత్ దాటి కూడా ఆ బాధ తగ్గకుండా అదే లూప్ లో ఉంటూ అదే తలుచుకొని బాధపడుతున్నాడు అప్పుడు అలా చేయకుండా ఉండాల్సిందే లేకపోతే అలా జరగకుండా ఉండాల్సిన బాధపడుతున్నాడు అండ్ ఇంకా పెరుగుతూ కూడా ఉన్నప్పుడు మనం మాత్రం దాన్ని డిప్రెషన్ అని పిలుస్తాము వన్ జరగబోయేది నిజానికి జరగబోయేది కాదు జరుగుతదేమో అనే ఆలోచనతోని భయపడుతూ ఉంటారు చూడండి నాకేమన్నా అవుతదేమో నాకు జబ్బు చేస్తదేమో నాకు క్యాన్సర్ వస్తదేమో హార్ట్ ఎటాక్ వస్తది ేమో నేను ఆ ఎగ్జామ్ పాస్ అవ్వలేనేమో లేకపోతే నాకు జాబ్ రాదేమో జాబ్ చేస్తుంటే జాబ్ పోతదేమో పెళ్లి కాదేమో నా భార్య ఎవరితోనా రిలేషన్ పెట్టుకుంటదేమో నా వైఫ్ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలి వెళ్ళిపోతదేమో నా పిల్లలక ఏమన్నా అవుతదేమో నేను నాకు తెలియకుండా నేనేమన్నా తప్పులు చేస్తానేమో సమాజ వ్యతిరేకంగా చేస్తానేమో నైతిక వ్యతిరేకంగా చేస్తానేమో లేదంటే చట్ట వ్యతిరేకంగా ఎవరినైనా నేను చంపేస్తానేమో వాళ్ళని తిడుతానేమో దైవ వ్యతిరేకమైన పనులు చేస్తానేమో నన్ను నేను హామ్ చేసుకుంటానేమో నాకు తెలియకుండా ఆ ఎత్తు నుంచి దూకేస్తానేమో ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఇవేవి జరగలేదు జరగబోదు కూడా కానీ అలా జరుగుతదేమో అనే ఆలోచనతో భయపడటాన్ని భయపడటాన్ని యంజైటీ డిసార్డర్ అంటాం. టైగర్ వస్తే దాన్ని అప్పుడు మనం భయపడతాము అది భయం ఫియర్ టైగర్ వస్తుందేమో అనే ఆలోచనతో భయపడుతున్నాం. ఫ్రైడే నాడు అమావాస్య ఆ రోజున నాకు నష్టం జరుగుద్దని ఆలోచనతో భయపడటం లేకపోతేనేమో గ్రహణం రోజున నాకుేమన్నా అవుతదేమో అని ఆలోచనతో భయపడటం ఫలానా తిధి రోజు నాకేమన్నా అవుతుదేమని ఆలోచనతో ఇలా ఏది జరగలేదు జరుగుతదేమో అనేటువంటి భయాన్ని యంజైటీ డిసార్డర్ అంటారు. ఇది ఒక మానసిక సమస్య అంటాం. ఇది క్రమంగా లూప్ లోకి వెళ్ళిపోయినప్పుడు కీప్ ఆన్ వాళ్ళకి యంజైటీ వస్తుంది ఈవెన్ నిద్రలో కూడా వాళ్ళకి ఏమవుతూ ఉంటుంది అంటే అదే థాట్ రన్ అవుతూ ఉంటది. చాలా మంది నిద్రపోతున్నాం కదా అప్పుడు థాట్ ఉండదేమో అనుకుంటారు నో అప్పుడు కూడా థాట్స్ ఉంటాయి. అవి డ్రీమ్స్ అంటాం మనం కొన్ని డ్రీమ్స్ మాత్రమే లేచే ముందు డ్రీమ్స్ మాత్రమే గుర్తుంటాయి అంతకుముందు కూడా నిద్రలో నడుస్తూనే ఉంటాయి. సేమ్ అవే డే టైం వచ్చినట్లయితే డే డ్రీమింగ్ వాటినే మనం థాట్స్ అని అంటున్నాం యక్చువల్ గా ఇవి డే డ్రీమింగ్ అన్నమాట. ఇలా కొంత లాంగ్ రన్ నుండి దీర్ఘకాలం సరిగ్గా వాళ్ళు భయంతోనే గడపటము నిద్ర సరిగ్గా పోలేనప్పుడు ఏమైద్దంటే దీర్ఘకాలం ఉన్నప్పుడు ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు మరింత వల్నరబుల్ గా ఉంటారు మినిమం లాజిక్ వాళ్ళు అప్లై చేయలేకపోతూ ఉంటారు అప్పుడు మనము ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అంటాం అంటే మీరు చెప్పిన లక్షణం ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ లేకముందు కూడా ఉండొచ్చు ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. దాన్ని ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఇంకో వేరే రకాలుగా కూడా జరగొచ్చు అప్పుడు సైకియాట్రిస్ట్ డీల్ చేస్తారు. ఈ మానసిక సమస్య తీవ్రం అవ్వటం వల్ల ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అవ్వచ్చు లేదంటే ఏదనా ట్రోమాలోకి ఇరుక్కున్న ట్రోమా ఎదురైనప్పుడు ఇప్పుడు మనం పెహల్గాంలో ఆ పిల్లలు ఆ ఫైరింగ్ చూసిన తర్వాత ఆ షూటింగ్ చూసిన తర్వాత ఈ మన ఇండియన్ సోల్జర్స్ వచ్చిన భయపడిపోతున్నారు. వాళ్ళకి కూడా ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అవుతుంది అలాగే వార్ జరుగుతుంది తన ఇక్కడ పక్కనే ఉంటాడు తన ఇల్లు మీద బాంబు పడి తన పిల్లలు భర్త భార్య లేదంటే తల్లిదండ్రులు చనిపోయారు ఇటువంటప్పుడు కూడా ట్రోమాకి వెళ్తూఉంటారు అలాగే ట్రోమాకు గుర అవుతారు. అలాగే భూకంపం రావటము ఇట్లా ప్రకృతి వైపరిత్యాలు ఇటువంటి పెద్ద పెద్దవి జరిగినప్పుడు అప్పుడు కూడా ఫ్లూయిడ్ ఎంబాలెన్స్ అవ్వచ్చు అది ఆ ట్రోమా అంటారు దానికి కూడా మెడిసిన్ అండ్ కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. ఇంకొక సందర్భం ఏంటి అనింటే ఈ సబ్స్టాన్స్ అబ్యూస్ జరిగినప్పుడు ఈ రకరకాల డ్రగ్స్ కి వీళ్ళు ఎక్స్పోజ అవుతూంటారు. ఒక్కొక్కసారి ఒకసారే కదా అనుకుంటారు. కొన్ని కొన్ని డ్రగ్స్ ఏంటంటే ఒక్కసారి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా సరే ఎల్ఎస్డి లాంటి చాలా పవర్ఫుల్ డ్రగ్స్ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఆ స్టాంపింగ్ అంటారు దాన్ని బ్యాటరీ యసిడ్ అంటారు పార్టీ డ్రగ్ అంటారు ఇలా రకరకాలుగా దాన్ని పిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజెస్ లో పిల్లలకి ఇక హై లెవెల్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకి బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి దొరుకుతూ ఉన్నాయి. సో అది చాలా కాస్ట్లీ ఉంటది చిన్న పేపర్ మీద ఉంటది. దాన్ని నాలుక మీద పెట్టుకుంటే చాలు కనిపించనివన్నీ కనిపిస్తూ ఉంటాయి వినిపించని శబ్దాలు వినిపిస్తుంటాయి అదంతా పెద్ద సబ్జెక్ట్ అది ఒకసారి ఒక నేను వీడియో చేస్తాను నేను అటువంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా గోవా గాని షిమ్లా గాని వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఆ ఫ్రెండ్స్ తో పాటు డ్రగ్స్ తీసుకుంటారు ఒక్కొక్కసారి తెలియకుండా ఇస్తారు ఒకసారి తెలిసి కూడా ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అవుతది ఒక్కసారి చాలా మంది వచ్చి వీళ్ళు వింత వింతగా చేస్తున్నారు ఫ్లూయిడ్ వాళ్ళు డాక్టర్ ఏమో ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అంటారు నా దగ్గరికి వచ్చి వీళ్ళకి ఎందుకు అవసరం సార్ ఇన్నాలు ఏం లేదు కదా అంటుంటారు. ఇప్పుడు మెల్లగా ఎంక్వయరీ చేస్తే టూ వీక్స్ బ్యాక్ అతను గోవా వెళ్లి వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి ఇట్లా ఉంది అంట చూసే థాట్స్ వస్తున్నాయి అంటాడు అంటే వాళ్ళు వన్స్ డ్రగ్ కి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆ డ్రగ్స్ కి ఒక్కొక్కసారి ఒక్కసారి ఎక్స్పోజ్ అయినా సరే దానికి అడిక్ట్ అయిపోయి ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అవ్వచ్చు ఇలా అనేక కారణాలతో ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అవ్వచ్చు మీరు అడిగిన క్వశ్చన్ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అయినప్పుడు కూడా వేరే కారణాలతో అయినప్పుడు కూడా ఆ సింటమ్ కనిపిస్తది. అలా కాకుండా వీడి ఇంబాలెన్స్ కాకుండా కూడా యంజైటీ డిసార్డర్ లో ఉన్నవాళ్ళకి కూడా ఆ సింటమ్ కనిపించొచ్చు రైట్ మధు గారు ఓకే సర్ సర్ ఇంకోటి ఏందంటే సర్ ఒకసారి ఒక లైవ్ లో ఈ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ మీద నెక్స్ట్ పానిక్ అటాక్ మీద సింటమ్స్ గురించి ఒక లైవ్ పెట్టాను సర్ ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న షూర్ షూర్ డెఫినెట్లీ థాంక్యూ సర్ థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ సో ఆ గ్యాస్ లైటింగ్ గ్యాస్ లైటింగ్ చాలా ప్రమాదకరం ఇది కనిపించదు. చాలా స్లోగా చేస్తూ ఉంటారు. అలా చేసేటువంటి వాళ్ళు సహజంగా ఆడపిల్లలని గుర్తించడం కూడా కష్టం అవుతుంది. మగపిల్లలు మగవాళ్ళని కూడా ఆడవాళ్ళకి గ్యాస్ రైటింగ్ చేస్తారు. నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ అని మెల్లమెల్ల మెల్లమెల్లగా వాళ్ళని ఆ పెళ్లి దాకా బాగానే ఉంటారు పెళ్లి అయిన తర్వాత ఒక్కసారిగా డల్ అయిపోతూ ఉంటారు చేయలేకపోతూ ఉంటారు. అందరూ ఉండరు ఎవరో కొంతమంది ఎక్కడో ఉంటూ ఉంటారు. ఇది గ్యాస్ లైటింగ్ చేసేవాళ్ళు కూడా సహజంగా ఇష్టపడరు అయితే అది తెలవడానికి కష్టం పడతది కష్టం అవుతది. ఆ తర్వాత ప్రతిదానికి డిస్మిచ్ చేస్తూ మాట్లాడుతుంటారు నువ్వు నోర్వ్ నువ్వు మాట్లాడొద్దు అది ఇది అని అంటూ ఉంటారు. వాళ్ళని కూడా ఇష్టపడటం అంటే వేరే అంటే ఒకసారి మీకు అనిపించొచ్చు మీ ఫ్రెండ్ ఎవరో ఒక అబ్బాయిని ఇష్టపడతాడు అతను అట్లాగే తిడతాడు బూతులు తిడతాడు అయినా ఇష్టపడుతుంది అంటే వేరే ఫ్యాక్టర్స్ ఉండొచ్చు వేరే ఫ్యాక్టర్స్ ఏంటి బ్రహ్మాండమైన ప్యాకేజీ ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు తల్లిదండ్రులకు ఒకటే కొడుకు కావచ్చు ఇటువంటి వాటికి వాళ్ళు ఇటువంటివి భరిస్తూ ఉండొచ్చు దాన్ని చెప్పట్లేదు ఇన్ జనరల్ ఇవేమీ లేకుండా ఆ క్వాలిటీ ఉంటే భరిస్తారా లేదా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ఆ డిస్మిస్ చేసేవాళ్ళని భరించరు. అలాగే ప్రతిదానికి ప్రతి చిన్నదానికి ఇతరులను బ్లేమ్ చేస్తూ ఉంటారు. వాళ్ళది ఏం తప్పు లేదు. తప్పు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ తప్పు లేట్ గా ఎందుకు వచ్చారు ట్రాఫిక్ జామ్ అయింది. లేకపోతే ఇంకోటి ఏదో జరిగిద్ది ఇంకోటిఏదో అక్కడ ర్యాలీ జరుగుతుంది లేకపోతేనేమో కండక్టర్ ఇట్లా చేశాడు బస్ ఇట్లా అయింది లేకపోతేనేమో నాకు సరిగ్గా మీరు చెప్పింది అర్థం కాలేదు. ఇట్లా రకరకాలుగా ఎప్పుడూ కూడా బ్లేమ్ వాళ్ళ మీద వేసుకోరు. ఎప్పుడు ఇతరుల మీద బ్లేమ్ చేయటం లేదా ఆ వ్యక్తి మీద బ్లేమ్ ఎదురుగా ఉన్న పార్ట్నర్ మీద బ్లేమ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువగా ఎవరు ఇష్టపడరు. అండ్ డిఫెన్ డిఫెన్స్ మెకానిజం రకరకాలుగా వాళ్ళని డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. ప్రతిదానికి మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయకుండా అపాలజీస్ ఎప్పుడూ చెప్పరు వాళ్ళ జీవితంలో అండ్ డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు ఏం జరిగినా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఎప్పుడు వాళ్ళని డిఫెండ్ చేసుకునే వాళ్ళు కూడా ఇష్టపడరు ఇట్లా అనేక లక్షణాలు ఉన్నప్పుడు ఆ ఇష్టపడటం అనేది తగ్గుతూ ఉంటుంది ఇటువంటి క్వాలిటీస్ మనలో ఉంటే వాటిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అమ్మ మీకుేమన్నా వీటిలో డౌట్స్ ఉన్నాయా మరి ఇష్టపడ మనుషులని ఇష్టపడే ఇష్టపడాలంటే మనలో ఏ లక్ష్యాలు ఉండాలి రైట్ ఇష్టపడాలంటే మీరు ఎట్లా ఉంటే ఇష్టపడతారు ఆ నా పేరుని అర్థం చేసుకోవాలి ఆ మరి కాల్ చూద్దాం కాల్ చూసి మాట్లాడుతాం హలో హలో సార్ మాట్లాడండిమ్మ అంటే పుట్టిన రెండు చిన్న చిన్న ఆడపిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఫాదర్ రోల్ ఇంపార్టెంట్ అంటారు సార్ సార్ అవునమ్మ అంటే మరి ఆడపిల్లలకి ఆడపిల్లలు తండ్రి ప్రేమకి దూరంగా ఉన్న ఆడపిల్లలు ఉంటారు కదా సార్ అవును వాళ్ళకి కచ్చితంగా తండ్రి ప్రేమ అందించాల సార్ అందిస్తేనే వాళ్ళు సైకలాజికల్ గా సాటిస్ఫై అవుతారా వాళ్ళు ఖచ్చితంగా అందించాలా అండి సార్ అంటే తండ్రికి దూరంగా ఉండే ఆడపిల్లలు ఉంటారు కదా సార్ అలాంటి వాళ్ళని ఇబ్బంది పడతారా మానసికంగా రైట్ మ్యూట్ చేయండి చెప్తాను మొదటిది పుట్టిన ఆడపిల్లల కే కాదు మగపిల్లలకైనా ఎవరికైనా ఫస్ట్ తల్లి రోల్ ఇంపార్టెంట్ ఫస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా కూడా వాళ్ళు తండ్రి కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళకి తెలిసింది ఒకరే ఒకరు వాళ్ళు ప్రైమరీ కేర్ గివర్ అంటారు. అది ఎవరో కూడా తెలియదు. అది తల్లి బయలాజికల్ మదర్ కావచ్చు లేదంటే పెన్ని కావచ్చు సవతి తల్లి కావచ్చు ఆయమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు అయితే బయలాజికల్ మదర్ అయితే ఇంకా చాలా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ టచ్ గాని లేకపోతే ఆ స్మెల్ గాని టెక్స్చర్ గాని వాయిస్ గాని వాయిస్ కల్చర్ అదంతా ఆ పిల్లలకి పరిచయమైంది తల్లి కడుపులో ఉన్నప్పుడు కాబట్టి బయలాజికల్ మదర్ ఉన్నట్లయితే బెటర్ ఆ తర్వాత ఆడపిల్లలకి తండ్రి పాత్ర అంటే పుట్టిన వెంటనే కాదు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ దగ్గర నుంచి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు తండ్రి రోల్ మస్ట్ అయితే తండ్రి లేకపోతే మరి పిల్లలు ధైర్యంగా ఉండరా అంటే మిగతాన్నీ ప్రాపర్ గా ఉన్నప్పుడు తండ్రి లేకపోయినా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ సమాజంలో ఏమంటే కంపారిజన్ వస్తది. మనం ఓన్లీ అడవిలో పెరిగితే ఓకే అడవిలో ఉన్నటువంటి జంతువులకి తండ్రి ఎవరో తెలియదు కదా మరి అన్ని జంతువులు తండ్రి లేకుండానే పెరుగుతున్నాయి. అన్ని ఒకే లెవెల్ కానీ ఇక్కడ అట్లా కాదు. మనం ఈ సమాజంలో తన క్లాస్మేట్ వాళ్ళకి తనని ఏదనా అవసరమైనప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తున్నాడు ఆ అమ్మాయి కోసం ఇంకో అమ్మాయికి ఫాదర్ వస్తున్నాడు. ఈ అమ్మాయికి ఫాదర్ లేడు. అప్పుడు కొంత ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. తండ్రి తర్వాత బ్రదర్ బ్రదర్ మీద కూడా ఉంటుంది బ్రదర్ కూడా లేకపోతే అప్పుడు బాయ్ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ తర్వాత కొడుకు ఇలా ఎమోషనల్ డిపెండెన్సీ మారుతూ ఉంటుంది. అయితే తండ్రి లేకపోతే ఉంటే మరింత బెటర్ ఒక్కొక్కసారి ఏమైద్దంటే తండ్రి దుర్మార్గుడు అయ ఉంటాడు. ఆ తండ్రి వల్లనే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. చాలామంది తండ్రులు ఆడపిల్లలని చాలా దారుణంగా హింసిస్తూ ఉంటారు బెదిరిస్తూ ఉంటారు డామినేట్ చేసి డామినేటింగ్ పేరెంట్స్ ఉంటారు కదా అటువంటప్పుడు లేదంటే తాగవచ్చి కొడుతూ ఉంటారు తల్లిని కొడుతూ ఉంటారు పిల్లల్ని కొడుతూ ఉంటారు అలాగే రకరకాలైనటువంటి రిలేషన్లు పెట్టి పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తూ అటువంటి తండ్రి ఉండటం కంటే లేనప్పుడు ఆ పిల్లలు ఇంకా మరింత కాన్ఫిడెంట్ అంటే లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఉంటుంది ఉండటం వల్ల మరింత ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నప్పుడు డైవోర్స్ తీసుకోవడం ఇటువంటివి చేయమని చెప్తూ ఉంటారు కాబట్టి తండ్రి ఉండటం ఒక అడ్వాంటేజ్ లేనంత మాత్రాన పిల్లలు కంప్లీట్ల జీరో అయిపోతారని కాదు అక్కడ తల్లి మిగతా వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధను బట్టి ఉంటుంది. వాళ్ళకు తండ్రి కూడా ఉంటే మరింత కాన్ఫిడెంట్ గా ఉండే అవకాశం ఉంది. అలాగని ఇప్పుడు అనేకమంది అనాధ పిల్లలు అనాధాశ్రమంలో పెరుగుతూ ఉన్నారు. మనకి వరంగల్ జిల్లా జాఫర్ ఘాట్లో ఆ మా ఇల్లు అని ఇన్నా రెడ్డి గారు రన్ చేస్తున్నారు కొన్ని ఒక 1000 మందో 1500 మందో ఉంటారు. చాలా మంది చదువుకొని బయటికి వచ్చారు వాళ్ళందరికీ తల్లి లేరు తండ్రి లేరు వాళ్ళు బాగానే ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు బాగున్నారు అనింటే వాళ్ళు ఇద్దరూ లేరు అనేది యక్సెప్ట్ చేసేసాం. రైట్ కాబట్టి ఇక వాళ్ళకి ఏమ ఉండదు పెయిన్ కానీ ఉండి కూడా ప్రేమ దొరకట్లేదు. లేదా ఉండేవాడు మిస్ అయ్యాడు అన్నప్పుడు కంపారిజన్ వస్తది. కంపారిజన్ వచ్చి ఎక్కువగా ఉంటది కాబట్టి వీలైనంతవరకు తండ్రి ఉంటే బెటర్ తండ్రి వల్ల మోర్ డామేజ్ అవుతున్నప్పుడు మాత్రమే నేను ఆడపిల్లలు ఉన్నప్పుడు డైవోర్స్ తీసుకోమంటాను కొద్దిగా మోడరేట్ లో ఉందనుకోండి అమ్మ పిల్లల కొన్నాళ్ళ పాటు మీరు తండ్రి ప్రేమను దొరకనివ్వండి అని చెప్తుంటాం కాంటెక్స్ట్ ని బట్టి మనము సలహా ఇవ్వడం ఉండాలి ఇది ఫిక్స్డ్ ఉండదమ్మ రైట్ అమ్మ వెల్కమ ఇప్పుడు చెప్పండి హర్షిత ఎటువంటి వాళ్ళు ఇష్టపడతారు పెయిన్ ని అర్థం చేసుకునే వాళ్ళు చీటికి మాటికి పాయింట్ అవుట్ చేసి తప్పులు ఎతుకని వాళ్ళు అవును ఒప్పుకున్న వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఎంపతీ మ్ ఎంపతీతోనే ఉండేవాళ్ళు ముఖ్యంగా ఆడపిల్లలకి మగపిల్లవాళ్ళు ఎంపతీతో నుండి తన పెయిన్ ని ముఖ్యంగా ఎందుకంటే ఆడపిల్లలు ఎమోషనల్ చాలా వల్నరబుల్ ఉంటారు కాబట్టి కాదు హలో హలో ఆ చెప్పండి నమస్తే సార్ నమస్తే సార్ యాక్చుల్లీ అంటే మీరు చెప్తున్నారు కదా ఇట్లా సీరియల్స్ అట్లా చూసి అనుమానించడం ఇట్లా అని మ్ అంటే నాకు యాక్చువల్లీ ఏం లేదు సార్ మా హస్బెండ్ే అంతకుముందు జస్ట్ మాట్లాడేవాళ్ళు ఒక అమ్మాయితో అంటే రెగ్యులర్ గా నేను చూడలేదు ఎప్పుడో ఒకసారి ఉమ్ కానీ నాకు అది తర్వాత తను మానేసారు ఉమ్ కానీ తను ఫోన్ చేసిన ఎప్పుడైనా బిజీ వచ్చినా నాకెందుకో ఆ ఫీలింగ్ అవుతుంది అన్నమాట ఏదో ఇంకొకరితో మాట్లాడుతున్నారేమో ఆ మ్ పెళ్లయింది ఎందుకు వస్తాయి అనేది అర్థం కావట్లేదు పెళ్లియి ఎన్నాళ్ళ అయిందమ్మా ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ ఇయర్స్ థాట్స్ ఎందుకు వస్తాయి అంటే మనకి ఏదైతే వద్దు అనుకుంటామో ఆ థాట్ ముందు వచ్చేస్తది. మీ భర్త వేరే వాళ్ళతో మాట్లాడటం మీరు ఏమాత్రం ఇష్టం లేదు నిజానికి మాట్లాడకుండా ఉండటం పాజిటివ్ అనుకుంటున్నారు. సో సహజంగా ఒక వ్యక్తి ఒకరిని ప్రేమగా చూస్తే ఇంకొకడిని కూడా ప్రేమగానే చూసినప్పుడు సహజంగా వేరే వాళ్ళు కూడా మాట్లాడతారు. మాట్లాడితే వాళ్ళకి అట్రాక్ట్ అయి వెళ్ళిపోతారేమో అనే భయం ఒకటి ఉంటుంది. ఆ భయం వల్ల కూడా అవే థాట్స్ వస్తూ ఉంటాయి. కానీ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. మీ భర్త ఎవరితో అయినా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అలాగే ఎవరినైనా సరే ప్రేమించే స్వేచ్ఛ కూడా ఉంది. వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలా వద్దా అంటే పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఉంది. పెట్టుకుంటే అది ఫిజికల్ గా కూడా పెట్టుకుంటే దాన్ని కాదనే హక్కు మీకు లేదు. మీకు ఉన్నది ఏంటి అనింటే మీ పెళ్లిని రద్దు చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది ఇది ఇటు కూడా ఉంటుంది వయసు వర్స ఉంటుంది ఆడ మీరు కూడా పెట్టుకునే స్వేచ్ఛ ఉంటది కానీ మనము ఏం చేస్తాము మన ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి కొన్ని బౌండరీస్ పెట్టుకొని ఎంతవరకు ఎవరితో రిలేషన్ లో ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి రిలేషన్లకి వెళ్తే వచ్చే నష్టాలని బట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే సహజంగా రిలేషన్ పెట్టుకోరు. కొంతమంది ఏం చేస్తారంటే సీక్రెట్ గా రిలేషన్ పెట్టుకుంటారు. అది కూడా కొంతమంది వాళ్ళ యొక్క ఫ్యామిలీ డామేజ్ కానంత వరకే యక్సెప్ట్ చేస్తారు ఫ్యామిలీ లైఫ్ే డామేజ్ చేసేస్తుంటే కొంతమంది ఏం చేస్తారు అప్పుడు రిజెక్ట్ చేస్తారు. మరి కొంతమంది ఫ్యామిలీ లైఫ్ డ్ామేజ్ అయినా ఓకే ఏదో క్రేజీగా సినిమాలు చూసో ఇక్కడ చూసో వాళ్ళది ఏదో గొప్ప ప్రేమ అనుకొని రిలేషన్ గొప్పది అనుకొని ఫ్యామిలీ లైఫ్ ని కూడా డామేజ్ చేసేసుకుంటూ ఉంటారు అటువంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే మీ భర్త ఇంకెవరితో మాట్లాడొద్దు మీతోనే ఉండాలని బలంగా ఉంది. అది ఆయన ఇష్టం ఉంటే హ్యాపీ లేకపోతే అప్పుడు ఏమైద్దో అప్పుడు చూసుకోవచ్చు. తన పని తను చేసుకొని ఉండి మీ పని మీరు చేసుకోండి మీరు అనుమానంతో ఉన్నంతసేపు మీ బిహేవియర్ ఆయనకి ఇబ్బంది కలిగి వేరే వాళ్ళ వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు కొంత పెరిగే అవకాశం ఉంది. అలా కాకుండా ఆయన్ని వదిలేసేసి మీరు మీ పని చేసుకుంటూ మీరు స్ట్రాంగ్ గా ఎద్దే ఉంటే మీ పనిలోనూ మీ శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆర్థికంగా ఎప్పుడైతే మీరు ఇండిపెండెంట్ గా స్ట్రాంగ్ గా ఉండగలుగుతారో అప్పుడు మీ భర్త వేరే వైపు చూడాల్సిన అవసరం కూడా ఉండదు కదా అప్పుడు కూడా చూసాడు అనుకోండి దెన్ అతని విషయం అతని అతని ఇష్టం అది అప్పుడు మనం కావాల్సిన చర్యలు మనం తీసుకోవచ్చు కాబట్టి ఆయన మాట్లాడాడా లేదా కాదు మాట్లాడినా ఓకే మాట్లాడకపోయినా ఓకే అని మీ పని మీరు చేసుకోవడం అనేది మంచి మూలకం రైట్ అమ్మా ఓకే ఓకే ఓకే థాంక్యూ సో ఎంపతీతో ఉండాలి ముఖ్యంగా ఆడపిల్లలకి పీరియడ్స్ ఉంటాయి. పీరియడ్స్ కి మూడు నాలుగు రోజుల నుంచి చాలా ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి. అది వాళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోరు. పీరియడ్స్ టైంలో చాలా ఇబ్బంది ఉంటది. అది పట్టించుకోరు అలాగే ప్రెగ్నెంట్ టైం లో పుట్టింటికి దోస పడేస్తూ ఇక్కడ వెంటనే ఫ్రెండ్స్ తో జలసాలు చేస్తూ ఉంటారు. అలా కాదు ప్రెగ్నెంట్ టైం లో మీతో పాటు ఉంచుకోండి మీ భార్యనుంచుక ఉంచుకోవాలి ఎందుకంటే నీ బిడ్డను కదా ఆమె క్యారీ చేసేది అలాగే వచ్చేసి డెలివరీ డెలివరీ అప్పుడు మీరు హాస్పిటల్ కి వెళ్ళండి మీ భార్యతో ఉండండి. ఆ కొన్ని వెస్టర్న్ కంట్రీస్ లో అయితే డెలివరీ రూమ్లోకి కూడా భర్తని అలౌ చేస్తారు ఇండియాలో అలోవ చేయరు. డెలివరీ రూమ్ లోకి కూడా అలవ చేశారు ఎందుకంటే తన భార్య ఎంత పెయిన్ ఫీల్ అవుతుందో ఎట్లా జరుగుతుందో అనేది తనకు తెలియాలనే దాంతో ఇలా ఫీమేల్ ని అర్థం చేసుకునే వారిని సహజంగా ఫీమేల్ ఇష్టపడతారు. మేల్ ఎవరిని ఇష్టపడతారు మేల్ డామినేట్ చేసే ఫీమేల్ ని ఇష్టపడరు. ఇప్పుడు మనం సినిమాలో చూస్తాం తెలంగాణ శకుంతల అనే ఆవిడ ఉంది ఆవిడ క్యారెక్టర్లో ఆవిడ అట్లా డామినేటింగ్ కాకపోతే ఆవిడ వేసే క్యారెక్టర్లో చాలా అగ్రెసివ్ గా ఉంది. ఆ ఉంటది అటువంటి అమ్మాయి నాకు కావాలి అని ఎవరైనా కోరుకుంటారా అంటే ఆ తెలంగాణ శకంతుల నేమ అనట్లేదు నేను ఆమె ఇస్తే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లో ఉన్న అమ్మాయిని ఎవరు కూడా కోరుకోరు కదా కాబట్టి డామినేట్ చేసేస్తూ ఎప్పుడు పోట్లాడుతూ పోటీ పడుతూ నువ్వఎంత నీంత అంత చూసుకుందాం రా నీకంటే నేనేం తక్కువ కాదని అట్లా అనేవాళ్ళని ఇన్ జనరల్ మేల్ ఇష్టపడరు రైట్ అమ్మ టైం అయింది మనం కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ మరొకసారి మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం

No comments:

Post a Comment