మంచివాడి జీవితం
పూల బాటలో ఉండదు.
అవతలవాళ్ళని చల్లగా
ఉండటానికి నిన్ను నువ్వు
నట్టేటులో ముంచుకోకు.
అవతల వాళ్ళని
వెచ్చగా ఉండటానికి ..
నిన్ను నువ్వు కాల్చుకోకు.
బాగా గమనించు..
నీకోసం నాలుగు రోజులు
సెలవు పెట్టే వారుండరు.
నీ కోసం నిద్ర కాచే
వారుండరు..
నీ కోసం పస్తులు
ఉండేవారు ఉండరు.
నీ కోసం దేనినైనా
వదులుకునే వారు..
అస్సలు ఉండరు.
ఇది నమ్ము..
ఇదే నమ్ము..
No comments:
Post a Comment