మీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు.? | A Girl Personal Experiences | Shiva Shakthi Public Voice
నమస్తే అండి నా పేరు దేవి ఈ వీడియోలో మనం సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని పైసా ఖర్చు లేకుండా ఉన్న చోట నుండే ఇల్లు కూడా కదలకుండా ఏ విధంగా కచ్చితంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలో ఒక రెండు మూడు టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత శివశక్తి వారి గురించి రెండు మాటలు చెప్తాం. మనకి 2000 సంవత్సరాల నుండి భారతదేశం మీద అనేక రకాలైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మన హిందూ ధర్మం అనేది ఈనాటికి కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉంది అంటే అది భారతదేశంలో ఈ హిందుత్వం విస్తరించిన తీరే కారణం. మన సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో మన నరనరాల్లో మన దేవీ దేవతల్లో మన గుళ్ళలో మన యోగుల్లో ఇలాగా రకరకాల స్పేసెస్ లో హిందుత్వం అనేది మన తిండి వేషధారణ ఇట్లాంటి ప్రతి ఒక్క విషయంలోనూ చాలా బాగా విస్తరించిపోయింది మనతో పాటు మన జీవితంలో పాటు మమేకం అయిపోయింది. అయితే మనం గుర్తించవలసిన ముఖ్యమైన పాత్ర పోషించిన వారు ఎవరు అంటే స్త్రీ అని నేను చెప్తాను హిందుత్వానికి నా ఉద్దేశంలో స్త్రీ అనేది ఒక మూల స్తంభంగా మనకు పాషాండ మతాల నుండి ఏనాటి నుంచి అయితే దాడులు జరుగుతున్నాయో ఆనాటి నుంచి మనకు తెలియకుండా బ్యాక్‌గ్రౌండ్ లో పోరాడి వాళ్ళ ప్రాణాలు మానాలు వదిలేసిన స్త్రీలు అయితేనేమి ఈ రోజు వరకు కూడా పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చుకొని కళ్ళాపి జల్లి ముగ్గు పెట్టి తులసి మొక్కను పూజించి గడపకి పసుపుకు రాసుకొని తను కుంకుమ బొట్టు పెట్టుకొని తలలో పువ్వులు పెట్టుకొని ఇంటికివచ్చిన వాళ్ళని మర్యాదగా ఆదరించి అన్నం పెట్టే తల్లి మనల్నిందరినీ దీవించే తల్లి ఎవరైతే నేనేమి ఈరోజుతో ఉద్యోగం చేస్తూ కూడా ఇటువంటి పనులు చేసే ఆడపిల్లలు భారతదేశంలోనే కాదు ఫారిన్ కంట్రీస్ లో కూడా కోకొల్లలుగా చాలా మంది ఉన్నారు. మన గురువులు శ్రీ శ్రీ శ్రీ సామవేదన్ షణ్ముఖ శర్మ గారు ఆడవాళ్ళ గురించి ఒక మాట చెప్తారు. ఆడవాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి అంశే వాళ్ళు ఉపాధి పరంగా వాళ్ళు ఏ పనియనా చేయవచ్చును గాక కానీ స్త్రీ అనే ప్రతి ఆమె అమ్మవారి అంసే అమ్మవారి అంశగానే మనం చూడాలి అని చెప్తారు అందుకనే మనకి బాలా పూజ తర్వాత అమ్మవారి పూజ తర్వాత పూర్వ సువాసిని వాళ్ళకి కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళ పూజలన్నీ ఉన్నాయి. అలానే ఇంత అద్భుతమైన వైభవం స్త్రీకి హిందుత్వం కల్పించింది. కానీ ఇప్పుడు ఈ భాషణ మతస్తులు ఎక్కడ పడితే అక్కడ స్కూళ్లలోన కాలేజీల్లోనో ఆఫీసుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ తయారయి ఈ అమ్మాయిలకి బ్రెయిన్ వాష్ చేస్తూ వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారు. ఇమాజిన్ కళకళలాడుతూ లక్ష్మీదేవిలో ఉండవలసిన అమ్మాయి జస్ట్ ఎవడో ముక్కు మొహం తెలియకుండా వచ్చేసేవాడు జస్ట్ బ్రెయిన్ వాష్ చేసేస్తే నల్లటి గుడ్డలు పైనుంచి కింద కప్పేసుకోవడానికి రెడీ అయిపోతుంది వాడితో వెళ్ళిపోవడానికి కప్పేసుకొని స్టోరీస్ అన్నీ మనము చిన్నప్పటి నుంచి అక్కడక్కడ న్యూస్ పేపర్లో చదవడమో లేదంటే ఎక్కడో వినడమో లేదంటే సినిమాల్లో చూడడమో జరిగేది కానీ ఇప్పుడు మన చుట్టుపక్కల అమ్మాయిలకే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనంఅందరం అలర్ట్ అయ్యి మన అమ్మాయిలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని కూర్చోబెట్టి సిగ్గు మొహాటం పడకుండా నో లార్డ్స్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని అనకుండా వాళ్ళకి చాలా విషయాలు ఓపెన్ గా చెప్పాలి. వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇలా చేస్తారు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే తీసుకెళ్లి కైమా కొట్టి ఫ్రిడ్జ్ లో పెడతాడు అని చాలా నిర్మోహమాటంగా జరిగేవన్నీ చూపించాలి. నెట్ ఓపెన్ చేస్తే బోల్డెన్ ఉదాంతాలు ఇటువంటివన్నీని వాటన్నిటిని చూపించాలి ఆడపిల్లలకి అవేర్నెస్ కల్పించాలి నేను ఎందుకని ఇంతలో మొత్తుకొని చెప్తున్నాను అంటే నాకు తెలిసిన రెండు కేసులు ఉన్నాయి. అందులో ఒక అమ్మాయి ఒక ఫస్ట్ కేస్ లో అమ్మాయి చాలా మంచి అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి ఎక్కువ ప్యాకేజ్ ఉన్న అమ్మాయి చాలా అందమైన అమ్మాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ చాలా స్పష్టంగా మాట్లాడుతది బోల్డ్ అని తెలివితే అట్టలు నేను ఏమైనా చెప్తే నాకు కౌంటర్ వీడియో నాకుఏమనా కౌంటర్ 100 కౌంటర్లు వేస్తది. అంత తెలివైన అమ్మాయి ఒకసారి ఏమైందంటే ఒక ఫారినర్ మా బ్యాచ్ లో ఒక ఫారినర్ దసరా అంటే ఏంటి అని అడిగారు. ఆ అమ్మాయి ఏం చెప్పింది అనుకున్నారు చాలా పార్ట్స్ ఆఫ్ ఇండియాలో చాలా స్టోరీస్ ఉంటాయి. నోబడీ నోస్ ఎనీథింగ్వ డట్ నో అబౌట్ ఇట్ చాలా క్యాజువల్ గా చెప్పిందన్నమాట. చాలా నిష్టూరంగా చెప్పింది. ఆ ఫారనరే ఇంకొకసారి బక్రీదే అంటే ఏంటి అని అడిగాడంటే ఇంకా ఒక జగదేక వీరుడి కథల లెవెల్లో ముందున కథను వెళ్తుంటాడు వెనకాల నుంచి గొర్రెలు వస్తుంటాయి. ఇి చూసి వాటిని చూసి నేను మిమ్మల్ని కాపాడతాను సంథింగ్ సంథింగ్ ఏదో అన్నాడు అప్పటినుంచి బక్రీద్ అయింది అని చెప్పింది ఇది పెద్ద లాజిక్ లేదు మ్యాజిక్ లేదు దాన్ని తీసుకెళ్లి జగదేక వీడు లెవెల్ లో హైలైట్ చేసి చెప్పింది అన్నమాట ఆ తర్వాత ఏం చెప్పింది కొసమరుపు ఇది నా ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పింది. ఇప్పుడు మనం ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే షి ఇస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ మదర్ ఫాదర్ చాలా ఎడ్యుకేటెడ్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంప్రదాయాలు ఆచారాలు వీలైనంత వాళ్ళలో పాటిస్తారు గుళ్ళకి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ లాగా కజిన్స్ వాళ్ళందరూ ఎక్కువ మీట్ అవుతూ ఉంటారు అండ్ ఈ అమ్మాయికి చాలా తెలివితేటలు మంచి ప్యాకేజ్ ఇంత కట్టుదిట్టమైన ఆ గాలి కూడా చొరబడలేనటువంటి ఒక కోట గోడలాగా ఒక అమ్మాయి ఉన్నప్పటికీ కి ఒక ఫ్రెండ్ అనే ముసిగేసుకుని వచ్చి వాడు ఈ అమ్మాయికి ఎంత బ్రెయిన్ వాష్ చేశాడంటే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత టాలెంటెడ్ అవతల వాళ్ళు ఎంత తెలివితేటలు కలిగి ఉన్నారు ఎంత ఓర్పుగా ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు అని ఇప్పుడు ఇంకొక అమ్మాయి విషయం చెప్తాను. ఆ అమ్మాయి అమ్మాయి కృష్ణుడు భక్తిరాలు అన్నమాట చాలా బాగా భజన పాడుతది నేనైతే కోకిల్ కంటే అని పిలుస్తాను ఒక సరస్వతి దేవి అనిపిస్తది నాకైతే ఆ అమ్మాయి నోరిప్పితే అటువంటి అమ్మాయి పెహల్గమ అటాక్ జరిగినప్పుడు నేను తను మాట్లాడుకుంటున్నాం అప్పుడు నేను ఏం చెప్పానంటే పర్షియా కంట్రీ ఇంతకుముందు ఎలా ఉండేది అందులో మీరు వీడియోస్ లో YouTube లో కొడితే చాలా వస్తాయి పర్షియా ఇరాన్ అమ్మాయిలు లైక్ గర్ల్స్ బిఫోర్ పర్షియా అండ్ ఆఫ్టర్ ఇరాన్ అని మీరు టైప్ చేస్తే YouTube లో గానిగ లో గాని చాలా వీడియోస్ వస్తాయి. అందులో అంతకుముందు పర్షియాలో అమ్మాయిలు ఎలా ఉండేవారు చాలా ఫ్రీడమ గా హ్యాపీగా యూరోప్ లో ఇప్పుడు యూరోప్‌లో అమెరికాలో ఎలా ఉంటారో అలా ఉండేవారు అన్ని రంగాల్లో చదువులు రాణింపులు అన్ని ఉండేవి ఇరానిగా ఎప్పుడైతే అయిందో ఇంక నేను చెప్పడం అనవసరం వాళ్ళ సంగతి వాళ్ళ దుస్థితి ఎట్లా ఉందని నేను చెప్పడం అనవసరం ఈ విషయం తనకి చెప్పానన్నమాట తనకి చెప్తే తను ఏమందంటే నో నో నో నో వి ఆల్ హావ్ టు వేర్ హిజాబ్ బికాజ్ వి ఫీల్ సేఫ్ అంది నాకు షాక్ ఇప్పుడు మేముఉన్నే ఏరియాలో నేనున్న ఫారెన్ కంట్రీలో నేను ఉన్న ఏరియాలో లో అర్ధరాత్రి 12 నువ్వు తిరిగినా సరే నిన్ను ఎవడు పట్టించుకోడు ఒక అమ్మాయిగా బికిన వేసుకుని తిరిగినా సరే నీ మొహం ఎవడు చూడడు అలాంటిది ఇలాంటి ఏరియాలో నీకు సేఫ్ సేఫ్టీ అనే విషయం అసలు ఎందుకు వస్తది నీకు హిజాబ్ వేసుకుంటే నేను సేఫ్టీగా ఉంటాను అన్న థాట్ నీకు ఎలా వచ్చింది అని అడిగారు అడిగితే నా ఫ్రెండ్స్ చెప్పారంది ఎవరు ఆ ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ వాళ్ళు ఆ ఫ్రెండ్స్ అన్నమాట మీకు అర్థమయ్యి ఉంటది ఏ మతం ఫ్రెండ్స్ అనేది సో వాళ్ళు చెప్పారు అంటే అంటే ఒక మనము ఎంతో సేఫ్ గా ఉన్న దేశంలో కూడా నువ్వు హిజాబ్ వేసుకుంటే నువ్వు సేఫ్ అని చెప్పి ఈ అమ్మాయి చెప్తున్నారు. పైగా మేమంతా ఏ బ్యాచ్ నేను నేను ఇప్పుడు మా అమ్మాయి సారీ మా ఫ్రెండ్ మేమిద్దరం ఏం బ్యాచ్ అంటే కృష్ణ భజన చేసుకుంటూ రాధికకి రాధమ్మకి కృష్ణుడికి అలంకారణలు చేస్తూ మేము కూడా అలంకారణ చేసుకుంటూ ఉండే బ్యాచ్ మాది ఇంత అలంకారణ ఇష్టం ఉన్న అమ్మాయి బ్రెయిన్ లో కూడా హిజాబ్ వేసుకుంటే యు విల్ బి సేఫ్ దట్ ఫారెన్ కంట్రీలో వెన్ యు ఆర్ ద సేఫెస్ట్ వెన్ యు ఆర్ ఇన్ ద సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వెన్ యు ఆర్ ఇన్ ద హ్యాపీ కంట్రీ ఇన్ ద వరల్డ్ అప్పుడు కూడా నువ్వు హిజాబ్ వేసుకుంటే నువ్వు సేఫ్ అని చెప్పి వాళ్ళు ఎక్కిస్తున్నారు ఈ అమ్మాయికి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే ఈ అబ్బాయిలు వీళ్ళకి లవర్స్ కాదు వీళ్ళ ఈ అమ్మాయిలు వాళ్ళని లవ్ చేయట్లేదు దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఓకే వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అంతే మాట్లాడతారు నార్మల్ కన్వర్సేషన్స్ అన్ని ఉంటాయి అంతే అంతకుమించి ఏమ ఉండదు వీళ్ళు వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు మనం ఒక అమ్మాయిని వాడు ఎవడో వచ్చి బ్రైన్ వాష్ చేయడాని కి వాళ్ళు లవ్వరే కానక్కర్లేదు లవ్వర్ వరకు కూడా వెళ్లక్కర్లేదు జస్ట్ ఫ్రెండ్ ముసుగులో జస్ట్ కలీగ్ ముసుగులో వచ్చి వాళ్ళు బోల్డ్ అంతా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. మన అమ్మాయిలు వాళ్ళ బ్రెయిన్ వాష్ కి ఇంత తెలివైన అమ్మాయిలు ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయిలు వాళ్ళ బ్రెయిన్ వాష్ కి ఎందుకని చెప్పి పడుతున్నారు గ్యాప్ ఎక్కడ వస్తుంది ఇది మనం చాలా అబ్సర్వ్ చేయవలసిన విషయం ఎందుకంటే ఇంత తెలివైన అమ్మాయిలు ఇంత జ్ఞానం ఉన్న అమ్మాయిలు వాళ్ళకే దిక్కు లేకపోతే అంతంత మాత్రం భక్తి అంతంత మాత్రం తెలివి చాలా మందికి ఉండవు. మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మనలాంటి అమ్మాయి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు అసలు ఈ పరిస్థితి మనకి ఎందుకు వస్తుంది ఈ సిచువేషన్ వాళ్ళకి ఎందుకు వస్తుంది అని మనం ఆలోచించుకుంటే గనుక వాళ్ళకి మన కల్చర్ గురించి గాని మన హిస్టరీ గురించి ప్రోపర్ గా తెలీదు. మనకి 2000 సంవత్సరాల నుండి పాషండ మతస్తులు అందరూ ముందు తురకలు గాని తర్వాత కిరస్తాని గాళ్ళ గాని వచ్చి ఆడవాళ్ళ మగవాళ్ళని చంపి ఆడవాళ్ళని ఎత్తుకుపోయి కిరాతకంగా పాడు చేయడం వాళ్ళ వాళ్ళ బ్రెయిన్ అప్పటినుంచి ఇప్పటికీ అదే ఐడియాలజీలో ఇంకా కొనసాగుతుంది ఇప్పుడు జస్ట్ వాళ్ళ స్టైల్ మారిందంటే వాళ్ళ అవకాశం లేక అలా కూర్చున్నారు అనే విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు ఇవన్నీ స్కూల్స్ లో చెప్పట్లేదు టెక్స్ట్ బుక్స్ లో ఆ అక్బర్ ని గ్లోరిఫై చేస్తారు. సినిమాల వాళ్ళు జోదా అక్బర్ తీసి ఒక పెద్ద ఐశ్వర్య రాని హృతిక్ రోషన్ పెట్టేసి వాళ్ళద్దరు లవ్ స్టోరీని గ్లోరిఫై చేస్తారు అది నిజంగా జరిగిందో లేదో మనం అసలు అందులో ఏం జరిగిందని కూడా ఎవరికీ తెలియదు వ డు నాట్ క్వశన్ ఇట్ మనం క్వశ్చన్ కూడా చేయం సినిమాకి వెళ్ళిపోయి పాటలు బాగున్నాయా అమ్మాయి బాగుందా అబ్బాయి బాగున్నాడా వెళ్ళిపోయి చూసాడో ఎంజాయ్ చేసడం వచ్చేయడం సో ఒక మనం కాన్షియస్ గా చూడాలి మనం సినిమా చూసినా సరే ఏం చదివినా సరే కాన్షియస్ గా చేయాలి ఇది ఇలా చేసిందని కొంచెం లాజిక్ గా అప్లై చేయాలి. అండ్ ఫస్ట్ అఫ్ ఆల్ మన హిస్టరీ మనకు తెలిసఉండాలి. హిస్టరీ అంటే ఏమిటి 100 సంవత్సరాల క్రితం జరిగింది మాత్రమే కాదు కోట్ల కోట్ల సంవత్సరాల నుండి జరిగింది కూడా మనకి హిస్టరీనే ఆ హిస్టరీనే మనం మనవాళ్ళు మన వ్యాసులవారు పురాణాలు ఇచ్చేశరు. ఆ హిస్టరీనే ఇప్పుడు చాలామంది చరిత్రకారులు ఇప్పుడు జైసా మనం పుస్తకాలు కూడా చదవాల్సిన అవసరం లేదు జే సాయిదీపక్ లాంటి వారివి సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారివి వీళ్ళ మాటలు విన్నా సరే మనకు తెలుస్తుంది మన పొజిషన్ ఎక్కడఉంది మనక ఎంత త్రెట్ ఉంది ఫ్యూచర్ లో మన అమ్మాయిలు ఏమైపోతారు ప్రతి ఒక్కరికి ఇంత హిస్టరీ తెలుసుకొని ఇంత కూలంకసంగా చదివి చేసే ఓకలు ఉండవు అలాంటప్పుడు ఏం చేయాలంటే తల్లిదండ్రులు వాళ్ళు కూర్చోబెట్టి నెమ్మదిగా చెప్పాలి చిన్నప్పటి నుంచే చెప్పాలి ఒక ఆరేళ్ళ వయసును చెప్పేసేయాలి అమ్మ మనం ఇలాంటి ఇలాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఇంకొంచెం పెద్ద దీనిన తర్వాత మీరు ఏం చేయాలంటే వాళ్ళకి పురాణాలు వినిపించాలి రామాయణం భారతం మన వడ్డిపర్తి గారు చెప్పే పురాణాలు వింటే అందులో ఎన్ని ప్రేమ కథలు ఉన్నాయండి అసలు హిందువుల అమ్మాయిలకి ప్రేమ ఎవరండి నేర్పించాలి పార్వతి శివుని ప్రేమించి వేలాది సంవత్సరాలు ఋషులందరూ ఆశ్చర్యపోయేలా తపస్సు చేసి శివుని భర్త కింద పొందిందే రుక్మిణి ప్రేమ ప్రేమలేఖ రాసి కృష్ణుడికి ఇచ్చి పంపించిందే ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా వెళ్ళిపోయింది ఆమె అలాగే సావిత్రి సత్యవంతులు కీసుకుంటే సత్యవంతుడికి ఆయుష్యు లేదు ఈయన చనిపోతాడు అని తెలిసి కూడా సావిత్రి ఆయన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది. ఆయన్నే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని వదిలేసిందా యముడితో గొడవ యముడితో గొడవ కాదు గానీ యముడిని మెప్పించింది ఆమెకున్న జ్ఞానంతో ఆమెకున్న తపస్సుతో యముడిని మెప్పించి యమధర్మరాజు గారి దగ్గర నుంచి ఆయన ఆయన ఆమె భర్త ప్రాణాలు వెనక్కి తీసుకొచ్చింది. ఇలాంటి ఉన్నతమైన కథలు చెప్పాలి నరదమయంతుల కథ చెప్పాలి అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు వస్తే ఒకరికొకరు కష్టాలు వస్తే కష్ట సుఖాల్లో ఏ విధంగా తోడుండాలి ఇవి ప్రేమ కథలు ఇలాంటి వాళ్ళనే ప్రేమించాలి అని హిందువులు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఓపెన్ గా చెప్పాల్సిన సమయం వచ్చేసింది మీరు అనుకోవచ్చు ఏంటమ్మా ఇవన్నీ డిస్కస్ చేస్తారంటే డిస్కస్ చేయకపోతే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతాడు వాడు ఎలాంటి ఎలాంటి మహానుభావులు ఉన్నారండి హిందుత్వంలో అసలుగౌత గౌతమ మహర్షి అహల్య అంత తప్పు చేసింది తనకి తెలిసి చేసింది అని తెలుసు కూడా ఆయన ఏం చేశాడు ఒక ప్రొటెక్షన్ లేయర్ క్రియేట్ చేసి ఆమె చుట్టూ చూడమ్మా నువ్వు చేసింది పాపం మన పాపం పోవాలంటే నువ్వు రాముణని చూడాలి రాముడిని చూస్తే మన పాపాలన్నీ పోతాయి సో ఆయన వచ్చేవరకు ఇక్కడ నుండి తపస్సు చేసుకో నువ్వు ఎవరికీ కనిపించవు ఎవరి వల్ల నీకు ఇబ్బంది ఉండదు నీకుఒక ప్రొటెక్షన్ లేర్ క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి నీకు రామదర్శనం అయ్యాక మనఇద్దరం మళ్ళీ మామూలుగా కాపురం చేసుకుందాం అంతవరకు నేను తపస్సు చేసుకుంటా నువ్వు తపస్సు చేసుకుంటాను అని చెప్పారు. ఇంత ఉదార స్వభావం ఏ మతంలో ఏం మగవాడికి ఉంటదో మీరు చెప్పండి అసలు అసలు గౌతము వరకు కూడా వెళ్ళక్కర్లేదు నా కళ్ళఎదురుగా నేనే ఒక అబ్బాయిని చూశాను మంచి కట్టర్ సనాతని కట్టర్ హిందూ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఇట్లానే ఆ అమ్మాయి కూడా ఇట్లానే చేసింది. స్టిల్ ఆ అమ్మాయినే అమితంగా ప్రేమిస్తాడు ఆ అబ్బాయి అది యక్సెప్టెన్స్ అంటే అది ఒక హిందుత్వ రూట్స్ లో బేస్ అయి ఉన్న ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అలా ఉంటాడు. హిందుత్వ రూట్స్ లో బేస్ అయి ఉన్న ఒక అమ్మాయి ప్రేమిస్తే సావిత్రమ్మ ప్రేమించినట్టు ఉంటది. హిందుత్వ రూట్స్ ఉన్న అబ్బాయికి వదిలేసి కేవలం వాడి లీకేజ్‌లు, వాడి ప్యాకేజీలు, వాడి కార్లు, వాడి బోర్లు చూసి అమ్మాయిలని ఏనాడైతే ఇవ్వడం మొదలుపెట్టారో, ఆనాడు వాళ్ళు నేను అంత ఇచ్చాను, నువ్వు ఇంత ఇచ్చావ్ అని వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు ఆనాటి నుండే. మీరు దయచేసి తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను అమ్మాయిలకి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి మైండ్‌సెట్ ఎంత హిందుత్వంలో బేస్ అయి ఉంది. ఆ హిందుత్వం యొక్క లోతులు ఈ అబ్బాయి ఎంత బాగా అర్థం చేసుకున్నాడు ఈ విషయాలన్నీ చూడండి అప్పుడు మీ అమ్మాయిని అమ్మలాగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. పురోహితులకి పిల్లల్ని ఇవ్వడం మానేసారు ఇలాంటి ప్యాకేజీలు లీకేజ్‌లు చూసుకునేస్తున్నారు సరే ఏం చేస్తాం ఈ రెండో విషయం ఏంటంటే అమ్మాయిల విషయం అనే కాదు అఫ్కోర్స్ అమ్మాయిలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అమ్మాయిలని మనం ఇప్పుడు చెప్పిన విధంగా ఈజీగా ఈ విధంగా చేస్తే మనం కాపాడుకోగలుగుతాం ఎందుకంటే దేనికైనా సరే మనసే ప్రధానం మనసు మైండ్ ప్రధానం మనకి మానసిక బలం కూడా ఉండాలి దానికి ఏం చేయాలంటే మనం అందరం బట్టిపర్తి గారు చెప్పే పురాణాల్ని ఆయన చాలా అద్భుతంగా చాలా ఉన్నతంగా చాలా గొప్పంగా గొప్పగా బాగా చెప్పారన్నమాట సో ఈ పురాణ రామాయణ భారతాలు కేవలం ఒక అమ్మాయి గురించే ఒక అబ్బాయి గురించే కాదు చదువుకోవడం అనేది వినవ అనేదో దాని నుంచి మనం ఆ అవంటూ అసలు ఫస్ట్ అఫ్ ఆల్ మనకి పురాణాలు వింటున్నప్పుడు మనకి కోట్ల కోట్ల సంవత్సరాల యొక్క భూమి యొక్క చరిత్ర తెలుస్తుంది అందులో రాజులు పురోహితులు మాంసం కొట్టుకునేవాడు జంతువులు రకరకాల జంతువులు రకరకాల పక్షుల యొక్క కథలు వాళ్ళ జీవిత చరిత్రలు ఇవన్నీ తెలుస్తాయి ఒక దశరథ మహారాజు గారి కథే మీరు తీసుకున్నారు అనుకోండి ఒక రుగవంశం తీసుకున్నారు అనుకోండి అందులో దశరత్ మహారాజు గారు ఎన్ని కష్టాలు పడ్డారని తెలుస్తుంది మనకి ఆయనకి ఆయన పుట్టిన తర్వాత తల్లి కాలం చేశారు ఆ తల్లి కాలం చేసిన వెంటనే తండ్రి గారు కూడా కాలం చేశారు ఆ తర్వాత పోనీ సంతానమా అంటే ఒక అమ్మాయి పుట్టినా సరే ఆ అమ్మాయిని వేరే వాళ్ళకి దత్త ఇచ్చేశరు పోనీ నలుగురు సంతానం పుట్టారా అంటే రాముడి యొక్క పట్టాభిషేకం కూడా చూడకుండా ఆయన ఎంత బాధను పొందుతూ బాధను అనుభవించి కాలం చేశారో మనందరికీ తెలుసు ఇన్ని కష్టాలు ఒక మనిషి పడి తట్టుకొని నిలబడ్డాడు. అట్లానే ఇప్పుడు మనకి మనక ఏం కష్టాలండి ఈరోజు మన కష్టాలు వాళ్ళ కష్టాలు ముందు తలుచుకున్న వాళ్ళ కష్టాలు ముందు చూసుకున్నప్పుడు మన కష్టాలు ఇటువంటి కష్టాలు ఉద్యోగం ఇల్లు పిల్లలు ఇటువంటి కష్టాలు అంటే సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవే మన వాటినే తక్కువ చేయట్లేదు కానీ వాళ్ళు అన్నన్ని ఎక్కువ కష్టాలు చూసి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళ చరిత్రలు మనం తెలుసుకున్నప్పుడు మనం కష్టాలను నిలబడి ఉండగలుగుతాం తట్టుకోగలుగుతాం అట్లానే ఆయన ఎన్ని సుఖాలు అనుభవించాడు ఎంతమంది రాణులు ఎంత సామ్రాజ్యం రాముడినే ఏకంగా రామునే బిడ్డ కింద కన్నాడు నాకు రాముడు పుట్టవయ్యా అని నేను అడిగితే నాకు పుడతాడు రాముడు అంతటి సుఖం ఆయనక వచ్చింది కదా అంతకన్నా సుఖం మనం ఎవరం పొందుతాం ఈ రోజుల్లో భూమి మీద ఉన్నవారు రాముడిని కొడుకు కింద పుట్టడం కన్నా సుఖం మనం ఎవరం పొందుతాం అలాంటిది మనం చిన్న చిన్న సుఖాలు ఆ ఈ అమ్మాయి మీద కారు కొనుక్కొని ఈ అమ్మాయి మీద ఫ్లాట్ కొనుక్కొని ఇంత చిన్న చిన్న వాటికి మనం పొంగిపోతున్నాం పొంగిపోవద్దుఅని కాదు ధర్మార్థకా మోక్షాలని మనకు చెప్పారు. సో ధర్మంగా ధర్మంగా అర్థం కామం మోక్షం ఇవన్నీ సంపాదించండి అని చెప్పారు కానీ ఈ కష్ట సుఖాల్లో మనము మనంతటి మనము మనం నిలబడాలి వేరే వ్యక్తి మీద ఆధారపడకూడదు అనే మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అస్తమాటికి డిప్రెషన్ లోకో లేదంటే ప్రెజర్ కో గురైపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ ఇష్యూస్ అని కుటుంబ విషయాలని వీళ్ళందరూ మీరందరూ మనమందరం బడ్డిపత్తి గారు చెప్పే 18 పురాణాలు వింటే ఆయన చెప్పిన రామాయణ భారతాలను వింటే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీరు కష్టాలు దగ్గరికి రమ్మన్నా కూడా రావు డిప్రెషన్ కే డిప్రెషన్ వస్తదిఅన్నమాట మిమ్మల్ని చూస్తే అంత బాగా వారు చెప్తారు మనకి ఎక్కుతాయి జనరల్ గా ప్రతి పురాణంకి ఒక అధిదేవత ఉంటదిన్నమాట గడపకి గాని లేదంటే మన వంట్లో శరీరాలకి కానీ మన మాటకి గాని ప్రతిదానికి అధిదేవత ఉంటారు. మనం వారి గురించి ఈ పురాణాలు అనేవి మనం వింటుంటే జస్ట్ చాలా క్యాజువల్ గా మీరు వంట చేసుకుంటనో ఇంకే పని చేసుకుంటున్నానో వింటున్నా సరే ఆ అది తర్వాత వచ్చి మన బ్రెయిన్ లోన మన మైండ్ లో మన హృదయంలో కూర్చుంటారు అన్నమాట మనకు కావాల్సినవన్నీ వాళ్ళే చేసి పెడతారు మనం ఏం చేయక్కర్లేదు యు జస్ట్ హావ్ టు సిట్ అండ్ లిజన్ అంతే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మనందరం హ్యాపీగా ఉండాలి ఎందుకంటే చాలా అనవసరమైన వాటికి ఎంత ఉంటామండి మహా అయితే ఒక 80 ఏళ్ళు ఉంటాం అనుకోండి పోనీ ఇంతే 80 ఏళ్ళ ఉండేదానికి మనం ఏం తెచ్చుకున్నాం భూమి మీదకి వచ్చేటప్పుడు ఏం పట్టుకెళ్ళిపోతాం ఇంత దాంట్లో మనం ఏం పొందినా సరే అది లాభమే మనకి అటువంటిది ఇంత విజ్ఞానమో ఇంత ఎంటర్టైన్మెంట్ ఒకటి వస్తది పురాణాల నుండి మీకు ఊహాశక్తి పెరుగుతది తెలివితేటలు పెరుగుతాయి. ఇదంతా ఎంత జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ ఇంట్లో వైఫై ఉన్నాయి అందరి ఇంట్లో వైఫై ఉన్నాయి అందరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి జస్ట్ అలా ఒక చెవి పడేస్తే మీకు బోలంత విజ్ఞానం వస్తది బోలడంత తెలివితేటలు వస్తాయి. మనకి దేశభక్తి వేరు దైవభక్తి వేరు కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏంటి టాపిక్ మార్చేసింది అమ్మాయిల దగ్గర నుండి ఇది తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేసింది అని మీరు అనుకోవద్దు దేశభక్తి వేరు దైవభక్తి వేరు కాదు దైవభక్తి ఉన్నవాడికి దేశభక్తి ఉంటుంది. మనల్ని మనం సక్రమంగా చూసుకున్న నాడే మనం మన పిల్లల్ని గాని వేరే వాళ్ళని గాని సక్రమంగా చూసుకోగలము. మనల్ని మనం సక్రమంగా ఎప్పుడ ఎల్లప్పుడూ చూసుకోవాలంటే మనకి కచ్చితంగా వేదవ్యాసుల వారు ఇచ్చిన పురాణాల్ని మనకి వడ్డిపత్తి గారు ఉన్నారు కాబట్టి ప్రతి తెలుగు వ్యక్తి ఒక ఎనిమిది 10 ఏళ్ల వయసు నుండి విని తీరవలసిందే 80 70 ఏళ్ల వయసు వరకు మంచం మీద ఉన్న ముసల ఆయన కూడా వినవలసిందే అప్పుడే మన దేశం బాగుపడుతుంది. దేశం అంటే ఏమిటి మనమే నేను బాగున్నాను నా ఫ్యామిలీ బాగుంటది నా వీధి బాగుంటది నా సమాజం బాగుంటది. సో ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటంటే ఇది దీని తర్వాత ఆదిత్య ఆరాధన మనకి కిరస్తాని వాళ్ళు ఆ రోమన్ ఎంపైర్ మీద దాడి చేసినప్పుడు రోమన్స్ యొక్క అసలైన మతం ఏమిటి మిత్రాయిజం ఎస్ మీరు గూగు లో చూసుకోవచ్చు శ్రీ మిత్రాయ నమః అంటే ఎవరండి సూర్యుడు వాళ్ళు సూర్యుని ఆరాధించేవారు రోమన్స్ లక్షలాది గుళ్ళు ఆ లక్షలాది సూర్యాలయాన్ని అన్నిటిని కొల్లగొట్టేసారు రోమన్ ఎంపైర్ ని కన్వర్ట్ చేసేసారు. స్టిల్ జనాలు ఆ సూర్యుడితో ఉన్న అనుబంధం వాళ్ళు తెంచుకోలేదు. ఎట్లా అండి ఇప్పుడు రాముడితో విపరీతమైన అభిమానం పెరిగిపోయింది మనకి కృష్ణుడితో విపరీతమైన అభిమానం పెరిగిపోయింది. ఇప్పుడు ఎవడో వచ్చి నీకు కోటి రూపాయలు ఇస్తాను నువ్వు మొత్తంలోకి రా అంటే వస్తారా ఎవరైనా వెళ్లరు. వాళ్ళకి కోటి రూపాయలు ఇంపార్టెంట్ రామా రామా రామా అనుకోవడం ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి రామా రామా రామా అని అనుకోవడం ఇంపార్టెంట్. అట్లానే ఆ కిరస్తానే వాళ్ళు వచ్చి రోమన్స్ ని ఎంత మార్చినా సరే వారు వినలేదు ఆదివారం రోజునాడు ప్రతి ఒక్కరు సూర్యారాధన చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఇది ఇట్లా కాదని చెప్పి ఈ సండే సండే చర్చ్ అనేది తీసుకొచ్చారు. ఇదంతా మీకు ద ఓరియంటల్ రిలజియన్స్ ఆఫ్ రోమన్ పాగనిజం అనే బుక్ లో దొరుకుతది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా సేమ్ అదే ఫార్ములా ఇక్కడ మనకి అప్లై చేశారు మన బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో యనో డివైడ్ అండ్ ద రూల్ గురించి మనక అందరికీ తెలిసే తెలిసిందే అలానే వీళ్ళు ఆదివారం నాడు పెట్టడం అంటే ఏంటంటే అంతకుముందు వరకు ఆదివారం నాడు సంధ్యోపాసన ఉన్నవాళ్ళు అది చేసుకునేవారు అది లేని వాళ్ళు వేరే ఉపాసన ఏదో చేసుకునేవారు చేసుకొని స్త్రీ తైల మధుమాంసాని వర్జయేత్ ఈయన ఈ నాలుగింటిని వదిలేసి సూర్యుడు ఆరాధన చేసుకొని సుఖంగా జీవితం గడిపినారు అవి ఎంతవరకు అది పాటించారో భారతదేశం మీద ఎటువంటి దాళ్లు జరగలేదో అందరూ సుఖంగా ఉన్నారు. ఎప్పుడైతే మనం వదిలేసుకున్నామో మనకి మనుషులకి సుఖం లేదు ఇళ్లల్లోన సుఖం లేదు. కాబట్టి మన మన హిందుత్వం మీద దాడి ఏదైతే జరుగుతుందో రకరకాల దాడిలు జరుగుతున్నాయి. హిందూ మన టెక్స్ట్ బుక్స్ లో ఒక దాడి పొలిటిషన్ పాలిటీషియన్స్ నుండి ఒక దాడి ఫారిన్ కంట్రీస్ నుండి ఫండ్స్ లో నుండి ఒక దాడి ఇంకా మీకు తెలిసిందే ఆ శివశక్తిలో బోళని శివశక్తి ఛానల్ లో బోల్డ్ అని దాడుల గురించి చెప్తారు. సో ఈ దాడులన్నీ మనం అరికెట్టాలంటే మనం కూర్చున్న చోట నుండి ఇంట్లోనే ఉండి ఆ మాకు వేరే వాళ్ళతో మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదండి. మాకు బయటికి వెళ్లి ఏం చేయాలని లేదు కానీ మా అంతటి మేమే ఫాలో అయ్యేవి ఏమైనా ఉన్నాయా మన హిందుత్వాన్ని కాపాడుకోవడానికంటే ఇవి చేయాలి. ఆదివారం నాడు ఇవన్నీ మానేసి శుభ్రంగా సూర్యుడికి దండం పెట్టుకోవాలి. ఇది మీకు ఇంకా లోతుగా చెప్పాలంటే మన సామవేదం గారు ఆదిత్య హృదయం అని సూర్యారాధన అని ప్రవచనాల్లో చెప్పారన్నమాట వాటి గురించి అందులో మీరు మీకు ఇంకా విషయాలు ఇంకా చాలా బాగా క్లియర్ గా చెప్తా అసలు జస్ట్ నార్మల్ గానే ఇమాజిన్ చేసుకోండి ఒక 24 అవర్స్ భూమి మీద సూర్యుడు రాకపోతే ఏమైపోద్ది భూమి గడ్డకట్టిపోదు మనందరం గడ్డగట్టిపోతాం అట్లానే సూర్యుడు నుండి వచ్చే కిరణాలు మనుషులు ఓ విధంగా తీసుకుంటాయి గోవులు ఓ విధంగా తీసుకుంటాయి వృక్షాలు చెట్టులు మొక్కలు ఇవన్నీ ఒక విధంగా తీసుకుంటాయి అంతేనా సూర్యుడు ద్రౌపదిని ద్రౌపది అమ్మని కీచకుడు చెరబట్టాలని చూసినప్పుడు సూర్యుడు కాపాడుతాడు అమ్మని ధర్మరాజుగారు అడవులక వెళ్ళినప్పుడు నా వెనకల ఇంత వేలాది మంది ఋషులు వచ్చేసారే వీళ్ళందరికిని నేను ఎట్లా పోషించాను అని బాధపడుతున్నప్పుడు సూర్యుడు అక్షయ పాత్ర ఇస్తాడు ధర్మరాజు గారికి అంతేనా ఇంకొక కథలో ఏముంటది ఒక రాజుగారి కథలో అప్పట్లో వృద్ధాప్యం వస్తే వాన ప్రస్తానికి వెళ్ళిపోయేవారు కాబట్టి నాకు వృద్ధాప్యం వస్తుంది అని చెప్పి వాన ప్రస్థానికి ఒక రాజుగారు వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ లేదు లేదు మాకు ఈ రాజే కావాలి అని చెప్పి సూర్యుని కోసం తపస్సు చేస్తారు. అప్పుడు సూర్యుని మా రాజుగారికి ఎక్కువ ఆయుష్యం అంటే సూర్యుడు ఇస్తాడు. వీళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత రాజుకి ఈ విషయం తెలిసిన తర్వాత రాజు ఏడుస్తాడు అన్నమాట. అయ్యో వీళ్ళందరూ వెళ్ళిపోతారు నేను ఒక్కడినే ఇంతకాలం ఉండిపోతానా అని రాజు ఏడ్చి రాజు కూడా సూర్యుడి కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు సూర్యుడు ఈ రాజు కోరిక ప్రకారం వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఆయుషు ఇస్తాడు. ఇప్పుడు మనం చూసుకుంటే సూర్యుడు మనకి ఆయుషషుని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు రక్షణని ఇస్తాడు జ్ఞానం ఏమిటి జ్ఞానం మన హనుమంతుడు మన హనుమంతుడికే గురువైన సూర్యుడు మనకి కూడా గురువే కాబట్టి మీరు రోజు ఉదయం లేచి జస్ట్ సూర్యుడికి దండం పెట్టుకుంటే చాలు అందులోనే మీ తల్లిని తండ్రిని గురువుని దైవాన్ని అన్నిటిని చూసి సూర్య సూర్యనారాయణే ప్రత్యక్ష నారాయణుడు అంటారు కదా మీరు దండం పెట్టుకొని మా దేశం బాగుండాలి మేము ఏం చేయలేకపోతున్నాము ఆర్ మేబీ మేము ఇంత మాత్రమే చేయగలుగుతున్నాం ఏందే నాలాంటిది ఉందనుకోండివాట్ లో స్టేటస్ లు మాత్రమే పెడతది పోస్ట్‌లు పెట్టి కౌంటర్లువాట్ లో ఇచ్చుకుంటాను నేను ఎవరికి తెలుస్తది ఒక సొసైటీలోకి వచ్చి నేనేం చేయలేను ఐ మీన్ నేనేం చేయట్లేదు చేయగలను అనుకోండి బట్ అంత స్కోప్ ఇప్పటికీ లేదు ఆ పబ్లిక్ గా వచ్చి మాట్లాడడానికి గాని లేదంటే ఓపెన్ గా సపోర్ట్ చేయగల గాని అంత స్కోప్ నాకు లేదు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు WhatsApp లో స్టేటస్ లు పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది Facebook లో Instagram లో ఆ కౌంటర్లు వేసి ఫైట్ చేస్తుంటారు. ఇంత మాత్రమేతోనే మనం పరిమితం అయిపోకుండా మనం ఇంకా ఏం చేయగలము అంటే రోజు మనం చేసే పూజ చేసి భగవంతుని కోరుకోవాలి ఇదిగో నేను ఇది చేశాను ఈ స్తోత్రం మనకి అదృష్టం ఏంటంటే వ్యాస శంకరులు కోట్ల స్తోత్రాలు ఇచ్చారు. ఉంటాయి మనకి తెలియదు అంతే కోట్ల స్తోత్రాలు ఉంటాయా ఎగజరేషన్ చెప్తున్నాను కాదు ఉండే ఉంటాయి మనకు తెలియదు. మనకి ఒక వంద వందలాది స్తోత్రాలు మనకి తెలుసు కచ్చితంగా తెలుసు కచ్చితంగా ఉన్నాయి ఏదో ఒకటి తీసుకోండి మీరు ఫలానా చదువుకుంటాను అని చెప్పి ఇది చదివి దాన్ని మీరు దారబోయండి దేశభక్తి కోసం అంటే దేశానికి మంచి జరగాలి మా భారతమాత చక్కగా సుఖంగా ఉండాలి అని మనకి సద్గురు శ్రీ శివానంద మూర్తి గారు చెప్తారు మీ ఇంట్లో మీరు కూర్చుని దేవుణ్ణి మీ మనసులో మీరు ఏం కోరుకున్నా సరే ఆయన వింటాడు అని చెప్తారు సామవేదం గారు చెప్తారు చాలా సెన్సిటివ్ దేవుడు మనకి పొరలు కప్పి మనం మనం చూడట్లేదు కానీ ఆయన చాలా సెన్సిటివ్ మీరు ఒక్కసారి మనసులో తలుచుకున్న ఆయన వింటాడు. ఎందుకంటే మన మనసులోనే ఉన్నాడు కాబట్టి మనంఅందరం కూడా మన ఆదివారాన్ని కొంచెం నాన్ వెజ్ లాంటివి మానేసి మిగిలిన వారాల్లో తినొచ్చు సోమవారం బుధవారం శనివారం అట్లాంటి వారాల్లో తిని ఆదివారం నాడు కొన్ని కొన్ని చేయకుండా పనులు మానేసి ఆదివారం నాడు సూర్యారాధన చేసి సూర్యుడికి దండం పెట్టుకొని మా భారతమాత చక్కగా సుఖంగా ఉండాలి అని ఈ చిన్న ప్రయత్నం మనం చిన్న చిన్నగా స్టార్ట్ చేద్దాం అందరం అన్ని ఒకేసారి మానేలేం మనం పెద్ద తోపులం కాదు కదా చిన్న చిన్నగా మొదలు పెడదాం అలాగే చిన్న చిన్నగా ఒకటి రెండు శ్లోకాలు చదువుకోవడం ఆ తర్వాత పెద్ద పెద్దగా స్తోత్రాలు చదువుకోవడం ఇట్లాంటివి చేద్దాం. ప్రతిరోజు మాత్రం కచ్చితంగా మనంఅందరం హిందువులం అందరం సనాతన ధర్మం వర్దిల్లాలి మా భారతదేశం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో భారతమాత ఆధ్యాత్మిక సంపదతో తులతోగాలి మా తెలుగు తల్లి సుఖంగా ఉండాలి అని మాత్రం కోరుకుందాం. రెండు చెప్పాను అమ్మాయిల గురించి పురాణాలు వింటే మనక వచ్చే దాని గురించి ఆదిత్య ఆదిత్యుని గురించి మూడు విషయాలు చెప్పుకున్నాం కదా నాలుగో విషయం ఏంటంటే జస్ట్ ఇప్పుడే చెప్పాను మనకి మనకి బయటికవచ్చి మాట్లాడి ఏదో చేసేంత స్కోప్ లేని వాళ్ళం మనం అంతే ఏం చేయాలంటే మన అదృష్టవసాత్తు తెలుగు వాళ్ళ అదృష్టవసాత్తు మనకి శివశక్తి హిందూ జనశక్తి భరతవర్ష అంటే చాలా ఛానల్స్ ఉన్నాయి నాకు గుర్తు రావట్లేదు. ఇలాంటి వాళ్ళందరూ మన తరపు నుండి వాళ్ళే నిలబడి వాళ్లే చాలా మంచి మంచి పనులన్నీ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మనకి ధర్మం అనేది ఆచరించడం తెలుసుకోవడం ఆచరించడం కాపాడడం అనే మూడు స్టేజెస్ లో ఉంటది మనం పాటించాల్సి వచ్చినప్పుడు సో మనం వడ్డిపర్తి గారు గాని సామవేదం గారు గాని చెప్పే పురాణాల్ని ఆధ్యాత్మికత విషయాలని వైజ్ఞానిక విషయాలని తెలుసుకుందాం. అలాగే జయ సాయి దీపక్ లాంటి వాళ్ళు వేరేవాళ్ళు మన హిస్టరీ గురించి ఆ చెప్పిన విషయాలు స్ట్రింగ్ వినోద్ గారు స్ట్రింగ్ వినోద్ గారు జై సాయి దీపక్ గారు ఇట్లాంటి వాళ్ళు మన హిస్టరీ గురించి చెప్పిన విషయాలని మనం తెలుసుకుందాం. కాపాడుకోవాల్సిన విషయం వచ్చినప్పుడు మనకి లక్కీగా తెలుగు వాళ్ళందరికీ ఇన్ని సంస్థలు గాని ఇన్ని YouTube ఛానల్స్ కానీ మనకి చాలా తోడుగా ఉన్నాయి. వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం. చాలా క్రింజ్ ఛానల్స్ కానీ 2 మిలియన్ వ్యూస్ 3 మిలియన్సీ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారండి ఎంత క్రింజ్ ఏమ ఉండదు అందులో ఎవ్వడికీ ఏం ఉపయోగం ఉండదు అందులో కానీ ఇలాంటి మంచి మంచి ఛానల్స్ కి మీకు తెలుసు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో వీళ్ళన్నిటిని సపోర్ట్ చేయాలి మనం ఎంత ప రూపాయలు అయితే ప రూపాయలు వ రూపాయలు అయితే 100 రూపాయలు ఎంత తోచగలితే అంత మినిమం మనం చేయవలసిన సాయం మనం చేద్దాం. మన మనం చేసిన దానం మనం చేసిన ధర్మమే మనల్ని ఎప్పుడైనా కాపాడుతది ఎందుకంటే హిందుత్వానికి ఇంకొక బేస్ ఏంటంటే కర్మ సిద్ధాంతం సిద్ధాంతం మాత్రమే కాదుఅది రియాలిటీ కర్మ రియాలిటీ ఆల్సో పునర్జన్మలు ఉత్తమగతులు సద్గతులు మోక్షం ఇప్పుడు మనం చేసిన ఆరాధన బట్టో సాధన బట్టో మనకి హైయెస్ట్ మోక్షం ఉంటది అది దొరకన వాళ్ళు వేరే వేరే దేవతా లోకాలకి వెళ్తారు అది అవి కూడా దొరకన వాళ్ళు ఆ ఉత్తమ జన్మలు వస్తాయి. అవి కూడా దొరకని వాళ్ళు మామూలుగా జస్ట్ మామూలు జన్మలు వస్తాయి అవి కూడా దొరకని వాళ్ళకి ఆ తిరియ జన్మలు అయిపోతాయి అని చెప్పి చాగంటి గారు చెప్తారు అందరూ మనఅందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ మళ్ళీ మనం అదోగతులు పాలైపోకుండా మనం చేసే ఈరోజు మనం చేసే మన ధర్మమే మన ధర్మమే మనల్ని కాపాడుతుంది అదే ధర్మో రక్షత రక్షితః అంటే అదే ఇంకేడో కాదు. మనకి దేశంలో చాలామంది ఉన్నారు అండ్ ఆల్సో విదేశాల్లో ఫారెన్ మనకి ఈ మన అదృష్ట శాతం మనకి యోగులు ఈ మతంలోనే పుడతారు ఈ దేశంలోనే పుడతారు అని కూడా లేదండి ఈ రోజుల్లో డేవిడ్ ఫ్రాలే అని ఒకాయన ఉంటాడు అమెరికాలో ఆయన ఆయన అమెరికాలో పుట్టి ఆయన ఎంత సాధన చేస్తాడో ఎంత శివభక్తుడు ఆయన ఆయన ఎన్ని పుస్తకాలు రాశారో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇవన్నీ ఫాలో ఫాలో అవ్వచ్చు రకరకాలుగా మనకి బోల్డ్ అంత స్కోప్ ఉందండి మనకి బోల్డ్ అంత టైం ఉంది మన చేతిలో బోల్డ్ అంత స్కోప్ ఉంది మనకి మన తరపున మనం ఏదైనా కంట్రిబ్యూట్ చేయడానికి కాకపోతే ఎవరో చూస్తారు ఎవరికో తెలియాలి అన్న ఆశ ఏమైనా ఉంటే అది మనం వదిలేసుకోవాలి మనం ఇంట్లో కూర్చుని గుట్టుగా చేసుకునేది ఎవ్వడికి ఏం తెలియదు సో ఏదో ఆశించి చేస్తామని అనుకోకూడదు మనం చాలా జెన్యూన్ గా మన భారతదేశం బాగుండాలి మన భారతమాత బాగుండాలి మన తెలుగు తల్లి బాగుండాలి అనుకొని చేసుకోవాలి అట్లానే మన పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి పోతన గారి భాగవతం కంకంట పాపరాజు గారి రామాయణం ఇవన్నీ కంఠస్తం పట్టించండి. ఆ మీరు త్యాగరాజు గారి లెవెల్లో పాటలు పాడక్కర్లేదు మన పిల్లలు అంత స్తోమత కూడా చాలా మందికి ఉండదు అంత డబ్బు పెట్టి సంగీతం నేర్పించే స్తోమత అందరికీ ఉండదు. అలాంటప్పుడు మనం ఇవన్నీ చదువుకుంటే మనకి ఆటోమేటిక్ గా హనుమంతుడి అనుగ్రహం రాముడి అనుగ్రహం మనకి ఎప్పుడు మన పిల్లల మీద ఉంటదే ఉంటది. మనకి తెలియదు అది వాళ్ళకి తెలుస్తది మనకు తేవల్సిన అవసరం లేదు వాళ్ళకి తెలిస్తే చాలు. కాబట్టి ఇంకేం చెప్తున్నాను ఈ ఛానల్స్ ని ఈ YouTube ప్లాట్‌ఫామ్ మీద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మీద Facebookఇ ప్లాట్‌ఫామ్ మీద వీళ్ళందరినీ సపోర్ట్ చేసుకుని వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన హిందువులందరిది నార్మల్ ప్రజలందరిదీ. రెండు మీరు ఎక్కడ మీకు ఏ ప్లాట్‌ఫామ్ ఉంటది Facebookఇస్గవాట్ప్టెలిగ్రామ దేంట్లో మీరు కౌంటర్ చేయగలిగి సమాధానం ఇవ్వగలిగితే ఆ ప్లాట్ఫార్మ్ అంతా యూటిలైజ్ చేసుకోండి ఎస్పెషల్లీ యూత్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చిన్న పెద్ద ఏం తేడా ఉండదు ప్రతి ఒక్కరు చూసారా మన ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అసలు దేశంలో ప్రజలంతా ఒక్క లెవెల్లో మేము కూడా వెళ్లి చేస్తాము యుద్ధము అని అన్నారు అందరికీ అట్లాంటి అవకాశాలు రావండి. వెళ్లి ఫీల్డ్ లో నుంచి చేసే అవకాశాలు అది భారతమాత కోసం ప్రాణాలు వదిలితే అంటే ఏంటి వీర సైనికుల కింద మనని ఇస్తే మనం స్వర్గానికి వెళ్తాం స్వర్గానికి వెళ్ళే అవకాశం అందరికీ ఎట్లా వస్తది కాబట్టి మనకున్న పరిధిలో మనం చేయగలిగినవన్నీ మనం చేసుకుంటే అట్లాంటి అవకాశాలు మనక వస్తాయి. కాబట్టి ఇన్ని విధాలుగా మనం కాపాడుకోవాలి. ఇంకా చాలా విధాలుగా కాపాడుకోవచ్చు. ఆ వేరే ఇంకొకసారి టైం ఎప్పుడైనా ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. మీ టీం లో శివశక్తి టీం లో పని చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళు మేబీ ఉద్యోగాలు చేసి ఉంటేనో అని డబ్బులు సంపాదించుకోవడానికి కూర్చుంటేనే వాళ్ళు ఎంతెంతో సంపాదించుకుని వాళ్ళు పర్సనల్ గా ఎంతెంతో ఉన్న స్థాయికి ఎదుగుండేవారే కరుణాకర్ గారిని చూస్తేనే తెలిసిపోతది ఈయన వెళ్లే ఒక ఈయనే గనుక ఒక పాస్టర్ అయి ఉంటే ఇప్పుడు పాస్టర్లు అందరూ ఎవ్వరు పనికి రాదు ఈయన ముందు అన్ని తెలివి తేటలు అలాంటిది శివశక్తి టీం లో పని చేసే ప్రతి ఒక్కరు ఇంకా ఎంతెంత తెలివి గల వాళ్ళ వ కెన్ ఇమాజిన్ వాళ్ళు ఇన్నిన్ని సాక్రిఫైసెస్ చేశారో ఆ శివశక్తి కోసం లేదా దేశాని కోసం లేదా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు వాళ్ళు చేసే పని కోసం వ కెన్ ఇమాజిన్ అండ్ వి అండర్‌స్టాండ్ దట్ మన శక్తి మన శక్తి ఎంత ఉంది అనేది ఒక కిరస్తాని ఊబిలో చిక్కుకొని బయటిక వచ్చిన వాళ్ళ గర్భాప్స అయిన వాళ్ళ ధైర్యం ఏంటో ఆ చాలా మంది చూశారు ఇప్పుడు మేము ఈ సెక్యులర్ ముసగేసుకున్న చిన్నప్పుడు అఫ్కోర్స్ సెక్యులర్ అంటే ఏంటని తెలియదు కానీ బట్ అన్ని మతాలు ఒకటే అనే ఒక భ్రమలో ఉండేవాళ్ళం నేను కూడా ఉండేదాన్ని చాలా చిన్నప్పుడు నాకు అంత తెలియని కాప్పుడు ఆ కిరస్తానే వాళ్ళు మార్చడమే కాదు సెక్యులర్ మూసిగేసుకున్న వాళ్ళని కూడా మారుస్తున్నారు శివశక్తి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఒక రాముణని రియలైజ్ అవ్వడమో కృష్ణుడిని రియలైజ్ అవ్వడమో హిందుత్వం యొక్క పునాదులని తెలుసుకోవడం అనేది అది అది ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ జరగదు. అలాంటిది ఒక్క వీడియో మీద ఒక్క వీడియో చూడగానే మాకు ఇన్ని థాట్స్ వస్తున్నాయి ఇంతలా మేము మారుతున్నామ అంటే ఆ క్రెడిట్ అంతా మీకే వెళ్తది. ఆ పుణ్యం అంతా కూడా మీకే వెళ్తది. శక్తి గురించి రెండు మాటలు చెప్పేసి ఇంక నేను ఆపేస్తానండి. ఆధ్యాత్మిక చైతన్య వేదిక అనే క్యాప్షన్ ఎవరు పెట్టారో కానీ ఇది నిజంగా మనందరికీ ఆధ్యాత్మిక చైతన్య వేదికే. ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్ కానీ ఒక తాపి మేస్త్రి గానీ ఒక హిజ్ర గాని వీళ్ళు గర్వాప్సి అయన వీడియోలు చూస్తే అవి ఎంత ఇంటలెక్చువల్ గా చెప్తారో వాళ్ళు వాళ్ళు రామాయణం చదువుకొని రామాయణం కొనుక్కొని నేను చదువుతున్నాను అని వాళ్ళు చెప్పడం అట్లానే ఈ మధ్యన రీసెంట్ గా వచ్చిన వీడియోలో ఆయన చెప్తున్నారు ఒక్క రోజైనా రామాయణలా బతికితే చాలు అని అనిపిస్తుందని జీవితాంతమే హిందువులుగానే ఉంటాము. హిందుత్వం కోసం మేము ప్రాణాలైనా ఇస్తాము మేము ఏ కష్టమైనా పడతాము ఎంత ఫైటింగ్ అయినా చేస్తాము అని వాళ్ళు అంత ధైర్యంగా చెప్పడం కానీ ఆ వాళ్ళు పాపం కిరస్తానే వాళ్ళతో ఎంతో ఫైట్ చేసి ఆ ఊబిలో నుంచి బయటకి రావడం అదిఒకటి అది వచ్చిన తర్వాత ఇలాగ పబ్లిక్ ప్లాట్‌ఫామ్ కి వచ్చి వీళ్ళ థాట్స్ అన్ని చెప్పడం మాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది. నాకు అసలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది ఆ గర్బాప్సి వీడియో చూస్తే పాపం ఒక్కొక్కరు ఒక కష్టాలు పడ్డారు చాలా బాధలు పడ్డారు బట్ స్టిల్ అవన్నీ తట్టుకొని నిలబడి వచ్చే ఒక ప్లాట్‌ఫామ్ మీద హిందుత్వం గురించి వాళ్ళు చేసిన పనులు చెప్తున్నారు వాళ్ళ మైండ్ లో ఉన్న థాట్స్ గురించి చెప్తారు లేదంటే ఎవరు ఇమాజిన్ చేస్తారండి ఒక నార్మల్ గా బ్రతికే వాళ్ళ మనుషుల్లో ఆ రాముడి మీద ఇంత ప్రేమ ఉందా మన హిందుత్వం గురించి వీళ్ళకి ఇంత లోతైన ఆలోచనలు ఉన్నాయా అని ఎలా తెలుస్తాయి మనకి మాలాంటి వాళ్ళకి తెలియవు కదా ఇవి ఇవే ఇన్స్పిరేషన్ దే ఆర్ ఆల్ రియల్ హీరోస్ అన్నమాట నా దృష్టిలో వాళ్ళందరూ నాకు చాలా ఇన్స్పిరేషన్ శివశక్తి గారు పెట్టే డిబేట్స్ ఒకటి అండ్ కరుణాకర్ గారు ఇచ్చే ఇంటర్వ్యూస్ ఒకటి చాలా ఇంటలెక్చువల్ గా ఉంటాయి. నేను అవి అస్సలు మిస్ అవ్వకుండా చూస్తాను. ప్రదర్శన మూవీ నా ఫేవరెట్ మూవీ అన్నమాట. నేను ఏ క్షణం అయితే పురాణాలు వినడం మొదలు పెట్టానో ఆటోమేటిక్ గా సినిమాల మీద సినిమాలు చూడడం మానేసాను అంతకుముందు చాలా సినిమాలు చూసేదాన్ని మనకు తెలుసు కదా మన గోదావరి వాళ్ళు తెలుగుోళ్ళకి సినిమాలు అంటే పిచ్చని సో నేను విపరీతంగా సినిమాలు చూసేదాన్ని బట్ ఈ బడ్డపర్తి గారు చెప్పే పురాణాలు ఎప్పటి నుంచి అయితే విన్నానో స ఇదంకొక రేంజ్ అన్నమాట ఆ పురాణాలు దేవతల గురించి చెప్తారు పక్షుల గురించి చెప్తారు జంతువుల గురించి చెప్తారు వాళ్ళ స్టోరీలు వాళ్ళ వాళ్ళ జన్మలు వాళ్ళ గత జన్మలు వాళ్ళ గత జన్మలు ఇన్ని రకాల ప్లేన్స్ లో జరిగే కథలు విన్న తర్వాత ఇంకా సినిమా కథలు అంటే జుజుబి అన్నమాట సినిమా కథలు జోలికి అసలు వెళ్ళనే వెళ్ళం ఆ అలాంటిది నేను మళ్ళీ నేను చూసిన సినిమాలు ఏంటంటే దర్శనం మిషన్ ఇంపాజబుల్ అండ్ నేనే దేవుణని ఇంకొక షార్ట్ ఫిలిం ఉంటది అందులో ఒక డైలాగ్ ఉంటదిఅన్నమాట ఏ సమది ఏమని ఎస్ అమ్మమ్మ గారిది ఏమతో అని యా చాలా బాగుంటాయి చాలా ఇంటలెక్చువల్ గా ఉంటాయి ఎంటర్టైనింగ్ గా ఉంటాయి అండ్ ఆ డైలాగ్స్ చాలా ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. అండ్ థాంక్స్ ఫర్ ప్రొటెక్టింగ్ అస్ థాంక్స్ ఫర్ ఎడ్యుకేటింగ్ అస్ అండ్ థాంక్స్ ఫర్ ప్రొటెక్టింగ్ అస్ అండ్ థాంక్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ అపర్చునిటీ ఒక పబ్లిక్ ఒపీనియన్ ఒక ఒక ఈ పబ్లిక్ వాయిస్ అనే ఛానల్ పెట్టి మీరు చాలా మంచి పని చేశారు ఇంకా ఎంతో మంది మాట్లాడాలి
No comments:
Post a Comment