మనం మరచిపోయిన " సిద్ధ వైద్యం " గురించి నమ్మలేని నిజాలు || Lalith Kumar
https://youtu.be/1t3q6n34N6k?si=_-2MOwvqcQJnT_Bj
హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఎంతో కాలంగా కార్పొరేట్ల కనికట్టులో సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో విలువైన వాటిని కోల్పోతూనే ఉన్నాం. అటువంటి వాటిలో ఒకటే సిద్ధ వైద్యం. ఆ సిద్ధ వైద్యం గురించి మన హిందువుల్లో చాలా మందికి తెలియదు. ఆయుర్వేదం గురించి లేదా నాటు వైద్యం అంటూ కొన్ని పదాలు వినుంటారేమో గానీ ఈ సిద్ధ వైద్యం గురించి ఎక్కువ మందికి తెలియదని అనుకుంటున్నాను. అసలు ఏంటి సిద్ధ వైద్యం దాని వల్ల ఏంటి ప్రయోజనం ఈ రోజుల్లో అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ కృష్ణ ప్రసాద్ గారు మరియు శశాంక దంపతులు నమస్కారం అండి నమస్తే అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధర్మం గురించి చెప్పాలంటే నిజంగా చాలా మంది చెప్తారు సనాతన ధర్మం గొప్పది సనాతన ధర్మంలో అటువంటివి ఉన్నాయి ఇటువంటివి ఉన్నాయి అని చెప్పేసి కానీ ఈరోజు వాటి గురించి చెప్పేవాళ్ళు లేరు చేసేవాళ్ళు అంతకంటే లేరు కానీ ఈరోజు కూడా మీరు ఈ సిద్ధ వైద్యాన్ని మళ్ళీ పునరుజ్జీవన చేయాలని చెప్పేసి ఎక్కువమందికి అందుబాటులోకి తేవాలని చాలా కృషి చేస్తా ఉన్నారు. సో అసలు ఏంటండి ఈ సిద్ధ వైద్యం అంటే ఏంటి? సిద్ధ వైద్యం అంటే ఏంటంటే అండి ఇది మనకి ఋషులు మన బాడీని మన శరీర వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్ గా వేదాల్లో వాళ్ళు రాసిన పుస్తకాల్లో చరక సంహితలో కానీ ఆత్రేయ మహర్షి కానీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి అసలు హ్యూమన్ బాడీ అంటే ఈ సైన్స్ ఇప్పుడు వచ్చింది అడ్వాన్స్డ్ సైన్స్ అని చెప్తున్నాం రీసెర్చ్ అని చెప్తున్నాం ఇవన్నీ రాకముందే మన ఋషులు నీ బాడీలో వైటల్ పాయింట్స్ అనేవి ఉంటాయి నీకు ప్రాబ్లం వస్తే ఈ పాయింట్ కి ఇంత ప్రెషర్ ఇస్తే దాన్ని నువ్వు క్యూర్ చేసుకోగలవు నీ బాడీకి టైం ఇస్తే అది సెల్ఫ్ హీల్ చేసుకుంటుంది సప్రెస్ చేయకండి దానికి ఎక్స్టర్నల్ గా మెడిసిన్ ఇచ్చి దాని టైం దానికి ఇవ్వండి అని చెప్పేసి ఈ విధానాన్ని అంతా చరక సంహితలో ఇంకా ఆత్రేయ మహర్షి చాలా క్లియర్ గా చెప్పారండి సిద్ధ వైద్యం అనే దాని గురించి దీంట్లో ఏం చెప్తారండి అంటే మన బాడీలో 72 వేల నాడులు ఉన్నాయి. ఆ నాడులు ప్రతిదానికి ఒక పాయింట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ ని ఎనర్జీ పాయింట్ అంటారు మనం ఇప్పుడు యోగా చేస్తారు యోగా చేసినప్పుడు ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అని ఎనర్జీ బ్యారియర్స్ చెప్తూ ఉంటారు. లేకపోతే ఎనర్జీ లెవెల్స్ ని ఎలా పెంచుకోవాలిఅని చెప్తూ ఉంటారు. ఈ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోవడం అనేది ఈ పాయింట్స్ కి మనం ఎనర్జీ ఇవ్వడం ప్రాణాయామంతో అవ్వచ్చు లేకపోతే ఎక్స్టర్నల్ గా అవ్వచ్చు ఈ వైటల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ పాయింట్స్ ని దాని బియాండ్ లిమిట్ మనం ప్రెజర్ ఇవ్వగలిగితే ఎక్కడైతే మనకి ఒక బాడీ పార్ట్ లో ఇన్ఫ్లమేషన్ వల్లే మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తుందండి ఇన్ఫ్లమేషన్ అంటే వాచిపోవడం ఆ వాచిపోవడం వల్లే అది అలా పేరుకి పోయి అక్కడ మనకి నొప్పు వచ్చి అది మనకి రియాక్షన్ ఇస్తుంది ఆ రియాక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది ఈ సిద్ధ వైద్య విధానంలో ఉంది ఈ మర్మా పాయింట్స్ ని యూస్ చేసి ఈ మర్మా పాయింట్స్ అనేవి ప్రతి మన మస్కిలో స్కెలిటల్ డిసార్డర్స్ ఏవైతే ఉన్నాయో మనకి సంబంధించిన స్పాండిలైటిస్ అంటావు రకరకాల పేర్లు చెప్తున్నారు ఇదివరకు కీళ్ళవాత ఏమనేవారండి ఆర్థ్రైటిస్ ని కీళ్ళవాతం అనేవారు దాన్ని ఎంత ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు మన పూర్వం లేదా అంటే ఉంది కానీ దాన్ని చాలా చాలా ఈజీగా ట్రీట్ చేసుకునేవారు సిద్ధ వైద్య విధానంలో పూర్వం ఆ జనరేషన్స్ నుంచి గురు పరంపరలో తెలుసుకున్నది అవ్వచ్చు లేకపోతే వాళ్ళ పూర్వ తరం వాళ్ళు ఎవరైతే అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నారో వాళ్ళు చెప్పేవారు కానీ ఇప్పుడు ఆ ఈజీగా కొట్టి పడేస్తున్నాం మీకుేం తెలుసు క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉంటాయి దీనికి రీసెర్చ్ ఉందా నా క్వశ్చన్ కూడా అదే అడిగేస్తారు ఆ అంటే ఇది తగ్గుతుందని గ్యారెంటీ ఏంటి? సింపుల్ గా ఫస్ట్ మీరు సనాతన వైద్య విధానం అనండి లేకపోతే సిద్ధ వైద్యం అనండి మర్మ చికిత్స అనండి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇది నాటు వైద్యంలో ఉందండి ఇది ఎలా తగ్గుతుంది మీరు ఏం గ్యారెంటీ ఇస్తారు దీనికి నేను సేమ్ క్వశ్చన్ అడుగుతానండి మీరు ఒక మెడిసిన్ తీసుకున్నారు ఏదన్నా అవ్వచ్చు ఆ మెడిసిన్ మీకు 100% క్యూర్ అవుతుందని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా మళ్ళీ రిపీట్ అవ్వదని గ్యారెంటీ ఇవ్వగలరా నో నో రైట్ సో ఇది కూడా అంతే కాకపోతే దీనికి ఏంటంటే రిలాక్సేషన్ వస్తుంది. మీరు ఏ పని అయతే చేసుకోలేకపోయారో ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల వాళ్ళు ఉన్నారు మేము కింద కూర్చోలేమండి అంటారు. సిద్ధ వైద్య విధానంలో మర్మాలో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నాక మీ బాడీ సహకరిస్తే మీరు కింద కూర్చోగలుగుతారు. మీరు చేసుకునే పనులు చేసుకోగలుగుతారు. ఇట్సెల్ఫ్ ఇస్ ఏ రిలాక్సేషన్ అదే మీరు మెడిసిన్ వేస్తే ఎన్నాళ్ళు వేస్తారు అండ్ అది ఎంత లివర్ లో డిపాజిట్ అవుతుంది మీ బాడీలో ఎంత రియాక్షన్ ఇస్తుంది ఇవన్నీ ఎక్స్టర్నల్ గా కనిపించవు కాబట్టి చాలా సింపుల్ గా నేను టాబ్లెట్ వేసుకున్నానా నాకు తగ్గిందా బాగున్నానా మర్మ పాయింట్స్ అని చెప్పేసి అన్నారు ఏంటి సిద్ధ వైద్యంలో మర్మ అనేది ఒక భాగమా లేకపోతే సిద్ధ మర్మ పారలల్ గా ఉంటుందండి సిద్ధ వైద్యంలో మర్మ అనేది అది ఒక భాగం అండి దీంట్లో సిద్ధ వైద్యంలో రెండు రకాలు ఉంటాయి. ఇంటేక్ తీసుకుంటారు మెడిసిన్ సిద్ధ ఫుడ్ అంటారు మనం తీసుకునే ఫుడ్ లో మార్పులు చేసుకుని దాన్ని సిద్ధ ఫుడ్ అంటారు సిద్ధ మెడిసిన్స్ అంటారు అలా కాకుండా మర్మ వచ్చేసి ఏంటంటే ఇంటర్నల్ గా ఏ మెడిసిన్ ఇవ్వ ఎక్స్టర్నల్ గా ప్రెజర్ ఇచ్చి దాన్ని ఇప్పుడు మనకి ఏంటంటే బాడీలో ఫ్లూయిడ్స్ ఉంటాయి లింఫాటిక్ ఫ్లూయిడ్స్ ఉంటాయి ఆ ఫ్లూయిడ్ అనేది ఒకచోట స్టక్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు నాకు ఈ వేలు నొప్పు వచ్చింది ఈ వేలు ఇక్కడ నక్కల్సి నొప్పి వస్తూఉంటాయి చాలా మందికి ఇక్కడ నొప్పి వచ్చింది. ఈ నొప్పి రావడానికి కారణం ఏంటి అని ఆలోచించాం. ఈ నొప్పి తగ్గిపోయిందా లేదా దీనికి ఏమనా మెడిసిన్ వేస్తే ఈ నొప్పి తగ్గిపోతే నాకు ఇది తగ్గిపోయింది అనుకుంటాం. కానీ దీని వెనకాల దీనికి రావడానికి ఒక కారణం ఉంటుంది. మీ బాడీ ఒక రియాక్షన్ చెప్పింది నాకు ఇక్కడ సరిగ్గా లేదు దీన్ని సరి చేయమని చెప్తుంది. మనం సరిచేయ్యం. దానికి ఏం చేస్తాం అంటే పైన ఒక బుక్కి కవర్ వేసినట్టు కవర్ వేసి దాన్ని అంతదాకా సప్రెస్ చేస్తాం. ఈ మర్మాలో ఏంటంటే మూలాలకి వెళ్తాం సో నీకు ఇక్కడ నొప్పి వచ్చింది ఇక్కడ నొప్పి వస్తే దీని చుట్టూ ఎక్కడ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడ ఎక్కడి నుంచి దీనికి బ్లడ్ ఫ్లో వెళ్తుంది ఎక్కడ బ్లడ్ ఫ్లోలో ఎక్కడ బ్లాకేజ్ వచ్చింది ఈ బ్లాకేజ్ వచ్చి ఎక్కడ ఇన్ఫ్లమేషన్ రావడానికి ఏ నరం ద్వారా కారణం అయింది సో ఆ ఆ నరాన్ని ట్రీట్ చేసి ఆ నరాన్ని సెట్ చేస్తాం. సెట్ చేయడం వల్ల ఏమైంది మూలంలోకి వెళ్ళడం మన పురాతన వైద్య విధానంలో ఏంటంటే మూలం నుంచి తగ్గించుకోమని చెప్తారు. కానీ మనక ఏంటంటే దీనికి టైం పడుతుంది. మీకు వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్ రాదు సో మనకి ఏంటంటే ఆ అలవాటు అయిపోయింది ఏదన్నా ఇన్స్టెంట్ రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేయడం అలవాట అయిపోయింది. నేను రేపు ఆఫీస్ కి వెళ్ళాలి ఇవాళ నాకు నొప్పు వచ్చింది ఇవాళకి ఇవాళ తగ్గిపోవాలి నాకు రేపు నా పని నేను కంటిన్యూస్ గా చేసేసుకోవాలి. అది జరిగితే చాలు కానీ ఇదిఇది ఎందువల్ల వచ్చింది దీనికి రావడానికి కారణం ఏంటి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది నేను ఏం చేంజ్ చేసుకోవాలి ఇవేవి ఆలోచించట్లేదు. దానివల్లే ఇవాళ ఈ కార్పొరేట్ వైద్య విధానం అనేది ఇంత ప్రబలంగా పెరిగిపోయి మధ్య తరగతి వాడి నడ్డిని తిరిచేస్తుంది. మీరు చెప్తున్న ఈ ప్రెజర్ పాయింట్స్ లేకపోతే రిలాక్సేషన్ ఇవి చూస్తుంటే ఇది కొంచెం కైరో ఫ్రాక్టర్ కి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తాఉంది. ఈ రెండిటికి ఏమనా సంబంధం ఉందా అండి మర్మ అనే విధానంలో ఏంటంటే ఇందాక మేడం గారు చెప్పినట్టు ఆ 72వ000 నాళ్ళు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కలిపి కొన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయండి మానవ శరీరంలో 108 ఉంటాయి వాటిని శక్తి కేంద్రాలు అంటారు. ఆ శక్తి కేంద్రాల్లో ఒక మోకాల నొప్పు ఉన్నవాడికి ఆ చుట్టుపక్కల ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రెషరైజ్ పాయింట్ మీద ప్రెషరైజ్ చేస్తే వాడికి ఎక్కడైతే ఏ నరువులో అయితే బ్లాక్ ఉంది ఆ చుట్టూ ఉన్న బ్లాక్లన్నీ క్లియర్ చేసేస్తాం. క్లియర్ చేసిన తర్వాత ఈ ట్రెడిషనల్ బోన్ సెట్టింగ్ మెథడ్ ఆ మెథడ్ లో ఏం చేస్తాం అంటే యాక్చువల్ గా మోకాల నెప్పలన్న వాడికి రెండు జాయింట్లు దగ్గర పడిపోతాయి. సో ఇవి ఎందుకు దగ్గర పడిపోతాయి అంటే చుట్టూ ఆ మనకి ఆ ఈ ఫ్లూయిడ్ లోపల ఉన్న ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల నరాస్కి నరువులకి నరాలకి బ్లాకేజెస్ వస్తాయి. బ్లాకేజ్లు రావడం వల్ల ఏమంటే వీళ్ళు దగ్గర పడిపోయి రాపిడ్డు వచ్చి ఈ రాపిడికి మెట్లు ఎక్కలేకపోవడం కింద కూర్చోలేకపోవడం మోకాళ్ళ రెండు ముడవలేకపోవడం అవుతుంది. సో ఏం చేస్తామ అంటేనండి ఫస్ట్ మర్మాలో చుట్టూ ఉన్న పాయింట్స్ లో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఈ బ్లాకేజెస్ అన్ని క్లియర్ చేస్తామండి క్లియర్ చేసిన తర్వాత ఈ ట్రెడిషనల్ బోన్ సెట్టింగ్ మెథడ్ లో ఏదైతే ఈ రెండు దగ్గరికి పడిపోయిన బోన్ ఉందో దీన్ని పుల్ చేస్తాం. ఓకే వల్ల ఏమవుతుందంటే ఒక గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక 70 ట 75% రికవరీ కనిపిస్తుంది అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఇంట్లో నడవలేకపోతూ ఉంటారు రెండు అడుగులు వేసేటప్పటికి నెప్పులు రావడం అలాంటివి ఉంటాయి సో అవేం లేకుండా ఒక 80 ఇయర్స్ ఉన్న ఒక 80 ఏళ్ల వాళ్ళయినా కూడా వాళ్ళ పని వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వరకు అవుతుంది. నేను పరిగెట్టాను ఇప్పుడు నేను పరిగెట్టాలి అంటే అది జరగని పని ఇందులోనే కాదు ఏ వైద్య విధానంలోన అవ్వదు అండ్ మోర్ ఓవర్ ఈ వైద్య విధానం ఎందుకు వెనకబడింది అంటే ఒక గత ఒక 50 40 50 సంవత్సరాల వరకు కూడా ఈ వైద్య విధానాలని భారతదేశం అంతటా అనే ఆ ఏ ప్రాంతాల వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ వాళ్ళ విధానాల్లో చేసేవాళ్ళు ఉండేవారు. సో రాన్ రాను కొంత మంది గురుశిష్య పరంపర కింద చేసేవారు కొంతమందేమో వంశ పారపరంగా చేసేవారు అలాగే కొంతమంది గురుశిష్య పరంపర చేసిన వాళ్ళు ఏమయ్యారు అంటే ఇప్పుడు కొంతకాలం తర్వాత ఏమైందంటే చేసేవాళ్ళకి ఇందాక ఇవిడు చెప్పినట్టుగా మేడం గారు చెప్పినట్టుగా సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర ఇప్పుడు నువ్వు తగ్గించేస్తాను ఇప్పుడు నేనే ఉన్నానండి నేను మీరు నా దగ్గరికి వచ్చారు మీరు నాకు ఇలా నాకు మోకాలు నెప్పండి నాకు చేయాలని అంటారు సరే చేస్తానండి మీరు నాకు తగ్గిస్తానని ఏం గ్యారెంటీ ఇస్తారు ఈ విధానం ఒక 40 50 ఏళ్ల క్రితం ఉండేది కాదండి ఎందుకంటే ఊర్లో ఆచారి అని ఒకడు ఉండేవారు ఆయుర్వేదం డాక్టర్ సో వాళ్ళ దగ్గర వాళ్ళే ఇచ్చేవారు మందులన్నీను దగ్గరికే వెళ్లి చేయించుకునే వాళ్ళు తగ్గేవారు వాళ్ళు నిజంగా పొట్లం కట్టేవాడు అందులో ఏ మందు ఇచ్చారు అనేది ఎవరికీ తెలిసేది కాదు కానీ అది వేసుకుంటే వాడి మనసుకి తగ్గినా తగ్గకపోయినా అమ్మాయి ఆచార్య గారు ఇచ్చారు కాబట్టి నాకు తగ్గిపోయింది అనేది అదే కొంత కాలానికి నా చిన్నప్పుడే ఉందండి ఉండేవారు మేము వెళ్ళేవారు కాదు మాకు తెలిసిన వాళ్ళే ఉండేవారు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు అప్పటికి ఇంగ్లీష్ వైద్య విధానం వచ్చేసింది. సో ఈ ఒక 40 50 సంవత్సరాల క్రితం వరకు ఉన్న ఈ విధానం ఏదైతే ఉందో నేను మళ్ళీ మా నేను గురువు గారి దగ్గర నేర్చుకున్నాను సో వారి నుంచి నేను మళ్ళీ బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోటే నేను మళ్ళీ దీన్ని మొదలు పెట్టానండి. అంటే జనరల్ గా ఇప్పుడు ఎంబిబిఎస్ ఒక కోర్స్ అండి బిఏఎంఎస్ అంటే ఆయుర్వేదానికి సంబంధించి ఒక కోర్సు బిహెచ్ఎంఎస్ అంటే హోమియో ఒక కోర్సు అట్లా సిద్ధాకి కూడా ఏమన్నా కోర్స్ చేశారా మీరు అయితే ఏం చేయలేదండి నేను గురువుగారి దగ్గర నేర్చుకున్నాను గురువుగారి దగ్గర నేర్చుకుని గురు శిష్య పరంపర కింద మాత్రమే నేను చేస్తున్నానండి అండ్ మా తాతయ్య గారు చేసేవారు పూర్వం ఇంటి దగ్గర మామూలుగా యాక్చువల్ ఇప్పుడు చాలా మందికి అర్థం కాంది ఏంటంటే ఈ ఇంటర్వ్యూ నేను ఎందుకు చేస్తున్నాను అనేది కూడా తెలియాలి కదా ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర సర్టిఫికెట్ ఉందో లేదో నాకు తెలియదు. అవునండి ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు నాకున్న ఒక సాటికా ప్రాబ్లం గురించి మీకు చెప్పడం జరిగింది. అంటే ఈ ధర్మ కార్యక్రమాల్లో విపరీతంగా తిరుగుడు ఎక్కువైపోవడం వల్ల సయాటికా ఎఫెక్ట్ బాగా ఇబ్బంది పడుతున్నా దాన్ని అంటే అందరూ చూస్తున్నారు కాబట్టి చెప్తున్నానండి ఇప్పటి దాకా నేను ఇట్లాంటి ప్రొమోషనల్ ఇంటర్వ్యూస్ లాగా ఏం చేయలేదు అయితే ఆ రోజున మీరు ఒక మాట అన్నారు పెయిన్ గురించి చెప్తే సిద్ధ వైద్యం గురించి మీరు నాకు చెప్పిన తర్వాత పెయిన్ గురించి నేను చెప్తే ఇది ఎంతసేపు అండి ఒక 10 నిమిషాలు తగ్గిపోద్ది అన్నారు మాక్సిమం నాకు పావు గంట 20 నిమిషాలు ఏదో ట్రీట్మెంట్ చేశారు అక్కడ మర్మ పాయింట్స్ తోటి నిజంగానే 9% % తగ్గిపోయింది. నేను కంఫర్టబుల్ గా ఇట్లా కూర్చోగలుగుతున్నాను అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ యువర్ ట్రీట్మెంట్ గురించి ఇంకో ఎక్కువ మందికి తెలియాలి అండ్ మన హిందువులకి ఎక్కువ మందికి తెలియాలి ఎందుకంటే మన ట్రెడిషనల్ పద్ధతుల్లో ఇంత మంచి ట్రీట్మెంట్ ఉంది సయాటికా గాని స్పాండిలైటిస్ కి కానీ అంటే నాకు నేను ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి కారణంగా చెప్తున్నా తప్ప ఇక్కడ మీ డిగ్రీని క్వశ్చన్ చేయాలనేది నా ఇంటెన్షన్ అయ్యయ్యో లేదండి యాక్చువల్ గా ఇది మన ఒరిజినల్ గా మాట్లాడితే మన సాంప్రదాయ వైద్య విధానం అండి ఇది సాంప్రదాయ వైద్య విధానం దీనికి ఎటువంటి డిగ్రీలు పూర్వం అయితే లేవు ఎప్పుడూ లేవు ఇప్పుడు ఎవరైనా పెట్టారేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు లేవనే నేను అనుకుంటున్నాను నేను గురుశిష్య పరంపరగానే నేర్చుకున్నాను. ఆ నేను దాన్నే కొనసాగిస్తున్నాను. అలాగే చేస్తున్నానండి. నేను తగ్గిపోతుందా 100% రిజల్ట్ ఇస్తారా అంటే నేను 100% రిజల్ట్ ఇవ్వను నివారణ మాత్రం ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక మీకు ఒక నడవలేని పరిస్థితిలో ఉండి వస్తే నేను నడిపించి పంపిస్తాను. నేను అంతవరకు చేస్తాను సో ఆ తర్వాత నేను దాన్ని స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత దాన్ని నడిపించే బాధ్యత మీ శరీరాన్ని నడిపించే బాధ్యత మీరు తీసుకోవాలి ఎందుకంటే మీకు ఒక సామెత కూడా ఉంది గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం గాన నీళ్లు తాగలే సో అలా ఏంటంటే దాన్ని మీ శరీరాన్ని దాని పని పని అది చేసుకునే విధానం వరకు నేను చేయగలుగుతాను ఆ తర్వాత దాన్ని పని చేయించుకునే విధానం మీరు ఆలోచించి మీరు చేయాలి. ఓకే సో ఆ చెప్పండి ఇప్పుడు మరి ఇంత ట్రీట్మెంట్ ఉందంటున్నారు కదా అసలు ఏ వాటికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం మనం ఈ సిద్ద గాని మర్మలో గాని ఆ స్పాండిలైటిస్ అండి బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ ఆ సయాటికా డిస్క్ బల్జ్ వీటన్నిటికీ చేస్తాను వీటన్నిటికీ చేయించుకోవాలంటే మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలంటే మీది క్లినిక్ ఎక్కడైనా ఉందా అమలాపురంలో ఉందండి. అమలాపురంలోనే పెట్టాం అక్కడే ఉండి చేస్తున్నాం. ఆ ఇప్పుడు ఆ క్లినిక్ అడ్రెస్ ఫోన్ నెంబర్స్ మనం డిస్ప్లే లో వేయొచ్చా ఇస్తాను సో ఇందాక అక్క మాట్లాడుతూ ఈ ఫుడ్ గురించి చెప్పారు. సిద్ధ ఫుడ్ సిద్ధ మెడిసిన్ అని చెప్పేసి ఏంటి డిఫరెన్స్ ఏంటండి? సిద్ధ మెడిసిన్ అంటేనండి ఇప్పుడు ఆ సిద్ధ మెడిసిన్ అంటే ఆయుర్వేదంలో ఇచ్చే వాటిని మూలికా వైద్యంలో ఇచ్చేవి ఇవేంటంటే ఇప్పుడు మనకి నాచురల్ గా ఆ బ్యాక్ పెయిన్ ఉందండి మనకి మామూలుగా మనం బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు వాతం ద్వారా వస్తుంది. వాత వాతం శరీరంలో వాతం ప్రకోపం చెందడం వల్ల వచ్చే లక్షణం అది నెప్పులు ఏవైనా కూడా వాత ప్రకోపం సో వాతం చేసినప్పుడు ఏవి తినకూడదు ఏవి తినాలి అనేది ఆహార నియమాలు సో ఈ వాత ప్రయోగోకపానికి సంబంధించి ఎలాంటి మందులు తీసుకోవాలి అది ఆ మెడిసిన్ అన్నమాట సో ఈ రెండిటిని డిఫరెన్స్ చేసుకుంటూ ఈ రెండిటిని సరిగ్గా సమానంగా బాలెన్స్ చేసుకుంటూ వెళ్తే గనుక నేను చేసే వైద్యం చేయించుకుంటూ ఈ రెండిటిని డైట్ నేను చెప్తాను ఏం తినాలి ఏం తినకూడదు అని మందులు ఏం వాడాలి అయిపోయే వరకు మందులు ఏమి ఉండవు యాక్చువల్ గా నేను చేసే విధానంలో మందులు ఏమి ఉండవండి కాకపోతే చేసినప్పుడు నొప్పి వస్తుంది ఆ నెప్పికి ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకోకుండా ఏ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది లేకపోతే ఏ ఆయిల్ రాసుకుంటే తగ్గుతుంది అనేది నేను చెప్తానండి సిద్ధ ఫుడ్ అంటే కూడా అదే అంతే ఇప్పుడు చెప్తున్నాను కదా వాత ప్రకోపం వల్ల వస్తుంది అది వా శరీరంలో వాతం చేసి వాతం దేని వల్ల చేస్తుంది ఏ రకమైన ఆహార పదార్థాలు తింటే చేస్తుంది వాటిని తగ్గించాలి ఏవి తింటే మంచిది శరీరానికి వాటిని పెంచాలి ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి సో అది పనిచేది ఫస్ట్ 100% అది అది పనిచేయదండి పూర్తిగా ఆహారం విధానం తినే విధానం అనేది కచ్చితంగా మార్పు రావాలి. ఆ మార్పు వస్తేనే శరీరం సరిగ్గా ఉంటుంది. పూర్వం కుండా ఇవే రోగాలు ఇవే తలనొప్పులు ఇవే మైగ్రేన్ అంటున్నారు ఇప్పుడు పూర్వం వేరే పేరు ఉండేది. అలాగే టైఫాయిడ్ అంటున్నారు పూర్వం సన్నిపాత జ్వరం అనేవారు ఇప్పుడు జ్వరం వచ్చిందంటే ఐదు రోజులు లంకనం చేయాలండి పూర్వం అదే చేసేవారు ఏం చేసేవారు పచ్చిం చేయించేవారు మూడు రోజులు పచ్చిం చేయించిన తర్వాత చారు అన్నం పెట్టేవారు తర్వాత రోజు పెరుగు అన్నం పెట్టేవారు సో ఈ విధానం వల్ల ఏమయ్యేది అంటే దాంట్లో ఉన్న చెడు బయటికి వెళ్ళిపోయేదండి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జ్వరం వచ్చిన వెంటనే టాబ్లెట్ వేస్తున్నారు. అది ఎక్కడికి వెళ్ళట్లేదు మనలోనే ఉంటుందిఅది. సో మామూలుగా అయితే పూర్వ విధానంలో అయితే బయటికి వెళ్ళిపోయేది ఇక్కడ శరీరంలో నుంచి ఆ ఏదైతే చెడు ఉందో అదంతా బయటికి వెళ్ళిపోయేది. సో ఇప్పుడు ఈ టాబ్లెట్ వేయడం వల్ల ఏమైందంటే అది మన లోపలే ఉంటుంది ఎక్కడికి వెళ్తుంది అది మనం దాన్ని తొక్కుపెడుతున్నాం తొక్కుపెట్టిన తర్వాత అది లోపలే ఉంటుంది అది రూపాంతరం చెంది రూపాంతరం చెంది రూపాంతరం చెంది ఒక భయంకరమైన వ్యాధి కింద తయారవుతుంది. సో దాన్ని జ్వరం వచ్చినప్పుడు జ్వరాన్ని జ్వరం లాగే ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసి దానికి ఏం చేయాలి అవి మాత్రమే చేసుకుంటే ఆ రేపన్న రోజున రూప ఇప్పుడు గోటితో పోయేదాన్ని గొడ్డలగా తీసుకెళ్ళకుండా గోటితోనే పోగొట్టుకోవచ్చు సిద్ధ ఇందాక ఆయిల్ ఏదో పెయిన్ కి తగ్గిస్తామని తగ్గేలాంటి ఆయిల్స్ ఇస్తామని చెప్పేసి అన్నాను ప్రొడక్ట్స్ ఏమన్నా కొన్ని ఉన్నాయండి బామ్ ఉంటుందండి అంటే మనకి రొంపకి ఆ మన జలుబుకి నెక్స్ట్ ఈ దగ్గుకి వీటికి ఒక బామ్ ఒకటి తయారు చేస్తాను నేను నాచురల్ గానే తయారు చేస్తాను కెమి కెమికల్స్ ఏమ ఉండవండి బామ్ ఒకటి ఉంటుంది అలాగే పెయిన్స్ కి కూడా విడిగా ఒక బాం్ తయారు చేస్తాను నెప్పులకి కూడా అంటే ఈ వాపులు అవి తగ్గడానికి ఈ రెండు ఉంటాయండి ప్రొడక్ట్స్ నా దగ్గర చేసేవండి ఏ కెమికల్స్ ఎటువంటి కెమికల్స్ నేను వాడను ఇందులోన కూడా నేను వాడను ఎంకరేజ్ చేయను ఆహార నియమాలు చెప్తాను వాటిని పాటించుకుంటే గనుక చక్కగా మన శరీరాన్ని దానంతట దాన్ని హీల్ చేసుకోవచ్చు నేను చేసేవిధ విధానం ఏంటంటే అండి శరీరాన్ని దాన్ని సక్రమైన పద్ధతిలో పెట్టే విధానం నేను చేస్తాను. ఆ తర్వాత నుంచి మీకు అప్ చెప్పిన తర్వాత మీరు దాన్ని సరిగ్గా లైన్లో చేసుకుంటే గనుక చక్కగా ఉంటుంది శరీరం ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుందండి అది సింపుల్ అండి ఏం లేదు ఆ ఒక్కరోజే కదా ఈ ఒక్కరోజు తింటే ఏం పోతుంది ఒక్కసారికే కదా వారానికి ఒక్కసారి తింటే పోతుంది చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే నీ డైజెషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది నీ చూపు ద్వారా స్టార్ట్ అవుతుంది నువ్వు ఒక పదార్థాన్ని చూసినప్పుడు అది బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది ఆ బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ చూసినదానికి ఏ ఎంజైమ్ రిలీజ్ చేయాలి అనేది బ్రెయిన్ స్టమక్ కి సిగ్నల్ ఇస్తుంది. దానినుంచి ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన ఫుడ్ ఏదైతే చేసిన ట్రీట్మెంట్ కి సరిపోలేదో అది ఏమవుతుంది డైజెషన్ సరిగ్గా కావు మనకి 40 డేస్ కంప్లీట్ రక్తంలోకి వెళ్ళాలంటే మీరు ఒక ఫుడ్ తీసుకుంటే ఐదు ధాతువుల్ని దాటుకుంటూ వెళ్ళాలి మధ్యలోకి లాస్ట్ వెళ్తుంది ఆ మధ్యలోకి వెళ్ళడానికి ఈ 40 రోజుల ప్రయాణంలో నేను ఒక్కరోజు తిన్న ఫుడ్డే కదా ఏం చేస్తుందిలే ఇవాళ ఒక్కరోజు తిన్నాను నష్టం ఏమనా జరుగుతున్నా ఏం పర్వాలేదు అలాగే చెప్తారు డాక్టర్ సింపుల్ గా మన నేనే అంటానండి ఆ అలాగే చెప్తారు డాక్టర్లు ఏముంది ఆ మీరు అలాగే చెప్తారు అంటారు కానీ దీని గురించి రీసెర్చ్ చేసి స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమయింది ఏంటంటే మనం ఒక్కసారే పోతుందని తిన్న ఫుడ్ 40 డేస్ మన బాడీలో రూపాంతరం చెంది చెంది చెంది బాడీలోకి వస్తుంది ఆ 40 డేస్ తర్వాత కూడా దాని రియాక్షన్ మన బాడీ మీద ఉంటుంది. సో మన ఇనిషియల్ కంట్రోల్ చేసుకోగలిగితే మన బాడీని మన కంట్రోల్ లో మన గ్రిప్ లో పెట్టుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకోవచ్చు మనం సొల్యూషన్ కోసం వెళ్ళిన ప్రాబ్లం రీ అక్కర్ కాకుండా ఉంటుంది. సో ఇదే సిద్ధ విధానం సిద్ధ వైద్య విధానం అంటే ఓన్లీ ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్ళిపోయామా కాదు ఉంది ధర్మంలో ఏదైతే ఉందో ఒక ఆహార నియమం కావచ్చు ఒక శారీరక శ్రమ కావచ్చు ఒక మానసిక ఆలోచన కావచ్చు ఒక పూజ కావచ్చు ఏదైనా సనాతన ధర్మంలో ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ఎదరకి వెళ్లి వెళ్తే శారీరకంగా మానసికంగా కూడా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఎవరైనా జీవించొచ్చు. ఓకే కరెక్ట్ దాన్ని ఎలా వెళ్ళాలి దాన్ని ఎక్కడ పట్టుకోవాలి అది మనకి ఎక్కడ మిస్ అయింది ఇప్పుడు యాక్చువల్ గా ఉన్న జనాల్లో ఒక సంప్రదాయ విధానం అనేది పోయిందండి సో అది మనం ఎక్కడ మిస్ అయ్యాం ఆ మిస్ ఎక్కడ మిస్ అయ్యాం అనేదాన్ని గాని మనం తెలుసుకోగలిగితే కచ్చితంగా మళ్ళీ మానవ జీవితం పూర్వ విధానంలోకి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది శరీరం శీరం బాగుంటుంది మనసు బాగుంటుంది తద్వారా సమాజం బాగుంటుంది. సూపర్ సో ఇది ఎక్కడ మిస్ అయ్యామ అనేది అంటే ఇప్పుడు నాకు నేను తెలుసుకోవాలండి నేను ఎక్కడ మిస్ అయ్యాను ఇప్పుడు నా చిన్నప్పుడు ఉండేది మా మా తాతగారు వాళ్ళు ఉండేవారు వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఇంట్లో ఎలా ఉండేది ఇప్పుడు నాకు ఇంట్లో ఎలా ఉంది ఇప్పుడు నాకు పొద్దున్నే మేముఐదున్నరకి లేపేవారు మమ్మల్ని లేపి స్నానం చేసి దేవుడు దండం పెట్టుకోవడం చూషన్ కి వెళ్ళడం అది ఒక పద్ధతిలో ఉండి సాయంత్రం మధ్యాహ్నం వచ్చి సాయంత్రం 7డు:30ర అయ్యేటప్పుడు ఇంట్లో భోజనం చేసేయడంఎనిమిదిఎన్నరకి పడుకోవడం పొద్దున్నే 5దు:30రకి లేవడం అది ఒక ఒక చక్రం అలవాటు అయిపోయిందండి ఏమైిందంటే ఇప్పుడు యాంత్రిక యాంత్రికంగా అయిపోయింది జీవన విధానం అంతా ఎలా అయిపోయిందంటే రాత్రి 12 గంటలకు పడుకోవడం పొద్దున 12 గంటలకు లేవడం అంటే ఎవరి ఉద్యోగ ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాల్లో తప్పదు వాళ్లకు ఉన్న పరిమితులను బట్టి వాళ్ళు చేయాల్సి వస్తుంది కానీ ఉన్నదాంట్లోనే ఉన్న ఒక్క రోజు సెలవు ఉందంటే ఆ ఒక్కరోజు మనం పూర్వ పద్ధతిని మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చేసిన పద్ధతిని ఒక్క రోజు మనం నెక్స్ట్ జనరేషన్ కి అంది అందించామ అంటే ఇలా ఒక నెల రోజులు ఒక రెండు నెలలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అది మనం అందించగలిగితే మన తర్వాత తరం వాళ్ళకు మళ్ళీ వాళ్ళు అందించగలుగుతారు. కరెక్ట్ అండి అంటే ఇప్పుడు ఉంది పొద్దున్నే లేవడం సంధ్యావందనం చేసుకోవడం ఇప్పుడు ఈ కాలంలో శాఖ మంది సంధ్యావందనం అనే మాటే ఉండట్లేదు అంటే వాళ్ళ పరిస్థితుల బట్టి అవ్వట్లేదు దానికి ఎవరిని మనం విమర్శించకూడదు కానీ అది ఒక్కరోజు కుదిరితే ఒక్కరోజు ఆ ఒక్కరోజయనా చేయడం ఆ ఒక్కరోజు నెక్స్ట్ నెక్స్ట్ నీ జనరేషన్ కి ఇవ్వడం మీ నాన్నగారు మీ తాతగారు మీ నాన్నగారు నీకు ఇచ్చింది నువ్వు నీ పిల్లలక ఇవ్వాలి నీ పిల్లలు వాళ్ళ పిల్లలక ఇవ్వాలి మన ధర్మం గురించి ఎలాగైతే పూర్ నుంచి చక్రం తిరుగుతుందో దాన్ని మనం మళ్ళీ తర్వాత తరాలకి జాగ్రత్తగా అందించగలిగితే ధర్మం నిలబడుతుంది. మన సనాతన వైదిక ధర్మం ఏదైతే ఉందో దాన్ని మనకి ఋషి పరంపర నుంచి ఎలాగైతే వచ్చిందో ఎక్కడ మొదలైందో ఇంతవరకు దాన్ని ఎలా కొనసాగుతుందో దాన్ని మన తర్వాత తరాలకు కూడా అందించగలగాలి. అలా అందించగలిగితే చెప్తున్నాను కదండీ శారీరక ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా కూడా ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉండగలుగుతాడు. అంతే కరెక్ట్ చేయగలిగింది ఏదైనా ఉంది అంటే మా వైద్య విధానంలో చేయాలనుకుంటున్నాం ఏదైతే మేము పేషెంట్స్ దగ్గర నుంచి మేము ఛార్జ్ చేస్తామో దాంట్లో 10% అనేది హిందూ ధర్మ రక్షణకి హిందూ ధర్మ రక్షణకి ఎవరైతే మీలాంటి వాళ్ళు పాటుపడుతున్నారో అలాంటి వాళ్ళకి మా చేతనయంత చేయుత ఇవ్వాలని ఈ సిద్ధ బామ ఏదైతే ఉందో బామ మీద వచ్చేదానికి కానీ ఈ వైద్య విధాన ట్రీట్మెంట్స్ లో వచ్చే విధానానికి కానీ దాన్ని 10% హిందూ ధర్మానికి మాత్రమే వాడాలనుకుంటున్నాను సూపర్ అండి ధర్మానికి వాడి దానికి మా మా ఏదో ఉడతా భక్తి అంటారు కదా ఉడతా భక్తి కింద సాయం అంతే చాలా మంచి విషయాలు తెలియజేశారు మనవాళ్ళందరికీ వీలైనంతమంది అంటే నేను అనేది ఈ వైద్య శాస్త్రాన్ని నేను తప్పు పట్టట్లేదు కానీ సనాతనంగా మనకు వస్తున్న వారసత్వం ఏదైతే ఉందో అటువంటి వైద్య విధానాలని కూడా ప్రతి ఒక్కళ్ళ గౌరవించాలి ఎందుకంటే ఆయువు మన చేతుల్లో ఉండదు దైవాదినం కానీ ఆయువు ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. తీసుకోవాలి. పాటించాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారని అవకాశం ఉన్నవాళ్ళు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి కృష్ణ ప్రసాద్ గారిని శిశాంక గారిని సంప్రదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ అండి జై
No comments:
Post a Comment