*_సాటివారికి సహాయం చేసే గుణం... మనలో ఉన్నంత వరకూ భగవంతుడు ఎప్పుడూ మనకు తోడుగానే ఉంటాడు.!!_*
*_అందరికీ నచ్చినట్టు బ్రతికేంత పెద్దది కాదు జీవితం... సమాజ కట్టుబాట్లు అతిక్రమించకుండా... మనం మనకు నచ్చినట్టు బ్రతకడమే సంతృప్తికరమైన జీవితం.!!_*
*_"భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకు. నిజాయితీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు._*
*_"కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగే వాడిని తల దించుకునేలా చేస్తుంది.! తలదించుకొని బతికిన వాడిని ధైర్యంగా బతికేలాగా చేస్తుంది._*
*_నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వక పోయినా ఫర్వాలేదు. నమ్మక ద్రోహం చేయకుంటే చాలు._*
_*"సహనం" కలిగిన వారికి శత్రువులు ఉండరు... వినయం" కలిగిన వారికి విరోధులు ఉండరు...*_
*_వాగేవాడితో "రహస్యం" చెప్పకూడదు... వాదించే వాడితో "వాదన " చేయకూడదు..._* *_తెలివైన వాడితో "పోటీ " పడకూడదు... తెగించి నోడితో "తలపడ " కూడదు._*
*-సదా మీ శ్రేయోభిలాషి...👏*
🌻🌺🌻 🪷🙇♂️🪷 🌻🌺🌻
No comments:
Post a Comment