Office Affairs Rising in India | కార్పొరేట్ కంపెనీస్ లో జరిగే భాగోతం | Explained By Naresh Bukya
కార్పొరేట్ అఫైర్స్ అంటే ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసే మహిళా లేదా పురుషులు తమ తోటి ఉద్యోగులతో లేదా తమ బాస్ తో అఫైర్ ని పెట్టుకోవడం ఇలాంటివి ఈ కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఓ మహిళతో సహజీవనం చేస్తున్న వాసును భార్య సామ్రాజ్యం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. పిల్ల పెట్టి ఏం చేస్తా కిస్కేట్ ప్రాపర్టీలో ఎలా వస్తా 2020 లో గురుగ్రాం లోని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ప్రెగ్నెంట్ వైఫ్ ని కోవిడ్ లాక్డౌన్ కి ముందు పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. అప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు ఆమెను తిరిగి ఇంటికి తీసుకురాలేదు. ఆ పని ఈ పని అంటూ తప్పించుకునేవాడు. చివరికి వైఫ్ విసిగిపోయి ఇంటికి వచ్చి చూస్తే మనోడు ఆల్రెడీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. తనతో ఆఫీస్ లో పని చేసే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక బాబుని కూడా కన్నాడు. నాకు కోవిడ్ వచ్చింది. నేను బతికే ఛాన్స్ లేదు. చనిపోతున్నాను అంటూ తన వైఫ్ కాల్ని కట్ చేశడు ముంబైకి చెందిన ఒక వ్యక్తి. ఆ తర్వాత అతని ఆచుకి దొరకలేదు. భార్య మిస్సింగ్ కంప్లైంట్ చేసినప్పటికీ కోవిడ్ సమయంలో పరిస్థితులు వేరుగా ఉన్న కారణంగా పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోలేకపోయారు. కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏమిటంటే ఈ వ్యక్తి చనిపోయాను అనే డ్రామా ఆడి తన ఆఫీస్ లో పని చేసే ఒక అమ్మాయితో లేచిపోయాడు. కారణం అతనికి ఆఫీస్ లో కో ఎంప్లాయితో ఇంతకు ముందు నుంచే అఫైర్ ఉంది. ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే ఇంతకన్నా ధారణమైన కేసులు చాలా ఉన్నాయి. ఆఫీస్ అఫైర్స్ కోసం సొంత భార్యను భర్తను చంపిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చెన్నైలోని ఒక పోలీస్ ఆఫీసర్ తనతో పని చేసే కానిస్టేబుల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వైఫ్ ని చంపేశాడు. బెంగళూరులో హరిణి అనే ఒక అమ్మాయి తనతో పని చేసే ఒక అబ్బాయితో అఫైర్ పెట్టుకుంది. అది చాలా రోజుల వరకు నడిచింది. కానీ చివరికి ఆమెకు ఒక మంచి సంబంధం రావడంతో ఆ అఫైర్ ని క్లోజ్ చేద్దాం అనుకుంది. కానీ అది కో వర్కర్ కి నచ్చక ఆమెనే చంపేశడు. ఇక సోనం రఘువంశి కేసు మీ అందరికీ తెలిసే ఉంటుంది. భర్తను హనీమూన్ కి తీసుకెళ్లి బాయ్ఫ్రెండ్ తో కలిసి చంపింది. అయితే ఈమె బాయ్ఫ్రెండ్ కూడా తనతో పాటు పనిచేసే ఒక అబ్బాయి కో వర్కర్ ఇలా దేశంలో ఎక్కడో మూలకో కేస్ జరుగుతుంది అనుకోకండి. ప్రెసెంట్ ఇలాంటివి చాలా ఎక్కువగా తరుచుగా జరుగుతున్నాయి. ఎకనామిక్స్ టైం లో పబ్లిష్ అయిన ఒక సర్వే ప్రకారం మన దేశంలోని కార్పొరేట్ ఆఫీసలో పనిచేసే 34% పీపుల్స్ కో వర్కర్స్ తో అఫైర్ పెట్టుకుంటున్నారు. అంటే ఉద్యోగం చేసే ప్రతి ముగ్గురిలో ఒకరు తమతో పని చేసే ఎంప్లాయితో అఫైర్ పెట్టుకుంటున్నారు. ఇది ధారణం. ఇది గ్లీడెన్ అనే ఒక యాప్. పెళ్లి కాని వాళ్ళు పార్ట్నర్ కోసం టిండర్ బంబుల్ని ఎలా యూస్ చేస్తారో ఇది కూడా అంతే. కాకపోతే ఇది పెళ్లి అయిపోయిన వారి కోసం. అదేంటి బ్రో ఇలాంటి యాప్స్ కూడా ఉన్నాయా అంటే ఎస్ ఉండడం మాత్రమే కాదు దీని డిమాండ్ మన ఇండియాలో రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. 2024 డిసెంబర్ సమయంలో ఈ యాప్ లో యూసర్స్ పర్సంటేజ్ 270% పెరిగింది. అంటే పెళ్లైన వాళ్ళు కూడా ఇంకో పార్ట్నర్ కోసం వెతుకుతున్నారు. అఫైర్స్ కోసం ఇందులో రిజిస్టర్ అవుతున్నారు. ఈ యాప్ చేసిన ఒక సర్వేలో షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే దేశంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ కార్పొరేట్ కంపెనీస్ లో ఉద్యోగం చేస్తున్న 25% పీపుల్ అదే ఆఫీస్ లో పనిచేసే కో వర్కర్ తో అఫైర్స్ పెట్టుకుంటున్నారు. అంటే కార్పొరేట్ ఆఫీస్ లో పని చేసే అందరూ ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తున్నారు. ప్రెసెంట్ కార్పొరేట్ అఫైర్స్ అనేది మన ఇండియాలో కామన్ అయిపోయింది. అంతెందుకు మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళయితే మీకు కూడా మీ ఆఫీస్ లో ఎవరికి ఎవరితో కనెక్షన్ ఉందో తెలిసే ఉంటుంది. షాకింగ్ విషయం ఏమిటంటే ఇలా కొలీగ్స్ తో అఫైర్ పెట్టుకోవడాన్ని వీళ్ళు తప్పుగా కూడా భావించట్లేదు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం తమ ఆఫీసుల్లో అఫైర్ పెట్టుకుంటున్న 76% మహిళలు అండ్ 61% పురుషులు అఫైర్ పెట్టుకోవడం అసలు తప్పే కాదు దాన్ని మేము రాంగ్ గా చూడట్లేదు అని చెప్తున్నారు. నమ్మసకంగా లేదు కదు కానీ ఇది నిజం. అసలు సమాజం ఎటుపోతుంది? మనం అమెరికా యూకే లాంటి వెస్టర్న్ దేశాల్లో కల్చర్ అంత దరిద్రంగా ఉంది ఇంత దరిద్రంగా ఉంది అనుకుంటాం. కానీ అంతకన్నా ధారణమైన కల్చర్ మన ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ విషయాలు తెలుసుకోవడానికి మీరు న్యూస్ ఆర్టికల్స్ ని చూడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. హస్బెండ్ లేదా వైఫ్ చీట్ చేస్తున్న తన పార్ట్నర్ ని లైవ్ లో పట్టుకునే వీడియోస్ మీరు సోషల్ మీడియాలో ఎక్కడో అక్కడ చూసే ఉంటారు. జీ బతాయే య హమారే కజన్ హ ఆ నైట్ కో ఆతే హో య హరి బీవీ హే య హరి పత్ని హదీ కియా హం కిస ఆడ అసలు ఇండియాలో ఈ ఆఫీస్ అఫైర్లు ఇంతగా పెరగడానికి కారణం ఏంటి అని రీసర్చ్ చేస్తుంటే మాకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. ఫస్ట్ అఫ్ ఆల్ మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే యస్ ఏ కపుల్ గా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అఫైర్ అనేది ఎన్నటికీ సొల్యూషన్ కాదు. అఫైర్ పెట్టుకోవడం అనేది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అంతేకానీ మీకు ఎన్నటికీ మేలు చేయదు. మన దేశంలో ఈ అఫైర్ కల్చర్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. మేజర్ గా భార్యా భర్తలు ఒకరితో ఒకరు బిహేవ్ చేసే విధానం. ఒకరినొకరు ట్రీట్ చేసే విధానం దీనికి మేజర్ రీజన్. అలాగే కార్పొరేట్ ఆఫీసులో అఫైర్లు పెరగడానికి కారణం ఆ ఆఫీస్ లో ఉండే కల్చర్ దేశంలో పెరుగుతున్న కార్పొరేట్ కల్చర్ ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏమిటంటే ఆఫీసుల్లో మెజారిటీ ఆఫ్ అఫైర్స్ జరగడానికి కారణం అక్కడ జరిగే పార్టీలు వైల్డ్ పార్టీలు. వా ఉ అంటావా అమ్మవా ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్ లో నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేసే ఎంప్లాయీస్ మధ్య అఫైర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అలా ఎందుకు అంటే కంటిన్యూగా లాంగ్ టైం వరకు ఒక వ్యక్తి నైట్ షిఫ్ట్ లో పని చేస్తూ ఉంటే బయట సమాజంతో తనకు కనెక్షన్ కట్ అయిన ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అతను ఫ్యామిలీతో ఉన్నప్పటికీ నార్మల్ టైం లో వాళ్ళతో ఉండలేకపోతాడు కాబట్టి అతనిలో ఒక రకమైన లోన్లీనెస్ క్రియేట్ అవుతుంది. అందుకే కార్పొరేట్ ఆఫీసుల్లో ఇలాంటి వైల్డ్ పార్టీలు జరిగినప్పుడు వాళ్ళతో పని చేసే కో వర్కర్స్ తో రిలేషన్ని స్టార్ట్ చేస్తారు. అది మెల్లగా అఫైర్ కి మారుతుంది. ఈ పార్టీలను కొన్నిసార్లు కంపెనీలు ఆర్గనైజ్ చేస్తాయి. ఇంకొన్నిసార్లు కొలీగ్స్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటారు. హైదరాబాద్ నైట్ లైఫ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సాటర్డే సండే వస్తే చాలు రెస్టారెంట్లు, బార్లు, పబ్బులు ఫుల్ అయిపోతాయి. అలాంటి ప్లేస్ లో ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. షాకింగ్ విషయం ఏమిటంటే ఇలాంటి కార్పొరేట్ పార్టీలలో ఫిజికల్ రిలేషన్షిప్స్ ఎక్కువగా జరుగుతాయి. ఎస్ మీరు విన్నది కరెక్టే ఇలాంటి పార్టీలకు వెళ్ళేవాళ్ళు ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటారు. ఇలాంటి పార్టీలో వాళ్ళకు పెళ్లి అయిందా లేదా అనేది మేటర్ కాదు. వాళ్ళు జస్ట్ అలా ఒకరినొకరు ఎంగేజ్ అయిపోతారు. ఈ విషయాన్ని నేను ఊరికే గాలిలో చెప్పట్లేదు. టెలిగ్రాఫ్ చేసిన ఒక సర్వేలో ముంబైలోని 89% బెంగళూరులోని 74% పీపుల్స్ కార్పొరేట్ ఆఫీసుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎస్ ఇలాంటి పార్టీలు జరుగుతాయి. ఆ పార్టీలో అందరం కలుస్తాము అక్కడ ఫిజికల్ రిలేషన్షిప్ అంటే అఫైర్లు బాగా జరుగుతాయని ఒప్పుకున్నారు. అందుకే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ మీ పార్ట్నర్స్ ఏదైనా కార్పొరేట్ ఆఫీస్ లో పని చేస్తుంటే వాళ్ళు ఏదైనా పార్టీకి వెళ్తాము అంటే జాగ్రత్త పడండి. వెళ్లొద్దు పంపొద్దు అని చెప్పట్లేదు. బట్ ఇదిగో ఇలాంటి కల్చర్ నడుస్తుంది. ఇది హైదరాబాద్ లో జరగట్లేదు అనుకోకండి. హైదరాబాద్ లో కూడా బెంగళూరు ముంబైకి ఈక్వల్ లెవెల్ లో జరుగుతుంది. బహుశా అది మీకు తెలియకపోవచ్చు అంతే. ఇలాంటి ఓ ఘటన హైదరాబాద్ లో జరిగింది. భార్య ఉండగానే మరో మహిళతో కలిసి ఏకంగా సిటీలోనే కాపురం పెట్టేసాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. అండ్ దాదాపు 19% పీపుల్ అఫీషియల్ గా ఒప్పుకుంది ఏమిటంటే ఎస్ ఇలాంటి పార్టీల కారణంగా మాకు మా ఆఫీస్ లో ఉండే కొలీగ్స్ తో అఫైర్లు స్టార్ట్ అయ్యాయి అని ఒప్పుకున్నారు. ఇక్కడితోనే అయిపోలేదు ఇంకా ఉంది వినండి. ఒక స్టడీలో తెలిసింది ఏమిటంటే ఎవరైతే లాంగ్ టర్మ్ వరకు నైట్ షిఫ్ట్ లో పని చేస్తారో వాళ్ళ పర్సనల్ లైఫ్ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఇఫ్ వాళ్ళు మ్యారీడ్ అయితే వాళ్ళు డివోర్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షాకింగ్ విషయం ఏమిటంటే నైట్ షిఫ్ట్ లో పని చేసే ఎంప్లాయీస్ మార్నింగ్ టైం వర్క్ చేసే ఎంప్లాయీస్ కంటే ఆరు రేట్లు ఎక్కువగా విడాకులు తీసుకునే అవకాశం ఉంది. చూశరా మీరు చేసే ఉద్యోగం ఎస్పెషల్లీ మీ వర్కింగ్ టైమ్స్ అనేవి మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాయి. ఇక ఆఫీసుల్లో ఇలాంటి అఫైర్లు ఎందుకు పెరుగుతున్నాయి? అసలు ఇండియాలో ఈ కార్పొరేట్ అఫైర్లు ఎందుకు జరుగుతున్నాయ అని రీసర్చ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ డాటా బయటపడింది. కార్పొరేట్ ఆఫీస్ లో జరిగే మాక్సిమం అఫైర్లు ఒక బాస్ అండ్ ఎంప్లాయి మధ్య జరుగుతున్నాయి. 55% అఫైర్లు బాస్లతోనే జరుగుతున్నాయి. మరి ఎంప్లాయీస్ వాళ్ళ బాస్లతో అఫైర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే జాబ్ సెక్యూరిటీ కోసం కరియర్ గ్రోత్ కోసం ప్రమోషన్ కోసం శాలరీ హైక్ల కోసం అసలే మన ఇండియాలో జాబ్ మార్కెట్ వరస్ట్ గా ఉంది. రోజు రోజుకి ఏఐ కారణంగా వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అలాంటి సమయంలో తమకు ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి అండ్ ఉద్యోగంలో ప్రమోషన్ పొందడానికి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఏది చేయడానికైనా రెడీ అయిపోతున్నారు. ఇంక్లూడింగ్ అఫైర్స్ షాకింగ్ విషయం ఏమిటంటే ఢిల్లీ, ముంబై, బెంగళూర్, కలకత్తా, పూణే అండ్ హైదరాబాద్ నగరాల్లో ఉన్న దాదాపు 500 కంపెనీలో సర్వే చేస్తే అందులోని 44% ఎంప్లాయీస్ ఎస్ మేము మా బాస్ తో రొమాంటిక్ రిలేషన్ పెట్టుకోవడం వల్ల మా కరియర్ లో గ్రోత్ వచ్చింది. మా శాలరీ పెరిగింది. మాకు ప్రమోషన్ వచ్చింది అని ఓపెన్ గా అడ్మిట్ చేశారు. వీళ్ళు చెప్పేది ఏమిటంటే శాలరీ ఇచ్చేది ప్రమోషన్ ఇచ్చేది మా బాస్ నేను కాకపోతే ఇంకొకరు మా బాస్ తో అఫైర్ పెట్టుకుంటారు. కాబట్టి నేను నా కరియర్ కోసం ఈ పని చేస్తున్నాను. నేను దీన్ని తప్పుగా అనుకోవట్లేదు. అసలు ఆఫీస్ లో అఫైర్ పెట్టుకోవడం రాంగే కాదు అని చెప్తున్నారు. మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి. ముంబైలో రంజన అనే ఒక మహిళ గత ఏడు సంవత్సరాల నుంచి ఒక కంపెనీలో పనిచేస్తుంది. ఆమెకు పెళ్లై ఐదు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అయితే ఈమెకు తన ఆఫీస్ లో ఉన్న ఒక జూనియర్ ఎంప్లాయితో అఫైర్ స్టార్ట్ అయింది. ఎందుకో తెలుసా ఈమె ప్రకారం తను తన ఇంట్లో కంటే ఆఫీస్ లోనే ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచి పరిగెత్తుకుంటూ ఆఫీస్ కి వచ్చేస్తాను. మళ్ళీ సాయంత్రం 7 గంటలకుఎమిది గంటలకు ఇంటికి చేరుతాను. ఇంటికి వెళ్లేసరికి అలసిపోయి ఉంటాను కాబట్టి హస్బెండ్ అండ్ పిల్లోడితో పెద్దగా కనెక్ట్ కాలేకపోతున్నాను. దాంతో నాలో లోన్లీనెస్ పెరిగింది. అందుకే ఆఫీస్ లో ఒక అబ్బాయితో అఫైర్ పెట్టుకున్నాను అని చెప్తుంది. ఇప్పుడు చెప్పండి ఈమె చేసింది రైటా రాంగా నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను మీ దగ్గర ఎన్ని కారణాలైనా ఉండొచ్చు మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు కానీ అఫైర్ అనేది దేనికి సొల్యూషన్ కాదు. కానీ ఈమె ఎక్స్ప్లనేషన్ విని మీకేమనిపిస్తుంది. ఈమె ఎక్కువ సమయం ఆఫీస్ లో గడుపుతున్నాను అని అఫైర్ పెట్టుకుంటే ఇంకో మహిళ తనకు తగిన శాలరీ రావట్లేదు ప్రమోషన్ కోసం అని బాస్ తో అఫైర్ పెట్టుకుంది. భాయ సాబ్ ఏ బుడ్డే బుడ్డయోకో క్యా ఆగే ముందు సమజ్ న ఆరా మేరే ఆఫీస్ మేపచన్ సాల్ కే బుడ్డేకా 30 సాల్ కి లడ్డికి కే సాత్ వ్యా చల్రా ఇలా ఎందుకు అని అడిగితే నేను నా ఫ్యామిలీ కోసమే ఇదంతా చేశాను. వచ్చే జీతం సరిపోవట్లేదు ఇంట్లో ఇబ్బంది పడుతున్నాను. అందుకే కాస్త ఎక్కువ డబ్బుల కోసం బాస్ తో అఫైర్ పెట్టుకున్నాను. నేనేమి వ్యభిచారం చేయట్లేదు ఇందులో తప్పేముంది అంటుంది. అంటే కార్పొరేట్ ఆఫీస్ లో పని చేసే ఈ ఎంప్లాయీస్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ అఫైర్ల వల్ల వాళ్ళలో ఒంటరితనం తగ్గుతుంది. ఒక మెంటల్ ఫుల్ఫిల్మెంట్ తగ్గుతుంది. అలాగే కరియర్ లో కూడా గ్రో అవుతున్నాము. కాబట్టి ఇది తప్పు కాదు అని 80% పీపుల్ చెప్తున్నారు. ఇక రీజన్ నెంబర్ టూ ఆఫీస్ లో అఫైర్ పెట్టుకునే వాళ్ళలో ఎక్కువగా అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళే ఉన్నారు. దేకల్ హ్యాపీ బర్త్డే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఒక మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వాలి వాళ్ళు లాంగ్ టర్మ్ కలిసి ఉండాలి అంటే ఈ ఆరు విషయాలు చాలా ఇంపార్టెంట్ నెంబర్ వన్ వన్ ట్రస్ట్ నెంబర్ టూ హెల్దీ కమ్యూనికేషన్ నెంబర్ త్రీ షేర్డ్ వాల్యూస్ అండ్ గోల్స్ నెంబర్ ఫోర్ ఎమోషనల్ ఇంటిమసీ నెంబర్ ఫైవ్ అఫ్కోర్స్ ఫిజికల్ అండ్ సెక్సువల్ కనెక్షన్ ఇక చివరగా నెంబర్ సిక్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అప్రిసియేషన్ వీటిలో ఏది లేకున్నా ఆ రిలేషన్ లాంగ్ టైం వరకు ఉండదు. ఈ కార్పొరేట్ ఆఫీస్ లో పని చేసే వారికి ఈ వాల్యూస్ ఉండట్లేదు. ఉదాహరణకి ఒక అమ్మాయి సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ కలిగిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది అనుకుందాం. కానీ అతను మార్నింగ్ 9:00 కి ఆఫీస్ కి వెళ్లి ఈవినింగ్ 8:00 వరకు రాడు. వచ్చిన ప్రెజర్ లో ఏదో ఒక పనిలో ఉంటాడు. ఇంటికి వచ్చి కూడా వర్క్ గురించి మాట్లాడడం కాల్స్ అటెండ్ చేయడం చేస్తాడు. ప్రెసెంట్ ఐటీ లో పని చేసే వారి లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. సో ఇలాంటి కపుల్స్ మధ్య కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఉండట్లేదు. అసలే అరేంజ్ మ్యారేజ్ కాబట్టి ట్రస్ట్ ఎలాగో ఉండదు. ఇలా వేరియస్ కారణాల వల్ల డివోర్స్ తీసుకునే వారు అండ్ అఫైర్స్ పెట్టుకునే వారిలో ఎక్కువగా అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్లే ఉన్నారు. అలా అని అరేంజ్ మ్యారేజెస్ బ్యాడ్ అని చెప్పట్లేదు. 2025 లో కార్పొరేట్ అఫైర్స్ పెట్టుకునే వాళ్ళలో ఎక్కువగా అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్లే ఉన్నారు అని చెప్తున్నారు. అలా అని లవ్ మ్యారేజ్ బెస్ట్ అని చెప్పట్లేదు. వాళ్ళ దరిద్రం ఇంకా వేరే లెవెల్ లో ఉంది. మేరి మమ్మీ దీతి లేక ముకేష్ కుమార్ జీ ఇన్కా వైఫ్ హి కార్పొరేట్ ఆఫీసుల్లో అఫైర్స్ పెరగడానికి ఇంకో ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. జనరల్ గా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒక పర్సన్ ని ఇష్టపడుతున్నారు అంటే దానికి ప్రధానమైన కారణం కామన్ ఇంట్రెస్ట్ అంటే మనకు నచ్చే విషయాలు వాళ్ళకు నచ్చుతాయి. దాంతో వాళ్ళు మనల్ని త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఒకే ఆఫీస్ లో పని చేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఒకే రకమైన పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. దాంతో ఒకరిపై ఒకరికి అట్రాక్షన్ ఏర్పడుతుంది. ఆ అట్రాక్షన్ చివరికి అఫైర్ కి దారి తీస్తుంది. ఈ విషయం నేను ఊరికే గాలిలో చెప్పట్లేదు. ఇండియన్ ఫోరం చేసిన ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏమిటంటే 56% ఎంప్లాయీస్ కి వాళ్ళ కో వర్కర్స్ అట్రాక్టివ్ గా అనిపిస్తారంట. ఎందుకంటే వాళ్ళంతా ఒకే ప్లేస్ లో పని చేస్తూ ఉంటారు. ఒకే రకమైన పని చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్లు ఇష్టాలు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. దాంతో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఫాస్ట్ గా క్రియేట్ అవుతుంది. అయితే ఇలా రీజన్ ఏదైనా కావచ్చు మీ దగ్గర ఎన్ని వాాలిడ్ రీజన్స్ అయినా ఉండొచ్చు. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు అఫైర్ పెట్టుకోవడం దేనికి సొల్యూషన్ కాదు. అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఫస్ట్ అది మీ మ్యారేజ్ ని బ్రేక్ చేస్తుంది. తర్వాత మీ ఫ్యామిలీని బ్రేక్ చేస్తుంది. ఆ తర్వాత మీ పిల్లల్ని మీ నుంచి దూరం చేస్తుంది. చివరికి మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అలాంటి షార్ట్ టైం ప్లెజర్ కోసం ఫ్యామిలీని పిల్లల్ని కరియర్ ని నాశనం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. మీలో కూడా చాలామంది పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో పని చేసేవాళ్ళు ఉంటారు. మీ ఆఫీస్ లో ఇలాంటివి జరుగుతున్నాయా మీ కంపెనీ కల్చర్ ఎలా ఉంది కింద కామెంట్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. వీలైతే మీ కంపెనీ డీటెయిల్స్ ని కూడా రాయండి. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే ఎస్ నెంబర్ వన్ నువ్వు ఎంత బిజీగా ఉన్నా నీ షెడ్యూల్ ఎంత హెక్టిక్ గా ఉన్నా మీ భార్య లేదా భర్త కోసం ఫ్యామిలీ కోసం టైం ని కేటాయించండి. వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. వాళ్ళకు చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇవ్వండి. నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. ఇవాళ నువ్వు చేసిన వంట అదిరిపోయింది. మనం ఈ వీకెండ్ కి ఎక్కడైనా బయటికి వెళ్దామా ఇలాంటి మాటలు యక్టివిటీస్ మీ మధ్య బాండింగ్ ని స్ట్రాంగ్ చేస్తాయి. నెంబర్ టూ ఒకరినొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోండి. దానికోసం లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతిసారి బంగారపు నగలు కొనాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవి మీ హస్బెండ్స్ కోసం ఒక వాచ్ కొనండి లేదా మంచి టీ షర్ట్ ని కొనండి వీలైతే ఒక ట్రిమ్మర్ ని కొనియండి. మీరు వాళ్ళకి ఇచ్చే వస్తువుల క్వాలిటీ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఎలా ఉందని వాళ్ళు చూడరు. అందులో మీ ప్రేమను చూస్తారు. సేమ్ అలాగే మగవారు కూడా అమ్మాయిలకి ఆల్వేస్ బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉపయోగపడే ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఇవ్వండి. దాంతో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది మీ మధ్య బాండింగ్ ని స్ట్రాంగ్ చేస్తుంది. దాంతో ఆఫీస్ లో పక్కన కూర్చునే కొలీగ్ కంటే మీరు వాళ్ళకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనిపిస్తారు. నెంబర్ త్రీ యక్ట్ ఆఫ్ సర్వీస్ అంటే మీకు ఇష్టమైన వారి కోసం మీరు ప్రేమించే వారి కోసం ఏదైనా పని చేయడం. ఉదాహరణకి వారమంతా మీ ఆవిడ మీకోసం ఎంతో కష్టపడి రకరకాల వంటలు వండుతుంది. మీరు టైం కి ఆఫీస్ కి వెళ్ళేలా చేస్తుంది. అలాంటప్పుడు మీరు వీకెండ్స్ లో సరదాగా మీ ఆవిడ కోసం ఫుడ్ ని ప్రిపేర్ చేయండి లేదా ఇద్దరు కలిసి ప్రిపేర్ చేయండి. ఇంటి పనుల్లో మీ పార్ట్నర్ కి హెల్ప్ చేయండి. అలాగే మీ పార్ట్నర్ బర్త్ డే ఉన్నా ఏదైనా స్పెషల్ డే ఉన్నా సర్ప్రైజ్ చేయండి. వాళ్ళను ఎక్కువ స్పెషల్ గా ఫీల్ అయ్యేలా చేయండి. ఇది మీ రిలేషన్ ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. ఇక చివరగా ఫిజికల్ టచ్ అఫ్కోర్స్ ఇద్దరు కపుల్స్ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండడం చాలా అవసరం. ఒక సర్వే ప్రకారం ఏ కపుల్స్ అయితే వీక్ లో అట్లీస్ట్ త్రీ టైం కలుస్తారో వాళ్ళు ఎక్కువ కాలం పాటు కలిసి హ్యాపీగా ఉంటారు. కానీ వర్క్ ప్రెజర్ వల్ల జాయింట్ ఫ్యామిలీస్ లో ప్రైవసీ లేకపోవడం వల్ల ఇతర కారణాల వల్ల మన ఇండియన్ కపుల్స్ మధ్య అలా జరగట్లేదు. కపుల్స్ మధ్య దూరం పెరుగుతుంది. ఫిజికల్లీ ఎమోషనల్లీ. ఇలాంటివి ఆ రిలేషన్ ని బ్రేక్ చేస్తాయి. అఫైర్స్ కి దారి తీస్తాయి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఏ కపుల్స్ పర్ఫెక్ట్ కాదు అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి గొడవలు వస్తాయి. కానీ ఏ కపుల్స్ అయితే వీటిని మేనేజ్ చేసుకుంటూ స్టిల్ కలిసి ఉంటారో దే ఆర్ ది పర్ఫెక్ట్ కపుల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. అండ్ మీ లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా పోనీ మీ ఆఫీస్ లో ఇలాంటివి జరుగుతున్నాయా కచ్చితంగా కింద కామెంట్ లో మాతో షేర్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్
No comments:
Post a Comment