Shah Rukh Khan Won’t Tell You This, It’s All a PR Game! #shorts
షారుక్ ఖాన్ ఇతను మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ అయితే షారుక్ ఖాన్ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఇతను ముంబైకి వచ్చినప్పుడు జేబులో 1500 రూపాయలు కూడా లేవు. ఎక్కడ ఉండాలో తెలియక రోడ్డు పైన పడుకునేవాడు. ఎంతో కష్టపడి సొంతంగా ఒక పెద్ద స్టార్ అయ్యాడు. అందుకే ఇతన్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఇది మనకు షారుక్ ఖాన్ గురించి ఇప్పటివరకు తెలిసిన విషయాలు. కానీ ఇదంతా అబద్ధం ఇదంతా ఒక పిఆర్ స్టంట్ తనను తాను ఒక అవుట్‌సైడర్ గా చూపించుకునే మార్కెటింగ్ గిమ్మిక్ షారుక్ ఖాన్ అసలు బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళది ఆల్రెడీ ఒక అల్ట్రా రిచ్ ఫ్యామిలీ వీళ్ళ నాన్న అప్పట్లో ఒక ఫేమస్ లాయర్ అండ్ వెరీ రిచ్ బిజినెస్ మన్ ఇతను 1957 లోనే లోక్‌సభ ఎలక్షన్ లో పోటీ చేశాడు. అలాగే యక్టర్ దిలీప్ కుమార్ వీళ్ళ నాన్నకు క్లోజ్ ఫ్రెండ్ దిలీప్ కుమార్ 1950 సమయంలో ఒక అతి పెద్ద స్టార్ అతని ఇంటి పక్కనే షారుక్ ఖాన్ వాళ్ళ ఇల్లు ఉండేది. ఇల్లు అంటే ఏదో ఆశామాశి చిన్న బిల్డింగ్ అనుకోకండి ఒక అతి పెద్ద బంగ్లా ఉండేది. షారుక్ ఖాన్ ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ స్కూల్లో చదువుకున్నాడు. ఇదే స్కూల్లో రాహుల్ గాంధీ సంజయ్ గాంధీ చదివారు. అంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ కొడుకులు చదివిన స్కూల్లో షారుక్ ఖాన్ చదువుకున్నాడు. కానీ ఇతను ఇంటర్వ్యూలో నా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవని చెప్పుకుంటాడు. ఇక్కడితోనే అయిపోలేదు ఇంకా వినండి షారుక్ ఖాన్ తల్లి కూడా ఒక వెరీ సక్సెస్ఫుల్ ఉమెన్ ఈమె ఒక మెజిస్ట్రేట్ అంటే కోర్టులో జడ్జ్ ఈవిడ ఇందిరా గాంధీ ఒకప్పటి మన ప్రధానమంత్రికి చాలా క్లోస్ అంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకొని షారుక్ ఖాన్ బాలీవుడ్ స్టార్ అవ్వడం పెద్ద విషయమా? మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. షారుక్ ఖాన్ కి మొదటి సినిమా కూడా డైరెక్ట్ గా ఆఫర్ చేశారు. అప్పటి ప్రొడ్యూసర్లు ఇతని దగ్గరికి వచ్చి సినిమా చేయాల్సిందిగా కన్విన్స్ చేశారు. ఇప్పుడు మీరు కొందరు అంటారు లేదు బ్రో మీరు చెప్పేది అబద్ధం షారుక్ ఖాన్ టీవీ సీరియల్ లో పని చేసిన తర్వాత సినిమా యాక్టర్ అయ్యాడు అని నిజమే టీవీ సీరియల్స్ లో పని చేశాడు. ఆ తర్వాత సినిమాలు చేశాడు. కానీ ఇవన్నీ ఏదో కష్టపడితే రాలేదు. అతను చాలా ఈజీగా సినిమా ఇండస్ట్రీలోకి ఇన్వైట్ చేయబడ్డాడు. అండ్ ఎస్ షారుక్ ఖాన్ లో టాలెంట్ ఉంది. అందుకే అతను ఇప్పటిదాకా నిలబడగలిగాడు. నేను ఇతని టాలెంట్ ని సినిమాల్ని ఏమి అనట్లేదు. కానీ నేను ఒక పూర్ పర్సన్ ని ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు రోడ్డు పైన పడుకున్నాను ఆ తర్వాత ఎంతో కష్టపడి స్టార్ అయ్యాను అని చెప్పే స్టోరీని అబద్ధం అని చెప్తున్నాను. చెప్పడం కాదు అది కంప్లీట్ గా అబద్ధం. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు ఇలాంటి అమేజింగ్ ఫాక్ట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అయిపోండి
No comments:
Post a Comment