Friday, July 25, 2025

Why Are Indian Women Unsatisfied? | 70% మహిళలు SATISFIED గా లేరంటా? | By Naresh Bukya |

Why Are Indian Women Unsatisfied? | 70% మహిళలు SATISFIED గా లేరంటా? | By Naresh Bukya |



మీరు రేషియల్ ఇన్క్వాలిటీ జెండర్ ఇన్క్వాలిటీ ఇన్క్వాలిటీ అండ్ అపర్చునిటీ గురించి వినే ఉంటారు కానీ ఎప్పుడైనా ప్లెజర్ ఇన్క్వాలిటీ గురించి విన్నారా డ్యూరెక్స్ ఈ బ్రాండ్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది ఒక కాండమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వీళ్ళు మన ఇండియన్ సొసైటీ పైన ఒక రీసెర్చ్ చేశారు అందులో వాళ్ళకి మన దేశంలో ఉన్న ప్లెజర్ ఇన్క్వాలిటీ కనిపించింది ఈ రీసెర్చ్ లో తెలిసింది ఏమిటంటే మన దేశంలో ఉన్న 70% మహిళలు తమ పార్ట్నర్ తో శృంగారంలో అంత సాటిస్ఫైడ్ గా లేరంట ఇంకో సర్వేలో తెలిసింది ఏమిటంటే దాదాపు 40% మహిళలు తమ ఆర్గాజం ని ఫేక్ చేస్తారంట అంటే వీళ్ళు తమ పార్ట్నర్ తో సాటిస్ఫై అయినట్టుగా యాక్ట్ చేస్తారు ఐ నో ఈ టాపిక్ చాలా సెన్సిటివ్ మీలో చాలా మందికి ఇలాంటి విషయాలు డిస్కస్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు కానీ గాయస్ మానవ జీవితంలో శృంగారం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ దాని గురించి మనం ఓపెన్ గా డిస్కస్ చేయకపోతే ఇంకా దేని గురించి చేస్తాం ఈ వీడియో చేయడానికి నా ప్రధాన ఉద్దేశం ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయం లో మహిళల పట్ల ఉన్న చిన్నచూపు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అందరికీ తెలియాలి ఎస్పెషల్లీ యూత్ లో ఈ విషయాల పైన అవగాహన రావాలి నిజం చెప్పాలంటే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో కూడా షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్  చేయబోతున్నాం మన సమాజంలో అమ్మాయిలు శృంగారం గురించి మాట్లాడిన వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ గురించి ఓపెన్ గా మాట్లాడిన వాళ్ళను నీచ గా చూస్తారు వాళ్ళు ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా చూస్తారు కానీ యాస్ ఏ హ్యూమన్ గా మగవారు ఎలాగైతే తమ శృంగార జీవితం గురించి మాట్లాడుకుంటారో అమ్మాయిలు కూడా మాట్లాడుకోవచ్చు కానీ అమ్మాయిలు మాట్లాడితే వాళ్ళను నీచంగా చూసి అలా మాట్లాడిన అమ్మాయి క్యారెక్టర్ ని నెగిటివ్ గా డిసైడ్ చేస్తారు ఇప్పుడు మీలో కొంతమంది అంటారు అలా ఏమీ లేదు బ్రదర్ ఈ కాలంలో అమ్మాయిలే చాలా బోల్డ్ గా ఉన్నారు అని బహుశా మీరు ఉంటున్న ఏరియాలో అమ్మాయిలకు ఆ ఫ్రీడమ్ ఉంది కావచ్చు కానీ దేశవ్యాప్తంగా చూస్తే అమ్మాయిలకు ఈ విషయంలో అంత అంత ఫ్రీడమ్ ఇంకా లేదు మీరు చెబితే నమ్మరు ఇండియా టుడే చేసిన ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏమిటంటే మన దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా కమ్యూనిటీస్ లో అమ్మాయిల యోని భాగంలో ఉండే ఈ క్లిటోరియస్ ని కట్ చేసేస్తారు అలా ఎందుకు అంటే ఈ క్లిటోరిస్ అనే భాగం అమ్మాయిల్లో శృంగారాన్ని మరింత ఎంజాయ్ చేసేలా చేస్తుంది ఆ భాగమే వాళ్ళలో శృంగార కోరికల్ని పెంచి ప్లెజర్ ని కల్పిస్తుంది అందుకే మన దేశంలోని చాలా ఏరియాస్ లో చాలా కల్చర్స్ లో అమ్మాయిల్లోని ఈ భాగాన్ని కట్ చేసేస్తారు దాంతో ఏమవుతుంది అంటే వాళ్ళలో ఆ కోరికలు వచ్చినప్పటికీ వాళ్ళు శృంగారాన్ని అంతగా ఎంజాయ్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఇతరులతో కలవకుండా ఉంటారు ఆ కుటుంబ పరువును తీయకుండా ఉంటారు అని ఇంత దారుణమైన పని చేస్తారు ఒక అమ్మాయిని ప్యూర్ గా ఉంచడానికి బలవంతంగా తన ప్రైవేట్ పార్ట్ లోని ఒక భాగాన్ని కట్ చేయడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి దీన్నే ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ ఎఫ్ జిఎం అంటారు దారుణం ఏమిటంటే ఈ విషయం మన భారత ప్రభుత్వానికి కూడా తెలుసు అయినా కూడా దీన్ని ఆపడానికి ఎటువంటి చట్టం మన దేశంలో లేదు మీరు చెప్తే నమ్మరు ఈ ఎఫ్ జిఎం కి మన ఇండియా ఒక మెయిన్ హబ్ గా మారింది అందుకే ఆస్ట్రేలియా అమెరికా లాంటి ప్రాంతాల నుంచి కూడా చాలా మంది పేరెంట్స్ తమ కూతుర్లకు ఎఫ్ జిఎం చేయించడానికి ఇండియాకి వస్తారు అంటే ఈ ప్రాబ్లం కేవలం మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా ఉంది కొన్ని మిడిల్ ఈస్ట్ ఇస్లామిక్ కంట్రీస్ లో అయితే మరీ దారుణం అక్కడైతే పిల్లల్ని కన్న తర్వాత ఆ మహిళ యొక్క యోని భాగాన్ని కుట్టేస్తారు దాంతో ఆ మహిళ మళ్ళీ శృంగారాన్ని పొందలేదు పిల్లల్ని కూడా కనలేదు చూసారా ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు విరుద్ధంగా ఎంతటి నీచమైన సాంప్రదాయాలు ఉన్నాయో 2017 రిపోర్ట్ ప్రకారం ఎంతో డెవలప్ అయిన యూకే లో కూడా దాదాపు 5000 ఎఫ్ జిఎం కేసులు బయటపడ్డాయి అంటే ఇది కేవలం మన ఇండియన్ ప్రాబ్లం మాత్రమే కాదు గ్లోబల్ ప్రపంచ వ్యాప్తంగా మహిళలందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ప్రెసెంట్ మనం ఈ ఫీమేల్ ప్లెజర్ గురించి మాట్లాడడానికి దాని గురించి డిస్కస్ చేయడానికి నామముషి ఫీల్ అవుతున్నాం సిగ్గుపడుతున్నాము కానీ మన పూర్వీకులు మాత్రం ఈ విషయాలను ఎంతో ఓపెన్ గా డిస్కస్ చేసేవారు వీటికి చాలా ప్రాముఖ్యత కూడా ఇచ్చేవారు నిజం చెప్పాలంటే మన హిందూ ధర్మంలో శృంగారానికి సంబంధించిన దేవతలు కూడా ఉన్నారు ఉదాహరణకి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోని చూడండి ఇందులో కామదేవుడు అండ్ అతని భార్య అయిన రతి ఇద్దరు దేవతలు ఉన్నారు ఇక్కడ రతి అనే దేవత ఫీమేల్ ప్లెజర్ గాస్ అదే కామదేవుడు గాడ్ ఆఫ్ లవ్ అండ్ ప్లెజర్ అలాగే ఈ ఫీమేల్ ప్లెజర్ గురించి మన మహాభారతంలో కూడా ఒక మంచి స్టోరీ ఉంది ఆ స్టోరీ ప్రకారం ఒకసారి ఇంద్రదేవుడు భంగస్వన అనే రాజును మహిళగా మారి జీవితాంతం అలాగే ఉండేలా శాపం విధిస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇంద్రదేవుడు అతని దగ్గరికి వచ్చి శాప విముక్తిని చేస్తాను అన్నప్పుడు ఈ భంగస్వన వద్దు నాకు మహిళగానే ఉండాలని ఉంది ఎందుకంటే ఈ మహిళా శరీరంతోనే నేను శృంగారాన్ని పూర్తిగా అనుభవించగలుగుతున్నాను అని చెప్పాడు అంతేకాదు ఒక మగాడిగా తండ్రిగా ఉండే కంటే ఒక మహిళగా అమ్మగా ఉండడం ఎంతో గొప్పగా ఉంది అని వర్ణించాడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు సీమ ఆనంద్ ఈమె ఒక మైథాలజిస్ట్ అండ్ సెక్సువల్ హెల్త్ ఇన్ఫ్లూయన్సర్ ఈమె చెప్పేది ఏమిటంటే మన పూర్వీకులు ప్లెజర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అంతేకాదు ఫీమేల్ ప్లెజర్ కి సంబంధించిన కొన్ని టాయ్స్ కూడా ఆ కాలంలో ఉండేవి అని చెప్పింది అంటే మహిళలు సొంతంగా ప్లెజర్ ని పొందేందుకు కొన్ని రకాల వస్తువులు ఉండేవంట వాటినే మనం సెక్స్ టాయ్స్ అంటాము ఈ కాలంలో వీటి గురించి మనం మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాము నామోషి ఫీల్ అవుతున్నాము కానీ మన పూర్వీకులు మాత్రం వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారంట అంతేకాదు పూర్వకాలంలో ప్రజలకు శృంగారం పట్ల ఇప్పటికంటే ఎక్కువగా నాలెడ్జ్ ఉండేది ఉదాహరణకి అరోజల్ పాయింట్స్ అంటే మన బాడీలోని ఏ పార్ట్ ని టచ్ చేస్తే శరీరంలో శృంగార కోరికలు మరింత పెరుగుతాయి శృంగారంలో మరింత యాక్టివేట్ అవుతారో ఆ పార్ట్స్ ఒకసారి ఈ చార్ట్ ని చూడండి ఇది 11వ శతాబ్దంలో రాసిన రతి రహస్య అనే బుక్ నుంచి సేకరించింది ఆ కాలంలో మన పూర్వీకులు ఒక నెల మొత్తంలో ఆకాశంలో చంద్రుడి పొజిషన్ బట్టి అమ్మాయిల్లో అరోజల్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయో ఐడెంటిఫై చేసేవారు అండ్ ఆ విధంగానే మహిళలతో కలిసేవారు ఈ మ్యాప్ ప్రకారం లూనార్ సైకిల్ స్టార్టింగ్ టైం లో ఈ అరోజల్ పాయింట్స్ హెడ్ భాగంలో ఉంటాయి అండ్ అవి మెల్లమెల్లగా లూనార్ సైకిల్ ఎండ్ అయ్యేసరికి కాళ్ళ భాగానికి చేరుకుంటాయి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన పూర్వీకులు ఈ రతి శాస్త్రంలో శృంగారానికి సంబంధించిన విషయాల్లో ఎంత అడ్వాన్స్ గా ఉన్నారు అనేది ఇక్కడ మీ అందరికీ నా క్వశ్చన్ ఏమిటంటే వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఉమెన్ ప్లెజర్ గురించి మహిళల కోరికల గురించి ఇంత ఓపెన్ గా డిస్కస్ చేస్తూ వాటికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఈ విషయాల్లో సిగ్గుపడడం మొహమాట పడడం చేస్తున్నాము ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాలు మహిళల ఆరోగ్యానికి సంబంధించినవి మహిళల జీవితాన్ని డిసైడ్ చేసేవి అంత ఇంపార్టెన్స్ కలిగిన విషయాల పట్ల మనం ఎందుకు ఇంత ఇగ్నోరెంట్ గా ఉంటున్నాము మన దేశంలో ఈ ఫీమేల్ ప్లెజర్ పైన అనేక మూఢ నమ్మకాలు ఉన్నాయి అందుకే మన దేశంలోని చాలా కమ్యూనిటీస్ చిన్న చిన్న అమ్మాయిలకు అసలు రైట్ ఏంటో రాంగ్ ఏంటో తెలియని అమ్మాయిలకు కూడా ఎఫ్ జిఎం చేసేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం ఇలాంటి ప్రాబ్లమ్స్ ని సమాజం నుంచి పారదొలాలి అంటే ముందు మన మైండ్ సెట్ మారాలి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి వరల్డ్ వైడ్ గా గా ఫేమస్ అయిన ఒక న్యూస్ ఏజెన్సీ రూటర్స్ మన దేశంలోని కొంతమంది పురుషుల పైన ఒక సర్వే చేసింది ఆ సర్వేలో తేలింది ఏమిటంటే మన దేశంలోని దాదాపు 77% పురుషులు వర్జిన్ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ 77% పురుషుల్లో దాదాపు 50% మంది జీవితంలో ఒక్కసారైనా ఒక వ్యభిచారితో సమయం గడిపిన వాళ్లే అంటే మన ఇండియాలో ఉన్న పురుషుల మెంటాలిటీ ఎలా ఉందంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయవచ్చు కానీ అమ్మాయిలు మాత్రం అలా చేయకూడదు పెళ్లి విషయానికి వచ్చేసరికి వీళ్ళందరికీ వర్జిన్ అమ్మాయిలే కావాలి బై ద వే ఒక పురుషుడు వర్జిన్ అమ్మాయిని తన భార్యగా కావాలి అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కానీ దాని కోసం అతను కూడా అంతే సిన్సియర్ గా ఉంటే బాగుంటుంది ఇక్కడ మీ అందరికీ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఒక మహిళ కన్యనా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది మహిళల్లో ఎవరైతే జీవితంలో ఒక్కసారి కూడా శృంగారం చేయకుండా ఉంటారో వారిలో కన్య పొర అనేది ఒకటి ఉంటుంది ఆ పొర మొదటిసారి శృంగారం చేసినప్పుడు డామేజ్ అయి రక్తం వస్తుంది దాంతో ఆ అమ్మాయి కన్యనా కాదా అనేది తెలుస్తుంది కానీ ఈ మెథడ్ 100% ఆక్యురేట్ కాదు ఎందుకంటే ఈ కన్యపొర అనేది స్పోర్ట్స్ ఆడే అమ్మాయిల్లో ఫిజికల్లీ బాగా యాక్టివ్ గా ఉండే అమ్మాయిల్లో ఎస్పెషల్లీ సైకిల్ నడిపే అమ్మాయిల్లో ముందుగానే బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఈ కన్యె పొర దీన్ని ఆంగ్లంలో హైమెన్ అంటారు దాన్ని బేస్ చేసుకొని ఒక అమ్మాయి కన్యనా కాదా అనేది చెప్పలేము ఇక ఇక్కడ మీ అందరికీ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఒకవేళ అమ్మాయి కన్య కాకపోయినప్పటికీ ఆమె ఇంతకుముందు ఎవరితో అయినా కలిసినప్పటికీ ఈ కాలంలో కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి దాని ద్వారా ఈ హైమెన్ పొరను మళ్ళీ నార్మల్ చేయవచ్చు అంటే ఒక అమ్మాయిని మళ్ళీ కన్య లాగా తయారు చేయవచ్చు దురదృష్టవశాతు ఇలాంటి మెడికల్ ట్రీట్మెంట్ కి ఈ కాలంలో డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది అందుకే ఈ హైమన్ ను బేస్ చేసుకొని ఒక అమ్మాయి ప్యూరా కాదా అని డిసైడ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు చాలా మంది దీన్ని బేస్ చేసుకొని అమ్మాయి క్యారెక్టర్ ని కూడా డిసైడ్ చేస్తారు అంతకన్నా ధారణం ఇంకోటి లేదు అందుకే మన సమాజంలో ఉన్న ఈ మైండ్ సెట్ మారాలి ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు కనక్ సర్కార్ ఇతను వెస్ట్ బెంగాల్ లో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇతను వర్జిన్ అమ్మాయిల గురించి ఏమని ట్వీట్ చేశాడో ఒకసారి చూడండి ఇతను వర్జిన్ అమ్మాయిలను సీల్ ఓపెన్ చేయని బాటిల్ తో అలాగే సీల్డ్ ప్యాకెట్స్ తో పోలుస్తున్నాడు పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పే ప్రొఫెసరే ఈ విధంగా మాట్లాడితే అది యువత పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అయినా అమ్మాయిలను సీల్డ్ బాటిల్స్ తో కంపేర్ చేయడం అంటే చండాలంగా సమాజంలో చదువుకున్న వాళ్ళు మంచి గౌరవప్రదమైన హోదాలో ఉన్న వాళ్ళ మెంటాలిటీ ఇలా ఉంటే సాధారణ ప్రజలు ఇంకా ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి ఈవెన్ ప్రెసెంట్ సమాజంలో ఉన్న ఫ్యామిలీస్ కూడా పెళ్లికి ముందు అమ్మాయి క్యారెక్టర్ ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తారు అమ్మాయి మంచిదా కాదా ఆమె బిహేవియర్ ఎలాంటిది తెలుసుకోవడంలో తప్పులేదు కానీ ఆమె ప్యూరా కాదా అనేది చుట్టుపక్కల వాళ్ళ మాటల్ని బట్టి డిసైడ్ చేయడం అంత కరెక్ట్ కాదు అని చెప్తున్నాను ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే సేమ్ ఇవే రూల్స్ అబ్బాయి పైన వర్తించవు ఒకవేళ అబ్బాయి ఇంతకు ముందు ఏదైనా అమ్మాయితో రిలేషన్ లో ఉన్నా కూడా అమ్మాయి సైడ్ వాళ్ళు దాని గురించి పెద్దగా పట్టించుకోరు పైగా అంటారు వాడు అబ్బాయి కదా తిరిగి ఉంటాడు అమ్మాయితో ఎంజాయ్ చేసి ఉంటాడు అందులో తప్పేముంది అని కానీ అక్కడ అపోజిట్ లో ఉంది కూడా ఒక అమ్మాయి కదా ఆమె గురించి ఎందుకు ఆలోచించరు ప్రెసెంట్ మన దేశంలో ఈ హైమన్ సర్జరీ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది అపోలో హాస్పిటల్ డేటా ప్రకారం రీసెంట్ టైం లో ఈ హైమెన్ సర్జరీ యొక్క డిమాండ్ 20 టు 30% పెరిగింది అంటే ఈ డాక్టర్లు అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ దగ్గర సర్జరీ చేసి ఆమెను మళ్ళీ వర్జిన్ లాగా మారుస్తున్నారు అండ్ ఇది చేయించుకునే వాళ్ళు కూడా 20 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్లే ప్లెజర్ విషయంలోనే కాదు లైఫ్ స్టైల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంకా ఇతర విషయాల్లో కూడా మహిళల పట్ల సమాజంలో వివక్ష ఇప్పటికి ఉంది మీరు గమనించండి రియల్ లైఫ్ లో అండ్ చాలా మూవీస్ లో ఇంట్లోని మహిళలు లాస్ట్ కి భోజనం చేస్తారు అందరూ తిన్న తర్వాత ఒంటరిగా కూర్చొని తింటారు ఇలా అందరి ఇంట్లో ఉండకపోవచ్చు కానీ మాక్సిమం మన ఇండియన్ ఫ్యామిలీస్ లో ఇదే జరుగుతుంది 2017 లో యూపీ ఉత్తరప్రదేశ్ లో ఒక రీసెర్చ్ చేశారు అందులో వాళ్లకు తెలిసింది ఏమిటంటే 85% మహిళలు ఇంట్లో వంటలన్నీ వాళ్లే చేసినప్పటికీ భోజనం మాత్రం వాళ్ళు అందరికంటే లాస్ట్ కి చేస్తారు ఒంటరిగా కూర్చొని చేస్తారు అలా ఎందుకు అంటే కొంతమంది చెప్పేదాన్ని ప్రకారం చాలా మంది మహిళలు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కలిగి ఉండరు అంటే వాళ్లకు ఏ అవసరం ఉన్న వాళ్ళ హస్బెండ్ ని అడగాల్సి ఉంటుంది అందుకే వీళ్ళ పైన కాస్త చిన్నచూపు ఉంటుంది ఒక రిపోర్ట్ ప్రకారం అయితే మన దేశంలోని దాదాపు 50% మహిళలు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ గా లేరు అంటే వాళ్ళు ఎటువంటి డబ్బు సంపాదించట్లేదు ఇంట్లో ఈ మహిళలు గొడ్డు కష్టం చేసినప్పటికీ చివరికి వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే హస్బెండ్ దగ్గర లేదా ఇంట్లో మెంబర్స్ దగ్గర అడగక తప్పదు ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు ఈ 50% మహిళలు విలేజ్ వాళ్ళు కావచ్చు సిటీలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అని కానీ కాదు ఒకసారి సిఎన్బిసి సిటీస్ లో మెట్రోపొలిటన్ సిటీస్ లో ఉండే దాదాపు 10000 మహిళల పైన రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏమిటంటే సిటీలో ఉండే 67% మహిళలు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఎకనామికల్ డిసిషన్ విషయానికి వస్తే వాళ్ళు ఫ్యామిలీ లోని మేల్ మెంబర్స్ పైన డిపెండ్ అవుతున్నారు ఇక మళ్ళీ మనం మన టాపిక్ విషయానికి వస్తే హిందుస్తాన్ టైమ్స్ లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఉన్న 72% పెళ్లైన మహిళలు తమ పార్ట్నర్ తో శృంగారం విషయంలో అంత సాటిస్ఫైడ్ గా లేరు దానికి రీసన్ ఏంటని వాళ్ళు ఇంకా ఫర్దర్ గా స్టడీ చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే మహిళలు డైరెక్ట్ వ్యాజినల్ ఇంటర్కోర్స్ ద్వారా కేవలం 50% ప్లెజర్ ని మాత్రమే పొందుతారు మిగతాది వాళ్ళతో వాళ్ళ పార్ట్నర్ ఉండే విధానం వాళ్ళు ట్రై చేసే డిఫరెంట్ మెథడ్స్ ద్వారా పొందుతారు కానీ మన ఇండియాలో ప్రాబ్లం ఏమిటంటే ఈవెన్ పెళ్లైన కపుల్స్ కూడా ఈ సెక్స్ విషయంలో అంత ఓపెన్ గా ఉండరు కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్పేది ఏమిటంటే మహిళలు సాటిస్ఫైడ్ గా లేరు అనే విషయం వాస్తవం కానీ వాళ్ళు వాళ్లకు ఏం కావాలో ఓపెన్ గా తమ పార్ట్నర్ తో షేర్ చేయనప్పుడు వాళ్ళు ఫుల్ ప్లెజర్ ని ఎలా పొందుతారు ఎప్పుడైతే కపుల్స్ తమ అన్ని విషయాలు నార్మల్ జీవితంలో శృంగార జీవితంలో కూడా ఓపెన్ గా ఉంటారో అప్పుడే వాళ్ళు రియల్ ప్లెజర్ ని పొందుతారు శృంగారాన్ని ఫుల్ ఎక్స్టెంట్ లో ఎంజాయ్ చేస్తారు అని చెప్తున్నారు అందుకే ఇండియా టుడే ఆర్టికల్ ప్రకారం మహిళలు తమ పార్ట్నర్ తో అంత ఓపెన్ గా లేకపోవడం ద్వారా వాళ్ళు తమ శృంగార జీవితంలో అంత సాటిస్ఫైడ్ గా లేరు అందుకే వాళ్ళు తమ ఆర్గానిజం ని ఫేక్ చేస్తున్నారు అని తెలిసింది అందుకే సైకాలజిస్ట్లు చెప్పేది ఏమిటంటే ఎస్పెషల్లీ ఇది మహిళలకు మీరు మీ శృంగార జీవితంలో అన్ సాటిస్ఫైడ్ గా ఉన్నారు అంటే మీరు కోరుకునేది ఏదో మిస్ అవుతుంది అని అర్థం మీరు నిజంగా మీ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీ పార్ట్నర్ తో ఓపెన్ గా ఉండండి మీకు కావాల్సింది క్లియర్ గా అడగండి ఈ విషయాల్ని నేను ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే అన్ సాటిస్ఫైడ్ సెక్స్ లైఫ్ మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఎస్పెషల్లీ మీ మ్యారేజ్ లైఫ్ ని బ్రేక్ చేయగలదు కాబట్టి కపుల్ జీవితాంతం కలిసి హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళు ఒకరినొకరు అన్ని విషయాల్లో ఓపెన్ గా ఉండి ప్రతి విషయాన్ని డిస్కస్ చేసుకోగలగాలి ఎస్పెషల్లీ తమ శృంగార జీవితం గురించి ఎందుకంటే ఈ కాలంలో జరుగుతున్న 80% డివోర్స్ కి కారణం అన్ సాటిస్ఫైడ్ సెక్స్ లైఫ్ మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు కపుల్స్ జీవితాంతం హ్యాపీగా కలిసి ఉండాలి అంటే సెక్స్ లైఫ్ అనేది మీ ప్రకారం ఎంత ఇంపార్టెంట్ మీ ఆలోచనల్ని కింద కామెంట్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియో కి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్ చాలా ఈజీ సింపుల్ గా చేసేయండి మీరు కొట్టే లైక్స్ కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్

No comments:

Post a Comment