Tuesday, August 12, 2025

 [1/29/2024, 09:13] +91 73825 83095: *_🌹చక్కెర వ్యాధిని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఔషధం…జామ కాయ..._*


*_ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఏ రోగాలతో అత్యధికంగా చనిపోతున్నారు అనే విషయాలని ఎన్నో సార్లు వెల్లడించింది. అందులో ముఖ్యంగా గుండె సంభందిత వ్యాధులతో అత్యధికంగా ప్రజలు చనిపోతుంటే..రెండవ స్థానం మాత్రం చెక్కెర వ్యాధితో ప్రజలు చనిపోతున్నారని తేల్చి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగాn డయాబెటిస్ వ్యాధి తీవ్ర రూపం దాల్చిందని దీని ప్రభావానికి చిన్న పిల్లలు సైతం లోనవుతున్నారని తెలిపింది. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఈ షుగర్ లెవిల్స్ కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు.._*

*_"మరి షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడం ఎలా"...?_*

*_షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడానికి జామకాయలు ఎంతగానో ఉపయోగ పడుతాయి._*

*_వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. జామకాయలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవిల్స్ ని చెక్ చేస్తుంది. జామాలో ఉండే గ్లికామిక్ ఇండెక్స్ తొందరగా అరగనివ్వవు దాంతో రక్తం లో గ్లూకోజ్ లెవిల్స్ ఒక్క సారిగా పెరగకుండా ఉంటాయి. ఫలితంగా బ్లడ్ లో లెవిల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అందుకే వైద్యులు డయాబెటిస్ రోగులకి జామకాయలు ఎక్కువగా తీసుకోమని సూచిస్తారు._* 

*_అంతేకాదు బరువు తగ్గాలని అనుకునే వారు కూడా జామకాయ తినవచ్చు ఎందుకంటె జామకాయలో కేలరీస్ తక్కువగా ఉంటాయి. అత్యధిక బరువు ఉన్న వారికి కూడా షుగర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా కాబట్టి జామ కాయ తినడం ద్వారా బరువు తగ్గి వివిధ వ్యాధుల నుంచీ కాపాడుకోవచ్చు. షుగర్ ని కంట్రోల్ లో ఉంచడానికి సోడియం, పొటాషియం రెండూ కావాలి ఈ రెండు జామకాయలో పుష్కలంగా లభిస్తాయి. “సి” విటమిన్ కోసం అందరూ నిమ్మకాయ, నారింజ తినాలని అంటారు..కానీ జామకాయలో “సి విటమిన్” నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారికి రోగ నిరోధక శక్తి అధికంగా ఉండాలి. జామాలో రోగ నిరోధక శక్తిని అందించే కారకాలు లెక్కకి మించే ఉంటాయి._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_- డా,,తుకారాం జాదవ్.🙏_*
[1/29/2024, 18:18] +91 73825 83095: *_మధుమేహంతో బాధపడేవారు  కిడ్నీ సమస్యల రిస్క్ తగ్గించుకోవటానికి ఇవి తినాల్సిందే..._*

*_శరీరంలో ప్రధాన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి నిరంతరం పనిచేస్తేనే మన ఆరోగ్యం బాగుండేది. శరీరంలోని విషపదార్థాలను, వ్యర్థాలను బయటికి పంపే ప్రధాన పని కిడ్నీలదే అలా పంపించకపోతే ఏమవుతుందో తెలుసా..? అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం తినే ఆహారం, నీళ్లు, అలవాట్లు కిడ్నీలపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. మూత్రపిండాలు ఆరోగ్యాన్ని దెబ్బతీసే పనులు చాలా మంది తరచూ చేస్తుంటారు. ఇది వారికి ప్రమాదం. జాగ్రత్తలు తీసుకోకపోతే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడం, కిడ్నీలు పాడవడం... చివరికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ వరకు సమస్య చేరుతుంది. కాబట్టి చేయకూడని పనులు మరియు చేయాల్సిన పనులు అన్నీ తెలుసుకుని కిడ్నీలను కాపాడుకుందాం.._*

*_1. మద్యపానం శరీరంలోని ప్రతి అవయవాన్ని దెబ్బతేసే చెడు అలవాటు.ఇది మూత్రపిండాలను కూడా పాడు చేస్తుంది. వాటి పనితీరును మారుస్తుంది. కిడ్నీలపై తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తుంది. కాబట్టి మద్యపానం చేసే వాళ్లు హఠాత్తగా ఆపలేకపోతే కనీసం మోతాదు తగ్గించి, మితంగా తాగండి._*

*_2. ఉప్పు హైబీపీని తెచ్చి పెట్టడమే కాదు, మూత్రపిండాలను కూడా చెడగొడుతుంది. ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది. అలాగని మరీ చప్పగా తినమని కాదు, మితంగా వేసుకుని తినాలి.రోజుకు అయిదు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు శరీరంలో చేరకూడదు._*

*_3. తీపి పదార్థాలను ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువ మంది ఉంటారు. మధుమేహం లేని వారు రోజుకి ఒక రకం స్వీటు తినవచ్చు. రెండు మూడు రకాల స్వీట్లు తినడం ప్రారంభిస్తే రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పంచదార కలిపిన పదార్థాల వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి తీపి పదార్థాలు తగ్గించాలి._*

*_4. చాలా మంది యూరిన్ వచ్చిన వెంటేనే వెళ్లరు. దాన్ని ఆపుకుంటూ ఉంటారు. ఇది తరచూ చేస్తుంటే మాత్రం చాలా ప్రమాదం. మూత్రం ఆపుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి మూత్రం వచ్చిన వెంటనే వెళ్లడం మంచిది._*

*_5. ప్రోటీన్స్ ఉండే ఆహారం తినడం చాలా అవసరం. కానీ మోతాదుకు మించి అతిగా తినడం వల్ల కిడ్నీలు ఒత్తిడికి గురవుతాయి. అంటే రోజుకు రెండు గుడ్లు తినవచ్చు, కానీ కొంతమంది ఆరు నుంచి ఏడు గుడ్లు తింటుంటారు. గుడ్లలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. కిడ్నీలు వాటి కోసం అధికంగా కష్టపడాల్సి ఉంటుంది._*

*_6. నిద్ర అత్యవసరం. శరీరానికి తగినంత నిద్ర లేకపోయినా కిడ్నీలు సరిగా పరిచేయలేవు. కాబట్టి ఏడు నుంచి ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవడం ఉత్తమం._*

*_7. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ బారిన పడుతుంది. అలాగే కిడ్నీల పనితీరు కూడా మందగిస్తుంది. రోజుకు ఏడు గ్లాసుల నీళ్లకు తగ్గకుండా తాగితే కిడ్నీలు చురుగ్గా పనిచేస్తాయి._*

*_8. మూత్రపిండాల ఆరోగ్యం కోసం విటమిన్ ఎ, విటమిన్ బి 6, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా కలిగిన ఆహారాలను రోజూ తినాలి. దీని వల్ల మూత్ర పిండాల పనితీరు మెరుగుపడుతుంది._*

*_మూత్రపిండాలు చెడిపోయి ఎంతో మంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆరోగ్యంతో, ఆర్ధికంగాను చితికి పోతున్నారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా కిడ్నీలను కాపాడుకోవడం మంచిది._*
[1/30/2024, 08:31] +91 73825 83095: *_🌹గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వలన శరీరారోగ్యానికి లాభాలు.._*

*_🥬🥬 రోజూ గోధుమ గడ్డి రసం తాగితే.. అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు._*

*_🥬 గోధుమ గడ్డిలోని పోషకాలు 🥬_*

*_విటమిన్‌-ఎ, బీ కాంప్లెక్స్‌, సీ, ఈ, కే విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫైటోన్యూట్రియెంట్స్, 17 అమైనో యాసిడ్స్‌, క్లోరోఫిల్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. గోధుమ గడ్డిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి._*

*_🥬 ఆరోగ్య ప్రయోజనాలు 🥬_*

*_🥬 గోధుమ గడ్డి జ్యూస్ లో ఉండే విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి._*

*_🥬 గోధుమ గడ్డి జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని రోగకారక క్రిముల నుండి రక్షించడంలో సహాయపడతాయి._*

*_🥬 గోధుమ గడ్డి జ్యూస్ లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది._*

*_🥬 గోధుమ గడ్డి జ్యూస్ లో ఉండే ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడంలో సహాయపడతాయి._*

*_🥬 గోధుమ గడ్డి జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి._*

*_🥬 గోధుమ గడ్డి జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి._*

*_🥬 తయారు చేయు విధానం 🥬_*

*_🥬 జ్యూస్ తయారు చేయడానికి, తగినంత గోధుమ గడ్డిని శుభ్రం చేయండి._*

*_🥬 శుభ్రమైన నీటిలో మెత్తగా మరియు మృదువుగా అయ్యే వరకు మిక్సీలో కొట్టండి._*

*_🥬 అవసరమయితే రుచి కోసం తేనెను జోడించు కోవచ్చు._*

*_🥬🥬 మోతాదు 🥬🥬_*

*_🥬 రోజుకు 2-3 కప్పులు వరకు తాగవచ్చు._*

*_🥬 ఉదయం, మధ్యాహ్నం ఆరోగ్యకర సమయాలు_*

*_🥬 మొదట తక్కువ మోతాదుతో ప్రారంభించి వారం వారీ మోతాదును పెంచుకోండి._*

No comments:

Post a Comment