1948లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌కు సంబంధించిన చిత్రమిది.
ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను మన ఫుట్‌బాల్ జట్టు 1-1తో సమం చేసింది. కానీ ఆ తర్వాత మ్యాచ్‌లను భారతదేశ ఆడలేదు, ఎందుకంటే షూస్ లేని జట్లను డిస్క్వాలిఫై చేశారు. బూట్లు లేని కారణంగా మన ఆటగాళ్లు తరువాత మ్యాచ్‌లు ఆడలేకపోయారు. ఆడిన ఒక్క మ్యాచ్ కూడా షూస్ లేకుండానే మన ఆటగాళ్లు ఆడారు..
షూస్ ఉన్న ప్రత్యర్థి జట్ల తోటి మనవారు షూస్ లేకుండా ఆడటం వల్ల మ్యాచ్ జరుగుతున్నంత సేపు కూడా మనవారు ఎన్నో గాయాల పాలు అయ్యారట...
అయినా మ్యాచ్ 1:1 గా సాగింది..
ఈ జట్టుకు శైలేంద్ర నాథ్ మన్నా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు.
ప్రభుత్వం వద్ద అంత డబ్బు కూడా లేదా..?? ప్రభుత్వం బూట్లు ఎందుకు ఇవ్వలేదు..
ఎందుకంటే వీళ్లకు పరికరాలు తేవలసిన సమయంలో ఆ విమానాన్ని నెహ్రూ గారి బట్టలు డ్రై క్లీనింగ్ చేసేదానికి మరియు నెహ్రూ తాగే 555 సిగరెట్లు తీసుకురావడానికి ప్యారిస్ తీసుకువెళ్లారట..
1950 ప్రపంచకప్‌లో షూస్ లేకుండా ఏ జట్టు కూడా మ్యాచ్ ఆడదు కాబట్టి ఫిఫా భారత్‌పై నిషేధం విధించింది..
ఫిఫా ప్రపంచకప్‌కు భారత జట్టు మళ్లీ వెళ్లలేదు.
No comments:
Post a Comment