Sunday, August 24, 2025

*********ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని దాచిపెట్టబడిన భారతీయ అసలు చరిత్ర | Ancient India’s Untold History |telugu

 ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని దాచిపెట్టబడిన భారతీయ అసలు చరిత్ర | Ancient India’s Untold History |telugu



డియర్ ఫ్రెండ్స్ ఈ చిత్రాన్ని ఒకసారి చూడండి. ఇది ఒకటో శతాబ్దానికి చెందిన భారతీయ మహిళా చిత్రం. ఇది మూడవ శతాబ్దానికి చెందింది. మరి ఇది 17వ శతాబ్దానికి చెందింది. ఈ మూడు చిత్రాల్ని మీరు శ్రద్ధగా గమనిస్తే ఈ మూడు చిత్రాల్లో ఒక వింతైన ఆశ్చర్యకరమైన నిజం దాగి ఉంది. గమనించారా ఏ ఒక్క చిత్రంలోనూ స్త్రీ తన శరీర పై భాగాన్ని వస్త్రంతో కప్పుకోలేదు. ఇప్పుడు మీరు 19వ శతాబ్దపు స్త్రీ, అలానే నేటి స్త్రీ యొక్క చిత్రాన్ని చూడండి. అంటే అప్పుడు మహిళలు బ్లౌజ్ లేకుండా అంటే జాకెట్ లేకుండా తమ చీరల్ని కట్టుకునేవారు. ఎందుకంటే అప్పుడు బ్లౌజ్ అనే పదమే మన సంస్కృతిలోనే లేదు. అంటే బ్లౌజ్ అనే పదమే అప్పుడు మన ఉనికిలోనే లేదు. కానీ ఇప్పుడు ఒక బ్లౌజ్ లేకపోతే అంటే జాకెట్ ధరించకుండా ఏ స్త్రీ అయినా బయటికి వస్తే మన సమాజం వాళ్ళని ఎలా చూస్తుందో మనందరికీ తెలుసు. మరి ఈరోజు మన దేశంలో చూస్తే ఇంత పెద్ద మార్పు మన సంస్కృతిలో ఎలా వచ్చింది? ఫ్రెండ్స్ నా ప్రశ్నలు మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ నాతో పాటు ఆలోచించండి. ఈ రోజుల్లో శృంగార పుస్తకాలు చదవడం తప్పు శృంగార సినిమాలు చూడడం తప్పు బ్లూలు చూడడం తప్పు వీడియోలు చూడడం తప్పు మరి అలాంటప్పుడు మన దేశంలోనే ఉన్న కజరోహో కోనార్క్ వంటి ఎన్నో పురాతన దేవాలయాల గోడలపై పచ్చి బూతు శృంగార శిల్పాలు ఎందుకు చెక్కారు అది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ వెళ్లే గుడి లాంటి ఆ పవిత్రమైన స్థలాల్లో ఇది మన సంస్కృతికి వ్యతిరేకమా లేదా మన సంస్కృతిలోనే భాగమా ఏంటి బ్రో మీరు ఇలా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ ఈ వీడియో మీరు చివరి వరకు కాన్సంట్రేషన్ గా చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను ఈ రోజుల్లో ప్రేమ పెళ్లి చేసుకుంటే అది ముంబై లాంటి మహానగరాల్లో కూడా పరువు కోసం కన్న కూతుర్నిస్తున్నారు. మరి అలాంటప్పుడు మన ప్రాచీన భారతీయ గ్రంథాల్లో గంధర్వ వివాహం గురించి అంటే ప్రేమ వివాహం గురించి గొప్పగా ఎందుకు వర్ణించి ఉన్నాయి? మన దేశంలో వ్యభిచారం చట్ట విరుద్ధం. మరి అలాంటప్పుడు కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వాస్తాయుడు కామశాస్త్రంలో వేస్లకు సమాజంలో ఎలాంటి గౌరవం ఇవ్వాలి? వాళ్ళు తమ వ్యాపారాన్ని ఎలా నడపాలి? తమ క్లైంట్లను వాళ్ళు ఎలా సంతోష పెట్టాలి అని వివరంగా ఎందుకు రాశారు వాళ్ళని సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా అప్పుడు ఎందుకు పరిగణించారు అంటే ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే ఈరోజు మనం సిగ్గుపడే ఈ విషయాలు ఏవి మన సంస్కృతి కాదని వెస్ట్రన్ కల్చర్ అని తిట్టి పోస్తున్నాము అవే విషయాలు వేల సంవత్సరాల క్రితం మన ధర్మ గ్రంథాల్లోనే ఎందుకు ఉన్నాయి అప్పుడు వాటిని తప్పుగా ఎందుకు చూడలేదు మరి ఎందుకు ఈరోజు ఇవన్నీ మనకు తప్పుగా కనిపిస్తున్నాయి ఎందుకు మనం మన సొంత చరిత్రను సంస్కృతిని చూసి సిగ్గుపడుతున్నాం మనం మన సొంత చరిత్రను మన సంస్కృతిని మర్చిపోయామా అంటే మన అద్భుతమైన మన భారతీయ వారసత్వాన్ని మనం మర్చిపోయామా లేక ఇదంతా మన సంస్కృతిపై మనకే అసహ్యం పుట్టించడానికి ఎవరో ఒకరు మనపై పన్నిన భారి కుట్రలో మనం చిక్కుకుపోయామా లేదా ఎవరో కావాలనే మన సంస్కృతిని చెడుగా చూపించే కుట్ర మన పైన పన్నారా? కానీ మిత్రులారా నిజానికి ఈ కుట్రకు సరిగ్గా 150 ఏళ్ల క్రితమే బీజం పడింది. 150 సంవత్సరాల క్రితం మాక్స్ మల్లర్ అనే ఒక బ్రిటిష్ సంస్కృత పండితుడు ఉండేవాడు. కానీ నిజానికి మన భారత చరిత్రను వక్రీకరించి మన చరిత్ర సంస్కృతిని నాశనం చేయడానికే బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని నియమించింది. 1859లో అతను తన భార్యకు రాసిన ఒక లెటర్లో ఇలా అన్నాడు. భారతను మనం ఆయుధాలతో ఒక్కసారే గెలిచాం. కానీ వారిని పూర్తిగా మన బానిసలుగా మార్చాలంటే వారి విద్యా వ్యవస్థను జయించాలి అని ఆ లెటర్లో రాశడు. కానీ మిత్రులారా అతను ఆ పనిని చాలా విజయవంతంగా మన దేశంపై పూర్తి చేశాడు. మన చరిత్రను వక్రీకరించాడు. మన సంస్కృతిని వెనకబడినదిగా పుస్తకాల్లో చూపించాడు. మన నరనరాల్లో బ్రిటిష్ సంస్కృతే గొప్పదని నాటాడు. అంటే మిత్రులారా వాళ్ళు మన కల్చర్ మీద పన్నిన కొట్ర ఫలించింది. దాని ఫలితమే ఈరోజు మనం చూస్తున్న ఈ పరువు హత్యలు వరకట్న చావులు బాల్య వివాహాలు మన సంస్కృతి గొప్పది కాదని వాళ్ళ బ్రిటిష్ సంస్కృతే గొప్పదని ఒక విషపు ఆలోచన మన నరాల్లోకి ఎక్కించారు. ముఖ్యంగా మన భారతీయ మహిళల్లోకి ఈనాటికి మన దేశంలో లక్షలాది అమ్మాయిలకు బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 40% అంటే దాదాపు 40 లక్షల మంది అమ్మాయిలను 18 ఏళ్ళు నిండక ముందే పాఠశాల నుండి మానిపించేస్తున్నారు. వరకట్నం వంటి నీచమైన ఆచారం మన సమాజంలో ఇప్పటికే ఉంది. ముంబై లాంటి నగరంలో ఒక మరిది అతని భార్య కలిసి కట్నం ఇవ్వలేదని తమ వదినను చేశారు. కానీ నిజానికి మిత్రులారా ఇలా ఈ బాల్య వివాహాలు వరకట్నం పరువుల కోసం కూతుర్ని నరికివేయడం ఇవన్నీ మన భారతీయ సంస్కృతిలో భాగం కాదు. కానీ ఇవి మన సంస్కృతిలో భాగమని బ్రిటిష్ వాళ్ళు మనకు చూపించి మీ భారతీయ సంస్కృతి చూడండి ఎలా ఉందో అని మనల్ని నమ్మేలా చేశారు బ్రిటిషర్లు కానీ ఇవి ఏవి కూడా ఒకప్పుడు మన సంస్కృతిలో భాగం కాదు బ్రిటిషర్లు మన సొంత చరిత్రను మార్చేశారు. మన స్కూల్ పుస్తకాల్లో అబద్ధాలు రాసి మనల్ని అదే నిజమని నమ్మేలా చేసేశారు. అలా మన అసలు సంస్కృతి ఏదో తెలవనివ్వకుండా మన సంస్కృతిని మనకే అసంఘ్యంగా కనిపించేలా చేశారు. ఇంకా నమ్మరా అయితే ఇది వినండి. మాక్స్ మల్లర్ తన భార్యకు రాసిన లేఖలో ఇంకా ఇలా అన్నాడు నేను హిందువుల 3000 సంవత్సరాల పురాతన వేదాలను సమూలంగా నాశనం చేయడానికి నేను వాటిని ఒక అనువాద సంస్కరణం సృష్టించాను. అది వారి చరిత్రను శాశ్వతంగా మార్చేస్తుంది. రాబోయే తరాల భారతీయులు వాళ్ళ సొంత సంస్కృతిని చూసి సిగ్గుపడతారు. కానీ పాశ్చాత్య సంస్కృతి అంటే మన బ్రిటిష్ సంస్కృతిని గొప్పగా ఆధునికంగా భావిస్తారు. మిత్రులారా అప్పుడు వాళ్ళు మన సంస్కృతి మీద పన్నిన ఆ పన్నాగం 165 సంవత్సరాల తర్వాత కూడా అంటే ఈనాటికి వాళ్ళ వ్యూహంనూటికి 100 శాతం విజయవంతంగా మన సమాజంలో నడుస్తుంది అని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. ఈరోజు మన సంస్కృతిని ద్వేషించడం ఒక కూల్ విషయంగా మారింది. అసలు మనకు స్కూల్లో ఏమి నేర్పిస్తున్నారు మన సంస్కృతి వెనకబడిందని మన ఆలోచనలు సంకుచితకమైనవని అంటే వెనకబడిపోయినవని ముఖ్యంగా స్త్రీలకు గౌరవం ఉండేది కాదని వారిని కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగానే చూసేవారని కానీ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మనకు సంస్కారం నేర్పారని మన స్త్రీలకు గౌరవం ఇచ్చారని మన స్కూల్ హిస్టరీ సంస్కృత పుస్తకాల్లో రాసి అవే మన మీద చిన్నప్పటి నుండి రుద్దారు. అవే నిజమని మనల్ని నమ్మించారు కానీ మిత్రులారా ఇది అంతా అబద్ధం ఈ అబద్ధాలని నిజమని నమ్ముతున్న మన వాళ్ళ కళ్ళు తెరిపించడానికే మన భారతీయ అసలు చరిత్రను బయట పెట్టడానికే నేను మా టీం అర్థశాస్త్రం నుండి వేదాల వరకు ఉపనిషత్తుల నుండి కామసూత్రాల వరకు పాశ్చాత్య పుస్తకాల కింద సమాధి చేయబడిన మన భారతీయ చారిత్రిక గ్రంథాలను మళ్ళీ చదవడం మొదలుపెట్టాం అసలు ప్రాచీన భారతదేశం ఎలా ఉండేది ముఖ్యంగా ఆ కాలంలో స్త్రీలను మనం ఎలా గౌరవించే వాళ్ళం ఆ కాలంలో స్త్రీల పరిస్థితి మన దేశంలో ఎలా ఉండేది అని తెలుసుకోవడం మొదలు పెట్టాం. అందులో మాకు ఎన్నో ఆశ్చర్యపోయే విషయాలు తెలిసాయి. మన నిజమైన చరిత్ర ఏంటో మన పూర్వీకులు మన మహిళలకు ఎలాంటి గౌరవాన్ని ఇచ్చారో ఇవి వింటే మీ రక్తం ఉప్పొంగిపోతుంది. మీ గుండె గర్వంతో నిండిపోతుంది. మరి రండి నాతో పాటు మన అసలు భారతీయ సంస్కృతిగా చరిత్రను తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం బాగా లెంత్ ఉండి ఉండవచ్చు. బట్ కానీ ఈ వీడియోలో మేము మన అసలు భారతీయ సంస్కృతిని ఎలా మనకు తెలియకుండా చేశారో అసలు మన నిజమైన ప్రాచీన భారతీయ సంస్కృతి ఎలా ఉండేదో దాన్ని దాచిపెట్టి బ్రిటిషర్లు వాళ్ళ సంస్కృతిని మనలో ఎలా నాటారో అది ఇప్పటికీ మన దేశంలో ఎలా అములవుతుందో అనే విషయాలతో కూడిన మీకు ఇప్పటివరకు ఎవ్వరు చెప్పని బ్రిటిషర్ల కుట్ర చేతుల్లో పాతి పెట్టబడిన మన నిజమైన భారతీయ సంస్కృతిని ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్ గా వివరించాము. డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియో చివరి వరకు వెళ్లే కొద్దీ మీరు ఎన్నో విషయాలని తెలుసుకుంటారు. అవి మీకు ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పి ఉండరు. మీరు ఎక్కడా విని ఉండరు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నిజాయితీ గల ప్రతి ఒక్క ఇండియన్ కి తప్పకుండా షేర్ చేయండి. మేము చెప్పే ప్రతి ఒక్క విషయానికి సోర్సెస్ లింక్స్ కూడా క్రింద డిస్క్రిప్షన్ లో ఉంచాం. అవి చదివి అయినా సరే మీరు తెలుసుకోవచ్చు. ఇంకా మొదలు పెడదాం. ముందుగా మనం ఒక ప్రశ్న మనకు మనమే వేసుకోవాలి. అసలు మనం ఎలా ఇంత వెనకబడ్డ సమాజంగా మారిపోయాం. కానీ మిత్రులారా ఇది ఒక్క రోజులో జరగలేదు. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అంటే సుమారుగా 12వ శతాబ్ద కాలాని కంటే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆ కాలానికి ముందు ఉన్న భారతదేశం ఈరోజు మనం చూస్తున్న భారతదేశానికి ఈ రెండింటికి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఉదాహరణకు ప్రపంచంలోనే అత్యంత అపార్థం చేసుకోబడిన పుస్తకం కామసూత్రానే మనం ముందుగా తీసుకుందాం. ఈ పేరు విన్న వెంటనే చాలా మందికి ఒకే ఆలోచన వస్తుంది. అదేంటి ఇది ఏ ప్లే బాయ్ పుస్తకం లాంటిది కదా ఇది భారతీయుల సెక్స్ పుస్తకం ఛీ ఇది ఒక సెక్స్ పుస్తకం. ఛీ ఇది ఒక శృంగార పుస్తకం ఇలా ఇప్పటికీ దీన్ని కొంతమంది ఒక శృంగారభరితమైన నవలగానే చూస్తారు. కానీ అది తప్పు పాశ్చాత్య ప్రపంచం ఈ పుస్తకాన్ని అమ్ముకునేందుకు దాంట్లో శృంగార భాగాన్ని హైలైట్ చేసి మిగతా లోతైన జ్ఞానాన్ని పూర్తిగా విమర్శించి ఆ పుస్తకాన్ని మార్కెటింగ్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ఇది కేవలం ఒక మార్కెటింగ్ జిమ్మిక్కు మాత్రమే. కానీ నా ఉద్దేశంలో ఇది అత్యంత అపార్థం చేసుకోబడిన పుస్తకం కూడా ఎందుకంటే నిజానికి కామసూస్త్ర పుస్తకం అనేది ఒక సెక్స్ మాన్యువల్ కాదు. ఇది ఒక లైఫ్ మాన్యువల్ అంటే ఇది ఒక జీవిత గ్రంథం ప్రతి మనిషి పుట్టిన తర్వాత జీవితాన్ని ఎలా సాగించాలో జీవితంలో ఎలా ఉండాలో అనేది పుస్తకంలో వివరించబడి ఉంది. ఈ కామసూత్ర అనే పుస్తకం కేవలం శృంగార స్థితుల గురించి చెప్పే పుస్తకం కాదు. మన వేదాల ప్రకారం అలానే ఈ పుస్తకం ప్రకారం ప్రతి మానవుడు జన్మించిన తర్వాత ప్రతి మానవుడికి జీవితంలో మూడు ప్రాథమిక లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ధర్మం అంటే తన కుటుంబం సమాజం పట్ల తన విధులు రెండు అర్థం అంటే సంపద డబ్బు సంపాదించడం చివరిది కామం అంటే సుఖం ఆనందం పొందడం ఈ మూడు విషయాలను సాధించడానికి ఒక వ్యక్తి ఏమి చేయాలి ఒక మంచి సమతుల్య జీవితాన్ని ఎలా గడపాలి అనేదంతా ఈ పుస్తకంలో క్లియర్ గా రాయబడి ఉంటుంది. అంతేకాదు ఈ పుస్తకంలోని వివిధ అధ్యయనాల్లో జీవితానికి సరైన భాగస్వామిని ఎలా కనుగొనాలి వారిలో ఏ లక్షణాలు ఉండాలి వివాహం ఎలా చేసుకోవాలి వివాహం తర్వాత జీవితాన్ని ఎలా గడపాలి గృహస్థ జీవితాన్ని ఎలా నడపాలి సంసారాన్ని ఎలా నడపాలి అలానే ఇతర బాహ్య సంబంధాలతో వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలి అని చాలా వివరంగా ఈ పుస్తకంలో చెప్పబడి ఉంది. చివరగా దీంట్లో ఏడవ అధ్యయనంలో లైంగిక సమస్యల కోసం మందుల గురించి కూడా వివరిస్తుంది. ఇంతే కాకుండా రెండవ అధ్యాయం సువర్ణ నాభా 64 విభిన్నరకాల లైంగిక చర్యలతో కూడిన ఆనందాన్ని ఎలా పొందాలని కూడా దీంట్లో వివరిస్తుంది. కానీ ఈ పుస్తకంలోని అత్యంత గొప్ప విషయం ఏమిటంటే ఇది శృంగారాన్ని ఇద్దరి పరస్పర ఆనందంతో చూస్తుంది. శృంగారంలో ఆనందం పొందడానికి స్త్రీ యొక్క 100% అంగీకారం చాలా ముఖ్యమని ఇందులో స్పష్టంగా చెప్పబడింది. అంతేకాదు స్త్రీ ఆనందానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకే శృంగారం మన సంస్కృతిలో ఒక తప్పు కాదు. జీవితంలో దాన్ని మన ప్రాచీన భారతదేశంలో ఒక ముఖ్యమైన భాగంగా మన పూర్వీకులు చూసేవారు. దాని గురించి ప్రజలకు అప్పట్లో విద్యను కూడా మన పూర్వీకులు అందించేవారు. అందుకే మన దేవాలయాల్లోని కొన్ని దేవాలయాలపై ఇలాంటి శృంగార శిల్పాలు ఉన్నాయి ఎందుకంటే ఇవి సిగ్గుపడే విషయం కాదు అది ఒక కల ఒక జ్ఞానం. ముందుగా దీని గురించి నేను మీకు ఎందుకు వివరిస్తున్నాను అంటే ముందుగా మీరు మన ప్రాచీన భారతదేశం ఎలా ఉండేదో వీటి గురించి తెలుసుకుంటేనే తరవాత మనం వెళ్లే టాపిక్స్ మీకు క్లియర్ గా అర్థమవుతాయి. సో నిజానికి మిత్రులారా ఈ కామసూత్ర అనే పుస్తకం మాత్రమే కాదు రతి రహస్యం ఆనంద రంగం నాగర సర్వస్వం వంటి అనేక ఇతర పుస్తకాలు మన పూర్వీకులు రాశారు. వీటిలో కూడా కామం, ప్రేమం, పరస్పర ఆనందం, దాంపత్య జీవన సమతుల్యతల గురించి ఎంతో అందంగా వర్ణించారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటివి చదివితే మనకు ఒక నిజం స్పష్టమవుతుంది. పూర్వం మన భారతదేశం వెనకబడి ఉండేది కాదు అది జ్ఞానంలో సంస్కృతిలో జీవిత దృక్కుదంలో ప్రపంచానికన్నా ముందే ఉండేది అని మనకు వీటి ద్వారా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక మనం పెళ్లిల విషయానికి వస్తే అప్పటి మన భారతీయ ఆలోచనలు ఎప్పటికంటే చాలా ఆధునికరంగా ఉండేవి. ఇప్పటి పెళ్లిళ్ల గురించి మనం చాలా మోడరన్ గా మాట్లాడుకుంటున్నాం కదా అని అనుకుంటాం. అంటే ఇప్పుడు వివాహాల్ని చూసి చాలా ఈ వివాహాలు మోడర్న్ గా ఉన్నాయి కదా అని మనం అనుకుంటాం. కానీ నిజం ఏమిటో మీకు తెలుసా? వేల ఏళ్ల క్రితమే మన భారతీయ ఆలోచనలు ఈ రోజు కంటే కూడా చాలా ముందున్నాయి. మనకు ఇప్పటి రోజుల్లో వివాహం అంటే పెద్దలు చూసి పెళ్లి చూపులు పెట్టి రెండు కుటుంబాలు మాట్లాడుకొని సమాజం ముందు ఘనంగా జరిగే వేడుకని అనిపిస్తుంది. కానీ మీకు తెలుసా వేల సంవత్సరాల క్రితం మన భారతీయ సమాజం ఆలోచనలో ఎంతో ఆధునికత స్వేచ్ఛ ఉండేది. ధర్మ సూత్రాలు అనే మన భారతీయ ప్రాచీన గ్రంథాల్లోనే గంధర్వ వివాహం అంటే లవ్ మ్యారేజ్ గురించి గొప్పగా చెప్పబడి ఆనాడే బాగా ప్రోత్సహించబడింది. ఇది ప్రేమ వివాహానికి ఇచ్చిన పేరు అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ప్రేమించి తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటే అది గౌరవకరమైన వివాహంగా పరిగణించేవారు. ఎందుకంటే ఇది ఇద్దరు ఇష్ట ప్రకారమే జరుగుతుంది. దీంట్లో ఎటువంటి బలవంతం ఉండదు. నేను ఎందుకు ఇవన్నీ ఇక్కడ మీకు చెప్పుకుంటూ వస్తున్నాను అంటే ముందు ముందుకి వెళ్లే కొద్దీ ఇవి తెలుసుకోకుండా మీరు ముందుకు వెళ్తే మీకు ముందు ముందు విషయాలు మీకు అసలు అర్థం కావు. సో అందుకనే మీకు మొదటి నుండి వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ కాలంలో అబ్బాయి అమ్మాయి ఇంట్లో అనుమతి లేకపోతే వాళ్ళద్దరు పారిపోయి పెళ్లి చేసుకోవచ్చు. ఒక మామూలు గడ్డిని కాల్చి దాని చుట్టూ ఏడుఅడుగులు వేసి నడిస్తే దాన్ని కూడా చట్టబద్ధమైన వివాహంగానే ఆనాడు పరిగణించేవారు. అంటే మనం నేడు సినిమాల్లో చూస్తున్న ఎలప్మెంట్ విధానంలో పెళ్లి అప్పట్లోనే మన భారతీయ సంప్రదాయంలో సింపుల్ గా ఆమోదించబడిన సంప్రదాయమే. ఇక స్వయంవరం గురించి మనందరికీ తెలుసు. ఇది ఒక అమ్మాయి తనకు నచ్చిన వాడిని అందరి ముందు ఎంచుకొని పెళ్లి చేసుకునే హక్కు. మహాభారతంలో ద్రౌపది స్వయంవరం గాని ఇతర పురాణాల్లో చెప్పబడిన స్వయంవరాలు గాని ఇవన్నీ ఆ కాలంలో మన భారతదేశంలో ఉన్న మహిళలకు వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛకు నిదర్శనం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ కాలంలో మన దేశంలో బలవంతపు వివాహం అనే మాటే ఉండేది కాదు ఇది ఎంత మంచి విషయం కానీ నేటి ఆధునిక భారతంలో ఎంతమంది అమ్మాయిలకు ఈ హక్కు నిజంగా ఉంది ఆలోచించండి మనం టెక్నాలజీలో ఫ్యాషన్లో ఎడ్యుకేషన్ లో ముందుకు వెళ్ళిన పెళ్లి విషయంలో మాత్రం ఇంకా మన దేశంలోచాల చాలా చోట్ల బలవంతపు వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతేకాదు ఈరోజు మనం కొన్ని వేల సంవత్సరాలు ముందుకు వచ్చాం. కానీ ఇప్పటికీ మన సమాజంలో విడాకులు తీసుకున్న మహిళలను నిస్సహాయురాలుగా ఒక భారంగా చూస్తారు. అనేక కుటుంబాల్లో మహిళలకు విడాకులు తీసుకునే అనుమతి కూడా ఇవ్వరు. వారిని వారి మానాన వారిని వదిలేస్తారు. కానీ మన ప్రాచీన భారతీయ సమాజం దీనికి కూడా ఎన్నో పరిష్కారాలు ఎప్పుడూ ఆలోచించి వాటిని క్లియర్ గా మన ప్రాచీన గ్రంథాల్లో రాసి పెట్టింది. అవే ఆచరించింది. మన ప్రాచీన సంప్రదాయ గ్రంథాల్లోని అర్థశాస్త్రంలోని మూడో అధ్యయనంలో విడాకులు తీసుకునే పరిస్థితుల గురించి స్పష్టంగా వ్రాయబడ్డాయి. దాని ప్రకారం రెండు రకాల విడాకులు ఉండేవి. ఒకటి పరస్పర ద్వేష మోక్షం అంటే ఇద్దరి అంగీకారంలో విడాకులు తీసుకోవడం అంటే భర్తకి భార్య నడవడిక నచ్చకపోయినా భార్యకి భర్త నడవడిక నచ్చకపోయినా ఇద్దరు ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకునేవారు. ఇక రెండవది ఒక మహిళ తన భర్తను మూడు పరిస్థితుల్లో విడిచిపెట్టవచ్చు. అందులో మొదటిది అతను చెడు నడవడిక గల వ్యక్తి అయితే రెండవది అతను 10 నెలల కన్నా ఎక్కువ కాలం అదృశ్యం అయితే అంటే అతని గురించి ఎటువంటి సమాచారం లేకపోతే ఇక మూడవది అతను నపుంసకుడు అయితే అంటే అతను గేయ అయితే అంటే అతను వైద్యపరంగా పిల్లలను కనడానికి అనర్కుడు అయితే అప్పట్లో మన దేశంలో భారతీయ స్త్రీలకు ఇలా స్వేచ్ఛనిస్తూ ఇలా విడాకులు తీసుకునే ఈ పద్ధతుల గురించి అప్పట్లోనే మన ప్రాచీన భారతీయ గ్రంథాల్లో క్లియర్ గా మన వాళ్ళు రాసి ఉంచారు. ఇవన్నీ వేల సంవత్సరాల క్రితమే మన భారత సంప్రదాయాల సంస్కృతికి రాసిన నియమాలు అంటే అప్పట్లోనే మహిళలకు విడిపోవడానికి మన దేశంలో చట్టబద్ధమైన మార్గాలు ఇచ్చారు. అంటే స్త్రీకి తన జీవితం మీద హక్కు మన పూర్వీకులు అప్పట్లోనే ఇచ్చారు. సహించుకో భరించుకో అని కాదు నీకు సంతోషం లేకపోతే నీ మార్గాన్ని ఎంచుకో అని స్పష్టంగా చెప్పారు. అంటే మన స్త్రీలకి అంత స్వేచ్ఛ మన పూర్వీకులు వాస్తవానికి అప్పుడే ఇచ్చి అవి ఆచరించారు. అంటే నేడు మనకి మోడర్న్ మోడరన్ అనిపించే ఆలోచనలు వాస్తవానికి అవి మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే భారతీయులు ఆచరించారు. అంటే ఇప్పుడు ఫారెన్ దేశాలు ఆచరిస్తున్న నియమాలు మన పూర్వీకులు ఎప్పుడూ ఆచరించారు. ఇప్పుడు చెప్పండి బ్రిటిషర్లు చెప్పినట్లు మన సంస్కృతి నిజంగా వెనకబడిన సంస్కృత మన ఆలోచనలు సంకుచితకమైనవయా అంటే నిజంగానే వెనకబడిపోయినావా? ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో స్త్రీలకు గౌరవం ఉండేది కాదా వారిని కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగా మన పూర్వీకులు చూసేవాళ్ళా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మనకు నిజంగా సంస్కారం నేర్పారా ఇప్పుడు మనం పాటిస్తున్న నియమాలు బ్రిటిష్ వాళ్ళు మనకు నేర్పినవా లేదా అవి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ప్రాచీన భారతీయులు మన గ్రంథాల్లో రాసి ఆచరించిన నియమాలా మరి ఎందుకు మన స్కూల్ పుస్తకాల్లో బ్రిటిషర్లు వల్లే మనం సంస్కారవంతులమయ్యామని పుస్తకాల్లో అలా రాసి అవే ఇంకా మనకి నేర్పిస్తున్నారు ఇది ఇదంతా విన్నాక మనం కాలం ముందుకు వెళ్ళామా? లేదా వెనక్కి వెళ్ళామా? ఇవి మీకే వదిలేస్తున్నా. క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇప్పటి వరకు మీరు విన్నది కొంత భాగమే. ఇంకా ఇక్కడి నుండి ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. కానీ నిజం ఏమిటంటే మనకి ఈ రోజు భారతీయ సంప్రదాయం అని గర్వంగా అనిపించే చాలా ఆచారాలు. నిజానికి అవి మన వేదాల్లో మన అసలు సంస్కృతిలో ఎక్కడా లేవు. అవి మన ప్రాచీన భారతీయ సృష్టి కాదు. అవన్నీ మన బ్రిటిష్ పాలనలో బలవంతంగా మన జీవన శైలిలోకి నెట్టి వేయబడ్డవే. నిజం చెప్పాలంటే అప్పటి చాలా మంది చరిత్రకారులు మన భారతీయ వేదాలను సంస్కృతం నుండి ఇంగ్లీష్ లోకి అనువదించేటప్పుడు చాలా వక్రీకరించి రాశారు. అంటే చాలా తప్పుగా రాశారు. ఎందుకంటే ప్రజలకి అప్పుడు ఎలాగో వాళ్ళ ప్రాంతీయ భాష మాత్రమే వచ్చేది. చాలా మందికి సంస్కృతం అసలు వచ్చేది కాదు. ఈరోజు కూడా చాలా మందికి సంస్కృతం రాదు. ఆ కాలంలోని అనేక వివాదాస్పద కథలను కూడా చదివి హిందూ తత్వశాస్త్రం యొక్క సారాంశం ఏమిటి ఆ కథల అర్థం ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. సింధూ లోయ నాగరికత నుండి ఆధునిక భారతదేశం వరకు మన భారతీయ సమాజం ఎలా పరిణామం చెందింది. అందులో మహిళల పాత్ర ఎంత అపారమో అది గ్రహించాను. కానీ ఇక్కడ విచారకరం ఏమిటంటే ఈరోజు మనం మోడరన్ ఫెమినిజం అంటే స్త్రీవాదం అని మాట్లాడుకుంటున్నాం కదా అది నిజానికి మన భారతీయ సంస్కృతిలో పుట్టిందే కాదు పశ్చిమ దేశాల నుండి కాపీ చేసుకున్న ఆలోచన కానీ అక్కడ పరిస్థితులు వేరు మన దగ్గరికి వచ్చేసరికి అది మెల్లగా విషం లాంటిది అయిపోయింది. అమ్మాయిలకు హక్కులు ఇవ్వడం అనే మంచి ఆలోచన మన దగ్గరికి వచ్చేసరికి కొన్నిసార్లు అహంకారంగా విభజనగా మారిపోయింది. కానీ మన ప్రాచీన భారత పాతకాలంలో భారతదేశంలో మహిళలకు గౌరవం, స్వేచ్ఛ, అవకాశాలు ఇవన్నీ సహజంగానే ఉండేవి. చదువు, పని, రాజకీయం ఏదైనా మన భారతీయ స్త్రీలు చేయడానికి వాళ్ళకి అడ్డుకట్ట లేకుండా ఉండేది. వాళ్ళు కేవలం ఇంటికే పరిమితం కాలేదు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో వాళ్ళు పెద్ద పాత్ర పోషించారు. కానీ మిత్రులారా ఇక్కడే మీరు గమనిస్తే ఈ విషయాలు అన్నీ మన స్కూల్ పాఠ్యపుస్తకాల్లో లేవు. మనకు తెలిసేలా ఎవరూ చెప్పలేదు. మనం స్కూల్ పుస్తకాల్లో చదివిన చరిత్రలో చాలా వరకు చరిత్ర నిజానికి వేరే వాళ్ళు రాసినది. నిజం చెప్పాలంటే నేను మన సంస్కృతిని చరిత్రను లోతుగా చదివాక తెలుసుకున్న విషయాలు ఈ రోజు వరకు నేను పాఠశాలలో ఎక్కడా వినలేదు అందుకే చెబుతున్నాను. ఈ కథలు మన ప్రాచీన భారతదేశ నిజమైన చరిత్రను మనం చిన్నప్పుడే పాఠశాల పుస్తకాల్లో పెట్టి మనకు నేర్పించి ఉంటే మన సమాజాన్ని వెనకబడినదిగా మనం అనుకునే పరిస్థితి వచ్చేది కాదు అలానే స్త్రీవాదం అనే పదం మనకు అవసరం ఉండేది కాదు ఎందుకంటే అప్పటికే మనకు తెలుసు మన పూర్వపు భారతీయ మహిళలు ఎంత శక్తివంతంగా గౌరవప్రదంగా జీవించారో కానీ ప్రస్తుతానికి మనం ఈ రోజుకి తిరిగి వస్తే నేను మీకు చెప్పినట్లుగా మనం ప్రస్తుతం నివసిస్తున్న ఇలాంటి మోడర్న్ కాలంలో కూడా 40% అమ్మాయిలను 15 నుండి 18 సంవత్సరాల మధ్యే అంటే 10వ తరగతి నుండి 12వ తరగతి పూర్త అవ్వకముందే పాఠశాల నుండి వాళ్ళని మానిపించేస్తున్నారు. కానీ ఆ కాలంలో మన భారతదేశంలో అమ్మాయిలకి కూడా ఉపనయనం ఉండేది. అంటే యజ్ఞోపవిత సంస్కారం చేసేవారు. దీని అర్థం వారికి వేదాల జ్ఞానం పొందడానికి గురుకులానికి వెళ్లే అనుమతి ఉండేది. అంటే వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళకి అనుమతి ఉండేది. దానికి ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్ ఉండేది కాదు. నిజానికి వేదాల జ్ఞానం పొందిన మహిళలను బ్రహ్మ వాదిని అని అప్పట్లో పిలిచేవారు. అలానే ఆ మహిళలను జ్ఞానానికి దీప స్తంభాలుగా చూసేవారు. దేవీ మహత్యంలో ఈ విషయాన్ని వర్ణిస్తూ అనేక శ్లోకాలు ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదు. బాల్యంలో పెళ్లి తర్వాత మధ్య వయసులో చివరికి సన్యాసం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు విద్యను అభ్యసించేవారు. కానీ ఈరోజు బేటీ బచావో బేటీ పడావో అంటే కూతుర్ని రక్షించండి కూతుర్ని చదివించండి అని నినాదాలు చేయాల్సిన దుస్థితిలో మనం ఉన్నాం. అయితే ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెబుతాను. మన వేదాల్లో 30 మంది ప్రముఖ రిషికల అంటే మహిళా ఋషుల ప్రస్తావన కూడా ఉంది. ఆ సమయంలో మన ఋషికలు ఎంత తెలివైన వారో బ్రహ్మ దారణ్య ఉపనిషత్తుల్లో రాసిన గార్గీ యొక్క ఒక ఆసక్తికరమైన కథ ద్వారా తెలుస్తుంది. గార్గీ అనే ఒక ఋషిక ఉండేది. ఒకసారి ఆమె జనక మహారాజు సభలో అప్పుడు ఉన్న గొప్ప పండితుడు యాజ్ఞ వాత్సల్యుడితో ఆమె వాదన మొదలుపెట్టింది. తన తెలివితో లోతైన ప్రశ్నలతో అతన్ని సమాధానం చెప్పలేని స్థితికి తెచ్చింది. సభ మొత్తం ఒక్కసారిగా నిశశబ్దం చేసింది. ఈ యొక్క సంఘటనే కాదు అదే రీతిలో బుగ్వేదంలో లోప ముద్ర అనే రిష్క ప్రస్తావన ఉంది. ఆమె కూడా మహా విద్వాంసురాలు. అయితే ఫ్రెండ్స్ దీని వెనక కారణం అప్పటి మన విద్యావ్యవస్థ అని స్పష్టమవుతుంది. విద్యను అభ్యసించడానికి వయసు పరిమితి అస్సలు లేదని మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. అక్షరాల జీవితంలో ఏ దశలోనైనా అప్పుడు మహిళలు పాఠశాలకు వెళ్ళేవారు. దీనికి అసంఖ్యాకత ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఈ రిష్కా కార్గి బ్రహ్మచర్య దిశలో అంటే బాల్యంలో విద్యను అభ్యసించింది. రిష్కా చౌడా గృహస్థ దశలో కూడా అంటే వివాహం తర్వాత కూడా ఆమె విద్యను అభ్యసించింది. అలానే ఈమె మైత్రేయి వానప్రస్థ దశలో కూడా అంటే మధ్య వయసులో కూడా ఈమె విద్యను అభ్యసించింది. అలానే యోగాని సన్యాసి దశలో కూడా ఈమె విద్యను అభ్యసించింది. అంటే వృద్ధాప్య వయసులో కూడా ఈమె విద్యను అభ్యసించింది. మనకు చాలామంది అనుసరిస్తుంది. మహిళలు చదువుకి ప్రాధాన్యత ఇస్తే అది కొత్తగా వచ్చిన ఆలోచన అని కానీ నిజానికి ప్రాచీన భారతదేశంలో మహిళా అక్షరాశతే మన సమాజాన్ని ముందుకు నడిపిన అసలు శక్తి అప్పట్లో అమ్మాయిలు చదువుకోవడం శాస్త్రాలు నేర్చుకోవడం వేదాలు చెప్పడం ఇవన్నీ సహజం అది కేవలం గృహం వరకే పరిమితమైన పాత్ర కాదు దేశ నిర్మాణంలోనూ జ్ఞాన విస్తరణలోనూ వారి భాగస్వామ్యం అపారంగా ఉండేది. అదే మన ప్రగతిశీల ఆలోచనకు పునాది. అంటే అప్పట్లో ఆడవాళ్ళు కేవలం చదువులోనే కాదు ఆర్థికంగా కూడా స్వతంత్రులు వాళ్ళు వస్త్ర పరిశ్రమల్లో నర్సులుగా చివరికి మగవాళ్లే చేసే అంగరక్షకులుగా అంటే బాడీ గార్డ్స్ గా కూడా వ్యవహరించారు. విషకన్యల గురించి మీరు వినే ఉంటారు. వీరు అందమైన అమ్మాయిలు చిన్నప్పటి నుండే కొద్ది కొద్దిగా విషం ఇచ్చి పెంచేవారు. దాని తర్వాత వారి శరీరం విషానికి అలవాటు పడుతుంది. తర్వాత వీరి పెదవులకు విషం పూసి శత్రు రాజుల వద్దకు పంపేవారు. వారు శత్రు రాజులను ముద్దు పెట్టుకున్న వెంటనే ఆ విషం వల్ల ఆ శత్రు రాజులు చనిపోయేవాళ్ళు. వీళ్ళనే మనం మోడర్న్ డే సీక్రెట్ ఏజెంట్స్ గా చూడవచ్చు. ఇంతేకాదు మిత్రులారా మన భారతీయ చరిత్రలో మహిళలు కేవలం ఇంటికి మాత్రమే కాకుండా రాజ్యాలను కూడా పాలించారు. ఉదాహరణకి గుప్త వంశానికి చెందిన యువరాణి ప్రభావతి గుప్త తన భర్త మరణం తర్వాత ఒంటరిగా ధైర్యంగా 20 ఏళ్ల పాటు రాజ్యాన్ని నడిపింది. మరొక ఘనతైన ఉదాహరణ ఏంటంటే రాణి నాయికీ దేవి ఈమె కేవలం సింహాసనాన్ని కాపాడిన రాణి కాదు మహమ్మద్ గోరి వంటి బీకర సేనాధిపతిని యుద్ధ రంగంలో ఓడించింది. ఊహించుకోండి అప్పట్లో మన స్త్రీలు కత్తి పట్టి మన సరిహద్దులను కూడా కాపాడారు. వారిలో ఒకటే రాణి దుర్గావతి కథ ఇంకా దక్షిణ భారతదేశంలో మన సౌత్ పరిస్థితి ఇంకా అద్భుతం దీని గురించి గ్రీకు చరిత్రకారుడు మొగస్తనీసే తన పుస్తకంలో స్వయంగా రాశాడు. దక్షిణ భారతదేశంలో గ్రామాలు ప్రాంతీయ పరిపాలన స్త్రీల చేతుల్లోనే ఉండేది అని. సో ఫ్రెండ్స్ దీన్ని బట్టే చెప్పండి. మన ప్రాచీన భారతదేశంలో మన పూర్వీకులు స్త్రీలకు గౌరవం ఇవ్వలేదా? మన స్త్రీలను గౌరవంగా చూడలేదా మన స్త్రీలు ఎంతో ధైర్యంగా రాజ్యాలను పరిపాలించలేదా మన స్త్రీలు మగవారు చేసే పని మగవారి కంటే ఎంతో వేగంగా చేయలేదా అంతటి గౌరవాన్ని మనం ఇవ్వలేదా మరి ఎందుకు మన స్కూల్ పుస్తకాల్లో బ్రిటిష్ వాళ్ళు రాసిన ఇంకా ఆ చరిత్రనే చదువుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి బ్రిటిష్ వాళ్ళు నిజంగానే మన భారతీయ సాంస్కృతిక చరిత్రను వక్రీకరించి రాశారా లేదా అయితే మిత్రులారా ఇక్కడి నుండి కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుండి మరింత ఆసక్తిగా ఉండబోతుంది. ఇప్పుడు నేను చెప్పేవి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఇంత స్వేచ్ఛగా గౌరవంగా బతికిన మన భారతీయ స్త్రీలకు చీకటి రోజులు ఎలా మొదలయ్యాయి అనేవి ఇప్పుడు ఒక్కొక్కటిగా పాయింట్ టు పాయింట్ క్లియర్ గా తెలుసుకుంటూ వద్దాం. 12వ శతాబ్దం తర్వాత మన చరిత్రలో ఒక మలుపు వచ్చింది. దాంతో భారతీయ మహిళలకు ఒక విధంగా చీకటి యుగం ప్రారంభమైంది. వారికి లభించే స్వేచ్ఛ గౌరవం అంతా ముగిసిపోయింది. వారు నిజంగా నిస్సాహులైన అబల నారీలుగా మారారు. 12వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంపై అనేక పర్షియన్ అరబిక్కు ఇస్లామిక్ దండయాత్రలు జరిగాయి. ఆ సమయంలో ఈ దండయాత్రలు మన దేశం మీద జరిగినప్పుడల్లా ఆక్రమణ దారులు మన సంపదను దోచుకోవడంతో పాటు భారతీయ మహిళలపై లైంగిక వేదింపులకు కూడా పాల్పడేవారు వాళ్ళు మన మహిళలను అపహరించి వారి అంతపురాల్లో ఉంచుకోవడానికి లేదా వాళ్ళని లైంగిక బానిసలుగా చేసి వాళ్ళని మార్కెట్లో అమ్మేసేవారు. అందుకే శత్రువుల చేతిలో బానిసలుగా మారే బదులు తమను తాము అగ్నికి ఆహుతి చేసుకునే జోహార్ పద్ధతి ఉత్తర భారతదేశంలో అప్పట్లో మొదలైంది. దీనిలో మన మహిళలు తమ రాజ్యం ఓడిపోయిన తర్వాత అంటే రాజు మరణించిన తర్వాత తమను తాము సజీవ దహనం చేసుకునేవారు. దాని ద్వారా వారి మృత దేహాలు కూడా ఆక్రమణ దారుల చేతికి చిక్కకూడదు అని. కానీ ఫ్రెండ్స్ చివరికి మొదట అలా మన దేశంలో సంపదని దోచుకొని తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయే ఆక్రమణదారులు 1206వ సంవత్సరం తర్వాత నుండి ఈ దండయాత్ర చేసేవాళ్ళు మన దేశంలోనే స్థిరపడడం మొదలుపెట్టారు. అంటే 1206వ సంవత్సరం నుండి భారతదేశంలోనే పాలించడం ప్రారంభించారు. వారు ఇక్కడే నివసించడం మొదలు పెట్టారు. ఇక మన దేశంలో ఢిల్లీ సుల్తానేట్ల పాలన ప్రారంభం కావడంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా పర్దా వ్యవస్థ కూడా ప్రారంభమైంది. ఈ సుల్తానేటి సైనికుల కళ్ళు వారిపై పడకుండా వాళ్ళు తమను ఎత్తుకుపోకుండా ఉండడానికి మన మహిళలు తమ ముఖాల్ని ఒక గుడ్డతో కప్పుకోవాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్ అప్పటినుండే హిందూ మహిళలు కూడా గాంగ్ గట్ అంటే ముసుగు ధరించడం ప్రారంభించారు. సరిగ్గా ఇక్కడి నుండే మన పురుషులు మహిళలను అంటే మన స్త్రీలను రక్షించాలి అనే భావన వాళ్ళలో పుట్టింది. అంటే స్త్రీలను రక్షించాలి అనే భావన భారతీయ పురుషుల్లో పుట్టింది. సో, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకా మరీ చేంజ్ చేసింది 1300 సంవత్సరాల మధ్యలో మన మహిళలపై మరో అతి పెద్ద ఆంక్ష వచ్చింది. సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ ఒక రాజ శాసనాన్ని జారీ చేశాడు. ఇకపై భారతదేశంలోని మహిళలు మగ తోడు లేకుండా ఎవరైనా ఒంటరిగా బయటకు వెళ్ళకూడదని. ఈరోజు తాలీబాన్ ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ లో ఎలా అయితే అక్కడ జరుగుతుందో అదే తీరి ఢిల్లీ సుల్తాన్లు మన దేశంలో అప్పుడు ప్రవేశపెట్టారు. కానీ మిత్రులారా మన దేశంలో సుల్తాన్ ఫిరోజ్ షా తుక్లక్ తెచ్చిన ఈ ఒక్క శాసనమే మొత్తం మన భారతీయ మహిళల జీవితాన్ని మార్చేసింది. వారు శాశ్వతంగా తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అలా ఆ రూల్ తో వారు బయటికి వెళ్ళడం ఆగిపోవడంతో వారి విద్య కూడా ఆగిపోయింది. వారు ఏ ఆర్థిక కార్యకలాపాల్లోనూ పాల్గొనలేకపోయారు. చివరికి వారు తమ ఇళ్లల్లోనే పురుషులపైనే ఆధారపడడం ప్రారంభించారు. అలా పురుషులపై వారు ఒక భారంగా మారారు. మనం ఇప్పుడు మాట్లాడే ఆ విషపూరిత ప్రత్యుస్వామ్యం అనే భావన సరిగ్గా ఇక్కడి నుండే ప్రారంభమైంది. ఎందుకంటే అలా పురుషులపై పూర్తిగా ఆధారపడడం వల్ల వారి జీవితంలో ఏది చేయాలన్నా వారి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. మీకు తెలిసే ఉంటుంది. అలా మన దేశాన్ని ఆక్రమించుకున్న ఇస్లామిక్ రాజులు మన మతం యొక్క అన్ని ఉనికిని నాశనం చేసేవారు. మన దేవాలయాలని అలానే వాటిలోని శిల్పాలను అలానే మన భారతీయ ప్రాచీన గ్రంథాలను మన హిందూ విశ్వవిద్యాలయాలను అలా అన్నింటిని నాశనం చేసారు. అందుకే దీని తర్వాత వచ్చిన కొత్త తరం పూర్తిగా అజ్ఞానంలో ఉండేది. మన చరిత్ర ఏమిటో మన చరిత్రలో మహిళల పరిస్థితి ఏమిటో వారి స్థానం ఏమిటో అలానే అప్పట్లో మన సమాజం ఎంత ప్రగతిశీలకంగా ఉండేదో వారికి తెలిసేది కాదు. ఇలా ఇక్కడి నుండే మనం ఒక తిరోగమన సంప్రదాయవాద సమాజంగా మారడం ప్రారంభించాము. ఆ తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించి మన దేశాన్ని పాలించడం ప్రారంభించారు. ఇంకా అలా మన దేశానికి వచ్చి మన దేశాన్ని పాలించడం మొదలుపెట్టిన బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు మన దేశంలో మిగిలిన ఆ లోటును కూడా పూర్తి చేశారు. అంటే మిగిలిన కొద్దిపాటి మన చరిత్రను కూడా బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా నాశనం చేశారు. అంటే అప్పటివరకు మన భారతీయ సంస్కృతి మన దేశంలో కొద్దో గొప్పో ఉండేది. దాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు మార్చి పూర్తిగా నాశనం చేశారు. ఇంకా అలా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన దేశంలో మహిళలు దుస్తులు ధరించడంపై కూడా ఆంక్షలు విధించబడ్డాయి. వర్చువల్ మ్యూజియం ఆఫ్ ఇమాజిషన్ అండ్ సౌండ్ ప్రకారం మన ప్రచున భారతదేశంలో మన మహిళలు వారి శరీరం పై భాగాన వస్త్రాన్ని కప్పుకునే వారు కాదు. కానీ వాటికి బదులుగా ఎక్కువలో ఎక్కువగా పెద్ద పెద్ద ఆభరణాలు అంటే ఆ ప్లేస్ లో బంగారపు నగలు ధరించేవారు. ఆ తర్వాత భారతదేశంలో ఢిల్లీ సుల్తానేట్ మొగళ్ళ పాలన వచ్చినప్పుడు మన మహిళలు వాళ్ళ శరీరంపై కేవలం చీరతో కప్పుకునేవారు అంటే బ్లౌజ్ అనే భావనే లేదు అంటే జాకెట్ అనే భావనే లేదు కానీ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మన స్త్రీలు ధరించే దుస్తువుల్ని మన సంస్కృతిని మన ఆచారాల్ని చూసి బ్రిటిష్ వాళ్ళు మనల్ని చదువు రాని వాళ్ళని అనాగరికులుగా జంతువులుగా మొరటు మనుషులుగా భావించేవారు. అందుకే మిత్రులారా ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. ఒక రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వదిన జ్ఞానదా నందిని దేవి బెంగళూరులోని ఒక బ్రిటిష్ క్లబ్ లోకి ప్రవేశిస్తూ ఉండగా ఆమె ధరించిన వస్త్రాలు సరిగ్గా లేవని ఆ క్లబ్ లోపలికి రానివ్వలేదు ఆ అవమానాన్ని ఆమె సహించలేక దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్లౌజ్ అంటే జాకెట్ ను మన స్త్రీలకు కనిపెట్టింది అప్పటినుండే మన భారతీయ మహిళలు జాకెట్ను ధరించడం ప్రారంభించారు. దీంతో ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన వస్త్ర పరిశ్రమను కూడా బాగా దెబ్బతీశారు. మన మహిళలు చేసే ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రాచీన భారతదేశం నుండి మనం చూసాము మన మహిళలు వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా పని చేసేవారు. ఆ పని బ్రిటిష్ వారి కాలం వరకు కూడా కొనసాగింది. ఎందుకంటే వారు ఎక్కడో ఒక చోట ఇంట్లో కూర్చొని ఈ పని చేసేవారు. ఈ భారతీయ వస్త్రాలకు యూరోపియన్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉండేది. కానీ ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం వచ్చిన వెంటనే వారు మన పట్టు పత్తిని తీసుకొని యంత్రాలతో బట్టలు తయారు చేయడం ప్రారంభించారు. దానికి తోడు వారు మన భారతీయ వస్త్రాలపై టారిఫులు, పన్నులు చాలా ఎక్కువగా విధించారు. దీని వల్ల అవి ఖరీదైనవిగా మారి మన వస్త్రాల డిమాండ్ ప్రపంచ దేశాల్లో బాగా డిమాండ్ తగ్గిపోయింది. దీని ఫలితంగా ఇంట్లో కూర్చుని సంపాదిస్తున్న మన మహిళల ఆదాయం కూడా అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో ఆ తర్వాత బ్రిటిష్ వారు మన పూర్వీకుల సంపదను కూడా లాక్కున్నారు. 19 వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఆంగ్లో హిందూ వారసత్వ చట్టాన్ని ఆమోదించి మహిళలు తమ భర్త లేదా తల్లిదండ్రుల ఆస్తిని ఇకనుండి వారసత్వంగా పొందలేరని ప్రకటించారు. మిత్రులారా, చివరగా, బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద తీసుకున్న అత్యంత క్రూరమైన చర్య ఏమిటో తెలుసా? మనం మొత్తం భారతీయ చరిత్రను వక్రీకరించి రాసి అది మన ముందే మనలో అములయ్యేలా చేయడం. ఖర్జీల నుండి మొగలు వరకు మన లక్షలాది పుస్తకాలను కాల్చివేశారు. మన అనేక గ్రంధాలయాలను విశ్వవిద్యాలయాలను కూల్చివేసి మన నిజమైన చరిత్ర మనకే తెలియకుండా చేసేందుకు బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద చేసిన ఒక మొదటి కుట్ర చరిత్ర అంటే ఒక దేశపు ఆత్మ ఆత్మను చెరిపేయడం వక్రీకరించడం అంటే ఆ దేశాన్ని శాశ్వతంగా బలహీన పరచడమే. తరువాత 1849లో ఒక కొత్త ప్రణాళిక మొదలైంది మాక్స్ మల్లర్ అనే ఒక జర్మన్ పండితుడు బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకంగా అతని నియమించారు ఎందుకో తెలుసా అతనికి ఒకే ఒక్క పని అప్పగించారు మన ప్రాచీన భారతీయ వేదాలను వక్రీకరించి వాటిలో ఉన్న విషయాలను వక్రీకరించి రాసి మన ఆధ్యాత్మిక శాస్త్రాలను వేరే కోణంలో తప్పుగా అనువదించి ప్రపంచానికి చూపించడం అలా మనకు మనమే అర్థం కాకుండా చేసిన జ్ఞానాన్ని ఇతరులకు వేరే రూపంలో మలిచారు. ఎక్కడితో మన దేశం మీద బ్రిటిష్ వాళ్ళు వేసిన పన్నాగం ఇక్కడితో ఆగలేదు మళ్ళీ 1935లో బ్రిటిష్ రాజకీయ వేత్త మోకలే ఒక కొత్త విధానాన్ని మన దేశంలో ప్రవేశపెట్టాడు దాని పేరు మోకలేయిజం అది మన గురుకుల వ్యవస్థపై తుది గుద్దు వేసిన విధానం మన పూర్వీకులు తరతరాలుగా నిలబెట్టిన మన విద్యా వ్యవస్థను భగ్నం చేసి దాని స్థానంలో బ్రిటిష్ విద్యను బలవంతంగా రుద్దారు. అసలు మోకల ఏం చెప్పాడో అతని మాటల్ని మీరు ఒక్కసారి వింటే మీరే షాక్ అవుతారు. మేము భారతీయులలో ఒక కొత్త తరాన్ని సృష్టించాలి. రూపంలో భారతీయులు కానీ ఆలోచన అభిప్రాయం నైతిక మేధస్సులో ఆంగ్లేయులు ఉండే తరం అంటే రక్తం చర్మం రంగు భారతీయులది కానీ వాళ్ళ మనస్సు మాత్రం ఆంగ్లేయులుగా బ్రిటిష్ వాళ్లదిగా మారాలి. ఇది వారు వేసిన నిజమైన కుట్ర ఫ్రెండ్స్. ఇలా దీని తర్వాత ఏకంగా 1849లో మాక్స్ మల్లర్ అనే ఒక జర్మన్ పండితుడు మన ప్రాచీన భారతీయ వేదాలను తప్పుగా వక్రీకరించి అనువదించి రాసి ఆ పుస్తకాలను మన ముందు ఉంచాడు. సో ఫ్రెండ్స్ ఈ రెండు ప్రధాన కారణాల వల్ల మన దేశ సంస్కృతి యొక్క పూర్తి పతనం ప్రారంభమైంది. ఇది చేయడం వాళ్ళకి చాలా సులభంగా మారింది. ఈ పూర్తి పతనాన్ని బ్రిటిష్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా చాలా సులభంగా మన దేశంపై చేశారు. ఇలా బ్రిటిష్ వారు మన భారతీయులు ఒక కొత్త తరాన్ని సృష్టించాలనుకున్నారు. సృష్టించారు కూడా రూపంలో భారతీయులు. కానీ ఆలోచన అభిప్రాయం నైతిక మేదస్సులో ఆంగ్లేయులు లాగా అంటే రక్తం చర్మం రంగులో భారతీయులే అయినా వాళ్ళు ఆచరించే ఆచారాలు వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు వాళ్ళ నైతిక విలువలు మేదస్సు వాళ్ళు కట్టే బట్టలు దుస్తువులు ఇలా అన్ని వాళ్ళ ఆంగ్లేయులు లాగా బ్రిటిష్ వాళ్ళలాగా ఉండేలాగా మనల్ని తీర్చి దిద్దాలని వారు ప్రయత్నించారు. సక్సెస్ అయ్యారు కూడా సో ఫ్రెండ్స్ ఇంతే కాదు దీనికోసం వారు ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతం వంటి అనేక కల్పిత కథలను కూడా సృష్టించారు. దీని ఫలితంగా మనం ఇలా నమ్మడం ప్రారంభించాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత మాత్రమే మనం అభివృద్ధి చెందిన వాళ్ళమని అంతకుముందు మనం అనాగరికులమని మొరటి వాళ్ళమని చాలా వెనకబడిన వాళ్ళమని మన సంస్కృతి చాలా వెనకబడిందని ఇలా మన ఆలోచన విధానం చాలా పరిమితమైందని ఇలా బ్రిటిష్ వాళ్ళు మన దేశం యొక్క వెన్నెముక అయిన మన విద్యా వ్యవస్థపై దాడి చేసినందున దాని పర్యావసనాలు మనం ఈనాటికి అనుభవిస్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రస్తుతం కూడా మన దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా విద్యా సంస్థల్లో అలానే ఉద్యోగస్తుల్లో మన భారతీయ నాగరికతను వెనగబడినదిగా భావించేవారు చాలామంది ఉన్నారు. అందులో నీ స్నేహితులు ఉండవచ్చు మీరే ఉండవచ్చు. వారు మన సంస్కృతి సంప్రదాయాలను ఎగతాలి చేస్తారు. పశ్చాత్య సంస్కృతిని మాత్రం కూల్ గా చూస్తారు. ఇటువంటి వ్యవస్థ గత అనేక దశాబ్దాలుగా మన సమాజంలో వ్యాప్తి చెందింది. ఇది చాలా మందికి తెలిసిన వాస్తవం. సో మై డియర్ ఫ్రెండ్స్ ఫైనల్ గా మీకు నేను చెప్పేది ఏమిటంటే ఏ ఇతర దేశ సంస్కృతినైనా గౌరవించడంలో తప్పు లేదు. ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలో నేర్చుకోవడానికి అభినందరించడానికి ఎంతో ఉంటుంది. కానీ మన సొంత మూలాలను తక్కువగా చూడడం వాటిపై గర్వపడకపోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మన మూలాలు కోల్పోతే మన గుర్తింపు కూడా కోల్పోయినట్లే. మన రాబోయే తరాలకు మాత్రమే కాదు మన ప్రస్తుత తరానికి కూడా భారతదేశం యొక్క అసలైన చరిత్ర తెలిసి ఉండాలి. పుస్తకాల్లో వక్రీకరించి చెప్పిన చరిత్ర కాదు తరతరాలుగా మౌలికంగా చెప్పబడిన కథలు కాదు ప్రామాణిక ఆధారాలతో నిజాలపై నిలిచిన చరిత్ర మీరు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు మీ సహచరులకు ఎవరికైనా తెలిసేలాగా తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఒకరి అవగాహనతో మారేది ఒక్క మనసు మాత్రమే కానీ లక్షలాదిమంది అవగాహనతో మారేదే ఒక దేశం మన చరిత్రను రాయడం ఆపి వేయబడి ఉంటే దాన్ని తిరగ రాయడం మన కర్త కర్తవ్యం మన గర్వాన్ని తిరిగి తెచ్చుకోవడం మన బాధ్యత మన గర్వాన్ని మన చరిత్రను మన సంస్కృతిని తిరిగి గుర్తుంచుకునే ఈ ప్రయాణం మనతోనే ప్రారంభం అవ్వాలి. మన చేతుల్లోనే పూర్తఅవ్వాలి. జై హింద్ జై భారత్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి మేము ఎంతగానో కష్టపడ్డాం. నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని నిజాయితీగా ఉన్న ప్రతి ఒక్క ఇండియన్ కి తప్పకుండా షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ ని చూస్తూ ఉండండి థాంక్యూ.

No comments:

Post a Comment