విన్న కథే మళ్లీ ఏం వింటాం. చదివింది మళ్లీ ఏం చదువుతాం అనుకుంటున్నారేమో? రోజూ మూడు పూటలా తిన్నదే విసుగు లేకుండా తింటున్నారుగా. అలాగే.
ఇదీ చదవండి
మొన్న ఆదివారం అంగట్లో చూసి జ్ఞాపకమొచ్చి మళ్లీ పెడుతున్నా ఈ పోస్ట్!
ఒక వ్యక్తి #చికెన్_వ్యాపారం చేసేవాడు. #పంజరం(Gril ) లో కోళ్ళను పెట్టి , వినియోగదారుడు చికెన్ కొరకు రాగానే.
పంజరం నుండి ఒక కోడిని తీసి, దాని #గొంతుకోసి మాంసం కావలసినన్ని ముక్కలుగా చేసి అమ్మేవాడు.
ఆ వ్యక్తి పంజరంలోకి ఎపుడు చేయిపెట్టి #కోడిని తీయబోయినా, అందులోని కోళ్ళు అరిచేవే #కాదు.
తమకు, తాము #తలొంచుకుని ధాన్యం తింటుండేవి. వాటికి కావలసిన గిన్నెలో నీళ్లు #తాగుతుండేవి,
అయితే ఏ కోడినైతే ఆ కసాయివాడు పట్టుకుంటాడో అది మాత్రం #అరిచి_గగ్గోలు పెట్టేది.
దాని రెక్కలు #చాచి_కొట్టుకునేది , మిగిలినవి తమకు #సంబంధం_లేనట్లు ప్రశాంతంగా #తమకేమీ_పట్టనట్లుండేవి.
సాయంత్రానికల్లా. అన్ని కోళ్ళు మాంసం #ముక్కలుగా మారిపోయేవి.
ఒకరోజు ఆ కసాయివాడిని అతడి స్నేహితుడు ' ఇలా అడిగాడు.
నువ్వు ఆ కోళ్ళను గొంతు కోస్తావని తెలిసినా ,అవన్నీ ఎలా ప్రశాంతంగా ఉంటాయి? ' అని ప్రశ్నించాడు.
అందుకు కసాయివాడు ఈ విధంగా చెప్పాడు.
నేను ఈ కోళ్ళతో మీరంతా ఎంతో గొప్పవారు,, మీరు గానీ,, మీజాతి గానీ #ఎప్పటికీ_నశించదు.
ప్రపంచంలో మీదే #శ్రేష్ఠమైన_జాతి. మీరు హాయిగా ఉండండి.
ఏ కష్టమూ #మీకు_రాదూ .
అలాంటిదేదైనా వచ్చినా అది మీ #పక్కింటి వారికి వస్తుందే తప్ప మీకు రాదు ' అని చెబుతుంటాను.
ఇవి #అదే_భ్రమలో తమకేమీ కాదు. ఏమైనా జరిగినా అది తన #ప్రక్కింటివాడికి అవుతుందంతే అనుకుంటాయి ' అన్నాడు.
"ఈ కథ ఈ దేశంలోని #మొద్దు_నిద్దురలో ఉన్న అందరి #హిందువులకు సరిగా అన్వయిస్తుంది".
#లవ్_జిహాద్ అయినా, #అక్రమ_చొరబాట్లు అయినా, #రోహింగ్యాలైనా, మాయమాటలతో చేసే మతమార్పిడులైనా, ISIS అయినా వాటి గురించి నిమిషమైనా ఆలోచన చేసేంత సమయం హిందువుల #వద్ద_లేదు.
వ్యాపారి అయితే తమ వ్యాపారం #బాగా_జరిగి_లాభాల_గడిస్తే_చాలు.
ఉద్యోగి అయితే తన పై అధికారి తనకు ఎక్కువ పని అప్పగించక, జీతం సరిగా #ఇస్తే చాలు , తను తన #కుటుంబం_ప్రశాంతంగా ఉంటే చాలని భావిస్తున్నారు.
అన్యమతస్థులు ఒక్కక్కరినే మన హిందువులకు మాయమాటలు చెప్పి వారి మతంలోకి మతమార్పిడుల ద్వారా కలుపుకుంటూ మన హిందూజాతిని #కనుమరుగు చేస్తున్నారు.
రాజకీయనాయకుల మాట సరే సరీ. వాడి #ఖజానా నిండితే చాలు. వాడి వంశం మొత్తం #నాశనమైనా సరే వాడికి #పట్టదు.
భవిష్యత్తులో రాబోయే విపత్తు ప్రమాదాన్నిచాలామంది #గుర్తించడం_లేదు
ఇట్లు
మీ
సార కోటిలింగము 🚩
#వందేమాతరం 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🚩
#భారత్_మతాకీ_జై_జై_హింద్. 🇮🇳 🚩
No comments:
Post a Comment