Tuesday, August 12, 2025

𝗪𝗵𝘆 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗠𝗲𝗻 𝗗𝗼𝗻'𝘁 𝗪𝗮𝗻𝘁 𝗧𝗼 𝗠𝗮𝗿𝗿𝘆||పెళ్లి వద్దు అంటున్న యూవత ||𝗦𝘆𝗲𝗱 𝗧𝗮𝗹𝗸𝘀 𝗧𝗲𝗹𝘂𝗴𝘂

𝗪𝗵𝘆 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗠𝗲𝗻 𝗗𝗼𝗻'𝘁 𝗪𝗮𝗻𝘁 𝗧𝗼 𝗠𝗮𝗿𝗿𝘆||పెళ్లి వద్దు అంటున్న యూవత ||𝗦𝘆𝗲𝗱 𝗧𝗮𝗹𝗸𝘀 𝗧𝗲𝗹𝘂𝗴𝘂

https://youtu.be/FFRRfS3qa_w?si=6u7NEVV1HxmEMYx2


హాయ్ ఫ్రెండ్స్ మొగజాతి అనిమత్యాలు కాస్తజాగ్రత్త ఈ మాట నేను ఎందుకు అన్నానో ఈపాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది.భారతదేశంలో ప్రతిరోజు ఏదో చోట ఏదో సంఘటనకారణంగా మన ముందుకు వస్తుంది మగాన్న పైనఅగాయిత్యాలు వీటి వెనుక కారణాలు కూడా వారిభార్యలు ఉండడం ముఖ్యంగా చెప్పాలంటే భార్యభారిన పడి ఈ మధ్యకాలంలో భర్తలు చనిపోవడంకూడా మనం చూస్తున్నాం. దీని వల్లనేమొగజాతి ఆణిముత్యాలు పెళ్లి అంటేనే ఆమడదూరంలో ఉంటున్నారు. వీటికి గల కారణాలుఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే రాజారఘువంశి, సోనం రఘువంశి రీసెంట్ గా హనీమూల్ఆ మర్డర్ కేస్ కానివ్వండి లేకుంటే మీరట్టుడ్రమ్ మర్డర్ కేస్ కానివ్వండి ఇలాచెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అబ్బో డజన్లో కొద్ది కేసెస్ వస్తూనే ఉంటాయి.వాటన్నిటి గురించి మనం చర్చిస్తే ఒక రోజుకూడా సరిపోదు. అన్ని కేసెస్ ఉన్నాయి అయితేఅందులో నుంచి కొన్ని ముఖ్యమైన కేసెస్గురించి మనం ఈరోజు మాట్లాడదాం. భార్యభార్య భార్న పడి భర్తలు ఎలా చనిపోతున్నారోకొన్ని కేసెస్ గురించి మనం డిస్కస్చేద్దాం. ఇందువల్లనే పెళ్లి అంటేనే ఆమడదూరంలో నేటి మగజాతి అనిమృత్యాలు పారిపోవడంమనం చూస్తున్నాం. ఇక లేట్ చేయకుండా మనంవీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇంటుద వీడియోహాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైఛానల్ స్నై టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనముమీరే డ్రమ్ మర్డర్ కేస్ గురించిమాట్లాడదాం. ముఖ్యంగా చెప్పాలి అంటే మీరేడ్రగ్ మరర్ కేస్ లో సౌరవ్ రాజ్పూత్ ఇతను35 సంవత్సరాలు ఇతను ఎక్స్ నేవీ మర్చెంట్ఆఫీసర్ ఇతను వృత్తి నిమిత్తము లండన్ లోఉంటున్నాడు. అయితే ఇతనికి 2016 లోముస్కాన్ రస్తోగే తోని వివాహం అయింది.అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం ఇదిగుర్తుపెట్టుకోండి వీరిద్దరిదీ ప్రేమవివాహం పెద్దల్ని ఎదురించి మరి వీళ్ళుపెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్యసంసారానికి ఒక ఆరేళ్ల పాప కూడా ఉంది.అయితే 2019 వరకు వీరి దాంపత్య జీవితంసాఫీగానే జరిగింది. కానీ వీరిద్దరి గ్యాప్వల్ల ఆ సౌరవ్ రాజ్పూత్బయట కంట్రీస్ లో ఉండడం వల్లనో లేకుంటే ఏకారణమో తెలవదు కానీ వీరిద్దరి గ్యాప్ వల్లముస్కాన్ రసోగికి సాహిల్ శుక్లా తోని 2019లో ఒక WhatsAppట్ ద్వారా పరిచయం అనేదిఏడిపేతుంది. అయితే ఆ పరిచయం అనేదివివాహితర సంబంధానికి దారి తీసింది. అదిఎంతలా దారి తీసిందంటే వీళ్ళద్దరు ఒకటికావడం కోసం అడ్డుగా ఉన్న భర్తని ఎలాగైనాచంపేయాలని చెప్పి అనుకున్నారు. అయితే ఈసంవత్సరం 2025 మార్చ్ న ఇతను సౌరవ్రాజ్పూత్ ఇండియాకి రావడం జరిగింది భార్యపిల్లలతోని ఎంజాయ్ చేద్దాం ఉన్న కాస్తహాలిడేస్ ని వీళ్ళతోని టైం స్పెండ్చేద్దాం అని చెప్పి అని అనుకున్నాడు కానీమనం ఒక్కటి అనుకుంటే బిధి ఒకటి తలుస్తుందికదా అలానే జరిగింది తనకి సౌరవ్ రాజ్పూత్కి అయితే సాయంత్రం వేళ అన్నం తినే దాంట్లోమత్తుమందు కలిపి అతనికి ఇవ్వడం జరిగిందిఅతను తిన్న తర్వాత మత్తులోకిజారుక్కున్నాడు. ఆ తర్వాత ముస్కాన్ కాల్చేసి తన బాయ్ఫ్రెండ్ కి ఇంటికి పిలవడంజరిగింది ఇంటికి పిలిచిన తర్వాతవీళ్ళద్దరు కలిసి ఏం చేశారంటే అతన్నిగొంతు నిమిరి చంపేసి ఆ తర్వాత ఇతని బాడీని18 పీసెస్ గా కట్ చేయడం జరిగింది అంటే 18ముక్కలుగా కట్ చేయడం జరిగింది. ఇంతక్రూరంగా చంపిన తర్వాత బాడీ దొరకద్దనిచెప్పి సిమెంట్ డ్రమ్ లో ఏం చేశారు ఈబాడీని వేసేయడం అనేది జరిగింది ఆ తర్వాతబాడీని కవర్ చేయడానికి ఆ సాండ్ ఇసక అనేదివేయడం జరిగింది. ఇదంతా చేసిన తర్వాతవీళ్ళు ఏం చేశారో తెలుసా? మీ అందరికీ కోపంవచ్చే సంఘటన వీళ్ళిద్దరు ఒక హనీమూన్ కివెళ్ళినట్లు ఇద్దరు హిమాచల్ ప్రదేశ్ లోనిసిమ్లా మనాలి కసోల్ కి వెళ్ళడము అక్కడఎంజాయ్ చేయడము అక్కడ హోలీ ఆడడము అక్కడతీసుకున్న ఫోటోస్ ని సోషల్ మీడియాలోపోస్ట్ చేయడం అనేది జరుగుతుండేది. దాంతోపాటు ఈ సౌరవ్ రాజ్పూత్ బతికి ఉన్నాడు అనిచెప్పి నమ్మించడానికి వాళ్ళ ఫ్యామిలీమెంబర్స్ కి అతని ఫోన్ నుంచి వెళ్లిమెసేజెస్ కూడా చేయడం వీళ్ళు జరిగేది. ఆతర్వాత ముస్కాన్ ఏం చేసింది వాళ్ళ తల్లికికాల్ చేసి నేను ఇట్లా తన హస్బెండ్ నిచంపేసినట్లు వాళ్ళ తల్లికి చెప్పడం దానితర్వాత వాళ్ళ తల్లి ఆ పోలీస్ స్టేషన్ కివెళ్లి వీళ్ళద్దరి పైన కంప్లైంట్ చేయడందాని తర్వాత పోలీసులు వీళ్ళని ఇద్దరినితీసుకొని అరెస్ట్ చేయడం వీళ్ళని అరెస్ట్చేసిన తర్వాత ఎంక్వైరీలో వీళ్ళు చేసిననేరాన్ని ఒప్పుకోవడం ఆ తర్వాత ఆ డ్రమ్ నితీసి దాదాపు రెండు గంటలు కష్టపడిన తర్వాతఆ 18 పీసెస్ ఏవైతే ఉన్నాయో బయటికి తీసి ఆటాక్సీ చేశారో ఆ టాక్సీ అంటే పోస్ట్ మేడంచేసింది తర్వాత అందులో వచ్చిన రిపోర్ట్ఏంటంటే మత్తు మందిని ఇచ్చి జారుకున్నతర్వాత మత్తులో జారుకున్న తర్వాత అతనిగొంతుని మీరు చంపేసి దాని తర్వాత 18పీసెస్ కట్ చేయడం వల్ల రక్తస్రావనం ఎక్కువఅవ్వడం వల్ల ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పిఅపాక్సీ రిపోర్ట్ లో తేలింది దాని తర్వాతవీళ్ళద్దరినిఅరెస్ట్ చేసి లోపట పంపించారు. ఇప్పుడుఅయితే ఆ కేస్ అయితే కోర్ట్లో నడుస్తుంది.అయితే ఈ విషయం బట్టి మనకు తెలుస్తుంది ఎంతకూలంగా తన హస్బెండ్ ని చంపేశారు అనిచెప్పి ముస్కాన్ కి ఒక ఆప్షన్ ఉందిముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళద్దరిది లవ్మ్యారేజ్ అయినప్పటికీ తను ఎక్స్ట్రామెరిటల్ అఫైర్ పెట్టుకుంది. సరే అలాఎక్స్ట్రా మెరిటల్ అఫైర్పెట్టుకున్నప్పుడు తను ఒక ఛాయిస్ ఉందితనకి డైవర్స్ తీసుకొని ఇద్దరు సపరేట్ గాఉంటే సరిపోద్ది. కానీ అలా కాకుండా తను ఒకమర్డర్ చేసింది అనవసరంగా ఒక ప్రాణాన్నివలి తీసుకుంది దీని వల్ల ఒక ప్రాణమేపోవడమే కాకుండా తన జీవితం కూడా నాశనంఅవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటికేసెస్ లలో మీకు ఒకవేళ ఇష్టం లేకపోతేఅనవసరంగా ఒకరు ప్రాణం తీయకండి దాని బదులుమీరు సపరేట్ అయిపోతే మంచిది ఇలాంటిదే ఇదికాకుండా ఇంకో సెన్సేషనల్ ఆకేసు కూడా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే సంగీతదేవి కేసు ఈ కేసు కూడా ఎప్పుడు జరిగిందిఅంటే ఈ మధ్య కాలంలో భారతదేశంలో లోమొత్తానికి ఒక్కసారిగాషేక్ చేసేసిన కేస్ ఏదైనా ఉంది అంటే అదిరాజా రఘువంశి మరియు సోనం రఘువంశి హనీమూన్కేస్ ఉంది కదా అదే టైంలో ఇది కూడాజరిగింది. ఈ కేస సంగీత దేవి కేస్ సంగీతదేవి దాదాపు సంగీతా దేవి మరియు పున్నయకుమార్ కన్నయ్య కుమార్ తోని 18 సంవత్సరాలక్రితం పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది.అయితే వీరి సంసారానికి ఒక 12 ఏళ్ల కొడుకుకూడా ఉన్నాడు. అయినప్పటికీ తను వివాహేతరసంబంధం పెట్టుకోవడం వల్ల తన భర్త అడ్డుగాఉన్నాడని చెప్పి తన భర్త తినే అన్నంలోవిషం ఇచ్చి అతన్ని చంపేసి ఆ తర్వాత ఆశవాన్ని తీసుకెళ్లి పైన నుంచని ఒక నదిలోకితోసేయడం అనేది జరిగింది. నా తర్వాత ఏంతెలవనట్లు తను ఏం చేసింది పోలీసులదగ్గరికి వెళ్లి తను కంప్లైంట్ ఇవ్వడంజరిగింది తన భర్త మిస్ అయ్యాడు అని చెప్పిఅయితే కొన్నాళ్లకు ఆ బాడీ అనేది ఒడ్డుకుచేరింది ఆ బాడీ మొత్తం డీకంపబోస్ అయిఅస్తి పంజరంగా మారింది అయితే పోలీసులఎంక్వైరీలో తేలింది ఏంటి అంటే తన భార్యమరియు భార్య ఫ్లూడ్ే ఈ హత్య చేసినట్లుపోలీసులు కనుగొన్నారు దాని తర్వాత వాళ్ళుకూడా ఆ నేరాన్ని నొప్పడం జరిగింది.ఇది కూడా సేమ్ ఆ టైం లోనేజరిగిన కేస్ కాదమ్మా 18 ఇయర్స్ మ్యారేజ్రిలేషన్ లో 12 ఇయర్స్ పడుకున్న తర్వాతఇలాంటి సంఘటనలు చేస్తున్నారంటే నేటి సమాజంఎంత చెడిపోయిందోమనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగాచెప్పాలంటే వెస్టర్నైజ్డ్ కల్చర్ కిఅలవాటు పడి వెస్టర్నైజ్ మూవీస్ ని చూస్తూఆ అడల్ట్ కంటెంట్ ని చూస్తూ ఈరోజు సమాజంచాలా చెడిపోయింది దానికి ఉదాహరణే ఇలాంటికేసు ఇదే కాకుండా కర్ణాటకలోని తనకూరు అనేఒక జిల్లా ఉంది రీసెంట్ గానే ఆ జిల్లాలోఒక సంఘటన జరిగింది ఏంటంటే ఆ హస్బెండ్ఎక్స్ట్రా మెరిటైల్ అఫైర్ పెట్టుకున్నాడనిచెప్పి తన భార్య ఏం చేసిందో తెలుసా తనఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ అంటే తనబాయ్ఫ్రెండ్ తో తన హస్బెండ్ ని మర్డర్చేసింది అది ఎలా చేసిందంటే కళ్ళల్లోకారపొడి కోసి దాని తర్వాత అతన్నిచంపేసి తీసుకెళ్లి ఒక గోన సంచిలో వేసి ఆగోన సంచి నుంచి దాదాపు ఒక 30 km పోయినతర్వాత పై నుంచి ఒక నదిలో కింద పడిందిఅయితే అది ఏం తెలివనట్లు మళల వెళ్లి ఆ తనఫర్నియల్లో ఉండే ఆ కార్యక్రమం అంతాజరిపించారు. అయితే పోలీసుల విచారణ ఏంతెలిసిందంటే వీళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్టవర్స్ ఎప్పుడైతే తీను నదిలో పడే టైంలోఉన్నారో అక్కడ వీళ్ళద్దరు కూడా ఉండడం వల్లపోలీసుల అనుమానం వీళ్ళ పైకి వెళ్ళిందిదాని తర్వాత వీళ్ళని కూడా అరెస్ట్ చేసిఇంటరాగేట్ వాల స్టైల్ వచ్చేస్తే వాళ్ళువాళ్ళు చేసిన తప్పుని అంగీకరించకతప్పలేదు. ఇలాంటి ఒక కేసు ఇదే కాకుండా ఒకవ్యక్తి ప్రియం కుమార్ అని చెప్పి ఒకవ్యక్తి ఎంతో సంతోషంగా తను పెళ్లిచేసుకున్నాడు కానీ ఆ సంతోషం కేవలము 45డేస్ కూడా నిలవలేదు. ముఖ్యంగా చెప్పాలంటేఅతను గుంజా సింగ్ అనే అమ్మాయితోని ఈ ఇయరేపెళ్లి చేసుకోవడం జరిగింది బీహార్ లోవీళ్ళు ఉంటారు అయితే చేసుకున్న 45 డేస్లోనే తనను హత మార్చింది అతని భార్య అయితేఅతను ఏమనుకున్నాడు పెళ్లి చేసుకొనిహ్యాపీగా ఉందాం లైఫ్ ని కొత్త జీవితానికిస్టార్ట్ చేద్దాం అని అనుకున్నాడు కానీగుంజా సింగ్ కి ఆల్రెడీ తన మేనమామతోనిజీవన్ సింగ్ తోని లాస్ట్ 15 ఇయర్స్ తోని ఆఈ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ ఉంది. అయితేఇంట్లో ఎంత చెప్పినా వినకుండా ఇంట్లోమ్యారేజ్ పట్టుబడటంతో తను ఏం చేసింది తననిమ్యారేజ్ చేసుకుంది కానీ కొన్ని రోజులతర్వాత ఏం చేసింది ఈ జీవన్ సింగ్ దాంతోపాటు గుండా సింగ్ ఇద్దరు ప్లాన్ చేసిఇద్దరు షూటర్లను హైర్ చేసుకొని ఇంటికివస్తున్న క్రమంలో తన హస్బెండ్ ని దారిమధ్యలోనే గంతను షూట్ చేసి చంపడం జరిగింది.ఆ తర్వాత పోలీసుల ఎంక్వైరీలో వీళ్ళునిజాన్ని ఒప్పుకున్నారు. అయితే ప్రస్తుతంతన భార్య మరియు ఇద్దరు షూటర్లు దొరికారుకానీ తన మేనమామ జీవన్ సింగ్ పరారిలోఉన్నాడు తనని వెతికే పనిలో పోలీసులుఉన్నారు. ఏదో ఒక సంఘటనదీంతో పాటు మనం రీసెంట్ టైమ్స్ లో మనతెలుగు స్టేట్స్ లో కూడా ఇలాంటి ఒకటిసంఘటన జరిగింది ముఖ్యంగా చెప్పాలి అంటే ఆగెట్ టుగెదర్ అంటే రియూనియన్ ఉంటుంది కదాటెన్త్ క్లాస్ యూనియన్ లో గెట్ టుగెదర్టైంలో ఈ ఇయరే అనుకుంటా మాక్స్ ఆఇద్దరు ఫ్రెండ్స్ కలిసారు అయితే ఆఅమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్ అయింది తను ఒకముగ్గురు పిల్లలకు తల్లి అయితే నేను పాతపరిచయాలు ఇవి ఏం చేశయి అంటే అట్రాక్ట్చేశయి తనతోని తన లవర్ తో ఉండాలని చెప్పితను ఏం చేసింది భర్తను పిల్లలనుచంపేద్దామని చెప్పి వాళ్ళ అన్నంలో విషంకలపడం జరిగింది. అయితే లక్కీలీ తనహస్బెండ్ ఆ అన్నం తినలేదు ఆ చిన్నారులుముగ్గురు ఆ విషపూడిత అన్నం తినడం వల్లముగ్గురు చనిపోవడం జరిగింది. ఆ తర్వాతవాళ్ళద్దరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగిందిపోలీసులు మన ఆ తెలుగు స్టేట్స్ లోనేజరిగిన స్టోరీ ఇది. ఇలాంటి స్టోరీస్చెప్పుకుంటూ పోతే ఈ మధ్యకాలంలో చానావినిపిస్తున్నాయి ముఖ్యంగా ఆ ఇది ఒకట్రెండ్ లో అయిపోయింది భర్తలను చంపుతున్నభార్యలు అన్నట్టు దీనివల్ల మగజాతిఅనిమముత్యాలకు ఏమైపోయిందంటే అసలు మ్యారేజ్అంటేనే భయం అన్నట్లు అయిపోయింది మేముమ్యారేజ్ చేసుకోమన్నట్లు అయిపోతుంది కానీఈ క్రైమ్స్ అన్ని చేసినాయి జెండర్ప్రకారంగా మనం చూడొద్దు ఒక క్రిమినల్ నిఎలా చూస్తామో అలానే చూడాలి ఎందుకు అంటేజెండర్ ని చూసినట్లయితేఏళ్ల నుంచలి కొన్ని సంవత్సరాల నుంచలిడొమెస్టిక్ వైలెన్స్ కి గురవుతున్న మహిళలగురించి ఎవరు మాట్లాడుతారు?అనాదిగా ఆడవాళ్ళ పైన అగాయతలుజరుగుతూఉన్నాయి. అది వరకట్నం విషయంలోకానివ్వండి లేకుంటే ఆ ఆడమె ఒక పాపనికనిందని చెప్పి కానివ్వండి ఆడబిడ్డనికనిందని చెప్పి కానివ్వండి లేకుంటే మేల్డామినెన్స్కోసం ఆడవారి పైన హింసించడం కానివ్వండిలేకుంటే అత్తారింట్లో హింసలు కానివ్వండిఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసెస్ ఒకసంవత్సరంలో నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్సేఫ్టీ రిపోర్ట్ ప్రకారం 28,81కేసెస్ ఈ సంవత్సరం డొమెస్టిక్ వైలెన్స్కురైింది. ఇందులో ముఖ్యంగా కేవలం ఒకఉత్తరప్రదేశ్ నుంచి 55% ఆఫ్ కేసెస్ నమోదఅవ్వడం జరిగింది. ఇవి రిజిస్టర్ అయినకేసెస్ ఇ రిజిస్టర్ కాని కేసెస్ గురించిచెప్పాలంటేచాలా కష్టం. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లోకేరళాలో కూడా డొమెస్టిక్ వైలెన్స్ కారణంగాముగ్గురు ఆడవాళ్ళు చనిపోవడం జరిగింది.బెంగళూర్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తనుడొమెస్టిక్ వైలెన్స్ వల్ల తను సూసైడ్చేసుకోవడం జరిగింది. ఇవి బయటికి వచ్చికంప్లైంట్ ఇస్తే తన అత్త మామలు తననిహింసిస్తారు లేకుంటే తన హస్బెండ్ తననువదిలి పెడతారు లేకుంటే హస్బెండ్ కారణంగాచనిపోవడము ఇలాంటి సంఘటనలో ముఖ్యంగాచూస్తున్నాం. హస్బెండ్స్ ఎక్స్ట్రామెరిటల్ అఫైర్ పెట్టుకోవడము లేకుంటే వైఫ్ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ పెట్టుకోవడము ఈమధ్యకాలంలో భారతదేశంలో కామన్ అయిపోయింది.చాలా మంది ఇలాంటి సంఘటనలో చాలాజరుగుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలిఅంటే ఇవన్నీ వెస్టర్నైజ్డ్ కల్చర్ అసలుఇది ఇండియన్ కల్చర్ అనేది కాదు ఎందుకంటేఇండియన్ కల్చర్ లో పెళ్లి అనేది ఒకరెస్పెక్ట్ గా చూస్తాము ఒకరెస్పాన్సిబిలిటీ గా చూస్తాం మనం. కానీవెస్టర్న్ కల్చర్స్ లో ఇదంతా కామన్ ఏంటిఎక్స్ట్రా మెరిటైల్ అకర్ కానివ్వండి ఆ టూమ్యారేజెస్ త్రీ మ్యారేజెస్ అనేది అక్కడపీపుల్ కి చాలా కామన్. సో అలాంటి వాటికిమనం అలవాటు పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటేఅంటే అటువైపుకు ఆకర్షించడానికి మెయిన్రీజన్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో మూవీస్కానివ్వండి ఎందుకంటే మూవీస్ లో కూడా ఎలాచూపిస్తారంటే ఇండియాలో ఏదన్నా ఒక అబ్బాయిఅంటే ఒక హీరో ఒక తన వైఫ్ ని కాకుండాఇంకేమనా ఫ్లడ్ చేస్తే అది ఒక టాలెంట్ లాచూపిస్తారు అది ఒక ఆర్ట్ లా చూపిస్తారు.ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ ని పెట్టుకుంటేఅది ఒక ఆర్ట్ లా చూపిస్తారు. లేకుంటేఅమ్మాయిలు కూడా ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్చేస్తే అది ఇంకేదో అన్నట్టు చూపిస్తారు.అలాంటివి చూపెట్టకుండా దాంతో పాటు అడల్ట్కంటెంట్ ఉన్న కంటెంట్స్ ఈ మధ్యకాలంలోఇండియన్ గవర్నమెంట్ కూడా వాటిని బ్యాన్చేయడం అనేది జరిగింది మరి ముఖ్యంగాచెప్పాలంటే ఆల్ట్ బాలాజీ కానివ్వండి ఉల్లుకానివ్వండి ఇంకా ఇలాంటి చాలా అడల్ట్కంటెంట్ ఉన్న యప్స్ ఉన్నాయి వాటినిఇండియన్ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో 25 యప్స్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల కూడా అందులో భావి వరుసలు మర్చిపోయిఎవరితో ఎలా ప్రవర్తించాలో మర్చిపోయిఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ కి ఇవి దారితీయడం అనేది జరుగుతుంది. సో వీటి పైనచర్యలు ఇంకా కఠినంగా తీసుకొని అసలు మనదిఇండియన్ కల్చర్ అనేది కాదు. ఇంకోటి ఏంటంటేజెండర్ ప్రకారంగా ఒకరిని బ్లేమ్ చేయడంఅయితే కరెక్ట్ కాదు ఎందుకంటే వైఫ్ ని అంటేఆడవారిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. వైఫ్చంపేస్తున్నారు అని చెప్పి అలాగని జెంట్స్ని కూడా బ్లేమ్ చేయలేము. ఇది ఎవరు చేసినాతప్ప దాన్ని క్రిమినల్ చర్య చూడాలి గానిఒక జెండర్ ని చూడకూడదు. ఈ వీడియోకి ఇంతేగాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయతే ప్లీజ్లైక్ షేర్ చేయండి. మీ ఒపీనియన్ దీనిపైనమీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు దాంతోపాటుగా ఇంతవరకు చూశారంటే ప్లీజ్సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరుసబ్స్క్రైబ్ చేయడం వల్లనే నా యొక్కకంటెంట్ చాలా మందికి రీచ్ అవ్వడం అనేదిజరుగుతుంది. ఆ ఇంతటితో మన వీడియో అనేదికంప్లీట్ అయింది. థాంక్స్ ఫర్ వాచింగ్గాయస్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మనంమళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్చేయండి. బాయ్[సంగీతం]

No comments:

Post a Comment