Tuesday, August 19, 2025

 *ఒక మనిషితో మాట్లాడితే ప్రశాంతత లభించాలి.*

*ఆ మనిషి కనిపిస్తే ఎంత బాధతో ఉన్న మనసైనా తేలిక అయిపోవాలి.* 

*ఆ మనిషి చెప్పే విషయాలు వింటూ ఉంటే... అజ్ఞానం తొలగిపోవాలి.*

*అలాంటి వ్యక్తే మీ ఆత్మబంధువు.*

*అలాంటి వారిని గుర్తు పట్టండి... జీవితంలో వదలకండి.!!*

No comments:

Post a Comment