Tuesday, August 26, 2025

 "విభీషణుడు" ఒక్కడు వెళ్ళిపోతే పోనీ, నాకు పోయేదేంటి అని 
అహంకరించిన "రావణుడు" నేలకూలాడు🤘

"కృష్ణుడు" ఒక్కడు నాకెందుకని వదులుకుని, కృష్ణుని సైన్యాన్ని తీసుకున్న 'దుర్యోధనుడు" నేలకూలాడు🤘

ఎవరి విలువ ఏలాంటిదో తెలుసుకోకుండా,
ఎవరిని వదలకూడదు ఎవరిని వదిలేసుకోవాలి
అనేది తెలియనంత వరకు విజయం ప్రతీ ఒక్కరి జీవితంలో #స్వప్నమే

ధర్మం మానవ రూపం ఎత్తితే రాముడు. మాయగా వస్తే కృష్ణుడు. 

మొదట మానవ రూపంలోనే చెప్పి చూస్తుంది, వినకపోతే మాయగా చుట్టేస్తుంది.

కాలానికి అనుగుణంగా తన గుణగణాలను రూపుదిద్దుకుంటుంది.

ధర్మాన్ని అర్ధం చేసుకుని ఆచరించేవాడు తరిస్తాడు,
వాదించేవాడు మునుగుతాడు..!

#కృష్ణంవందేజగద్గురుమ్🚩

No comments:

Post a Comment