https://chat.whatsapp.com/G9izF4hxvvd1ktFdxJlI1i
*_ప్రాపంచిక విషయాలపై మనకు గల దృక్పథమే జయపజయాలకు కారణం. ఎంత చదువుకున్న వారైనా కొన్ని మామూలు విషయాలపై సరైన అవగాహన ఉండదు. ఉదాహరణకు మనం ఒక పనికి ఉపక్రమించినప్పుడు మధ్యలో తప్పు జరుగుతుంది. ఎంతో మదన పడిపోతాం.ఎంత చిత్తశుద్ధితో కృషి చేస్తున్న తప్పటడుగు వేయడమేమిటని..? అతలాకుతలం అయిపోతాం. కానీ, నిజానికి కార్యచరణాలలో తప్పులు అనేవి సహజం అని తెలుసుకుంటే మనసులో నుంచి అపరాధ భావం చేరిగిపోతుంది. క్షణిక ఆవేశం, చిన్న చిన్న విషయాలకే తనువులు చాలిస్తున్నారు.తన పైన తనకు ఆత్మవిశ్వాసం నిర్మాణం కోసం, ఇలాంటి ఎన్నో అపోహలను తొలగించే ప్రయత్నమే ఈ "జీవిత సత్యాలు " గ్రూపు యొక్కచిరు ప్రయత్నం. అంగీకారం, ఇతరుల సహకారం, గతం, పోటీతత్వం, మాటలతో మోసాలు, అలవాట్లు,ప్రతికూల భావనలు,సమస్యలు పరిష్కారాలు వంటి వివిధ అంశాలపై తప్పొప్పుల భావనను ఆవిష్కరించే వ్యక్తిత్వ వికాసమే ఈ " జీవితసత్యాలు."_*
*_-సదా మీ మేలు కోరే..._*
*_-మీ.. శ్రేయోభిలాషి..🙏_*
*_-మీ..డా,,తుకారాం జాదవ్.🙏_*
No comments:
Post a Comment