Friday, August 22, 2025

🤯బూతులు ఎందుకు మాట్లాడుతాం ? 🤬 FT. GAYATHRI GUPTA #GGTALKSHOW #PODCAST

🤯బూతులు ఎందుకు మాట్లాడుతాం ? 🤬 FT. GAYATHRI GUPTA #GGTALKSHOW #PODCAST



ఈరోజు టాపిక్ ఏంటి? బూతులు చాలా మంది బూతులు మాట్లాడుతుంటారు సమాజాన్ని పాడు చేస్తున్నారు బూతులు మాట్లాడుతున్నారని ఇలాంటి బయాస్డ్ వార్ ఎప్పుడు మనం సోషల్ మీడియాలో రియల్ లైఫ్ లో చూస్తూనే ఉంటాము. ఆడోళ్ళని మెన్షన్ చేసే బూతులు మనకు తెలిసి పితృస్వామ్య వ్యవస్థలో మోస్ట్ ఆఫ్ ద బూతులు నీ అమ్మ నీ అక్క డెవలప్మెంట్ వచ్చి ఇంత ఎడ్యుకేషన్ లో పెరిగిన సొసైటీగా ఇంత కమ్యూనికేషన్ నేర్చుకొని ఇంత ఎవాల్వ్ అయిన సొసైటీలో కూడా ఈరోజు కూడా మనం బూతులు మాట్లాడుతున్నాం. నాకున్న రెండే రెండు చెడ్డ అలవాటు సిగరెట్ ఒకటి బూతులు ఒకటి మన సొసైటీ మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది క్లీన్ గా ఉండాలి నీట్ గా ఉండాలి వర్జిన్ గా ఉండాలి మోనోగమీగా ఉండాలి పద్ధతిగా ఉండాలి ఎంత క్లీన్ గా ఎంత తెల్లబట్టలు వేసుకొని ఎంత నీట్ గా స్నానం చేసుకొని ఎంత పర్ఫెక్ట్ కొట్టుకున్నా అరే వీడికి చెప్తుంటే ఎవడో అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పి ఒక బూతు తిట్టా అమ్మా నా మీద అబ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు నేను అక్కడ ఒక బూతు మాట్లాడేసరికి ఇప్పుడు నేను దీని మీద పోలీస్ కేస్ అయ్యనా వేయలేను అలా మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిల బూతులు అయితే సేఫ్టీ కోసం మాట్లాడుతారు అంబాల లా మారిపోతున్నారు సిగరెట్లు కొట్టేస్తున్నారు బూతులు మాట్లాడిస్తున్నారు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు సొసైటీలో సేఫ్టీ లేకపోతే బూతులు మాట్లాడేస్తావా అంటే ఆడతనానికి రెస్పెక్ట్ దొరకనప్పుడు బోడిగా మారిపోతుంది. నా మీద అటాక్ అయితే డిఫెన్స్ లో నేను రివర్స్ అటాక్ చేయడం వేరు నాకేం నచ్చట్లేదు నా లోపల నేను ఎందుకు ఇలా ఉన్నాను నేను ఎన్ని బూతులు మాట్లాడుతున్నాను రిలేషన్షిప్ లో అమ్మాయినా అబ్బాయినా ఎవ్వరైనా సరే నాకు రీసెంట్ గా నాకు వచ్చిన ఒక రెవలేషన్ చెప్పాలని ఉంది  నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అందుకే ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. సో మంచిగా ఉండాలి అంటే ఈ వీడియోతో ఏం సంబంధం అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలిగితే ఎంపతీ అనేది నేర్చుకుంటే మంచిగా ఉండడం హ్యాపీగా ఉండడం ఈజీ అవుతుంది. అంతే సో ఈరోజు టాపిక్ ఏంటి బూతులు సో చాలా మంది బూతులు మాట్లాడుతుంటారు చాలామంది ఏ వీళ్ళు బూతులు మాట్లాడుతారు వీళ్ళు గలీజోళ్ళు సమాజాన్ని పాడు చేస్తున్నారు బూతులు మాట్లాడుతున్నారని ఇలాంటి బయాస్డ్ వార్ ఎప్పుడు మనం సోషల్ మీడియాలో రియల్ లైఫ్ లో చూస్తూనే ఉంటాము. సో నాకు అర్థమైన జీవితంలో ఒక బూతులు మాట్లాడే మనిషిగా నా ఎక్స్పీరియన్సెస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అసలు ఎవరైనా బూతులు ఎందుకు మాట్లాడతారు ఎందుకు ఏయో ఎలా ఈ మూడు క్వశ్చన్స్ నన్ను నేను అడుక్కున్నా ఒక్క రోజు కాదు చాలా సంవత్సరాల నుంచి నేను నన్ను నేను ప్రశ్నించుకుంటున్న క్వశ్చన్ ఇది ఎందుకంటే బూతులు మాట్లాడిన ప్రతిసారి ఎవరో ఒకరు క్లాస్ పీకుతూనే ఉంటారు. మేల్ ఫ్రెండ్స్ కావచ్చు ఫీమేల్ ఫ్రెండ్స్ కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు సోషల్ మీడియాలో సోషల్ వారియర్స్ కావచ్చు ఇలా చాలామంది మోరల్ పాసింగ్ చేస్తూనే ఉంటారు బూతులు మాట్లాడొద్దు అని ఓకే మాట్లాడొద్దు అసలు బూతులు మంచివా చెడ్డవా మంచివయతే కాదు బూతులు మాట్లాడడం మంచివా చెప్పండి సరస్వతి మా కదిలే నాలుక మీద బూతులు అనేది చాలా చెడు నేను ఒప్పుకుంటా కానీ ఎందుకు మాట్లాడుతున్నాం అనే విషయాన్ని చర్చిద్దాం సో బూతులు మాట్లాడ మంచిది కాదు ఇదందరికీ తెలిసిన విషయమే మనఅందరికీ తెలుసు. కానీ కొన్ని టైమ్స్ లో బూతులు ఎలా అర్థం చేసుకున్నాను అనేది చాలా వెరైటీ సిచువేషన్ ఓకే సో చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ మేల్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఆడోళ్ళని మెన్షన్ చేసే బూతులు మనకు తెలిసి ఈ పితృస్వామ్య వ్యవస్థలో మోస్ట్ ఆఫ్ ద బూతులు 90% బూతులు మీ అమ్మ నీ అక్క ఇలా ఇలా బేసిస్ మీద ఉంటాయి ఆడోళ్ళ మీద బేస్ చేసుకొని ఉంటాయి. ఎందుకు ఇలా ఉన్నాయి ఆడోళ్ళ మీద పితృస్వామి వ్యవస్థ ఎఫెక్ట్ ఇలా ఉందా బూతుల మీద అందుకే ఇలా అయిందా అని కూడా ఆలోచించా ఓకే వ్యవస్థ అయితే ఇలాంటి బూతుల్ని నడిపిస్తుంది కానీ ఇంత డెవలప్మెంట్ వచ్చి ఇంత ఎడ్యుకేషన్ లో పెరిగిన సొసైటీగా ఇంత కమ్యూనికేషన్ నేర్చుకొని ఇంత ఎవాల్వ్ అయిన సొసైటీలో కూడా ఈరోజు కూడా మనం బూతులు మాట్లాడుతున్నాం గమనించారా బూతులు ఎందుకు ఇంత ఎక్కువ అవుతున్నాయి ఆలోచించాల్సిన విషయం మే అయితే నేను కొంచెం బూతులు తగ్గించుకున్న లైఫ్ లో మొత్తానికే వదిలేసుకోవాలనుకుంటున్నా ఆ వదిలేసుకునే ప్రయత్నంలో నాకున్న రెండే రెండు చెడ్డ అలవాట్లు సిగరెట్ ఒకటి బూతులు ఒకటి ఈ రెండు వదిలేసుకునే ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి అంటే నాకు మాట్లాడే హక్కు అర్హత ఎందుకుఉంది అంటే ఇది అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఆ వదిలించుకోవడానికి టైం పడుతుంది ఆ ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి కాబట్టి దాన్ని అబ్జర్బ్ చేసుకొని దాన్ని రిపర్కషన్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఇది ఎందుకు వద్దు అనే పాయింట్ లో ఉన్నాను కాబట్టి ఐ థింక్ ఐ కెన్ టాక్ బెటర్ అబౌట్ ఇట్ ఎందుకంటే మన సొసైటీ మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది క్లీన్ గా ఉండాలి నీట్ గా ఉండాలి వర్జిన్ గా ఉండాలి మోనోగమీగా ఉండాలి పద్ధతిగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అనేది బేసిక్ గా హ్యూమన్ చేయాల్సిన పని కానీ ఈ ప్రపంచంలో ఎంత క్లీన్ గా ఎంత తెల్లబట్టలు వేసుకొని ఎంత ఎంత నీట్ గా స్నానం చేసుకొని ఎంత పర్షన్ కొట్టుకున్నా అప్పుడప్పుడు బురదలో పడతాం. రోడ్డు మీద నడుస్తుంటే వేరే కార్ వచ్చి మన మీద బురదేసి వెళ్తుంటది. దెబ్బలు తగులుతూ ఉంటాయి మరక మంచిదే అలాంటప్పుడు దాన్ని ఎలా కడుక్కోవాలి అలాంటప్పుడు అందులోనుంచి బయటికి ఎలా రావాలి అలాంటప్పుడు డీటాక్స్ ఎలా చేసుకోవాలి అనేవి కూడా నేర్చుకోవాలి కదా చెడులో పడకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తాం కానీ ఒకవేళ పడితే అందులోనుంచి బయటికి రావడం కూడా నేర్చుకోవాలి కదా సో ఆ ప్రయత్నం చేయడానికి నా మాటలు అయితే పక్కా హెల్ప్ అవుతాయి. నేను పర్ఫెక్ట్ కాదు కానీ ఐ యమ హనెస్ట్ ఐ యమ రియల్ ఐమ అక్నాలెడ్జింగ్ ఐ యమ టేకింగ్ అకౌంటబిలిటీ అండ్ ఐ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఈ ప్రాసెస్ లో నాకు అర్థమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఒకరిని జడ్జ్ చేయడం కంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రాబబ్లీ మనం సొసైటీగా హీల్ అవ్వచ్చు. ఒక దెబ్బకి మందు పెట్టాలి అని అంటే ఒక దెబ్బకు ఒక మందు తయారు చేయాలి అంటే అసలు ఆ దెబ్బ ఏంటి ఆ దెబ్బ ఎందుకు తలిగింది ఆ దెబ్బ ఎలా తలిగింది ఆ దెబ్బ వల్ల కలిగే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి దాని వల్ల ఏం జరుగుతుంది దానికి ఎలాంటి మందు పెట్టాలి అంటే ఆ దెబ్బని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫస్ట్ పాయింట్ అది ఎక్స్పీరియన్స్ చేస్తే అందులోనుంచి సొల్యూషన్స్ వస్తాయి. అలా ఈ డబుల్ స్టాండర్డ్ సొసైటీ కొట్టిన ఫ్యాడ్ ఫ్యాడ్ అని కొట్టిన దెబ్బల్లోనుంచి కోలుకుంటున్న ఒక సోల్ నేను అంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ సిస్టం లేకుండా ఒక అమ్మాయిగా ప్రివిలెజ్డ్ ఫ్యామిలీలో నుంచి వచ్చి ప్రివిలెజెస్ అన్ని కోలిపోయి వల్నరబుల్ గా ఉన్న ఒక సోల్ ని కాబట్టి నేను చాలా ట్రౌమాలో నుంచి బయటికి వస్తున్నాను కాబట్టి వచ్చాను కాబట్టి దీని గురించి బాగా మాట్లాడగలుగుతాను కాబట్టి ఈ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను మొత్తం హీల్ అవ్వలేదు అంటే అవును మనం చచ్చేదాకా ఏదో నేర్చుకుంటూనే ఉంటాము మనం ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు ఈ పేట్రియర్ కి మనక ఎంత కేస్ మెంటల్ కేస్ ఎంత క్రియేట్ చేసిందంటే అన్లెర్నింగ్ అనేది ఇది చాలా మందికి లైఫ్ టైమ ప్రాసెస్ ఆ లైఫ్ టైం కాకుండా కొన్ని ఏళ్లు సేవ్ చేయడానికి ఇలాంటి కాన్వర్సేషన్స్ అయితే చాలా అవసరం. బూతులు అసలు బూతులు ఎందుకు మాట్లాడతాం. చాలాసార్లు నేను ఎప్పుడు బూతులు స్టార్ట్ చేసినాను అంటే ఫస్ట్ లో బూతులు మాట్లాడేది. ఆ చిన్నప్పటి నుంచి ఎవ్వ తెలిసినప్పటి నుంచి బూతులు మాట్లాడుతున్నాం మనం ఇది గొప్ప అని నేను ఫీల్ అవ్వట్లేదు. దట్ ఇస్ ద సాడ్ పార్ట్ దట్ నేను చైల్డ్హుడ్ వెళ్లి చూస్తే ఫస్ట్ మేము ఏం నేర్చుకున్నాం అంటే నంజ ముంజ అని నేర్చుకున్నాం. అమ్మ నాన్న కాదు నేర్చుకుంది మేము నంజ ముంజ ఇవన్నీ సినిమాలో YouTube వీడియోస్ నేర్పించలే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు టీవీ లేదు రేడియో లేదు అప్పుడే నేను పుట్టి ఫైవ్ ఇయర్స్ లో ఉన్న ఆ టైంలో టీవీలు రిలీజ్ అయ్యాయి మార్కెట్లో అప్పుడే టేప్ రికార్డర్ లో రిలీజ్ అయ్యాయి. సో చిన్నప్పుడు మా నాన్న టేప్ రికార్డర్ లో ఒక క్యాసెట్ పెట్టి మా చిన్న చిన్న బుడ్డి గుడ్డి వాయిసెస్ ని రికార్డ్ చేశారు ఆ రికార్డ్ చేసిన వాయిస్లలో కూడా నంజా ముంజా ముచ్చట్లు ఉన్నాయి. అక్కడ ఫ్లిప్ అయ్యా నేను సరే అసలు అక్కడిదాక ఎందుకు వెళ్ళామ అంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బూతి మాట్లాడుద్దాని ఇంత అంటారు కదా ఒకరోజు నేను మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది కన్స్ట్రక్షన్ అవుతుంటే ఆ కన్స్ట్రక్షన్ లో ఉప్పరి పని చేసే లేడీస్ జెంట్స్ అందరూ ఫ్యామిలీస్ ఉంటాయి కదా సిమెంట్ మోస్తూ అన్ని పనులు చేస్తున్నారు అందులో చిన్న పాప మస్ట్ క్యూట్ ఉంది. మస్త క్యూట్ ఉంటే అరే ఎంత బాగుంది నాకు చిన్న పిల్లలు అంటే కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం అన్నమాట సో నాకు ఎక్కడైనా ప్యూర్ సోల్స్ బేసిక్ గా ప్యూర్ సోల్స్ అంటే నేను అట్రాక్ట్ అయిపోతా సో జంతువులు కనిపించినా చిన్న పిల్లలు కనిపించిన ఫస్ట్ నేను వెళ్లి వాళ్ళతో ఆడుకుంటా అలా ఆ కన్స్ట్రక్షన్ సైట్ లో నాకుఒక చిన్న పాప చాలా క్యూట్ అనిపించింది. క్యూట్ అనిపిస్తే నేను ఆ పాపతో వెళ్లి ఆడుకుంటున్నా ఆ పిల్లకి ఏంటి ఇట్లా గ్లూ ఐస్ ఉండే చాలా క్యూట్ చెంపలు ఉండే అసలు ఒక డిఫరెంట్ సార్ట్ ఆఫ్ బ్యూటీ అది సో ఆ పిల్లది ఒక పిల్క ఉంది ఒక పిల్క తీసేసింది తీసేసింది రబ్బర్ బ్యాండ్ ఊడిపోయింది సో ఊడిపోయిన చుట్టూ ఇంకొక పిలకతోని చాలా క్యూట్ గా మోహంత మట్టేసుకొని బొమ్మలతో ఆడుకుంటుంది. ఏం చేస్తున్నావ్ ఎలా అంటే ఆ పిల్లతో మాట్లాడడం స్టార్ట్ చేసినా అంతలోపల వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది. ఆ వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఈ జుట్టు ఏంటి ఇలా ఉంది ఇంకొక జుట్టు ఇది ఇంకో రబ్బర్ బ్యాండ్ ఏంది ఇది ఒకటే ఉంది పిల్లక అంటే ఆ ఒక బూతు భాషలో చెప్పింది కినా అని అయ్యా చిన్న పిల్ల బూతులు మాట్లాడుతుంది ఇదేంటి అని చెప్పి వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మతో అన్నా ఈ పిల్ల బూతులు ఎవరు నేర్పిస్తున్నారు అంటే ఫట్టు అని ఒకడు కొట్టింది పిల్లని కొట్టి దొంగము ఉండడా ఎవడైనా నీకు బూతులు నేర్పించింది నేను వెళ్ళారు కొట్టి పంపి వచ్చేసింది నేను స్లిప్ అయిపోయాను అరేరేర ఏందిది అని అంటే పిల్లలకు బూతులు ఎవరు నేర్పించారని మామూలుగా అనే దానికి అంత వైలెంట్ గా ఆమె కొట్టాల్సిన అవసరం లేకుండే సో నాకు అప్పుడు అనిపించింది అన్నమాట ఒక మనిషి సర్వైవల్ మోడ్ లో ఉన్నప్పుడు మంచిఏంటి చెడఏంటి అర్థం కాదు ఆ ఫ్రస్ట్రేషన్ సర్ప్రైస్డ్ యాంగర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి బూతులు వస్తాయి బేసిక్ గా దీనికి కూడా చైల్డ్ డ్రామా అనే కారణం ఎప్పుడైతే మనం సేఫ్ ఎన్విరన్మెంట్ లోకి పెరగలేదు అనుకోండి ండి ఎప్పుడైతే మనం ఎప్పుడు కాన్స్టెంట్ గా డిఫెన్స్ లో ఉంచుతున్న సరౌండింగ్స్ లో మనం బ్రతుకుతున్నామ అనుకోండి పేరెంట్స్ కావచ్చు సొసైటీ కావచ్చు ఇప్పుడు ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే తీసుకోండి నేను చిన్నప్పుడు ఊహ వెళ్ళనప్పటి నుంచి బూతులు మాట్లాడుతున్నా ఎందుకు అంటే నార్మలైజ్ అయిపోయింది నా సొసైటీలో అంటే నా సరౌండింగ్స్ లో అది నార్మలైజ్ అయిపోయింది. అందరూ మా ఫ్యామిలీలో ఏంటో చాలా రాక్షసులే ఉన్నారు. పుట్టడాలు తిట్టడాలు చాలా కామన్ అసలు మా ఫాదర్ కి మా తాతయ్య వాళ్ళు ఇచ్చిన పనిష్మెంట్స్ చూస్తే చాలా వైల్డ్ పనిష్మెంట్స్ బాత్్రూమ్ వేసేసి తాలం వేసేసేవాళ్ళ అంటారు మూడు రోజులు గాడిద మీద కూర్చోబెట్టి గుండు కొట్టి మెడిలో చెప్పులు దంలు వేసి ఊరంతా తిప్పించేవాళ్ళంటే ఏదైనా తప్పు చేస్తే ఇలాంటివి చేసే పిల్లలు నార్మల్ గా ఎలా పెరుగుతారు వాళ్ళ పిల్లలు అందుకే మా పేరెంట్స్ అంత ట్రామటైజ్ చేసింది నన్ను సో బూతులు అక్కడి నుంచే వస్తాయి కోపం సప్రెస్ అయిపోయి ఎప్పుడైతే వాళ్ళ నిజాన్ని రెస్పెక్ట్ దొరకట్లేదు అదంతా నింపేసుకొని ఈజీగా బయటికి తీసుకునే ఒక డిఫెన్స్ మెకానిజం అది. సో ఒక మనుషులు బూతులు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి రెస్పెక్ట్ దొరకలేదు వాళ్ళు చాలా డ్రామాలు చేశారు వాళ్ళు కోపం చూపించాల్సిన పరిస్థితిలో వాళ్ళు కోపాన్ని చూపించలేక కోపాన్ని అనిచి వేసుకున్నారు కాబట్టి ఆ కోపాన్ని ఇంకో దగ్గర రిలీజ్ చేస్తారు ఎనర్జీ మాయం అయిపోదు ఇట్ హస్ టు కన్వర్ట్ ఇంటు అనదర్ ఫామ్ ఎనర్జీ కెనాట్ బి క్రియేటడ్ నాట్ డిస్ట్రాయడ్ ఇట్ ఓన్లీ ట్రాన్స్ఫామ్స్ ఫ్రమ వన్ పాయింట్ టు అనదర్ ఇది బూతుల విషయంలో కూడా ఇదే ఈక్వేషన్ అవుతది ఇంట్లో ఇట్లో నా కోపాన్ని నేను చూపించలేదు అంటే కోపం అంటే సామాన్లు బలగొట్టి అరిచేసే అవసరం లే నాకు ఇది నచ్చట్లేదు కెన్ యు ప్లీజ్ హియర్ నా బాధ వినండి నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కోపం మనం సప్రెస్ చేసుకుంటాం. కోపం ఎప్పుడైతే లోపల మనం పూర్ చేసుకుంటామో ఆ కోపం బయటికి బూతుల ఫామ్ లో వేరోళ్ళ మీద తీస్తాం. మనం ఇంట్లోతో ఏమ అనం బయటోళ్ళతో తీస్తాం ఎందుకంటే బయటోళ్ళ భయం ఉండదు ఇంట్లో అంటే భయం ఉంటది కాబట్టి ఇంట్లో అంటే ఎందుకు భయం అంటే చిన్నప్పటి నుంచి తొక్కి తొక్కి పెట్టారు కాబట్టి సో బూతులు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే దే హవ్ బీన్ త్రough లాట్ ఆఫ్ ట్రామా దే హవ్ బీన్ త్రూ చైల్డ్ అబ్యూస్ అన్న విషయం మీరు గమనించాలి. సో ఒకసారి అంటే 10 ఇయర్స్ ఎగో టీవీ 9 లో ఒక ఇంటర్వ్యూలో నన్ను టీవీ9 యాంకర్ తృతీష ఒకడికి క్వశ్చన్ అడిగారు. వీళ్ళు బూతులు మాట్లాడతావు గా అయితే నీకుేమ అనిపించదా అంటే అప్పుడు నేను ఒక జవాబు చెప్పా ఆ మనం బూతులు ఏమ అంటాం దాని అది నీ డాష్ నీ డాష్ నీ డాష్ అని ఇలా అంటాం. ఇలా అన్నప్పుడు ఏంటి బాడీ పార్ట్స్ ని డిస్క్రైబ్ చేస్తున్నాం మనం బేసిక్ గా అప్పుడు నేను జవాబు ఇచ్చిన ఏంటంటే ఇది నీ బాడీలో భాగమే ఇది నీ బాడీలో భాగమే ఇది నీ బాడీలో భాగమే ఇది భాగం నీ బాడీలో అయినప్పుడు ఇది బూతు అయితే నీ బాడీ పార్ట్ కూడా బూతేనా అనే క్వశ్చన్ నాకు ఆ టైంలో వచ్చింది. సో దాన్ని మనం బూతులకి ఎందుకు కన్వర్ట్ చేసాం దాన్ని బూతుల ఎందుకు చూస్తున్నాం అంటే బేసిక్ గా డిఫెన్స్ లో ఉన్నవాడికి దేనిైనా బూత్ కింద కన్వర్ట్ చేసే టాలెంట్ వచ్చేస్తది. అది డిఫెన్స్ మెకానిజం అది వాళ్ళ చెడ్డతనం కాదు డిఫెన్స్ అంటే వాళ్ళు ఉంటున్న సరౌండింగ్స్ వాళ్ళు ఉంటున్న ఇల్లు వాళ్ళు ఉంటున్న రిలేషన్షిప్ లో సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి డిఫెన్స్ లో అలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిగా నేను ఒక సిచువేషన్ చెప్తా నన్ను వచ్చి ఒకతను నా మీద అబ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు నేను అక్కడ ఒక బూతు మాట్లాడేసరికి ఆ షాక్ ఫ్యాక్టర్ తో మనిషి ఆగిపోయి అక్కడ లొల్లాగిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచువేషన్ చెప్తా నేను రోడ్ మీద ఫస్ట్ లో బైక్ నేర్చుకుంటున్నాటెత్ లో ఉన్న బైక్ పోటి వరసలు ఇప్పుడు కోటి బైక్ వేసుకొని వెళ్ళా అలా వస్తున్న ఒకడు నన్ను ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు ఆపా నా బ్రేక్ పని చేయడం ఆగిపోయింది. నేను చాలా గట్టిగా బ్రేక్ ఇస్తున్నా అయ్యా అయ్యా అయ్యా అయ్యా అనుకుంటున్న మెల్లిగా వెళ్లి ముందర ఆటోని టచ్ అయింది. ఆటోని టచ్ అయింది అంతే పెద్ద దెబ్బ కూడా తగలలేదు జస్ట్ వెళ్లి ఇలా తగిలింది అంతే తగిలేసరికి ఆ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ ఆగింది కాబట్టి టైం ఉంది కాబట్టి ఆటోలో నుంచి దిగి వచ్చి అమ్మనా బూతులు తిడుతున్నాను నన్ను చూసా బ్రో ఐ యమ్ సారీ నా బ్రేక్ పని చేయట్లేదు కావాలని చేయలేదు తప్పే నాది ఐ యమ్ సారీ ఏం తగలలేదు కదా అని నేను ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నా వాడు ఆగట్లే తిడుతూనే ఉన్నాడు తిడుతూనే ఉన్నాడు. అరే వీడికి చెప్తుంటే కూడా అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పి ఒక బూతు తిట్టా నీ అమ్మ అన్నా అనేసరికి వాడు సైలెంట్ అయిపోయాడు. వెళ్లి బండి తీసుకోపో చెప్తుంటే అర్థం అయతా లేదా అనేకు అని నేను ఎప్పుడైతే వాయిస్ రైస్ చేశానో వాడు వెళ్లి వెళ్ళిపోయాడు. ఆరోజు అర్థమయింది ఓకే సో బూతు ఇస్ ప్రొటెక్టింగ్ మీ నన్ను పోలీస్ ఇప్పుడు నేను దీని మీద పోలీస్ కేస్ అయనా వేయలేను ఇంట్లో ఎవరైనా నుంచి పిలిచి వచ్చి కూడా తీసుకురానా అంత టైం లేదు ఎవరనా పక్కన ఉన్నారా నన్ను ప్రొటెక్ట్ చేయడానికి లేరు నాకు ఆ టైం లో బూతు సేఫ్టీ ఇచ్చింది నేను బూతు మాట్లాడా అలా మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు బూతులు అయితే సేఫ్టీ కోసం మాట్లాడతారు. సేఫ్టీ ఎలా ఇస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు చాలామంది ఈ మధ్య మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా రీల్స్ లో కూడా చూస్తున్నారు చాలా మంది అమ్మాయి టామ్లా మారిపోతున్నారు సిగరెట్లు కొట్టేస్తున్నారు బూతులు మాట్లాడిస్తున్నారు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సేఫ్ గా పెరగలేదు వాళ్ళ సొసైటీ వాళ్ళకి సేఫ్టీ ఇవ్వలేదు. బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు సొసైటీలో సేఫ్టీ లేకపోతే బూతులు మాట్లాడేస్తావా అంటే బూతులు మాట్లాడే ప్రతి అమ్మాయి ఒక ఆడతనంతో పరిచయమైన ప్రతిసారి ఆడతనానికి రెస్పెక్ట్ దొరకట్లేదు. ఆడతనానికి రెస్పెక్ట్ దొరకనప్పుడు మొగోడిగా మారిపోతుంది. నేను నీకు ఆడదానిలో కనిపించుకోదలుచుకోలేదు నేను నీకు ఆడదాని కంటే అవతలు వచ్చి కనిపించాలి అనుకుంటున్నా నా ఆడతనాలు నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏమేం చేయాలో అవి చేస్తున్నారు. అందుకే వాళ్ళు వైల్డ్ గా వర్ణిస్తారు. మనకి థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో అంటే మూడో మనిషి దృష్టితో చూస్తే వాళ్ళు చెడుగా తప్పుగా కనిపిస్తారు. కానీ ఒకసారి వాళ్ళ షూస్ లోకి వెళ్లి ఎంపతీ అనే ఒక ఫీలింగ్ పెట్టుకొని ఒకవేళ మనం వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళ లోపల చెప్పుకోలేని బాధ సప్రెస్డ్ యాంగర్ అని చేసుకున్న కోపం రగిలిపోతున్న కోపం లోపల కుంగిపోతుంది. అదంతా ఛానలైజ్ చేసుకోలేక బూతు యూనిఫామ్ లో బయటికి వస్తుంది. ఒక చైల్డ్ ని ట్రౌమాకి గురి చేసి ఆ ట్రౌమాని అడ్రెస్ చేయకుండా వాళ్ళ బాధని వినకుండా వాళ్ళ బాధని తీర్చకుండా వాళ్ళని ఎప్పుడైతే బూతులు మాట్లాడుతున్నారని మనం తెప్పుతున్నామో వాళ్ళని ఇంకా వాళ్ళ యాంగర్ ని సప్రెస్ చేస్తున్న వాళ్ళమే అవుతాం కానీ సొల్యూషన్ మాత్రం ఇవ్వలేం. ఎప్పుడైతే జస్టిస్ సిస్టం ఎప్పుడైతే సోషల్లో ఈక్వాలిటీ ఎప్పుడైతే మనిపులేషన్ పోతుందో ఎప్పుడైతే క్రైమ్ తగ్గుతుందో ఎప్పుడైతే ఎక్స్ప్లాయిటేషన్ తగ్గుతుందో ఆటోమేటిక్ గా బూతులు మాట్లాడడం కూడా తగ్గుతుంది సొసైటీ సొసైటీలో బూతులు మాట్లాడే వాళ్ళు ఎక్కువ అయ్యారు బూతులతో చేసిన సినిమాలు ఎక్కువ సెల్ అవుతున్నాయి. బూతులతో మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి ఎందుకు అవుతుంది మనం ఎప్పుడూ మాట్లాడే వాళ్ళనే తిప్పుతామా అసలు ఈ కల్చర్ ఎందుకు తయారయింది బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు అనే రూట్ కాస్ గురించి మనం ఆలోచించట్లే బూతులు మాట్లాడే మనుషులని తెప్పుతున్నామే కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనే పాయింట్ ని మనం డిస్కస్ చేయగలిగితే ప్రాబబ్లీ మనకు సొల్యూషన్స్ దొరుకుతాయి. సో ప్రతిసారి ఒక మనిషి డిఫెన్స్ లోకి వెళ్లి సేఫ్టీ ఫీల్ అవ్వని ప్రతి మనిషి బూతులు మాట్లాడుతాడు ట్రాఫిక్ మీద రోడ్డు మీద కొట్టుకుంటూంటారు అబ్బాయిలు బూతులు మాట్లాడుకుంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సప్రెస్ చేసుకున్న కోపాన్ని ట్రాఫిక్ లో తీస్తారు ఇంపేషెంట్ అయిపోతారు ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటించట్లేదు అంటే అందరూ యంజైటీలో ఉన్నారు. వాడికి స్పీడ్ వెళ్ళాలా లేదా అన అవసరం ఉందా లేదా అని కూడా అవసరం లేదు బండి చేతికే యక్సిలేటర్ దొరికిందంటే గుద్దు స్పీడ్ ఎందుకంటే యంజైటీ చేపిస్తుంది యంజైటీ హైయర్ వై ఇట్లా ఫుల్ హైపర్ వైబ్రేషన్ బాడీలో వెళ్ళిపోయి అదే వైబ్రేషన్ మనం బండిలోకి ఛానలైజ్ చేస్తున్నాం ఆ బండి క్రియేట్ చేసే వైబ్రేషన్ బాడీ వైబ్రేషన్ కి మ్యాచ్ అవుతుంది అంటే మన ఎమోషన్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. మనం కోపానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది ప్రేమకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది ప్రతి ఒక్క ఎమోషన్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. ఎప్పుడైతే సప్రెస్డ్ యాంగర్ ఇంకా యంజైటీ రెండు కలిసాయో అదే దారుణమైన ఫ్రీక్వెన్సీ బాడీలో కదులుతుంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసే పనిలో గొడవలు ఫాస్ట్ డ్రైవింగ్ కొట్లాటలు బూతులు ఇవన్నీ వస్తాయి. నాకు సేఫ్టీ ప్రొవైడ్ చేసిన ప్రతి దగ్గర నాకు బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే తెరపీకి వెళ్ళడం స్టార్ట్ చేశానో ఎప్పుడైతే హీల్ అవ్వడం స్టార్ట్ చేశానో నాకు యంజైటీకి కారణాలు ఏంటో తెలుసుకున్నానో అవన్నీ కట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను నాకు బూతులు మాట్లాడాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా బూతులు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కాంటెక్స్చువల్ అంటే పరిస్థితికి అర్థం చేసుకోవడానికి పరిస్థితులకి అనుగుణంగా ఉంది కాబట్టి వాడుతున్నాను కానీ అనవసరంగా ఒకరిని దూషించను. నాకు కోపం వచ్చినా ఏమ వచ్చినా గానీ ఒక మనిషిని బూతులతో నేను ఎప్పుడూ దూషించలేదు. నా అనుకున్న వాళ్ళని ఎందుకంటే ప్రేమ ఉన్న దగ్గర కోపం అంటే కోపన్ని చాలా హెల్దీగా ఎక్స్ప్రెస్ చేయాలి. సో నేను అరిసి చేస్తా అంటే ఫస్ట్ నువ్వు హీల్ అవ్వనే చెప్తాను నేను అరవడం కరవడం రిలేషన్షిప్ లో అయితే నేను థెరపీకి వెళ్ళాలి హీల్ అవ్వాలి మన లోపల ఉన్న సప్రైస్డ్ యాంగర్ ని అడ్రెస్ చేసుకోవాలా చల్లబడాలా అప్పుడు ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళాలి లేదంటే నీ సప్రెస్డ్ యాంగర్ అంతా ఎదురుంగా మనిషి మీద రుద్దేస్తాం. అందుకే రిలేషన్షిప్స్ ఆగకుండా పోతాయి. రిలేషన్షిప్ లో అమ్మాయినా అబ్బాయినా ఎవ్వరైనా సరే ఒకరి మీద కోపం ఇంకోరి మీద మన లోపల ఉన్న కోపం ఇంకోరి మీద రుద్దుతున్నాము అంటే సప్రెస్డ్ యాంగర్ ని వెలుల మీద వదులుతున్నాం. వాళ్ళకి వాళ్ళు ట్రామటైజ్ అవుతూ ఉంటారు. సో మనకు కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేనప్పుడు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కూర్చొని మెడిటేషన్ చేసుకొని కాంటెంప్లేట్ చేసుకోవాలి నేను ఎందుకు ఇంత కోపం వస్తుంది. ఓకే ఎదురుంగా మనిషి తప్పు చేశడు అంటే నా మీద అటాక్ అయితే డిఫెన్స్ లో నేను రివర్స్ అటాక్ చేయడం వేరు. ఓకే కానీ ఎదురుంగా మనిషి నేను ఎదురుంగా మనిషి మీద కోపం ఎందుకు చూపిస్తున్నాను అని ఆలోచిస్తే ఇట్ విల్ ఆల్ లీడ్ బ్యాక్ టు చైల్డ్హుడ్ ట్రామా మనం బేసిక్ గా నేనుఏం చేస్తా అంటే నా లోపల నాకు నచ్చనివి ఏంటి అవన్నీ లిస్ట్ రాస్తా దీన్ని జర్నలింగ్ అనే ప్రాసెస్ లో నాకేం నచ్చట్లేదు నా లోపల నేను ఎందుకు ఇలా ఉన్నాను నేను ఎందుకు బూతులు మాట్లాడుతున్నాను నేను ఎందుకు ఆ అబ్బాయిలా తయారయ్యా నేను ఎందుకు ఇలాంటి ఛాయిసెస్ చేస్తున్నా నేను ఎందుకు ఇలా ఉన్నాను అని ప్రతి ఒక్క అంటే అంటే నా లోపల ఉన్న నెగిటివ్ పాయింట్స్ అన్నీ రాయడం స్టార్ట్ చేశ ఎందుకంటే మన లోపల నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి మనకన్నా ఎవ్వరికీ తెలియదు. ఏరోళ్ళకి చెప్తే నువ్వు తక్కువైపోతావు నీకు రెస్పెక్ట్ దొరకదు అన్నప్పుడు నువ్వు లోపల సర్ప్రైజ్ చేసుకుంటావు కానీ ఇవన్నీ అడ్రెస్ చేయాలి. ఒక దెబ్బ తగిలితే ఆ దెబ్బ మానాలి అంటే ఆ దెబ్బని ఫోకస్ చేసి ఆ దెబ్బ ఎందుకు తగిలింది ఆ దెబ్బకి మందు ఏంటి ఆ దెబ్బని ఎలా హీల్ చేసుకోవాలి ఆ దెబ్బ వల్ల ఇంకోరికి బ్యాడ్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వకూడదు అని కాంటెంప్లేషన్ చేయాలి. కాంటెంప్లేషన్ అంటే కూర్చొని లోపల మనతో మనం డిస్కస్ చేయాలి. ఇవన్నీ అర్థం చేసుకొని డిస్కస్ చేయాలంటే మనకు పాయింట్స్ ఏంటో మనకు తెలియాలంటే ఫస్ట్ మనం జర్నలింగ్ చేయాలి జర్నలింగ్ అంటే ఒక బుక్ పెట్టుకోవాలి ఓ వారం రోజులు నెల రోజులు ఒక్క టాపిక్ మీద నెల రోజులు పాయింట్స్ రాసుకోండి నాకు కోపం ఎందుకు వస్తుంది నాకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది నేను యంజైటీలో ఎందుకు ఉంటున్నాను నేను డిప్రెషన్ లో ఎందుకు ఉంటున్నాను నేను ఎందుకు చీట్ చేశాను నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాను కమ్యూనికేషన్ ఇలా మన లోపల ఏమున్నా సరే అవన్నీ పాయింట్స్ రాసుకుంటూ పోవాలి. అవన్నీ రాసుకుంటూ పోయి ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క గంట సేపు మెడిటేషన్ చేసుకొని కాంటెంప్లేట్ చేసుకోండి మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని ఏ థాట్ రాకుండా అలా కాదు జస్ట్ కూర్చొని ఒక టాపిక్ మీద మీతో మీరు మాట్లాడుకోండి. మనం ఫస్ట్ మెడిటేషన్ అంటే అదంతా సెకండ్ థర్డ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ లో కూర్చొని మన ఫ్లాస్ ఏంటి అవి ఎందుకు వచ్చాయి వాటిని ఎలా నేను మేనేజ్ చేసుకోగలతా అనే పాయింట్స్ మీద మనతో మనం చేసుకునే కాన్వర్సేషన్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు కోపం వస్తుంది ఎందుకు వస్తుంది ఎక్కడెక్కడ కోపం వస్తుంది ఏం చేస్తే కోపం వస్తుంది ఎవరి వల్ల కోపం వస్తుంది ఇలా ఒక లిస్ట్ రాసుకున్నాను అనుకోండి దీన్ని చాట్ జిబి తో పెట్టండి లేదా సైకాలజీ టర్మ్స్ వెతుక్కోండి వెతుక్కొని ఓహో ఇందుకు వస్తుందా నా కోపం ఓహో ఎందుకు వస్తుందా నా కోపం అని అర్థమైన రోజు దాన్ని ఎలా బయటికి రావాలో కూడా నేర్చుకోవచ్చు. నాకుఒక అంటే నాకు కోపం వస్తే నేను వేరోల మీద తీర్చాను నా మీద నేను తీర్చుకుంటుంటా సెల్ఫ్ సాబర్టైజింగ్ అంటారు. అది మాయడానికి నాకు సైకాలజీ అర్థం కావాల్సి వచ్చింది. సో కోపం అనేది బేసిక్ గా మనకి సెల్ఫ్ వర్త్ లేకపోవడం వల్ల వస్తది అంటే మనం వాల్యూబుల్ మనం దేవుడు అహం బ్రహ్మాస్మి త్వం బ్రహ్మాస్మి అంటే మనం దేవుడు ఎదురుంగోడు దేవుడు ఎదురుంగాడు దేవుడు అన్న విషయం ఎప్పుడు అర్థం అవుతుంది మనం దేవుడు అని అర్థమైతే అర్థం అవుతది. అది ఈగో నుంచి వచ్చే ఈక్వేషన్ కాదు ఓకే సెల్ఫ్ రియలైజేషన్ తో వచ్చేది. ఈగోతో వచ్చే నేను దేవుడు అనే ఫీలింగ్ నార్సిసిస్టిక్ అయిపోతుంది. అది వేరే వాళ్ళకి ట్రామా ఇస్తది. నేను దేవుడు అని రియలైజ్ అవ్వడం ఎప్పుడు అంటే ప్రపంచం మొత్తం దేవుడు అందులో నేను ఒక చిన్న పార్ట్ మాత్రమే నేను దేవుడిలో చిన్న పార్ట్ మాత్రమే చిన్న భాగాన్ని మాత్రమే నా డ్యూటీ నేను చేయాలి ఈ సొసైటీలో అని అర్థం చేసుకున్న రోజు నీ పర్పస్ ఆఫ్ లైఫ్ నీకు అర్థమయన రోజు నీ డ్యూటీస్ సోషల్ డ్యూటీస్ నీకు అర్థమైన రోజు నీ ఈగో పోతుంది నీ సెల్ఫ్ వర్త్ అర్థంవుతుంది. నీ సెల్ఫ్ వర్త్ అర్థమయ్యేన రోజు క్లారిటీ వస్తుంది అక్కడ మన కోపం కామ డౌన్ అయిపోతుది అక్కడ మన సర్ప్రైస్డ్ యాంగర్ కి ఫుల్ స్టాప్ అయిపోతది అక్కడ నుంచి మనం వీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. మనం బాగుపడాలి అంటే ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ ని మన డెఫిషియన్సీస్ ని మనకున్న భయాలని మనకున్న కోపాలని నెగిటివ్ ఎమోషన్స్ ని అడ్రెస్ చేయాల ఫస్ట్ ఈ బూతులు కూడా అందులో భాగమే ఎప్పుడైతే మనం మన నెగిటివ్ ఎమోషన్స్ ని అడ్రెస్ చేయడం స్టార్ట్ చేస్తామో మన భయాలని అడ్రెస్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు డిఫెన్స్ లోకి వెళ్ళడం మానేస్తాం ఎందుకంటే మనల్ని ఆ పొజిషన్ లో పెడుతున్న మనుషులు ఎవరో మనకు తెలియాలి. మోస్ట్ ఆఫ్ ద టైం అది మన పేరెంట్స్ అవుతారు. మనని భయంలో పెట్టే వాళ్ళు మన మీద వాళ్ళ కంట్రోల్ ఎంత ఉంది వాళ్ళకి మనం ఎంత ఎమోషనల్ కంట్రోల్ ఇస్తున్నాం కంట్రోల్ అంటే కాళ్ళ చేతులు కట్టడం కాదు మాటలతో కంట్రోల్ డెసిషన్స్ తో కంట్రోల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో కంట్రోల్ ఇలా మనల్ని ఎవరెవరు కంట్రోల్ చేస్తున్నారు ఒక లిస్ట్ తీయగలిగితే వాళ్ళ వాళ్ళ ఎంతవరకు అర్హత ఉంది మన జీవితంలో వాళ్ళు మన జీవితంలో ఉండడం వల్ల మనం సేఫ్ ఫీల్ అవుతున్నామా లేదా వాళ్ళ అవసరమా లేదా అనే ఈక్వేషన్ డిసైడ్ చేసుకొని వాళ్ళు అవసరమా ఎంతవరకు అవసరమో బౌండరీస్ పెట్టుకోవాలి. మనకి బేసిక్ గా మన ఫ్లాస్ ఏంటో మనకు తెలిసినప్పుడు మన డార్క్ సైడ్ ఏందో మనకు తెలిసినప్పుడు మన నెగిటివ్ ట్రేడ్స్ అన్ని మనకు తెలిసినప్పుడు అవన్నీ హీల్ అయిన తర్వాత మనం మళ్ళీ ఇలాంటి నెగిటివ్ థింగ్స్ కి మనం విక్టిం అవ్వకూడదు అంటే మనం బౌండరీస్ గీయాలి. నేను ఎప్పుడు చెప్తుంటా ఫ్రీడమ కి బౌండరీస్ ఉంటాయి. ఫ్రీడమ కి కూడా బౌండరీస్ ఉంటాయి ఫ్రీ విల్ కి కూడా బౌండరీస్ ఉంటాయి. ఐ హవ్ ఏ ఫ్రీ విల్ టు లివ్ మై లైఫ్ బట్ ఐ డోంట్ హవ్ ఏ ఫ్రీవిల్ టు ఎక్స్ప్లయిట్ అదర్స్ దర్ ఇస్ ఏ బౌండరీ నా ఇష్టంఉన్న నా జీవితాన్ని నా ఇష్ట ప్రకారంగా బ్రతికే హక్కు నాకు ఉంది. కానీ నా ఇష్టం కోసం వేరే వాళ్ళని ప్రాబ్లమ్స్ లో పడేసే హక్కు నాకు లేదు. వేరేవాళ్ళు నన్ను ప్రాబ్లమ్స్ లో పడేసే హక్కు వేరే వాళ్ళకి లేదు. అలాంటి ఒక హక్కు స్టేబుల్ గా ఉండాలి అంటే మనం ఒక బౌండరీ గీసుకోవాలి. ఇప్పుడు ఈ పేడర్ కి ఏం చేస్తుందంటే మనుషులకి నువ్వు బట్టలు చక్కగా వేసుకోవాలి నువ్వు బట్టలు నిండు వేసుకోవాలి మొగోడు జాబ్ చేయాలి మొగోడికి ఇది అని నీకు అవసరమా లేదా అని అర్థం చేసుకునే లోపే నీ మెంటల్ సేఫ్టీకి అవసరమా లేదా అని నువ్వు అర్థం చేసుకునే ఉందే సొసైటీ నీకు ఒక బౌండరీ గీసేసి పెట్టింది. అది కాదు మన బౌండరీ మన బౌండరీస్ అనేవి మన లోపల నుంచి రావాలి మన పర్సనాలిటీ అకార్డింగ్ టు రావాలి మన సేఫ్టీ అకార్డింగ్ టు మనకి రావాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే సెన్స్ లో నుంచి రావాలి. ఎప్పుడైతే మనకి మన షాడోస్ మన నెగిటివ్ త్రెట్స్ మన బౌండరీస్ ఇవన్నీ క్లారిటీ వస్తుందో అప్పుడు మనం లైఫ్ లో కామన్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి బూతులు ఆటోమేటిక్ గా తగ్గుతాయి. ఈ ప్రపంచంలో బూదులు అందరూ మానేయాలి అంటే ప్రపంచం చాలా సేఫ్ ప్లేస్ అయిపోవాలి. మనిపులేషన్ వెళ్ళిపోవాలి కరప్షన్ వెళ్ళిపోవాలి ఆ డ్రగ్స్ డ్రగ్ అబ్యూస్ ఇవన్నీ వెళ్ళిపోవాలి సిగరెట్లు బ్యాన్ అవ్వాలి అసలు సిగరెట్ లీగల్ ఎందుకో కూడా నాకు తెలిీదు. నేను కొడుతున్నా అంటే లీగల్ ఉంది కాబట్టి నా యంజైటీ నేను డైలీ బేసిస్ లో నేను ప్రస్తుతం ఈ టాక్సిక్ సొసైటీలో డబ్బులు సంపాదించాలి నా హెల్త్ నేను కాపాడుకోవాలి అది కూడా ఒంటరితనంలో కాబట్టి ఈ యంజైటీలో అంటే డైలీ బేసిస్ లో నన్ను నొప్పులు భరించలేక కోప కోపం సప్రెస్డ్ యాంగర్ అంటే నాకు జస్టిస్ చాలా దొరకలేదు చాలా అన్యాయాలు జరిగాయి నా లైఫ్ లో దేనికి జస్టిస్ దొరకలేదు ఎవ్వరికీ చెప్పుకోలేకపోయా జస్టిస్ తెచ్చుకోలేకపోయా నా వాయిస్ ఎత్తి జస్టిస్ కోసం పోరాడిన ప్రతిసారి తొక్కేయబడ్డా ఇదంతా ఫ్రస్ట్రేషన్ బాడీలో ఉండడం వల్ల నా హెల్త్ పాడయింది. ఈ ఈ యంజైటీలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నంలో మెడిటేషన్ చేస్తున్నా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా యోగా చేస్తున్నా జర్నలింగ్ చేస్తున్నా ఇంకేం చేస్తున్నా గుడ్ ఫుడ్ తింటున్నా ఇంత చేసినా ఒక 70% ఆఫ్ హెల్త్ నా కంట్రోల్ లోకి వచ్చింది. నేను ఇంకా ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నా అంటే నిద్ర పోవడం దగ్గర స్ట్రగుల్ అవుతున్నా యంజైటీ మొత్తం కంట్రోల్ చేసుకోవడంలో స్ట్రగుల్ అవుతున్నా ఈ రెండు నాకు ఇంకా ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్ ఈ రెండు పోవాలి అంటే ఒక సేఫ్ సొసైటీలోకి నేను వెళ్ళాలి. నేను ఇప్పుడు ఉన్న సొసైటీలో సేఫ్ గా లేనంటే నేను అందుకే నేను చాలా ఐసోలేటెడ్ గా ఉంటా మాక్సిమం ఐసోలేటెడ్ గా ఉంటా ఒక్కరో ఇద్దరో ముగ్గురో లైఫ్ లో తప్పితే ఎక్కువ మంది ఉండరు నా చుట్టూ సో వాళ్ళ దగ్గరే సేఫ్టీ ఉంది కానీ మనం ఓన్లీ ఇక్కడి వరకే రెస్ట్రిక్ట్ అలా ప్రపంచం మొత్తం తిరిగి ఒక సోల్ ఒకటే ఇంట్లోకి రిస్ట్రిక్ట్ అయిపోతున్నామ అంటే ఇట్స్ ఆన్ యంజైటీ మన కళ్ళ అనేవి మనకి 70ఎm వ్యూ చూడడానికి క్రియేట్ చేయబడ్డాయి అంటే మన సివిలైజేషన్ స్టార్ట్ కాకముందు మనకన్నీ వైల్డ్ స్కేప్స్ ఓన్లీ పడుకోవడానికి వాష్రూమ్స్ కి కిచెన్ కి కాపితే మోస్ట్ ఆఫ్ ద టైం మన పూర్వీకులు అవుట్డోర్ లో బతికేవాళ్ళు కళ్ళకి 70 mm స్క్రీన్ కనిపించేది స్క్రీన్ అంటే స్క్రీన్ కాదు వరల్డ్ అంటే ఒక అట్లీస్ట్ 180° మనకు కనిపించాలి. ఇప్పుడంతా బాక్స్లలో ఉంటున్నాం కదా అపార్ట్మెంట్స్ అని ఇల్లులని రూమ్లని సిస్టం ఉందరని మనం విజన్ చాలా నారో చేసేసుకున్నాం ఇదంతా కూడా బాడీకి యంజైటీ డ్రామానే ఇస్తది ఆ యంజైటీలో స్మోకింగ్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను స్మోకింగ్ చేస్తున్నా నేను చాయ తాగను కాఫీ తాగను టీ తాగను నా ఫుడ్ ఛాయిసెస్ అనేవి చాలా బ్యూటిఫుల్ ఫుడ్ ఛాయిసెస్ ఉంటాయి ఐ డీటాక్స్ వెరీ రెగ్యులర్లీ ఆకు రసం తాగుతా ఆ జింజర్ షాట్స్ తాగుతా పొద్దునే పొద్దునే వేడినీళ్లు తాగుతా డటాక్సిల్ చేస్తుంటా ఇన్ని చేస్తున్నా బాలెన్స్ చేసుకుంటున్నా అంటే ఈ స్మోకింగ్ హ్యాబిట్ వదిలేస్తా కానీ వదిలేనన్ని రోజులు ఐ యమ్ ట్రయింగ్ టు కౌంటర్ అంటే డే కి వన్ సిగరెట్ ఎట్లా అంటే ఒక ఒకసారి స్మోక్ స్టార్ట్ చేస్తే పావు సగం తాగి పడేస్తా అంటే అర్జు కోసం ఇలా కొడతా పడేస్తా ఫుల్ సిగరెట్ ఎప్పుడు ఫినిష్ చేయను అండ్ స్మోక్ చేయంగానే వేడినీళ్లు తాగడం మార్నింగ్ డీటాక్స్ చేసుకోవడం రాత్రి పడుకునేప్పుడు కరక్కాయ పొడి వేడి నీళ్ళలో కలుపుకొని తాగేయడం ఇలాంటివి వి కొన్ని కంకాక్షన్స్ ఆయుర్వేదిక్ స్టఫ్ అన్నీ యూస్ చేస్తున్నా కాబట్టి కొద్దో గొప్ప కాంపెన్సేట్ చేస్తున్నా బట్ ఐ స్టిల్ డోంట్ వాంట్ టు జస్టిసై బికాజ్ ఇస్ ఏ బ్యాడ్ హాబిట్ అండ్ ఐ యమ గివింగ్ అప్ ఆన్ ఇట్ ఎందుకంటే నాకు సిగరెట్ కి బూతులకి పెద్ద తేడా తెలియదు. అంటే పెద్ద తేడా కనిపించదు అందుకే అన్నన్ని సార్లు మెన్షన్ చేస్తున్నా. సో ఏదేమైనా మనుషులకు వచ్చే టాక్సిక్ హ్యాబిట్స్ అన్నీ కూడా ట్రౌమా రెస్పాన్సెస్ే కాబట్టి సప్రెస్ డాంజర్ ట్రౌమా ఈ రెండిటిని మనం అడ్రెస్ చేసుకోగలిగితే చాలా చాలా హీల్ అవ్వచ్చు కాబట్టి ఒకరు మన ముందుఒకరు బూతులు తిడుతున్నారు అంటే వాళ్ళు చెడ్డోలు అనేకంటే వాళ్ళు ఎంతో డ్రాని చూసి ఉంటారు అని ఒక ఎంపతైజ్ చేసుకోగలిగితే క్షమించడం ఈజీ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నాకు రీసెంట్ గా నాకు వచ్చిన ఒక రెవలేషన్ చెప్పాలని ఉంది. అంత ఈజీగా ఒక మొగాడు ఒక అమ్మ మీద బూదులు ఎలా మాట్లాడేస్తాడు అని నాకు చిన్నప్పుడు కోపం వచ్చేది నా ఎక్స్ బాయ్స్ ఫ్రెండ్ ని కూడా నేను ఫస్ట్ లో తిట్టేదాన్ని నువ్వు నువ్వు బూతు ఏం పాడావో నీకు అర్థం అవుతుందా అందులో అమ్మ నీ మాటని మెన్షన్ చేస్తున్నావ్ అదే ఈ అమ్మ అంటే నీకు ఎలా ఉంటుంది అని క్లాస్ కి ఒకప్పుడు అలాంటిది ఈరోజు నేను అంటే ఈరోజు అంటే కొన్ని ఇయర్స్ కింద నేను అనర్గలంగా అమ్మ కూర్చొని మాట్లాడేసా తర్వాత కూర్చొని కాంటెంప్లేట్ చేసుకున్నా అదేంటి ఆ రోజు నా ఎక్స్ అలా అన్నాను మళ్ళీ ఈరోజు నేనే చేస్తున్నాను నాకు వాడికి తేడా ఏంటి అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ అంటే మన పేరెంట్స్ మన తల్లి మన దగ్గర రెస్పెక్ట్ ని ఎర్న్ చేయనప్పుడు మాతృదేవోభవ అన్న విషయము మన మీద రుద్దబడినప్పుడు వాళ్ళు సంపాదించుకోనప్పుడు సప్రెస్డ్ యాంగర్ మన అమ్మ వల్ల కలిగిన నాకు సప్రెస్డ్ యాంగర్ వల్ల ఈజీ అవుతుంది ఇలాంటి బూతు మాట్లాడడం నేను చెప్పే చేదు నిజాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే హీల్ అవ్వడానికి ఇదిఒక టూల్ అవుతుంది. ఇది వినడానికి కష్టంగా ఉంటుంది. ఏ బిడ్డ అయితే కొడుకైనా కూతురైనా ఏ బిడ్డ అయితే తల్లి దగ్గర నుంచి సేఫ్ ప్రేమ దొరకలేదో తల్లిది తప్పు అని నేను అనట్లేదు తను హస్బెండ్ వల్ల ట్రామాటైజ్ అయిఉండొచ్చు అత్తగారి వల్ల ట్రామాటైజ్ అయిండొచ్చు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ట్రామామటైజ్ అయిఉండొచ్చు బట్ ఆ ట్రౌమా వల్ల చైల్డ్ మీద ఎఫెక్ట్ జరిగినప్పుడు అంటే ఒక తల్లి సేఫ్టీ ప్రొవైడ్ చేయలేనప్పుడు చిల్డ్రన్ ఒక అమ్మ ఫిగర్ ఎప్పుడైతే బిస్కెట్ అయిపోతుందో అప్పుడు వేరే ఆడోళ్ళని హేట్ చేయడం ఆడవాళ్ళ మీద ఉన్న బూతుల్ని ఈజీగా మాట్లాడే ధైర్యం చేస్తారు. కష్టంగా ఉన్న నిజం కష్టమైన నిజం ఇది ఇది అర్థం చేసుకుంటే ఎప్పుడైతే మీ తల్లిని మీరు ఫర్గివ్ చేయగలిగితే అప్పుడు ఇలాంటి బూతులు మానేసే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పిన ఈ కాంటెక్స్ట్ అంతా నేను మాట్లాడిన ముచ్చట అంతా మీరు అర్థం చేసుకొని ఎంపతీ తో ప్రాసెస్ చేసుకొని కాంటెంప్లేట్ చేసుకోవాలని ఇచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూస్ మీకేమ అనిపిస్తుంది మీ ఉద్దేశంలో బూతుల గురించి మీ ఒపీనియన్స్ ఏంటి అవి ఇది మొత్తం విన్న తర్వాత కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే రిప్లై ఇస్తాను లేకపోతే లేట్ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సరే జనా సుఖినో భవంతు ఐ విల్ సీ యు ఇన్ అనదర్ ఎపిసోడ్ అంటిల్ దెన్ బయ్

No comments:

Post a Comment