How Atom Bomb was invented? Telugu Facts
https://youtu.be/s53Ttyn67xQ?si=DstfIIU1lc8uefYy
అది 1945 జూలై 16 ఉదయం 5గ:30 నిమిషాలకు అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలోని ఒక ఎడారిలో ఒక బాంబ్ పేలింది. ఈ బాంబ్ మామూలు బాంబ్ కాదు ఇదే భూమి మీద పేలిన మొట్టమొదటి అనుబాంబు నిజానికి ఇదొక న్యూక్లియర్ టెస్ట్ ఈ టెస్ట్ పేరు ట్రినిటీ ఈ ప్రాజెక్ట్ ని లీడ్ చేసిన వ్యక్తి జె రాబర్ట్ ఆపెన్ హైమర్ ఈ పేలుడి యొక్క తీవ్రతను చూసి ఆపెన్ హైమర్ కూడా షాక్ కి గురయ్యాడు. ఎందుకంటే ఈ పేలుడు యొక్క తీవ్రత 0.3 3 kgలో టఎంటస్ ఉండొచ్చని ఓపెన్ హైమర్ అంచన వేశడు. బట్ ఈ పేలుడి యొక్క తీవ్రత నిజానికి 15 నుండి 20 kg టఎంటస్ మధ్యలో ఉంది. అంటే ఆపెన్ హైమర్ ఊహించిన దానికంటే 50 రెట్లు ఎక్కువ. పేలుడు వల్ల ఏర్పడిన షాక్ వేర్స్ 160 kmల దూరానికి వ్యాపించాయి. ఆకాశంలో ఒక భయానక దృశ్యం ఏర్పడింది. మానవ చరిత్రలో మనిషి కనిపెట్టిన అత్యంత ప్రమాదకరమైన వస్తువుగా ఈ అనుబాంబు నిలిచిపోయింది. అనుశక్తి ఎంత భయంకరమైనది అనే విషయం ప్రపంచానికి ఆరోజే అర్థమైంది. బట్ ఈ న్యూక్లియర్ బాంబ్ కనిపెట్టడానికి 20 సంవత్సరాల ముందు ప్రపంచ మేధావి ఐన్స్టీన్ చెప్పిన మాట మనుషులు ఎప్పటికీ అనుశక్తిని ఉత్పత్తి చేయలేరు. ఐన్స్టీనే కాదు ఎంతో మంది ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఇదే అనుకున్నారు. బట్ 1932 లో జరిగిన ఒకే ఇన్వెన్షన్ చరిత్ర పుస్తకంలో ఎన్నో పేజీలను మార్చేసింది. ఏంటి ఆ ఇన్వెన్షన్ అసలు అను బాంబ్ ఎలా పని చేస్తుంది ఆటమ్ బాంబ్ ని ఎలా కనిపెట్టారు అనే విషయాలు తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిజానికి 1896 కి ముందు న్యూక్లియర్ ఎనర్జీ గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకోలేదు. నిజానికి అప్పటికీ ఎవరికీ దీని గురించి తెలియదు కూడా 1896 లో రేడియో యాక్టివిటీ గురించి కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. 1896 లో సైంటిస్ట్ హెన్రీ బెకరెల్ రేడియో యాక్టివిటీ మీద స్టడీ చేస్తున్నప్పుడు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాడు. అప్పటిదాకా బెకరేల్ రేడియో యాక్టివిటీ ఫాస్ఫోరసెన్స్ ద్వారా జరుగుతుంది అనుకునేవాడు. ఫాస్ఫోరసెన్స్ అంటే ఆటమ్స్ లైట్ ని అబ్సర్బ్ చేసుకొని వేరే స్పెక్ట్రం లో ఆ లైట్ ని అలాగే ఎనర్జీని ఎమిట్ చేయడం బట్ 1896 లో బెకరల్ యురేనియం సాల్ట్స్ తో ఫాస్ఫోరసెన్స్ టెస్ట్ చేశాడు. ఈ టెస్ట్ లో బెకరల్ యురేనియం సాల్ట్స్ ని టెర్రస్ మీద సన్ లైట్ లో ఉంచి వాటి కింద ఫిలిమ్స్ పెట్టాడు. ఇలా చేయడం వల్ల యురేనియం సన్ లైట్ ని అబ్సర్బ్ చేసుకొని మళ్ళీ లైట్ ని ఎనర్జీని ఆ ఫ్రేమ్స్ పైకి ఎమిట్ చేశాయి. దీనివల్ల ఈ ఫ్రేమ్స్ పై రేడియేషన్ మార్క్స్ ఏర్పడ్డాయి. బట్ ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఒకసారి వెదర్ బాగోకపోవడంతో బెకరెల్ ఆ యురేనియం సాల్ట్స్ అలాగే ఫిలిం ని ఒక క్లోజ్డ్ షెల్ఫ్ లో పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఎక్స్పెరిమెంట్ కోసం షెల్ఫ్ ఓపెన్ చేస్తే ఆ ఫిలిమ్స్ పై రేడియేషన్ మార్క్స్ కనిపించాయి. యురేనియం సన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండానే ఎనర్జీ అలాగే రేడియేషన్ ని ఎమిట్ చేసింది. దీంతో ఇది ఫాస్ఫోరసెన్స్ కాదని సైంటిస్ట్లకు అర్థమైంది. దీంతో ఏదో తెలియని ఎనర్జీ ఈ యురేనియం నుండి బయటక వస్తుంది. దీంతో ఈ ఫెనాోమినన్ చాలా మంది సైంటిస్ట్ కి అంతో చిక్కని ప్రశ్నగా మారింది. బట్ 1896 లో మేరీ క్యూరీ అలాగే పైరీక్యూరీ బెరక్యల్ స్టడీని బేస్ చేసుకొని ఈ ఫెనాోమినన్ ని రేడియో యాక్టివిటీ అని కనిపెట్టారు. రేడియో యాక్టివిటీ ఒక పాసివ్ ప్రాసెస్. అంటే ఒక ఆటమ్ లోని అన్స్టేబుల్ న్యూక్లియస్ దానంతట అదే ఒకేసారి ఎనర్జీని అలాగే కొన్ని సబ్ అటామిక్ పార్టికల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇదే రేడియో యాక్టివిటీ ఈ రేడియో యాక్టివిటీ అనేది కేవలం కొన్ని ఎలిమెంట్స్ కి మాత్రమే ఉండే ఒక ప్రాపర్టీ. దీంతో యురేనియం, పొలోనియం, రేడియం అనే కొత్త రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ని కూడా కనిపెట్టారు. ఇదంతా మాకెందుకు చెప్తున్నావ్ అనే డౌట్ మీకు రావచ్చు. రేడియో యాక్టివిటీని కనిపెట్టిన తర్వాతే ఆటమ్ నుండి ఎనర్జీని తయారు చేయొచ్చు అనే కాన్సెప్ట్ మొదలైంది. 1905 లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ పబ్లిష్ చేసిన ఈక్వల్టఎసి స్క్వేర్ అటామిక్ ఎనర్జీ కాన్సెప్ట్ కి మరింత బలం చేకూర్చింది. దీంతో చాలా మంది అటామిక్ ఎనర్జీ గురించి స్టోరీస్ నవెల్స్ రాయడం మొదలు పెట్టారు. 1914 లో హెచ్జి వెల్స్ అనే రైటర్ ది వరల్డ్ సెట్ ఫ్రీ అనే పుస్తకంలో అటామిక్ ఎనర్జీ గురించి ప్రెడిక్షన్ చేశాడు. అలా ఆ టైంలో అటామిక్ ఎనర్జీ గురించి సైంటిస్ట్ లో పెద్ద ఎత్తిన చర్చ జరిగింది. బట్ చాలా మంది సైంటిస్ట్ అటామిక్ ఎనర్జీని ఎప్పటికీ అప్టైన్ చేయలేమని చెప్పేశారు. 1932 లో ఆపెన్హైమర్ యొక్క గురువైన అర్నస్ ట్దర్ఫోర్డ్ అటామిక్ ఎనర్జీ గురించి ఎనీవన్ హూ ఇస్ lookకింగ్ ఫర్ ఏ సోర్స్ ఆఫ్ చీప్ పవర్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆటమ ఇస్ టాకింగ్ pూర్ మూన్షైన్ అని అన్నాడు. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టన్ న్యూక్లియర్ ఎనర్జీ గురించి దేర్ ఇస్ నాట్ ది స్లైటెస్ట్ ఇండికేషన్ దట్ న్యూక్లియర్ ఎనర్జీ విల్ ఎవర్ బి అబటనబుల్ ఇట్ వుడ్ మీన్ దట్ ది ఆటమ్ వడ్ హవ టు బి షార్టర్డ్ ఎట్ విల్ అంటే అటామిక్ ఎనర్జీని అబ్టైన్ చేయాలంటే ఆటమ్ ని కావాలనే స్ప్లిట్ చేయాలి. సో ఆటమ్ ని ఎలా స్ప్లిట్ చేయాలి అనేదే మరొక ప్రశ్న. దీనికి వచ్చిన మొదటి సమాధానం ప్రోటాన్. ప్రోటాన్ అనేది ఆటమ్ లో ఉండే పాజిటివ్ చార్జ్డ్ సబ్ అటామిక్ పార్టికల్. ఈ ప్రోటాన్ లార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా వేగంగా న్యూక్లియస్ లోకి స్మాష్ చేస్తే ఆటమ్ స్ప్లిట్ అవుతుంది. 1932 లో ఎర్నెస్ట్ వాల్టన్ అలాగే జాన్ కాక్రోఫ్ట్ అనే ఇద్దరు సైంటిస్ట్ ఎగజాక్ట్ గా ఇదే చేసి చూపించారు. ఇద్దరు శాస్త్రవేత్తలు లిథియం న్యూక్లియస్ లోకి ప్రోటాన్స్ ని యాక్సలరేట్ చేసి స్మాష్ చేశారు. ఈ వర్క్ కి ఈ ఇద్దరు సైంటిస్ట్ కి ఆ తర్వాత నోబెల్ ప్రైస్ కూడా వచ్చింది. బట్ ఈ ఎక్స్పెరిమెంట్ లో కూడా పెద్ద ప్రాబ్లం ఉంది. ప్రోటాన్ అనేది ఒక పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ ఆటమ్ న్యూక్లియస్ కూడా పాజిటివ్ చార్జ్డే దీంతో ఈ రెండు రిపల్ అవుతాయి. సో ఒక ప్రోటాన్ ని న్యూక్లియస్ లోకి యక్సలరేట్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. వాల్టన్ అలాగే కాక్రోఫ్ దీనికోసం 2,50,000 వోల్ట్స్ ని యూస్ చేశారు. అయినప్పటికీ కొన్ని కోట్ల ఆటమ్స్ లో జస్ట్ ఒకటి రెండు మాత్రమే స్ప్లిట్ అయ్యాయి. దీంతో ఐన్స్టీన్ అలాగే రూథర్ఫోర్డ్ చెప్పినట్టు అటామిక్ ఎనర్జీని అబ్టైన్ చేయడం చాలా కష్టం అలాగే యూస్లెస్ అని అందరికీ అర్థమైంది. బట్ అప్పుడే స్టోరీలోకి అసలు హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆ హీరో పేరే న్యూట్రాన్ ఇది కూడా ఆటమ్ లోనే ఒక పార్టికల్ే బట్ న్యూట్రాన్ కి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉండదు. దీంతో ప్రోటాన్ ని యాక్సలరేట్ చేయడం కంటే న్యూట్రాన్ ని యాక్సలరేట్ చేయడం చాలా ఈజీ. 1932 లో సైంటిస్ట్ న్యూట్రాన్స్ ని కనిపెట్టారు. 1932 లో లియో జిలాడ్ అనే సైంటిస్ట్ దీని గురించి ఆలోచించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇఫ్వ కుడ్ ఫైండ్ ఆన్ ఎలిమెంట్ విచ్ ఇస్ స్ప్లిట్ బై న్యూట్రాన్స్ అండ్ విచ్ వడ్ ఎమిట్ ట న్యూట్రాన్స్ వెన్ ఇట్ అబ్సర్వడ్ వన్ న్యూట్రాన్సచ్ ఆన్ ఎలిమెంట్ ఇఫ్ అసెంబల్ ఇన్ సఫిషయంట్ల లార్జ్ మాస్ కుడ్ సస్టన్ ఏ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటే ఏ ఎలిమెంట్ అయితే ఒక న్యూట్రాన్ ని అబ్సర్బ్ చేసుకొని మరో రెండు న్యూట్రాన్స్ ని ఎమిట్ చేస్తే ఆ ఎలిమెంట్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ కి ఎలిజిబుల్. ఈ ఎలిమెంట్ ని పెద్ద మొత్తంలో అసెంబుల్ చేస్తే భారీ ఎనర్జీని అప్డేట్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే అలాంటి ప్రాపర్టీ ఉన్న ఎలిమెంట్ ఏదో ఎవరికీ తెలియదు. 1939 లో ఇద్దరు జర్మన్ ఫిజిస్ట్ ఓటోహాన్ అలాగే స్ట్రాస్మన్ న్యూట్రాన్ సాయంతో యురేనియం న్యూక్లియస్ ని స్ప్లిట్ చేశారు. ఆ తర్వాత రోజు ఈ ఎక్స్పెరిమెంట్ గురించి లూయిస్ ఆల్వరిస్ అనే యంగ్ సైంటిస్ట్ తెలుసుకొని ఈ ఆర్టికల్ ని ఓపెన్ హైబర్ ఆఫీస్ కి వెళ్లి చూపించాడు. ఓపెన్ హైమర్ అలాగే లూయిస్ ఆల్వరెస్ ఇద్దరు ఈ ఎక్స్పెరిమెంట్ ని సక్సెస్ఫుల్ గా రీక్రియేట్ చేశారు. అప్పటిదాకా ఫ్యూజన్ పాసిబుల్ కాదని ఓపెన్ హైమర్ నమ్మిన ఈ ఎక్స్పెరిమెంట్ అయ్యాక ఓపెన్ హైమర్ ఫిజన్ పాసిబుల్ అవుతుందని నమ్మాడు. అంతేకాదు ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత ఓపెన్ హైమర్ ఈ ప్రాసెస్ లో యురేనియం స్ప్లిట్ తర్వాత మరిన్ని న్యూట్రాన్ ని రిలీజ్ చేయొచ్చు అని అనుమానించాడు. ఓపెన్ హైమర్ ఊహించినది ఎగజాక్ట్ గా నిజమే. యురేనియం న్యూక్లియర్ స్ప్లిట్ అయినప్పుడు మరో రెండు న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల యురేనియం న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ని సస్టైన్ అవుతుంది. ఇదే ప్రాసెస్ లో న్యూక్లియర్ స్ప్లిట్ అయినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. బట్ ఒక ఆటమ్ స్ప్లిట్ నుండి రిలీజ్ అయ్యే ఎనర్జీ చాలా తక్కువ. ఈ ఎనర్జీతో ఒక థిన్ పేపర్ ని జస్ట్ కదిలించొచ్చు. బట్ ఆటమ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఒక కేజీ ఎలిమెంట్ లో కొన్ని కోట్ల ఆటమ్స్ ఉంటాయి. సో ఈ ఎనర్జీ అంతా యాడ్ అప్ పోతే హ్యూజ్ ఎనర్జీ అవుతుంది. దీంతో అటామిక్ ఎనర్జీ అలాగే అటామిక్ బాంబ్స్ తయారు చేయడం పాజబుల్ అవ్వచ్చు అని చాలా మంది సైంటిస్ట్ కి భావన ఏర్పడింది. ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలకు ఆటమ్ బాంబ్స్ నిజంగా తయారైతే ఎంత ప్రమాదమో ముందే అర్థమైంది. దీంతో 1939లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ అలాగే లియో జిలాడ్ కలిసి యుఎస్ ప్రెసిడెంట్ కి ఒక లెటర్ రాశారు. ఈ లెటర్ లో లియో జిలాడ్ న్యూక్లియర్ బాంబ్స్ ఎంత ప్రమాదమో యుఎస్ ప్రెసిడెంట్ కి వివరించారు. దీంతో యుఎస్ ప్రెస్ డట్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. బట్ ఈ కమిటీ రెండేళ్ల వరకు ఏ పని చేయలేదు. 1941 లో ఈ కంపెనీ అప్గ్రేడ్ చేసి sస్1 కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కొత్త కమిటీ యొక్క గోల్ ఆటమ బాంబ్ తయారు చేయడానికి మే 1942 లో ఈ కమిటీలోకి ఓపెన్ హైమర్ కూడా అపాయింట్ అయ్యాడు. ఓపెన్ హైమర్ ని సెలెక్ట్ చేయడానికి కారణం ఇతను క్వాంటం ఫిజిక్స్ అలాగే న్యూక్లియర్ ఫిజిక్స్ కి చేసిన కాంట్రిబ్యూషన్స్ వల్ల బట్ ఓపెన్ హైమర్ కి నోబెల్ ప్రైజ్ లేదు. ఓపెన్ హైమర్ మనుషులతో బాగా కలిసిపోతాడు. అంతేకాదు ఇతనికి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగా ఉన్నాయి. ఈ క్వాలిటీస్ ఓపెన్ హైమర్ కి ఆ తర్వాత కూడా బాగా ఉపయోగపడ్డాయి. 1942 సెప్టెంబర్ లో జనరల్ లెస్లీ గ్రూస్ ని మ్యన్హాటన్ ప్రాజెక్ట్ కి ఇంచార్జ్ గా అపాయింట్ చేశారు. దీంతో ఇతనే అటామిక్ బాంబ్ తయారు చేయడానికి రెస్పాన్సిబుల్. జనరల్ గ్రూస్ మన్హాటన్ ప్రాజెక్ట్ కి ఓపెన్ హైమర్ ని డైరెక్టర్ గా అపాయింట్ చేశాడు. బట్ ఓపెన్ హైమర్ కి నోబెల్ ప్రైజ్ లేదు. నోబెల్ ప్రైజ్ ఉన్న సైంటిస్ట్ చాలా మంది టీం్ లో ఉన్నా కానీ ఓపెన్ హైమర్ ని డైరెక్టర్ గా నియమించాడు జనరల్ గ్రూస్ ఎందుకంటే ఓపెన్ హైమర్ కి చిన్నప్పటి నుండే ఫిజిక్స్ తో పాటు కెమిస్ట్రీ అలాగే మెటలర్జీ కూడా బాగా వచ్చు. దీంతో ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుందని జనరల్ గ్రూస్ అనుకున్నాడు. అంతేకాదు ఓపెన్ హైమర్ ఒక మంచి లీడర్. ఈ మన్హటన్ ప్రాజెక్ట్ కి న్యూ మెక్సికో స్టేట్ లోని లాస్ సాలమస్ ని సెలెక్ట్ చేశారు. 774 మంది శాస్త్రవేత్తలు 6 లక్షల మంది వర్కర్స్ ఎంప్లాయిస్ సాయంతో మన్హాటన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఈ టైం వచ్చేసరికి ఆటమ్ బాంబ్ కి సంబంధించి అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి. బాంబ్ తయారు చేయొచ్చు అనే కన్ఫర్మేషన్ అందరిలో ఉంది. అదే టైంలో 1942 డిసెంబర్ లో యూనివర్సిటీ ఆఫ్ చికాగో శాస్త్రవేత్తలు ఒక ఆర్టిఫిషియల్ న్యూక్లియర్ రియాక్టర్ ని తయారు చేశారు. ఈ న్యూక్లియర్ రియాక్టర్ హాఫ్ వాట్ పవర్ ని జనరేట్ చేయగలిగింది. సో ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చేయగలిగితే న్యూక్లియర్ బాంబ్ ని కూడా తయారు చేయొచ్చు. ఈ రెండిటికీ ఉండే డిఫరెన్స్ ఎన్ని ఎక్స్ట్రా న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి అనేదే. ఒకవేళ స్పీడ్ తర్వాత రిలీజ్ అయ్యే న్యూట్రాన్స్ సంఖ్య ఒకటయితే ఒక కంట్రోల్డ్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఈ రియాక్షన్ గ్రో అవ్వదు. ఒకవేళ ఈ నెంబర్ ఒకటి కంటే ఎక్కువగా ఉంటే అన్కంట్రోలబుల్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి ముఖ్యంగా కావాల్సింది ఈ స్ప్లిట్ అవ్వబోయే మెటీరియల్ ని చైన్ రియాక్షన్ జరగడానికి కావాల్సినంత అమౌంట్ ని ఒకే దగ్గర ఉంచడం. ఇలా ఉంచడం వల్లే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఈ చైన్ రియాక్షన్ కి కావలసినంత అమౌంట్ నే క్రిటికల్ మాస్ అని అంటారు. యురేనియం 235 బాంబ్ కి క్రిటికల్ మాస్ 52 kg స్టార్టింగ్ ఇయర్స్ లో సైంటిస్ట్ గన్ టైప్ బాంబ్ పై వర్క్ చేశారు. ఈ గన్ టైప్ బాంబ్ లో యురేనియం క్రిటికల్ మాస్ ని రెండు భాగాలుగా చేసి ఈ రెండిటిని వేరుగా ఉంచుతారు. ఆ తర్వాత ఎక్స్ప్లోజ్ ద్వారా ఒక యురేనియం భాగాన్ని వేగంగా వేరే భాగం వైపు ఫైర్ చేస్తారు. ఈ రెండు యురేనియం కంబైన్ అయితే క్రిటికల్ మాస్ రీచ్ అవుతుంది. ఇలా రెండు భాగాలు కలిసినప్పుడు న్యూక్లియర్ చైన్ రియాక్షన్ మొదలవుతుంది. ఈ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ పెద్ద ఎక్స్ప్లోజన్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. బట్ ఈ బాంబ్ కి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ముందుగా ఇది యురేనియం 235 బాంబ్ నాచురల్ గా దొరికే యురేనియం లో 0.7% మాత్రమే యురేనియం 235 ఉంటుంది. నాచురల్ గా దొరికే యురేనియం లో ఎక్కువ శాతం ఉండేది యురేనియం 238. బట్ ఈ ఐసోటోప్ ద్వారా ఫ్యూజన్ సాధ్యమవ్దు. దీంతో సైంటిస్ట్ యురేనియం 238 ని ఎన్రచ్ చేసి యురేనియం 235 తయారు చేస్తారు. బట్ ఇదంత ఈజీ కాదు అలాగే కొంత యురేనియం 235 మాత్రమే అప్డేట్ అవుతుంది. బట్ దీనికి కూడా ఒక ఆల్టర్నేటివ్ ఉంది. ఈ యురేనియం 238 న్యూట్రాన్ ని అబ్సర్బ్ చేసుకున్నప్పుడు అది యురేనియం 239 అవుతుంది. ఈ యురేనియం 239 అనేది అన్స్టేబుల్. దీంతో యురేనియం 239 డికే అయ్యి నెప్టోనియం అవుతుంది. నెప్ట్యూనియం 239 డికే అయ్యి ప్లూటోనియం 239 అవుతుంది. ఈ ప్లూటోనియం 239 అనేది న్యూక్లియర్ బాంబ్ కి మంచి ఫ్యూయల్ దీనికి క్రిటికల్ మాస్ జస్ట్ 10 kg అంతే కాదు యురేనియం 235 కంటే ప్లూటోనియం 239 తయారు చేయడం చీపర్ అలాగే ఈజీ. బట్ ఇది గన్ టైం బాంబ్ లో సెట్ అవ్వదు. ఎందుకంటే ఇది చాలా త్వరగా రియాక్ట్ అవుతుంది. సో మొత్తం చైన్ రియాక్షన్ జరిగేలోపే బాంబ్ పేలిపోతుంది. సో త్వరగా న్యూక్లియర్ చైన్ రియాక్షన్ జరిగిపోవాలి. దీనికోసం ఒక కొత్త టైప్ బాంబ్ ని సైంటిస్ట్ లాంచ్ చేశారు. అదే ఇంప్లోషన్ బాంబ్ ఈ బాంబ్ లో ప్లూటోనియం ని సెంట్రల్ లో ఉంచి చుట్టూ ఎక్స్ప్లోజస్ ఉంచుతారు. ఈ ఎక్స్ప్లోజర్స్ బాంబ్ యాక్టివేట్ చేయగానే ప్లూటోనియం ని బాగా కంప్రెస్ చేస్తాయి. ఇలా చేసినప్పుడు ఫాస్ట్ గా చైన్ రియాక్షన్ జరిగిన ప్రాబ్లం ఏమ ఉండదు. ఈ చైన్ రియాక్షన్ స్టార్ట్ చేయడానికి ప్లూటోనియం మధ్యలో అర్చిన్ అనే డివైస్ ని ఇన్స్టాల్ చేశారు. ఈ అర్చిన్ 7 g ఉన్న ఒక చిన్న బాల్. ఈ అర్చిన్ బెరీలియం అలాగే పొలోనియం తో కలిపి ఉంటుంది. బాంబ్ ఫైర్ అవ్వగానే ఎక్స్ప్లోజస్ ప్లూటోనియం ని కంప్రెస్ చేస్తాయి. అప్పుడు ప్లూటోనియం లో ఉండే ఈ అర్చిన్ లో ఉన్న ఈ రెండు ఎలిమెంట్స్ కూడా కంప్రెస్ అయ్యి ఒక దాంట్లో ఒకటి కలుస్తాయి. ఈ రెండు ఎలిమెంట్స్ మిక్స్ అయినప్పుడు వరదలాగా న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ న్యూట్రాన్స్ ప్లూటోనియం న్యూక్లియస్ ని స్ప్లిట్ చేసి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ స్టార్ట్ చేస్తాయి. ఇదే ఇంప్లోజన్ బాంబ్. యుఎస్ ప్రెసిడెంట్ ట్రూ మన్ పోస్ట్మ కాన్ఫరెన్స్ కి ముందే న్యూక్లియర్ టెస్ట్ చేయాలని అనుకున్నాడు. దీంతో పోస్ట్ డమ్ కాన్ఫరెన్స్ కి ఒక్క రోజు ముందు అంటే జూలై 16 1945న ఈ ఇంప్లోజన్ బాంబ్ ని టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ పేరే ట్రినిటీ ఆ రోజు ఉదయం బాంబ్ టెస్ట్ స్టార్ట్ అయింది. బటన్ ప్రెస్ చేయగానే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ స్టార్ట్ అయింది. జస్ట్ 10 kg ప్లూటోనియం భయంకరమైన పేరుడు సృష్టించింది. 20 kgలో టఎంటిస్ ఎనర్జీనే రిలీజ్ చేసింది. రిలీజ్ అయిన ఈ ఎనర్జీ దెబ్బకి బాంబ్ని పెట్టిన టవర్ కూడా కరిగిపోయింది. మష్రూమ్ క్లౌడ్ ఆకాశం మొత్తం కమ్మేసింది. న్యూ మెక్సికోలోని కొండలు పగలకంటే ఎక్కువగా వెలిగిపోయాయి. ఈ షాక్ వేవ్స్ 160 కిలోమీటర్ల వరకు వ్యాపించాయి. మష్రూమ్ క్లౌడ్ ఆకాశంలో 12 కిలోమీటర్ల ఎత్తుకా వ్యాపించింది. డెసర్ట్ లోని సాండ్ అంతా మెల్ట్ అయిపోయింది. ఈ బ్లాస్ట్ చూసిన తర్వాత ఇది సృష్టించిన విద్వంసం చూసి చాలా మంది సైంటిస్టులు ఆందోళన చెందారు. ఆగస్ట్ు 6న బోయింగ్బి29 ఫ్లయింగ్ ఫోటర్స్ అనే విమానంలో గంటై బాంబ్ అలియాస్ లిటిల్ బాయ్ ని జపాన్ లోని హిరోషిమా పై లాంచ్ చేశారు. ఈ బాంబ్ చేసిన విధ్వంసం వల్ల దాదాపు 70 వేల మంది అమాయక ప్రజలు మరణించారు. మరో 70 వేల మంది ఆ తర్వాత రేడియేషన్ వల్ల చనిపోయారు. మూడు రోజుల తర్వాత ఇంప్లోజన్ బాంబ్ అలియాస్ ఫ్యాట్ బాయ్ ని నాగసాఖి అనే సిటీ మీద లాంచ్ చేశారు. బాంబ్ పేలడంతో నాగసాఖిలో 80 వేల మంది అమాయక ప్రజలు అక్కడికక్కడే చనిపోయారు. ఈ రెండు ఘటనల్లో దాదాపుర లక్షల మంది ప్రజలు మరణించారు. బట్ వీరిలో 95% మంది అమాయక ప్రజలు. వీరిలో కూడా ఎక్కువ మంది మహిళలు అలాగే చిన్న పిల్లలు. అనుబాంబ్ అనేది నిజానికి మనిషి తయారు చేసిన భయంకరమైన వస్తువు. అను ఆయుధాలు ఎంత ప్రమాదకరమో ఎంతో మంది శాస్త్రవేత్తలకు ముందే తెలుసు. అందుకే ఐన్స్టీన్ లాంటి వారు కూడా ఎప్పుడు అనుబాంబు తయారు చేయడాన్ని వ్యతిరేకించారు. అను ఆయుధాల గురించి చర్చ జరిగినప్పుడల్లా ఐన్స్టీన్ చెప్పిన ఒక మాట అందరూ గుర్తుకు తెచ్చుకోవాలి. ఒకవేళ అణు ఆయుధాలతో యుద్ధం జరిగితే ఆ తర్వాత జరిగే యుద్ధం మాత్రం కచ్చితంగా రాళ్లతో కర్రలతో జరుగుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ మళ్ళీ కలుద్దాం మనకు ఇంట్రెస్టింగ్ వీడియోతో వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment