చివరి వరకు మనతో ఉండేది ఎవరు? #prakruthiumamahesh #bhinnamgaaalochinchu
https://youtu.be/jrIHTSOpuqU?si=CE9ydpp7VZOlfihA
పిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం ముందుగా బ్రహ్మర్షి పత్రీజీ గారి ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. భిన్న విభిన్నమైన కొటేషన్స్ తో మనల్ని ఆలోచింపజేసే మంచి మంచి కొటేషన్స్ తో ప్రకృతి ఉమా మహేష్ గారు భిన్నంగా ఆలోచించు కార్యక్రమం ద్వారా ప్రతివారం కూడా మనల్ని ఆయన కొటేషన్స్ తో ఆలోచింపజేస్తున్నారు మరి ప్రతివారం లానే ఈ వారం కూడా అద్భుతమైన కొటేషన్స్ తో మీ అందరి ముందుకి వచ్చేసాను. సో మరి ప్రకృతి ఉమా మహేష్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ అఫ్ ఆల్ కంగ్రాాచులేషన్స్ అండి ఎందుకంటే మీ కొటేషన్స్ అంచలంచలుగా అంచలంచలుగా వెళ్ళిపోతున్నాయి. ఎవరి స్టేటస్లు చూసినా 10 మందిలో తొమ్మిది మంది స్టేటస్ుల్లో మీ కొటేషన్స్ే కనిపిస్తున్నాయి చాలా ఆలోచింపచేసే కొటేషన్స్ అన్నమాట మీవి థాంక్యూ వెరీ మచ్ యక్చువల్గా ఇవన్నీ ఏంటంటే నిత్య జీవితానికి సంబంధించింది. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకోవడమే కాదు ఇంకొకరికి తెలియజేస్తే బాగుంటుంది అని మన వాళ్ళంతా స్టేటస్ లో పెట్టుకుంటున్నారు. మనవాళ్ళకి ఏదైనా సరే మంచి దొరికితే వదలరు అందరికీ పంచడం అలవాటు ఎస్ ఎస్ అవును ఇప్పుడు మీరు ఎలా పంచుతున్నారో అలా పంచుతున్నారు అందరూ పంచడం అనేది మనకు పత్రిగారు మొదటి రోజు నుంచి నేర్పించేసాడు అవును వచ్చిందా పంచడం వచ్చిందా పంచ అది ఏదైనా ధ్యానం పంచాం జ్ఞానం పంచాం పుస్తకాలు పంచాం అన్ని పంచాం భోజనం పంచుతున్నాం. సో పంచడం అనేది ఒక మన బ్లడ్ లోకి ఎక్కించేశరు సార్ అవును పైగా పంచబడితే పెంచబడుతుంది కాన్సెప్ట్ సో నిజంగా అది పెరిగిందండి చాలా వరకు ఓకే ఈరోజు మరి కొటేషన్స్ మొదలు పెట్టేద్దాం. రహదారి ఉన్నా వెళ్ళడం లేదు అంటే మనకు రహదారి కంటే గోదారి అంటేనే ఎక్కువ ఇష్టం అంతేగా మరి బాగుందండి డిఫరెంట్ గా కూడా థీమ్ ఈ ప్రపంచంలో చాలా మందికి దారి తెలియకపోవడం అనే సమస్య లేదు. దారి ఉంది చాలా సమస్యలు ఉన్నాయి అని రోజు వచ్చి చాలా మంది చెప్తూ ఉంటారు సరే అని సమాధానం ఇస్తాం బాగుంది. మనం ఏమనుకుంటాం అంటే చెప్పిన వాళ్ళం బా రేపు పొద్దునకి మారిపోయి చాలా ఆనందంగా తయారైపోయి ఉంటాడు ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా మనం అనుభవించి చెప్పింది. కానీ ఒక వారం తర్వాత మళ్ళీ అదే క్వశ్చన్ తో అదే బాధతో మళ్ళీ వస్తుంటారు. అదే బాధతో అదే క్వశ్చన్ తో మళ్ళీ వస్తున్నాడు అంటే అర్థం ఏంటి దారి ఉంది దారి చెప్పబడింది దారి ప్రాక్టికల్ కూడా ఆచరణీయ ఆత్మకం అంటే ఆచరించదగినదే ఆచరించలేనిదయితే మనం చెప్పలేం ఎందుకంటే మనకే తెలియదు. మనమే వేద వేదాల్లో చదివిన వాళ్ళం కాదు ఏదో పెద్ద పెద్ద విషయాలు చెప్పడం మామూలు విషయాలు అత్యంత సహజమైన సామాన్యమైన విషయాలే చెప్తున్నాం. అత్యంత సామాన్యమైన దారి చెప్పినప్పుడు కూడా వెళ్ళడం లేదు చాలా సులభమైన దారి రహదారి అంటే చాలా సులభము ఎవ్వరైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు రహదారి అంటే మనం కొండలు ఎక్కి దిగి కోటలెక్కి దిగి పూర్వకాలంలో రాజుల్లాగా అలాంటి దారి అయితే కాదు చాలా ఈజీ ధ్యానం చాలా ఈజీ శ్వాస మీద ధ్యాస అంతకంటే ఈజీ మెదడం ఇంకొకటి లేదు. ప్రకృతిలో గడపడం అంతకంటే ఇంకొకటి ఈజీ లేదు. ఒక మంచి పుస్తకం చదవడం అంతకంటే ఇంకా ఈజీ లేదు. ఈ దారులు పెట్టుకొని కూడా మనం అడుగు వేయట్లేదంటే మనకు ఇంట్రెస్ట్ లేదు చచ్చిపోదాం అనుకుంటున్నాం మనం బ్రతకాలని లేదు మనకి మన బ్రతుకు మీద మనకే ఇంట్రెస్ట్ లేదు. అంటే అంటే ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది ఏంటంటే లేజీనెస్ ఏదో కారణాలతో అలా ఎలా చేయాలిఅనే దాని కోసమే కదా దారి చెప్పింది అవును దారి చెప్పిన తర్వాత కూడా ఒక రోజు వెళ్ళకపోతే ఓకే రెండు రోజులు వెళ్ళకపోతే వారమైనా 10 రోజులైనా ఆ దారిలో మనం వెళ్ళడం లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కానీ సీరియస్‌నెస్ లేదు ఊరికే అడుగుతున్నారు చాలా మంది ఏంటంటే తెలిసి తెలియక చేసే మిస్టేక్ ఏందంటే ఊరికే అడుగుతారు అంటే వాళ్ళ బాధ చెప్పుకోవడం కావాలి దారి అవసరం లేదు. ఉమ్ చెప్పుకోవడానికి వచ్చి మనకోసం చెప్పుకుంటాడు కళ్ళు తూడిచే వాళ్ళు కావాలి మళ్ళీ రోజు తుచ్చాలి. ఈ రోజు వచ్చి ఏడుస్తారు మళ్ళీ రేపు వచ్చి ఏడుస్తారు మళ్ళీ అవతల ఇంటికి వెళ్ళ వెళ్లి ఏడుస్తారు. ఏడుపు పక్కన పెట్టడానికి దారి ఉంది దాని పేరు ధ్యానము రోజుక ఒక గంట రెండు గంటలు ధ్యానం చేస్తే మీకు మీరుగా ఎక్కడున్నా ఆనందంగా ఉండగలుగుతారు అని బల్ల గుద్ది మనం అందరం చెప్తూనే ఉన్నాం. బట్ స్టిల్ ఏడుస్తారు. ఎందుకంటే ఏడవడం ఇష్టం ఓదారి అంటే ఏడం ఏడిస్తే చచ్చిపోవడం. అలానే ఓదార్స్తే బాగుంటదని కూడా ఫీలింగ్ ఉంటది. ఆ ఓదార్పు కావాలి అంతేగాని మార్పు కాదు ఓదార్పు సో ఓదార్పు లక్ష్యంగా జీవించే వాళ్ళు రహదారిలో వెళ్లరు. ఏడుస్తూనే ఉంటారు ఇంకా అలాగే ఏడిచి ఏడిచి ఒకనొక రోజు చచ్చిపోతారు. వాళ్ళ వల్ల లాభం ఏమ లేదు. మన అలాంటి వాళ్ళ టైం స్పెండ్ చేయడం వల్ల కూడా లాభం లేదు. మార్పు చెందుదాము అలాంటి వాళ్ళు ఎవరికైనా ఒకటి రెండు సార్లు లేక మూడు సార్లు చెప్పి ఇంకా తర్వాత ఇంకా వాళ్ళకి గోదార పెట్టని మనం కూడా వదిలేయాలి అంతే టైం వేస్ట్ టైం వేస్ట్ అంటారు ఎవరి దుఃఖాన్ని ఎవరు తీర్చలేరు కాకపోతే ఒక దారి చూపిస్తా దారి చూపించగలతారు ఏలు పెట్టుకొని నడిపించలేరు బుద్ధుడు మనల్ని ఏడుపెట్టి నడిపించలేరు బుద్ధుడు దారి చెప్తాడు. గురువు దారి చెప్తాడు సాధన చేయాల్సింది చివరి శిష్యుడే అంతే గురువు వచ్చి పక్కన కూర్చోబెట్టి కళ్ళు తుడుచుకుంటూ నీ దుఃఖాన్ని నేను తగ్గిస్తాను నేను ఉన్నాను కదా నేను ఉన్నాను అనే కాన్సెప్ట్ రాంగ్ నేను లేను నువ్వు ఉన్నావు దారి ఉంది వెళ్ళు పత్రిసారి మనకు నేర్పించింది అదే సో రహదారి ఉన్నా మనం వెళ్ళట్లేదంటే మనకు ఇంట్రెస్ట్ లేదు మనకు రహదారికి అంటే గోదారే ఇష్టము తిక్కచిగా చెప్పడం మోమాటం లేకుండా చెప్పాలంటే మనకు ఇష్టం లేదు సో చాలా బాగుందండి నాకైతే ఇది అట్రాక్టివ్ గా అనిపించింది రాహదారి కంటే గోదారి అంటే ఇష్టమేమో మన ఊర్లో గోదా గోదార అంటే సూసైడ్ అని అర్థం కాదు అవును అవును వెరీ నైస్ సూసైడల్ టెండెన్సీలో ఉన్న పీపుల్ దే డోంట్ లిన్ టు ద పాత్ ఎస్ ఎగజక్ట్లీ యా నిజంగా ఇష్టం ఉంటే దాంట్లో వెళ్లాల్సిన అవసరం లేదు సూసైడ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ అప్పటికీ వాళ్ళు కంప్లీట్ గా అన్ని ట్రైల్స్ వేసి ఉంటారేమో కదా వేసి ఉన్నా దారి ఉంది ఇంకా ఉందండి ఇంకా ఉంది ఏ దారి ఉన్నా ఏ దారి లేకపోయినా ధ్యానం అనే ఒక దారి ఉంది. ఎస్ ధ్యానం అనే ఒక దారిలో మనం అడుగు వేస్తే మనకు ధ్యానం ద్వారా ఇంకొక దారి దొరుకుతుంది మన మైండ్ ఖాళీ చేసుకుంటే ఖాళీ చేసుకున్న మనసు ద్వారా ఎక్కడి నుంచో మనకు ఒక దారి దొరుకుతుంది. అది ఎక్కడ నుండి దొక్కుతాదని ఎవరికేం తెలియాల్సిన అవసరం లేదు ఇప్పుడే కానీ ఒక రెండు గంటలోమూడు గంటలో నాలుగు గంటలో ఆరు గంటలో 10 గంటలో ధ్యానం అయితే చేస్తే ఏ దారి లేగనప్పుడు కూడా మనకు దారి కచ్చితంగా దొరుకుతుంది. అలా దొరికించుకున్న వాళ్ళే కదా ఇప్పుడు బుద్ధుడు బుద్ధుడు ఆరు సంవత్సరాలు వెతికి వెతికి వెతికి ఎస్ దుఃఖానికి కారణం ఏది అని దారి కనుక్కున్నారు అలాగే అందరు యోగులు కనుక్కున్నారు ధ్యానం అనేది మొదటి మరియు చివరి దారి ఏ దారి ఉన్నా లేకపోయినా ఉన్న ఒక ఫైనల్ దారి ధ్యానము ధ్యానం అయితే ఉంది కదా అయినా ధ్యానం చేయడం లేదు అంటే రహదారి ధ్యానం రహదారిలో దారి చెప్పే అవసరం లేదు ఎలా వతుంటే ఆటోమేటిక్‌గా ఊరు వచ్చేస్తుంది బెస్ట్ పాసిబుల్ వే ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ మెడిటేషన్ అయినా మెడిటేషన్ చేయట్లేదు అంటే ఇష్టం లేదు గోదార అంటే ఇష్టం మనకు ఏడవడమే ఇష్టం చాలా చక్కగా చెప్పారండి మరొక కొటేషన్ దుఃఖానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చేమో కానీ దుఃఖం పొడిగింపబడటానికి ఒకానొక మూల కారణం మనపై మనకు శ్రద్ధ ప్రేమ లేకపో పోవడమే చాలా మంది ఎందుకు ఇడ బాధపడుతున్నావ అంటే కారణాలు చాలా చెప్తారు. చాలా వాాలిడ్ రీజన్స్ నాకు అప్పులు అయ్యాయి కాబట్టి నేను ఏడుస్తున్నాను వెరీ గుడ్ అప్పులు కాకుండా ఉండవు ఒక వ్యాపారం చేసినప్పుడు అటు ఇటుగా అవుతుంటుంది. లేకంటే ఏదో కారణాల వల్ల అప్పులు అవుతుంటాయి. డబ్బు సమస్య అనేది వస్తుంటుంది. డబ్బు సమస్య లేకుండా సంపూర్తి 100% రిచ్ పర్సన్స్ ఎవరూ లేరు ఇక్కడ అలాగే జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి ఒక వ్యక్తి జీవితంలో నుంచి వెళ్ళిపోవడమో లేకంటే డబ్బు సమస్య కానీ జీవితంలో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల వచ్చిన సమస్య కానీ ఒకరు వదిలేయడం వల్ల వచ్చిన సమస్య కానీ దాని వల్ల ఆ రోజు దుఃఖం వచ్చింది. ఆ రోజు దుఃఖం వచ్చింది ఆ రోజు నుంచి అది రోజు ఉందా ఒక వ్యక్తి చనిపోయాడు మన ఇంట్లో వాళ్ళ తెలిసిన వాళ్ళ బాగా ఇష్టమైనవాళ్ళు చనిపోయారు అనుకోండి చనిపోయి వారం అయిపోయింది 10 రోజులు అయిపోయింది 20 రోజులు అయిపోయింది సంవత్సరమైనా మనం ఏడుస్తున్నాము అంటే మన పట్ల కంటే ఆ వ్యక్తి పట్ల మనకు ఇష్టం ఉంది ఎక్కువ ఆ వ్యక్తి తన యొక్క ఆత్మ యొక్క పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు ఇప్పుడు మనము మన ఆత్మ పని చూసుకోవాలి మన ఆత్మ యొక్క దారి చూసుకోవాలి ఆత్మ ప్రయాణాన్ని చూసుకోవాలి మన పట్ల మనకు శ్రద్ధ లేకపోతే మన పట్ల మనకు ప్రేమ లేకపోతే ఇంకా దేవదాసులాగా పార్వతీ లాగా ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉంటాం చివరికి మిగిలేది దుఃఖం దుఃఖ సాగరంలో కొనసాగుతూ ఉంటారు. ఎంత సీరియస్ మేటర్ అయినా సరే ఎంత చాలా ఇబ్బంది కరదైనా సరే ఐదు నిమిషాలు లేదా 10 నిమిషాల కంటే మనం ఎక్కువ ఎక్స్టెండ్ చేయకూడదు. ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తున్నాం అంటే మన మీద మనకు ఇంట్రెస్ట్ లేనట్టు ఎందుకంటే ఈ దుఃఖంలో కొనసాగుతూ ఉంటే శక్తి విహీనంగా తయారవుతూ పోతాం. ఏమి చేయలేం వ్యాపారం చేయలేం, సంసారం చేయలేం. ఉద్యోగం చేయలేం. ఏది చేయలేం ధ్యానంలో కూర్చుంటే కూడా చేయలేం. సో దుఃఖము లేకుంటే కష్టాలు నష్టాలు రావడం సహజమే కానీ ఎక్స్టెన్షన్ కి మూల కారణం మనమే మన భవిష్యత్తు పైన మన జీవితం పైన మనకు ఇంట్రెస్ట్ లేకపోవడం ఇంట్రెస్ట్ ఉంటే ఆ దుఃఖాన్ని పక్కన పెట్టి ఇందాక అనుకున్నట్టు ఒక రహదారిలో వెళ్ళడం మొదలు పెడతాం ధ్యానం చేయడం మొదలు పెడతాం ప్రకృతిలోకి వెళ్ళడం మొదలు పెడతాం మంచి పుస్తకాలు చదవడం మొదలు పెడతాం మంచి జ్ఞానానికి సంబంధించిన క్లాసులు అటెండ్ కావడం మొదలు పెడతాం మనల్ని మనం మార్చుకోవడానికి మొదలు పెడతాం మనపైన మనకు శ్రద్ధ ఉంటే మనపైన మనకు ప్రేమ ఉంటే మనపైన కూడా మనకు ఇంట్రెస్ట్ పోయింది ఏముందా జీవితం ఎలా గడిపేద్దాం ఏడుస్తూ ఏడుపులు మాపులు వేస్తూ ఉంటాయి ఏడుస్తూనే ఉంటాం అంటే స్వీయ శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ మనపైన మనకు శ్రద్ధ ఉండడం మన ప్రేమ పైన మనకు అంటే మన పైన మనకు ప్రేమ కలిగి ఉండడం పార్వతీ పైన ప్రేమ ఉండడం వల్ల వచ్చిన లాభం ఏమ లేదు. పరతి ప్రేమ ప్రేమ అంటే ప్రావృతి ఉంటదో తెలియదు ఎప్పుడు పోతదో తెలియదు ఎవరికి తెలుసు ఎంత జీవితకాలం ఒక వ్యక్తి మనతో ఉంటామ అనుకున్నా మరణమైతే ఇద్దరిని విడదీస్తుంది కదా చివరివరకు మనతో ఉండేది మనం మాత్రమే అంతే మిగతా వాళ్ళంతా కో ప్ాసెంజర్స్ అంతే కలుస్తూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అది ఏదైనా డబ్బులైనా వస్తువులైనా ఇల్లైనా ఏదైనా సరే సంపూర్తిగా మనతో ఉండేది కాదు కాబట్టి అన్నిటికంటే ఎక్కువ శ్రద్ధ మనం మనపైన పెట్టాలి అది స్వార్థం కాదు సెల్ఫ్ కేర్ అనుకోవచ్చు మనం మనల్ని మనం కేర్ తీసుకోవడం మనల్ని మనం ప్రేమించుకోవడం మనల్ని ప్రేమించుకొని మనం శక్తివంతంగా ఉంటే కదా ఇంకొకని ప్రేమించగలిగేది తనని తాను ప్రేమించలేని వాడు ఇంకొకరిని ఏం ప్రేమిస్తాడు తనని తాను కేర్ తీసుకోలేని వాడు ఇంకొకరిని ఏం కేర్ తీసుకుంటాడు అనుకుంటూంటాడు ఇంకొకరిని కేర్ తీసుకుంటాను వాళ్ళని కేర్ తీసుకోవడం వల్ల నేను ఎలా అయిపోయాను అలా కాదు నిన్ను నువ్వు కేర్ తీసుకోవడం వల్ల ఇలా అయిపోయాను ఇంకొకరిని కేర్ తీసుకోవడం అనేది కుదరదు మనల్ని మనం కేర్ తీసుకోనప్పుడు ఒక రోజో రెండు రోజులో తీసుకోగలుగుతాం ఇంకొకరిని కేర్ ఆ తర్వాత కింద పడిపోతాం ఎందుకంటే శక్తి ఎక్కడ ఉంటుంది మనల్ని మనం రెగ్యులర్ కేర్ తీసుకుంటే మనపై మనం శ్రద్ధ పెడితే మనల్ని మనం ప్రేమించుకుంటే మనక ఎప్పుడు శక్తి పెరుగుతూ ఉంటుంది ఆనందం పెరుగుతూ ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తద్వారా ఇంకొకని మనం కేర్ తీసుకుంటాం జీవితకాలం లైఫ్ లాంగ్ సెల్ఫ్ కేర్ లేనివాడు సెల్ఫ్ లవ్ లేనివాడు ఈ ప్రపంచాన్ని ఏమి ఉద్ధరించలేడు ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు ఉద్దరేది ఆత్మ ఆత్మనం అంటే ముందు ఫస్ట్ ఎవరు నాని ఉద్ధరించుకోవాలి తన తాను ఉద్ధరించలేని వాడు ప్రపంచాన్ని ఏమో ఉద్ధరిస్తాడు కరెక్ట్ ఓవర్‌ఫ్లో అనేది జరగాలి అంటే ఇక్కడ చాలా తక్కువ ఉంది ఇక్కడి నుండి అక్కడికి పంచడం అనేది జరగాలి పంచడం అనేది ఎప్పుడైనా సాధ్యం త్యాగం సాధ్యం కాదు ఎప్పుడు త్యాగం అంటే ఇక్కడ కూలిపోవడం అక్కడ ఇవ్వడం ఎన్ని రోజులు ఇస్తాం త్యాగం రెండు రోజులు మూడు రోజులు ఆ తర్వాత అయిపోతుంది ఎండ్ కొవ్వత్తి లాగా అందుకే జీవించడానికి లేదు. మన మనము ఒక సూర్యుడి లాగా జీవించాలి సూర్యుడు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు కరెక్ట్ వెలుగుతూ వెలిగిస్తూఉంటాడు అంతేగన ఆరిపోతూ వెలిగించాడు అంతే కదా సార్ కరిగిపోతూ వెలిగించాడు ఆయన ఆరిపోతే డెఫినెట్ గా వెలుగు అక్కడి నుంచి మనకి రాదు అయిపోయింది ఆయన వెలిగితేనే మనకి ఆ వెలుగు వస్తది సో మన వెలుగును మనం లోపల పెంచుకుంటూ ఆ తర్వాత పంచుకుంటూ వెళ్ళాలి. సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ ఇస్ వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు అలా చేయడం వల్ల ఒకరికి డిపెండెన్సీ అలవాటు చేస్తున్నారు. వీళ్ళు కూడా డిపెండ్ అయిపోతున్నారు తెలియకుండానే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించినట్టు అయిపోతుంది. ఎస్ గొడ్డివాడు ఇంకో గుడ్డివాడికి ఏం సహాయం చేస్తాడు పాపం తప్పు కాదు చేయలేరు ఇద్దరు ఇనబిలిటీలో ఉన్నారు ఇద్దరు శక్తివీన పరిస్థితిలో ఉన్నారు ఇంకొక కళ్ళు ఉన్నవాడు కావాలి లేదా మనం కళ్ళు తెచ్చుకొని ఒక నిద్రపోయేవాడు ఇంకొకడు నిద్రపోయేవాడిని నేను నేర్పించలేడు కదా దారి చూపించలేడు ఒక నిద్రపోయేవాడు ఇంకొకడు నిద్రపోయేవాడు దారి చూపించలేడు ఒక దుఃఖంలో ఉన్నవాడు ఇంకొకడు దుఃఖం ఎలా తీరుస్తాడు తీర్చలేడు ఆనందంలో ఉన్నవాడు ఇంకొకడికి ఆనందాన్ని పంచగలుగుతాడు దుఃఖంలో ఉన్నవాడు ఇంకొకడికి దుఃఖమే పంచుతాడు తెలియకుండానే మంచిని ఆనందాన్ని పంచుతున్నాను అనుకుంటూ తిరిగి దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు. మన దగ్గర ఏది ఉంటే అదే ఇవ్వగలుగుతాం. సో నిండుగా మనం సెల్ఫ్ లవ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో మనం కూడి ఉంటే దాన్ని పంచగలుగుతాం ఓవర్‌ఫ్లో దానికోసం ఆ కొటేషన్ రాయడం జరిగింది. ఈ ప్రపంచంలో దారి లేక దుఃఖించే వారి కంటే తెలిసిన దారిలో కనీసం అడుగులు వేయక దుఃఖిస్తూనే ఉండేవారు ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎస్ ఇప్పుడు ఈసారి డిస్కస్ చేసుకున్నాం మోర్ ఆర్ లెస్ రిలేటెడ్ అన్నమాట చాలా మందికి దారి లేదు లేదు అని ఏడుస్తూ ఉంటాను ఓకే దారి లేని వాళ్ళ విషయం పక్కన పెడదాం దారి తెలిసిన వారి సంగతి ఏంటి ధ్యానం అనే దారి తెలియదా తెలుసు ఇప్పుడు ధ్యానం అన్న పదం మనం చెప్పకపోయినా సినిమాల్లోనో టీవీలోనో YouTube లోనో ప్రతి చోట ఎక్కడో చోట వినబడుతూనే ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గమనిస్తే టెక్నాలజీ పెరిగిన తర్వాత టెక్నాలజీ గురించి లేనప్పుడు విషయం పక్కన పెడదాం వివేకానందుడు చాలా కష్టపడి కష్టపడి రామకృష్ణ పరంహంసని కనుక్కున్నాడు ఎప్పుడు రామకృష్ణ పరమహంసం ఉంటే కనుక్కోవడం అంది కష్టం ఏం కాదు అలా గూగుల్ లో కొడితే మనకు వెంటనే రామకృష్ణ పరమహంస ఎక్కడున్నాడో తెలిసిపోతుంది పత్రి గారు ఎక్కడున్నారో తెలిసిపోతుంది బుద్ధుడు ఎక్కడున్నారో తెలిసిపోతుంది అన్ని తెలుసు ఇప్పుడున్న ప్రపంచంలో సమస్య తెలియకపోవడం కాదు తెలిసిన దారిలో కనీసం ఒక్క అడుగు కూడా వేయకుండా అలాగే రిలాక్స్ అవ్వడం అంటే బాధలోనే ఉండడం ఇష్టం ఈ తెలియని వారి కౌంట్ కంటే తెలిసిన వారి కౌంటే ఎక్కువ ఉంది తెలిసి కూడా అడుగేయని వారి కౌంట్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఇప్పుడున్న గత 10 సంవత్సరాలుగా మనం తీసుకుంటే అంతకు ముందు విషయం పక్కన పెడదాం ఎందుకంటే అప్పుడు అంత టెక్నాలజీ లేదు ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఈవెన్ ఒక సినిమా మహర్షి సినిమా తీసుకుంటే దానిలో ఏదో ఒక మంచి దారి చెప్పాడు పట్టుదలతో ప్రయత్నిస్తే ఒక మహర్షి లాగా ఏదైనా కావచ్చుని అంటే దారి తెలిసింది కదా పట్టుదలతో ప్రయత్నించొచ్చు కదా పట్టుదలతో ప్రయత్నిస్తే మనసు ఉంటే మార్గం దొరక్కపోదు అనే విషయం చిన్నప్పటి నుంచే మనకు తెలుసు దుఃఖము ఉంది కానీ దారి కూడా ఉంది అడుగులు వేస్తున్నామా ఒక్క అడుగునా కనీసం మనం వేస్తే మనకు తెలిసిన ఒక్క లైను మనం పాటించడానికి ప్రయత్నిస్తే అంటే తీగ లాగితే డొంకంతా కదిలి వచ్చినట్టు ఒక్క అడుగు వేస్తే కచ్చితంగా 100 అడుగులు ఆటోమేటిక్ గా పడతాయి. ఒక అడుగు కూడా వేయకుండా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ నా దుఃఖాన్ని దేవుడు తగ్గించాలి నా దుఃఖాన్ని నా గురువు తగ్గించాలి నా దుఃఖాన్ని ఇంకా ఎవరైనా తగ్గించాలి నన్ను ప్రేమించేవారు లేరు నన్ను చూసుకునేవారు లేరు ఏ కాకని నీ అడుగులు నువ్వు వేయాలి ఒక అడుగు నువ్వు వేస్తే 100 అడుగులు ఆ తర్వాత ప్రకృతిో విశ్వమో ఇంకోరో వచ్చి హెల్ప్ చేస్తారు. ఒక కాలేజీలో స్టూడెంట్ చక్కగా చదువుతూ ఉంటే చదివే స్టూడెంట్ కి ఎవరైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. అడ్డగా అడ్డంగా అడ్డంగా తిరిగే స్టూడెంట్స్ కి ఎవరు హెల్ప్ చేయరు. టీచర్ కూడా టైం వేస్ట్ అండు వదిలేస్తారు అలాగే ఒక గురువో లేకుంటే దేవుడో లేకుంటే ప్రకృతిగా మనం హెల్ప్ చేయాలంటే మన అడుగు మనం వేయాలి కదా ఏ హెల్ప్ కావాలన్నా కూడా ముందు మనం ఒక అడుగు వేయాలి వేయాలి అడుగే వేయకుండా ఆలోచించే వాడి వల్ల లాభం లేదు. వాడికి కూడా లాభం లేదు. అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వు చూసుకో అని వదిలేస్తే అవ్వదు కుదరదు మనం ఫస్ట్ మన చేతులు అడ్డు పెట్టాలి ఫస్ట్ సో ఈ ప్రపంచంలో ఎప్పుడు మనం గమనిస్తే వీరి సంఖ్యనే ఎక్కువగా ఉంది. దారి తెలుసు తెలుసు తెలుసు ఇప్పుడు మనమే పిఎంసి లో కూర్చొని ఇప్పటికి 50 ఎపిసోడ్లు చేసాం ఒక లక్ష మంది వినింటారు తెలియదా సో ఈ 50 ఎపిసోడ్లలో నుంచి ఒక్క ఎపిసోడ్లో నుంచి ఒక్క లైన్ తీసుకొని పాటించడానికి ప్రయత్నించిన కచ్చితంగా జీవితం మారుతుంది. డౌటే లేదు 50 ఎపిసోడ్లలో ఒక 10 ఎపిసోడ్లు ఐదు ఎపిసోడ్లు విని కూడాంగా ఏడుస్తున్నామ అంటే ఆ అడుగు వేయడం లేదు దట్ ఇస్ వెరీ క్లియర్ విన్నాము చప్పట్లు కొట్టాము హరికథా కాలక్షన్లో మళ్ళీ ఇంటికి వెళ్లి బాబ చాలా బాగుందండి ఎపిసోడ్ ఎంత అద్భుతంగా ఉందో అంటే మనకి అడుగు వేయటానికి ఒక దారి లేదు అని అనుకొని కూడా అడుగు వేయట్లేదేమో కదా దారి విన్న తర్వాత కూడా ఈ వీడియో విన్నారు ఒక లైన్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం ధ్యానము మరి ధ్యానం చేస్తున్నారా ఆ చేస్తున్నాం సార్ మా వయసు ఎంతఉందో అన్ని నిమిషాలు చేస్తున్నాం సార్ ఏ ప్రాబ్లమ లేనప్పుడు ఏ సమస్య లేనప్పుడు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు సమస్యల్లో ఉన్నాం బాధలో ఉన్నాం దుఖంలో ఉన్నాం లేకంటే ఏదైనా సాధించాలనుకుంటే రెండు గంటలు చేయాలి. అది నా ఎక్స్పీరియన్స్ మొన్నే సార్ కూడా కచ్చితంగా ప్రతి ఒక్కరు మినిమం మూడు గంటలు ధ్యానం చేయాలని చెప్పారు. రెండు గంటలు కూడా ధ్యానం మనకోసం మనం చేయదు 24 గంటల్లో రెండు గంటలు మనకోసం మనం కేటాయించకపోతే వేరే వాళ్ళు వచ్చి మనకోసం ఎందుకు కేటాయిస్తారు మనకోసం మన డెవలప్మెంట్ కోసం మన దుఃఖం నుంచి బయటకి రావడానికి మనం ఆనందంగా ఉండడానికి మనం శక్తివంతంగా ఉండడానికి తెలుసు అయినా అడుగ పోనీ ధ్యానం చేయలేకపోతే కొద్దిసేపు ఒక గంట సేపు రెండు గంటలో ప్రకృతిలో ఉందాం ప్రకృతిలో ఉంటే ఆటోమేటిక్ గా మనసు కూల్ అయిపోతుంది కదా లేక ఒక మంచి పుస్తకం చదువుదాం అంటే అడిగేవనే వాడికి జీవితం లేదు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత దారి లేదనే సమస్యే లేదు ఎక్కడైనా ఎప్పుడైనా 24 అవర్స్ గగు లోనో YouTube లోనో ఏదో ఒక చోట దారి దొరుకుతూనే ఉంది. వద్దన్న దారి గురించి అలా ప్రచారం చేసేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు అడుగు వేయలే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అనిపిస్తుంది అంటే ఈ నెగ్లిజెన్స్ ఇక్కడ ఉంది ప్రాబ్లం ఇక్కడ ఉంది నెగ్లిజెన్స్ అనేది ఈ నెగ్లిజెన్స్ అనేది తగ్గించుకోకపోతే మనపైన మన నెగ్లిజెన్స్ ఇంకొకరి పైన విషయం పక్కన పెడదాం మనపైన మన ఆనందం పైన మనపైన నెగ్లిజెన్స్ అలా అలవాటు పడిపోయాం దుఃఖంలో ఉండడానికి తెలియని అలవాటు అది పక్కన పెట్టాలి. సర్ మరి ధ్యానం ఒక్కటే చేస్తే మన జీవితం మారిపోతుందా లేదంటే ధ్యానంతో పాటు ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ప్రకృతితో ఉండాలి మళ్ళీ పుస్తకం చదవాలి ఇవన్నీ చేయాలా లేదు అంటే ఇవేం చేయకుండా ఒక్క ధ్యానం చేస్తే కూడా మనకి లైఫ్ టర్న్ అయితదా ధ్యానము రోజుకి రెండు నుంచి ఆరు గంటల్లో చేస్తే ఇంక ఏది అవసరం లేదు ఒరిజినల్లీ కానీ మనం రోజుకి రెండు గంటలు చేయం కదా ఒకసారి గంట చేస్తాం ఆ తర్వాత ఇంకొక అర్ధ గంట చేయం ఒక 10 రోజులు చేస్తాం 10 రోజులు చేయము కాబట్టి ఈ బ్యాలెన్స్ అవ్వడానికి మిగతావి కూడా చేయడం అనేది తప్పనిసరి ఎందుకంటే ఒకరోజు ధ్యానం చేయలేనప్పుడు కనీసం మధ్యలో ఒక నిమిషం అలా ఒక మంచి పుస్తకం చదివితే ఒక మంచి లైన్ మన మైండ్ సెట్ ని మార్చేస్తుంది మైండ్ లో కొంచెం క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ రావడం వల్ల ఒక అడుగు మనం ఈజీగా వేస్తాం జీవితంలో సో ధ్యానము ఆరు గంటలు ఎవరైతే చేసేవారు ఉంటారో వారికి ఏది అవసరదు దాన్ని తపస్సు అంటాం మనము హిమాలయాలకి వెళ్తే యోగులు ఏ పుస్తకాలు చదవరు అవసరం లేదు రోజుకి ఆరు గంటలు చేస్తే అసలు అవసరమే లేదు కనీసం రెండు గంటలు చేస్తే 99 అవసరం లేదు కానీ రెండు గంటలు చేయం మనం రెండు గంటలు ఈరోజు చేస్తాం రేపు గంట చేస్తాం ఆ తర్వాత అర్ధ గంట చేస్తాం సో రెగ్యులర్ గా ఎవ్రీ డే రెండు గంటలు లేదా ఆరు గంటలు చేస్ ఆరు గంటలు చేసాంగ ఏది ఎవ్వరు అవసరం లేదు. డౌటే లేదు అందులో నేను ఒకానొక టైంలో రోజుకి ఆరు గంటలు చేసేవాడిని ఒక్కొక్కసారి శ్రీశైలం ఫారెస్ట్ కి అలా వెళ్ళిపోయి ఒక 10 రోజులు 20 రోజులు అలాగ 10 గంటలు 20 గంటలు అలా కూర్చునేవాడిని ఏ అవసరం లేదు ఇంకా ఎందుకంటే ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తుంది. కానీ మనం అంతా ధ్యానం చేయము కాబట్టి దానికి సపోర్టింగ్ గా మన సజ్జన సాంగత్యం కావాలి మనకు పుస్తకాలు కూడా కావాలి. అవి బ్యాలెన్స్ చేస్తుంది మనం చేయ ధ్యానానికి రెగ్యులర్ గా సజజంలోని కలిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి ఇన్స్పైర్ అవుతాం మళ్ళీ ఓహో అడుగు వేద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇన్స్పిరేషన్ వస్తుంది అడుగు వేయడానికి అదర్వైస్ ఇంక చేత కాక పడుకుంటాం మన మైండ్ ఒప్పుకోక పడుకుంటాం ఇన్స్పిరేషన్ ఉండదు సో సజ్జనులతో కలిస్తే మనకు వచ్చే లాభం ఏంటంటే ఇన్స్పిరేషన్ అడిగేయడం మొదలు పెడతాం మనం మన వైపు మనం ఆ తర్వాత పుస్తకాలు చదివితే మనకు ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానం పుస్తకాలు ద్వారా ఆల్రెడీ వచ్చేస్తుంది. అది నిత్య జీవితంలో పాటించడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు హ్యాపీగా ఉంటాం. సో వీలైనంత వరకు మూడు రెగ్యులర్ గా చేయడం చాలా ఇంపార్టెంట్. సుదీర్ఘ కాలంగా బాధలు దుఃఖాల నుండి బయటికి రావడం లేదు అంటే వాటి పట్ల మనకు తెలియని ఇష్టం ఉన్నట్లు ఒక్కసారి పరిశీలించి చూసుకోండి. దీర్ఘకాలం అంటే ఆరు నెలలో సంవత్సరం చాలా మంది ఉంటారు దాన్ని డిప్రెషన్ అంటారు కొత్త పదం కనిపెట్టారు మనవాళ్ళు దుఃఖం బాధ అంటే ఒకరోజు ఉండేది బాధ దుఃఖం అంటే ఒక నెల రెండు నెలల నుంచి అలా ఏడుస్తూనే ఉంటే దాన్ని దుఃఖము అంటాం ఇంకా ఎక్కువైపోతే దట్ ఇస్ కాల్డ్ స్ డిప్రెషన్ డిప్రెషన్ నుంచి ఎవరు బయటికి రారు డిప్రెషన్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు బయటకి రారు ఈ మైండ్ ఏంటంటే చాలా తెలివైనది మైండ్ కి డిప్రెషన్ లో ఉండడమే ఇష్టం అది తెలిీదు చాలామందికి మన మైండ్ కే మనకు డిప్రెషన్ లో ఉండటమే చాలా ఇష్టం. సో మరి దాన్ని ట్యూన్ చేసేది ఎట్లా సార్ ట్యూన్ చేయాలంటే మొట్టమొదటగా డిప్రెషన్ లో లేని వాళ్ళని కలవాలి అంటే మనల్ని ప్రభావితం చేస్తారు అంటారు దుఃఖంలో లేని వాళ్ళని కలిస్తే ఓహో దుఃఖంలో లేకుండా ఉండవచ్చు అనే ఒక క్లారిటీ మైండ్ కి వస్తుంది. ఇన్స్పిరేషన్ అంటే అంతకుముందు వాళ్ళు కూడా ఎవరైతే హ్యాపీగా ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ కూడా దుఃఖానికి ఇష్టపడే ఉంటుంది కదా సార్ అంటే ప్రతి ఒక్కరి మైండ్ దుఃఖంలో ఉండటానికి ఇష్టపడుతుంది అంటారా లేదు అంటే అలా కాకుండా కొంతమందిలో సుదీర్ఘ కాలంలో సుదీర్ఘ కాలం అంటే అందుకే సుదీర్ఘం అనే పదం ఆడ ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు అలాగే దుఃఖంలో ఉన్నామఅంటే తెలియకుండా అభిమానులాగా మన మైండ్ యొక్క చక్రంలో పద్మవ్యహంలో మనమే ఇరుక్కపోయామ అని అర్థం విస్కస్ సర్కిల్ అంటాను ఇంగ్లీష్ లో అంటే ఇరుక్కపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాం సో మైండ్ కూడా అది అలవాటు పడిపోయింది. అలవాటు పడిపోయింది. మ్ అలా తోసేసుకుంటుంది మళ్ళీ బయటకి తెచ్చుకుంటుంది. అలా తోసేసుకుొని మళ్ళీ బయట అంటే ఆ గేమ్ ఆడుతూ ఉంటుంది మైండ్ ఈ దుఃఖం అనే గేమ్ ఆడుతూ ఉంటుంది. ఇంట్లో ముఖ్యంగా ఇంట్లో గిల్లి కజాలు ఉంటాయి రోజు అత్త కోడలు కొట్లాడుకుంటూనే ఉంటారు అది 20 ఏళ్ళ అయినా కొట్లాడుకుంటారు 30 ఏళ్ళ అయినా కొట్లాడుకుంటారు 40 ఏళ్ళనా అలాగే కొట్లాడుకుంటూనే ఉంటారు రోజు ఏడుస్తూనే ఉంటారు ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకుంటూనే ఉంటారు గిల్లి గజ్జాలు గిచ్చుకోవడం ఏడవడం గిచ్చుకోవడం ఏడవడం ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకునే ఉంటారు ఏదో ఒకటి అంటే ఈగో గేమ్‌లో తెలియకుండా పడిపోయి ఉంటారు మైండ్ కు ఒక ఈగో ఉంటుంది తను కరెక్టు అవతలవాడు తప్పు నేను కరెక్ట్ అవతలవాడు తప్పు అని నిరూపించుకుంటూనే ఉంటుంది నేను ఎంతవరకు కరెక్టు అని అవతలవాడి మీద కంప్లైంట్ వేసి నిరూపిస్తుంది ఏడుస్తుంది చూడు వాడే తప్పు వాడే తప్పు ఆ తప్పు ఒప్పులను ఎంచుకుంటూ తుంచుకుంటూ జీవిస్తూనే ఉండడం అంటే ఒక యుద్ధం చేయడం బాగా అలవాటు బాగా ఇష్టం ఎందుకంటే గెలవడం ఇష్టం మైండ్ కి గెలుపు అంటే ఒక తు తృప్తి ఈగో సాటిస్ఫాక్షన్ మైండ్ కి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తెలియకుండా ఎన్నో పన్నాగాలు పండుతూ ఉంటుంది మైండ్ ఆ మైండ్ యొక్క ఈగో పన్నాగాల్లో మనం తెలియకుండా పడిపోయి ఉంటాం. ఇంకా నిరూపించుకుంటూ ఉంటాం రోజు అమ్మతో గొడవపడతాం అక్కతో గొడబడతాం తమ్ముడితో గొడవతాం పక్కింటోడతో గొడవబడి రకరకాలుగా అవతలోడు ఎన్ని రకాల తప్పులు చేసి ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారో నిరూపించి మనకు మనం ఏడుచుకుంటూ అవతలవాడిని ఏడిపిస్తూ హ్యాపీగా దుఃఖంలో జీవిస్తుంటాం. హ్యాపీగా దుఃఖ చాలా మంది తెలియక దుఃఖ ఆనందంలో ఉంటారు. దుఃఖాన్ని ఎంజాయ్ చేయడం అనే జీవితంలో చూపిస్తూఉంటారు. ఎవరికైతే నిజంగా నిజంగా ఇష్టం లేదో వారు మాక్సిమం వారం కంటే ఎక్కువ ఉన్నారు మూడు నెలలు ఆరు నెలలు దాటింది ఏదో ట్రై చేస్తారు ఇక్కడి నుంచి ఈ సిచువేషన్ నుంచి బయటికి రావడానికి ఆ మనుషుల అవాయిడ్ చేస్తారు లేకంటే సినిమాకి పోతారు లేకపోతే టీవీ చూస్తారు ఏదో ఒక రకంగా అవాయిడ్ చేసి దారి ఎతుక్కొని పోతారు మూడు నెలలు ఆరు నెలలు దాటింది సుదీర్ఘ కాలంలో ఉన్నామ అంటే ఎంజాయ్ చేస్తున్నాం వి ఆర్ ఎంజాయింగ్ అవర్ ఓన్ సఫరింగ్ ఒకసారి గుర్తుంచుకోవాలి గమనించి బయటికి రావాలి. డీవియేట్ అవ్వడానికి ట్రైల్స్ అయితే చేయొచ్చు చేయొచ్చు ఆరు నెలలయనా చేయట్లేదంటే ఎంజాయ్ చేస్తున్నా డెఫినెట్ గా సర్ చాలా మందికి డల్ గా ఉన్నా ఏదో అప్సెట్ గా ఉన్నా కూడా చాలా మంది మ్యూజిక్ వింటారు డాన్స్ చేస్తారు సో ఈ కేటగిరీ ఉన్నారు కొంతమంది ఏంటంటే లోన్లీగా ఒక్క రూమ్‌లోనే ఉండిపోయి వాళ్ళతో వాళ్ళు ఉండిపోతా ఉంటారు. అంటే డీవియేట్ అయ్యే మనకి ఇక్కడ చాలా ఉన్నాయి మనం కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం ఇక్కడ మ్యూజిక్ విను డీవియేట్ అవుతావు డాన్స్ చేయ డీవియేట్ అవుతావ్ సో కానీ వాళ్ళు అది ఇష్టపడరు. ఆ డిప్రెషన్ే ఇష్టపడతా ఉంటారు. నాకున్న దుఃఖం ఎవడికి తెలుసు నీకు తెలుసా నా బాధ కొటేషన్ లైఫ్ అవును నా బాధ నీకు తెలుసా నా బాధ చాలా స్పెషల్ నాకున్న నీ బాధలు ఎవడికి లేవు. నువ్వు నా కష్టంలో ఉంటే నీకు తెలిసేది. మనం ఏదైనా చెప్తే డెఫినెట్ గా ఇవే డైలాగ్స్ వస్తాయి. నేను కూడా చెప్పేవాడిని నేను కూడా ఒకవేళ ఒక టైంలో చెప్పేవాడిని కాబట్టి నాకు ఆ డైలాగులు బాగా గుర్తున్నాయి. నాకున్న బాధ ఎవ్వడికీ లేదు ఈ ప్రపంచంలో నన్ను బాధ పెట్టినంటే ఎవడు బాధ పెట్టట్లేదు. దేవుడు లేడు మంచిోడు కాడు దేవుడు మంచివాళ్ళు లేరు ఈ ప్రపంచంలో నేను ఒక్కడినే మంచివాడిని సో దుఃఖం అనే ఒక చక్రంలో పడిపోయారు చట్రం పద్మవ్యూహం అది ఇష్టం దానికి అంటే మైండ్ కి ఇష్టం మన అక్షర అంతరాత్మకి ఇష్టం లేదు. ఇక్కడ రెండు ఉన్నాయి మన ఆత్మ మన మైండ్ బాడీకి ఎలాగో ఇండిపెండెన్స్ లేదు సోల్ ఆర్ మైండ్ ఏం చెప్తే అది వింటూ పోతుంటుంది బాడీ సో ఈ మైండ్ గేమ్ అంతా కూడా ఇది సో సుదీర్ఘ కాలంగా ఉన్నారంటే దయచేసి ఒక ప్రయత్నం చేయండి ధ్యానం దగ్గరికి వెళ్ళండి పిరమిడ్ కి వెళ్ళండి ఏదనా ఇక్కడో చోటికి వెళ్లి బయటికి రావాలి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తే ఒక రోజు కాకపోతే రెండు రోజులు ఒక ఆరు నెలలు కాపోతే సంవత్సరంలో బయట పడతాం ప్రయత్నమే చేయకపోతే ఎప్పటికీ బయట పడము అక్కడే ఉంటాం 20 ఏళ్ళ 30 ఏళ్ళు డిప్రెషన్ లో వాళ్ళు కూడా ఉన్నారు ఏడ్చుకుంటూనే రోజు సూసైడ్ అయినప్పుడు చేయిస్తూ ఉంటారు వాళ్ళు చావరు కానీ అటెంప్ట్ చేస్తూ ఉంటారు ఏడుస్తూ అటెంప్ట్ చేయడం ఏడుస్తూ అటెంప్ట్ చేయడం ఏం లాభం లేదు అదో తుత్తి అంటే బాధ అనే తృత్తిలో జీవిస్తూ ఉంటారు. పేరు కోసం పని చేయడం అజ్ఞానం చివరికి మిగిలేది దుఃఖం పని చేస్తూ పోవడం జ్ఞానం దానితో నిత్యం వచ్చేది ఆనందం ఈరోజు అన్నీ దుఃఖం గురించి మంచి మంచి కొటేషన్స్ వచ్చాయి దుఃఖం ఎన్నో రకాలుగా వస్తుంది బాధ ఎన్నో రకాలుగా వస్తుంది అందులో ఒకానొక దారి పేరు కోసం పని చేయడం చాలామంది చాలా మంచి మంచి పనులు చేస్తుంటారు. మంచి పని చేయడం చాలా అవసరము. మంచి జీవితం జీవించడం చాలా అవసరం సోషల్ సర్వీస్ చేయడం చాలా మంచిది. కానీ ఇక్కడ తెలియకుండా లోపల ఎక్కడో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఏంటంటే పబ్లిసిటీ నేమ్ అండ్ ఫేమ్ అవతలవాడు మనల్ని మంచోడు అనిపించుకోవడానికి చేస్తుంటాం ఇవన్నీ మీరు నన్ను గొప్పవాడు అనుకోవాలి అందుకే నేను నాలుగు కొటేషన్స్ రాస్తా బాగుంది నాలుగు కొటేషన్స్ రాసినాక మీరు నన్ను మంచివాడు అనలేదు అనుకోండి మొదటి రోజు అంటారు చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ నైస్ సూపర్ సూపర్ అంటారు రోజు అంటూనే ఉంటారా ఏంటి మీ పనిలో మీరు బిజీగా అక్కడ ఉంటారు ఆ తర్వాత నేను ఇంత కొటేషన్ రాసినా నా కొటేషన్ చూడట్లేదు ఈ మధ్య Facebook లో లైక్ కొట్టలేదు కామెంట్ ఇవ్వలేదు ఫోటో మంచి ఫోటో పెట్టా అయినా నన్ను నా కామెంట్ ఇవ్వట్లేదు వాడు ఎవడికో కామెంట్ వ్యక్తిగతంగా పోగడ్డం దగ్గర నుంచి ఆఖరి Facebook లో లైక్ ఇవ్వలేదు కామెంట్ ఇవ్వలేదుఅనే గొడవల వరకు కూడా వెళ్ళిపోయాయి మన జీవితం అంటే వర్చువల్ అన్‌హ్యాపీనెస్ అంటే నిజంగా అసలు అది సంబంధించిందే కాదుఫేస్బుక్ లో లైక్ కామెంట్ అనేది కానీ దానికి లైక్ ఇస్తే ఒక 100 లైకులు వచ్చాయి నాకు 1000 లైకులు వచ్చాయి తెలుసా నేను ఒక సెల్ఫీ పెడితే వాట్ ఇస్ దిస్ పబ్లిసిటీ స్టంట్ నేమ్ అని ఫేమ్ కావాలి మనకి అంటే ఈ మధ్య ఈ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి అపర కర్ణుల్ని నేను ఈ మధ్య కాలంలో చూడటం జరిగింది సర్. సో డెఫినెట్ గా హెల్ప్ అన్నది మనకోసం మనం చేసుకునేదా అని నేను ఫీల్ అవుతా ఉంటాను. ఇప్పుడు మీరు ఒక్కరికి హెల్ప్ చేస్తే డెఫినెట్ గా అది మీ సంతృప్తి కోసం చేస్తున్నట్టు. సాధనలో ఒక భాగం కర్మయోగ సాధన కర్మయోగ సాధన మనం కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటారు కాకపోతే ఇప్పుడు అది దానం చేసేది ఇప్పుడు కంప్లీట్ గా ఒక పబ్లిసిటీ అయిపోయివాట్ స్టేటస్లుఫేస్బుక్ లో ఇన్స్టాలు అన్నిటిలో ఆల్మోస్ట్ ఇవి ఎక్కువ ఈ ఫోటోస్ ని దుఖం వస్తుంది అంటే పొగిడేవాడు ఒక రోజు పొగుడుతాడు రెండో రోజు పొగడు రోజు పొగడం మానేస్తాడు దాని తర్వాత అప్పుడు చివరికి అందుకే చివరికి దుఃఖం మిగులుతుంది అలా కాదు రోజు పని చేస్తూనే ఉన్నాం మనకి పబ్లిసిటీ తో సంబంధం లేదు ఫేమ నేమ్ తో సంబంధం లేదు లేదు ఏమవుతుంది అప్పుడు రోజు ఇక్కడ హ్యాపీనెస్ వస్తుంది ఎందుకంటే దట్ ఈస్ నిష్కామ కర్మ సో అయితే ఇవేమి మనం చేసుకోన అక్కర్లేదు ఇఫ్ ఇన్ కేస్ మనం నిజంగా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే ఆబవియస్ గా సైలెంట్ గా ఏదో ఒకటి చేసి కామగా ఉండాలి అది కూడా నా సంతృప్తి కోసం చేశాను అనే ఎరుకతో డెఫినెట్ గా ఉండాలి కదా అదర్వైస్ దుఃఖంలోకి చివరికి మిగిలేది దుఃఖం ఎందుకంటే ఈ ప్రపంచం తన కష్టాలు తను ఉంది. తన బాధలో తన ఉంది. నువ్వు చేసే మంచి పనులను పొగుడుతూ కూర్చోవడానికి టైం లేదు. మ్ మంచిని గుర్తించేవాడు లేడు నేను ఎన్ని మంచి పనులు చేశ మంచిని ఎందుకు గుర్తించాల మంచి అనేది ఒక స్వభావము ధ్యానం అనేది ఒక స్వభావము జ్ఞానం పంచడం ఒక స్వభావము స్వాభావికమ అయితే ఎంత బాగుంటుంది పని చేసుకుంటూ పోతే ఎంత బాగుంటుంది పని చేసుకుంటూ పోతే ఎలాగో వస్తుంది మనకు పబ్లిసిటీ రమణ మహర్షి అక్కడఎక్కడో ఉన్నాడు మనక ఎలా తెలిసింది రమణ మహర్షి వచ్చి మనకు చెప్పాడా ఏంటి నేను మధ్య మహర్షిని అని ఆటోమేటిక్ గా తెలిసింది ఆయన యొక్క మహర్షి ఆయన చేసిన విధానం వల్ల ఆయన జీవన విధానం వల్ల సహజము శిరిడీ సాయిబాబా అక్కడ ఎక్కడో ఉన్నారు శిరిడీ ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ కర్నూల్ ఎక్కడ ఎక్కడ శిరిడీ సాయిబాబా ఎక్కడ తెలిసింది ఏ టెక్నాలజీ లేని కాలంలోనే అంత పబ్లిసిటీ ఆయనకి ఎలా వచ్చింది ఆయన యొక్క జీవన విధానము ఆయన చేసిన యోగము వివేకానందుడు సో మన గొప్పవాళ్ళని చూస్తే వాళ్ళు ఎవరు ప్రత్యేకించి పబ్లిసిటీలోకి వెళ్ళలేదు. ఎగజక్ట్లీ సార్ చాలా మంచి పాయింట్ చెప్పారు ఎటువంటి టెక్నాలజీ లేని టైం లోన అంత బాగా తెలిసింది. వందల వందల వేల కిలోమీటర్లకు తెలిసిపోయింది వాళ్ళ యొక్క గొప్పతనం సాయిబాబా గొప్పతనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది వివేకానంద గొప్పతనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. బుద్ధుడు అప్పుడెప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉంటే ఇప్పటికీ మనం ఆయన గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం ఎలా తెలిసింది వాళ్ళు చేసే పని మీద దృష్టి పెట్టడం వల్ల పబ్లిసిటీ మీద దృష్టి కాదు పబ్లిసిటీ మీద దృష్టి పెడితే దుఃఖము చివరికి పబ్లిసిటీ రావచ్చేమో ఈ రోజు 100 మంది చప్పట్లు కొడతారు మన లైలు ఒక 100 కనబడతాయి కానీ లాభం లేదు మనకు లోపల లాభం లేదు బయట లాభం కనబడొచ్చు లోపలే చివరికి దుఃఖంలోకి అడుగు పెట్టేస్తాం సో ఏ పని చేసినా చేస్తూ వెళ్ళడంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు నిష్కామ కర్మ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్ పని చేయాలంటే నిష్కామ కర్మతోనే చేయాలి నిష్కామంగానే చేయాలి. అదర్వైస్ డెవలప్మెంట్ ఉండదు. బయట ఫిజికల్ గా డెవలప్మెంట్ అంటే కనబడుతుంది బట్ అది దాని వల్ల లాభంే ఆనందం రాదు నిత్యము ఆనందం కావాలా నిష్కామ కర్మ తప్పనిసరి. రైట్ సార్ చాలా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు కూడా చాలా విషయాలు తెలిసాయి మీతో మాట్లాడడం వల్ల థాంక్యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులకు పిఎంసి మేనేజ్మెంట్ కు మన గురువుగారైన బ్రహ్మశి పితామహ పత్రేజీ గారికి సో చూశరు కదా ఇది ఇవాల్టి భిన్నంగా ఆలోచించే కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు
No comments:
Post a Comment