[9/29, 10:17] +91 99597 98384: •.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•
🌸💦🌹 మంచి మాట 🌹💦🌸
•<•>•<•>•<•>•<•>•<•>•<•>•<•>•
మనకున్న చిన్న జీవితంతో మనల్ని
ఆరాదించేవారు,ప్రేమించేవారు
ఇష్ట పడేవారు దొరకడం అదృష్టం
*ఈ సృష్టిలొ మనకు అందిన*
అభిమానాన్ని
చులకనగానో నిర్లక్ష్యంగానో
దూరం చేసుకుంటే వారిని తిరిగి
చూడలేం జ్ఞాపకాలలో తప్ప.
🎈💦🎈💦🎈💦🎈💦🎈💦🎈
*🪴🙏 శుభోదయంతో 🙏🪴*
🌸💦🌸💦🌸💦🌸💦🌸
[9/29, 13:32] +91 78931 79315: విశాల విశ్వంలో విశ్వనాథుడు తప్ప వేరెవ్వరూ తోడులేని విగతజీవిని నేను అడిగానా ఈ వేదనలను ఆశించానా ఈ వేడుకలను
ఎవరి కోసం ఈ జననమరణ చక్రాలు
మరెవరి కోసం ఈ పాపపుణ్య ఫలితాలు ఆటంటే సమ ఉజ్జీలు ఆడేది కదా
నిస్సహాయున్ని నేను సమానమని ఎలా అనుకున్నావు.
నన్ను ఓడిస్తూ నీవు గెలుస్తున్న ప్రతిక్షణం నా కంటతడి ఆర్తిని అంతరంగపు అభిషేకాలుగా కనుసన్నలలోనే దాచుకుని కైలాసంలోని నీ పదసన్నిధిపై నీకు మాత్రమే అందివ్వాలనే వెర్రి బాగులోన్ని నేను
కానీ ఆ కన్నీటిని కూడా వదలక వల్లకాటిలోనే కాల్చేస్తూ కూల్చేస్తూ కరిగిస్తూ ఉంటే ఇప్పటి వరకూ తెలియదు ఆ నీటిలోనే నిప్పు ఉందనీ ఆ కన్నీటిలోనే నీ త్రినేత్రం దాగి ఉందనీ తండ్రీ
*🙏శివోహం శివోహం🙏*
[9/29, 13:32] +91 78931 79315: ఈశ్వరుడిని నమ్ముకుని
ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించిన తర్వాత...
వెర్రి దిగులు లేనిపోని దుఃఖాలు ఎందుకు ఉండేవి ఉంటాయి పోయేవి పోతాయి!!
*భజ గోవిందం*
No comments:
Post a Comment