Wednesday, September 3, 2025

Actor-Writter Raghava Prathap Exclusive Interview | Sankranthi Sepcial - Sbtv

 Actor-Writter Raghava Prathap Exclusive Interview | Sankranthi Sepcial - Sbtv

http://www.youtube.com/watch?v=DrL3z8iVXFk


నమస్తే వెల్కమ్ టు ఎస్ వి టీవీ నేను మీ సంగీతిక సో అవుట్ ఆఫ్ ది బాక్స్ చిట్ చాట్ విత్ రాఘవ ప్రతాప్ ఎపిసోడ్ అయితే చాలా అద్భుతంగా ఆదరించారు మీరందరూ సో మీరంతా ప్రేమిస్తే మళ్ళీ ఆయన్ని పట్టుకు రాకుండా ఉంటాను అందుకే తీసుకొచ్చేసాను మళ్ళీ మాట్లాడదాం రాఘవ ప్రతాప్ తో మళ్ళీ ఈసారి ఏమేమి అద్భుతాలు మాట్లాడతారో సో ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా తూటాలా ఉంటది సో అవన్నీ మీరు ఆయన instagram ఫాలో అయ్యే వాళ్ళందరికీ కచ్చితంగా తెలుసు కాబట్టి ఆయన్ని ఒకసారి మరోసారి మాట్లాడదాం ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం అసలు ఈసారి ఆయన ఇంకెంత డెవలప్మెంట్ తో వచ్చారో అడిగి తెలుసుకుందాం హాయ్ ప్రతాప్ ఎలా ఉన్నారు సూపర్ సో చెప్పండి మిత్రమా ఏంటి సంగతులు ఎలా ఉన్నాయి పండగ ఫస్ట్ అఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి అందరికీ హ్యాపీ సంక్రాంతి మరి సంక్రాంతి పండగ ఎలా ఉంది అంత కైట్స్ అన్ని ఎగిరేశారా లేదా గాలిపటాలు ఇంకా ఎగిరేయలేదు ఎగిరేయాలి యాక్చువల్లీ గాలిపటం గురించి ఆలోచిస్తూనే వచ్చారు గాలిపటం కదా దాని గురించి అవునా ఏంటది దేన్ని వదలరా మీరు అసలు ప్రతి దాన్ని ఏదో ఒకటి చూసిన ప్రతిదీ మాకు ఒక కళాకాడం లాగా కనిపిస్తది అన్నమాట ప్రతిదీ ఎంత మీకు గాలిపటం చూస్తే ఏం కనిపిస్తది ఇప్పుడు ఎగ్జాంపుల్ సంక్రాంతి రోజు గాలిపటం పటాన్ని చూస్తే మీకు ఏం కనిపిస్తది గాలిపటాన్ని చూస్తే మీరు మీకు సంక్రాంతి రోజు ఆకాశం చూస్తే మీకు ఏం కనిపిస్తది గాలిపటాలు కనిపిస్తాయి మాకు గాలిపటంలో జీవిత పటం కనిపిస్తది ఎలా ఆ ఇప్పుడు మనకి రోడ్డు మీద వెళ్తూ ఉంటాం ఆ గాలిపటం ఏంది అంటే అది నా ఉద్దేశ ప్రకారం అది గాలిపటం కాదు అది ఒక జీవిత పటం అంగు ఆర్బాటాలు గాలి మేడల పైన కూర్చొని గాలిపాటాన్ని ఎగిరేసేవాడు ఒకడు డిజే సౌండ్స్ పెట్టి డిజే సౌండ్స్ పెట్టి పెట్టుకొని గాలిపటాన్ని ఎగిరేసేవాడు ఒకడు ఆ ఎగిరేసిన గాలిపటాన్ని తెంచేసి రాక్షసానందాన్ని పొందేవాడు మరొకడు ఆ తెగిన గాలిపటం కింద పడితే దానికి మరో దారం కట్టి ఎప్పుడు ఎగిరేద్దామా అని నలిగిపోయిన చుక్కలతోని కింద మండు టెండల్లో ఎదురు చూసేవాడు మరొకడు సో త్రీ ఒకడు అక్కడ ఉంటాడు ఒకడు పైశాచికతతో మధ్యలో ఉంటాడు ఒకడు కింద వేడి చేస్తూ ఉంటాడు అన్నమాట రైట్ రైట్ సో ఈ గాలిపటంలో జీవిత పటం నేను చూసా ఈరోజు వావ్ అరే నాకు అది చాలా అద్భుతంగా అనిపించింది అరే నిజమే కదా ఇది ఓకే ఒక్కొక్కరి విధానం ఒక్కొక్కలా ఉంటది ఎవరు గాలిపటాన్ని చూస్తారు ఒకడు ఎంజాయ్మెంట్ చూస్తాడు మనం మన జీవిత పటాన్ని చూసినం అందులో అని ఉద్దేశం సో కవులు నిజంగా ఊరికే అయిపోరు మహానుభావులు ఏం మాట్లాడినా అసలు మహానుభావుల మాటలు అస్సలు అర్థం కావు అన్నట్టు ఉంటాయి కానీ చాలా పరమార్థం దాగి ఉంది నిజంగా సో చూస్తుంటే ఆ నిజంగా అన్నట్టు సమాజంలో ఎంత వేరియేషన్స్ సమాజంలో ఒక మనిషి జీవితంలో పోరాడేవాడు ఒకడైతే ఆ పోరాటాన్ని అడ్డుకోవాలని చూసేవాడు ఒకడు అంటే నేను ఒకటే నేను ఒకటే చెప్తా ఇప్పుడు గాలిపటం మనం చేసే స్ట్రగుల్స్ కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన లైఫ్ అనేది ఒక గాలిపటం అనుకుంటే అది ఎంత పైకి ఎగరాలి అన్నది డిపెండ్స్ ఆన్ ఎగిరేసే వాడి మీద ఆధారపడి ఉంటది దారం అనేది మన స్ట్రగుల్స్ అనుకుంటే ఎగిరేసేవాడు మనల్ని సపోర్ట్ చేసేవాడు కనిపిస్తాడు ఎగిరే గాలిపటం కనిపించిద్ది మన స్ట్రగుల్స్ ఎవరు కనపడవు అవును ఎంతసేపు అయినా సరే ఎగిరే గాలిపటమే కనిపించిద్ది సో ఆ దారం అనేది ఆ దారం అనేది కనపడవు ఆ దారం ఉంటేనే కదా అది అంత ఎత్తు ఆ ఈ ఎంతసేపు దాని విషయం ఏం చేస్తాడు కానీ అబ్బా ఆ దారం చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఎవడైనా అంటాడు ఆ దారం వల్ల ఇంత ఇంత ఎగిరిందిరా ఆ దారం ఎంత ఎవడన్నా అంటాడా ఎవడు అన్నాడు మామ గాలిపడ మస్త ఎగిరింది మామ అని అంటాడు ఎగ్జాక్ట్లీ సో ఆ స్ట్రగుల్స్ అనేవి ఎవరికీ కనపడవు కనిపించి ఇది ఓన్లీ సక్సెస్ గాలిపటం మాత్రమే రైట్ అండ్ ఈ చైనా మాంచాలు ఏవైతే ఉంటాయో అవి చాలా హానికరమైనవి కదా చాలా డేంజరస్ సో అవి వచ్చేసి మన లైఫ్ లో మనం రాంగ్ స్టెప్స్ వేస్తాం కదా తొందరగా పైకి వెళ్లి తొందరగా ఏదో సాధించేయాలన్న తొందరలో మనం కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తాం కదా అది కట్ అయిపోతది అనేసి అది కట్ అయితది ఎదుటోడికి ప్రమాదమే నీకు ప్రమాదమే ఎప్పుడో ఒకచోట సో ప్రకృతిలో మనం చూసే ప్రతి ప్రతి ఒక్కటి మన జీవితానికి ప్రతిబింబి ఇచ్చేలా చూసుకోవచ్చు మనం డిపెండ్స్ ఆన్ మన మైండ్ మన మైండ్ ని బట్టి ఆ ఒక మనిషి మనల్ని వెకిలి నవ్వులు నవ్వుతున్నాడు అంటే అరే పాపం ఈ మనిషిని మనల్ని చూసి వెకిలిగా నవ్వుతున్నాడే అని బాధపడొచ్చు అయ్యో పాపం ఈ మనిషి ఏంటి ఇలా ఉన్నాడు మెంటల్లి పాపం ఇట్లా అయిపోయాడు అని అలా కూడా అనుకోవచ్చు పాజిటివ్ గా పాజిటివ్ గా కూడా అనుకోవచ్చు పాపం మనోడిని ఏమైనా ఏమైనా మాట్లాడు అని కూడా అనుకోవచ్చు సో డిపెండ్స్ ఆన్ మన మైండ్ మన మెచ్యూరిటీ మనం ఎలా అయితే చూస్తున్నామో అలాగే కనిపించింది ఈ గాలిపటంలో ఇంత జీవిత సత్యం తాగుందని మాకు తెలియదు అసలు అది గాలిపటం కాదు మిత్రమా అది జీవిత పటం క్రేజీ సో గుడికి వెళ్లారా మరి పండగ అంటే గుడి ఆ గుడికి వెళ్తా రెగ్యులర్ గా వెళ్తా ఆ గుడి అంటే గుర్తొచ్చింది నువ్వు లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగావు మనం టెంపుల్ లో సైంటిఫిక్ చాలా రీసన్స్ ఉంటాయి అది అని చెప్పేసి నువ్వు టెంపుల్ లో గుడి గంట కొట్టగానే ఎంతసేపు ఉంటావ్ గుడి గంట కొట్టగానే పక్కకి వెళ్ళిపోతావు కదా టౌన్ నన్ను కొట్టి కొట్టేసి రౌండ్స్ తిరిగేస్తాం టన్నని కొట్టేసి పక్కకి వెళ్ళిపోతావ్ యాక్చువల్లీ గుడి గంట కొట్టగానే గుడి గంట కింద ఆల్మోస్ట్ సెవెన్ సెకండ్స్ ఉండాలి నువ్వు అక్కడ ఎందుకని ఆ గంట మనకి అది మెటల్ అనేది సెవెన్ టైప్స్ ఆఫ్ మెటల్స్ తో తయారు చేస్తారు ఓకే నువ్వు గుడి గంట కొట్టినప్పుడు ఆ వేవ్ లెంగ్త్ అనేది నీ సెవెన్ చక్రాస్ ని క్లీన్ చేస్తది ఓకే ఆ సౌండ్ కూడా ఆ వస్తుంటది అది నీ సెవెన్ చక్రాస్ ని క్లీన్ చేస్తుంటది సో మనం ఏం చేస్తాం పట్టన కొట్టేసి వెళ్ళిపోతాం ప్రతి దాంట్లో ఒక రీసన్ ఉండిద్ది మనం ఎందుకు గంట ఎందుకు పెట్టారు గంట కొట్టింది అది కొట్టి మనకి ఏదో దేవుడు పలుకుతాడు అని కాదు అది పేరు ఉంది లోపల వాళ్ళు కొడతారు అది కాకపోతే ఏందంటే గుడి గంటకి మెయిన్ రీసన్ మన చక్రాస్ ని క్లీన్ చేసుకోవడానికి మనం ఆ ప్లెజెంట్ నెస్ ఆ ప్రశాంతత గుడికి వెళ్ళంగానే ఎందుకు వస్తది అంటే బికాజ్ ఆఫ్ దట్ చాలా మంది మూడు సార్లు కొడతారు యాక్చువల్లీ అలా కొట్టొద్దు అంట ఆ అంట కొడితే ఆ వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ ఫీల్ అవ్వాలి ఆ ఫీల్ అయ్యి అక్కడ దాని కింద ఉండే ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతే అప్పుడు ఆ ఆ ప్రశాంతతని గాని అక్కడున్న నేచర్ ని మనం ఫీల్ అవ్వడం అనుభూతి చెందొచ్చు అన్నమాట అద్భుతం సో ఇవాళ ఒక కొత్త విషయం తెలిసిందా అందుక అయితే గంట పైన పెడతారు అందుకే మనం గంట కింద ఎందుకు పెట్టరు చేతికి అందలా పెట్టొచ్చు కదా అంత హైట్ లో ఎందుకు పెడతారు అందరికీ కరెక్ట్ గా వేవ్ లెంగ్త్ అనేది అందరికీ సెట్ అయ్యేలా సో మన పై నుంచి కూడా చక్రాస్ అన్ని క్లీన్ అవ్వాలని చెప్పి అలా పెడతారు అన్నమాట అద్భుతం అసలు సో ఇంకేంటి మరి డబ్బులు బాగా సంపాదించేస్తున్నావ్ ఈ మధ్య అంత లేదు అంత లేదు డబ్బులు ఏముంది డబ్బులు ఒకటి నేను ఒకటే చెప్తా లక్షలు సంపాదించిన కోటి నువ్వు కోట్లు సంపాదించిన నేను లక్షలు సంపాదించిన దాని గురించి ఒక విషయం చెప్పనా నీ చావు చూసి ఏడుస్తాదా నీ డబ్బు నువ్వు చచ్చిపోయినావు మంచి ఒక ఒక వైట్ క్లాత్ మీద నిన్ను పడుకోబెట్టిరు నీ చావు చూసి ఏడుస్తదా నీ డబ్బు ఏడవదు నీ చెలడం లేని శరీరాన్ని చూసి ఒక్క రూపాయి నువ్వు సంపాదించిన ఒక్క రూపాయి కూడా అయ్యో నా యజమాని చచ్చిపోయాడు అని చెప్పేసి కన్నీరు కార్చదు ప్రాణం పోయిన నీ శరీరాన్ని చూసి అంత ప్రేమగా కట్టుకున్న నీ ఇంటిలో ఒక్క ఇటుక పిల్ల ఇసుక రేణువు కూడా నీ పై వాలి అయ్యో నా యజమాని చచ్చిపోయాడు అని ఏడవదు అంతెందుకు నీ భార్యకో నీ మనిషికో ఎవరికో ప్రేమ కొనిపించి ఉంటావు బంగారు గొలుసు గాని ఏదో ఒకటి నువ్వు చనిపోయింది చూసి ఆ మనిషి వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు కానీ వాడి మెడలో బంగారు గొలుసు మాత్రం అదే తలుక్కుతో మెరుస్తూ ఉంటది ఈయన చచ్చిపోతాడు అది దాని తత్వం మార్చుకొని నా యజమాని నేను నన్ను కొన్న యజమాని చచ్చిపోయింది అని తన తత్వం మార్చుకోదు కదా అలాగే మెరుస్తూ వెక్కిరిస్తుంటది అలాగే మరి ఏమి నువ్వు దేన్ని చూసి నువ్వు డబ్బు మీద డబ్బు మీద వ్యామోహం పెంచుకుంటావు దేన్ని చూసి అంటే లాస్ట్ కి ఏం మిగులుతది నువ్వు ఎవరు ఏడుస్తారు నిన్ను చూసి ఒక అన్ని బట్టలు కొన్నావ్ అంత ప్రేమగా నాకు ఇది కావాలి అది అనుకున్నావ్ ఒక్క చీలిక గుడ్డైనా నన్ను పట్టుకొని నా యజమాని చచ్చిపోయిండే అని పట్టుకుందా ఎవరు ఎవరయ్యా ఏడ్చేది అంటే నువ్వు ఎవరినైతే బాగా చూసుకున్నావో ఎవరినైతే ప్రేమను పంచావో వాళ్ళు మాత్రమే ఏడుస్తారు సంపాదించాల్సింది డబ్బు కాదు ఎగ్జాక్ట్లీ మనుషుల ఆప్యాయతల్ని ప్రేమని వెరీ ట్రూ కాకపోతే ఏందంటే ఇప్పుడు మనం పరిస్థితులను బట్టి చుట్టూ ఉన్న మనుషులను బట్టి మన మన కుటుంబ పరిస్థితులను బట్టి మన డబ్బు వెంట పరిగెత్తామే కానీ పాడ మీద ఎక్కిన తర్వాత అప్పుడు అర్థమైద్ది అంత అర్థమైద్ది అప్పుడు ఆ అలా ఉండిద్ది ఆ నేను ఇంతకు ముందు దానిలో ఒకసారి చెప్పా నీ డబ్బు నీ దగ్గర ఉంటే నువ్వు అనాధ శవం అయినా సరే నీ అనాధ శవానికి కూడా ఒక పెద్ద శోభయాత్ర జరపొచ్చు అన్నమాట నీ శివానికి డబ్బే మెయిన్ ఇంపార్టెంట్ సో అది ఎప్పుడైతే నీకు తగ్గిపోతదో ఆటోమేటిక్ గా నీకు ఆ ఓకే ఇది కాకపోతే ఇంకోటి అనే ఫీలింగ్ వచ్చిద్ది కానీ ఇప్పుడు మనం దాని మీద బతుకుతున్నాం ఇది మనుషుల సమాజం కాదు మనీ సమాజం సో వి హావ్ టు కొంచెం ఆలోచించాలి అంతే సో మరి మనుషుల ప్రేమలో అప్యాయతలు అని అంటున్నావ్ మరి మనిషికి మనిషి తోడు అవసరమా కాదా అంటే ఏం చెప్తావ్ అంటే లైఫ్ లాంగ్ ఇప్పుడు నార్మల్ గా మనుషులు సంపాదించుకోవడం ఫ్యాన్ అభిమానులు మనతో పాటు ఉండే ఆ ప్రేమను సంపాదించుకోవడం కాదు ఒక్క మనిషికి ఒక మనిషి తోడు అనేది అవసరమా కాదా ప్రతి మనిషి తన మనసుతో స్నేహం చేసిన తర్వాతే అర్థమవుతుంది మనిషి ఎప్పుడూ ఒంటరేనని మనిషికి మనిషి ఎన్నడూ తోడు రాడని నాకు నేనే నువ్వు నువ్వే అంతే ఒక్కసారి నీ మనసుకు నేను నన్ను కూడా అంతే అంతే చెప్తున్నాను కదా వాడు వచ్చేది మనం అనుకుంటాం నా నా నలుగురు మోస్తేనే కదరా మనం వచ్చేది మనం ఇలా చివరి కాటికెళ్ళేది అనుకుంటాం కానీ ఆ మోసినప్పుడు కూడా వాడు ఎన్ని అనుకుంటాడో ఆ మోసినప్పుడు కూడా వాడు ఎన్ని అనుకుంటాడో ఎంత క్లోజ్ అయినా సరే ఎంత క్లోజ్ అయినా సరే ఎన్ని అనుకుంటాడో ఒకసారి ఇమాజిన్ చెయ్ మనం పడుకున్నాం పాడు నేనే పడుకున్న పాడెం మీద నలుగురు మోస్తున్నారు నన్ను వాడు ఏమనుకుంటున్నాడో నాకు వినిపిస్తే చచ్చిన వాడిని మళ్ళీ అక్కడే చావను ఉమ్  అంటే ఆలోచించు ఒకసారి మనుషులు ఏమనుకుంటున్నారో మనకి ముందే తెలిస్తే అది ఇంకా ప్రళయమే అది అది ఎవడికి ఎవరితో మాట్లాడరు ఫస్ట్ మనిషి ఒక మనిషిని కలవాలంటేనే భయపడతారు ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న సమాజం ఏంటి అంటే ఒక మనిషి మనుషుల మధ్యలో బతకడానికే ఆలోచిస్తున్నాడు భయపడుతున్నాడు ఆ అవసరమా వద్దులే అందుకే ఇంట్రోవర్ట్స్ అవుతున్నారు వాళ్ళు ఏమనుకుంటారు ఆ ఏమనుకుంటారు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటారో అంతా ఆ ఎందుకులే అని ఉద్దేశం ఎప్పుడైతే అట్లా వచ్చిందో కష్టం ఇంకా మనం దానికి ఏం చేయలేము అందుకని సో మనిషికి మనిషి తోడు కాదు మనిషికి మనసు తోడు అవసరం మనసు తోడు చాలా అవసరం మరి ఎందుకు ఇంత అసలు ఇంత స్పిరిచువాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా అయిపోయాడు అలా అని కాదు స్పిరిచువాలిటీ అని కాదు నేను ఒకటే చెప్తా ఇప్పుడున్న మనుషుల మధ్యల ఈ కలుషిత మనుషుల మధ్యలో కానీ ఆ ఈ ప్రెజర్స్ గాని ఆ ఫ్యూచర్ లో ఏమవుద్దో ఏందో అనే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉన్న మనుషులకి స్పిరిచువాలిటీ ఇస్ ద బెస్ట్ వే ఫస్ట్ వీడు ప్రశాంతంగా ఉంటే ఆలోచించగలడు వీడు ప్రశాంతత లేకుండా వీడు ఒక ఏమంటారు స్థిరత్వం లేకుండా ఇట్ ఇట్లా వణికి పోతూ అది ఎలాంటి దారికి దారి ఇస్తది అంటే ఆ ఒక సైకో లాగా అయిపోతుంది ఒక సైకో అయిపోయిండు అంటే ఇంకా అది అది వేరే విషయం అయిద్ది అందుకే స్పిరిచువాలిటీ అనేది నేను ఫస్ట్ ప్రశాంతంగా వచ్చిద్ది స్పిరిచువాలిటీ ఇచ్చే ప్రతి ప్రతి విధానం గాని ప్రతి ఒక్క నేను ఒకటే చెప్తా అబ్బా మనం మనం చేసే రోజు పని మనం చేసే రోజు పనులు దేవుడి ముందే చెప్పుకుంటున్నాం అనుకో ఆయన ప్రతిదీ చూస్తున్నాడు అనుకో ఈ ఈ థాట్ తో నేను వెళ్తున్నా ప్రతి రోజు అనుకో ఏ తప్పు చేయాలన్నా భయపడతాం కదా ఏ మనిషిని చూసి నవ్వాలన్నా భయపడతాం కదా ఎగతాళిగా నవ్వాలన్నా భయపడతాం కదా స్పిరిచువాలిటీ అనేది అది ఇస్తది అన్నట్టు సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఇస్తది నీకు అది ఉంటే ఆటోమేటిక్ గా నువ్వు ఒక మనిషిని చులకనగా చూడవు ఒక మనిషిని మాటలతో హర్ట్ చేయవు ఒక మనిషిని అరేయ్ వీడిని ఇలా చేయొద్దు నీకు సహాయం చేసే గుణం లేదు వదిలేసేయ్ వాడికి ఏదో చెప్పు ధైర్యం చెప్పు అంతే ఎప్పుడైతే నీకు అది వచ్చిందో స్పిరిచువాలిటీ నిన్ను లాక్కుంటది అన్నట్టు దగ్గరికి ఓకే అయితే ఇప్పుడు స్పిరిచువాలిటీ లోనే ఉంటూ కూడా చాలా మంది దాని ద్వారా మూఢ నమ్మకాలను క్రియేట్ చేస్తుంటారు అవును అవును వాళ్ళ గురించి ఒపీనియన్ ఏంటి మూఢ నమ్మకాలు ఏం లేదమ్మా నేను ఒకటే చెప్తా మూఢ నమ్మకాల గురించి మాట్లాడేంత పెద్దది అంత లేదు నాకు నేను ఒకటే చెప్తా మూఢ నమ్మకం అనేది నీ భయాన్ని దాచిపంచుకోవడానికే అర్థమైందా ఇప్పుడు నేను ఉన్నా నేనేదో నేనేదో దొంగతనం చేసిన ఉమ్ ఆ దొంగతనం దాచి పుచ్చుకోవడానికి నేను ఏం చెప్తా అది కవర్ చేయడానికి ఏదో ఒకటి క్రియేట్ చేస్తా అది కూడా ఒక మూఢ నమ్మకమే సో ఎప్పుడైతే నువ్వు ఆ ఈ స్పిరిచువాలిటీని యూస్ చేసి మూఢ నమ్మకాలు క్రియేట్ చేస్తుంటే వాడి సంపాదన దాచిపెట్టుకోవడానికి క్రియేట్ చేస్తున్నది అంతే ఉమ్ వాడి సంపాదన అంతా దాచిపెట్టుకోవడానికి క్రియేట్ చేసుకున్నది అదంతా సో ఆ అసలు అది అవుట్ ఆఫ్ ది టాపిక్ నాకు అసలు మూఢ నమ్మకాలు అవన్నీ ప్రతి దాంట్లో సైన్స్ ఉంటదని నమ్ముతా నేను కానీ మనం ప్రతి మూఢ నమ్మకము సైన్స్ కాదు ప్రతి దాంట్లో ఇప్పుడు స్పిరిచువాలిటీలో గాని మన హిందూ ధర్మంలో గాని మన సనాతన ధర్మంలో ప్రతి దాంట్లో ఒక సైన్స్ ఉంటది ప్రతి మూఢ నమ్మకము దీనికి లింక్ పెట్టుద్ది మళ్ళీ ట్రూ సో ప్రతి సైన్స్ అనేది సనాతన ధర్మానికి ప్రతి దాంట్లో ఉండిద్ది ప్రతి దానికి ఒక లింక్ ఉండిద్ది ఇప్పుడు నేను గుడి గంట చెప్పా కదా అవును అలాగే సో కానీ అది వెతకగలగాలి ఏది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని విచక్షణలో ఆలోచించగలగాలి చాలా మంది గురించి మనకి చాలా విషయాలు నచ్చకపోవచ్చు అవును సో వాళ్ళు నువ్వు ఇట్లా చేస్తుంది నాకు నచ్చట్లేదు అని చెప్పడం బెటరా చెప్పకుండా దాచేసుకొని వాళ్లకు వేరే రకంగానో ఏదో వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం బెటరా అంటే డిపెండ్స్ ఆన్ నీ సిట్యువేషన్ ఆ మనిషి నీకు నిజంగానే ఇంపార్టెంట్ అయితే నువ్వు చెప్పి మార్చుకోవచ్చు లేదు ఆ మనిషి ఆ తెలుసు నాకు ఆ మనిషి ఓకే మార్చొచ్చు అనే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు పరాయి మనిషిని సో మనిషి ఎవరిని రిపేర్ రిపేర్ చేయడానికి మనం ఏమి మెకానిక్ షాప్ మనిషిని రిపేర్ చేయడానికి ప్రకృతి ఉంది అది చూసుకుంటుంది అది చూసుకుంటది నువ్వు ప్రకృతి బాగా నువ్వు మింగిల్ అయి ఉన్నావు అనుకో ఎప్పుడు నేచర్ తో కాంటాక్ట్ లో ఉన్నావు అనుకో అదే రిపేర్ చేసిద్ది నిన్ను ప్రశాంతంగా వెళ్లి బయటికి గాలి పీల్చు ప్రశాంతంగా వెళ్లి కొంచెం సేపు కూర్చో ఆటోమేటిక్ గా మంచి మంచి థాట్స్ వస్తుంటాయి నేచర్ లో మంచి ఎంజాయ్ చేస్తుంటాం మనకు ఆ ఇన్నర్ పీస్ వస్తది ఎప్పుడు ఒక నలుగురిట్లో ఎప్పుడు నేను గుస ఇచ్చి ఉంటాను నేను గుర్రా ఇచ్చి ఉంటాను ఆ 10 మంది చూసి నన్ను భయపడాలి దేనికి భయపడాలిరా భయ్యా నీకు అంటే నీకు ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది 10 మంది చూసి నన్ను భయపడాలి నా మాట విని భయపడాలా ఎందుకు దేనికి ఆ థాట్ హీరోయిజం ఆ థాట్ వచ్చింది చూసావా 10 మంది చూసి నన్ను భయపడాలి నా మాట చూసి భయపడాలి నేను రివాబ్ గానే మాట్లాడతా ఆ థాట్ ఎందుకు వస్తుంది నీకు అది స్టార్ట్ అయ్యేది అక్కడే పురుగు నేను ఒక పదం చదివా చాలా గొప్ప పదం తెలుసా అది ప్రపంచంలోని యుద్ధం ఎక్కడో స్టార్ట్ అవ్వలేదంట ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలు ఎక్కడో స్టార్ట్ అవ్వలేదంట మనిషి మెదడులోనే స్టార్ట్ అయ్యాయి అంట ఫస్ట్ యుద్ధం చేయాలని ఫస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది మైండ్ లో ఇది ఈ పురుగు వల్లే నీకు ఆ పురుగు తిరిగితే అంతే అండ్ మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ది వరల్డ్ ఇన్ ది యూనివర్స్ ఏదైనా ఉందంటే అది మనిషి మెదడే మనిషి మెదడే అది మనం అది మార్చలేము అది కష్టం అది దేనికి ఎలా ఉపయోగించాలో తెలిస్తే ఉమ్ అంటే నేను ఒకటి అది ఏంటి అంటే మన ఇప్పుడు మామూలుగా మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం మన మెదడుకి 1000 ఏనుగుల బలం ఉంటుందంట దాన్ని కరెక్ట్ గా మనం యూస్ చేసే జస్ట్ 2% 3% మాత్రమే డాల్ఫిన్స్ 8% సంథింగ్ ఎంత యూస్ చేస్తాయి ఆ ఇలా యూస్ చేసే పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటే మనకి ఏంటి అనేది మన ఆలోచన శక్తి అనేది పెరుగుతది ఒక మనిషి ఏంటి వాడికి ఇవ్వాల్సిన విలువ ఏంటి నువ్వు మనిషివే పారాయమని మంచి మనిషే సో ఆ విలువ ఏంటి అది అది ఉండిద్ది ఆ ఎప్పుడైతే లేదు నన్ను చూసి భయపడాలా నన్ను చూసి 10 మంది నిన్ను చూసి ఎవడు భయపడాలా నీ ముందు ఎవడైనా తప్పు చేస్తే అరేయ్ అన్నకి నేను ఎలా చెప్పుకోవాలి ఆ విషయంలో భయపడాలా అవును ఇప్పుడున్న జనరేషన్ లో చూడండి ఆ లైక్ నేను వీడికి ఇచ్చే వీడికి ఇచ్చే అంటే నాకు కొన్నిసార్లు అర్థం కాదు నేను ఎక్కడైనా ఏదైనా ప్లేస్ కి వెళ్తే నాన్న నానా అని చెప్పేసి ఇట్లా పెట్టి వస్తుంటారు ఇలా పెట్టి వస్తుంటారా నానా అని అరే వీడికి ఇస్తున్నారా వీడు ఇచ్చిన ప్రేమకి ఇస్తున్నారా వీడి వెనక ఉన్న డబ్బుకి ఇస్తున్నారా సరే వీడు నిజంగానే అంత ప్రేమ సంపాదించుకుంటే ఓకే నిజంగానే లేదు వాడికి ఉన్న డబ్బుకి ఇస్తున్నారు అని అంటే అది దేనికి అది సో నీ మైండ్ లో ఎప్పుడైతే ఆ పురుగు తిరిగిందో అది ఉంటది చూసావా ఆ 10 మంది నన్ను చూసి భయపడాలి అది కష్టం అది ఎప్పుడైనా సచ్చేదే అది ఆ పురుగు ఎప్పుడైనా సచ్చేదే అప్పుడు ఆయన ఆయన ఇట్లా నలుపుతాడు అన్నాడు దాన్ని ఏదో రోజు నలిపేస్తాడు అంటాడు గుడ్ సో అందుకు చెప్పడం రాయడం కంటే కూడా దాయటం నేర్చుకోవాలి మనుషులు నిజంగా చాలా మీకు ఎంత కోపం వచ్చినా ఒక మనిషి పైన అది చాలా కొంచెం ఉండాలి ఆ ఎందుకంటే నాకు ఈ మధ్య నేను ఆర్గ్యుమెంట్ చేయడం ఆపేశా నేనని కాదు ఆ నేను చాలా మందిలో అబ్సర్వ్ చేశా ఆ అరే ఆ ఆ అరే అది పామురా అవునారా ఓకే దూరంగా ఉందాం అంతే వాడి మాట విందాం ఎందుకు లేని ఫోన్ లో మొన్న ఇది ఎందులో చూసా నాగార్జున వెంకటేష్ గారు వెంకటేష్ గారు అందులో చెప్పారుగా మీరు ఇప్పుడు వన్ ప్లస్ వన్ 100 అని చెప్పండి వన్ ప్లస్ వన్ ఆ అంతే అవును రైట్ రైట్ నిజంగా చాలా బెస్ట్ అది చాలా బెస్ట్ తెలుసా అంటే వాడి మాట అవును నిజమే అయ్యా నువ్వు నన్ను మోసం చేశాను అవునారా సారీ రా మోసం చేసినా అంతే వెళ్ళిపో వద్దురా బాబు మనిషికి వాడితో అంటే వితండవాదులు వాళ్ళు ఎట్లా అంటే సరే నేనే మోసం చేశాను సరే సారీ ఏముంది అందులో తప్పు తెలిసే రోజు ఒక రోజు వస్తది అంతే యు హావ్ టు వెయిట్ ఫర్ దట్ టైం అంతే ఆ డే కోసం వెయిట్ చెయ్ ఆ టైం కోసం వెయిట్ చెయ్ అంతే రైట్ అండ్ గాసిప్స్ గాసిప్స్ బాగా మనుషుల్ని ఒక్కోసారి మంచికి ఉపయోగపడతాయి ఆ ఎక్కడో ఒక చోట ఒక మార్పుకి నాంది అవుతాయి అవి అవును ఒక్కోసారి జీవితాన్ని కూడా నాశనం చేసేస్తాయి అవును అవును గాసిప్స్ పైన నీకు గాసిప్స్ అంటే నేను ఒకటే చెప్తా నీ పైన గాసిప్స్ మనం ఇప్పుడు ఏదో ఒక పర్సన్ మీద మనం గాసిప్ క్రియేట్ చేస్తున్నాము అంటే హి ఇస్ ద సెలబ్రిటీ అంటే ఒక నిమిషం ఆలోచించు అవును వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఉమ్ ఆ వాడి పర్సనల్ లైఫ్ అన్నీ వదిలేసి నీ మీద టైం పెట్టి వాడు నీ మీద గాసిప్ క్రియేట్ చేస్తుంటే హౌ ఇంపార్టెంట్ యు ఆర్ యు ఆర్ సో దట్ ఇస్ ఎంజాయ్ చేయండి అంతే అది చాలా మంది పిల్లలు స్ట్రెస్ కి గురవుతున్నారు కాంపిటీషన్ వల్ల ఎంత కాంపిటీషన్ అంటే వాళ్ళు బాగా చదివేస్తున్నారు వాళ్ళు ఎన్ని నేర్చుకుంటున్నారు ఇన్ని పనులు చేస్తున్నారు ఆ అసలు మనం చదువుకున్నప్పుడు ఉన్న టెన్త్ క్లాస్ లో ఉన్న సిలబస్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లల పేజెస్ లో ఉన్నాయి సో హౌ డు యు సీ దిస్ అంటే నేను ఒకటే చెప్తా ఎలాంటి స్ట్రెస్ నైనా సరే ఎలాంటి కష్టాలు ఉన్నప్పుడైనా సరే ఇంట్లో ఉన్న ప్రశాంతత ఇంట్లో ఎప్పుడైతే మనుషులు కరెక్ట్ గా ఉంటే ఇంట్లో పేరెంట్స్ కరెక్ట్ గా చూసుకునే విధానం ఉంటే వాడు ప్రశాంతంగా ఉంటాడు ఒకప్పుడు నాకైతే గుర్తుంది మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆ నేను ఇంట్లో కూర్చున్న ఎగ్జాంపుల్ ఆ నాన్న హాస్టల్ నుంచి రాగానే నాన్న నన్ను ఏమని అడుగుతాడు ఏరా టైం కి తింటున్నావ్ ఎందుకు పక్కగా అయినావేంటి ఏంది ఆ జరా మంచిగా సబ్బులు గిబ్బులు ఉన్నాయి కదా ఇది అడిగేవాళ్ళు ఇప్పుడే ఏం అడుగుతున్నారు సబ్జెక్టులు ఎలా నడుస్తున్నాయి ఏంటి వాడు వాడు వాడు యుఎస్ పోతున్నాడంట మరి ఏంటో చూడు వాడు యుఎస్ పోతున్నాడంట మరి నువ్వు ఏందో యూకే నో ఏదో ప్లాన్ చెయ్ ఆ మరి నెక్స్ట్ ఎంబిబిఎస్ ఇది అడిగే విధానం పలకరింపు మారింది తల్లిదండ్రులది వీడి యొక్క చూపు విధానం కూడా మారుతది ఆటోమేటిక్ గా నేను నేను ఒకటే చెప్తా స్ట్రగుల్స్ పడు స్ట్రగుల్స్ అనుభవించు నేను మనిషి జీవితం పేపర్ తో పోలుస్తా అవునా ఎలా ఇది లైక్ హ్యూమన్ లైఫ్ అన్నమాట ఓకే మనం ఏమనుకుంటాం మన లైఫ్ చాలా ప్రశాంతంగా ప్లేన్ గా ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అనుకుంటాం మనం కానీ ఒక్క ప్రాబ్లం వచ్చినా నిలబడలేం అవును నిలబడలేం పడిపోతాం కానీ నేనేమని చెప్తానంటే స్నేహితులు చేసిన మోసాలని అనుభవించు ఇంట్లో జరిగిన అవమానాలని అనుభవించు ఫైనాన్షియల్ సిట్యువేషన్ ని అనుభవించు ప్రేమ ప్రేమలో మోసపో నలిగిపో జీవితం నిన్ను నలిగి నలిపేస్తుంది నలిగిపో టైం పడతది నువ్వు హీల్ అవ్వడానికి హీల్ అవుతావ్ కానీ దీని తర్వాత నువ్వు ఇచ్చే స్టాండ్ అప్ ఉంటది చూసావా ఎంత ఇలా ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అంత స్ట్రాంగ్ ఉంటాం క్రేజీ క్రేజీ అసలు జీవితం ఒక్క వర్డ్ లో చెప్పేసావు నిజంగా జీవితం నేను ఎంత నలిపేస్తదో అంత నలిగిపో జీవితం నలిపేది నీ కోసమే నీ స్ట్రాంగ్ నెస్ కోసమే నేను నువ్వు నిలబడడానికే సో నలిగిపో అదే మంచిది కాలం ఎంత నలిపినా తర్వాత నిలబడగల నిలబడగలిగాలి అంతే సో అన్ని తట్టుకొని నిలబడితేనే లాస్ట్ లో ఆ స్ట్రెంత్ వస్తది అవును అమేజింగ్ అసలు ఈ ఒక్క మాటతో రెండు చేతులు జేబులో పెట్టుకొని నేను వెళ్ళిపోతాను ఇంకా ఇక్కడితో క్లోజ్ చేసేస్తాం ఇవాల్టికి చాలా అనిపిస్తుంది చాలా ఎందుకంటే చాలా ప్రాక్టికల్ గా చాలా అద్భుతంగా చెప్పారు అమేజింగ్ అసలు సెల్యూట్ టు యు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు చూసే ఈ కోణం మీరు చూసే విధానం చాలా మంది అలవాటు చేసుకోవాలి చేసుకుంటే గనుక నిజంగా మీలాగే హ్యాపీగా ఉంటాం మేము కూడా థాంక్యూ సో మచ్ రాఘవ ప్రతాప్ యా బాయ్ బాయ్ ఎస్ బి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ కొట్టి పక్కన ఉన్న గంట బెల్ నొక్కిండ్రి ఇక మేము ఏం వీడియోలు పెట్టిన ఎమ్మడ ఫోన్ లో నోటిఫికేషన్స్ వస్తాయి అన్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్బి టీవీ లైక్ అండ్ షేర్

No comments:

Post a Comment