“అంటే, వివరించనలవి కాకుండా నువ్వు దేనివైపైనా, ఒక అనుభవం ఒకరివైపు ఆకర్షితుడివి అయ్యావంటే, ఆ ఆకర్షణ అంతం కాలేదంటే, నీ కర్మ అని అర్ధం చేసుకో. అది కేవలం మరో తాత్కాలిక కోరిక కానేకాదు.
అది బలంగా లాగబడుతూ, దూరం కాకుండా ఉంటోందంటే అది శా నీ పూర్వజన్మల కర్మ. మరి నువ్వు నీ కర్మను అనుసరించకుండా నివారించాలని ప్రయత్నిస్తే, జరగవలసిన కర్మ నుంచి తప్పించుకుని పోతే, నువ్వు ఇక్కడ కానీ లేదా మరి ఏ ఇతర లోకాల్లో కానీ ఏం చేసినా, తసాధించినా నువ్వు ఏనాటికీ ఆనందంగా ఉండలేవు. నీతో నువ్వే స్థిమితంగా, శాంతంగా ఉండలేవు.”
No comments:
Post a Comment