Wednesday, September 3, 2025

 🙏 *రమణోదయం* 🙏

*ఏకము సత్యము అయిన ఉనికిగా ఊరక ఉండటం తప్ప మరెందునా ప్రాణానికి (జీవునికి) ఆశ్రయంలేదని గ్రహించి, వస్తువులపై ఇష్టానిష్టాలు పూర్తిగా తొలగించి ఆ కేవల చైతన్యంలోనే నీవు నిష్ఠగా నుండుము.*

ఈశ్వరానుగ్రహం పొందాలంటే...
1. ఆర్తి   2. శ్రద్ధ   3. శరణాగతి
పెట్టుబడులుగా పెట్టాలి!

మహనీయుల భౌతిక రూపాలన్నీ
పాము విడిచిన కుబుసం లాంటివే.
జ్ఞానిని చూస్తే లాభం లేదు,
జ్ఞానాన్ని చూడాలి!

అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.771)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
                 
     🪷🌷🙏🌷🪷

No comments:

Post a Comment