*"నీతులు" నీడ ఇవ్వకపోవచ్చు, కానీ "నిజాయితీగా" జీవించేలా చేస్తాయి.*
*"సామెతలు" సంపద ఇవ్వకపోవచ్చు, కానీ మనలో "ఆలోచనలు" పెంచుతాయి.*
*"కొటేషన్లు" కోరికలు తీర్చకపోవచ్చు, కానీ కొత్త "అర్థాన్ని" చూపిస్తాయి.*
*మంచి "మాటలు" మరణాన్ని ఆపలేవు, కానీ "మనశ్శాంతి"ని ప్రసాదిస్తాయి.*
*✳ 'నేను', 'నాది' అనే భావాలను పూర్తిగా వదులుకోవడమే – భక్తియోగం.*
*✳ సంకల్ప, వికల్పాలను సరిచేసుకుంటూ మనస్సును శుద్ధి చేసుకోవడమే – కర్మయోగం.*
*✳ బుద్ధిని సునిశితం చేసుకుంటూ, నిత్యానిత్య విచక్షణాజ్ఞానాన్ని పెంపొందించుకోవడమే – జ్ఞానయోగం.*
*✳ చిత్తవృత్తులను నియంత్రించుకుంటూ అవసరమైనప్పుడు సమాధి ప్రజ్ఞను పొందడమే – రాజయోగం.*
*-సదా మీ శ్రేయోభిలాషి... 👏*
🌸🚶🏻⛺ 🛐🇮🇳🛐 ⛺🚶🏻♂️🌸
No comments:
Post a Comment