Tuesday, September 30, 2025

 *_ప్రతి ఒక్కరి జీవితంలో పరిస్థితులు ఒకలా ఉండవు.ఎవరో ఒకరు ఆప్తుడిని కోల్పోతారు,ఎవరో ఒకరు నమ్మిన వాళ్ల చేత ద్రోహం అనుభవిస్తారు,దాంతో మనం కన్న కలలు ఒక్క క్షణంలో చిద్రమైపోతాయి._*

*_కానీ,ఒకటి మాత్రం నిజం అందరికీ ఎదో ఒక బాధ పెడుతూనే ఉంటాడు దేవుడు..కానీ ఒకటే బాధతో జీవితం ఆగిపోదు...మనం ఆగిపోతేనే ఆగిపోతుంది._*

*_ఎంత కఠినమైన రాత్రైనా ముగియాల్సిందే..సూర్యోదయం  రావాల్సిందే.. కాబట్టి ఒకదారి మూసుకుపోతే,కొత్త దారిని మనమే సృష్టించుకోవాలి._*

*_ఆ దారి ఎంత కఠినమైనదైనా,ఒకసారి నడక మొదలుపెట్టాక...ఆపకూడదు ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రయాణమే ఇంకొకరికి ప్రేరణ అవుతుంది.☝️_*



 *_✍️మీ.తుకారాం జాదవ్. 🙏_*

No comments:

Post a Comment